రైతు భరోసా 7500/acre, రైతు రుణమాఫీ, మహిళలకు నెలకు 2500, ఆసరా పింఛన్ 4000 మరియు 6000 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు, కరెంట్ 200 యూనిట్లు ఉచితం......... దీని గురించి ప్రభుత్వం ఎందుకు మాట్లాడటం లేదు. అక్కడక్కడ మాత్రమే తిరుగుతూ టైంపాస్ చేసుకుంటున్నారు.
@venkateshkarne89652 ай бұрын
గత ప్రభుత్వం. ఇంటికో ఉద్యోగం. దళితులకు 3 ఎకరాల భూమి. దళిత బందు. నిరుద్యోగ భృతి. ప్రాథమిక పాఠశాలలు ఎన్ని మూసేశారు. కల్వకుంట్ల ఆస్తులు ఎన్ని పెరిగాయి. గరీబ్ వాళ్ళు ఎంత గరీబ్ లగా తయారయ్యారు. కేటీఆర్ ఫ్యామిలీ అంత రిచ్ గా ఎందుకు వెళ్ళింది. ఇలా ప్రశ్నలు చాలా ఉన్నాయి. అప్పుడు ఎక్కడున్నావ్ అన్న.
@VunnamSrinivasaRao-bx3ct2 ай бұрын
1:38 1:39
@nanaboinavishnu13732 ай бұрын
Time pass government
@SanthoshSabbani-fz1pc2 ай бұрын
ఏం బ్రదర్ కాంగ్రెస్ వాడిలా మాట్లాడకు ప్రజా సమస్యల గురించి మాట్లాడు ఇక్కడ టిఆర్ఎస్ కాంగ్రెస్ కొట్లాడుకోవడం లేదు.. తెలంగాణ సెంటిమెంటుతో వాడ గెలిచాడు బూటకపు వాగ్దానాలు చేసి వీడు గెలిచాడు ప్రతి ఒక్కడు జనాలను మోసం చేసి గెలిచినవాడు తప్పజనాలకు ఒరగబెట్టింది ఏమీ లేదు@@venkateshkarne8965
@ysucharitha85242 ай бұрын
అప్పుడు అడిగాడేమో అడగలేదని మనం ఎలా అనుకోగలం @@venkateshkarne8965
@ramaraopatlolla93542 ай бұрын
రాహుల్ గాంధీ ఏ కులము ఏ మతము ఏ తెగ క్లారిటీ లేదు
@venkateshwaraokolla59632 ай бұрын
Om nijam nijam nijame sir tqsalot allthebest godblesses
హిందూ ముస్లిం క్రిస్టియన్ ఇందులో నేను హిందువుని. no Cast.
@Vikraam00702 ай бұрын
అన్న మీరు 100% అవకాశవాదివి
@anandchatari84382 ай бұрын
@@Vikraam0070 chala alasyamga telusukunnaru brother … but finally realised 👍
@asifmohammad-t3u2 ай бұрын
Anna meeru kaadu...x.. vaari malliga nuvvu avakashavadivi
@SwarajBruce82 ай бұрын
Haha goda meeda pillii
@vasamsagar42852 ай бұрын
70 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడేం పీకింది బీహార్ లో ఏమో పొడుస్తామని కుల సర్వే చేశారు ఏం చేయలేదు అక్కడ
@mallesh31362 ай бұрын
6 గ్యారంటీలు గాలికి వదిలేసినట్టేనా,,మల్లన్న.
