జై బహుజన్ సమాజ్ పార్టీ అన్నమయ్య జిల్లా సోషల్ మీడియా కో కన్వీనర్ శివ కుమార్. దంపెట్ల,,
@syammannepalli07Ай бұрын
బహుజనులారా! ఈరాష్ట్రంలో, దేశంలో ఆధిపత్య కులాల వారు, మన ( ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల) ఓట్లతో అధికారం పొంది, మన వర్గాల జీవితాలను ఎలా అణచివేయాలి అని చూస్తున్నారో విజ్ఞతతో ఆలోచన చేయండి.జైభీమ్,జై బహుజన్ సమాజ్ పార్టీ ; 🐘🐘🐘🐘🐘🐘🐘