KARUNINCHAVA DEVA |

  Рет қаралды 1,499,257

Joshua Shaik Ministries OFFICIAL

Joshua Shaik Ministries OFFICIAL

Күн бұрын

Пікірлер: 863
@JoshuaShaik
@JoshuaShaik Жыл бұрын
Lyrics: కరుణించవా దేవా - కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే - కావుమా శ్రమలోన తోడే లేక - శిలనైన కానే కాక వేసారిపోయా యేసయ్య పిలిచాను నిన్నే దేవా - కడదాక నాతో రావా నా జీవ దాత యేసయ్య 1. ఆశే నీవై నాలో - నా జీవ గమనములోన దారే చూపే నాకు - నీ వాక్య వెలుగులలోన నీలో నివాసమే - నాలోని కోరిక నీ స్నేహ బంధమే - సంతోష కానుక నీలో నిరీక్షణే - నా మౌన గీతిక కాలాలు మారినా - నీవుంటే చాలిక 2. ప్రేమే నాపై చూపి - నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి - నాతోటి నడచిన దేవా నీ సత్య మార్గమే - నా జీవ బాటగా నీ నామ ధ్యానమే - నాలోని శ్వాసగా నీలోనే ఏకమై - నీ ప్రేమ సాక్షినై సాగాలి యేసయ్య - నా జీవితాంతము Karuninchava Deva - Karunaathmuda Raava Nee Premalone Kaavuma Sramalone Thode Leka - Silanaina Kaane Kaaka Vesaaripoya Yesayya Pilichaanu Ninne Deva - Kada Dhaaka Naatho Raava Naa Jeeva Dhaata Yesayya 1. Aase Neevai Naalo - Naa Jeeva Gamanamulona Dhaare Choope Naaku - Nee Vaakya Velugulalona Neelo Nivaasame - Naaloni Korika Nee Sneha Bandhame - Santhosha Kaanuka Neelo Nireekshane - Naa Mouna Geethika Kaalaalu Maarina - Neevunte Chaalika 2. Preme Choopi Naapai - Naa Cheyi Viduvani Deva Dhairyam Naalo Nimpi - Naathoti Nadachina Deva Nee Sathya Maargame - Naa Jeeva Baataga Nee Naama Dhyaaname - Naaloni Swaasaga Neelone Yekamai - Nee Prema Saakshinai Saagaali Yesayya - Naa Jeevithaanthamu
@uddandudosapati8147
@uddandudosapati8147 Жыл бұрын
Praise the Lord joshua garu Thank you for the lyrics
@pastorjeevanhyd
@pastorjeevanhyd Жыл бұрын
🙏
@jaldirajakumar4378
@jaldirajakumar4378 Жыл бұрын
🎉🎉సూపర్ song🎊🎊🎊🎊🙏🙏🙏
@sunilbangaru3306
@sunilbangaru3306 Жыл бұрын
👌👌👌 goosebumbs👌
@Information_tech_With_Nibesh
@Information_tech_With_Nibesh Жыл бұрын
Thank you sir ❤
@GNaveen124
@GNaveen124 5 ай бұрын
2024 ఈ పాటను విన్నవారు నా Comment కి ఒక 👍Like 👍కొట్టండి.🎉🎉
@nivaspaulp-s4j
@nivaspaulp-s4j Ай бұрын
enduku
@praveenpranacreations9402
@praveenpranacreations9402 Жыл бұрын
నిజం చెప్తున్నా సార్ ఇలాంటి పాటలు వినాలంటే కేవలం హోసన్నా మినిస్ట్రీస్ ఆల్బంలో మాత్రమే ఉండేవి కాని ఇప్పుడు జాషువా షేక్ మినిస్ట్రీస్ లో అంతకు మించిన పాటలు వింటున్నాం చాలా అద్భుతం గా రాస్తున్నారు పాడుతున్నారు సంగీతం అయితే Next Level వీణకోసం ఒకసారి చెప్పాను నరాలు తెగిపోయేలా ఉన్నాది అన్ని ఇంత మంచి Team ని ఏర్పాటు చేసిన దేవాతి దేవునికే మహిమ కలుగును గాక
@siyonuchurch1560
@siyonuchurch1560 Жыл бұрын
❤❤
@jayarajugella2175
@jayarajugella2175 10 ай бұрын
Listen boui songs brother...These songs also meaningfull songs...
