ముందు రేవంత్ రెడ్డి ఆస్తులు. వాళ్ళ మంత్రులు ఆస్తులు క్లియర్ గా చెప్పమనండి వాళ్ళ MLA ఆస్తులు ముందు క్లియర్ గా చెప్పమనండి తెలుగుదేశం లో వున్నప్పుడు రేవంత్ రెడ్డి సమగ్ర కుటుంబ సర్వే గురుంచి ఎమి మాట్లాడిండు
@Pimaheshwar-q3l3 күн бұрын
ఓటుకి నోటు గురించి మాట్లాడేడా.
@SrinivasMedudhula3 күн бұрын
తెలంగాణ రాకముందు కెసిఆర్ ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఫస్ట్ నువ్ చెప్పు మొన్ననీ కదా లిక్విర్ రాణి జైలు కు ఎందుకు పోయినిది
@kuntaprashanthkumar40663 күн бұрын
@@Pimaheshwar-q3l me ktr kabza pettinna kokapet bhumulanu adugu cheptay.
@vikaschandra84043 күн бұрын
Mari e pudingu last time kcr pampinapdu em pekindo
@kotlasudharshanreddy47502 күн бұрын
@@Pimaheshwar-q3lముందు వాణ్ణి లోపలవేయాలి
@sreedhara19733 күн бұрын
ముందు రాహుల్ గాంధీ కులం చెప్పి అందరినీ కులం గురించి అడగండి
@Viralbabubhaiya3 күн бұрын
Ala adigithey victim card cgupistaru,. Atanu cheppadu kani andhariki adugutadu😂
@rkpatel88283 күн бұрын
నీ కులం ఏంది అసలు ముందు నువ్వు చెప్పు ఇన్ని సంత్సరాలుగా ews కోట పేరు మీద ఉద్యోగాలు అన్నీ దోచుకున్నారు ఇగ బంధు చెయిర్రి మీ ఆటలు సాగవు
@rkpatel88283 күн бұрын
నా కామెంట్ ఎవడు రా డెలీట్ చేసింది
@rkpatel88283 күн бұрын
ముందు నీ కులం ఏంటో చెప్పు ఇన్ని సంవత్సరాలుగా EWS కోట పేరు మీద ఉద్యోగాలు అన్నీ దొబ్బి తిని కుల గణన చేసే వరకు కొడుకులకు లాగులు తడుస్తున్నాయ్
@rameshbabukondaru72933 күн бұрын
Parsi
@yanadaiahthatiparthi45342 күн бұрын
చిన్న చిన్న ఉద్యోగులు అడగటం మాని ప్రభుత్వం నీ అడగండి.
@nageshwarrao7042Күн бұрын
WHAT IS THE MEANING OF GOVERNMENT EMPLOYEE BRO...........THERE ARE THE GOVERNMENT........
@chandrasekhar3448Күн бұрын
Well said bro@@nageshwarrao7042
@mamathaathe8846Күн бұрын
Yes
@ramyadavg6238Күн бұрын
ఆమె ఆన్సర్ ఫస్ట్ రాంగ్ బ్రోతే సిఎం నీ అడగు అంత😮
@venkatthumu8240Күн бұрын
వాళ్ళు వస్తే వారినే అడుగుతారు...వచ్చే వారి ప్రతినిదిే కాదా ..వారు వెళ్ళి వారికి విషయం చేపుతారు..అంతే..
@sandanibasha61822 күн бұрын
సార్ మీరు చిరు ఉద్యోగిని అంత ప్రశ్నించారు ఇదే ఊపులో ఏ కలెక్టర్ నో,లేఖ S P నో ,ఎంఎల్ఏ,ఎంపీ నీ అడిగి పోస్ట్ చేయండి.
@srihari1992Күн бұрын
అది మాత్రం ...
@maddylivy24052 күн бұрын
ఎదుటి వ్యక్తి మనకంటే చిన్న స్థాయి వ్యక్తి లేదా మనకంటే తెలివితేటలు తక్కువ ఉన్న వ్యక్తి అని తెలిసినప్పుడు కొంతమంది మహానుభావులు ఎక్కడ లేని అతి చేస్తారు.. ఆమె ఒక సామాన్య ఉద్యోగి, ఆమె కు అప్పగించిన పని ఆమె చేస్తుంది, ప్రభుత్వం ఆ వివరాలు ఏమయినా చేసుకుంటుంది, అదే ప్రశ్న ఒక MLA నో MP నో అడుగుతాడా?? సర్వే వాళ్ళు వాడి ఇంటికి రాకముందే యూట్యూబ్ లో నో, ప్రెస్ మీట్లోనో అడిగేదుండే.. ఇప్పుడు అడిగిన ప్రశ్నలు అన్ని.
