కుంభమేళాలో అద్భుతం జరిగింది/మోనాలిసా కి ఏం అయ్యిందిMiyavaki forest/KUMBHMELA

  Рет қаралды 104,599

nanduri hemamalini

nanduri hemamalini

Күн бұрын

Пікірлер: 463
@nandurihemamalini
@nandurihemamalini Күн бұрын
పొరపాటున మియావికి అనిపలికాను మియావాకి అని పలకాలి క్షమించగలరు
@pymatinku
@pymatinku Күн бұрын
Namaskaram Amma, Naa eyes teripimcharu, monalisa monaisa ani thega viral cheaaru, aame nu chuudalani indore vellali anna alochana kuda vachindi, kani ippudu mee video chuudagane, ventane reality ayya, tqq Amma Deep gratitude
@wondervanitha4170
@wondervanitha4170 Күн бұрын
@@nandurihemamalini Content reach aindi mam . Adi mukyam. Thank you🙏
@jagannathm.t.9413
@jagannathm.t.9413 13 сағат бұрын
ಕಂಟೆಂಟ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಪ್ರೆಸೆಂಟೇಷನ್ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಚೆನ್ನಾಗಿದೆ. ಕೀಪಿಟಪ್ ಮೇಡಂ. 🎉🙏👍
@venkatatechchannel6252
@venkatatechchannel6252 13 сағат бұрын
Tqs Mee valla meeyavaaki concept gurinchi telusukunna
@raghugopisetti5744
@raghugopisetti5744 12 сағат бұрын
కుంభ మేళా గురించి చాలా మంచి వీడియో చేసారు.మీకు హృదయ పూర్వక వందనాలు. జై కుంభ మేళా జై జై కుంభ మేళా.
@SubbarajuBopparaju-oe7my
@SubbarajuBopparaju-oe7my Күн бұрын
శ్రీ ఆదిత్య నాథ్ యోగి గారికి ముందు గా కృతజ్ఞతాభివందనాలు వారి దేశభక్తి దూరద్రృష్ఠి తెగువ అధ్భుతం.కుంభమేళాకు శుభాకాంక్షలు.
@raghavendrapb8063
@raghavendrapb8063 Күн бұрын
ఇంత మంచి వార్తను మాకు అందిస్తున్న అందుకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@marpuraju5528
@marpuraju5528 Күн бұрын
కుంభమేళా ప్రపంచంలోనే ఒక అద్భుతం..దీని ప్రత్యేకతలు, గొప్పతనం,జరిగే మంచి దేశప్రజల,కు,ప్రపంచానికి తెలియజేయాల్సిన మీడియా,...అక్కడ మోనాలిసా, లు,ప్రమాదాలు లాంటివి మాత్రమే చూపెడుతున్నారు..మీడియా మొత్తం పూర్తిగా దిగజారిపోయింది...మీడియా మీద ప్రజలకు విశ్వాసం లేదు...