@bereaprayerhouse
@bereaprayerhouse 10 ай бұрын
Yes brother it’s 100% true
@rezinam8874
@rezinam8874 10 ай бұрын
Amen 🙏
@sharonubibleministries9455
@sharonubibleministries9455 10 ай бұрын
హోసన్న మినిస్ట్రీస్ లో పాటలు అన్ని సినిమా టూర్ లో ఉంటాయి ఆ సత్యం తెలుసుకోండి
@eswarraokanithi7919
@eswarraokanithi7919 6 ай бұрын
దేవునికి మహిమకరం తెచ్చే పాటలు అందించే జాషువా గారికి కమలాకర్ గారికి ప్రత్యేక వందనాలు
@jesussongs9305
@jesussongs9305 Жыл бұрын
Who are watching daily this song..? 👍
@SravyaMelody
@SravyaMelody 10 ай бұрын
Me
@jesussongs9305
@jesussongs9305 10 ай бұрын
@@SravyaMelody 👍
@standoutleadershipacademy4223
@standoutleadershipacademy4223 7 ай бұрын
Me too
@aaronpaul7931
@aaronpaul7931 2 ай бұрын
Me too😊❤
@anithapalivela2726
@anithapalivela2726 Ай бұрын
Me
@SanthoshamBalli
@SanthoshamBalli 4 ай бұрын
❤️100 సార్లు వినిఉంట ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది ❤అన్న సూపర్ గా పాడే డు 🙏🙏🙏🙏🙏🙏✝️✝️
@dandeshantharaju7713
@dandeshantharaju7713 Жыл бұрын
మన దేవాది దేవుడైన యెహోవాకు స్తుతి స్తోత్రం. ఇంత మంచి పాటను అందించిన మీ బృందానికి వందనాలు 🙏
@benarjitarapatla1851
@benarjitarapatla1851 Жыл бұрын
పాట మొదట్లో మధ్య లో తీసిన రాగం అద్భుతం.... సూపర్ లిరిక్స్...thank you brother
@NareshKumarneo
@NareshKumarneo 6 ай бұрын
@@benarjitarapatla1851 exactly brother
@KarishmaSk-i5t
@KarishmaSk-i5t 13 күн бұрын
ప్రాణం కరుణాకర్ గారు మీకు నా నిండు వందనాలు 🙏
@Maria143nvrd
@Maria143nvrd 5 күн бұрын
మీ గొంతు బావుంది దేవును స్తుతించుట చాలా బావుంది🎉
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏
@johnpitarmylapalli5584
@johnpitarmylapalli5584 Жыл бұрын
హృదయ సీమ శిఖరము పరవశించింది అమృతవర్షము మాపై కురిసింది నూతన గీతము సిందూర వనమందు వికసించింది నా యేసయ్య ప్రేమ పవనవనమందు పరిమళించినది కలువరిపుడోతలోని పుష్పనై వికసించెదన్ ||
@sureshvase3970
@sureshvase3970 5 ай бұрын
@@johnpitarmylapalli5584 ఇంస్టాగ్రామ్ కావాలి అన్న ఐడి
@KiranSree-h4l
@KiranSree-h4l Жыл бұрын
ఆహా నా చెవులు ఎంత ధన్యం చేసుకున్నాయి, ఈపాట వినడానికి. జాషువా అన్నా నీకు ఏలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదు. అన్నా దయచేసి ట్రాక్ అప్లోడ్ చేయి అన్న తొందరగా (మేల్ & ఫిమేల్ )🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chintarameshbabu5577
@chintarameshbabu5577 Жыл бұрын
Abhas joshi గారు మీ గాత్రం అద్భుతంగా ఉంది ...జాషువా గారి రచనకు 100% న్యాయం చేశారు...మీరు ఇంకా మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని నా ఆకాంక్ష❤
@vijayjally
@vijayjally Жыл бұрын
ఎంత లీనమై పాడావు తమ్ముడు....అద్బుతం గా పాడారు
@Vinshil_fenny_official
@Vinshil_fenny_official 2 ай бұрын
