Telangana Tejam | KCR | Rocking Rakesh | Anji | Goreti Venkanna, Mano, Kalpana | Charan Arjun

  Рет қаралды 1,098,686

Aditya Music

Aditya Music

Күн бұрын

Пікірлер: 1 700
@pashamraghu5031
@pashamraghu5031 Ай бұрын
ఇది కదా నా తెలంగాణ, ఇది కదా నా తెలంగాణ గొప్పదనం ఇది కదా నా తెలంగాణ పౌరుషం నా తెలంగాణ కోటి రతనాల వీణ జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
@BodaBhuvaneshwari
@BodaBhuvaneshwari Ай бұрын
❤❤❤
@Thefarmerstablesince
@Thefarmerstablesince 28 күн бұрын
Jai Telangana jaiho telegana
@vijaykmar786
@vijaykmar786 25 күн бұрын
Jai telangana ❤
@venky-cb4mm
@venky-cb4mm 6 ай бұрын
ఈ నేలమీద పుట్టడం నా పూర్వజన్మ సుకృతం జై తెలంగాణ ✊
@seshaiahnukathoti8325
@seshaiahnukathoti8325 2 ай бұрын
Paataki praantaanni jathakandi bro
@praveenreddyreddys0
@praveenreddyreddys0 2 ай бұрын
మలిపోరు తొలిపొద్దు మన చంద్రశేఖరుడు కల నిజం చేసిన మన కథానాయకుడు🔥🔥🙌🙌
@SAHASRAREALESTATE
@SAHASRAREALESTATE 2 ай бұрын
🎉🎉🎉
@laxmaiahamuraju7566
@laxmaiahamuraju7566 Ай бұрын
@bahuballiodnala8594
@bahuballiodnala8594 Ай бұрын
❤❤❤
@anilyadav-rv7zi
@anilyadav-rv7zi Ай бұрын
jai Telangana
@lnpodila
@lnpodila Ай бұрын
Great lyrics, and great composition and great song ❤❤ kudos to the team. 🎉🎉🎉🎉
@rpkaroyals
@rpkaroyals 6 ай бұрын
అబ్బబ్బ ఎన్ని సార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ❤❤ జై నా తెలంగాణం
@bhaskarnayak9625
@bhaskarnayak9625 7 ай бұрын
పాట వింటుంటే... ఇదిరా నా తెలంగాణ కవులు, కళాకారుల గొప్పదనం,ఎవడన్నారురా నా తెలంగాణ లో కవుల, కళాకారులు లేరన్న గాడిద,నా తెలంగాణ కోటి రతనాల వీణ, జై తెలంగాణ
@4wayconstructions
@4wayconstructions 6 ай бұрын
కేవలం ఈ పాట కోసమైనా కచ్చితంగా ఈ సినిమా థియేటర్ లో చూస్తా ...... మంచి ప్రయత్నం చేసావు రాకింగ్ రాకేష్
@kumartejdasari5324
@kumartejdasari5324 7 ай бұрын
నా తెలంగాణ కోటి రత్నాల వీణ నా తెలంగాణ పోరాట పురటి గడ్డ నా తెలంగాణ పౌరిషాల పురిటి గడ్డ నా తెలంగాణ విప్లవాలు విరసిల్లిన నెల నా తెలంగాణ ఎన్నో ఉద్యమాలకు పురుడూసిన నేల ఉద్యమాలకు, నాయకులను, కవులను, కళాకారులను, సాహిత్యానికి పుట్టినిల్లు నా తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ✊
@raghupathikoora551
@raghupathikoora551 6 ай бұрын
@owncontents_stories
@owncontents_stories Ай бұрын
@ashoksworld3915
@ashoksworld3915 6 ай бұрын
ఇలాంటి మ్యూజిక్ రాష్ట్ర గేయానికి పడి ఉంటే బాగుండు అనుకున్న వాళ్లు అందరూ లైక్ వేసుకోండి
@rameshbr2201
@rameshbr2201 6 ай бұрын
Yea❤
@devenderyadav4149
@devenderyadav4149 6 ай бұрын
Yes
@raghavendrakonnity3789
@raghavendrakonnity3789 6 ай бұрын
Andhuke charan raju gaaru manchi lyrics gelipinchadu revanth andra budhi chupinchaadu epatikina manodu manede
@m_syadav7162
@m_syadav7162 6 ай бұрын
2:36
@BJP_KVR_KMR
@BJP_KVR_KMR 6 ай бұрын
❤ yes
@bandari5002
@bandari5002 7 ай бұрын
రాకింగ్ రాకేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలంగాణ లో గొప్ప చిత్రం కావలిని. మనసారా కోరుతూ జై తెలంగాణ
@raghavapachigolla4394
@raghavapachigolla4394 6 ай бұрын
అప్పుడెప్పుడో శ్రీ రాములయ్య సినిమాలో రాయలసీమ గొప్పతనాన్ని వివరిస్తూ పాడిన పాట ఎంత అనుభూతిని ఇస్తుంది...అంతకుమించిన ఆనందాన్ని ఆస్వాదిస్తునాను ఈ పాట ద్వారా
@VRTalkiesFolkSongs
@VRTalkiesFolkSongs 7 ай бұрын
మెంటల్ ..మెంటల్ ఎక్కిచ్చిరు అన్న పాటతో ...ఇచ్చిపడేసిరు మొత్తానికి ..వాహ్ ...సంగీతం - సాహిత్యం ..ఆద్యంతం తెలంగాణామృతం🔥🔥🔥🔥👌👌👌👌 చరణ్ అన్నా .గోరేటి వెంకన్న గార్లకు 🙏❤️
@nsg-009
@nsg-009 7 ай бұрын
Singers evaru bro Telangana vallena
@nsg-009
@nsg-009 7 ай бұрын
Song supeeer
@manakaharishkumar5105
@manakaharishkumar5105 7 ай бұрын
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
@parameshk2315
@parameshk2315 6 ай бұрын
Ik ok oh iilpiīklil hv koon ik j ji olo​@@nsg-009
@MACHA_ANURADHA
@MACHA_ANURADHA 6 ай бұрын
అద్భుతః తెలంగాణ గొప్పతనాన్ని తెలిపె పాట ఆసాంతం ఇక్షురస మాధుర్యం
@4wayconstructions
@4wayconstructions 6 ай бұрын
ఈ పాట మాత్రం చరిత్ర లో నిలిచి పోతుంది సోదర..... చరణ్ రోజు రోజు కి నీ మ్యూజిక్ పైన ప్రేమ పెరుగుతుంది సోదర.....
