KULI POYENE MAA PATALA SHIKHARAM | GADDAR SONGS | TRIBUTE TO PRAJA GAYAKUDU GADDAR | MANUKOTA PATALU

  Рет қаралды 1,520,508

MANUKOTAPATALU

MANUKOTAPATALU

Күн бұрын

Lyrics : Manukota Prasad
Singer : Narsanna (Nallagonda Gaddar )
Madhupriya
Maddela Sandeep
Gaddam Santhosh
Manukota Prasad
Music : Kalyan Keys
Dop & Editing : Ajay Kodam
Assistant :Thirupathi (System)
Poster : Sagar MudhiRaj
-----------------------------------------------------------------------------
LIKE | COMMENT | SHARE | SUBSCRIBE
________________________________________________
►Subscribe Now: / manukotapatalu
►Follow on Facebook: / manukotapatalu
►Follow on Twitter: / manukotaprasad5
►Follow on Instagram: / manukotapra. .
►my new channel : / @naveenastudio7237
#gadarnewsongs#gaddarsongs #gaddar ##telanganafolksongs #manukotapatalu #emotional #emotionalsongs #telanganafolksongs
#manukotapatalu #manukotaprasad #madhupriya #madhupriyasongs
#gaddarannasongs #madhupriyagaddr #latestfolksongs #folkdjsongs #folksongs
పాట lyrics
కూలిపోయేనే మా పాటల శిఖరం
రాలిపోయేనే ఈ పేదల రాగం/2
నింగిగాసినాది ఓ ఎర్రని గానం /2
పయనమై పోయినాది పోరు ప్రవహం
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
చరణం
అడవి గుండెపైన నీ పాట సంతకం
పిడిత జన విముక్తికి పట్టిన పంతం
సమసమాజ నిర్మాణం వైపే పయనం
జీవితమంత ప్రజ ఉద్యమ గానం
పేదోళ్ల పాటకు తుపాకీ మోత బహుమతి
ఆ తుటాలను కడుపులోన పాట దాసుకున్నది
చరణం
జనం గుండెలోన నీ పాటే పదిలం
రణం బాటలోన అది చేసేను సంమరం
నిత్యం పోరాడినావు ప్రజలతరుపున
నువ్ గొంతేత్తి పాడుతుంటే పరవశించెన
త్యాగమే రుణపడి తళ్లఢిల్లీనే/2
నీను గురూతుచేస్తూ గుండె బాడుకున్నది జనమే
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
ఈ పాట పోరు దారికి దిక్కువు నీవు
చరణం
నీలాంటి జన్మ ఎత్తటం ఎవ్వరి తరమో
మాలాటి వాళ్లకు నీవే స్ఫూర్తి దాయకం
నువ్ గజ్జెగట్టి ఎగుర్తుంట్టే ఎర్ర జెండల
ఆ జెండ బట్టి కదిలే జనం అడవి దారిల
నీ పాటకు మరణమే లేనే లేదుగ
నువ్ తిరిగొస్తావ్ ప్రతిరోజు పొద్దుపొడుపుల
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు
చరణం
ఎల్లి పోయేనే మా పాటల నౌక
మల్లేప్పుడోస్తవే ప్రజా యద్ధ నౌక
ఏ వేదిక మీద గర్జీస్థవే అన్న
ఏ అడవి దారిన నీను వెతుకుదుమన్న
మాకు పాట నేర్ప ఎవరున్నరు రావే అన్న /2
నీ ఆశయాల దారిలోనే మొలకళమన్నా....
జోహారు గద్దరన్న జోహారులే నీకు
పోరాట పాట దారికి దిక్కు ఎవ్వరు

Пікірлер: 559
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt Жыл бұрын
తెలంగాణ రాష్ట్రం లో పాట పాడే కళాకారులు అమ్ముడుపోయారు కానీ గద్దర్ ఒక్కరే కేసీఆర్ కి బానిస కాలేదు ప్రజల వైపు వున్నాడు గ్రేట్ గద్దర్ అన్న
@sugurumoulali8372
@sugurumoulali8372 Жыл бұрын
కాంగ్రెస్ కి చంద్రబాబు కి అయ్యిండు కదా....
