Рет қаралды 4,403
#Kshayamaina
#SandeepKumarVelicharla
#RavisankerReddipalli
LYRICS:
క్షయమైన ఈ మంటి దేహం
మన్నులో చేరే లోపు
ఒక్కరికైనా నీ వాక్యం
నీ దాసునితో చేర్చనిమ్ము
దర్శించుము దేవా కరుణించుము
ఈ దీన దాసుని దర్శించుము
నశియించి పోతున్న ఆత్మల పట్ల
భారము దయచేయుమయ్యా
వారికి ప్రకటించే బాధ్యత నాకు
ఇంపుగా దయచేయుమయ్యా
దర్శించుము దేవా కరుణించుము
ఈ దీన దాసుని దర్శించుము
నడవనీయుము దేవా నడవనీయుము
నీ చేతితో నన్ను నడుపుము
విడిచిపెట్టక నీవు నీ దాసుని
నీ త్రోవలో నన్ను నడుపుము
దర్శించుము దేవా కరుణించుము
ఈ దీన దాసుని దర్శించుము
CREDITS:
Lyrics & Producer: Anil Alagala
Tune & Singer: Ravisanker Reddipalli
Music Arranged & Programmed By: Sandeep Kumar Velicharla(Sunny)
Recorded@ Sunny Studios
Mix & Master: Sam Katru
Title Art: Devanand Saragonda
Video Editing: SK - Media
#Kshayamaina
#SandeepKumarVelicharla
#RavisankerReddipalli
#SamKatru
#DevanandSaragonda
#LatestTeluguChristianSong2022
#DevotionalSong2022
#HeartTouchingSong
#LatestSong #LatestChristianSong #BeautifulSong