@ajaymicrosculptures7364
@ajaymicrosculptures7364 7 ай бұрын
గోరటి వెంకన్న గారు తెలంగాణ గొప్పతనాన్ని తెలియచేస్తూ ఈపాటను చాల అద్భుతంగా రాసారు. ఈచిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను
@srikanth_cherukupalli9551
@srikanth_cherukupalli9551 7 ай бұрын
movie name
@m.revanth6454
@m.revanth6454 7 ай бұрын
అది సినిమా కాదు ఆల్బమ్ పాట
@vilegetv8087
@vilegetv8087 7 ай бұрын
@@srikanth_cherukupalli9551MOVIE NAME KCR (Keshava Chandra Ramavath).
@Vinnuonwheels
@Vinnuonwheels 7 ай бұрын
KCR (Keshava Chandra Ramavath)​@@srikanth_cherukupalli9551
@ajaygoud9131
@ajaygoud9131 7 ай бұрын
Movie name కెసిఆర్.​@@srikanth_cherukupalli9551
@anjiaddakula7101
@anjiaddakula7101 5 ай бұрын
జై తెలంగాణ....రేవంత్ రెడ్డి అహంకారానికి రాష్ట్ర గేయం చెడగొట్టి పెట్టాడు
@Purushotham-qh9wt
@Purushotham-qh9wt 7 ай бұрын
అబ్బా ఎంత మంచి పాట రాసినవే గోరటి.. పాట వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది. పాట వింటుంటే చెవులకు ఎంత వినసొంపుగా ఉన్నదే. గోరటి ఎంకన్న అన్న.. నీ సాహిత్యానికి పాడిన విధానానికి 🙏🙏🙏🙏🙏
@pawankothapally1188
@pawankothapally1188 6 ай бұрын
మలి పోరు తోలి పొద్దూ మన చంద్రశేఖరుడు కల నీజం చేసిన మన కథనాయకుడు....జై తెలంగాణ జై కేసీఆర్...
@ashwinetl8443
@ashwinetl8443 6 ай бұрын
Super
@balakrishnabalu5693
@balakrishnabalu5693 5 ай бұрын
Okkani thio ti kaledhu sakala janula sammi tho vachhindi
@pawankothapally1188
@pawankothapally1188 5 ай бұрын
@@balakrishnabalu5693 nv antunna sakala janula sammeku okka roju mundu karimnagar lo em jarigindo telusuko brother...
@Arv6602
@Arv6602 4 ай бұрын
@@pawankothapally1188 super 👏🏻
@Arv6602
@Arv6602 4 ай бұрын
@@pawankothapally1188 yes
@mushamshravankumar2051
@mushamshravankumar2051 7 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤❤🎉
@sridharnagelli7566
@sridharnagelli7566 6 ай бұрын
గోరటి వెంకన్న సాహిత్యం, చరణ్ అర్జున్ సంగీతం...మనో , కల్పనల గొంతు మాధుర్యంతో తెలంగాణ పాటకు ప్రాణం పోశారు...❤
@dasharathmuthyala3324
@dasharathmuthyala3324 6 ай бұрын
తెలంగాణ గొప్పదనాన్ని ఇంత అద్భుతంగా వివరించిన మన వెంకన్నకి మరియు అంతే అద్బుతంగ సంగీతం మరియు గాయకులకు మా యొక్క హృదయ పూర్వక ❤ నమస్కారాలు ........ జై తెలంగాణ❤❤❤❤
@ravinderreddy9539
@ravinderreddy9539 Ай бұрын
🎉🎉🎉good music good sang వెంట్రుకలు నిక్క పొడుస్తున్నాయి
@GaneshMaloth-fr5uw
@GaneshMaloth-fr5uw 7 ай бұрын
సాంగ్ వింటూ ఉంటే మాత్రం Goosebumps వస్తున్నాయి.... జై తెలంగాణ జై కేసీఆర్..... All the best entire hole team....