@upendharthuniki4023
@upendharthuniki4023 10 ай бұрын
​@@sugurumoulali83721q
@muralicheekatla155
@muralicheekatla155 8 ай бұрын
గద్దర్ అన్న అంటే అదొక అనుభూతి అమ్మ కౌగిలి ల ఉంటది అన్న పాడే ప్రతి పాట
@nageswararao1926
@nageswararao1926 5 ай бұрын
😊😊​@@sugurumoulali8372
@ProudTelanganite
@ProudTelanganite Ай бұрын
​@@sugurumoulali8372Evadiki avvadu ra ma gaddar anna
@s.k.r.entertenment2702
@s.k.r.entertenment2702 Жыл бұрын
సూపర్ పాట.. మానుకోట గారికి ధన్యవాదములు..... మధుప్రియ... ఎక్సలెంట్ గా పాడింది నీ గొంతుకు దండం తల్లి
@shirishalaanjaneyulu3233
@shirishalaanjaneyulu3233 Жыл бұрын
గద్దర్ అన్న మీ చరిత్ర పాఠ్య పుస్తకాలలో రావాలని కోరుకుంట్టునా
@vatamshankar1844
@vatamshankar1844 6 ай бұрын
🚩🚩🚩ఇ పాట కు రాగమందించిన ప్రతీ గొంతుకకు నా శీరసనమామి 🙏🙏🙏
@Madhu-wy5qs
@Madhu-wy5qs Жыл бұрын
అన్న మానుకోట ప్రసదన్న..... మీ మనసే ఓ మంచి మాటల పాటల కోట..... విప్లవ వీరుల పాటల కోటవన్న..... గద్దరన్న మీద రాసిన నాలుగు పదాలు .... ఈ పాట మొత్తం లో ఆయన బ్రతికే ఉన్నటు కళ్ళకు కట్టినట్టు నీ పాటలో కానీపించే లా చేశావ్ అన్న ❤
@Ysreddy666
@Ysreddy666 Жыл бұрын
హంతకులే సంతాప పాటలు పాడుతున్నటుంది మానుకోట అన్న నీవు నల్గొండ గద్దర్ ఇద్దరే పాడాల్సింది
@itssanthoshbabu7448
@itssanthoshbabu7448 Жыл бұрын
Yes bro
@moraganesh7522
@moraganesh7522 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న జోహార్ మీలాంటి వీరుడు మళ్ళీ పుడతాడో లేడు మీ పాటలు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి జోహార్ గద్దర్ అన్న 🙏
@ntrnews863
@ntrnews863 Жыл бұрын
జోహార్ గద్దర్ anna గద్దర్ అన్న పై మరెన్నో పాటలు రాయాలి మానుకోట ప్రసాద్ కోరుకుంటున్న లాల్ సలాం
@KondaluKudumula-y2g
@KondaluKudumula-y2g Жыл бұрын
కూలిపోయేనే... మా పాటలశిఖరం. మూగబోయెనే... ఈ పేదాలరాగం. నింగీకేగసీనాది..ఓ ఎర్రనిగానం. పయనమైపోయింది ....ఓ...పోరుప్రవహం. జోహార్ గద్దర్ అన్న జోహార్ లేనీకు...నీపోరు పాట దారికి దిక్కు ఎవరు అడవి గుండె పైన నీ పాట సంతకం.. పీడితజనం విముక్తికై పట్టిన పంతం... సమ సమాజ నిర్మాణం వైపేపయనం పేదోళ్ళపాటకు‌తుపాకి తూట బహుమతి ఆతూటలను కడుపులోన పాటదాచుకున్నది.. జోహార్లు గద్దర్ అన్న జోహారు నీకు నీ పోరాట పాట దారికి దిక్కు ఎవరు నీలాంటి జన్మ ఎత్తడం ఎవరి తరము మాలాంటి వాళ్లకు నువ్వు స్పూర్తి దాయకం నువ్వు గజ్జ కట్టి ఎగురుతుంటే ఎర్రజెండలా ఆ జెండా బట్టి కదిలేజనంఆడవిదారిలా నీపాటకు. మరణ మే. లేనే. లేదుగా... నువ్వు ఉద ఇస్తావ్ ప్రతిరోజు పోద్దుపోడుపులా. జోహార్లు గద్దరన్న జోహార్లు లే నీకు.. నీపోరుపాటదారికీ దిక్కుఎవరు... జనంగుండేలోన నీ పాటేపదిలం రణంబాటలోన అదిచేసేను సమరం. నిత్యం పోరాడీనావు ప్రజలతరుపున. నువ్వు గొంతెత్తి పాడితే పరవశించేనా. త్యాగమే రుణపడి తల్లడిల్లిన నిన్ను గుర్తుచేస్తూ గుండెలు బాదుకున్నారు జనమే. జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లే. నీకు నీపోరుపాట దారికి దిక్కు ఎవరు వెళ్ళిపో తివే మా పాటలనౌక.. మళ్ళీ ఎప్పుడోస్తావేమా యుద్ధనౌక ఎ వేదికమీద గర్జిస్తవే అన్నా... ఎ అడవిదారిననిన్నుఎతుకుదుంఅన్న మాకుపాటనేర్పనీకు ఎవరున్నరురావేఅన్నా.. నిఆశయాబాటలోన మొలకలమన్నా జోహార్లు గద్దర్ అన్న జోహార్లు లేనీకు నీపోరాటదారికీదిక్కుఎవరూ..099 1:53 512 00305నీకు
@raniraj711
@raniraj711 11 ай бұрын
Tq anna...❤❤
@lavanyamusic966
@lavanyamusic966 12 күн бұрын
జీవితమంతా ప్రజా ఉద్యమగానం
@burkapitta.6658
@burkapitta.6658 Жыл бұрын
గద్దర్ అన్న గారు వేసిన విత్తనాలు మీరు. ఆ మహాత్ముని గురించి మరిన్నీ పాటలు రాయాలని కోరుకుంటున్న.....