@mallikarjunay9185
@mallikarjunay9185 Күн бұрын
నీచ నికృష్ట దరిద్రులు మన దేశంలో చాలా మంది వున్నారు.మాకు తెలియని విషయాలు చెప్పి నందుకు నీకు వందనాలు తల్లి. జై శ్రీరామ్
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Күн бұрын
కోట్ల లో వ్యాపారులు చేసే నీచ తెలుగు మీడియా మంచి విషయాలు ఎలా చెబుతాయి.భారతీయ ధర్మ, జాతీయ, సాంస్కృతిక విషయాలను వ్యతిరేకించే నీచ నికృష్ట ప్రధాన తెలుగు మీడియా. అమ్మా మీరు ఇస్తున్న వివరాలకు ధన్యవాదములు. 🌹🙏🌹
@adinarayanap3475
@adinarayanap3475 19 сағат бұрын
మీలాంటి వాళ్లు చిన్నపిల్లల నుండి ఇలాంటి విషయాలు చెప్తే మన దేశం బాగుపడుతుంది మీలాంటి మన సంస్కృతి విషయాలు భావితరాలకు ఎంతో ఉపయోగపడతాయి
@k.b.prasad2529
@k.b.prasad2529 18 сағат бұрын
అమ్మా మీకు ధన్యవాదాలు . కుంభమేళా పరిసర ప్రాంతాలలో మంచి వాతావరణం నిర్మాణానికి తీసుకొన్న ఏర్పాట్లు ను చక్కగా వివరించారు . ఈ విషయాలు కూడా అత్యవసరం . ఇటువంటి విశ్లేషణ ఈ ఎర్పాట్లను యోజన చేసిన వారి ముందుచూపు మరియు శక్తి సమాజమంతటికి తెలుస్తుంది . జై భారత్ . 🕉🙏
@NagoorswamyPagadala
@NagoorswamyPagadala 19 сағат бұрын
మొదట నమఃస్కారం అమ్మా. ఇందులో మీ ఆవేదన, ఆలోచన అద్భుతం. చాలా విషయాలు చక్కగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించేలా మీ కార్యక్రమం సాగింది. ప్రభుత్వ, పారిశుధ్య కార్మికుల శ్రమను గుర్తించి మేచ్చుకోక తప్పదు. మిమ్ము పొగుడుటకు కాక చిత్తశుద్దిని అభినందిస్తున్నా. విడి విడిగా కాక ఆద్యంతం చక్కటి విశ్లేషణ అందించారు. అడవి చెట్లలో ఓ గొప్ప చెట్టు తులసి ఈ తులసి వనం మనం అందించే పోషకం ఆధారంగా మనఎత్తుకంటే ఏపుగా పెరుగుతుంది అందులో క్రిష్ణ తులసి ముఖ్యంగా భలంగా. ఈ తులసి అన్ని చెట్లలా కాక రాత్రి పగలూ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది అందుకే వీటిని విరివిగా పెట్టుకుంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ కుటుంబానికి అంది ఆరోగ్యంగా వుంటారు. ఇది మూలికలలో ప్రసిద్ధమైంది కూడా అనేక రఖాల ఆరోగ్యాలపై విశేషంగా పని చేస్తుంది. చక్కటి విషయాలు ప్రజలకు తెలిపినారు పాటిస్తే ధన్యులు. మీకు మరీ మరీ కృతజ్ఞతలు.
@rangamannariskala982
@rangamannariskala982 16 сағат бұрын
అమ్మ ఒక స్త్రీ వి ఎంత చక్కగా వివరించావు తల్లి బాధపడకు అమ్మ తెలుగు న్యూస్ చానల్స్ లో జర్నలిస్టులు చాలా ఎక్కువగా కమ్యూనిస్టు భావాలు ఉన్నవాళ్లు ఉన్నారు కులగజ్జి గాళ్లు ఉన్నారు కొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే ఈ దరిద్రుల బారి నుండి జాగ్రత్తపడి మీలాగా వీడియోల ద్వారా చైతన్యపరచాల్సింది ఆ బాధ్యత హిందువుల మీద ఉన్నదమ్మా
@venkatalaxmi703
@venkatalaxmi703 Күн бұрын
నమస్కారం హేమా గారు జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై హింద్ దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై జై శ్రీ యోగీఆదిత్యనాథ్ గారు జై శ్రీ నరేంద్ర మోదీజీ జై ఆర్ఎస్ఎస్ జై బిజెపి జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే హరే హర హర మహాదేవ శంభో శంకర నమో నమః జై మహా కుంభమేళా అమృతస్నాన్ జయతే జై ఓం శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః జై హింద్
@rajaninarla9600