Aunu
@VVR525
@VVR525 Жыл бұрын
ప్రాణం పెట్టి పాడడం అంటే ఇదేనేమో 👌💐🤝nice voice and singing
@nagabathula
@nagabathula 6 ай бұрын
Osycifydwtcikfsducjdsfucycknosigdjvdrsykb😭♥️👐👋fkduvmkdysgvjddygjnifstcigjcshoxudjfyvk👎😀jdahbkbdjicdhsaklffjdt
@DineshPalaparthi.Official
@DineshPalaparthi.Official Жыл бұрын
Male Version కూడా చాలా అంటే చాలా బాగుంది! ఈ పాటకి హృదయస్థానం "వేసారి పోయా యేసయ్యా ,నా జీవ దాత యేసయ్యా" అనే words దగ్గరే ఉంది😍🥰
@israelishu8542
@israelishu8542 8 ай бұрын
చాలా ఆత్మీయంగా ఉంది sir పాట దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ❤
@showryvl7204
@showryvl7204 Жыл бұрын
జాషువా గారు, కమలాకర్ గారి కాంబినేషన్ అద్భుతమైన క్రైస్తవ సమాజానికి వేదిక 🎉🎉❤❤
@thomas8157
@thomas8157 6 ай бұрын
నీ ప్రేమలోనే కాచావయా నీకు వందనాలయ్య
@nagasreenu926
@nagasreenu926 Жыл бұрын
Thank you Father Thank you Jesus Christ Thank you Holy Spirit God for giving such a beautiful song ❤
@GNaveen124
@GNaveen124 Жыл бұрын
రాగం సూపర్ గా ఉంది bro❤👌
@MadhuKati
@MadhuKati Жыл бұрын
ఇంత అద్భుతమైన పాటను మాకు అందించి నందుకు జాషు వ గారి కమలాకర్ గారికి అభినందనలు ఇంకా అనేక పాటలు అందించాలని ఆ దేవుడిని కోరి పార్డిస్తునను
@sathyastephen4230
@sathyastephen4230 Жыл бұрын
జాషువా షేక్ గారు మీలాంటి వారు ఉండాలి sir, మిమ్మును బట్టి దేవునికి స్తోత్రము మహిమ ❤🙏
@BNandhu-lb8vh
@BNandhu-lb8vh 6 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది థాంక్యూ సర్
@jediwilson44
@jediwilson44 10 ай бұрын
అధ్భుతం....ఇంతకంటే ఈ పాటను వర్ణించలేం.... జాషువా షేక్ గారు, సింగర్, కమలాకర్ గారు మీకు మా హృదయపూర్వక అభినందనలు
@trinityk1236
@trinityk1236 Жыл бұрын
🎉👌👌👌👍🙏🙌💐💐🎂😍Special Thanks to Singer Joshi Garu. గాయకుడు ప్రాణం పెట్టునట్టుగా పాడారు. ఆయన స్వరంలో ఇంకా పాటలు చెయ్యండి. Musician team lo ప్రతిఒక్కరు మరొక్క సారి మేజిక్ చేశారు Thanks to Team💐❤️🎂 God Bless You All Thank You Lord🙏🙌
@samarpangm7973
@samarpangm7973 Жыл бұрын
ఏంటో... ఆ రాగం, సాహిత్యం, సంగీతం వింటుంటే రోమాలు నిక్కబోడుస్తున్నాయి.. ఏదో తెలియని ప్రశాంతత... Totally.. దేవునికి మహిమ కలుగునుగాక.. ఆమేన్... 🙏🙏👏👏👏
@jcmholychurchkalavalapalli4895
@jcmholychurchkalavalapalli4895 2 ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లేలూయ దేవునికి స్తోత్రం ⛪📖🕊️🙏🙇🤝💖
@krupamandiramchurch-yrp189
@krupamandiramchurch-yrp189 2 ай бұрын
దేవుని మాటే పాటై హృదయాంతరంగము నుండి పెల్లుబికిన విశ్వాస జీవిత నిరీక్షణా గీతం ...దేవుని కరుణ,ప్రేమ , ధైర్యం విన్న ప్రతీ ఒక్కరికీ అనుగ్రహించి ఆశీర్వదించే గీతం ఈ గీతం
@AnandKumar-nb4hg
@AnandKumar-nb4hg Жыл бұрын
జాషువా గారు, హృదయాలను హత్తుకునే పాటలు మీ నుంచి వస్తే, పెనవేసుకునే సంగీతం కమలాకర్ గారు అందిస్తున్నారు.