@ShekarGongalla-no8sr
@ShekarGongalla-no8sr Жыл бұрын
మనుకోట అన్న గద్దర్ గురించి ఇలాంటి పాటలు మరెన్నో పడాలని కోరుకుంటున్నాము.
@nagakalakonda3546
@nagakalakonda3546 Жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న నివ్వు ప్రజల తరుపున పాటలు రాయాలి నిపాట ఎంతో అద్భుతం గా వుది జోహార్ గద్దర్ అన్న జోహార్ గద్దర్ 🚩🚩🚩 ✊✊✊ విప్లవ పాటలు ఓరిదిలాని 💐
@begarishekar1993
@begarishekar1993 Жыл бұрын
Super anna
@Ravikumar-vf4ib
@Ravikumar-vf4ib Жыл бұрын
Gg bhj 5 gg hubby y you u kku yr 6uuh yy in JJ hu it's i gg GB TTY gg ​@@begarishekar1993ok no
@chandramchandu6587
@chandramchandu6587 Жыл бұрын
​@begarishekar8398 rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrtttttttttrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr; 5tttttt
@shmb213
@shmb213 Жыл бұрын
Prasad anna fabulous
@worldisbeautiful1937
@worldisbeautiful1937 Жыл бұрын
JAI telengana ❤
@nareshkommu6737
@nareshkommu6737 Жыл бұрын
ప్రజల పాటల మహా వృక్షం బీజాలు వేసి నేల కొరిగినది ......... జోహార్ యుద్దనౌక❤❤
@onenewstelugu
@onenewstelugu Жыл бұрын
జోహార్ గద్దరన్న మీ పాటలు మా గుండెల్లో పదిలంగా ఉంచుకుంటాం 😢జోహార్ గద్దరన్న🙏
@PANJALABUCHIRAMULU
@PANJALABUCHIRAMULU Жыл бұрын
Manukota prasad anna gunde lothulonchi vachina pata a patanu ma gundello padilanga vunchukuntam johar gaddar anna
@lakshmiporam9997
@lakshmiporam9997 Жыл бұрын
Joharu gaddar annajoharu🚩
@SangamVeeracharya
@SangamVeeracharya Жыл бұрын
​@@lakshmiporam9997wrnupt
@SangamVeeracharya
@SangamVeeracharya Жыл бұрын
😁😅🤣😋😅😜😊🤭😌😆
@rajudssinger
@rajudssinger Жыл бұрын
అతనొక విప్లవం, అతనొక ఎర్రని బావుట, అతనొక చైతన్యం, అతనొక త్యాగం మరణం లేని పల్లవతను,మొలకెత్తె చరణం అతను నిత్యం పాటగా బ్రతికే అమరుడతడు -లాల్ సలాం గద్దరన్నా 🚩🚩
@vatamshankar1844
@vatamshankar1844 6 ай бұрын
ఇంత మంచి మీ బావి ఉటను అందించిన మీ మనసు,,,,, ఊటకు వందనం అన్నా 🙏🙏🚩
@నాంపెల్లిరవి
@నాంపెల్లిరవి Жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న ని మా మద్దులపల్లి లో చూశాం అన్న actor ఆనుకున్న పాట లు రాస్తాడు అని తెలువది ఇంత మంచి పాట రాసిన అన్నకి పాదాభివందనం 🙏👌 song
@venkatbalusupati1647
@venkatbalusupati1647 Жыл бұрын
ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర‌న్న గొప్ప‌త‌నం గురించి.. ఇంత‌కు మించిన గొప్ప పాట రాక పోవ‌చ్చు. చానా అర్ధ‌వంత‌మైన పాట‌. ర‌చ‌యిత కు హ్యాట్సాఫ్. సింగ‌ర్స్ అంద‌ర‌కు ల‌వ్స్ అండ్ లైక్స్.