@rajaninarla9600 Күн бұрын
చాలా గొప్ప విషయాలను, అద్భుత విషయాలను తెలియచేసినందుకు ధన్యవాదాలు
@sreekanthb3855
@sreekanthb3855 Күн бұрын
ఆహా ఎంత గొప్ప కార్యక్రమం చేశారు.. 👏🏻🙏🏻 UP ప్రభుత్వం, యోగి గారు, అక్కడ పని చేసిన సిబ్బంది వీళ్ళందరూ చేసినవన్నీ నిజంగా చాలా అభినందించదగినది గర్వించదగినది. ఇంక ఈ మీడియా అంటారా వీళ్ళకి దిక్కుమాలినవి పనికిమాలిన విషయాలు మాత్రమే కావాలి పనికొచ్చే విషయాలు అస్సలు పట్టవు వీళ్ళకి. అందులోను మన తెలుగు మీడియా మరి గోరం. ఎప్పుడు ఇలా కొత్త కొత్త విషయాలు, ఎంత ఉపయోగకరమైనవి ప్రాయోజితమైనవి మా అందరికీ తెలియజేస్తున్న మీకు చాలా ధన్యవాదాలు. లోక సమస్త సుఖినోభవంతు అనేది మీలో జీర్ణించుకుపోయింది.👏🏻🙏🏻 శ్రీ మాత్రే నమః 🙏🏻
@bhaskarg-d8q
@bhaskarg-d8q Күн бұрын
చాలా మంచి Topic. అస్సలు నిజమైన భక్తి, కనీసం అక్కడ ఉన్నంతసేపు అయినా - ఐహిక విషయాలపై కాకుండా ఆధ్యాత్మిక ఆలోచనలతో ఉంటే బాగుంటుంది - ముఖ్యంగా ఆ జర్నలిస్ట్ లు , యూట్యూబ్ జర్నలిస్ట్ లు .
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 Күн бұрын
అసలు ఆ అమ్మాయిని అంత హైలెట్ చేయడానికి పేదవాళ్ళు అందంగా ఉండరా... వెదవ వీడియోస్...❤❤అమ్మ మీరు చాలా చాలా బాగా వివరించారు... Tq మా...❤❤
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 Күн бұрын
బీజేపీ కి వాళ్ళ టీవీ చానెల్ అన్ని ప్రముఖ భాషలలోనూ ప్రత్యేకంగా ఉండాలి, మిగతా రాజకీయ పార్టీలకు ఉన్నట్లే. అందులో పార్టీ మరియు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. మిగతా వాళ్ళ నిందలనూ, నాటకాలనూ బహిర్గతం చేయాలి. ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యాల సమాచారం ప్రజలకు చేరడం లేదు. మన్ కి బాత్ ఒక్కటే చాలదు. జై శ్రీరామ్ జై హనుమాన్ జై భారత్.
@LakshmiKameswari-f5e
@LakshmiKameswari-f5e 17 сағат бұрын
ఎంత బాగా వివరించి చెప్పారో....మీ లాంటి వారు ఇలా చెప్తే అందరికీ మంచి విషయాలు తెలుస్తాయి
@NarasimhaSln-b2n
@NarasimhaSln-b2n 7 сағат бұрын
పర్యావరణ కాలుష్యము లేకుండా, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుతానికి ధన్యవాదాలు ,మీరు ఇచ్చిన అమూల్యమైన ప్రసంగం ప్రజలు గుర్తించాలి👏
@DEVIS-yq6zl
@DEVIS-yq6zl Күн бұрын
అక్కా.... నిజం గా మీరు చెప్పేవరకు ఈ అడవి విషయం తెలియదు నాకు.. అసలు ఆక్సీజన్ ఆలోచన రానే లేదు నాకు... మంచి విషయాలు చెప్తున్నారు మీరు.... ఇలాంటి అడవులు చాలా చాలా పెంచాలి... అప్పుడే వాతావరణం లో సడెన్ గా వస్తున్న మార్పులు రావు.... యోగిజీ కి శతకోటి వందనాలు 🙏🏽🙏🏽
@jayasreeprakhya9276
@jayasreeprakhya9276 Күн бұрын
Namaste Aditya yogi garu
@manjulaa3
@manjulaa3 6 сағат бұрын
హిందూ దేవుళ్ళ మీద సంస్కృతి పై బురద చల్లడానికి చూస్తారు కానీ మంచి విషయాలు ఎప్పుడూ చెప్పరు మీకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏🙏🙏🙏
@KattarhinduGadde-t3z
@KattarhinduGadde-t3z Күн бұрын
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి కావాలి 🙏🙏జై యోగి ఆదిత్యనాథ్ జి🙏🙏 జైశ్రీరామ్🙏🙏 హర హర మహాదేవ🙏🙏🚩🚩🚩🚩
@srvinukonda3587
@srvinukonda3587 Күн бұрын
త్వరలో వస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనే ఆంధ్రప్రదేశ్ యోగి.
