ఘట్కేసర్ నుండి ఏదులాబాదు వెళ్లే రోడ్డుగా వెంకిర్యాల లక్ష్మీనారాయణ స్వామి దేవాలయమునకు వెళ్ళవలెను
@matlavaripalli1156 Жыл бұрын
Send me location bro
@swapnamalli7607 Жыл бұрын
Is it chiryala Laxmi narasimha swamy temple?both are same?
@swapnamalli7607 Жыл бұрын
Or both are different? Plz reply
@arumullabhavani78662 жыл бұрын
🙏🙏🙏🙏🙏 మా ఊరు లో ఉన్న లక్ష్మి నారాయణ స్వామి వారి గురించి ఇలా వినడం చాలా సంతోషం గా ఉంది.. చాలా మహిమ గల స్వామి 🙏🙏🙏🙏🙏🙏 కామెంట్స్ చూసాక కరెక్ట్ గా అడ్రెస్స్ share చేయాలి అని పెడ్తున్న.. ఘట్కేసర్ నుండి 11km దూరం లో ఉంది వెంకీర్యాల.. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ నుండి లోపలికి వస్తే nfc నగర్, మర్పల్లిగూడం, ఎదులాబాద్, మాదారం మీదుగా వెంకీర్యాల గ్రామం చేరుకోవొచ్చు..
@aravindreddy93652 жыл бұрын
Thank you so much...
@ramanareddy1472 жыл бұрын
🙏
@vummitisasikala6982 жыл бұрын
Tq.andi.
@sreelekhagandewar19262 жыл бұрын
Thank you so much your support .🙏🙏🙏🙏🙏 .
@Ravee_152 жыл бұрын
Thank you
@bandaravikumar52122 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి శిరస్సు ఒంచి పాద నమస్కారములు. ఈ రోజు మా వుభయులం క్షేత్ర దర్శనం చేసుకున్నాం. అయ్యా ఏమి అనుభూతి మాకు అక్కడ గుడి ధర్మ కర్త గారు చాలా చక్కగా మీరు ఏ విధముగా చెప్పరే అంత చక్కగా వివరించారు. అహా ఏమి ఈ దర్శన భాగ్యం. ధన్యవాదాలు
@madhuvallapu90632 жыл бұрын
Evng temple openlo vuntunda sir?
@ammulu.m88522 жыл бұрын
ఇప్పటికీ hyd లో ఉన్నాము మాకు తెలియదు ఆ దేవాలయం గురించి... మా కుల దేవుడు కూడా తెలియని అజ్ఞానం లో ఉన్నాము 😑మమ్ము క్షమించు తండ్రి త్వరలో మీ సన్నిధి చేరే అవకాశం మాకు రావాలి అని కొరుకుంటున్నాను
@guntojuanjaneyachary45832 жыл бұрын
నమో లక్ష్మినరసింహ స్వామి 🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 నాకు దర్శనభాగ్యం లభిస్తుంది అని కోరుకుంటున్న
@santunukala40342 жыл бұрын
ధన్యవాదములు గురువు గారు మాకు అమూల్యమైన సమాచారం ఇస్తున్నందుకు.. *చిన్న విన్నపం ఏమనగా మీరు చెప్పే దేవాలయాల లొకేషన్ కూడా పెట్టేలా చూడండి దయచేసి*
@bharathishankara8472 жыл бұрын
తప్పకుండ
@bharathishankarpeetam27832 жыл бұрын
ఉప్పల్ టు బిబినగర్ అక్కడ నుండి లోపలికే 6 కి వెళ్తే వెంకిర్యాల విలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 6 am to 8 pm
@vijjusaladhi1222 жыл бұрын
@@bharathishankarpeetam2783 యాదగిరి గుట్ట na miru chepedhi
@BabuMotupalli Жыл бұрын
Yes
@kilari.nageswararaok4009 ай бұрын
నేను వెళ్ళాను చాలా బాగుంది. ముందుగా గ్రామస్తులు రిసీవింగ్ బాగుంది
@laxmanraobachu37112 жыл бұрын
Swami gariki padabhivandanam meeru cheppdi bagunnadi kami devalayam chupichutaledu guru garu
@ramut55352 жыл бұрын
Swami Namaskaram Tukkuguda loni sree Venketeswara Swami Temple darshichandi 4000 years back temple.Fab city lo unnadi
@komiresathyanarayana68822 жыл бұрын
ఓం నమో శ్రీ లక్ష్మినారాయణాయనమః
@gadde99862 жыл бұрын
జై లక్ష్మీ నరసింహ స్వామి
@ashokchandra34472 жыл бұрын
Timings చెప్పకుండా .. చాలా జాగ్రత్తగా వీడియో చేసినందుకు ... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@syaam29032 жыл бұрын
ఓమ్ నమో శ్రీ లక్ష్మి నారాయణస్వామి నే నమహ్🙏
@pravinnkummarr15632 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@srinivasaraog47552 жыл бұрын
👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 గురువు గారికి ప్రణామాలు.