@Laxmi-nb4hj
@Laxmi-nb4hj 5 ай бұрын
అన్నయ్య ఏం పాడారు అన్నయ్య సూపర్ అన్నయ్య ప్రైస్ లార్డ్ అన్నయ్య వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kirancherukupalli117
@kirancherukupalli117 Жыл бұрын
ఈ పాట లో #abbasjoshi గారి ఇంప్రూవైజేషన్ అద్భుతం..#joshuashaik గారి సాహిత్యం #pranamkamalakar గారి సంగీతం గురించి మాటల్లేవ్..అలా వింటూనే...
@LaxmanLaxman-hp1ks
@LaxmanLaxman-hp1ks 6 ай бұрын
గాడ్ బ్లెస్స్ యు సర్ ఆమెన్ 👏👏🙏🙏
@P.HANOKU46846
@P.HANOKU46846 Жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
@godteamchannel9275
@godteamchannel9275 5 ай бұрын
Lyrics tune and voice anni kalisocchayi e pataku yenni kotlu karchu pettina ela kadugani devuni karuna mari prema kaligina varu matram enanti patalu wrayagalaru god bless u yento anandanga undi ❤❤❤❤❤
@NattaLaxmi-e8e
@NattaLaxmi-e8e Жыл бұрын
Amma prema la madhuramga vundi anna .your voice is medicine really
@NagubabuNama-s4t
@NagubabuNama-s4t 2 ай бұрын
అయ్యా పాట చాలా బావుంది దేవునికి మహిమ కలుగును గాక
@baburaowesley8447
@baburaowesley8447 Жыл бұрын
Lyrics అధ్భుతం. Music సూపర్. సింగర్ వాయిస్ చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సాకీ అత్యద్భుతం 👏👏👏👌👌👌
@NagubabuNama-s4t
@NagubabuNama-s4t 2 ай бұрын
ఏమని వర్ణించాలో మాటలు రావటం లేదు ఈ పాటకు జీవం పోశారయ్య చాలా బావుంది
@SvpariPoorna-ee4dc
@SvpariPoorna-ee4dc 11 ай бұрын
Hello Brother what a wonderful Song ,and You sung it , Very,Very beaufully, Lyrics are mind blowing music is Marvellous, Wonderful, Wonderful 👍 Wonderful, I'm very much thankful to You and Your Band brother garu Great Lyrics,Great music and,and great and beautiful Singing it Touched my heart ❤️ brother I'm very much thankful to You, May God Bless You to Sing more Songs in Future and submit us ❤❤loving Song 🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👍👍👍👍 I very much impressed
@anilbunny9960
@anilbunny9960 Жыл бұрын
దేవుడు మీమల్ని అధికముగా దీవించును గాక amen🙏🙏
@ChintalaGiri-l6b
@ChintalaGiri-l6b 3 ай бұрын
Paster chala baga songni padaru pastor Praise the lord pastor
@nancyabsalome2865
@nancyabsalome2865 Күн бұрын
Praise the Lord🎉
@AnilJohn-x2m
@AnilJohn-x2m Жыл бұрын
Glory to God Wonderful Song Pranam petti paadaaruu..
@suneethakitchenandgarden
@suneethakitchenandgarden 2 ай бұрын
దేవునికి మహిమ కలుగును గాక దేవుని గాన పరిచర్యలు ఇంకా బహు బలంగా వాడ బడాలని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యు❤🎉
@markqatar-yb3jf
@markqatar-yb3jf 24 күн бұрын
Amen 🙏
@JonnalagaddaChinnababu
@JonnalagaddaChinnababu Ай бұрын
జాషువా గారికి కమాలాకర్ గారి సంగీతం చాలా అద్భుతం ఇంకా మంచి పాటలు రావాలి క్రిస్తూ కృపా మీ కు తో డై ఉండాలి హల్లెలూయా
@ashalatha1997
@ashalatha1997 Жыл бұрын
పిలిచాను నిన్నే దేవా కడదాక నాతో రావా,😢 తెలుగు క్రైస్తవ సాహిత్యాన్ని వేరే లెవెల్ కు తీసుకెళ్లిన ఘనత మీదే,🙏🙏
@nagarekhacr6658
@nagarekhacr6658 Жыл бұрын
❤️👌👌👌👌👌👌
@Deepakjesus1123
@Deepakjesus1123 Жыл бұрын
Cute voice
@marampudikumarmr3551
@marampudikumarmr3551 Жыл бұрын
Vvvbb bh hbbvv😊😊
@ramachandrareddyreddy4172
@ramachandrareddyreddy4172 20 сағат бұрын
Best singer Good bless you sir
@jesusisalmightygod5139
@jesusisalmightygod5139 Жыл бұрын
జాషువా సర్ 🙏దేవుడు మీకు మంచి వరం యిచ్చాడు. మీప్రతి పాటలు అద్భుతం. అలాగే కమలాకర్ సర్ 🙏సంగీతం అమోఘం. అలాగే ప్రతీ సింగర్స్ కు 🙏
@mandhanagamani1130
@mandhanagamani1130 Жыл бұрын
నాకైతే ఏసయ్య ఒడిలో పడుకొని జోలపాట వింటూ,,నిద్రపోయినంత హాయిగా ఉంది. కృంగి పోతున్న నాకు చాలా‌ ఆదరణ లభించింది. అన్న సూపర్ గా పాడారు. ఈ song music team అందరినీ ఏసుక్రీస్తు ప్రభువు వారు దీవించాలి.✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SamJessi
@SamJessi Жыл бұрын
Kamalakhar garu, what a rendition! U are takingTelugu Christian music to the peaks! May God alone be glorified! God bless y'all!