@ss11511
@ss11511 Күн бұрын
Caste, money and free schemes ki vote veste ela vastaru andi alanti CM manaki
@niranjanreddy2511
@niranjanreddy2511 6 сағат бұрын
🥛+🪷+🚲=🌀
@gaddamsujatha4745
@gaddamsujatha4745 Күн бұрын
చాలా థాంక్స్ అమ్మ మీ.లాంటి .వాల చెబు తున్న విషయాలు గ్రహిస్తే 10మంది అన్న చాలా పుణ్యమొదది.మీకు మీకు నా అభినందనలు నమస్కారం చేశున్న కృషి అన్నయ్య నియం
@vijayalakshmimantravadi5894
@vijayalakshmimantravadi5894 Күн бұрын
ఎన్నో విలువైన విషయాలు తెలియ చేసిన హేమ గారికి ధన్యవాదాలు.
@Bharavi-yk5gp
@Bharavi-yk5gp Күн бұрын
మంచివిశేషం తెలియజేశారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్ గారి విగ్రహం) వద్ద నేనీ మియావాకి గారి చిట్టడవిని చూశాను. ఇలాంటివి అన్ని వూళ్ళలోనూ రావాలి.
@kalvakotk
@kalvakotk 5 сағат бұрын
చాలా మంచి విషయాలు చెప్పినారు. ధన్యవాదములు..మన మీడియాకు సినిమా మరియు రాజకీయ నాయకుల గురించి పదేపదే ప్రచారం చేస్తారు
@subbaraosamanchi7472
@subbaraosamanchi7472 Күн бұрын
ఈ టెక్నాలజీ ముందు ఢిల్లీలో ప్రయత్నం చేయాలి. చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదములు 🙏
@nagasabsreeshgontla4628
@nagasabsreeshgontla4628 Күн бұрын
Correct andi
@salini8140
@salini8140 Күн бұрын
I also thought the same
@satyanarayanachitturi6507
@satyanarayanachitturi6507 8 сағат бұрын
కుంభమేళా మొదటగా తెలుగులో అద్భుతమైన సమాచారం వీడేయో ఇచ్చారు అభినందనలు మేడం 👌👌👌🙏
@sastrysddhulipala851
@sastrysddhulipala851 9 сағат бұрын
Very good vidio thanks pichi vidious to విసిగి పోతున్నాము మీ వీడియో ఎంతో బాగుంది
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 Күн бұрын
ఈ విషయం గురించి, మియావాకి విధానం గురించి అసలు తెలియదు. కుంభమేళా గురించి వివరాలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి తెలియచేశారు. మీకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
@sirisirimuvva5991
@sirisirimuvva5991 10 сағат бұрын
అమ్మ ఎంత బాగా చెప్పారో అమ్మ.. మీరు ఎంత చక్కగా వివరించి చెప్పారో అమ్మ.. ధన్యవాదాలు
@sripriyanarasimha2395
@sripriyanarasimha2395 Күн бұрын
ఎవరికీ తెలియని గొప్ప విషయాన్ని అందరికీ తెలియజేశారు మీలా కొంతమందికి మాత్రమే తెలిసిన విషయాలు ఇప్పుడు చాలామందికి అర్థమయి ఉంటుంది మాకు కూడా తెలియదు ఇలాంటి అడవి నుంచి వచ్చింది మీ ద్వారా తెలుసుకుందాం ధన్యవాదాలు
@ambatipudiramanarao968
@ambatipudiramanarao968 8 сағат бұрын
చాలా చక్కగా తెలియచేసారు తల్లి. స్వధర్మ పాలన పరమేశ్వరుడి దయతో బాధ్యతతో బాగా నిర్వహిస్తున్నారు. శుభం భూయాత్ 💐🦚🙌🙏
