కృప కృప నీ కృప కృప కృప క్రీస్తు కృప (2) నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి యున్నాను నా నమ్మికయుంచి యున్నాను (2) ||కృప|| కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడెదను నీ సన్నిధిలో నిర్దోషముతో నేను నడచెదను (2) నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప|| దీన దశలో నేన్నునప్పుడు నను మరువనిది నీ కృప నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలము అది నీ కృప (2) నీ కృపయే నాకు ఆధారం ఆ కృపయే నాకు ఆదరణ (2) ||కృప||