భగ్గుమన్న ఇండియా.. Dr Kathi Padma Rao Analysis On Amit Shah Comments On Dr BR Ambedkar | Mic Tv News

  Рет қаралды 67,474

Mic Tv News

Mic Tv News

Күн бұрын

అంబేడ్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల వివాదం.. భగ్గుమన్న ఇండియా.. Dr Kathi Padma Rao Analysis On Amit Shah Comments On Dr BR Ambedkar | Mic Tv News
#drkathipadmarao #amitshah #drbrambedkar #mictvnews
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on whatsapp Channel : whatsapp.com/c...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 430
@ManaBhojanamaha9999
@ManaBhojanamaha9999 9 күн бұрын
అంబేద్కర్ ప్రపంచం ఆరాధించే వ్వక్తి
@trinadhkumar4424
@trinadhkumar4424 9 күн бұрын
జై భీమ్ జై జై భీమ్ జై అంబేద్కర్
@govindarajulumd2299
@govindarajulumd2299 9 күн бұрын
సార్ అంబేద్కర్ గారిపై మీ యెక్క విశ్లేషణ పరిపూర్ణం ఉంది. అన్ని భాషల లో ప్రసారం చేయాలి.🎉🎉🎉
@Ligaiahbathula
@Ligaiahbathula 9 күн бұрын
ఇది అంబేద్కర్ భారతదేశం జై భీమ్
@hihoney5609
@hihoney5609 8 күн бұрын
@@Ligaiahbathula కాదు కాదు రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటి సభ్యులు కష్టం.296మంది శ్రమ .భారతదేశం ఎందరో మహానుభావులు ప్రాణ త్యగం పలితం అంబేద్కర్ ఒక వర్గం నాయకుడు మాత్రమే
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 3 күн бұрын
​@@hihoney5609🤣🤣🤣🤣🤣. ఓ 20 మంది పేర్లు చెప్పు?
@sambasivaraokurapati9145
@sambasivaraokurapati9145 9 күн бұрын
స్వర్గం గురించి సత్యం కనుగొన్న అమిత్ షా, తక్షణమే స్వర్గానికి వెళ్లి, ఇతరులకు దారి చూపాలి
@sandelamoses9701
@sandelamoses9701 9 күн бұрын
Fitting reply bro.
@prasadaraopallepagu827
@prasadaraopallepagu827 9 күн бұрын
నిజమే బ్రో
@GurramEdward
@GurramEdward 9 күн бұрын
😂😂😂😂
@teddugopi3393
@teddugopi3393 9 күн бұрын
Nice rply bro
@williamcarey192
@williamcarey192 5 күн бұрын
@@sambasivaraokurapati9145 Yes
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 9 күн бұрын
THE GREAT CONSTUTITION HAMARA BHARATH . DR . AMBEDKAR❤ RONG SPEACH MR . AMITH SHA . GOOD . SPEACH . DR . KATHI PADMA RAO 🎉🎉🎉
@Muneerpasha6226
@Muneerpasha6226 9 күн бұрын
అరే అమిత్ నీ దేవుడెవడైనా కానీ మా దేవుడు మాత్రం అంబేద్కర్ గారు
@Chaitu4750
@Chaitu4750 9 күн бұрын
Good comment. బాగా చెప్పారు bro 🎉
@pentaasirappadu1350
@pentaasirappadu1350 9 күн бұрын
Ur 1000000000000000000% correct sir. Our real god is Ambedkar sahebji only.
@vimalaprasad6332
@vimalaprasad6332 8 күн бұрын
Correct ga chepparu.
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 9 күн бұрын
బహుజన గుండెల్లో కొలువైన దేవుడు అంబేత్కర్
@babjit2564
@babjit2564 9 күн бұрын
వాడెవడో,మా జీవితాలతో మనస్సు లో ముడిపడి ఉన్న వ్యక్తి ని, నిందించే పనిచేస్తున్న అమిత్ షా ను భారత్ నుంచి బహిష్కరణం చేయాలని
@hihoney5609
@hihoney5609 9 күн бұрын
​@@babjit2564మీరెవరు చెప్పడానికి ..
