నాకు చాలా సందేహాలు వున్నాయి. అయ్యగారిని పర్సనల్ గా కలిసి అడగవచ్చా అండీ?
@karrisrinivasarao57353 күн бұрын
ఒఫిర్ అయ్యగారి వాక్యం విని సహోదరుడు పట్టబడ్డాడు. దేవుని వాక్యం విని పట్టబడ్డాడు అనుకున్నా. అయ్యాగారిచేత పట్టబడవు కనుక అయ్యగారి నుండి వేడిపించుకోవటం కష్టం.
@VagmareGanesh3 күн бұрын
👏👏
@varadharajulukanumuri21572 күн бұрын
అయ్యగారి చేత పట్టు పడటం కాదురా పిచ్చి సన్నాసుల్లారా ఆయన వాక్యంలో ఆత్మీయత ఉంది దేవుని వాక్యాన్ని విరిచి విరిచి ఆయన వడ్డిస్తారు అందుకనే ఆ వాక్యం విని దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు ఇది నిజం అపార్థం చేసుకోకండి
@varadharajulukanumuri21572 күн бұрын
దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి ఆయన ఆయనను అపార్థం చేసుకుంటారా మీరు
@varadharajulukanumuri21572 күн бұрын
నేను చూసిన పాస్టర్లలో ఏ ఒక్కరు కూడా సరైనటువంటి ఆన్సర్ బైబిల్ నుంచి ఇవ్వలేరు ఈయన ఎన్నో ఆత్మీయమైనటువంటి ప్రశ్నలకు సమాధానం ఇస్తారు అవి కూడా సరైన సమాధానాలు
@karrisrinivasarao57352 күн бұрын
@@varadharajulukanumuri2157 దేవుని ఆత్మ చేత నడిపించే బడే వ్యక్తి, భార్యను వదిలిపెట్టి వేరే పెళ్లిల్లు చేసుకోడు. అలాంటి వారిని వ్యభిచారి అని బైబిల్ లో వ్రాయబడి ఉన్నది.