@debskinglv4441
@debskinglv4441 Жыл бұрын
ప్రసాద్ అన్న నువ్వు ప్రజల తరపున నువ్వు పాటలు రాయాలి జనం మీకు అండగా ఉంటది జై గద్దర్
@yakannadeshapaka127
@yakannadeshapaka127 Ай бұрын
జోహార్ గద్దర్ అన్న మీ పాటలు వింటుంటే చాలా బాగున్నాయి జోహార్ గద్దర్ అన్న🎉
@manaswaramTV1980
@manaswaramTV1980 Жыл бұрын
అన్న గారు నమస్తే.. మాది శ్రీకాకుళం జిల్లా పలాస ఉద్దాన ప్రాంతం.. మేము వెనుకబడి పోతున్న మన పల్లె సంప్రదాయ కళలు మరియు సంస్కృతి అయిన జనపదాలను వెలుగు లోకి తెచ్చేందుకు ఒక వేదిక ఏర్పాటు చేసి ప్రతీ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో కళా జాతర నిర్వహిస్తూ వస్తున్నాము.. ఇప్పటికి నాలుగు కళా జాతరలు నిర్వహించాను... గత ఏడాది మన స్వర్గీయ గద్దర్ అన్న గారు వచ్చి జానపద కళా సాహిత్యం వాటి ప్రాముఖ్యత వివరించారు.. మిమ్మలిని కూడా ఆహ్వానించాలి అనుకుంటూ ఉన్నాం.. మీ number కొంచెం ఇస్తారని మనవి 🎉
@laxmanbattini1704
@laxmanbattini1704 Жыл бұрын
ఇలాంటి వారు వస్తే మరింత చైతన్యం అవుతుంది మన ఉద్ధానం
@Model_hruday
@Model_hruday 2 ай бұрын
Manukota Prasad ...anna..fanatstic Lyrics and Song Style . And background Music ...... Ok Very Listenable...🎉🎉❤❤🎉🎉 Regards, K Rajamouli Warangal Singer and Dholakist @Tablist @Dappist
@gangadharbopparam8908
@gangadharbopparam8908 Жыл бұрын
ఇంత మంచి పాట అందించిన మానుకోట గారికి పాదాభివందనం లాల్ సలాం గద్దర్ అన్న మీరు మా గుండెల్లో ఉంటారు 🙏✊
@muralicheekatla155
@muralicheekatla155 8 ай бұрын
అన్న ఈ రాసిన అన్న కి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఈ పాట ఒక 3 hrs nundi వింటున్న కానీ ఇంకా వినాలని ఉంది అన్న ఎలా చెప్పాలనే మీకు పాదాభివందనం అన్న రాసిన వారికి పాడిన వారికి మనస్ఫూర్తిగా గద్దర్ అన్న ఇంకా ఉన్నట్లే ఉంది ఈ పాట వింటే మనందరిలో ఉన్నాడు గద్దరన్న
@pujariraju8170
@pujariraju8170 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న జోహార్ జోహార్ నీ గానం ఉన్నంత వరకు నిన్ను మరువం జోహార్ గద్దర్💐💐
@rajitharamesh1329
@rajitharamesh1329 Жыл бұрын
అందరు పాడి మి నివాళులు అర్పించారు చాలా బాగుంది ప్రసాద్ సర్... మి vioce గానీ మి రచన గానీ చాలా బాగుంటాయి. కళ గాయకులందరికి వందనాలు గద్దర్ అన్న కి జోహార్లు 🙏
@adiandhrathippeswamy3161
@adiandhrathippeswamy3161 Жыл бұрын
1
@anjibabugajula7658
@anjibabugajula7658 4 ай бұрын
విప్లవ అభినందనలు 💐✊✊✊💐🙏🙏🙏 సూపర్ గా ఉంది లీరిక్ పడే విధానం 🙏
@SSNFOLK
@SSNFOLK Жыл бұрын
ఎందరో కళాకారులకు స్ఫూర్తి నింపిన గుండె. ఇక సప్పుడు లేకుండా ఉంది, కోట్ల మంది గుండెల్లో కొలువైన నీ రూపు ఇక ఎవ్వరికి కనపడనంది, నిండు ఆ మాస నాడు ఓ లచ్చ గుమ్మడి .ఆడబిడ్డ పుట్టి నాదో ఓ లచ్చ గుమ్మడి అంటూ, ఆడపిల్లలను జన్మనివ్వలని. గొంతుఎత్తి తన గానంతో పేద తల్లిదండ్రులకు స్ఫూర్తినిచ్చే గొంతుక ఇక మూగబోయింది, గోషి గొంగడేసి కాలి గజ్జ కట్టి. ప్రతి మనిషికి హక్కులుంటే వాటిని కాపాడుకోవాలని.స్ఫూర్తినిచ్చే బాటసారి, ఇక బూ తల్లి మీద అడుగు పెట్టనంటూ నాటి నేటి కళాకారులకు శోక సంద్రాన్ని నింపి, భూతల్లి బిడ్డలం అంటూ.ఆ భూమాత ఒడిలోకి వెళ్లిపోయాడు, నువ్వు నింపిన స్ఫూర్తి ఉత్తేజం. మాకు ఆదర్శం గా తీసుకుంటూ. నీ స్మరణ మరువలేం గద్దర్ అన్న, ఉద్యమ గాయకునికి కన్నీటి వీడ్కోలుగా....✍🏻 శివ చరణ్ నాయుడు తరాల