@SM-Sanchari
@SM-Sanchari 6 ай бұрын
సరైన సమయంలో సరి అయిన స్వర సంపద. పాట అదుర్స్. జై తెలంగాణ జై హింద్
@pharmaguru1154
@pharmaguru1154 6 ай бұрын
ఈ సాంగ్ చూడానికి వచ్చిన వారు అందరికీ షేర్ చేయండి.... 👌👌💥💥 మైండ్ లో నుండి పోవట్లె లిరిక్స్👌👌 జై తెలంగాణ All the best for movie team KCR
@Psycho-ff7fh
@Psycho-ff7fh 6 ай бұрын
మనో గారు అంటే చాలా అభిమానం ఉండేది ఇప్పుడు అది రెట్టింపు అయ్యింది tqu sir and కల్పనా మేడం and వెంకన్న sir
@adarshakula
@adarshakula 7 ай бұрын
ఎన్ని ఘనతలు ఇచ్చట తెలగాణ ఎన్నడోడవని ముచ్చట.....♥️🔥 జై తెలంగాణ ✊🔥
@sidhapuramnaresh3937
@sidhapuramnaresh3937 7 ай бұрын
👌🤝
@ramulukore
@ramulukore 4 ай бұрын
వావ్ 👌
@sridharnagelli7566
@sridharnagelli7566 6 ай бұрын
ఒక్కో పదం వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి...!! తెలంగాణ సాహిత్యానికి ఉన్న శక్తి అటువంటిది...❤
@venkateshdontula1258
@venkateshdontula1258 7 ай бұрын
ఈ పాట... నా పాట నా ఇష్టం తెలంగాణ లో సంగీత దర్శకులు లేరు ... అని విర్రవీగిన వారి కీర్తి తల నరికే పాట 👏
@nsg-009
@nsg-009 7 ай бұрын
పాడింది ఆంధ్ర అతనే కదా అంటే తెలంగాణ లో సింగర్స్ లేరా!
@MrPothula
@MrPothula 7 ай бұрын
Padina Mano di andhra and kalpana di Tamilnadu.. Telangana lo singers lera brother??
@venkateshdontula1258
@venkateshdontula1258 7 ай бұрын
ఎవరు పాడిర్రు అనలే నేను ...టీజీ లో మంచి సంగీత దర్శకులు లేనే లేరు అన్నడుగా దాని గురించి....
@Salvaji147
@Salvaji147 7 ай бұрын
Private సాంగ్ కి రాష్ట్ర గీతానికి తేడా తెలుసుకొండి మిత్రాలరా మాకు కీరవాణి మ్యూజిక్ ఇవ్వాడం వద్దు అనలె ..మా తెలంగాణ పాట మాట వాళ్ల తొ చెయించాలి అని అన్నాం రాష్ట్ర గీతం వేరు ప్రైవేటు సాంగ్ వేరు గుర్తు పెట్టుకొండి
@madhusangishetty2208
@madhusangishetty2208 7 ай бұрын
👍👍👍👍👍🙏🙏🙏🙏
@siddureddy84
@siddureddy84 2 ай бұрын
నేను ఆంధ్ర కానీ సుపర్గా రసినాడు సాహిత్యం. గ్రేట్
@laxmanreddyvangapalli3659
@laxmanreddyvangapalli3659 Ай бұрын
కెసిఆర్ అంటే ఒక బ్రాండ్ ఈ బ్రాండ్ పాటను రాసినందుకు గోరెంట్ ఎంకన్నకు మను గారికి ఈ పాట పాడిన అందరికీ నా ధన్యవాదాలు
@narendarsingaram2687
@narendarsingaram2687 6 ай бұрын
నీ యమ్మ ఏం ఫీల్ ఉంది మామా. రోమాలు నిక్కా బొడుచు కుంటున్నాయి. గోరేటి. మనో. కల్పనా. రాకేష్. చరణ్ గార్లకు మనస్పూర్తిగా ధన్యవాదాలు 🙏🙏👏👏👌👌👍👍✊✊
@boggulaskr9700
@boggulaskr9700 Ай бұрын
ఈ ఒక్క పాటతో తెలంగాణ చరిత్రను కళ్ళకు కట్టేలా చూపించారు... ధన్యవాదాలు గోరేటి వెంకన్న గారు
@lacchannamucchata
@lacchannamucchata 6 ай бұрын
తెలంగాణ గుండె చప్పుడు ను మరొక్కమారు..మారుమ్రోగేలా చేసిన అద్భుత కలం,గళం,స్వరం! తమ్ముడూ రాకేష్ నీకు నా శుభాకాంక్షలు, శుభాశీస్సులు.. అద్భుతమైన పాటనందించిన నీ జన్మ చరితార్థం..మా జన్మలు పునీతం!💯✅🙏🌹
@dhannaramsrinivas55
@dhannaramsrinivas55 7 ай бұрын
అబ్బాబ్బా ఎన్ని సార్లు విన్న ఆ సాహిత్యం మధురిమ తగ్గడం లేదు. వినసొంపుగా ఉంది పాట గోరెంటి గారు మీ కళకు కలానికి కోటి ప్రణామాలు.... రాకేష్ bro అభినందనలు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@priyankadasari23
@priyankadasari23 6 ай бұрын
Rakesh anna tq so much
@djbablu7178
@djbablu7178 6 ай бұрын
పాట వింటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఆన్న అవి ఆనంద భాష్పాలె కావచ్చు ❤❤