@NagaMani-bj2zf
@NagaMani-bj2zf Күн бұрын
అవును అమ్మ బాగా నెగటివ్ వీటి పేరేగంది మంచిని చేయిప్పేవారు లేరు 🙏🙏ధన్యవాదములు తల్లి
@padmavathibhamidipati2298
@padmavathibhamidipati2298 15 сағат бұрын
చాలా బాగా చెప్పారు హేమ గారు ఇది విన్నాక అయిన సమాజం లో మార్పు రావాలి 🎉🎉
@venkatasubbalakshmitangira1915
@venkatasubbalakshmitangira1915 13 сағат бұрын
నమస్కారం అమ్మ. మీ ఛానెల్ ద్వారా మేము, మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము. కృతజ్ఞతలు మీకు. భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి.🙏🙏
@PriyaVris
@PriyaVris Күн бұрын
Superb 🎉❤ Thank you Ma'am. ఇదొక అద్భుతం కానీ మన వాళ్ళకి లెక్క లేదు.
@narasimhareddysatti
@narasimhareddysatti 7 сағат бұрын
మీరు చెబుతున్నది చాలా కరెక్ట్ మేడం! సత్యం త్వ రుతేన పరిషించామి
@grandipadma2208
@grandipadma2208 Күн бұрын
మీ పరిశోధనకు హ్యాట్సాఫ్. జై శ్రీరామ్
@baanushankarraosimhadri7643
@baanushankarraosimhadri7643 Күн бұрын
తల్లీ ఘర్భంలో బిడ్డ ఎంత సురక్షతంగా ఉంటాదో -- చెట్ల మధ్య వున్న మనిషి కూడా అంతే సురక్షతంగా వుంటారు.
@plp6161
@plp6161 Күн бұрын
మంచి కామెంట్ అండి.
@narisettisivasankarrao4051
@narisettisivasankarrao4051 Күн бұрын
ధర్మపరులు పాలకులుగా వుంటే ఎన్ని అద్భుతాలు జరుగుతయో మోడీ గారిని,యోగిగారిని చూస్తే అర్ధమౌతుంది.ప్రజాలుకూడా ధర్మ మార్గంలో నడుస్తారు
@rangagirijapathi7881
@rangagirijapathi7881 11 сағат бұрын
మీరు తెలిపిన విషయాలు చాలా బాగున్నవి, నమస్కారములు అమ్మ 🙏
@bhimashankaramyeddanapudi6518
@bhimashankaramyeddanapudi6518 3 сағат бұрын
Yogiji is our future.......🌹.🙏🌹🙏🌹🙏🌹..........Priminister ji....Jai Bharat 🙏🌹
@padmanallan
@padmanallan 11 сағат бұрын
ఆశల కుంభమేళా కి వెళ్ళడానికి యెంతో అదృష్టం ఉండాలి..ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని వెళ్ళలేరు..అలాంటి అవకాశం వచ్చినవాళ్ళు ఇలా మోనాలిసా వెనక,IIT baba వెనకాల పడుతున్నారు. విదేశీయులు అందరు కుంభమేళా గురించి గొప్పగా వాళ్ళ మీడియా లో చెప్తుంటే మన మీడియా వాళ్ళు, జనాలు కొంతమంది మాత్రం మోనాలిసా , IIT baba వెంట పడుతున్నారు. Atleast మీరైన చాలా మంది కి తెలియని ఇంత మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు🙏
@ambatipudihanumantharao968
@ambatipudihanumantharao968 17 сағат бұрын
చిట్టి అడవిని సృష్టి చేయడం కోట్ల కొలది లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి చేయడం గ్రేట్.