@bhaskar.s54272 ай бұрын
అంతేగా అంతేగా 😂
@SudhakarPatel-qg6wc2 ай бұрын
అవి పక్కకు పోవడానికి బీసీ నినాదం ఎత్తుకున్నాడు
@Mahesh-w8b4e2 ай бұрын
@@mallesh3136 🦴🤪🤪🤪🤪
@vahvaidehi2 ай бұрын
Appudena 100 rojulu kalega😂😂
@sainath45782 ай бұрын
BC laku cremelayar vartistundi adilekunda Cheyali
@sriharineelam43492 ай бұрын
ఇది కుల గణన కాదు కుటుంబ రహస్యాలను తెలుసుకోవడమే
@venkateshwaraokolla59632 ай бұрын
Om pkkaga sir tqsalot allthebest sir
@MadhuKumar-hu4cv2 ай бұрын
మరి అప్పులు ఎన్ని ఉన్నాయో అడగర
@tekamsrisaylam31322 ай бұрын
Super ga adigavu anna
@srinivasmogile67252 ай бұрын
S
@ganeshreddy79382 ай бұрын
😂😂😂
@saraswathisaru25462 ай бұрын
😂
@wonderfulsongs30812 ай бұрын
అవి అడిగితే పొట్టి రెడ్డి కట్టాల్సి వస్తదేమో అని 75 ప్రశ్నలలో తీసివేశారు😂😂😂
@ramreddy13292 ай бұрын
పెళ్లి కాని వారికి సంబంధాలు చూస్తారా
@Santhoshkumarkalla.youtube2 ай бұрын
😂😂
@ShekarreddyAlimineti2 ай бұрын
మల్లిగాని పని అదే 😂
@ggrakhee22872 ай бұрын
😂😂
@vahvaidehi2 ай бұрын
😂😂😂😂
@manjulanagayapally25372 ай бұрын
😂😂
@gampasantoshkumar46442 ай бұрын
పిచ్చకుంట్ల సర్వే పనికిరాని సర్వే టైంపాస్ సర్వే
@venkateshwaraokolla59632 ай бұрын
Om karekt sir tqsalot allthebest
@shreedevis81922 ай бұрын
Diversion
@muthyamreddy12562 ай бұрын
కులగనన అంటే కులం అడగాలి. ఆస్తుల విభరాలు ఎందుకు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, నాలుగు వేల పెన్షన్ లేదు. ఆరు గ్యారంటీలు అమలు తప్పించికునేదుకు ఈ సర్వేలు.
@srujansayam83732 ай бұрын
ఇది కుల గణన కానే కాదు, ఇది కేవలం మీ తర్వాతి ఎలెక్షన్ గురించి సర్వే
@venkateshwaraokolla59632 ай бұрын
Om karekt sir tqsalot allthebest
@gousepasha29242 ай бұрын
Its true
@srinivasgaddam3442 ай бұрын
ప్రతి ఇంటికి వెళ్లి మీరు ఎం మతం ఎం కులం అని అడిగితే సరిపోయే దానికి మా వ్యక్తి గత వివరాలు ఎందుకు
@siddamsrinivas13222 ай бұрын
ఈ aplication form రాహుల్ గాంధీ గారితో filop చేయించండి. అప్పుడు ప్రజలతో చేయించండి.
@malleshsadula83302 ай бұрын
అన్న కులగనన ఆధార్ తో తెలుస్తది కదా అన్న ఇది అవుసరమా అన్న
@MYMOTO4U2 ай бұрын
Correct a
@BKMMS2 ай бұрын
నా కులం కోసం కాదు నా ఆస్తులు కోసం సర్వేలు చేస్తున్నారు అని అర్ధం, కానీ నాకు 5లక్షల అప్పులు ఉన్నాయి మరి వాటినీ ఎందుకు అడుగరు అంటే కట్టాల్సి వస్తుంది అని అడగడం లేదు కదా.
@nagulapallypavankumar71232 ай бұрын
కూలలలో విభజన చేస్తూ మన మధ్య ఉన్న మంచి సంబంధాలు చెడగుడుతున్నారు. ఆర్థిక పరముగా చూసి అందరకి సమానంగా న్యాయము చేయాలి.
@K.Srinivas_22712 ай бұрын
Mari reservation Ani yenduku kottukontaru
@ShyamKumar-jr7qq2 ай бұрын
Hindu votes divide chesi Muslims ki mana bhooumulu evvatanki
@SanthoshSabbani-fz1pc2 ай бұрын
100% కరెక్ట్
@krishnajagani10172 ай бұрын
100% correct sir
@sureshlakkabathinila2sures5932 ай бұрын
పిచ్చకుంట్ల గవర్నమెంట్ పిచ్ఛకుంట్ల సర్వే. వెస్ట్ కాంగ్రెస్ టైం పాస్ కోసం మాత్రమే ఎలాంటి లాభం లేదు మళ్ళీ ఒక సంవత్సరం టైం గడుపుతారు
@bhagyalaxmi91762 ай бұрын
Em time pass baabu only maha ithe oka 40 to 45 days Avuthadhemo mi kompalu Antuka pothunnaya. Survey cgala bagundhi ika vivaranga cgakkaga cheyalsindhe
@venkatasai52722 ай бұрын
మరి కేసీఆర్ గాడు చేసిన సర్వే ఏమైందీ
@rameshkalavena96702 ай бұрын
Kcr chesina sarvy నే పిచ్చకుంట్లది
@esamshashi92842 ай бұрын
Kcr chesina sarvey ekkada vundi cheppu bro
@Nasdaq8782 ай бұрын
😆😆😆
@satheeshkoppera-po6gp2 ай бұрын
మల్లన్న ఒక విషయం గుర్తుచేయండి.ఈ సర్వేలో వికలాంగులకు సంబంధించి ఒక్క ప్రశ్న కూడా లేదు.అంటే సమాజంలో మాకు గుర్తింపు లేద మల్లన్న
@udyourdreamtv8342 ай бұрын
Simple ఒక అప్లికేషన్ ఫోమ్ తయారు చేసి ఆన్లైన్లో పెట్టి, అందరిని ఫిలిప్ చేయమంటే చేస్తారు.. ఉల్లాల్లో ఒక సరిపంచుకు ఆ ఉరి బివరాలు ఇవ్వమంటే 1 వీక్ లో ఇచ్చేస్తారు.. కులగణాలలో ఇవన్నీ ఇంత డెప్త్ గా ఎందుకు.. ఊళ్ళో ఎన్ని ఇండ్లు ఉన్నాయి.. ఏ కుటంబాంలో ఎంత మంది.. ఎవరు ఏ caste కు సంబందించినవాళ్ళు ఆంటే సరిపోతుంది. ఇన్ని వివరాలు తీసుకొని చేసేది ఏమి ఉండదు.. TRS ప్రభుత్వ హయాంలో సర్వే చేశారుకదా.. ఆ డేటా లేదా?? ఆ సర్వే ఎక్కడపోయింది..?