@arun.thalla3140Күн бұрын
Vadu nenedo goppaga matladina, question chesina ani feel avtunnadu. Question chese hakku undani chinna vallani adgite vallem cheptaru. Aa matram telivi kuda ledu
@swathi1537Күн бұрын
@@arun.thalla3140ఎవరు ఇంటికి వస్తే వాళ్లనే అడుగుతారు
@varunreddy8225Күн бұрын
భరభర్ అడగాలి, కులాలు కావాలంట
@arun.thalla3140Күн бұрын
@@varunreddy8225 adagali. Evarni, ilanti chinna employees ni kadu kada
@realindian1313Күн бұрын
Avunu vaadu vaadu over action half knowledge gaadu waste gaa poyi cm ni adugu neeku guddalo dammunte
@SanampuriPhanindranath2 күн бұрын
అసలు కులాలే లేకుండా చేయండ్రా సామూల్లారా అంటే మళ్ళీ ఇది ఎందుకో 😢😢😢
@K.Srinivas_kirana_store2 күн бұрын
Adhi reservation la gurinchi kottukonevaruki chinna chinna daniki sc,st case lu pettevariki cheppali.
@SudhakarRaju-q8t2 күн бұрын
Asalu , reservationse thiseyali only Merit ke first preference undali, apude OC BC studentsku jobs vasthai
@Harsh-qn1te2 күн бұрын
Mali information enduk caste gurinchi@@K.Srinivas_kirana_store
@tarunrajput96962 күн бұрын
Political benefits kosam
@shankar88888Күн бұрын
Matham ban cheyali.. appudu kulam, matham, reservations emi undav
@Jaikisan0073 күн бұрын
కుల గణన చేస్తే ఆస్తులు బ్యాంక్ అకౌంట్ పర్సనల్ డిటైల్స్ ఎందుకు అసలు
@srijacollections64983 күн бұрын
Bank account details తీసుకొరండి, only account ఉందా.. లేదా ani అడుగుతారు
@kotlaparanitha3 күн бұрын
OTP kuda chepala dobbi thinnali
@srinivassri10843 күн бұрын
Account pratho okkariki untadi valla main aim hinduvulanu vidagottadam@@srijacollections6498
@santhoshkumarhinge47833 күн бұрын
Otp adagaru only bank account vunda Leda ani adigaru
@Himama1733 күн бұрын
నువ్వొక మైసూరు మహారాజువి నిన్ను బ్లాక్ మెయిల్ చేద్దామని
@srijacollections64983 күн бұрын
Govt చెప్పిన duty చేస్తున్నారు employs, ఒక asha worker తో చేసే వాదన MLA తోనే, MP తోనే చేయగలరా , over action కాక పోతే
నాయకులకు ఓట్ల రూపంలో సమాధానం ఇస్తారు కొద్ది రోజుల్లో
@SureshGanji-hm5kb3 күн бұрын
Well said బ్రదర్
@chinnicoolvideos3228Күн бұрын
ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు కి అడగరు,నాకు అడుగురా నేను సమాధానం చెపుతా, ఏమి తెలయని చిరు ఉద్యోగి మీద కాదు నీ ప్రతాపం.
@rajanarsimulupilli6795Күн бұрын
మా ఉద్యోగస్తులను అడగటం కాదు.ప్రభుత్వాన్ని అడగండి.
@SampathNaidu-KDPКүн бұрын
Rey evdra nuvvu erripuka , pedda erripukulekka vunnav
@guthivankaya63662 күн бұрын
చిరు ఉద్యోగి మీద ఎందుకు బ్రో... Ask direct to CM..
@princevineet16612 күн бұрын
Thanu ade antunnadu kada vanne rammani aa vaadu raadu only Hindu's ne enduku Muslim and Christians lo kuda chaala castes vunnai kada vallani cheyamanu evvariki kopam raadu
@ramuraisidam81163 күн бұрын
ఆమె ఒక సాధారణ ఉద్యోగిని సోదరా. ఇబ్బంది పెట్టకు
@josephvundi63073 күн бұрын
He is actually not questioning employee (asha worker), but the one who sent her; He is arguing that this kind of surveys do not bring any improvement to the state and nation
@kotlaparanitha3 күн бұрын
Evadu ramanaru
@buddollunaveen22403 күн бұрын
సోదరా ఆమె సాధారణ ఉద్యోగి కానీ ఆమె పర్సనల్ ఉద్యోగి సాలరీ ఎంత అంటే అందరికీ చెప్పగలుగుతాదా చెప్పలేదు కదా అది పర్సనల్ కదా అటువంటిది టోటల్ ఆల్ పర్స్ డీటెయిల్స్ పూర్తిగా తీసుకుంటున్నారు అటువంటప్పుడు దేని గురించి అనేది అడగడంలో తప్పులేదు కదా
@Ammu_562 күн бұрын
Abho vacchindayya mogodu
@BRameshBethojuRamesh19872 күн бұрын
సాధారణ ఉద్యోగులు కాదు టీచర్ లు చేస్తున్నారు సర్వే
@anjanadevidevarakonda5087Күн бұрын
అన్న మీరు మాత్రం కరెక్ట్ గా ప్రశ్నిస్తున్నారు అన్న మీరు వేసే ప్రతి ప్రశ్నకి మన రేవంత్ రెడ్డి గారి సమాధానం చెప్పాలి మనం సంపాదించుకునే ప్రతి సంపాదన వాళ్లకు లెక్కలు చెప్పాలి బాలే తింటారు వాళ్లే అంటారు వాళ్ళే ఉంటారు మనం మాత్రం ఎప్పుడు ఇలాగే పనులు చేసుకుంటా వాళ్లకి వీళ్ళకి సమాధానాలు చెప్పుకుంటూ ఉంటాం ఈ కుటుంబ సర్వేకు వచ్చిన వాళ్ళని ప్రతి ఒక్కరు నిలదీయండి మీది మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్స్ గాని మీ యొక్క ఆస్తి సర్వే నెంబర్లు గాని ఏవి కూడా ఇవ్వకండి
@jaishrimahatma9643Күн бұрын
అర్రే హౌలే, ఆ అమ్మాయి ఎందుకు ఏడ్పిస్తున్నాను. ఆమె ఓక డేటా సేకరణ సర్వేయర్ మాత్రమే
ఆమె ఒక చిరుద్యోగి.. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్న ఉద్యోగి.. కొద్దిగా వివేకముగా ఆలోచించి ఆ ఉద్యోగికి సహకారం అందించండి.