@srinivasamaragani34602 жыл бұрын
Very good speach. Srinivasa maragani
@varalakshmiregu69262 жыл бұрын
Venikirala my village ma uri Lakshmi narayanaya swami gurinchi guruvu garu cheputhuty vini chala chala happy ga undi thank you're so much guruvu garu
@mrvsnthgmng21492 жыл бұрын
Hello Mee number pettandi bro. I have one problem. Meetho matladali
@rakeshkumarvuppala69782 жыл бұрын
Idi maa village eh.✊✊ Here, God is very powerful 🙏🙏 bus lo vellali ankunte 490,494 number buses lo vellochu from uppal.
@ashokvuppala17332 жыл бұрын
Thanks for the valuable information 😊👍
@g.nandinisurya2 жыл бұрын
Anna ma father health bagundatle. Aa temple ki teskelthe set avtunda...
@rakeshkumarvuppala69782 жыл бұрын
@@g.nandinisurya possible ayithe vellandi, else mokkandi health set avvagane ochi darshanam cheskunta ani. Let's hope for the best 👍
Sri Lakshmi Nrusimha Swamy Saranu Saranu 🙏🏻 Anyadha Saranam Naasthi twameva Saranam Mama 🙏🏻🌼🙏🏻 Paahimam Pahimaam Rakshamaam Rakshamaam 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anuradhasreepalle45902 жыл бұрын
🌹 Jai Laxmi Narasimha Swami 🌹
@jagadishraomudigonda14542 жыл бұрын
Ayyavaru Location ekkada
@manemmamanemma59822 жыл бұрын
Nenu kooda darshanam chesukunna swamy nice
@neelapukrishnaveni83532 жыл бұрын
Guruvu garuki Namaskaram lu
@gampasrinu40902 жыл бұрын
ఓం నమో లక్ష్మి నారాయణ స్వామి యే నమహ
@karthiksmart86552 жыл бұрын
Sri Lakshmi Narasimha Swamy 🙏🙏🙏🙏🙏
@ramanamadduri66692 жыл бұрын
OM NAMO NARAYANAYA🙏🙏🙏🙏
@giridusakanti67372 жыл бұрын
Om Sri LAKSHMI NARAYANAYA Namo
@madhavk65182 жыл бұрын
On Laxmi Narashima Swamye Nama
@mangammasuggala19922 жыл бұрын
Good temple chaala baagundi tq venkiriaala village.
@manemmamanemma59822 жыл бұрын
Inkka chala videos cheyyandi old temples meeda
@polasureshkumar19402 жыл бұрын
Jai laxmi narasimhaya Namaha 🙏🙏🙏🙏🙏
@addagadaraju98172 жыл бұрын
Jai Laxmi Narayan namah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Raja333522 жыл бұрын
Suman tv Channel ?
@disneyland69202 жыл бұрын
Swami from distance nunchi vachche bhaktulu ku full address -mee address -kindly give full details swam. Pada Namaskarams -Maruva leni seva swami mee Di kindly put more videos swami. Kash. Ta. La - lo unna variki. Poor people. Ku. Aea DIna small upaa yam cheppandi
@shivashankarprasadpokala7347 Жыл бұрын
ఓం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఏ నమః
@ksmcreations20862 жыл бұрын
Maadi venkiryala nee thank u for doing this video
@svdnarasimharao44252 жыл бұрын
స్వామి మీరు చాలా దేవాలయాలు గురుంచి చాలా చక్కగా చెబుతున్నారు, కానీ ఆ ఊర్లకు వెళ్లే వివరాలు సరిగా చెప్పటం లేదు,తప్పుగా అనుకోవద్దు.ఆ వివరాలు కూడా క్షుణ్ణంగా చెబితే బాగుంటుంది
@BabuMotupalli Жыл бұрын
Correct
@psGamer8872 жыл бұрын
Tq so much guruvgaru🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@anudama19672 жыл бұрын
KZbin lo chusi chala Mandi velatharu. Akkada kooda pabithratha ni pogodatharu.
@srinivasaraobonam26322 жыл бұрын
🌹🙏🌹 ఓం శ్రీ లక్ష్మీ నారాయణా య నమః 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@EWSWARRAW2 жыл бұрын
Om namo venkatesaya
@ashokchandra34472 жыл бұрын
Temple timings చెప్పండి బాబో ....
@sheekarr31602 жыл бұрын
Jai Lakshmi Narsimha swamy
@anand87172 жыл бұрын
I visited There, but temple was closed , beautiful atmosphere, and swimmer s will enjoy at gundam
@naveenkumar56962 жыл бұрын
🙏can u plz help me out with full address how to vist this place which route plz help me in this Regard 🙏
Ma uuri gudi gurinchi entha adbuthanga chepparu guruvu garu
@boddurajenderreddy7885 Жыл бұрын
జై బోలో వెంకిర్యాల లక్ష్మీ నారాయణ స్వామి కి జై 🙏❤️
@SABBASANI-k9w2 жыл бұрын
నేను ఈరొజు వచ్చాను 6.45 ఉదయము అవుతుంది ఇంక పూజారి గారు రాలేదు ఎవరు అయిన రావాలి అని అనుకుంటే 8 తరువాత రండి
@ksrchannel79812 жыл бұрын
Buses Autos temple ku Velthaayaa sir. Please give information
@SABBASANI-k9w2 жыл бұрын
Ha సికింద్రాబాద్ బాదు నుండి 281 వెంకిర్యల్ కి బస్ ఉంది సార్ లేకుంటే అదే 281 బస్ ఘట్కేసర్ వరకు వెళ్తాది అక్కడి నుంచి ఆటోలు వుంటాయి సార్
@SABBASANI-k9w2 жыл бұрын
@@ksrchannel7981 car లేదా బైక్ మీద అయితే ఇంక మంచిది
@ksrchannel79812 жыл бұрын
Many thanks sir.