@sampathupasi41462 ай бұрын
Kcr chesindu kada ani cm chesthundu. Hamilu eggottataniki
@banthilal20502 ай бұрын
ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వండి రా బాబు నీకు ఓట్లు వేసింది రేషన్ కార్డ్ ఇల్లు లేని బీద కుటుంబానికి ఇల్లు ఇస్తారని ఇవన్నీ మంచి పనులే చేస్తారేమో అని కాంగ్రెస్ని ఓటు వేస్తే మీరు ఇవన్నీ చేస్తున్నారు
@ArogyareddyAllam2 ай бұрын
భార్యాభర్తలు విడిపోయింది అనుకో ఏం చేయాలో చెప్పు అన్న నువ్వే మల్లన్న
@sharadasharada50272 ай бұрын
😊
@venkateshwaraokolla59632 ай бұрын
Om gunagana cheyali sir tqsalot allthebest godblesses
@UthejOlaveni2 ай бұрын
😅
@sbharshasbharsha8642 ай бұрын
అన్న మల్లన్న గారు నమస్తే అన్న ఈ సర్వే ద్వారా మన అప్పులు ఏమన్నా ఉంటే కూడా తీరుస్తార అన్న మన డేటా మొత్తం అడుగుతున్నారు కదా అన్న మరి అప్పుల బాధ కూడా తీరుస్తా దా గవర్నమెంట్
@chirusagar30982 ай бұрын
మాకు ఒక ఐదు లీటర్ల పెట్రోల్ తీసుకువచ్చి ఇవ్వండి రా పోసుకొని తగలబెట్టుకుంటాము దీనమ్మ జీవితం ఏదో మంచిగా చేస్తారనుకుంటే అన్ని టైంపాస్ లెక్కలు చేస్తున్నారు 😡😡😡😡
@padmaRavi-wu5gp2 ай бұрын
ఇప్పుడు ఇలాంటి సర్వే చేసి బీసీ సర్పంచ్లకు mptc zptc లకు బిచ్చం లాగా వేస్తారు అది కాదు కుల గణన మాకు ఎస్సీ ఎస్టీ బిసి ఎమ్మెల్యేలు కావాలి మాకు ఈ బోసిడికే అవసరం లేదు ఎస్సీ ఎస్టీ మా బీసీ మిత్రులు ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి
@Vijay-cz7pe2 ай бұрын
Anduke BRS ki vote veyyandi
@s4showtime2072 ай бұрын
రేపు మీ kula పోడు వచ్చిన డబ్బులు dochukodanike thappa. Evariki em upayogam undadu.. prathi kulapodi target dabbu dobbadame.rajakiya naya kula krida.
@nagarajudigwal74522 ай бұрын
సర్పంచి ఎన్నికలు పెటానికే చేతకాదు సర్వే లు ఎందుకు
@ilovemyindia152 ай бұрын
ఫస్ట్ లో గవర్నమెంట్ వచ్చాక ప్రజా పాలన అని ఫామ్స్ తీసుకొని ఇంత వరకు ఏమి తేల్చలేదు. Kcr ఇలాగే చేసి గవర్నమెంట్ ల్యాండ్ అంత దొబ్బిండు ఇప్పుడు ఈ గవర్నమెంట్ మిగిలిన భూములు ఏమైనా ఉన్నాయా అని సర్వే చేయస్తుంది.onely బీసీ కుల గన్నన అని డ్రామా చేస్తుంది. తర్వాత మేము చేసినాము. మోడీ గవర్నమెంట్ పాస్ చేయట్టలేదు అని తరువాత డ్రామా చేస్తారు. దయచేసి ప్రజలు గమనించగలరు. 🙏🙏
@vakitipadmareddy37922 ай бұрын
ఇ దంత లోట్టాపిసుల సర్వే ముస్లీమ్ ల సర్వే ఎందుకు ఉండదు దీనిలో మారసిపోతున్నావా జరా రేవంత్ సార్ నీ అడుగరాదు మల్లన్న.