@nagarjunav648
@nagarjunav648 6 сағат бұрын
OM SREEMATHREE NAMAHAA.THANK YOU AMMA.THANK YOU NANDHURI HEMAMALINI TEAM.JAI HIND.JAI BHARATH.THANK YOU UNIVERSE.🙏🙏🙏
@v.parvatik.kumari8165
@v.parvatik.kumari8165 Күн бұрын
Yogi gari arudaina aalochanalu duradrusti desabhakthi chalagoppagavuntayi.yevaru aalochimchaleni vidamgaaalochimchi chala samrdhavamtga nirvahistunnaru.vari alochanalaku desabhakthiki vamdanam.
@arunakonjeti6218
@arunakonjeti6218 8 сағат бұрын
మన సంస్కృతి సాంప్రదాయాలను కుంభమేళా విశేషాలను కాకుండా ఈ దౌర్భాగ్యులు ఒక ఆడపిల్ల చుట్టూ తిరుగుతున్నారు దిగజారిపోయిన నీచ నికృష్ట మీడియాలు😢😢😢😢😢😢
@satyanarayanamurthychakka3655
@satyanarayanamurthychakka3655 Күн бұрын
అద్భుతమైన విలువైన సమాచారం అందించారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు. 🙏
@chinnukurapati7261
@chinnukurapati7261 Күн бұрын
హర హర హర మహాదేవ శంభో శంకర🙏... 🕉️ ఓం నమః శివాయ 🔥🙏...
@CMRMALLEKHARJUNAREDDYGMR
@CMRMALLEKHARJUNAREDDYGMR 13 сағат бұрын
విశ్వానికి యూనివర్స్ కీ పంచభూతాలకు శత సహస్ర కోటి కృతజ్ఞతలు ఓం శ్రీ సూర్యో సిమీ నమః శివాయ ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః శివాయ ఓం శ్రీ సూర్య ఆదిత్యాయ నమః శివాయ ఓం శ్రీ హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే నమః శివాయ ఓం శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి నమః శివాయ ఓం శ్రీ గం గణపతయే నమః శివాయ ఓం శ్రీ అరుణాచల శివ నమః శివాయ ఓం శ్రీ దత్త శరణం మమ
@vijayamadhavipeddireddy9360
@vijayamadhavipeddireddy9360 22 сағат бұрын
హర హర మహాదేవ శంభో శంకర శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🙇🏽‍♀️🙇🏽‍♀️🙇🏽‍♀️
@JambukavinodvinodVinod
@JambukavinodvinodVinod Күн бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జయహో కుంభమేళా జయహో కుంభమేళ
@jaipalreddykarra3561
@jaipalreddykarra3561 Күн бұрын
🌹❤️చక్కటి వివరణ,మీకు ధన్యవాదాలు తల్లి.🌹🙏ఓం నమ:శివాయ హరహరమహాదేవ🙏❤️🌹భారత్ మాతాకీ జై, జై మోదీజీ, జై యోగీజీ, ❤️🌹
@jayavardhanreddy2813
@jayavardhanreddy2813 3 сағат бұрын
Chala Baga chepparu, manchi content Andhariki chepparu
@subhadraseethamraju4016
@subhadraseethamraju4016 Күн бұрын
బాగా చెప్పారు. కొత్త విషయాలు కూడా తెలిపారు. కృతజ్ఞతలు. 👏
@murthyvvbs5589
@murthyvvbs5589 Күн бұрын
Modi ji was speechless on Yogis dedication planning & vision in all arrangements. Very huge facilities internationally acclaimed appreciated & worked out. Grace of the Rama lalla on the duo= modi yogi. All will b best & ok. Gods grace is so strong on kumbh mela. ( great example is kumbh mela while fire at LA= water fire play at Divine realms.