@saiduluyadav7083
@saiduluyadav7083 Жыл бұрын
ప్రసాద్ అన్న మీరు ఇంతగొప్ప పాట రాశారు, మీకు కృతజ్ఞతలు ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు రాయగలరు 🙏🙏🙏💐
@panindraburgula5491
@panindraburgula5491 4 ай бұрын
పాట పాడిన ప్రతి అన్నలకు.చెల్లికి పాదాభివందనాలు మీ గానం మీ రాగం అద్భుతం గద్దర్ అన్న గురించి వర్ణించి పాడుతున్నప్పుడు మనసు పులకరిస్తుంది అన్న.. మీ పాటల అభిమాని ఫణీంద్ర బూర్గుల షాద్ నగర్
@purushothambegari7674
@purushothambegari7674 Жыл бұрын
Nijanga mi lanti గాయకులకు పాదాభివందనం , పాత వింటుంటే ఎంతో మధురం ❤❤❤❤
@vamshibandari9802
@vamshibandari9802 Жыл бұрын
Sai Chand gaaru chanipoinappudu Rasina paata mariyu eh paata chaala adbuthanga rasaaru prasad Anna ❤❤❤❤❤❤❤
@purushothambegari7674
@purushothambegari7674 Жыл бұрын
Nijanga ఎర్ర జెండా కి ఉన్న పవర్ వేరు అన్న, ❤❤❤
@ramchander-qz7yl
@ramchander-qz7yl 11 ай бұрын
5:00 ఎల్లిపోతివే మా గద్దరన్న ఏ అడివిబాట పడితివి వర్డ్ బాగుంది
@meravathshiva6758
@meravathshiva6758 Жыл бұрын
ఇంత చక్కటి పాటను గద్దర్ అన్న కు అంకితం చేసిన ప్రసాద్ అన్న నా అభినందనలు ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయిన యుద్ధభేరి కి నా జోహార్లు
@bandaniramu6630
@bandaniramu6630 Жыл бұрын
కళాకారుడు ఎప్పుడు ప్రజల కోసం యే ఉండాలి నాయకులకు కాదు అప్పుడే మీకు మంచి విలువలు కలిగిన గుర్తింపు వస్తుంది song ❤❤❤🎉🎉🎉 super 💕
@suresherlapally2265
@suresherlapally2265 Жыл бұрын
గద్దర్ అన్న తనకు తూటాలు దిగిన తుఫాన్ వచ్చిన ప్రజల కోసం తన గళ్ళం తో ప్రజా ఉద్యమాలు చేసిన గొప్ప యుద్ద నౌక గద్దర్ అన్న
@ravinderyadav1606
@ravinderyadav1606 7 ай бұрын
పెధోల్లా పాటకు తుపాకి మోత బహుమాతి. ఆ తూటాలను కడుపులోన పాట దాసుకునది ✍️✍️సూపర్. విప్లవ ✊✊జోహార్లు గద్దర్ అన్నా 🙏🙏🙏
@madhavaraorao5790
@madhavaraorao5790 Жыл бұрын
మానుకోట గారికి ధన్యవాదాలు, ప్రతి పదం గుండెకు అతుక్కుపోయింది , ప్రతి సింగర్ ప్రాణం పెట్టీ పాడినారు
@anil_karna99
@anil_karna99 Жыл бұрын
చాలా బాగా రాసావ్ అన్న ❤🌹💐💐 జోహార్లు గద్దరన్న
@yatellisuresh8832
@yatellisuresh8832 Жыл бұрын
Thanks sir... kingdam to you Wishes to Gaddar Sir... Thanks So Much Sir....🙏🙏🙏
@Chinnuchinny3978
@Chinnuchinny3978 6 ай бұрын
Komare venkanna mi sahityam supr viplava udyama abinandanalu lal salam 🚩🚩
@pradeepreddy6256
@pradeepreddy6256 Жыл бұрын
ప్రసాద్ అన్న నీ పాట ప్రతి ఒక్కరి మనస్సుని కదిలిస్తుంది. జోహార్ గద్దర్ అన్న 🙏🙏🙏 జోహార్లు.