@viranshteja1655
@viranshteja1655 8 күн бұрын
బ్రదర్ బహుజన మాత్రమే కాదు. బ్రాహ్మణులలో తో సహా అందరు గౌరవించాల్సిన మహోన్నతుడు. అంబేద్కర్ గారు. ... పిచ్చి పుల్కే గల్ల మాటలు. చదువుకున్న సమాజ అవగాహన ఉన్న ఎవ్వరైనా. ఏకీభవించరు !!! ఈ విషయం లో ఎవ్వరు భాధ పడాల్సిన పని లేదు. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ constitution. One and only. The graet personality. The ambedkar 🎉
@sureshyamjala386
@sureshyamjala386 8 күн бұрын
Brother vaduevadu ala anadaniki​@@hihoney5609
@borraramulu4555
@borraramulu4555 9 күн бұрын
రాజీనామా చేసి వెంటనే స్వర్గానికి వెళ్ళాలి అంటే అమితాషా భూలోకం విడిచి వెళ్లి అందరికి మాదిరి చూపాలి
@williamcarey192
@williamcarey192 9 күн бұрын
Yes you are right brother
@venkateshpalli2026
@venkateshpalli2026 9 күн бұрын
ప్రపంచంలోనే మహాశక్తి, ప్రపంచ జ్ఞాని Dr. Br. AMBEDKAR గారు, జై భీం
@thirupathiraobathula1009
@thirupathiraobathula1009 9 күн бұрын
జై కత్తి పద్మారావు గారు జై అంబేడ్కర్ గారు జై భీమ్ జై భారత్
@prashanthchalluri7207
@prashanthchalluri7207 9 күн бұрын
Jay Bheem sir
@subbaraodadala2742
@subbaraodadala2742 9 күн бұрын
Good speech
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 9 күн бұрын
జై భీమ్
@KakelliSymon
@KakelliSymon 9 күн бұрын
తెలుగు ప్రజలు మరో అంబేద్కర్ గా గుండెల్లో ముద్ర వేసుకున్న కత్తి, పద్మారావు గారు విశ్లేషణ సూపర్ ప్రపంచ మేథావి అంబెడ్కర్ గారైతే తెలుగు వాళ్ళ అంబేద్కర్ పద్మారావు గారు ఆయనకు జైభీమ్ లు
@BegariSantosh
@BegariSantosh 9 күн бұрын
అంబేద్కర్ గారు అంటేనే భారత దేశం. అమిత్ షా మనువది రాజీనామా చేయాలి.
@rajubudithi
@rajubudithi 9 күн бұрын
Amith sha mr. Bodd head fellow manuvadi stigma, migrate people as arya, jaibheem
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 9 күн бұрын
ప్రతీ ఒక్కరు పలికే సుప్ర బాతం జై అంబేత్కర్ జై అంబేత్కర్ జై అంబేత్కర్ 🎉
@danielganta19
@danielganta19 9 күн бұрын
Super speatch Anna
@satyamurthy9135
@satyamurthy9135 9 күн бұрын
Jaibheem sir
@hdelenem09
@hdelenem09 9 күн бұрын
వాళ్ళిద్దరికీ మాత్రం గుజరాతీ లకు ఉపయోగ పడే భవనం
@giribabubodugu4935
@giribabubodugu4935 9 күн бұрын
లోకోద్దారకుడు! డా. బీఆర్ అంబేద్కర్!
@kakikarunakararao5307
@kakikarunakararao5307 9 күн бұрын
అమిషా తొందరగా స్వర్గానికో నరకానికో తొందరగా వెళ్ళితే భారతదేశం బాగు పడుతుంది
@hihoney5609
@hihoney5609 9 күн бұрын
మీలాంటి దుర్మార్గులు శాపాలు.మంచివారికి ఆశీస్సులు అవుతాయి లెండి.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 9 күн бұрын
👌👌👌👌👌👍👍👍👌👍👌👌👌👌👍👍3👌👍👍👍👍👍👍👍👍👍👍👍👌👍👌👌👌
@shanthikumar5982
@shanthikumar5982 7 күн бұрын
200% correct
@bodavenkat8865
@bodavenkat8865 9 күн бұрын
అంబేద్కర్ గారు ఒక యుగపురుషుడు...
@SanduriVinayaSagar
@SanduriVinayaSagar 9 күн бұрын
అన్ని మ తాల దేవుళ్ళ దివ్వ్ స్వరూపమే డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దేవుడు భారత దేశానికి
@velamalakiran2146
@velamalakiran2146 9 күн бұрын
బాబా సాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుకోలేనివారి జన్మ వృధా ఆయన గురించి తెలుసుకోండి ఒక మంచి భారత పౌరుడిగా జీవించండి 🙏✊💐
@hihoney5609
@hihoney5609 9 күн бұрын
తెలుసుకున్న వాళ్లు దేశానికి ఏం చేసారు . మతం మారి దేశానికి శతృవులుగా మారారు
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 3 күн бұрын
@hihoney5609 మొట్టమొదట మతం మారి, శత్రువు ఐంది నువ్వే.
