మా ఊరి లో ఉన్న గాలిగోపురం విశిష్టతను తెలిపినందుకు మీ లక్షల కోట్ల కృతజ్ఞతలు
@sureshparchuri38862 жыл бұрын
మా అవనిగడ్డ .. గాలి గోపురం... విష్ణు ఆలయం గురించి ఇంత చక్కగా వివరించి చెప్పారు..మీకు ధన్యవాదాలు గురువు గారు.
@govardandamerala2801Ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏🙏
@bhaskarjammalamadaka58162 жыл бұрын
మాఊరులోఊన్నాగాలిగోపురముగుడి గురించిఇంత వివరముగా తెలియ పరచి నందుకు మీకు నాదన్యవాదములు. నా జన్మస్థలము అవనిగడ్డ.
@kattarajasekhar99292 ай бұрын
Chala Baga chepparu
@bhanumathipotharaju91512 жыл бұрын
మా తాతగారు ఊరు అవనిగడ్డ. చిన్నప్పట్నుంచి ఈ ఆలయాన్ని ఎన్నోసార్లు దర్శించాము .ఇదే కాకుండా పెదకళ్ళేపల్లి మరియు హంసలదీవి కూడా ఆలయాలకు పేరుగాంచినవి.
@vijjusaladhi1222 жыл бұрын
Hii నిజంగా జరుగుతాయా అండి
@jarugupraveen8216 ай бұрын
Avunandi maa Ammamma vaalla ooru kuda Avanigadda
@durgaprasadm42632 жыл бұрын
గురువు గారు మీకు ధన్యవాదములు
@murthyramana6547 Жыл бұрын
Avanigadda Lakshmi Narayana temple. From Vijayawada to Avanigadda. Number of buses. From Avanigadda bus stand temple Gopuram visible. Walkble distance. Just few furlongs. Autos available. Morning 6 Am to 12Pm. Evening 4 pm to 7pm.
@ratnakumarm97582 жыл бұрын
ఎంతో ప్రశస్థమైన ప్రదేశం. అసలు గోపురం ప్రాచీన రూపును చూడాలంటే 1995కు ముందునాటి కట్టడాన్నే చూడాలి. చక్కగా చెక్కిన కొండరాళ్ళతో ప్రాచీన శోభ కళ్ళ నిండుగా కనిపించేది. ఆ తర్వాత పటిష్టత కోసం గోపురం మొత్తాన్ని సిమెంట్ తాపడం (ప్లాస్టరింగ్) చేశారు. గాలిగోపురం కింద మండపంలో కూర్చుని స్నేహితులతో కబుర్లు చెప్పుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇదంతా 30ఏళ్ళ కిందటి సంగతి. అయితే ఆరోజుల్లో సరైన నిర్వహణ ఉండేది కాదు. గాలిగోపురంలో పై అంతస్థుల్లోకి చేరి పోకిరిగాళ్ళు మద్యపానం, పేకాటతోపాటు అశ్లీల కార్యకలాపాలకు పాల్పడేవారు. ఆ విషయం తెలిసి నాకు బాధ వేసింది. ఆ బ్యాచ్ లో ఒకడిని పట్టుకుని ప్రశ్నించాను కూడా! వాడు ఏమాత్రం అపరాధ భావం లేకుండా స్పందించాడు. పైగా రోజూ బొట్టుపెట్టుకుని పూజ చేసేవాడే అతడు కూడా! ఇది అందరికీ తెలిసినా అప్పట్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు నిర్వహణ బాగానే ఉండిఉంటుంది. ఒక గొప్ప కట్టడాన్ని ఇలా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం అభినందనీయం.