@rajuujjini7654
@rajuujjini7654 6 ай бұрын
గద్దర్ అన్న తెలంగాణ లెజెండ్
@kiranankuri7862
@kiranankuri7862 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళు అగట్లేదు ఏమన్నా లిరిక్స్...super
@srinutreecuttingservices
@srinutreecuttingservices Жыл бұрын
Super song anna జోహార్ గద్దర్ అన్న జోహార్🚩🚩🚩🚩🚩✊✊✊✊✊
@madhavaraorao5790
@madhavaraorao5790 Жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్న , మీ ప్రతి పదం ను చక్కగా కుర్చినారు ప్రతి సింగర్ ఈ పాటని ప్రాణం పెట్టీ పాడినారూ, ఈ పాట ప్రతి రోజు వింటూ గద్దరన్నను ఈపాట చూసుకుంటున్నం
@ParvathaRangamma-i6f
@ParvathaRangamma-i6f 5 ай бұрын
Super madhupriya
@Purushotham-qh9wt
@Purushotham-qh9wt Жыл бұрын
అబ్బా ఏమీ పాట అన్న. నాకు ఈ పాట వింటుంటే రోమాలు నీక్క పొడుచుకుంటున్నాయి. అన్న.🙏🙏🙏
@kavetigopi3895
@kavetigopi3895 Жыл бұрын
Super anna. I'm fan of maanukota songs
@SrinuGudipati-i5k
@SrinuGudipati-i5k 10 ай бұрын
జో హర్. గద్దర్ అన్న జోహర్లు మీలాంటి నాయకుడు తెలంగాణ రాష్టం లోనే లేడు జై గద్దర్ అన్న జై జై గద్దర్ అన్న
@viswanetra-px4si
@viswanetra-px4si Жыл бұрын
Dear Manukota Maduro Prasad, పైనుండి గద్దరన్న bless you and your team for this song.✊ అమర్ రహే గద్దరన్న
@sudharshanyadavdongala8275
@sudharshanyadavdongala8275 Жыл бұрын
అన్న నీ పాట తో గద్దర్ అన్న ఆత్మ శాంతి ఇస్తుంది ఎర్ర జెండా కూ పాధభి వందనాలు 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@TanniAppanna-ft2fi
@TanniAppanna-ft2fi 10 ай бұрын
మా గద్దర్ అన్న పాట వింటుంటే నేను పుట్టినది ఆంధ్ర శ్రీకాకుళం జిల్లా గద్దర్ అన్న గురించి పాడిన పాట ప్రతి పాట వింటుంటాను నేనెందుకు తెలంగాణలో పుట్టలేదని బాధపడుతుంటాను
@lithinyadav8121
@lithinyadav8121 10 ай бұрын
😊😊
@Model_hruday
@Model_hruday 2 ай бұрын
Telangana gadda chala super anna...Super anna nuvvu Telugodiga nenu Garvisthunna..❤❤
@shivajangam8766
@shivajangam8766 11 ай бұрын
అన్నా ఈ పాట వింటుంటే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి అన్న చాలా బాగా రాశారు 👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👌👌👌🌹🌹
@sandeepthaida89
@sandeepthaida89 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న. వందనాలు మానుకోట అన్న ఏడ్చేసిన నీ పాట విని. థాంక్స్ అన్న 🙏🙏🙏
@narasimhanaramalla
@narasimhanaramalla Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న🙏🙏🚩🚩 ప్రసాద్ గారు చాలా బాగా రాశారు నిజానికి గద్దర్ అన్న లేని లోటు ఈ ప్రపంచంలో ఎవరూతీర్చ లేరు కానీగద్దర్ అన్న ఆశయాలకు అన గుణంగా మనం సమాజాన్ని చైతన్యవంతం చేయడం మన కార్తవ్యం మనమిచ్చేఘనమైననివాళి ఇదే🙏✊✊
@tulasivenkatesh863
@tulasivenkatesh863 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్నా.. తెలంగాణ విముక్తి కోసం అహర్నిశలు పోరాడి నీ పాటతో ఉద్యమానికి ఊపిరి పోశవూ నిన్ను కేసిఆర్ మరిచిన.. నిన్ను మేము మరవము.. జోహార్ గద్దర్ అన్నా
@bitlamusic7765
@bitlamusic7765 Жыл бұрын
అన్న గారు పాట 👌👌 ని పదాల పదునుకు దo డాలు 🙏🙏 జోహార్లు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న గారికి ✊✊🙏🙏
@Love-i1j6j
@Love-i1j6j Ай бұрын
సూపర్ సాంగ్
@azarramlaxmanfriends6834
@azarramlaxmanfriends6834 Жыл бұрын
Super Exlent Lyrics & Song Johar Gaddhar Anna
@padigelaakash7367
@padigelaakash7367 7 ай бұрын
ఇంత అద్భుతమైన పాట ,దిన్నీ మించిన పాట రాలేదు
@badavathramlal785
@badavathramlal785 Жыл бұрын
కళ్ళ లో నీళ్ళు ఆగట్లేదు ఏమన్నా రాశారు అన్నా ❤
@sumanjalagam3129
@sumanjalagam3129 Жыл бұрын
అన్న జై భీమ్, సూపర్ , Rs Praveen pata రాయండి అన్న గారు.