@jagadeesh9194
@jagadeesh9194 9 күн бұрын
Good information Sir ✊
@RaviKumar-qm7qx
@RaviKumar-qm7qx 9 күн бұрын
🙏jaibheem jai ambetkar
@neelamads1149
@neelamads1149 9 күн бұрын
Jaibheem
@lingamkandlakoyya
@lingamkandlakoyya 9 күн бұрын
ఇది అగ్ర వర్ణాల దురహంకారం,ప్రజలారా గమనించండి
@vimalaprasad6332
@vimalaprasad6332 8 күн бұрын
Enka manuvadham poledhu.
@suryaravada3287
@suryaravada3287 9 күн бұрын
Very nice 👍 good speech
@adhivasiyerukalahakkulapor296
@adhivasiyerukalahakkulapor296 9 күн бұрын
ఏళ్ల తరబడి కులం పేరుతో.. మతం పేరుతో... సామాజిక అణచివేతకు...సామాజిక వివక్షకు గురౌతున్న మాకు మహానీయుడు రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు నిజమైన దేవుడు ఆయనే....ఈ భారత భూమి పైన మేము ఏళ్ల తరబడి కోల్పోయిన మానవ హక్కులను పోరాడి సాధించుకొమ్మని మాకు మార్గం చూపించాడు... మీ లాంటి వారు దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థను కైవసం చేసుకొని అత్యున్నత రాజ్యాంగం పై ప్రమాణం చేసి అధికారం లోకి వచ్చి..ఆ యొక్క పార్లమెంటు సాక్షిగా ఈ అట్టడుగు వర్గాల ప్రపంచ మేధావి అయిన బారత దేశాన్ని ఎంతగానో ప్రేమించిని గొప్ప దేశభక్తుడు, జాతీయ వాదిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు నిండు సభలో అపహాస్యం చేసిన మీ వాక్యాలను "ఆల్ ఇండియా ఎరుకల ఉద్యోగుల సమాఖ్య" తీవ్రంగా ఖండిస్తున్నది భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది. మీకు స్వర్గం పై మీకు అంత మోజు ఉంటే పార్లమెంట్ లో ఏం పని... ❓ స్వర్గం పై అంత మోజు ఉన్నోడికి కేంద్ర హోమ్ మంత్రి పదవి ఎందుకు... ❓ హోం మంత్రి పదవి వదిలేసి స్వర్గానికి పోవయ్యా పెద్దమనిషి . మీ.. బుద్ద అంజనేయులు ఎరుకల. జాతీయ కన్వీనర్ "ఆల్ ఇండియా ఎరుకల ఉద్యోగుల సమాఖ్య".
@drajasekhar6183
@drajasekhar6183 9 күн бұрын
JAI bheem dr.B R Ambedkar
@PagatiChandrarao306
@PagatiChandrarao306 9 күн бұрын
అంబెడ్కర్ఒక మహోన్నతమైన వ్యక్తి ఆయన గూర్చి మాట్లాడాలంటే ఎంతోవివేకం ఉండాలి, యీ అమితాషా మత పిచ్చోడు, కులగజ్జోడు గనుక పొరుగువారిని ప్రేమించి గౌరవించే జ్ఞానవివేకం అమితాషాకు లేదనుకుంటాను, అందుకే చక్కగా మాట్లాడలేకపోతున్నారు
@ludhiyajilla7543
@ludhiyajilla7543 9 күн бұрын
Sir super Dr. Kathi padmarao
@MurthyAgireddy
@MurthyAgireddy 9 күн бұрын
మనువాది అమిత్ షా రాజీనామా చేయాలి
@vinayakumarieda7773
@vinayakumarieda7773 9 күн бұрын
🙏🙏👌👌👍👌🙏👌👍
@vimalaprasad6332
@vimalaprasad6332 8 күн бұрын
Mari adhe sanathanam
@MRamaRaoRamaRao-v2e
@MRamaRaoRamaRao-v2e 9 күн бұрын
అమీషా మత వాది. పార్లమెంటు లో అబేద్కర్ గూరించి హేళనగా వ్యాఖ్యనించడం ఎంతటివాడు,వీడికి అంత తేలివి ఉందా.అమీషా మంత్రి పదవికి రాజీనామా చేయాలి.అనర్హుడు.
@vimalaprasad6332
@vimalaprasad6332 8 күн бұрын
Road na pothinte ,kukkalu.u moruguthai adhi common.