@TATWAMASI.2 жыл бұрын
మీరన్నది పచ్చినిజమ్
@TATWAMASI.2 жыл бұрын
ఇప్పుడు అలానేవుంది.అన్నదానాలు పేరుతో..సామూహిక యజ్ఞాలు పేరుతో...చెప్పకూడదు. గాలిగోపురం ఆనించి తిరుపతి మూర్తి గారు చెప్పిన ఉత్తమ పురుష అర్చకులు లేటెన్ దొడ్లు కట్టారు.అడిగే వారులేదు
@satyaravikumari21832 жыл бұрын
Wow superb thank you so much guruvu garu 🙏🙏nenu aa vuru kodala nu memu vundedi hyd lo but Avanigadda vellinappudalla aa temple ki velta aa temple ki vellinappudalla na manasu chala santhosham ga vuntundi 😍😍
@saibajisk61332 жыл бұрын
జై శ్రీ కృష్ణ
@padmaja29662 жыл бұрын
Ma vuri gurinchi chala manchi vishayalu chepparu.... thankyou
Ma ammamagari vuuru adi ma menamamalu adevalaym archakulu memu chinnatanam lo agude lo adukonevalla mu cha happy gavunde devalayam gurinchi cheppi nanduku
@TATWAMASI.2 жыл бұрын
అబ్బా....ఏం చెప్పారూ..మూర్తి గారు..గుడి ప్రతి రోజూ ఎన్నింటికి తీస్తారు..తిస్తున్నారు.ఆగుడిలో అంతరాలయం కి ప్రదక్షిణ ఉంది. ఈసంగతి ఆ ఊళ్ళో ఎంతమంది కి తెలుసు.ఆ స్వామి వారు గుడికి ఈశాన్యంలో ఉన్న రధం బాటలో కట్టిన ఇల్లు సంగతి ఏమిటి. ఏ ఊళ్ళో గుడి ఆ ఊళ్ళో గొప్పదే. అది మనసు పెట్టి పూజించే వారికి తెలిసిపోతుంది.దేహోదేవాలయో ప్రోక్తో...జీవో దేవ స్సనాతనః.
@Anil-ow6zz2 жыл бұрын
ఐదు సంవత్సరాలు గడిపాను ఈ గాలిగోపురంలో సరదాగా క్రికెట్ ఆడుకుంటూ
@koteshwarimannam17462 жыл бұрын
Swamy na bhartha 1 March 22 maha Shivaratri roju chanipoyaru ayushu teerakundane chanipoyaru maku pellai 2 samvathsaralu avtondi pillalu leru ayana chanipoinappati nundi na atha adabiddalu nannu vere pelli chesuko vayasulo unnav kada antu badapedtunnaru vedistunnaru Naku na bhartha rupanne thirigi bharthaga ponde margam cheppandi Nenu na bhartha rupanne thappa marevvarini korukonu na bhartha ante Naku nenante na bharthaki chala istam okarini nammi velli pranala meedaki techukuni chanipoyaru na bharthani ponde margam cheppandi Naku pasupu kumkumala tho pathi biksha pettandi guruji 😭🙏😭😭🙏😭
Ma nannagaru puttindhi perigindi akkade inter varaku maa pedananna garini meesala doctor antaru nakkuda akkada templeki vellalani vundi
@rajmoney9992 жыл бұрын
హ హ హ.. అడ్రస్ కోసం ఎవరో ఆ నంబర్స్ కి కాల్ చేయమని కామెంట్స్ పెట్టారు.. మోత మోగించినట్లున్నారు అడ్రస్ కోసం కాల్స్ తో..
@kandijyothi64972 жыл бұрын
Temple timeings pls sir
@pvbevpp Жыл бұрын
6 am to 12 am 6pm to 9pm
@durgat7122 жыл бұрын
🙏🙏🙏🙏
@bhimasuresh8208 Жыл бұрын
Swami me address Swami
@venkateswaraprasadkonidena49382 жыл бұрын
కార్యక్రమం లో వివరించిన ఆలయం అడ్రస్ చెప్పమని anchor అడిగితే, శ్రద్దగా వినకుండా మధ్యలో మొబైల్, టీ ల మీద శ్రద్ద చూపిస్తారు అన్నారు. ఉదాహరనకు series 6 లో చెప్పిన చంద్రమౌలేశ్వర స్వామి వారి గుడి కృష్ణా నది తీరం అన్నారు. అంటే తెలుసుకునే అంత తెలీవితేటలు మాకు లేవు. ఎలాగ మరి
@sureshparchuri38862 жыл бұрын
విజయవాడ నుండి నంబరాఫ్ బస్ లు ఉన్నాయి. విజయవాడ కు 70 కిలోమీటర్లు .
From Vijayawada to Avanigadda. Number of buses. Temple very near to bus stand. Gopuram visible from bus stand. No secret. Very age old temple. One should visit.