@desabathuladevadasu4230
@desabathuladevadasu4230 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ దేవుడు ఇంకా మిమ్మలను అనేక పర్యాయములు బహు బలంగా వాడుకొను గాక ఆమెన్ 🙏🙏🙏
@navarathnakomarapu3076
@navarathnakomarapu3076 2 ай бұрын
యాజ్ ఇట్ ఈజ్ 👏👏superb 👏wonderfull గా వచ్చింది బ్రదర్ 👏👏
@rajukondala4314
@rajukondala4314 7 ай бұрын
Deviniki Mahima kalugunu gaka❤ superb lyrics superb song
@atpaikramesh4965
@atpaikramesh4965 11 ай бұрын
Praise the lord anna..🙏🙏🙏. ప్రాణం పెట్టి పడటం అంటే ఇదేనేమో
@suneelpaleti1528
@suneelpaleti1528 Жыл бұрын
ఎంత మధురమైన పాట...వరుడు యేసయ్య కోసం సంఘవధువు నిరీక్షించినట్లుగా ఉంది.thank you annaya
@AnilkumarKumar-m2r
@AnilkumarKumar-m2r 2 ай бұрын
Me music vinadani nannu 100 year brathikichamani Jesus ku prayar chestha
@devalivetv5907
@devalivetv5907 Жыл бұрын
క్రైస్తవ ప్రపంచానికి మాకిచ్చిన గొప్ప వరం మిరే పాటలలో వున్నా మాధుర్యముగా చాలా మధురంగా వుంది 🙏
@user-cp2kg4bu7g
@user-cp2kg4bu7g 5 күн бұрын
Praise the ❤ God 🙏🙏
@srividyasrividya3753
@srividyasrividya3753 9 ай бұрын
No words about this song.... ✝️
@SuvarthaRS
@SuvarthaRS Ай бұрын
Super.. Annaiah 🙏🙏🙏
@Ratnakumari-uu5uh
@Ratnakumari-uu5uh Ай бұрын
Ennisarlu vinna Inka vinali anipistundi,God bless you
@koramsanthiraju4614
@koramsanthiraju4614 Жыл бұрын
చాలా బాగా పాడారు బ్రదర్🙏💐💐
@mpetermanohar4225
@mpetermanohar4225 Жыл бұрын
Super super super glory to God God bless you singar garu prenamkamalakar garu Jashuva sheck garu all teem ki prise the lord mi Thammudu Peter manohar manthina vizag
@zivorrmeir674
@zivorrmeir674 Жыл бұрын
ఏమని చెప్పాలి? ఎంతని చెప్పాలి? ప్రతి పాట ప్రత్యేకమే, సాహిత్యం అద్భుతమే, గానం అమృతమే, సంగీతం గురించి ప్రతీ సారి చెప్పిందే చెప్పాలంటే ఇబ్బంది గా ఉంది కొత్త పదాలు కనుగొని పోగడాలేమో. మీ అందర్నీ దేవుడు ఇంకా ఇంకా దీవించి వాడుకోవాలి, క్రైస్తవుల హృదయాలు దేవుణ్ణి మీ పాటల తో ఆరాధించాలి Amen
@rajeshraj3283
@rajeshraj3283 11 ай бұрын
ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@bosedk4
@bosedk4 11 ай бұрын
పాట ఎంత బాగుందంటే సంగీతపరంగా బాగుంది.మనశ్శాంతి కోసం బాగుంది.గాత్ర పరం గా బాగుంది.స్తుతించటానికి బాగుంది.ఎన్ని రకాలుగా చెప్పను?? Super...🎉🎉❤❤Thank God and Thanks Joshuva garu Thanks to singer garu for such a wonderful song🎉😊
@anandmotre7280
@anandmotre7280 Жыл бұрын
Super tone..good singing...God bless you brother ..Sing many songs for our Lord Jesus...