@venkatrjanapati3856
@venkatrjanapati3856 9 күн бұрын
అంబేద్కర్కి ఎప్పటికీ ఎవరూ సాటిరారు రారు రారు రానే రారు . ఎవడు ఎన్ని వక్రభా ష్యాలు చెప్పినా . పదివేలమంది ఇలాంటి షాలు … అంబేద్కర్ కాలి దుమ్ముకి సరిపోరు
@patankhaja2209
@patankhaja2209 9 күн бұрын
మోడీ మోడీ జై మోడీ మోడీ అని కూడా అంటున్నారు మన కర్మ ఈ దేశానికి పట్టిన పీడలు ఏం చేయాలి ఎక్కడ చూసినా మాన హోమాలు హత్యలు మానభంగాలు చ చ చ చ చ చ చ
@hihoney5609
@hihoney5609 9 күн бұрын
​@@patankhaja2209విదేశాలు లో కూడా మోడి మోడి అని అంటున్నారు.మరి అక్కడ జరగలేద హత్యలు.
@MusshaveerBasha
@MusshaveerBasha 9 күн бұрын
జైభీమ్ ❤❤❤❤ ❤
@ChalasaniSiva
@ChalasaniSiva 6 күн бұрын
The Constitution is formed after discussion by two hundred members of Constitution assembly for two years.
@ChalasaniSiva
@ChalasaniSiva 6 күн бұрын
Finally our Constitution is a copy of British Constitution.
@yedduhanumanthrao7999
@yedduhanumanthrao7999 9 күн бұрын
Amithsha nuvvevadivi, అస్సలులు నీకున్న అర్హత ఏంటి, మేము ఓటేస్తే. నీకు. ఒక గుర్తింపు వొచింది, ఆది నీకు గుర్తుకు రాలేదా?
@rameshbandi8088
@rameshbandi8088 9 күн бұрын
మీరు అలచెబితే సరిపోదు నిమ్న వర్గాలకు ఇది తెలియ జేసి వార్ని ఏకం జేసి ఒక్కటై ఓటు వారికి వేయకుండా చూడాలి,
@laxmaiah2532
@laxmaiah2532 9 күн бұрын
ఇది భార త దేశం ప్రజల ప్రభుత్వం నడుస్తుంది, ఇది బహుజన దేశం, అంబేద్కర్ కలలు కన్న దేశం, హామీద్షా నోరు దగ్గర పెట్టుకొని, మాట్లాడాలి లేక పొతే ముందటివి రాలేకొడతారు జాగ్రత్త.😊😂
@ashokbhagyawan7282
@ashokbhagyawan7282 9 күн бұрын
Very nice spech jai bheemsir
@thukaramanna416
@thukaramanna416 9 күн бұрын
అమితాషా తొందరగా స్వర్గనికి వెళితే ఈ దేశం వేగంగా డెవలప్ అవుతుంది
@mahaboobalimohammed2121
@mahaboobalimohammed2121 9 күн бұрын
కేంద్రంలో గుజరాత్ నేరగాళ్ళు పాలన చేస్తున్నారు. అంబేద్కర్ వ్రాసిన రాజ్యంగాన్నే మార్చాలని కుట్రలు చేస్తున్నారు. అందులో భాగమే "ఒకే దేశం, ఒకే ఎన్నికలు". తరువాత ఒకే దేశం ఒక సారే ఎన్నికలు, ఒకే దేశం ఒకే మతం, ఒకే దేశం ఒకే పార్టీ, ఇలా అనేకమైన మార్పులు వస్తాయి. Amithsha గాడు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులు, భగవంతుడిని స్మరించితే ఏడు జన్మాల పుణ్యం వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏమైంది? దేశమంత అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అని Amithsha గాడి బొక్క బద్దలు కొడుతున్నారు.