@pavankumartraveller40042 жыл бұрын
ఆయన చెప్పింది అబద్దం.. ఎందుకంటే.. ఈ గురువు గారు చెప్పిన విష్ణాలయం పక్కనే శివాలయం ఉంది.. అదులో అర్చన స్వామి ఒకాయన ఉన్నారు పేరు సత్యంగారు .. వాళ్ళ నాన్నగారి పేరు(స్వర్గీరులు )ప్రసాదరావు గారు.. ఈ సత్యం గారు స్కూల్ కి వెళ్ళకండ ఆ గాలిగొపురం ఎక్కి కూర్చున్నారు అప్పుడు ప్రసాదరావు గారు.. కొడుకు ఐన సత్యం గారిని కొట్టారు. ఇది జరిగింది 1971లో
@vuruturuneeraja69372 жыл бұрын
6 va kshtram ekkadavundi cheppaledu swamy mistake ayyindi.pls check
@koteshwarimannam17462 жыл бұрын
E gudiki velli darshanam korukunte na bhartha thirigi na jeevithamloki vasthara
@srinivasarao22842 жыл бұрын
Gurugaru madi bobbarlanka village 6 k. M
@pemmarajugopalakrishna33442 жыл бұрын
Guruvugaru ఐలూరు వినాయకుడి గురించి చెప్పేరు. Address clarity ledu. కృష్ణా తీరం అన్నారు. ఈలోగా వేరే ఎవరో ఐలూరు శివాలయం gurinchi petteru. అందులో వినాయకుడి gurinchinledu. గురువు గారు, kopa pada kundaa ye raastram, ye zilla yo kudaa cheppandi. Manchi vishayaalu chebuthunnamduku dhanyavaadamulu andi.
@TATWAMASI.2 жыл бұрын
అయిలూరు విజయవాడలో నుంచి పులిగడ్డ కరకట్ట మీదుగా వసుంటే వస్తుంది. ఆ తర్వాత శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు దేవాలయం
@tulasipendyala75 Жыл бұрын
Thotla valluru mandalam ilooru lo Ganapathi temple undhi.nenu last Wednesday vellanu
@bandarusantosh89282 жыл бұрын
Adress
@vemururamarao64892 жыл бұрын
ఈ గాలిగోపురము శ్రీ మహావిష్ణువు ఆలయము దర్శనభాగ్యం ఆ దేవ దేవుడు ఎప్పుడు ప్రసాధిస్తాడో అని మనస్సు ఉవ్విళ్లూరుతున్నది అమ్మా శ్రీమతి జాహ్నవి తల్లీ. దీర్ఘసుమంగళీభవ.
@sandeepvga71302 жыл бұрын
నాగాయలంక రోడ్డు, అవనిగడ్డ
@udayasridandamudi76792 жыл бұрын
కృష్ణానది తీరమన్నారు ఒక గుడి చంద్రమౌళీశ్వర స్వామి గుడి అని కృష్ణ తీరంలో ఎక్కడో చెప్పలేదు
@TATWAMASI.2 жыл бұрын
చెప్పరు..మళ్ళీ దానికోసం ఓ ప్రోగ్రామ్..రివ్యూ లు తో డబ్బు సంపాదించాలి కదా
@venugopalaraorao37172 жыл бұрын
Some videos address missed
@therecruiter5193 Жыл бұрын
మీరు ఆలయ చిరునామా చెప్పేటప్పుడు వివరంగా చెప్పండి. మీరు ఆ ప్రదేశం లో స్థానిక వ్యక్తులు కావొచ్చు కానీ ఆ దృష్టితో చెప్తే ఎవరికీ అర్థం కావడం లేదు. అందుకే వివరించి చెప్పండి చిరునామా లు. ఏదో నదీ తీరం అని చెప్తే ఎలా అండి. తీరం అంటే అదేమన్నా చిన్న ప్రదేశమా వెతకడానికి. అర్థం చేసుకోండి.
@shashikala19patlola-xv5rt Жыл бұрын
Om namo narayana
@jamunaranimpl2 жыл бұрын
🙏
@bandarusantosh89282 жыл бұрын
Adress
@suraparajukathyayani39302 жыл бұрын
Chala prayathnalu chesina na bartha mandu thagadam manadam ledu e samasya ku margam chepandi pls