@premkanna31122 ай бұрын
రేవంత్ రెడ్డి ని ఇంట్లో తిని పడుకో మను తీన్మార్ మల్లన్న నువ్వు కూడా రేవంత్ రెడ్డి పక్కన ఉండు రేవంత్కు ఏమి కాకుండా చూసుకో 8:23
@devisrinu84012 ай бұрын
కుల గణన అన్నప్పుడు ఇవన్నీ దేనికి రా అయ్యా.... కొద్దిగా కూడా ఆలోచన లేదా! గతంలో చేసిన సర్వే ఏమైంది. అవన్నీ MRO దగ్గర భద్రంగా ఉన్నాయి కదా...వాటిని వాడుకోవచ్చు కదా.
@dairyfarm92582 ай бұрын
అందులో మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి ఎంత emi లు కడుతున్నారు క్రాప్ లోన్ ఎంత వుంది. ఈవీ కూడా అడగండి.
@rajshekarreddy94982 ай бұрын
అరేయ్ బాబు మా ఓట్ల తో గెలిచి మీరు మా ఆస్తుల వివరాలు అడుగుతున్నారు మరి మీ ఆస్తుల వివరాలు కూడా మాకు చెప్పాలి కదా రా బాబు.
@RanvitaYadav2 ай бұрын
అరేయ్ పుట్టు పూర్వము మొత్తం అడుగుతున్నారు ఎవరి పేరు మీద ఇంత ఆస్తి ఉంది అని ఎంత ఉంటే ఏంటి లేని వారికీ em అన్న యిstra
@venkatesha96282 ай бұрын
పిల్లలు ఏమి చదువుతున్నారు, అని అడిగినారు కానీ, తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నారా అనే కాలం ఉంటే బాగుండేది, అప్పుడు అర్ధం అయేది మన స్కూల్ పరిస్థితి.
@ornirajeshwar61332 ай бұрын
Private or state government or central govt...etc unnayi
@saiswamy85482 ай бұрын
నేను మీకు ఓటు వేసాను నిరుద్యోగ భృతి గురించి ప్రభుత్వం తో కొట్లాడండి మీవల్ల అవుతుంది 🙏🙏
@sangappaparshetty57722 ай бұрын
మల్లన్న దీనితో ఏమన్నా మంచి జరుగుతాద ఊకె ప్రజల మైండ్ డైవర్ట్ నే
@pramodkumar78b42 ай бұрын
సర్వే కి ఎవరు సపోర్ట్ చేస్తలేరు హైదరబాద్ లో
@anandchatari84382 ай бұрын
Please ask government to update the form by including three more questions… 1) is Drainage system available in your colony? If no, how long you are staying without drainage system? 2) CC roads available in your colony? If no, how long you are living without CC roads? 3) Who is your current and previous leaders.. name all of them. And ask their social/ financial status before and after they elected Thanks 🙏
@rajshekarreddy94982 ай бұрын
అవును కేవలం హిందువుల కులం మాత్రమే అడుగుతారు కదా,మరి ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళ కులం సంగతి ఏంటి.
@nageswararaokatukuri2 ай бұрын
ఇది వేస్ట్ సర్వే కేవలం కులం అడిగితే బాగుంటుంది
@mekalarajagopal14232 ай бұрын
ఇది కేసీఆర్ కనుక. పెడితే. నువ్వు ఇలాగే. చదువుడువ. మల్లన్న. కేసీఆర్. Good లిడార్
@theenthusiast75492 ай бұрын
Data అంత గవర్నమెంటు దగ్గర ఉంటాది మళ్ళీ ఈ నాటకాలు ఎందుకు? అబద్ధాలు చెప్పి అధికారం లోకి వచ్చాం మా వల్ల ఆరు guarranty లు కావు అని ముక్కు నెలకు రాస్తే ఐపోతాది
@SV-fk2rd2 ай бұрын
కులగణన ఎలా అవుతుంది ఇది తప్పు గా ప్రచారం చేస్తున్నారు.
@kishanrao10662 ай бұрын
అన్నివస్ట్.