@simonpeter4204
@simonpeter4204 9 күн бұрын
బీజేపీ నుండి శిక్షించాలి, భవిష్యత్తులో రాజ్యాంగాన్ని మార్చడానికి ముందుస్తు వివాదమే అమిత్ షా అంబేద్కర్ గారి నామ స్మరణపై అక్కసు అసహనం వ్యక్తం చేశారు. అమిత్ షా ను క్షమాపణలు చెప్పినా కూడా తప్పకుండా సస్పెండ్ చేయాలి
@subbaraodadala2742
@subbaraodadala2742 9 күн бұрын
Jai Bheem jai Bheem jai Mala from kakinada
@srinivasambedkar
@srinivasambedkar 9 күн бұрын
జై భీమ్ పార్లమెంట్లో మాట్లాడుతున్న అమీషా గారు, అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంటూ పదే పదే తెలుసుకునే బదులు, ఈ రామును కృష్ణుడు నో తలుచుకుంటే పుణ్యం వస్తుందని పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని హేళన చేసి మాట్లాడడం యావత్ దళిత ప్రజలకు బాధాకరమైన విషయం, అనూష గారు తక్షణమే తన పదవికి రాజీనామా చేసి అంబేద్కర్ గారికి నిమ్న జాతుల ప్రజలకుక్షమాపణ చెప్పాలని అమీషా రాజీనామా చేయాలని యావత్ భారతదేశం మొత్తం పిలుపునిచ్చి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి కాపాడుకోవాలని యావత్ భారత ప్రజలకు తెలియపరచాలి, బిజెపి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలు బీసీలు మీద కుల వివక్షత దాడులు నాతో వివక్షత దాడులు చేస్తూ బలుపు సినిమా చేస్తున్నారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, సవరణ చేపించి అందులోని మెయిన్ క్లాసులు మొత్తాన్ని సవరణ చేపించి, ఎస్సీ ఎస్టీల మీద దాడులను చేస్తున్నారు, అంటే ఈ దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ స్వేచ్ఛగా తిరుగుతున్నారు తప్ప, అదే అంబేద్కర్ రాజ్యాంగం రాసి ఉండకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ సమాజంలో బ్రతక నిచ్చే వాళ్ళ, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లో, స్వతంత్ర ప్రతిపత్తులు కలిగిన సంస్థలు, రాజ్యాంగ పీఠిక కు మూల స్తంభాలుగా నిలుస్తాయని, అవి, ఒకటి, ఎన్నికల వ్యవస్థ, 2, న్యాయవ్యవస్థ, 3, ఈ డి వ్యవస్థ, 4, ప్రభుత్వ వ్యవస్థ, రాజ్యాంగ పీఠిక కు, ఆత్మ వంటివని, రక్షక కవచ కావాలని అంబేద్కర్ కి పోల్చారు, కానీ ఈరోజు, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాజకీయ నాయకుల కొమ్ములు కాస్తూ, ఈరోజు బిజెపి గవర్నమెంట్, కొమ్ములు కాస్తున్నాయి, అందుకనే, అనూష గారు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండకూడదని, చక్కగా అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్ అనే బదులుగా భగవంతున్ని తెలుసుకోవచ్చు గా అనే వ్యంగ్యంగా ప్రస్తావించారు, నిజంగా బిజెపి గవర్నమెంట్, అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నట్లు అయితే, తెలంగాణకు చెందినటువంటి ఐఏఎస్ అధికారి, ఆర్ కృష్ణయ్య గారు, బీహార్లో తనను విధులను నిర్వహిస్తున్నప్పుడు, బీహార్ ఎంపీ, రాజపుత్ర కు చెందినటువంటి, ఎంపీ, ఆర్ కృష్ణయ్య, మైనింగ్ విషయం లడ్డు తగలడం అని చెప్పేసి, ఆ mp, దళిత దళిత జాతికి చెందినటువంటి హరికృష్ణ గారిని చంపేశారు బీహార్ mp రాజపుత్రుడు, అతనికి సెషన్ కోర్టులో ఉరిశిక్ష వేయాలని చెప్పి, హైకోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష వేయాలని చెప్పి, గత నెలలో ఫిబ్రవరిలో, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో చట్టాల సవరణ చేసి 3gp గవర్నమెంట్ తో పొత్తు పెట్టుకుని, గవర్నర్తో చట్టాలను రూపుదాల్చి, ఆ రాజపుత్ర ఎంపీ ని విడుదల చేయించారు, అంటే ఒక ఐఏఎస్ అధికారి కి ప్రొటెక్షన్ ఇవ్వలేని రాజ్యంలో అసలు రాజ్యాంగం ఎక్కడ ఉంది, అసలు సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పించగలరు, అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేసి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ, ఒకే దేశం ఒకే రాజు అంటూ, ఇది మన వాదుల కుట్రను భావించాలి, అలాంటి కుట్ర కుతంత్రాలు, పసిగట్టి, అంబేద్కర్ గారి జెండా నీలిరంగు జెండా పట్టి, జై భీమ్ జై అంబేద్కర్ దేశమంత చాటాలి,
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 9 күн бұрын
ఈ దేశంలో 300 కోట్ల దేవుళ్ళు వున్నారు కానీ ఏ దేవుడు మాకు స్వర్గాన్ని ఇవ్వలేదు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తప్పా.......
@prakashraogummadi2389
@prakashraogummadi2389 9 күн бұрын
మన హోం మంత్రి గారు అంబేద్కర్ గారి భిక్షతో పదవి లోకి వచ్చి, ఇప్పటివరకు స్పందించలేదు
@anjammak6838
@anjammak6838 9 күн бұрын
పద్మా రావు గారు ఏది ఏమైనా అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశం అంతటా నిరసనాలు తెల్పండి అన్నా 😮😮😮😮 వాడు అధికారంలో ఉండడానికి యోగ్యుడు కాడు
@prakashraogummadi2389
@prakashraogummadi2389 9 күн бұрын
కత్తి పద్మారావు గారు చెప్పిన భాషలో, అమిత్ షా పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలనే భావన ఉంది.