@bs1530
@bs1530 Жыл бұрын
Praise the Lord. Both versions are excellent.❤ కొత్త గాయనీ గాయకులను పరిచయం చేస్తూ,అద్భుతమైన సంగీత సాహిత్యాలతో ప్రభువును ఘనపరుస్తూ మమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న మీకు నా హృదయ పూర్వక వందనములు. దేవుడు మిమ్ములను బహుగా దీవించి ఆశీర్వదించును గాక🎉❤
@shanthajanga4246
@shanthajanga4246 Жыл бұрын
One choice.....
@DevuniparicharyaRavi1
@DevuniparicharyaRavi1 Ай бұрын
నిజంగా, మీరు, అదృష్టవంతులు, ఎందుకంటెదీవుడు, మీకుమాంచి, స్వరామెచ్చాడు,
@Ethan-bp9kc
@Ethan-bp9kc Жыл бұрын
Compared to the female version male version is impeccable. He is going to heights very easily. Praise be to God
@sunithapaul8468
@sunithapaul8468 4 ай бұрын
Devuniki Mahima kaugunu gaka 🙏 god bless you sir manchi song maaku andhinchindhuku
@nandigamsamuel
@nandigamsamuel 2 ай бұрын
Praise the lord
@MounikaNalli-i7g
@MounikaNalli-i7g 8 күн бұрын
Amen praise the lord brother
@johnbeena7866
@johnbeena7866 Жыл бұрын
👏👏👍👍🙏🤝🤝Chaala baga padaru Abhas garu. Chaala feel thoti padaru Bro. Praise Be To God. May God Bless You Bro. Song lyrics, tune,archestra altogether superb 👌 👏. Thank you for giving this beautiful song.
@mkumar1686
@mkumar1686 Жыл бұрын
🎶 నన్ను చాలా బాగా ఆదన కలిగింది బ్రదర్ music 🎶 Super 🙏 God 🎶 bless 🙏 you 🙏 పాట చాలా బాగుంది
@arunajyothi4108
@arunajyothi4108 3 күн бұрын
Excellent song 🎵 superb voice 👌 👏 👍 heart touching song brother
@ChShyambabu
@ChShyambabu 2 ай бұрын
Excellent songs sir Joshua shaik Garu kamalakar Garu god bless you all ♥️♥️♥️🙏🙏🙏
@Sujimahikilaru
@Sujimahikilaru Жыл бұрын
Super voice sir and Super song
@Bethaniavillagegospel.mukk1141
@Bethaniavillagegospel.mukk1141 5 ай бұрын
థ్యాంక్యూ
@rameshch2201
@rameshch2201 6 ай бұрын
Praise the lord. Good lyrics and Music. The singer's voice is very good, very much happy to listen to this song again and again. Thanks to Joshua Shaik Ministries for such beautiful songs to Worship Our Almighty God. ALL GLORY TO GOD.
@jangamprasad8413
@jangamprasad8413 11 күн бұрын
Superrr
@vimalakandi4090
@vimalakandi4090 Жыл бұрын
Excellent and heart touching singing
@Srinivasarao-uk9mn
@Srinivasarao-uk9mn 4 ай бұрын
Praise the lord Brother.anna me voice devuniki mahimakaramu ga vundhi.Thank you so much 🙏👏
@Physicsteslaindia
@Physicsteslaindia 7 ай бұрын
ఎంతో అత్యద్భుతమైన పాటలు మీ మినిస్ట్రీ నుంచి వింటున్నాము.....చాలా చాలా గొప్పగా ఉంటాయి....❤God bless you all....