@jayarajunattala27482 ай бұрын
ఈ డీటెయిల్స్ అన్ని జీవితాన్ని లెక్క పెట్టి దోచుకోవడానికి ప్రభుత్వము దోచుకోవడానికి ఇదంతా ఒక ప్లాను తన జీవితకాలంలో సంపాదినంత లెక్క గట్టి ప్రజెంట్ ఎంతుంది ఎంత సంపాదించాడు అక్రమంగా సంపాదించాడా దోచుకున్నాడు అంత గట్టి దోచుకోవడానికి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు
@jillakanakaiah26322 ай бұрын
ముందు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మంత్రుల వారి కుటుంబ సభ్యుల ఆస్తులు మరియు అప్పుల వివరాలు తెలియ పరచాలి
@srinivasguptha8342 ай бұрын
ఇప్పుడు ఈ కుల గనన పెట్టి వారి యొక్క ఆస్తులు పాస్తులు అన్ని అడుగుతున్నారు మరి వాని అప్పు ఎవడు అడుగుతలేరు కదా ఎందుకురా ఇదంతా వేస్ట్ నువ్వు ఆధార్ కార్డు పెట్టుకుంటే తెలుస్తది కదా ఆరు గ్యారంటీల ముచ్చట అటుకు మీద పెట్టినావు సర్పంచ్ ఎలక్షన్లు గాక సర్పంచ్ లేక ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది ఊళ్ళల్లో పాలన వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది ఫస్ట్ అది చూడండి 🤦♀️🤦♀️🤦♀️
@kavithajava13152 ай бұрын
Mari అప్పులు ఎన్ని ఉన్నాయి అని అడుగరా 😢 సార్
@KiranDasari-732 ай бұрын
ఇది కులగణన లాగ లేదు ఈ సర్వే ద్వారా ఎంతమంది ఆస్తులను కొల్లగొట్టాలనుకుంటున్నారు
@siripuramramachandram12532 ай бұрын
ఫారం నింపిన తర్వాత తిరిగి సంతకం చేసిన తర్వాత తప్పకుండా ఆ కాపీ ఫోటో తీసుకొని పెట్టుకోమని ప్రతి వారికి మీ మీడియా ద్వారా తెలియ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను మల్లన్న గారు తర్వాత వారు ఏమి చెప్పినారో తెలియదు అందులో ఏమైనా మార్పులు జరిగినాయి కూడా తెలియదు థాంక్యూ సార్
@Trou59562 ай бұрын
ఈ కులగణ కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత చేస్తే చాలా బాగుంటుంది
@nelakantikumar70882 ай бұрын
ఎన్నిసార్లు చేస్తారా బడకవు ఇంతకుముందు చేసిన ఆఫీసర్లు వేష్టా
@velloresathyanarayanadamod44602 ай бұрын
పోలీస్ ఎంక్వయిరీ లా వుంది
@PK17072 ай бұрын
వేరే చోట్ల కిరాయికి ఉంటే ఎక్కడ రాయించాలి
@Ajaney2 ай бұрын
ఈ అంత సర్వే ఎందుకురా 10 లక్షల అప్పు ఉంది తీరుస్తారా
@rohithreddy74132 ай бұрын
Waste government, waste survey.
@viswanathareddymallem29312 ай бұрын
k c r did the same survey and got noble prize
@Sada-i5n2 ай бұрын
Qhy caste census has details about individual property and family ... income ??? Is it rahul wants to share this data with china ???
@gayathrigarnepudi38542 ай бұрын
మల్లన్న గారు మేము రిటైర్ ఆరు నెలలు అయింది మా జిపిఎఫ్ డబ్బులు కూడా రాలేదు ఇప్పటిదాకా మా పెన్షన్ డబ్బులు మళ్ళీ డబ్బులు కూడా రాలేదు ఇంకా గవర్నమెంట్ నడుపుతాడు
@sammaiahpanthangi80792 ай бұрын
ఇంతకుముందు సమగ్ర సర్వే అని తీసుకున్నారు అప్పుడు ఈయనే అద్ద ని లొల్లి పెట్టిండు మళ్లీ ఇప్పుడు ఈయనే చేయమంటాడు ఇదేమైనా పద్ధతి
@datakir22822 ай бұрын
Why should they ask about property details how secure is this data.
@Maheshtula2 ай бұрын
సర్వే అని ఎవడైనా వస్తే వాడి ఇంట్లోకి రానివ్వకండి గట్టిగా మాట్లాడితే
@kprgoodnewschannel43382 ай бұрын
Bonded labour అంటే వెట్టి చాకిరి. Manual scavenger అంటే మలమూత్రాలు ఎత్తిపోసేది.