@revanth-dw2ik3 күн бұрын
Chiru udhyogi ... Pedda udhyogi kaadu akada matter.... Adgina questions ki answer ledu akada.... Udhyogi ayithe chai biscuit istham intiki ochinanduku Telangana sampradayam lo.... But tanu government nundi ochindi anni adgutham.... Nuvu adgakapothe ma lanti vallam dhammu unna vallam Memu elane adgutham....
@rajumulagapati47903 күн бұрын
Avasaram ledu. Istam vutne istamu, lekpothe ledu. Pappu gadu vadi matham and kulanni secret ga pettukuni, prati vadi kulam and matham telusukovalante ela
@nareshv71543 күн бұрын
Video enduku tesaru asalu
@rajachanderchiluka47083 күн бұрын
Yes ame chinna udyogi E questions ni collector ni adagandi
@Bhaskar92353 күн бұрын
@@rajachanderchiluka4708దమ్ముంటే mla nu అడగాలి గి చిన్నా చితక employs ni kadhu
@dnaagesh3 күн бұрын
అరె బాబు నీకే తెలియదు చిన్న వాళ్ళ మీద ఏంట్రా నీ ప్రతాపం నీకు చదువు వస్తదా చదువు వచ్చినప్పుడు ఎందుకురా నువ్వు చదువుకున్న సాంగ్
@ratnakarvujjini18772 күн бұрын
కులం చెప్పకపోతే.. మీ ఇష్టం.. సామాజిక.. కులగణ కోరకు మాత్రమే.. మీరు చేప్పుకుండే.. మీ ఇష్టం.. బలవతం లేదు.. 👌
@CHANDUDORBALA2 күн бұрын
Em avasaram sir elanti survey
@chunduripurnachandrarao7523Күн бұрын
Sir, kulam tho pattu ippudu e matham lo undo servey cheyandi
@nimmojujanakiram143Күн бұрын
@barberianking9272 right , cast సర్టిఫికేట్ కేవలం ST , SC , OBC , ఇతరు లు ani మాత్రమే ఉంటది ఆదాయ ధృవీకరణ పత్రం లో సగటు ఆదాయం అని ఉంటుంది , అప్పుడు , st lo కోట్ల రూపాయల ఆస్తి unna vaallu chalamandhi unnaru ఉన్నారు ,bc lo peedha వాళ్ళు ఉన్నారు , ఎలా రిజర్వేషన్లు కేవలం cast సర్టిఫికేట్ వల్ల ఎలా న్యూట్రలైజ్ చెయ్యాలి , cast tho paatu asthulu kuda కుడ లెక్క వేసి , రిజర్వేషన్లు కి అర్హత ఉంద లేధా చూడాలి ,
@srinivasmalikanti8544Күн бұрын
ఐటమ్ గాళ్ళు ఎలా ఉంటారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే,, వాళ్లకి ఈ వీడియో చూపించండి.. విధి విధానాలు చేసే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఇంటికి వచ్చిన టీచర్ ని అడిగితే వాళ్లకు మాత్రం ఏం తెలుస్తది
@pnareshgoud39212 күн бұрын
జనాలు మిమ్మల్ని తెలివిపరులుగా గుర్తించాలని అనుకోని,సర్వే కోసం వచ్చిన ఒక చిన్న సాధారణ ఉద్యోగిని, ఇన్ని రకాలుగా ప్రశ్నిస్తుంటే మిమ్మల్ని తెలివిపరులుగా కాదు తెలివి హిణులుగా చూస్తారు..... ఎవరిని యే questions అడగాలో కూడా తెలియని యే మాత్రం ఇంకితం లేని మీ తనానికి వాళ్ళు నవ్వుకుంటారు..
ప్రజాస్వామ్యం లో ప్రజలే ప్రశ్నించాలి లేకపోతే రాజకీయనాయకులు ఇష్టం వచ్చినట్టు ఆడతారు.