@vishnuarja5189
@vishnuarja5189 9 күн бұрын
అమీత్ షా పూర్వీకులు అసలు ఇండియన్సేనా?
@suhasinisubhashini3836
@suhasinisubhashini3836 9 күн бұрын
😂😂😂😂😂
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 3 күн бұрын
కాదు
@hanumantharao6868
@hanumantharao6868 9 күн бұрын
Ambedkar ji was a Strong foundation for betterment of living in India
@a2zacharya
@a2zacharya 4 күн бұрын
మనం జీవితంలో పూజించవలసిన వ్యక్తులు నలుగురు 1.తల్లి 2.తండ్రి 3.అంబేద్కర్ 4.గురువు మనుధర్మం నుంచి నవ భారతానికి మార్గాన్ని వేసినటువంటి నవయుగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్... ఈ బ్రతుకు మీరు మాకు పెట్టిన బిక్ష .జై భీమ్
@naveenkumardarlacommerce5500
@naveenkumardarlacommerce5500 8 күн бұрын
Jai Bheem
@Kprjj143
@Kprjj143 9 күн бұрын
జై భీం
@princeunboxer3284
@princeunboxer3284 9 күн бұрын
అమిత్ షా రాజీనామా చెయ్యాలి బీజేపీ down down RSS వాదం down down
@kondragangaram5072
@kondragangaram5072 9 күн бұрын
Jai ambedkar Jai Jai ambedkar down Amitsha
@AnandhMamuduri
@AnandhMamuduri 9 күн бұрын
భారత రాజ్యాంగ నిర్మాత Dr. BR Ambedkar గారి వలెనే అమితషా అయిన మోడి గారు అయిన ఈ రోజున పార్లమెంట్ లో ఉన్నారు.... అయిన అంబేద్కర్ గారిని విమర్శించేంత స్థాయి మీది కాదు మీరా భారతదేశాన్ని పరిపాలించేది...
@arifullahsherief8929
@arifullahsherief8929 9 күн бұрын
Reality speaks
@muslehuddinahmed5879
@muslehuddinahmed5879 9 күн бұрын
Yes, true ❤❤
@giribabubodugu4935
@giribabubodugu4935 9 күн бұрын
దేశోద్దారకుడు! అంబేద్కర్!
@simhachalamuttaravalli6363
@simhachalamuttaravalli6363 9 күн бұрын
మీ విశ్లేషణ అమోఘం. Dr jee
@vamshikrishna1676
@vamshikrishna1676 9 күн бұрын
జై భీమ్ జై భీమ్ జన గుండె నినాదం..
@nirmalabai2408
@nirmalabai2408 9 күн бұрын
ప్రపంచ మహా నీయుడు బాబా సాహెబ్అంబేద్కర్
@rottalazar7570
@rottalazar7570 9 күн бұрын
Political leaders and మీద కామెంట్స్ చేస్తే కేసు పెడతారు. మహనీయుల మీద కామెంట్స్ చేస్తే కేసులు ఉండవా?
@rajdevkongarapu1043
@rajdevkongarapu1043 9 күн бұрын
అన్నగారు మీరు చెబుతున్నది బాగానే వుంది. కానీ మేకలు పులి ని శాంతి యూతంగా మార్చాలని చెబుతున్నారు. RSS ఒక పులి దాని పిల్లలే జన సంఘ్, బి. జె. పి లు వాటికి ప్రజాస్వామ్య విధానాలు వాళ్లివేస్తే వాళ్ళకి ఎక్కవు. ఇప్పుడు మీరు విశ్లేషణలు చెప్పుతూ కూర్చొని ఉంటే మార్పులు రావుగాని ఇండియన్ లేబర్ పార్టీ ని పునర్నిర్మించాలి దాన్ని పూలే అంబేద్కర్ మార్క్స్ సిద్దాంతాన్ని జత కలిపి కుల వర్గ నిర్మూలన పోరాటాలను నిర్మిద్దాం మీరు ఎందుకు ప్రయత్నం చేయటం లేదు.
@ravi2708
@ravi2708 9 күн бұрын
JAI BHEEM JAI BHARATH
@dayammadhusudhanarao1990
@dayammadhusudhanarao1990 9 күн бұрын
డాక్టర్ అంబేద్కర్,పైన చక్కని విశ్లేషణ చేసిని కత్తి పద్మారావు గారు, SC, వర్గీకరణ గురించి మాట్లాడక పోవటం శోచనీయం 😮 మాట్లాడాలి.