Mallanna pentions peragadaniki enka enni days or months padathadhi mallanna
@VSr-x9v2 ай бұрын
మల్లన్న గారు మా కాలనీలో ఇంటింటి సర్వే చేశామని చెబుతున్నారు.కాని మా ఇంటికి సంబంధించిన వివరాలు తీసుకోలేదు.door lock అని రాసుకొని వెళ్ళారంట. ఇంటికి స్టికర్ అంటించాక ఒక వారం రోజుల వరకు సర్వేకు వస్తారని ఇంట్లో ఒకరు పనులకు వెళ్లకుండా ఎదురుచూసాము. నిన్న అనగా 20 వ తారీకున ఆశ వర్కర్ ని అడిగితే సర్వే అయిపోయింది. మీరు door close చేసుకుంటే మాకేల తెలుస్తుంది మీరు ఇంట్లో ఉన్నారని... అందుకే door lock అని రాసుకొని వెళ్ళాము అంటున్నారు.. సరే ఇప్పుడైనా వివరాలు తీసుకోండి అంటే టైమ్ అయిపోయింది అంటున్నారు ఇప్పుడు మమ్మల్ని ఎంచేయమంటారు.. దయచేసి సలహా ఇవ్వగలరు.🙏🏽
@pothugantiveerachary2 ай бұрын
ఇదే ఫార్మాట్ కేసీఆర్ పెడితే ఏవిధంగా మాట్లాడుతావో చెప్పు.... విమర్శతో....😂
@nannachandraiah99052 ай бұрын
ముందు రాహుల్ గాంధీ కులం చెప్పుమను
@srikarsrirajch67872 ай бұрын
Rahul feroz con
@venkateshwaraokolla59632 ай бұрын
Om agrhakulama?
@bhairientertainments52752 ай бұрын
నీకే ఆపదము అర్ధం కాలేదు మాములు వాళ్లకు యమ్ అర్ధం అవుతుంది అన్న
@laxmikumarhouji49902 ай бұрын
ఇది . సామాజిక, ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే.ఇది అవసరమా? ఈయన కూడా కేసిఆర్ లాగానే తయారైండు.
@bhagyalaxmi91762 ай бұрын
Cgala Avasaram survey cgala bagundhi
@acharyeducation2 ай бұрын
కేసీఆర్. కాదు కేసీఆర్ 2.0
@jayarajunattala27482 ай бұрын
పార్టీ వివరాలు ముందుగా కుల గణములోని సేకరిస్తున్నారంటే ఈవీఎంలను సెట్ చేసుకొని పొలాల్లోని గెలిపించుకోవడానికి ఇంత ఓటు హక్కు ఉందని చెప్పుకోవడానికి ముందే సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం పడడానికి ఈ సిస్టం అంతా ఈవీఎంలను ముందుగానే సెట్ చేసుకుని గెలుపు ఎవరితో ముందుగా చెప్పేసుకోవడానికి
@kalalishankargoud83772 ай бұрын
ఈ సర్వే చేసి ఇప్పుడు ఇవన్నీ లేని వాళ్లకు ఇస్తారా సర్వే చేసిన తర్వాత ఏం చేస్తారు అని ఒక్క నా కొడుకు చెప్తాడు సర్వే ఎట్లా చేయాలి మాత్రమే చెబుతున్నారు
@anil.bdigitals8292 ай бұрын
గొర్రెలు అంటే మాకు తెలుసు తెలంగాణ ప్రజలను గొర్రెలు గ మార్చింది మీరే గా
@yohanjohn20742 ай бұрын
ఏం లేదు మల్లన్న మొత్తం మా వివరాలు తీర్చుకొని మా గుద్దమీద దంతానికి తప్ప ఏం లేదు ఇది కుల గణన లేదు బొక్క లేదు, ఆల్రెడీ కెసిఆర్ చేసే చేసింది ఒకసారి సమగ్ర సర్వే మల్ల మీరు ఎందుకు కొత్త డ్రామా మీది, ఇవన్నీ అన్ని దిక్కుమాలిన ప్రశ్నలు మా కడుపు నింపడానికి వచ్చేది ఏమీ లేదు నా దృష్టిలో
@rangareddy50582 ай бұрын
మరి ఎవరైనా నీ భూమి కబ్జా చేశారా అని ఆప్షన్ పెట్టలేదు ఏంది
@tntutorial75482 ай бұрын
Coments reached peaks మల్లన్న కు కావాల్సినవి ఇవే
@vasamsagar42852 ай бұрын
70 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంది అప్పుడు ఏం పీకింది
@mantripragadanarasimharao24672 ай бұрын
ఇది ఒక హిందుత్వానికి సంబంధించిన అన్ని మతాలకు కూడా ఇదే గననా చేస్తున్నారా, ముస్లిమ్స్ కి బౌద్ధ జైన క్రిస్టియన్ మతాలకు కూడా, ఈ విధమైన సర్వే ఉంటుందా, ఒక ఎమ్మెల్సీగా మీరు వివరించండి, లేదు హిందువులపై ఒక విధమైనటువంటి కులగనడం వరకేనా తెలియజేయగలరు
