అతనికి కూడా ఎంత తొందరగా వీలు కుదేరితే అంత తొందరగా జైలు కి వెళ్లాలని ఉంది 😮
@erikambattukodandam5826Күн бұрын
లోపల వేస్తె ప్రజలకు ఓరిగేది ఏమిలేదు ఉన్నదంతా ఊడ్చి ప్రజలకు పంచాలి అతనికి ఒక డబల్ బెదురూమ్ ఇల్లు ఇస్తే సరిపోతుంది
@mahitharani2607Күн бұрын
వాడి కోరిక అరెస్టు కావాలి అని అరెస్టు ఐతే సిఎం కావచ్చు అని వాడి కోరిక.అంతే
@PrlPrl-zv6llКүн бұрын
నిజం 👍
@krishnak7Күн бұрын
వాడి బొంద, వాడు జైల్ కి వెళ్ళిన సిఎం కాడు, వాడి చెల్లి జైల్ కి వెళ్ళాకనే కదా ఎంపి ఎలెక్షన్స్ జరిగింది, 0 సీట్లు గెలిచారు, 13 చోట్ల నో డిపాజిట్, 14 చోట్ల మూడవ ప్లేస్. 16% ఓట్. తమిళనాడు లో ఏఐఏడిఎంకే కి అయిన దాదాపు 20% ఓట్లు వచ్చాయి.
@srinivasulu9054Күн бұрын
చంద్రబాబు నాయుడు గారి అరెస్టు పరిణామాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఇప్పుడు కూడా ఇలాగే కనిపిస్త,,,,,అయినా ఇంకా నయం చంద్రబాబు నాయుడు గారికి కోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు ..
@Satyanarayana16545Күн бұрын
తప్పులు చేసేసి జైల్ అంటే భయం లేదు దేనికైనా సిద్ధం, అని లాయర్స్ తో, క్వాష్ పిటిషన్లు ఈ విధంగా డ్రామాలు చేయడం వింతగా లేదా అనిపిస్తుంది కేటీఆర్ భాష మీద అభిమానం లేదు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు ఇక్కడ జగన్, అక్కడ కెసిఆర్ ఇష్టానుసారంగా పాలించి ఇప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ అనగానే కంగారు ఎందుకు నిజం గా మీరు ఏమి తప్పు చెయ్యక పోతే ఎందుకు భయం
@anandkumar-iv4zfКүн бұрын
బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ చాలా బాగుంది...
@lrs3482Күн бұрын
మంచి కలర్ ఫుల్ గా కెమెరా క్వాలిటీ బాగుంది
@venkypadala8463Күн бұрын
Ktr అరెస్ట్ అవుతాడని నమ్మకం లేదు. సుప్రీం కోర్ట్ నుంచి స్టే తెచ్చుకుంటాడు. లా అట్లనే వుంది ఇండియా లో 😂😂😂
@nagarajuchitathuru7359Күн бұрын
డబ్బులు వస్తాయి కదా అని అనకండి Mr Srinivas గారు....Advocates ని చులకన చేసినట్టు అవుతుంది.... రేపు నీ మీద ఏ case అయినా ఈ Advocates help చెయ్యాలి...
@jayashankarpeetla4562Күн бұрын
మిషన్ భగీరథ కూడా
@kkNari-fd9cwКүн бұрын
Waiting to laugh out loud 📢
@savitripalaparthi7052Күн бұрын
బీజేపీ పాత్ర ఉన్నా లేకపోయినా ఏ తప్పు చేసినా ఎవరినైనా శిక్షించే అధికారం కోర్ట్స్ కి ఉండాలి అప్పుడే దేశం బాగుపడుతుంది
@gamingwithdiedevil478Күн бұрын
సుప్రీమ్ కోర్టు లో కూడా కొట్టేస్తారు
@kvbrkvbr3865Күн бұрын
Background Location very good superb ❤❤❤
@AdiseshukondraКүн бұрын
Good decision.
@prasadbabu9256Күн бұрын
ఈ టైంలో అరెస్టు చేస్తే జగన్లాగా సింపతి పెరుగుతుంది అనుకుంటా కదా అన్న 😢
నా ఎనకతల mody ఉన్నడు అని నేనే మొత్తం జేసిన అని అన్నాక ఇంక పోలీస్ ఎందుకు లేటో సుప్రీం లో mody వస్తడు 😅.
@subrahmanyeswararaonulu6170Күн бұрын
పైకి చెప్పకపోయినా లోపాయికారంగా చెపుతారు.
@aravindreddimКүн бұрын
Have to see what SC will say and what will be the final result.
@lakshminivasgunnala5337Күн бұрын
మా అన్న నీకు తొందరగా అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి అయి వస్తాడు
@nagarajupenthala1628Күн бұрын
Vadi mokam antha scene ledhu
@sreenivasaraovajja.7639Күн бұрын
Mission Bhagiradha
@mrvishnumakkenaКүн бұрын
Next time revanth will not come to power why every one targeting opposition
@vasun4817Күн бұрын
Eee roju nenu baaga navvuthanaa
@jittuganagendrababu6530Күн бұрын
😂😂😂😂కేటీఆర్
@KiranKumar-df7lxКүн бұрын
❤
@prakashbabu5613Күн бұрын
Srinivas garu, We hear and impress your youtube many times but my request is please give your massage on today current bills.we means total andhra pradesh people know ( present rulling government ) know about frads on every one about previous rulled government but present chief ministar incresing every mount current billes.he dont know previous time of 2024 election time ? But he gave promise.is it good.please do one youtube video.
@chanakyadigumarthiКүн бұрын
Abba Sai Ram…😂😂😂
@rajeshrachamalli8019Күн бұрын
Anna judges at 1:47 so support Lawyers, if cases prolong years together, lawers get benefitted, judges also once upon time lawers.
@purushothampurushotham9366Күн бұрын
Hero vishal health issue midha oka vedio plz
@mohanatmakuri6446Күн бұрын
Aitee jaganreddy ki indirect gaa idoo warningaa ,?