ఈ జవాబు ద్వార, నాకొక "మర్మము" అర్దమయ్యింది. వివరించిన మీకు మెండు కృతజ్ఞతలు. భూమి మీద పుట్టిన పిల్లలందరు, "దేవుడిచ్చిన బహుమానాలు" కాదు,, అనే ఒక నూతన అభిప్రాయమును, మొదటిసారి తెలుసుకున్నాను. ఇలాంటి విషయాలు, వివరించడానికి, వివరించినది విని అర్దము చేసుకోవడానికి, ""ఆత్మల వివేచన వరమును కలిగి ఉండుట"", యెంతో అవసరము మరియు అవశ్యకము అని అర్దమగుచున్నది.
బొంద మర్మము.. అంత కల్పితం వాక్యం వక్రీకరిస్తుండు. బైబిల్ ప్రార్థన పూర్వకంగా చదవండి డౌట్స్ అడగకముందే పరిశుద్ధాత్ముడు బయలు పరుస్తాడు.. మీలో ఎవరికైనా జ్ఞానం కొడువై యున్నదా ఆయనను అడగాలి అని వాక్యం ఎందుకు పెట్టాడు దేవుడు..ఇలాంటి తప్పుడు బోధలు ఉంటాయి అనే బ్రదర్. ప్రకటన గ్రంథం 22 వ అధ్యాయం 22:6,7,8,9,10,11,1518,19 వచనాలు ప్రకారం ధ్యానించు ఇది ఏమి బోధ అర్థం అవుతుంది. ప్రకటన 22:15,18,19 యాకోబు 3:1 నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలిసికొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అంతే కానీ
@VijayaLakshmi-vc6mz24 күн бұрын
Praise the lord ayyagaru 🙏🙏🙏
@chinnimudiya670924 күн бұрын
ఎక్సలెంట్ సూపర్ సూపర్
@S.Srinivas25 күн бұрын
ఓఫిర్ గారి పుస్తకాలు మొత్తం సెట్ ఎంత అవుతాయి బ్రదర్ ? నా దగ్గర కొన్ని ఉన్నాయి.
@akshaydr306724 күн бұрын
1000
@satheeshchityala447223 күн бұрын
4:43 సాతాను ఎందుకు అడుగుతుండు, సాతాను కుయుక్తి ఎరుగకుండానే ఉన్నాడా దేవుడు అంత జ్ఞానం లేదా దేవునికి? మీరు సాతాను తంత్రములు ఎరుగని వారు కారు.అని వాక్యం ఉంది.అది మన లాంటి విశ్వాసులకు మనుషులకే చెప్పబడింది పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం రూపంలో అంటే..అదే పరిశుద్ధాత్ముడు అయినా దేవుడు కి తెలియదా సాతాను తంత్రములు, కుయుక్తి..సాతాను దూతలు అన్నదమ్ములు యేసు క్రీస్తు కు అని ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు ఈయనకు..🤔 అన్నయ్య కోసం వధువును ఏర్పరుచుటకు అంట?😂😂 ఏమి సమాధానం ఇది అసలు. ఇంకా ఆయన పుస్తకాలు చదవాలి అంటా, బైబిల్ ఇంకంప్లీట్ ఇతని పుస్తకాలు కంప్లీట్ అన్నట్లు చెప్తున్నాడు. అందుకే యేసన్న గారు తగుల బెట్టాడు ఇతని బుక్ అనగానే. ఆ దైవజనుడు అలా చేశాడు అంటే అక్కడే గుర్తించాలి ఇది ఎంతవరకు నిజమో అని.
@stevenrock186125 күн бұрын
I need book viswacharitra
@satheeshchityala447223 күн бұрын
☝️7:29 ఇక్కడ ఈయన పుస్తకాలు చదవక పొతే పరలోకం వెళ్లి చాలా బాధ పడతారు అంటా ఇంతకంటే పెద్ద జోక్ ఉంటుందా 🤔🤣🤣😭
@kolnatisivakumar403320 күн бұрын
చదివిన తర్వాత. ఆ మాట ఆనండి ఒప్పుకుంటాం
@KumarB_andhra25 күн бұрын
😮😮😮😮😮
@satheeshchityala447223 күн бұрын
ఇతని తల్లి తండ్రులకు ఇతను కూడా చాలా మంది సంతానం తర్వాత లేదా ఆలస్యంగానో కలిగాడు అని ఇతనే ఒకసారి చెప్పాడు.. పాపం ఇతని తల్లి గొప్ప ప్రార్థన పరురాలు తల్లి తండ్రులు ఇద్దరూ క్రైస్తవులే ఇతను క్రైస్తవ దంపతులకు జన్మించాడు అని చెప్పాడు..మంచిదే..కానీ ఈయన బోధ ప్రకారం అంటే ఈయన లెక్క ప్రకారం ఇలాంటి వక్రీకరణ బుద్ధి ఉందంటే సాతాను పుట్టించింద ఇతన్ని కూడా 🤔 ఇతనే ఒప్పుకున్నట్టే కదా 🤣