@ratnamkrapa859
@ratnamkrapa859 9 күн бұрын
India god Ambedkar world god Jesus❤❤❤
@arjun2489
@arjun2489 9 күн бұрын
Dr padma rso sir Interview should be tele cost all over india
@VijaykumarB-zs7zy
@VijaykumarB-zs7zy 9 күн бұрын
శ్రీ కత్తి పద్మారావు గారు వర్గీకరణ విషయం లో స్పందించి రాజ్యాంగం కాపాడాలి
@ఈకాలపువర్తమానం
@ఈకాలపువర్తమానం 9 күн бұрын
రాముడు కృష్ణుడు దేవుళ్ళుగా పిలవబడుతున్న వాళ్ళు వీళ్ళందరూ పేదలకు ఏం చేశారు రా పేద వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఏంట్రా పుణ్యమో పాపము తర్వాత విషయం బతికున్నంత కాలంలో ఏం చేశారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బతికున్నంగానే మంచి చేశాడు రా ఎవరు ఎలా బతకాలో దమ్ముగా బతకాలో నేర్పించాడు పాపము పుణ్యము సచ్చిన తర్వాత బ్రతికున్నంగా బానిసత్వం లేకుండా బ్రతకాలి అన్నది నేర్పించాడు మీ దేవుళ్ళు నేర్పించారు అంబేద్కర్ పేరంటేనే అనూష కి వచ్చి పడింది ఆ ఉచ్చ అందరూ బాత్రూంలో పోసుకుంటారు వీడి పార్లమెంట్లో పోసుకున్నాడు
@polinasubbarao7398
@polinasubbarao7398 9 күн бұрын
పద్మారావు మంచి తెలివైన వాడు
@Thirupathi.kushanapalli
@Thirupathi.kushanapalli 9 күн бұрын
Bahujanula devudu ambedkar
@krupanandamlingamgunta9939
@krupanandamlingamgunta9939 9 күн бұрын
Anna garu please Amit Shah Ni Arrest cheyyali kada 🎉
@syedghousepasha7018
@syedghousepasha7018 7 күн бұрын
భారత రాజ్యంగ నిర్మాతను విమర్శించడం ,భారత దేశాన్ని విమర్షించడమే కాబట్టి దేశ ద్రోహం కేసు నమోదు చేయాల్సిందే....!!!
@shaikkhajarasool8333
@shaikkhajarasool8333 9 күн бұрын
అంబేద్కర్ గారు బడుగు జీవుల బలహీన వర్గాల మహిళల మైనారిటీ ప్రజల దేవుడు దేవుని పేరు చెప్పి మనుషులను మనిషిగా చూడలేని సమాజంలో అందరి హక్కు లను శాశ్వతంగా పదిల పరిచిన సహాయకుడు సాహాసీకుడు అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ జీవితాంతం స్మరిస్తూ నే వుంటాము అమీతెషా లాంటి వారు వస్తారు పోతారు అంబేద్కర్ గారు శాశ్వతం జై భీమ్ జై భీమ్
@injetisuvarnarao5389
@injetisuvarnarao5389 9 күн бұрын
Ambedkar is a great architect of the nation💐
@evg.chalapathi6291
@evg.chalapathi6291 8 күн бұрын
Jai bhim. Karnataka ❤🙏
@lingarajpidamarthi5603
@lingarajpidamarthi5603 9 күн бұрын
స్వర్గం కోరుకునే వాళ్ళు ఇంకేందుకు ఈ భూమి మీద నివసిస్తున్నారు త్వరగా వెళ్లొచ్చు కదా మీ స్వర్గానికి......?
@MahithKumar-h7n
@MahithKumar-h7n 9 күн бұрын
బిసి లను కలుపుకుని రాజ్యాధికారం అనగానే, ఇయన గొంతు వినబడ కుండా ప్రశ్న అడుగుతు, మంచి పాయింట్ ను డైవర్షన్ చేస్తున్నారు ఎందుకు?. ఇది ఆలోచించండి (బిసి) బహుజనులారా.