@SaikumarPolampelli
@SaikumarPolampelli 7 ай бұрын
తెలంగాణ ప్రజలు ఉంటే ఒక లైక్ వేసుకోండి
@vangaradurgamalleswararao3910
@vangaradurgamalleswararao3910 6 ай бұрын
తెలంగాణ ప్రజలు ఎందుకన్న తెలుగువాడితే చాలు. జై తెలంగాణ జై జై తెలుగు రాష్ట్రాలు
@prasadgollapalli1132
@prasadgollapalli1132 6 ай бұрын
తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ.... ఎం పాట అన్నా రక్తం ఉడుకుతుంది
@MiddeVineeth
@MiddeVineeth 7 ай бұрын
తెలంగాణ మట్టి పునాదుల నుండి వచ్చిన గోరేటి వెంకన్న సాహిత్యం తెలంగాణ ఖ్యాతిని మరోసారి గుర్తు చేసినందుకు చాలా సంతోషం దీనికి అద్భుతమైన సంగీతం అందించిన చరణ్ అర్జున్ అన్న గారికి మరియు బృంద సభ్యులకు తెలంగాణ వందనములు🙏
@manakaharishkumar5105
@manakaharishkumar5105 7 ай бұрын
తెలంగాణ ప్రజలకు తెలంగాణ అంటే మొదటిగా గుర్తుకొచ్చేది ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు అలాంటి మహా మేధావి పేరు లేకుండా ఇలాంటి పాటను ఉచ్చరించడం అత్యంత ధారణమైన సిగ్గు చెప్పవచ్చు తెలంగాణ ఉద్యమంలో జయ.శంకర్ సార్ తన జీవితాన్ని అర్పించారు ఇలాంటి పాటలతో ఒక వ్యక్తికి మీరు భజన చేయవచ్చు కానీ మా గుండెల్లో ఉన్నాడు జయశంకర్ సార్
@pabbathishiva2772
@pabbathishiva2772 6 ай бұрын
ఇంత మంచి పాట రాసిన గోరటి వెంకన్న గారికి పాట పాడిన మను, కల్పన గారికి వందనాలు. సంగీతం 👌👌👌👌
@narojurajashekar
@narojurajashekar 7 ай бұрын
ముందుగా మ్యూజిక్ అందించిన చరణ్ గారికి అభినందనలు... 🙏🏼 ఇది వచన కవిత రూపంలో ఉంది చదివితే... వింటేనే పాటల ఉంది. ఆ గొప్పతనం గోరెటి వెంకన్న కే సొంతం 🙏🏼🙏🏼
@sravankumargaddala
@sravankumargaddala Ай бұрын
అద్భుతమైన సాంగ్ ఎందుకో ఈ పాట వింటుంటే ఒళ్ళు పులకరించి నట్టుగా ఉంది మలిపోరు తొలిపొద్దు మన చంద్రశేఖరుడు జై తెలంగాణ
@VenkatnaikKethavath
@VenkatnaikKethavath 7 ай бұрын
తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈ పాట బాగుంది
@nsg-009
@nsg-009 7 ай бұрын
Singer Ap athanu kada
@SaibabuSaibabu-te9jb
@SaibabuSaibabu-te9jb 7 ай бұрын
Superb.......🎉🎉🎉
@bandaruravikumar4764
@bandaruravikumar4764 7 ай бұрын
గోరటి వెంకన్న 👍 గ్రేట్
@chintunanna163
@chintunanna163 7 ай бұрын
మన తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇంకా ఈ గోల ఆపరా మనం కూడా వేరే ప్రాంతాలకు వెళ్లి బతుకుతున్నాం గా మన జెండా ఎగరేస్తున్నారు గా తెలంగాణ అందరితో కలిసి పోద్ది అలాగే ఎవరి డామినేషన్ ఒప్పుకోదు సామరస్యంగా ఉండండి కాస్త
@aadibhaskar4368
@aadibhaskar4368 7 ай бұрын
no anna
@shekarpabba7221
@shekarpabba7221 6 ай бұрын
ఉద్యమ కాలం తర్వాత చాలా కాలానికి తెలంగాణ ప్రదన్యత ఇచ్చే పాట ఇది తెలంగాణ గొప్పదనం
@Vintage.24
@Vintage.24 7 ай бұрын
నా తెలంగాణ కోటిరత్నాల వీణ❤❤
@satyanand7711
@satyanand7711 Ай бұрын
తెలంగాణ అంటేనే ఒక వైబ్రేషన్ excellent No words జై తెలంగణా జై గోరేటి వెంకన్న 👌 👌🔥🔥🔥🔥
@rakeshedunuri
@rakeshedunuri 7 ай бұрын
ఒక్కో పదం మీ ప్రాణం పెట్టి రాసిండ్రు పాడిండ్రు మాటలేవు చరణ్ అన్న మ్యూజిక్ అద్భుతం తెలంగాణ ప్రజానీకానికి ఒంట్లో రక్తం మరిగే తెలంగాణ గీతం ఇది 👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐
@panorama66366
@panorama66366 6 ай бұрын
All the best Rakesh........... నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ ..