@Coolhunter-5603 күн бұрын
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చేతకాదు కానీ... ఇలాంటి వారిని పట్టుకొని ప్రశించడం తెలివి అనిపించుకోదు బ్రదర్......
@sureshg91082 күн бұрын
They are representing government. Nothing wrong in asking.
@Coolhunter-5602 күн бұрын
@sureshg9108 ఆ వ్యక్తి ఓటు వేశాడు... అతను కూడా ఈ వ్యవస్థలో భాగమే...కాబట్టి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించవచ్చు... అది వదిలేసి ఉద్యోగుల మీద హడావుడి చేస్తే ఏమీ వస్తుంది .... ఉద్యోగస్తులు ప్రభుత్వంలో భాగం కాదు...ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి...ఉద్యోగస్తులు స్థిరంగా ఉంటారు! అడిగే దమ్ము ఉంటే నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించమని చెప్పు.....
@raghavendrar46682 күн бұрын
@@Coolhunter-560ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి ఎక్కడకు వెళ్లి ప్రశ్నించాలి దాని ప్రాసెస్ ఏంటి కాస్త మీకు తెలిస్తే దనిగురించి కూడా సెలవివండి జనం ఫాలో అవుతారు ఎందుకంటే వోట్ వేసేటప్పుడు ఎలక్షన్ బూత్లో రేవంత్ రెడి కూర్చుని వోట్ వేయించొకోలేదు అధికారులు అన్ని సమకురిస్తే జనం నచ్చిన వాళ్ళకి వోట్ వేశారు
@aravindpinninti72472 күн бұрын
Court ki velli adugu raa erripuu
@aravindpinninti72472 күн бұрын
Sollu lo hadavidi nuvvu
@bhemagonithirumala31553 күн бұрын
ఈ క్యూషన్ కెసిఆర్ సమగ్ర సర్వే చేసిన్నప్పుడు ఎందుకు అడగలేదు
@kiranobiee2 күн бұрын
Appudu nee properties endi, nee bank accounts endi ani adagaledu...
@narendharputta27032 күн бұрын
Appudu kadhu e dhonga congress vachaka kuda enno sarlu sarvelu chesaru idhi antha congress chethagani thanam
@syednazeerahmed4882 күн бұрын
Adgadaniki dumleka
@bhemagonithirumala31552 күн бұрын
అప్పుడు కెసిఆర్ కుంటుంబ ఆస్తులు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఉన్నాయో చెప్పమనండి దానికి దీనికి లెక్క సరిపోద్ది
ఆమె డ్యూటీ ఆమె చేస్తుంది, ఇష్టమైతే చెప్పు, లేదా చెప్పను అంటే వెళ్ళిపోతుంది. నీవు నచ్చి గెలిపించుకున్న MLA నీ అడిగి తెలుసుకో.
@chegunagendrakumar2 күн бұрын
Kula vargikarana deniki anni matalu cheyali kulaganana
@padmakkem_Күн бұрын
Anna namaste super Questioning r
@anandnandha63142 күн бұрын
Raise the voice against corruption.... intelligent questions.
@vamshi7549Күн бұрын
You can raise that with the bjp govt loaded with smart corruption.
@pmmediatsp23603 күн бұрын
ప్రభుత్వ ఆదేశాలను పాటించడమే ఉద్యోగుల పని.... 4వ రకం ఈలాంటి వాళ్లు నేనే గొప్ప అన్న భ్రమలో బతుకుతారు...
@Teacher38973 күн бұрын
పెద్ద సైకో లా ఉండు
@kamalakamala12033 күн бұрын
అతిక తెలివితేటలూ.. కాక పొతే.. అవన్నీ ప్రభుత్వం ను అడగాలి... వచ్చిన ఉద్యోగి బాధ్యత డ్యూటీ చేయడం ok!నువ్వేదో వెర్రి పువ్వు లా ఆడిగితే.. నువ్వు తోపు అయిపోవు, దేనికో కక్కుర్తి పడి ఓటు వేసి గెలిపించినపుడు తెలియదా? ఈ ప్రశ్నలు...
@PramodRam1983 күн бұрын
Prabhutva udyogi kada,,,aame
@rajumulagapati47903 күн бұрын
Government nu direct gaa ela prsnistavu. EE vacchina vallanu question cheste, aa message government daggaraku veltundi
@kandivamshi9303 күн бұрын
RTA act తో ప్రశ్నించవచ్చు... కోర్టు ద్వారా సర్వే అపవచ్చు..@@rajumulagapati4790
@santoshkumar-mg4zg3 күн бұрын
Well said
@ganeshtejagaja23893 күн бұрын
ప్రభుత్వం మన దగ్గరికి రారు....ఉద్యోగులు వస్తారు..😂 jio problem వస్తే customer care ki చేయాలి ....అంబానీ కి కాదు
@upenderregula25272 күн бұрын
అది ఒక సర్వే, సర్వే లో తెలిసిన సమాచారం ప్రకారం సర్వే నిర్వహించిన వారికి ఒక అవగాహన వస్తుంది. ఆ ఉద్యోగి ఇంకా చాలా ఓపికగా సమాధానాలు చెబుతోంది.