@rajulovers1404
@rajulovers1404 Жыл бұрын
ఈ పాట చాల భాగ పడారు కాని పాట మొత్తం జూనియర్ గద్దర్ అన్న ఒకడే పడుతె ఇంక ఛాలా భాగ ఉండేది జోహార్ గద్దర్ అన్న 💐💐💐
@PANJALABUCHIRAMULU
@PANJALABUCHIRAMULU Жыл бұрын
Mankota Prasad anna lalesalam johar gaddar anna💐🌹🙏
@madavithulasiram1554
@madavithulasiram1554 Жыл бұрын
✊గద్దర్ అన్న పాటకు జోహార్ ఇలాగే పాటలు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ లాల్ సలాం సాయి పల్లవి అక్క థాంక్యూ ఇలాగే పాట రావాలని మీదే వాళ్ల అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు జై గద్దర్ అన్న✊🚩
@kvrcreation548
@kvrcreation548 Жыл бұрын
శారీరకంగా మన మధ్య లేకున్నా మీ పాటలు మీ మాటలు మా మధ్య ఎప్పటి ఉంటాయి మీ చివరి మాట ఓటు రాజకీయన్ని సిద్ధం కండి మీ మాట నిలబెట్టడానికి సిద్ధంగా ఉంటాం, ఉండండి ప్రజలు జోహార్లు గద్దర్ అన్న😂
@yathakulasaiduluyathakulas4417
@yathakulasaiduluyathakulas4417 Жыл бұрын
మధుప్రియ సాంగ్ సూపర్
@ravikumarvanga5105
@ravikumarvanga5105 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న గారు
@santhoshMalugu
@santhoshMalugu Жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 🚩🙏🏻🚩అన్న నిపాట ప్రజల వైపే ఉండాలి అన్న ఎప్పుడు, మధుప్రియ గారు మీరు కూడ, ప్లీజ్ గద్దర్ అన్న ఆశయాలు నెరవేర్చుదాం 🚩🚩🙏🏻🚩🚩
@yelleshsulthan6644
@yelleshsulthan6644 Жыл бұрын
తెలంగాణ ఉద్యమం కెరటం కూలిపోయింది 😢😢
@ChaitanyaSchool-s1t
@ChaitanyaSchool-s1t Жыл бұрын
సూపర్ మానుకోట అన్న ప్రజల పాటలు రాయాలి మీలాంటి వారు ప్రజలను చైతన్య పరచాలి
@CYROFFICIAL66
@CYROFFICIAL66 Жыл бұрын
ప్రసాద్ అన్న మీ పాట అద్బుతం ప్రజల కోసం మంచి పాటలు రాయాలన్నా...
@rakeshgoudkunuru4087
@rakeshgoudkunuru4087 Жыл бұрын
జోహార్ కామ్రేడ్ గద్దర్ అన్నకు ✊ జోహార్ జోహార్ ✊✊🌹🌹🌹🙏
@V56tv
@V56tv 5 ай бұрын
సూపర్ 🙏
@Ysreddy666
@Ysreddy666 Жыл бұрын
మానుకోట ప్రసాద్ అన్నకు ధన్యవాదాలు
@m.srinivassrinu7157
@m.srinivassrinu7157 Жыл бұрын
ఒక విప్లవ శకం ముగిసింది జోహార్ గద్దరన్న ✊✊✊
@anilphotography225
@anilphotography225 Жыл бұрын
prasad anna pata chala bagundhi anna roju oka 20 times vintunna marichipoleka pothunna paatani antha bagundhi anna lyrics chala goppaga vunnai anna yentha cheppina thakkuve anna chala happy ga vundhi miru e pata rayadam
@m.prashanthkumar8751
@m.prashanthkumar8751 Жыл бұрын
మధుప్రియ పాడిన వర్షన్ ... చెల్లె నీ గొంతు తో పాడిన ఈ పాట నా జీవితం కడవరకు నా మనసులో కధాలాడుతూ ఉంటుంది . నూ పాడుతుంటే ఎన్నిసార్లు నా కంటినిండా కన్నీరు . గొప్పగా పాడినవ్. జై గద్దర్ జోహార్ గద్దర్ అమరహే గద్దర్ అన్న .. పాటల నౌక ప్రజా యుద్ద నౌక . పాటరాసిన అన్నకు ఉద్యమాభి వందనాలు పాటకు సలాం రాసిన అన్నకు సలాం
@CYSsocialmedia
@CYSsocialmedia Жыл бұрын
అన్న మీరు పాట పాడుతుంటే నెత్తురు పరుతుది అన్న అంత బాగుంది అన్న పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@prabhakaranupothula6071
@prabhakaranupothula6071 Жыл бұрын
వేరే వాళ్ళు దొరకలేదా నాయన ఈమెతో పాడించారు....