@SunilPotla
@SunilPotla 9 күн бұрын
Jai bheem
@chennakeshavluchennakeshav3007
@chennakeshavluchennakeshav3007 9 күн бұрын
jai bheem
@sudhakararao2297
@sudhakararao2297 9 күн бұрын
Jai bhim 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Littletallent
@Littletallent 9 күн бұрын
ఇప్పుడు అంబేద్కర్ పై ద్వేషం,ఇంగ చూడు రేపు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవసరమా అని మోడి అమిత్ షా ప్రజలను రెచ్చగొడతారు,ఇంకా రాజరికం పరిపాలన ఆరంభం, మోడి అమిత్ షా హిందువులకు రాజులు?😮 మనుస్మృతి ఆచరణలో దేశం, ప్రజాస్వామ్యం గల్లంతు, మన దేశానికి వలస వచ్చిన చిన్న గుంపు (minority) ఆర్యులతోనె సమస్యలు, yes or no😮
@gershommelodies9866
@gershommelodies9866 9 күн бұрын
నిజం చెప్పారు బ్రో
@rajgopalsrps-oy1ek
@rajgopalsrps-oy1ek 9 күн бұрын
అంబేద్కర్ దేవుని గురించి మాట్లాడచ్చు కానీ రాముడు కృష్ణుడు గురి చెప్పలేదు
@Rajasekharkarasala4818
@Rajasekharkarasala4818 9 күн бұрын
Yes deeply
@shirishbabu2820
@shirishbabu2820 9 күн бұрын
Yes
@nellutlakiran7131
@nellutlakiran7131 9 күн бұрын
292 మంది కలిసి రాశారు...అందులో Ambedkar గారు ఒకరు.
@arvasantha7628
@arvasantha7628 8 күн бұрын
డాక్టర్ అంబెడ్కర్ ఇండియా గా ఇండియా పేరును మార్చాలి , జే జే లు డాక్టర్ కత్తి పద్మారావు గారికి
@ramutompala1181
@ramutompala1181 9 күн бұрын
ముందు మన దేశం నుంచి B J P ని తర్మి కొట్టాలి ప్రతి విషయంలో అనేక ఇబ్బందులు పెడుతున్నారు
@dasarirammohan3114
@dasarirammohan3114 9 күн бұрын
Dr br Ambetkar is a God of the nation
@narasaihaallika2310
@narasaihaallika2310 7 күн бұрын
బహుజనులు సోయిలేక పోవడం వల్ల 90శాతం మందిని పది శాతం మంది ఆడుకునేటప్పుడు వాత పెట్టాలి .బహుజనుల ఐక్యత లేకపోవడం.ఇకనైనా మేలుకో 🎉🎉🎉🎉🎉🎉
@rathnaiahchowturu2898
@rathnaiahchowturu2898 8 күн бұрын
నిజమే భారత దేశ ము DRBR అంబేత్కర్ గారు దేశం జైభీమ్ 🙏🙏🙏🙏🙏
@AnnapoornaPosaniKalakruti
@AnnapoornaPosaniKalakruti 8 күн бұрын
Good briefing Katti Padmarao garu.
@injetisuvarnarao5389
@injetisuvarnarao5389 9 күн бұрын
Ambedkar ని కాదనుకుంటే భారతదేశాన్ని కాదనుకున్నట్లే
@venkannagattu2423
@venkannagattu2423 8 күн бұрын
Dr. కత్తి పద్మారావు గారు Exellent Speach sir
@Johnvickki813
@Johnvickki813 Күн бұрын
Excellent Speech Sir
@gphilip9903
@gphilip9903 7 күн бұрын
Jai Beem
@Pastormosesofficial8199
@Pastormosesofficial8199 9 күн бұрын
జైభీం
@unithanmulaparthy8067
@unithanmulaparthy8067 Күн бұрын
Super sir
@natural123-vc9sl
@natural123-vc9sl 9 күн бұрын
Nijamaina vishleshana idi .. Jai bheem 🔥🔥 # Gujarat batch shame
@sriranjanm
@sriranjanm 9 күн бұрын
Dr Br ambethkar garu లేకపోతే భారతదేశం లెదు ప్రజాస్వామ్యం లెదు
@anandk2362
@anandk2362 9 күн бұрын
Jai BH eem amtsa Ra jinaama cheyali
@LingaReddyY-it6xs
@LingaReddyY-it6xs 7 күн бұрын
Good
@Balajivictor28
@Balajivictor28 9 күн бұрын
సునకానికి సింహాసనం ఇస్తే ఇలానే ఉంటుంది.
@koraganti
@koraganti 9 күн бұрын
Indians prajala aasajoythi Dr.B.Ambedkar,
What's Amit Shah's Problem with Ambedkar? || Thulasi Chandu
18:15
Thulasi Chandu
Рет қаралды 185 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Мен атып көрмегенмін ! | Qalam | 5 серия
25:41
Why History Remembers Dr. Manmohan Singh? || Thulasi Chandu
20:37
Thulasi Chandu
Рет қаралды 133 М.
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН