Рет қаралды 152
కుండలో చేపలపులుసు చేస్తే సూపర్ టేస్టీ గా వుంది చేప ముక్కలను బాగ కడిగి మసాలా కొబ్బరి ధనియాలపొడి ఉప్పు మొదలగునవి వేసి చేసాను చాల బాగా వచ్చింది
#fishcurryrecipe
#fishcurryintelugu
#howtomakefishcurry
#chepalapulusuintelugu
#kundalochepalapulusu