@asura_j26
@asura_j26 7 ай бұрын
❤మలిపోరు తొలి పొద్దు మన చంద్ర శేఖరుడు కల నిజము చేసిన మన కథానాయకుడు..❤❤❤
@yummykicthen
@yummykicthen 6 ай бұрын
సూపర్ సాంగ్ కిరవాణి పాట కనా 100 రెట్లు బాగుంది❤❤❤
@sharada.sarvi09
@sharada.sarvi09 7 ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ.... నా తెలంగాణ కోటి రత్నాల వీణ❤️
@upenderReddy7079
@upenderReddy7079 6 ай бұрын
రాకేష్ గారు ఈ చిత్రం మన తెలంగాణా సంకృతం సంప్రదాయాలు 40 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లి చూపించాలని కోరుకుంటు ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలిలాని కోరుకుంటున్న
@nareshreddyk7508
@nareshreddyk7508 7 ай бұрын
జై బోలో తెలంగాణ ఎన్ని తరాలు మారిన మన తెలంగాణ చరిత్రను మార్చగల వారే లేరు జై తెలంగాణ జై జై తెలంగాణ
@krishnaooga6499
@krishnaooga6499 6 ай бұрын
ఈ పదేళ్ళలో తెలంగాణ పటంలో ఇంతమంది కనబడ్డరా అన్న. Keep it up
@zenithkarthi5805
@zenithkarthi5805 7 ай бұрын
రాజకీయ రంగులనునుముకొని తెలంగాణ ఏడ ఆంధ్రదేశం లాగ మారుతుందో అని భయం ఐతున్న సమయం లో భలే పాట ఇన్నపో!! గోరేటి,చరణ్ మ్యూజిక్ ధన్యవాదాలు.
@simple_TECH_tricks
@simple_TECH_tricks Ай бұрын
Well said🎉
@kiraneerla1717
@kiraneerla1717 Ай бұрын
అంత బాగానే వుంది కానీ తెలంగాణ సిద్ధాంతకర్త జయంకర్ sir కోసం ఒక లిరిక్ పెట్టలేదు ..
@srinivasbollampally2918
@srinivasbollampally2918 Ай бұрын
Undi bro....
@nagarajuuppala9415
@nagarajuuppala9415 Ай бұрын
Akkada undi bro ​@@srinivasbollampally2918
@nagavalli9683
@nagavalli9683 29 күн бұрын
Pettaru bro nuv chudaledhemo
@JayKumar-ew7vw
@JayKumar-ew7vw 27 күн бұрын
Pettaru chudu
@madboy7384
@madboy7384 7 ай бұрын
ఎన్ని గణతలు ఇచ్చట ...ఎప్పుడు ఒడవని ముచ్చట ❤ తెలంగాణ .
@ArraShekar-b3d
@ArraShekar-b3d Ай бұрын
ఇ పాట విన్నప్పుడల్లా రక్తం మారుగుతుంది ❤❤ చాలా నచ్చింది i love you ❤❤
@Chanduonevwheels
@Chanduonevwheels 7 ай бұрын
నేను పుట్టిన ఈ గడ్డ ఎంత గొప్పదో! తెలుపుతూ ఒక పాటను ఎంతో గొప్పగా రాసిన మా అన్న గోరేటి ఎంక్కనకు మా పాదాభివందనం. "నా తెలంగాణ కోటి రతనాల వీణ"
@rithusbanjarachannel9924
@rithusbanjarachannel9924 6 ай бұрын
నా తెలంగాణ కు కావలసిన మ్యూజిక్ ఇదే
@kotlatirupati3183
@kotlatirupati3183 7 ай бұрын
తెలంగాణ ప్రజల గొంతు నుంచి వచ్చిన పాట ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@srinivastamtam
@srinivastamtam 4 ай бұрын
Kudos to writer, singers, music director and crew..👌👌👏👏 పద గతులు స్వర గతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలగాణ ద్విపద దరువుల నేల యక్షగానపు శాల పోతనా కవి యోగి భాగవత స్కందాల జయ గీతికై మోగెరా తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా సింగిడై పొంగిందిరా తెలగాణ తంగెడయి పూసిందిరా శాత వాహన వీర శౌర్యమే తెలగాణ ఇక్ష్వాక పాలనలొ విలసిల్లె తెలగాణ చాళుక్య ప్రాకార గోపురాధామాల కాకతీయుల మేటి వారికెవ్వరు సాటి ఎన్నెలా తిన్నెలా ఎగిసేటి గోదారి కొండకోనల మేన కులికె కృష్ణావేణి వన్నెలొలికే రాణి మన కిన్నెరాసాని చిలక వాగుల