@narasimhaprasadpvl527420 сағат бұрын
కuలమెందుకు
@kanakalaxmimothku8483 күн бұрын
ఇది అంత డ్రామా సర్వే
@urname6423Күн бұрын
No KULAM only HINDUS 🕉️
@smanojkumar925818 сағат бұрын
Sarve lo kulam to pani emiti
@mass97113 күн бұрын
వాళ్లను ప్రశ్నలు అడిగి ప్రయోజనం లేదు. అది ప్రభుత్వ ఉద్యోగుల డ్యూటి మాత్రమే
@ramanathota53893 күн бұрын
Kulala perlenduku... Vivakshalu perugutaayemo
@kumarpaidi92723 күн бұрын
So Wast govt employees
@berozgarbabu3 күн бұрын
U r right there doing there work
@chinthalamadhu92812 күн бұрын
@@kumarpaidi9272 అరేయ్ వెదవా ప్రభుత్వం ఉద్యోగంనీకు నువ్వు పనికిరాని వెదవ్వి
@kkr44772 күн бұрын
Adhi thelusu kani villa meedha pressure pedthe adhi pina valla varaku cherthadhi.Dist collector ni kalavadam antha easy kadhu kadha andhuke athani temporary representatives ni aduguthurru thats it.mana data emchestharo thelusukovadam mana hakku and cheppadam valla duty ( accountability is must).
@bheemeswararaop2573 күн бұрын
కుల గణన కాదు మత గణన చెయ్యాలి దేశాన్ని రక్షించుకోవాలి.
@mkrishnakittu9613 күн бұрын
మత గణన చేసి కొట్టుకు చావలి ఎవడి స్వార్థం వాడిది చి చి
@Himama1733 күн бұрын
అలా చేస్తే 10 యేండ్ల నుండి ముస్లింల జనాభా మనల్ని మించి పోతుంది అని చెప్పినవన్నీ అబద్ధాలని తెలిసిపోద్దిగా...
@nenavathdhanraj33183 күн бұрын
అతి తెలివి సాధారణ ఉద్యోగిపై ప్రతాపం... చెప్పింది వినడం లేదు... సోషల్ మీడియాలో పడాలని తపన తప్ప ఏం లేదు
@saikumari65293 күн бұрын
Lavdagaaa dhanivalla Ami upayogam cheppi.. pampali gaaaaa
@aruntangallapally5502 күн бұрын
Alantapudu information Telusukokunda enduku vasthunaru mari , adigithe over acting,
@rightchoice16422 күн бұрын
Née bonda ra
@ppk24442 күн бұрын
Aa udyogi kuda prashnalu adigemundu anni theludukovali....janala meeda aravadam kaadu. Samadanam cheyyadam kuda nerchukovali...
@maadabhaskargoud2 күн бұрын
ఒక ఉద్యోగి పై ఎందుకు ని మాటలు, నీకు చేతనైతే ప్రభుత్వం ను అడుగు,అంటే ని దగ్గర వున్నా mla ని అడుగు అది చేతకాదా
@kishorekanaka7011Күн бұрын
ఇంకా ఎవరైనా ఈ Enumarator నీ ఇబ్బంది పెడితే మహిళా సంఘాలకు పిర్యాదు.. youtuber తస్మాత్ జాగ్రత్త!!!
@Saikumarpothurajussaikumarpoth18 сағат бұрын
భయ్యా మీరు పట్టించడంలో తప్పులేదు కానీ వాళ్లని పై అధికారులు పంపిస్తే వచ్చారు వాళ్ళని ఇబ్బంది పెట్టకండి
@reddygajjela77783 күн бұрын
ఫెయిల్ కుల గణన
@Nkpg88033 күн бұрын
Fail ఐతే మొత్తం రెడ్డిలే elochu kada, androllu కాదు రెడ్డిలే సమాజనికి శత్రువులు
@sontiraghunath38183 күн бұрын
తెలంగాణ లో సకల జనుల సర్వే జరిగిందిగా. దాని ఫలితం ఏమిటీ?
@kiranbadanpally84522 күн бұрын
అటుకు పై పెట్టేసారేమో సర్
@suryasrinivas2263 күн бұрын
హైడ్రా కూల్చివేతను నుంచి డైవర్షన్
@gangavarapulajarLajar-ut6ie2 күн бұрын
ఈ ప్రశ్నలు లేదా రేవంత్ రెడ్డి గారిని అడిగితే సరిపోదు కదా అన్నా ఉద్యోగి ఎందుకన్నా ఇబ్బంది
@kanabanu69012 күн бұрын
Good question and remember cm sir all are equal ...what is your blood colour ?better do this survey we are in 2024...your are king to telengana what message your are giving to society..
@kanabanu69012 күн бұрын
Education is important to everyone give free education equal to international school then we will be happy sir pls sir..Do survey how many had completed education from govt school..
@santhoshkumarhinge47833 күн бұрын
ఇలాంటివారు నుండి గవర్నమెంట్ మాకు ఏమీ ఇవ్వడం అవసరం లేదని అఫిడవిట్ రాయించండి
@SM-sb9fg2 күн бұрын
They don't get anything
@Pimaheshwar-q3l3 күн бұрын
ఆదాయo ఎలా వస్తుంది? MLA చేసినందుకు pension, తరువాత MP గా చేసినందుకు వేరే pension, ఇలా రెండు పెన్షన్స్, ప్రస్తుతo మంత్రి గా చేస్తూ ఉంటే నెల శాలరీ, ఇలా రెండు పెన్షన్లు, ఒక శాలరీ తో ఆదాయం ప్రతి నెల వస్తుందా.? ఇలాంటి ఆదాయ వివరాలు పెడితే బాగుంటది. పారదర్శకం గా నిక్కచ్చిగా నిస్వార్థం నిక్కచ్చిగా ఉంటాది.
@satheeshchirra28932 күн бұрын
ఇష్టం లేకపోతే వివరాలు ఇవ్వకు ఇంటికొచ్చిన ఉద్యోగితో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు
@princevineet16612 күн бұрын
Poi aa Tughlak CM ki cheppu vaadi ringmaster Rahul Gandhi caste edo first cheppu Ani
@itsmechiru6212 күн бұрын
@@princevineet1661 anthaa bhakth 😂 vi kadaa raa nuvu
@pbhaskar7234Күн бұрын
మన దేశంలో రెండే కులాలు ఉన్నాయి ఒకటి పేద కులం రెండు ధనికకులం ఇంకేంటి అమ్మ కుల గానన చేసేది
@sathishgarvandulags17 сағат бұрын
చిన్న ఉద్యోగులను ప్రశ్నించి ఏదో పెద్ద ఘనకార్యం చేసిన అనుకునే మూర్ఖపు ఆలోచనలు మానుకొని. దమ్ముంటే ఆ సర్వే చేయమన్న సిఎం తోనే ఫైట్ చేయు
@samathan71943 күн бұрын
Vallu em chestaru, valla duty vallu chesthunnaru.
@jaisreeram77912 күн бұрын
@@samathan7194 Veellaku chepthey vaala sir ki cheptharu.. maa office lo issues vasthey leads ki chepthamu else managers ki chepthamu kani CEO ki velli cheppamu kada ?
@encop27843 күн бұрын
ఆవిడని ఎందుకు ఇబ్బంది పెట్టడం.... గవర్నమెంట్ నీ కోర్టు ద్వారా అడుగు.. ప్రజలందరికి సమాధానం దొరుకుతుంది. ఇలా చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది పెడితే ఆగుతుందా. ఆవిడ ఒపీనియన్ లేకుండా ఇలా పబ్లిక్ లో వీడియోస్ పోస్ట్ చెయ్యడం తప్పు. హామిలకోసం ఆవిడని అడగడం ఏమిటో అర్థం కావడం లేదు, ఆవిడ ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే నీకిచ్చిన హామీల కోసం ప్రభుత్వాన్ని అడుగు, అది కూడా కోర్ట్ ద్వారా అడుగు , ప్రజలందరికి న్యాయంచేసినవాడివి అవుతావ్. రేవంత్ రెడ్డి ఇప్పుడు సిఎం రాజకీయనాయకుడు కాదు. బుద్ధిలేని ప్రశ్నలు వేస్తున్నారు పెద్ద పోటుగాడిలా. కోర్టు కి వెళ్లి అడుగు .. stay తీసుకురా.సమాధానం దొరికిన తరవాత సర్వే చెయ్యమని అడుగు
@ssvideos38873 күн бұрын
S బ్రో
@vasuvasu-xb7uu3 күн бұрын
Niku matter Adam kaledu
@encop27843 күн бұрын
@vasuvasu-xb7uu చెప్పు మరీ.... లేట్ ఎందుకు
@velakamramudu2 күн бұрын
వాడికి చేతాకదు అలా... అలా అడగడం లాంగ నాయాల వాడు చూస్తుంటే నే అర్థం చేసుకోవచ్చు...
@marthand3Күн бұрын
Correct chepav sir
@rajunayakvislavatha51862 күн бұрын
Super Anna garu
@sanathanabharatham15 сағат бұрын
Congress same like British. Divide hindus and rule..
@sravanchalla99523 күн бұрын
పోయినారు వాళ్లు చేశారు సమగ్ర కుటుంబ సర్వే ... ప్రజలకు ఉపయోగం శూన్యం 😂 మళ్ళీ ఇప్పుడు కుల గణన... 😢 ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని సర్వే
@VVV1001-g6k3 күн бұрын
He is wrong and rude.she is just an employee doing his duty.
@hanuscreation2 күн бұрын
Then you should know minimum knowledge for what sake your collecting these all you don't know why are you collecting these and you are asking all details
@krish..26742 күн бұрын
Arey thamudu nv oka govt employ ayi undi niku govt oka work allocate cheste telustadi free ga current anesariki pikanike apply chesava damunte cm office mundu poyi adugu mee MLA ni adugu valani aduguthe emchestaru delivery boy ni order gurinchi details adigithe cheptadara pulka@@hanuscreation
@princevineet16612 күн бұрын
He is correct first ask Rahul Gandi caste he should say openly infront of media
@angel-dl5xj2 күн бұрын
He was totally correct in this matter because she don't know why this data was actually collecting ..
@chilumulashivakumar82292 күн бұрын
Meru govt job cheste telustadhi
@srinivaskonderu68123 күн бұрын
Yes yes 100% correct
@ramka58612 күн бұрын
Population studies (surveying ) help the government to quantitatively assess the different needs of the people and to plan various activities and programmes accordingly. The help that they offer are -They inform about the availability of human resources in a country.
@mjb1552Күн бұрын
కులగణన అనేది ఒక కుతంత్రం లాగా ఉంది . బుద్ధి ఉన్న ఎవ్వరుకూడా ఇలాంటి పర్సనల్ వివరాలు ఇంత విస్తారంగా ఇవ్వరు, ఇవ్వకూడదు. ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, అప్పులు ఇవన్నీ అడిగే వాడికి బుద్ధి లేదు. రేవంత్ ఇంత మూర్ఖుడు అని నమ్మే తట్టు లేదు. త్వరలోనే కాంగ్రెస్ ఇతన్ని పక్కన పెట్ట బోతుంది. ఇతను హైడ్రా అని ఇళ్ల కూలగొట్టడాలు చేసి ప్రజల కోపానికి గురి అయ్యాడు. వినాశకాలం ఆరంభించింది ఇతనికి.... వినాశ కాలే విపరీత బుద్ధి అని ఉరుకనే అన్నారా!!!
@Vijayaraju100522 сағат бұрын
అమ్మా ఇలాంటి వాళ్ళకి ఒక red mark పెట్టి ప్రభుత్వానికి సబ్మిట్ చెయ్యండి.
@pilliraju13443 күн бұрын
ఫ్రీ కరెంట్ ఉన్నది జై లవకుశ
@Sanju-w1r2u3 күн бұрын
Job ఉన్నోడికే job రావాలి నా వేరే వాళ్లకి వద్ద వాడు వాడి ప్రశ్నలు సమాజంలో చాలా మందికి చాలా ఆస్తులు డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళకి అన్ని ఇవ్వాలి లేని వాళ్ళు లేని వాళ్ళలాగే ఉండాలి నా వాడికి అన్ని ఉన్నాయి కాబట్టే అన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు లేని వాడు మూసుకొని అన్ని చెప్తాడు లేని వాడికి ఏమి ఇస్తారు లే అని అంటారు ఒక్కొక్కరు రేవంత్ రెడ్డి చేస్తున్నది కరెక్ట్ కదా దాంట్లో తప్పేం లేదు
@MostPowerfulChannel3 күн бұрын
Yaripushpam hero anukuntunadu papam
@jamalmd733322 сағат бұрын
6 guarantees promise ne divert cheyadaniki😂😂😂
@ASvlogs-111Күн бұрын
Super sir chala baga adigaru
@nagesh35683 күн бұрын
ఆర్ధిక, రాజకీయ, కుల గణన.... ఇది ప్రజల బాగోగుల గురించి కాదు.. ఆదాయ, కుల ధ్రువపత్రాలు ఇచ్చేది ప్రభుత్వ శాఖలే.. ఒక రాజకీయం తప్ప..ఇవ్వన్నీ వాళ్ళదగ్గరే పెట్టుకోని.. ప్రజల దగ్గరికి వస్తే ఉపయోగమేమి..
@SRINIVAS-wt9iv3 күн бұрын
సర్వే చేసేవాడికి సర్వే గురించి మాత్రమే తెలుస్తుంది, ప్రభుత్వం దగ్గర ప్రజా సమాచారం ఉండాలి. రాజకీయం వేరు, సమాచారం వేరు.
@SV-fk2rd3 күн бұрын
👌😂 మరి మ్యనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇలాంటి పనికిమాలిన సర్వేలు ఎందుకు. సర్వేకి వచ్చేటప్పుడు రాజకీయ నాయకుల ఆస్తులు వివరలు కూడా తీసుకోని వచ్చి ప్రజలకి ఇంటింటికి తిరిగి తెలియజేయండి కాస్త.
@santhoshreddygoureddy1922Күн бұрын
This is what congress does to hindus when they rule the state. It is nothing less than dividing hindus on basis of caste and getting benefitted out of this. It's time for hindus to get united irrespective of caste.
@blkvraju43233 күн бұрын
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో, అందులో టెంపరరీ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎందరో ప్రభుత్వం వద్దే పూర్తి సమాచారం ఉంది. ప్రయివేటు ఉద్యోగుల విషయం వారినడిగితే పూర్తిగా సమాచారం తెలుస్తుంది. ఇలా ప్రతి రంగంలో ఎంతమంది ఉన్నారో కూడా తెలుస్తుంది. తెల్లకార్డు దారులు ఎందరో ప్రభుత్వం వద్దే డేటా ఉంది. ఇక ఆధార్ కార్డులు అడగటం తపు అని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఆదాయం అయితే దాని కోసం ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ఉంది. పోనీ ఉపాధి లేని వారికి ఉపాధి చూపుతారా ? రోడ్డు ప్రక్కన చిరువ్యాపారులను పోలీసులు తో వేధింపులు చేయకుండా ఆపుచేస్తారా ? ఇల్లు లేనివారికి ఇల్లు ఇస్తారా ? లేదా కొత్తరకం పన్నులు ఏమైనా వేస్తారా ? దేనికి సమాధానం లేకుండా ఎందుకు ప్రభుత్వానికి సమాచారం ?
@rameshchinna32403 күн бұрын
రాజకీయ నాయకులు వాళ్లకు అవసరం ఉన్నప్పుడు ఓట్ల కోసం మాత్రమే వస్తారు ఆ తరువాత కనపడటానికి కూడా రారు అలాంటప్పుడు ప్రభుత్వం తరఫున ఈ అధికారులు వచ్చినప్పుడు వీళ్లు వారికి చెప్పేలా ఉండాలి
ప్రశ్నించే హక్కు ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్లను ప్రశ్నిస్తారా నీ అతి తెలివితేటలు ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించడం ద్వారా చూపెట్టు
@srilathasrilatha76743 күн бұрын
Super sir
@imindian5108Күн бұрын
మధ్య లొ ఉద్యోగుల i బలి
@mohammadfiroz71882 күн бұрын
Supar anna
@meenanagelly615017 сағат бұрын
Super bro😂😂
@vll8773 күн бұрын
ఆస్తుల వివరాలు ఎలా అడుగుతున్నారు.
@siddirajum42782 күн бұрын
ఓటు వేయలేని జాబితాలో ఉన్నవాళ్లు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు.......
@bhavanichatharaju2866Күн бұрын
ప్రభుత్వం నిర్దేశించిన పనులు చేయడం మాత్రమే ప్రభుత్వ ఉద్యోగి కర్తవ్యం. అంతే గాని ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కాదు. ఒక సాధారణ వ్యక్తి కి ఉన్న ప్రశ్నించే హక్కు ఒక ప్రభుత్వ ఉద్యోగి కి లేదు. దయచేసి చిరు ఉద్యోగులను నిందించకండి.
@shrim828Күн бұрын
He asking for details and not insulting them
@sailajagali452110 сағат бұрын
Sooper brother👏🏿👏🏿👏🏿
@maruthinara66043 күн бұрын
Good Job Anna 👍👏👏
@Vijay-i6b3h3 күн бұрын
రాహుల్ గాంధీ క్యాస్ట్ చెప్పగలడా
@marthand3Күн бұрын
Sir asalu avaru Rahul gandi
@vjhibbare3 күн бұрын
Good Job Bro, we shuld me unite against such useless survey.
@sak020102 күн бұрын
Excellentga kadigaru sir
@VenuJunna14 сағат бұрын
Super content sir 👌
@kailashbonthala60272 күн бұрын
Niku estam lekunte cheppaku....
@sidhusidhu-n7uКүн бұрын
వీళ్ళ మీదనే ప్రతాపాలు
@DVV.SatyanarayanaDVV.Satyanara3 күн бұрын
Very very good super bro
@nampallrajesham5050Күн бұрын
Supar.anna
@punnamrammohanreddy575811 сағат бұрын
Chala Baga matladaru
@SaiSaiSaiKrishna-km6sm3 күн бұрын
Anna super
@ramkoteswararaolakkoju3 күн бұрын
ముస్లిం కులగణన చేయాలి
@venkateswararaovissamsetti31173 күн бұрын
Super asking bro Hatsoff and Salute.
@smanojkumar925818 сағат бұрын
Super andaru ela vundali😂
@koushiktejaking3 күн бұрын
ఉద్యోగిని అడిగితే ఏముంటుంది.
@ThadukaRajeshwari3 күн бұрын
ఆయనకి ఏమైనా తలకాయ ఉన్నదా
@shivashankerk39623 күн бұрын
Everyone should question like this person.
@johngrace381920 сағат бұрын
Wow great sir good question
@ajayracha3647Күн бұрын
She is an employee, he should go to MLA's house or CM's house and ask the same question
@kandivamshi9303 күн бұрын
Negative thinking...మన దేశంలో బాగా ముదిరిన జబ్బు ప్రతీ దాన్ని నెగెటివ్ గా చూడడమే...ఏదో తన మేధాశక్తి ని ప్రదర్శించడమే.. సర్వే ఇష్టం లేకపోతే.. నాకు వద్దు అని చెప్పండి.. ఆశా వర్కర్లు చిరుద్యోగులు.. వారు జవాబు ఇవ్వలేరు... నేను చెప్తున్నాను విను... పూర్తి తెలంగాణ ముఖచిత్రం తెలుసుకుని.. తగిన సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయడం కోసమే ఈ సర్వే...
@VivekSingh-on7riКүн бұрын
She is just a lady who is doing her job.... Not to take your property
@potul605Күн бұрын
She should be we aware of her job before doing this survey. The person has full right to ask her this questions.