@Lahari2508
@Lahari2508 3 ай бұрын
When I was listening this song I can't control my tears, Praise the lord
@motapothula7
@motapothula7 Жыл бұрын
పూర్తిగా మీ అనుభవలలో నుంచి వచ్చిన పాట జాషువా షైక్ మినిస్ట్రీస్ 😍 🙌🙌 హల్లెలూయ
@siromaninalugotla1472
@siromaninalugotla1472 Жыл бұрын
Praise the lord brother
@bandelaIQ-hx5gt
@bandelaIQ-hx5gt 7 ай бұрын
చాలా అద్భుతమైన సంగీతం చాలా బాగా పాడారు. లిరిక్స్ బాగున్నాయి గాడ్ బ్లెస్స్ you
@nagabathula
@nagabathula 6 ай бұрын
Godtsshidegkkofdtcpnlfctehomof
@akkinapallisushmarajsushma8528
@akkinapallisushmarajsushma8528 Жыл бұрын
Pata modatlo tesena ragam chala chala begunhi sir ❤👌👌💐💐
@nave551
@nave551 Жыл бұрын
ఔను యేసయ్య నన్ను నీ ప్రేమలో నే ఉంచు తండ్రి 😢😢😢
@murtytvvs6977
@murtytvvs6977 6 күн бұрын
Super Voice Bro'... Praise the Lord... God bless you❤
@sumathigadde5646
@sumathigadde5646 Жыл бұрын
Aathma sedateere pata❤❤❤ devunitho unnatle undi ee song vintunte
@siromanivedangi5209
@siromanivedangi5209 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఈ పాటని ఎన్నిసార్లు విన్నాను నాకే తెలీదు ఈ సాంగ్ పాడిన అన్న ఎవరో కానీ ఎంత న్యాయం చేశారు ఈ పాటకి ఫస్ట్ రాగం మధ్యలో రాగం మనిషిని కట్టిస్తున్న బాబోయ్ థాంక్యూ వెరీ సోమచ్ ఆల్ నెంబర్
@prasannakumarkomatipalli902
@prasannakumarkomatipalli902 Жыл бұрын
This song is one of the best of all time Christian songs
@Nuthana_maranatha_devalayam
@Nuthana_maranatha_devalayam 5 ай бұрын
వావ్ బ్రదర్ చాలా చాలా అబ్దుతంగా ఉంది,🎉👏👌👍🥰🌹❤️‍🔥🌹దేవుని ప్రేమ ఎల్లప్పుడూ మీకు మీ స్వరానికి తోడుండునుగాక ఆమెన్ 🙏🥰👍
@siromanivedangi5209
@siromanivedangi5209 5 ай бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అప్పుడు పాటలు ఎంతో మీనింగ్స్
@nageshgurla2155
@nageshgurla2155 9 ай бұрын
प्रभू यीशु मसीह के नाम में प्यार बारा धन्यवाद। आप सभी ने परमेश्वर के आत्मा के द्वारा यीशु मसीह की महिमा किया। और आने वाले दिनों में खूब सूरत गीतो को दुनिया की कोने कोने तक सुनने के लिए हम सभी लोग आप के लिए ईश्वर पिता के सामने प्रार्थना कर रहे है। शुक्रिया ।
KARUNINCHAVA DEVA | #JoshuaShaik | Pranam Kamlakhar | Chaitra Ambadipudi|Telugu Christian Songs 2023
7:50
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 15 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
Yesayya Naa Praanama Hosanna Ministries New Song 2025
14:42
Ramesh Hosanna Ministries
Рет қаралды 28 М.
Preminchi Nannu | #JoshuaShaik | Pranam Kamlakhar | Hemant Brijwasi | Telugu Christian Songs 2024
7:15
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 14 МЛН
ENDHUKANI | #JoshuaShaik | Pranam Kamlakhar | Anwesshaa | LATEST NEW Telugu Christian Songs 2023
7:33
Joshua Shaik Ministries OFFICIAL
Рет қаралды 4,7 МЛН
అశీర్వాదపు వర్షం | Aasirvadhapu Varshamu | The Promise 2025 | Telugu Christian Song | Jesus Calls
6:13
Jesus Calls Telugu - యేసు పిలుచుచున్నాడు
Рет қаралды 313 М.
Cat mode and a glass of water #family #humor #fun
00:22
Kotiki_Z
Рет қаралды 42 МЛН