మేళ చిందులేసే నెల శిలల కల తోరణం యాదాద్రి దేవలం వెలిసిన శివరేడు వేములాడ జూడు ధర్మపురిలో ప్రణవ నాదమే కదలాడు వాసిగా చదువంపె బాసరా తీర్థంబు అంబ జోగులాంబ ఆదిలో పీఠంబు అల్లంపురం తొలి నరుల నివాసంబు సమ్మక్క సారలమ్మా తెలగాణ రుద్రమ్మ రుధిర జన్మ భద్రాద్రి రామక్షేత్రం తెలగాణ గోల్కొండ గొప్ప చరితం పాల్కురికి సోమన్న బసవా పురాణంబు దివినుంచి దిగివచ్చి కొలువైన తేజంబు రామప్ప మందిరం వేయి స్తంభాలయం పద్యానికందము అప్పకవి చందము రంగనాదా రామాయణా గానము ప్రతి ముంగిళి పరవశించి పాడుకుంది కావ్య జగతికి దారి మల్లినాదా సూరి మధుర విజయము రాసే గంగావతి దేవి మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న ఈ నేల సాహిత్య వైభవానా మిన్న బతుకమ్మ బోనాలురా పండగా సాయన్న గుండెసడిరా పైడి జయరాజు కాంతారావు ప్రభాకరుడి చిత్ర వెలుగు జైబోలో తెలంగాణా అన్న నిమ్మలా శంకరన్న నాట్య రీతుల తెలిపె నృత్యరత్నావళి రసగంగనుప్పొంగే సింగభూపాలుడు రౌద్ర పేరిణి బేరి జాయపాసేనాని రాగమై రంజిల్లె రామదాసుని బాణి యోగియై చరియించె వరకవి సిద్ధప్ప సిందేసి తాళము ఎల్లమ్మ మేళము నూటొక్క రాగాల పోటెత్తె కిన్నెర భాగయ్య అల్లిక పూదోట మల్లిక కనుల ఎర్రని జీర కాళోజి కవి ధార ఎల్లలే దాటింది దాశరథి పద్యంబు రాక మాచర్ల వెంకటదాసు యాలలు రాళ్ల కరిగించె చెన్నాదాసు రాగాలు ఇద్దాసు తత్వాలు ఇలపైన సత్యాలు వేపూరి కీర్తనకు ప్రతి పల్లె నర్తనా తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట యుద్ధనౌకా గద్దరన్న జనగీతికా విశ్వంభర జ్ఞానపీఠీ సినారె వల్లంకి తాళమై వొలికె నీ కవనాలె అపర మేధావి మన పీవిరా మిద్దె రాములు ఒగ్గు కథరా వేల గొంతుకుల ధ్వని గానము మన వేణు మాధవుడి శిష్య గణము బందగీ నెత్తుటి సింధూరమీ నేల బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా బందగీ నెత్తుటి సింధూరమీ నేల బరిగీసి నిలిచెరా భీమిరెడ్డి భళా ఆరుట్ల రావినారాయణుని త్యాగాల కొమరము భీముడి సమర చైతన్యాల కమలమ్మ ఐలమ్మ మల్లు స్వరాజ్యాల కదనాల మగువల తెగువరా తెలగాణ మలిపోరు తొలిపొద్దు మన చంద్ర శేఖరుడు కల నిజము చేసిన మన కథా నాయకుడు ఎన్ని ఘనతలు ఇచ్చటా తెలగాణ ఎన్నడొడవని ముచ్చటా
@banjaraboy_starmaker_smule
@banjaraboy_starmaker_smule Ай бұрын
Pin this song lyrics
@Bandilyric
@Bandilyric 7 ай бұрын
Charan arjun music 👌👍gorati venkanna lyrics also super 👌👍💐💐
@prasadgollapalli1132
@prasadgollapalli1132 6 ай бұрын
తెలంగాణ లో పుట్టిన ప్రతి ఒక్క రక్తం ఈ సినిమా చూడాలి
@winwin-df8vz
@winwin-df8vz 6 ай бұрын
Idi cinema na bro. I think just song anikunta.
@UNIVERSESAURA369
@UNIVERSESAURA369 7 ай бұрын
మండే ఎండల్లో మేఘనడు మొత్తం తెలంగాణ మీద వర్షపు చినుకులు ధార పోస్తున్నట్లుగా ఉంది ఈ సంగీతం 🎉🎉🎉🎉
@arjunbharathNandan2078
@arjunbharathNandan2078 19 күн бұрын
జై మాదిగ దండోరా...✊🖤 జై మందకృష్ణ మాదిగ..💐✊ బహుజన యుద్దనౌక డా,ఏపూరి సోమన్నకు బహుజన వందనాలు..💐🙏
@sunilvalmikiexplorer
@sunilvalmikiexplorer 7 ай бұрын
అధ్బుతమైన పాట... చరణ్ అర్జున్ టీం కు శుభాకాంక్షలు... కెసిఆర్ గారు విడుదల చేయడం శుభపరిణామం ❤❤... పాడిన గాయకులు శుభాకాంక్షలు!!... జూన్2 సందర్భంగా ఈ పాట ప్రజల గుండెల్లో నిలిచిపోతుంది!...