@madhuvallapu90632 жыл бұрын
@@SABBASANI-k9w evng a time varaku temple openlo vuntundi sir?
@amarnathkande19362 жыл бұрын
EKKADA SWAMY GAARU DAYCHESI ADRESS CHEPPANDI PLZ
@jswarnamanjarijampal90662 жыл бұрын
Where's the location
@sujanakumari17242 жыл бұрын
Ghatkesar ani chepparu
@bharathishankarpeetam27832 жыл бұрын
ఉప్పల్ టు బిబినగర్ అక్కడ నుండి లోపలికే 6 కి వెళ్తే వెంకిర్యాల విలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 6 am to 8 pm
@bharathishankarpeetam27832 жыл бұрын
@@sujanakumari1724 ఉప్పల్ టు బిబినగర్ అక్కడ నుండి లోపలికే 6 కి వెళ్తే వెంకిర్యాల విలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 6 am to 8 pm
@biggbossott01472 жыл бұрын
Location 📍 Sri Laxminarayana Swamy Temple maps.app.goo.gl/3P37qsocXmbkk5Py9
@varalakshmiregu69262 жыл бұрын
Uppal to ghatkesar to venikirala mrn 7 ,8,9,12,3,5 o'clock 🚍 rtc unnayi edi ma village
@FactHere12 жыл бұрын
Aum Namo Laxmi Narasimhaya Namah
@vinayakababuch83252 жыл бұрын
🙏🙏🙏guruvu garu naaku chala happy ga vunnadi🙏🙏🙏🙏
@sridevik10152 жыл бұрын
Guruvu garu godavari varadalu taggutaya ventane oka vedio cheyandi sir.papam andaru lankallo chala ebbandhi padutunnaru sir
@lathapasupuneti17512 жыл бұрын
Tq guruvugaru ma vure gurenchi make theliyani vishayalu cheapparu
@pundrumohanreddy2 жыл бұрын
Om namo Laxminarayananamaha🙏🙏🙏🙏🙏
@srinivasarao52682 жыл бұрын
Temple photos exhibit cheste bavutandi
@venugopaljanaswamy9779 Жыл бұрын
ADDRESS PLEASE
@narendarsaddanapusaddanapu8892 жыл бұрын
Om namo narayana ya 🔱🕉️🕉️
@Lowcakalyan2 жыл бұрын
Thank You so much sir ji namaskaramulu meeku dhanyawadamulu meeku
@meena35302 жыл бұрын
Adress chappai please please
@paduridamodarreddy51592 жыл бұрын
Tomorrow I want visit if I get the pending rent money
@krishnavenichittimilla48032 жыл бұрын
Guru garu please padmashali kuladivam cheppandi
@AnandKumar-ww1xi2 жыл бұрын
Marakadayih
@surekhakatkam68202 жыл бұрын
Markandeya Maharshi
@visalakshipasagada9622 жыл бұрын
Markhandeya swami, memu padmashaali ney
@ukggirldevna732 Жыл бұрын
Memu padmashali ee
@sbtsgroups68522 жыл бұрын
Address
@ramaraovannam40602 жыл бұрын
Om. Laxminarayana. Swamye. Namaha
@govindkunchala36772 жыл бұрын
Super
@sudhasukumari98912 жыл бұрын
Aalayam photos aina chupinchochuga
@sureshkammagani3692 жыл бұрын
Thanks swamy
@sreenivasacharya2 жыл бұрын
శ్వేతాశ్వం మీద రాత్రి సంచరించేవారు ఆ స్వామి... అనాధి కాలం లో గజారోహణ (ఏనుగు అంబారీ)గా స్వామి ఊరేగించారు అట... ఆ వైభవం మళ్లీ చూడాలని స్థానాచార్యుల వారి కోరిక... మహా భేరం స్వామిది, ఎన్నో మహిమలు, experience lu...
@anjiahchikoti2122 жыл бұрын
ThanksFor
@Vibes478_official2 жыл бұрын
Cheriyal aa Lakshmi Nara simha Swami temple laaa guru garu
@varalakshmiregu69262 жыл бұрын
Kadu venikirala village Lakshmi narayanaya swamy
@matlavaripalli1156 Жыл бұрын
Send me location
@vijayabhaskargoud5808 Жыл бұрын
Om
@surekhakopparthi76792 жыл бұрын
Near ghatkesar, venkiryala, edulapuram
@venujukuru83122 жыл бұрын
It's Edulabad village and temple is in Venkiryal village