@jangammallesh249
@jangammallesh249 Жыл бұрын
యెల్లి పోతివే మా పాటల నౌక మళ్ళీ ఎప్పుడు వస్తావే ప్రజా యుద్ధ నౌక ఏ వేదిక మీద గర్జిస్తవే అన్న ఏ అడవి దారిన నిన్ను వెతుకుదుమన్న మాకు పాట నేర్పనికే ఎవరు ఉన్నారు రావే అన్న 👌👌👌👌👌🙏🙏🙏🙏
@gowthampagilla7736
@gowthampagilla7736 Жыл бұрын
నర్సన్న వాయిస్ సూపర్ ,,,👌🙏
@venubarigela0204
@venubarigela0204 Жыл бұрын
జోహార్ గద్దర్❤❤❤🚩🚩🚩🚩✊✊✊
@madhujeripothula7035
@madhujeripothula7035 6 ай бұрын
అన్నిటి జోహార్లు😢❤
@yatellisuresh8832
@yatellisuresh8832 Жыл бұрын
Johar Gaddaranna jai..Gaddaranna....Sister Meku na heart full that's Sister...Ee Song Gaddarannaku Ankkitham...💐💐💐🌹🌹💐💐💐
@jannubharath4999
@jannubharath4999 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న మంచి పదాలతో మంచి పాట రాసిన మానుకోట ప్రసాద్ అన్నకు సలాం....😭😭😭😭
@ChJothey
@ChJothey Жыл бұрын
Super. Johar Gadar Tata 😭😭😭🙏🙏🙏💨
@VS-yi1jg
@VS-yi1jg Жыл бұрын
ఎల్లిపోతివే మా పాటల నౌక ...మల్లేప్పుడోస్తవే ప్రజా యుద్ధ నౌక ......ఏ వేదిక మీద గర్జిస్తవే అన్న.......5:01 ...5:15
@manjudurgaganam3780
@manjudurgaganam3780 Жыл бұрын
అద్భుతమైన పాట ప్రసాద్ అన్న ఎక్సలెంట్ లిరిక్స్, సింగర్స్, మరియు మ్యూజిక్ గద్దరన్న కి మళ్ళీ ప్రాణం పోశారు, గద్దరన్న ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను 💐💐💐
@rajukatherapaka6244
@rajukatherapaka6244 Жыл бұрын
Super prasad అన్న
@nagarajumethuku3435
@nagarajumethuku3435 Жыл бұрын
పాట చాలా బాగుంది జోహార్ గద్దర్ అన్న❤❤🚩🚩
@rameshm8430
@rameshm8430 Жыл бұрын
Wonderful song 🎵 altimate Lirics Manukota prasad Anna my heart ❤️ touching u... Joharlu Gadhar Annaa
@vijayagirishetti6972
@vijayagirishetti6972 Жыл бұрын
జోహార్ గద్దర్ అన్న ప్రజా యుద్ద నౌక.. ✊
@bukkasneha9561
@bukkasneha9561 Жыл бұрын
Madeela sandeep Anna ni voice matram super Anna ❤ Johar gaddar mamaya
@kalashekarnarige8805
@kalashekarnarige8805 Жыл бұрын
సూపర్ లిరిక్స్ అన్న గారు
@maheshsurabhi433
@maheshsurabhi433 Жыл бұрын
ఈ పాట వింటుంటే గద్దర్ అన్న మనతోనే ఉన్నట్టు
@BurrarajashekarBurrarajashekar
@BurrarajashekarBurrarajashekar Жыл бұрын
పోబనన్నో న్్ఐఐజోౌఒఒఒఒఃఃజజజపధ😢
@shankaraiahkondamoni4138
@shankaraiahkondamoni4138 11 күн бұрын
జోహార్ గద్దర్ జై శ్రీరామ్ జై తెలంగాణ జై భారత్ మాత కి జై హింద్ జై మోడీ జై బిజేపి జై ముదిరాజ్ జై జై తెలంగాణ
@ramukampally6829
@ramukampally6829 Жыл бұрын
మనుకోట ప్రసాద్ అన్న నీవు పాడుతుంటే మాకు ఒంట్లో ❤❤❤ కిరణం చప్పుడు వినిపించింది మరెన్నో ఇలాంటి శ్లోకం పాటలు అద్భుతం రాయాలి అని కోరుకుంటూ జై గద్దర్ అన్న
@mamathamulugu2056
@mamathamulugu2056 Жыл бұрын
గద్దరన్న జీవిత స్ఫూర్తి తో జీవిస్తే జన్మ ధన్యం
@dinudinesh7008
@dinudinesh7008 Жыл бұрын
జోహార్ గద్దరన్నా 🙏🏻🙏🏻💐💐😔
@b.prasadprasad644
@b.prasadprasad644 Жыл бұрын
Super song santhosh anna voice amuratham prasad anna me Rachana adbhutham anna. Johar gaddar anna😢
Minecraft: Who made MINGLE the best? 🤔 #Shorts
00:34
Twi Shorts
Рет қаралды 46 МЛН
New Colour Match Puzzle Challenge - Incredibox Sprunki
00:23
Music Playground
Рет қаралды 44 МЛН
Drink Matching Game #игры #games #funnygames #умныеигры #matching #игрыдлякомпании #challenge
00:26
Minecraft: Who made MINGLE the best? 🤔 #Shorts
00:34
Twi Shorts
Рет қаралды 46 МЛН