@srinivasagirumallasrinivas5459
@srinivasagirumallasrinivas5459 6 ай бұрын
ఈ పాట బాగుంది ఈ టీం సభ్యులందరికి శుభాకాంక్షలు🎉
@BurraSuryagoud01-yn2fx
@BurraSuryagoud01-yn2fx 7 ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ .. తెలంగాణ గడ్డ పైన పుట్టినందుకు గర్వంగా ఉంది❤😢 జై తెలంగాణ... కళ్ళలో నుండి నీళ్ళు వస్తున్నాయి పాట వింటే
@pk.praveenkalyan
@pk.praveenkalyan 6 ай бұрын
4:28 జై కెసిఆర్ ✊🫡🥺
@bahujanscreen
@bahujanscreen 7 ай бұрын
ఏముంది రా ఈ పాట.....🔥🔥 గర్వంతో మిద్దేనెక్కిన గందే కు తలతన్నెల రాసిన పాటల ఉంది..... ఎవ్వడు రా తెలంగాణలో కవులు,రచయితలు,సంగీత దర్శకులు లేరు అన్నాడు.... (తల తన్నెల రాసిన పాట ఇది =లిరిక్స్ :గోరేటి వెంకన్న👌👌👌 ఎంత మంది నచ్చింది అన్నది లైక్ 👍తో తెలుపండి నచ్చని యెడల కామెంట్ పెట్టండి
@AnilAnil-x1y
@AnilAnil-x1y Ай бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ.. వినాలనిపిస్తుంది.. సాంగ్ మ్యూజిక్ హైలెట్... జై తెలంగాణ..👌💥🤎
@rangucreative
@rangucreative 7 ай бұрын
ఉడుకన్నం లో పెరుగు మాడికాయ తొక్కు తో తిన్నట్టు ఉందే మీ పాట...ఇది తెలంగాణ సాహిత్య దర్పం...❤❤❤❤ చరణ్ అర్జున్ అన్న దిల్ కుష్ పాట ఇచ్చినవ్ పో
@panthangiNagaraju-p2w
@panthangiNagaraju-p2w 6 ай бұрын
చరణ్ అర్జున్ గారు మీరు గోపవరు గోరేటి వెంకన్న గారు నా జీవితం లో ఇలాంటి పాట వినలేదు మీ కాళ్ళు పట్టుకోవాలని ఉంది పాట వింటున్నపుడు కలలోకి నిలోవచ్చినై రాకింగ్ రాకేష్ నువ్వు చానా పెద్ద స్థాయికు వెళ్తావ్
@pikilinarasimha9213
@pikilinarasimha9213 7 ай бұрын
పాట చాలా గొప్పగా ఉంది కానీ మలిదశ తెలంగాణ పోరాటానికి ఆత్మ బలిదానాలతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమకారులు శ్రీకాంతాచారి కానిస్టేబుల్ కిష్టయ్య యాదిరెడ్డి వీళ్ళ పేర్లను కూడా ఈ పాటలో చేర్చి ఉంటే ఇంకా బాగుండేది
@uppali1000
@uppali1000 7 ай бұрын
Yes
@upendracharyenugurthi3565
@upendracharyenugurthi3565 7 ай бұрын
కచ్చితంగా వీళ్ళ ఇద్దరు పేర్లు చేర్చితే ఇంకా బాగుంటది అదిరిపోయేది సాంగ్
@deshaboinakeshavayadav18
@deshaboinakeshavayadav18 5 ай бұрын
అన్న ఇ పాట రాసింది కేసీఆర్ కోసం తెలంగాణ కోసం కాదు మనం అనొద్దు
@vr-fg6gk
@vr-fg6gk Ай бұрын
జై తెలంగాణ జై జై తెలంగాణ గడ్డ మీద పుట్టడం పూర్వజన్మ సుకృతం ఎందరో కవులు కళాకారులు ఈ తెలంగాణను ఒక అద్భుతంగా అంశాలను పోరాటాలను ఆకలికి కష్టాలకు పడిన తెలంగాణ మలిదశ ఉద్యమం తెలంగాణ కెసిఆర్ ఈరోజు ఎట్లుంది ఈరోజు ఈ పాటలు పాట ద్వారా కవులను పరిచయం చేసిన రాకేష్ అన్నగారికి మీ దర్శకత్వం వహించిన ఇంతకంటే అదృష్టం మరొకటి ఉండదు పాటను విన్న అంతసేపు ఒళ్ళు పులకరిస్తుంది నా కన్నీళ్లు కూడా ఉరకలేస్తుంది పొంగి పొర్లుతుంది జై తెలంగాణ అద్భుత విజయం సాధించావు అన్న నువ్వు ఏంటో నిరూపించావు మిమిక్రీ కళాకారుడు సినిమా తీస్తే ఎట్లుంటదో చూపించావు ❤
@prabhasdigitals2279
@prabhasdigitals2279 7 ай бұрын
సాంగ్ వింటూ ఉంటే మాత్రం Goosebumps వస్తున్నాయి.... జై తెలంగాణ chala bagundi
@madalaguru1
@madalaguru1 26 күн бұрын
ఇది తెలుగు నేల... ఇది తెలుగు నేల పాట... ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ఇవి ఆ ముక్కంటి నయనాలలా వెలగాలి." NTR❤
@shankersukka2762
@shankersukka2762 7 ай бұрын
సూపర్ పాట. కీరవాణి గారి కీర్తినే అబుర పరిచేలా ఉంది ఈ పాట. ఆ పదల అల్లిక ఒక గోరేటి వెంకన్నకే సాధ్యం.
@chandaramu3880
@chandaramu3880 Ай бұрын
జై తెలంగాణ జై కెసిఆర్ నా తెలంగాణ కోటి రతణాల వీణ ❤❤❤❤❤కంగ్రాట్స్ రాకేష్ అన్నా సినిమా మంచి హిట్ కావాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@ShineMedia-jo6di
@ShineMedia-jo6di 7 ай бұрын
చాలా అద్భుతంగా ఉంది 👌 ఈ పాటలో మలిదశ అమరుడు శ్రీకాంతాచారి పేరు చేర్చితే బాగుండేదని నా అభిప్రాయం...