@srujansayam83732 ай бұрын
చెప్పకపోతే ఎట్లా మునిగిపోతమో కొంచెం అవేర్నెస్ చెయ్యి మళ్ళీ కాక
@madhubellamkonda53242 ай бұрын
ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగాల లేక మార్చాలా అని సర్వే చేయండి
@Cheepirishetti2 ай бұрын
Anna Manual scavenger antee మాల మూత్ర విసర్జన తీసేవాళ్ళు Bonded labour అంటే వెట్టి
@miniauto16912 ай бұрын
మల్లన్న గారికి నమస్కారం,. వికలాంగుల గురించి ఒక్క విషయమైనా లేదు సవరణ కుటుంబ సర్వే ఎలా అవుతుందో చెప్పండి,
@dairyfarm92582 ай бұрын
మల్లన్న ముందు ని ఆస్తులు ఆదాయం నీ కార్లు. సంపాదన ని కులం చెప్పరాదే
@yourtv27112 ай бұрын
Again a big drama by khan congress party.. a big time waste lottery government in telangana.. waiting for next elections...my personal loss 15 lakhs in my realestate business due khan congress
@santhoshdiddi58682 ай бұрын
Avunaa... Nenu real estate agent ne brother...
@srinivasvolaveni50552 ай бұрын
సార్లు ప్రజల్ని మభ్య పెడుతున్నారని దీన్ని ముందుకు తెచ్చారు. బీసీ గణన వల్ల సిఎం రాజీనామా చేసి బీసీ లకు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. మల్లన
@ranjithkumarbattula56432 ай бұрын
ఈ సర్వేలు పెట్టె బదులు ఫ్రీ ఉచిత విద్య,వైద్య సేవలపై దృష్టి పెట్టండి
@U.srikanth2 ай бұрын
అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగంగా 2009 ఇందిరమ్మ ఫేస్ 2 లో భాగంగా ఇచ్చిన్నానాటువంటి ఇందిరామ్మా ఇండ్లు ఎప్పటికి పూర్తి కాకుండా అలానే ఉన్నవి కొత్త రాష్ట్రము ఏర్పాటు అయినా తరువాత తెలంగాణా ప్రభుత్వం ఈ ఇండ్లని పూర్తిగా పక్కన పెట్టేసింది లబ్దిదారులు అప్పులు చేసి నిర్మాణం పూర్తి అవ్వక ఇప్పుడు అ ఇచ్చిన అ ఇండ్లు పూర్తిగా పనికి రాకుండపోయాయి ఇప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఇండ్ల గురించి అలోచించి అసలైన పేద ప్రజలకి ఇండ్లు కట్టించి ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు...
@karunakarsanadi57572 ай бұрын
Mallanna telusukoni eam chestharo first cheppandi enduku ee sarve Purpose eanti ?
@ramagirivenkanna56092 ай бұрын
కోర్టు కేసులో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ కాకుండా పాస్ బుక్కులు ఆపేయండి
@vattikotiramulu10212 ай бұрын
Contract and outstanding employees అయితే వారికి option ఇస్తే బాగుంటుంది ఎందుకంటే రెగ్యులర్ ఉద్యోగులకు వర్తించే డి ఏ పిఆర్సి వర్తించవు సాధారణ జనాలకు వర్తించు రేషన్ కార్డు రాదు కాబట్టి స్కీమ్స్ వర్తించవు
@NavataTV_HD2 ай бұрын
మల్లన్న నీవు చాలా తెలివి గలవాడవు.... గత BRS...lo చేసింది ఏమిటి..... అంతా దొంగ చూపులు
@premalatha50732 ай бұрын
కుల గనన సర్వే లో కులం అడిగితె సరిపోతుంది. వ్యక్తి గత వివరాలు ఎందుకు. ముస్లిం లకు, క్రిస్టియన్ కు కులం ఎందుకు ఆడుతాలేరు. ఆధార్ నంబర్ నీకెందుకు, దివ్యంగుల గురించి ప్రస్తావన లేదు. గే ల గురించి ప్రస్తావనలేదు. అయినా వ్యక్తి గత వివరాలు సేకరణ చేయరాదు అని సుప్రీంకోర్టు ఆడారుందికదా. ఈ సర్వే పై ప్రజలకు ఇన్ని ప్రశ్నలున్నవి వీటిక సమాదానామీయండి.. మల్లన్న దీనిపై మీరు ఒక్క ప్రశ్న కూడ ప్రభుతన్న అడగలేరు. ఇది అన్యాయం.
@Allthinkinguniversal.2 ай бұрын
వ్యతిరేకత ఎట్లా ఉందో ఇంటింటికీ వెళ్లి govt teachers ni అడగండి😂😂😂😂
@srinivasvolaveni50552 ай бұрын
రోజూ ఏం కూర తింటున్నారు అని సర్వే చెయ్యాలి
@LaxmiEligeti-m8o2 ай бұрын
ఈ సమాచారం తో ప్రభుత్వ పథకాలు అందివ్వడం జరుగుద్ది..సూపర్ ప్రభుత్వం
@kuruvaanji14332 ай бұрын
మీరు ఏ పార్టీలో కొనసాగుతున్నారు పూల గణాల్లో కూడా ఉంది అది చెప్పలేదు మల్లన్న వ్యక్తిగత విషయాలు అంటే ఇవేనా
@SVScriations2 ай бұрын
Sc st సబ్ ప్లాన్ భజేట్ ఒక్కరికి ఉపాధి హామీ కోసం ఎంత ఇస్తున్నారు, మల్లన్న గారు సీఎం రేవంత్ రెడ్డి గారి తో ప్రకటన చేపించు మల్ల అన్న గారు
@ravimothe39852 ай бұрын
కాంగ్రెస్ పార్టీ 60 years పరిపాలించి BC లకు చట్ట సభలలో 50శాతం రిజర్వేషన్ ఇవ్వలేదు అది చెప్పు మల్లన
@malyalathirupathi86382 ай бұрын
ఆస్తి వివరాలు ఎందుకు ఏ పార్టీలో ఉన్నది ఎందుకు బీసీ కులగలనా అంటే ఏ కులం ఏ మతం అనే విషయం చెప్పాలి ఈ అనవసరైన విషయాలు ఎందుకు ఇది చేసే అంత పిచ్చి వ్యవస్థ పిచ్చి తమాషా కాంగ్రెస్ పార్టీ వేస్ట్ వ్యవస్థ ఇది చేస్తే కరెక్ట్ చేయండి లేదంటే ఊరుకోండి ప్రజా పాలనాని ఈ ప్రశ్నలు చాలా అడిగారు చాలా సమస్యలు చెప్పాము ఈ ప్రజా పాలనలో చెప్పిన సమస్యలు కరెక్ట్ అయినాయి ఇచ్చిన హామీలు అయినాయా మీరు బిసి కులగర్నా అనేది ఓకే దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం ఈ కులగలను చేయండి కానీ కులం మతం గురించి అడగండి ఈ అనవసైన విషయాలు ఎందుకు కోళ్లు ఎందుకు బర్రెలు ఎందుకు వీళ్ళు ఎందుకు ట్రాక్టర్లు ఎందుకు ఇలా చాలా విషయాలు ఆస్తి వివరాలు ఎందుకు ఏ పార్టీలో ఉన్నది ఎందుకు? ఈ అనవసరమైన విషయాలు
@manjuyadav23022 ай бұрын
నేను ఒక్కటే చెబుతున్నా కాంగ్రేస్ కు ఒటు వేయకండి ఆ పార్టీ నుండి నిలబడిన హిందూ నాయకులకూ ఓటు వేయకండి ఓటు వేస్తే దేశాన్ని తీసుకెళ్లి చైనా ,పాకిస్తాన్ , జర్మనీ చేతుల్లో పెట్టేస్తారు ఇప్పుడు మనం మగాడి లాగా వున్నాం అప్పుడు వారి ముందర కొజ్జాల్లాగ చేతులు కట్టుకుని నిలబడాలి ఉదాహరణకు మన్మోహన్ సింగ్ ను చూశారు కదా
@narayananarayana37782 ай бұрын
చెత్త.గవర్నమెంట్..పనిలేదు.బాటలేదు.b.r.s. కూడ.సమగ్ర.సర్వే.అని.అప్పుడు.ముప్పతిప్పలు.ఎప్పుడు. ఈ.గ్రవనెంట్. ఈ సర్వే.కేవలం.టైంపాస్.కోసమే.అంతకుమించి.ఉద్దరించేది.ఏమి.లేదు.ముందు.ఆరు.గ్యారంటీ.లు అమలుచేయండి