@gorativenkanna9878
@gorativenkanna9878 7 ай бұрын
ఎస్
@BabluBab-gt6un
@BabluBab-gt6un Ай бұрын
Goosebumps. Telangana ante teluvani vaariki manchi information ee paata. Chaala Baaga raasaru✌️✌️
@THIRUMALAPLOTIFY
@THIRUMALAPLOTIFY 7 ай бұрын
తెలంగాణ రాకుంటే రేవంత్ CM అయ్యేవాడు కాదు.... రేవంత్ CM కావడానికి ఒకరకంగా KCR నే.... లేకుంటే ఆంధ్ర వాళ్ల చేతిలో తెలగణ నలిగి పోయేది.... జై తెలంగాణ జై రెడ్డి... జై కేసీఆర్
@swamypathuri1188
@swamypathuri1188 29 күн бұрын
నా తెలంగాణ కోటి రాతణాల వీణ 🙏🙏🚩🚩
@W5TV
@W5TV Ай бұрын
Super this songs can be telangana state song pakka set avuthundi pelz prpouse to ts govt
@nareshkatravath7655
@nareshkatravath7655 16 күн бұрын
❤ super
@rangasuresh8812
@rangasuresh8812 7 ай бұрын
ప్రతి తెలంగాణ పౌరున్ని గుండెల్లో ఉప్పొంగే మధురమైన పాట తెలంగాణ సాహిత్య వైభవాన్ని చాటి చెప్పిన పాట 🙏🙏🙏
@ArraShekar-b3d
@ArraShekar-b3d Ай бұрын
Fimack farav fepav bro🎉🎉🎉 Jai Telangana jai kcr ❤❤❤❤❤
@chimmallamahesh4631
@chimmallamahesh4631 7 ай бұрын
సాహిత్యం చాలా బాగుంది.మన తెలంగాణా కీర్తిని చాటే విధంగా ఉంది
@AvulaSaivishal
@AvulaSaivishal 21 күн бұрын
Super❤
@jeedisundaranna2512
@jeedisundaranna2512 7 ай бұрын
జయహో కెసిఆర్ సార్ నైస్ సాంగ్ సబ్బండా వర్గాల నచ్చిన పాట మేచ్చిన పాట జలు పరిన పాట గోరేటి నోటా జై తెలంగాణ ✊✊✊
@Sravsfamilyvlogs320
@Sravsfamilyvlogs320 18 күн бұрын
Ede asalina telengana song really hatsoff to all singers❤❤❤ super super super super.......excellent
@ashokchinnam9590
@ashokchinnam9590 6 ай бұрын
కనుల ఎర్రని జీర, కాళోజీ కవి ధార..! ఆహా..!! ఎంత గొప్పగా ఉంది పాట.. గోరేటి గారి వల్లనే అవుతుంది ఇంత చరిత్ర చెప్పడం. ఆయన కారణ జన్ముడు. ఆయన పేరు కూడా అందులో ప్రస్తావించాల్సింది. ఎందుకంటే గోరేటి పేరు చెప్పకుండా తెలంగాణ సాహిత్య చరిత్ర పూర్తి కాదు. పాట వింటుంటే కాలయంత్రంలో తెలంగాణ అంతటా ఒక్కసారి తిరిగివచ్చినట్టు అనిపించింది..!! ఇంత మంచి పాట అందించిన రాకింగ్ రాకేష్, చరణ్ అర్జున్ ధన్యులు. గొప్పగా ఆలపించిన మనో గారికి, గాన రాక్షసి కల్పన గారికి ధన్యవాదాలు.
@HabeebsTechPlanet
@HabeebsTechPlanet Ай бұрын
నా తెలంగాణ కోటి రతనాల వీణ ❤💎😇🇮🇳
@maheshyadav-nu6kp
@maheshyadav-nu6kp 7 ай бұрын
‌ఇది కదా తెలంగాణ సాహిత్యం యొక్క గొప్పతనం,జయ జయ హె తెలంగాణ కి మించిన పాట , నా తెలంగాణ కోటి రతనాల వీణ Jai Telangana & Jai KCR
@ratnamncv5235
@ratnamncv5235 21 күн бұрын
Very good lyrics and sung by the legendary trio Venkanna,Manu and Kalpana. This reminds SPBs song "Vedam la goshin-che godavari .."✨💪✔️💐
@srinupothu6471
@srinupothu6471 6 ай бұрын
అద్భుతం ..గా ఉంది మీ,మా ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటుకున్న❤
@21.bbhavani72
@21.bbhavani72 Ай бұрын
ఇది కదా తెలంగాణ పాట అంటే
@pandusiddharth2258
@pandusiddharth2258 7 ай бұрын
గోరటి వెంకన్న కలం నుండి జాలువారిన.. మరో అద్భుతమైన పాట ఈ తెలంగాణ తేజం సాంగ్ 👌👌🙏🙏
@s.ramulusri4072
@s.ramulusri4072 7 ай бұрын
Swecha vochindi ......kalaniki adhalika vochindhi..... 10 years banisala vunnadu kada
@TelusukuneprayatnamChedham
@TelusukuneprayatnamChedham 6 ай бұрын
జయహో తెలగాణ ఈ పాట వింటుంటే రోమలూ నిక్కపొడుచుకుంటున్నాయి ..చాలా సూపర్ గా కంపోస్ చేశారు ...సూపర్ సూపర్ .❤❤❤❤
@n.chandrashekarreddy8566
@n.chandrashekarreddy8566 7 ай бұрын
పాట అంటే ఇది,. జై తెలంగాణ
@jagajeevan4556
@jagajeevan4556 16 күн бұрын
Love from Rayalaseema❤
తెలంగాణ బ్రీత్ సాంగ్ ✊✊... i love it
5:21
KR Group of Services (Keshav Rathod)
Рет қаралды 411 М.
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН
ВЛОГ ДИАНА В ТУРЦИИ
1:31:22
Lady Diana VLOG
Рет қаралды 1,2 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54
Жездуха 41-серия
36:26
Million Show
Рет қаралды 5 МЛН