@chinnabangaaru
@chinnabangaaru Күн бұрын
✅💯🙏🏽🙏🏽👍🏽
@N_JanakiVSK
@N_JanakiVSK Күн бұрын
చాలా మంచి విషయాలు తెలిపారు మీరు , ధన్యవాదములు . 🙏🏻👌🏻👏🏻👏🏻
@malleswararaot7813
@malleswararaot7813 14 сағат бұрын
Good vedeo kumba Mela గురించి చాలా విషయాలు చెప్పారు
@nnrchk1288
@nnrchk1288 Күн бұрын
Very informative. My pranaams to you for educating us the Miyawaki garden importance to public.
@saradacherukupalli3630
@saradacherukupalli3630 Күн бұрын
హాయిగా, స్వచ్ఛంగా బ్రతికే. వారిని. బతకనివ్వండి. ఆడపిల్ల, అందం, ....కుంభమేళాలో. అవసరమా. కాశీకి . వెళ్లి. కోడిపెంట తెచ్చుకున్నారని సామెత.
@vaddiramanaswamy142
@vaddiramanaswamy142 16 сағат бұрын
దేశంలో తాత్కాలిక ఆనందం, స్వార్థం ఎక్కువైంది. దేశభక్తి, సనాతన ధర్మం కొరవడింది. దీనికి ప్రధాన కారణం వ్యభిచార మీడియా. దూరదృష్టి, స్వార్థం లేని యోగి లాంటి నాయకులు దేశానికి అవసరం. ఆయనకు శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏
@sudershanaedla6618
@sudershanaedla6618 18 сағат бұрын
Hats off to you. U have said a bitter TRUTH about our sold away media channels. U have done a great service to educate the viewers. JAI SREE RAM !
@keshavrajnaidubobbili9594
@keshavrajnaidubobbili9594 6 сағат бұрын
Well said madam I appreciate your idealogy Salute to everyone who contributed to every one Regards
@hmdaplots-d4h
@hmdaplots-d4h 10 сағат бұрын
జై శ్రీరామ్ 🙏🙏✊💪✊💪🚩🚩🚩🚩👏👏👏👏👏👏
@tirumalastores4312
@tirumalastores4312 5 сағат бұрын
Thank you sister. Very good message.
@subbaraogona3223
@subbaraogona3223 Күн бұрын
Madam You are a model orator. Your views are useful to the present society.
@venkataswamym.venkataswamy5576
@venkataswamym.venkataswamy5576 17 сағат бұрын
కుంభమేళాలో వచ్చిపోయే వచ్చిపోయే ఈ యాత్రికుల కోసం ప్రభుత్వ యంత్రాంగం, పారిశుద్ధ్య కార్మికులు చాలా చాలా గొప్పగా ఏర్పాట్లు జరిగాయని వార్తలు రాస్తే ప్రజలంతా అక్కడికి వెళ్తారు ధైర్యంగా ఆ విషయం ఈ పనికిమాలిన తెలుగు పత్రికలకు ఏమాత్రం ఇష్టం ఉందో మనకు తెలిసిపోతుంది
@malleshwaridhotre6512
@malleshwaridhotre6512 11 сағат бұрын
Miru cheppinavi chala nijam unnai... Thnq soo much🎉...
@gorlisubhashini1105
@gorlisubhashini1105 8 сағат бұрын
Super andi chala bhaga teliyani vishayam chepparu thanks andi 🙏
@maladrid5876
@maladrid5876 Күн бұрын
🙏🙏 శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ 🙏🙏
@mrudulakolli282
@mrudulakolli282 8 сағат бұрын
Chaalaa thanks andi. Baagaa explain chesaaru 🙏
@murthyvvbs5589
@murthyvvbs5589 Күн бұрын
Thanks & Regards Madam, few new things I got from you, especially on trees. Good point.
@The3181954
@The3181954 Күн бұрын
చాలా బాగా చెప్పారు ❤
@munnangivenkateswarareddy2855
@munnangivenkateswarareddy2855 13 сағат бұрын
Very positive,motivational and inspiring analysis . The other Telugu channels must learn from her.
@renukamargol2061
@renukamargol2061 Күн бұрын
Great research, great knowledge it's so hard to get all this information dts excellent.
@Sreesha1230
@Sreesha1230 13 сағат бұрын
The best and great video I have ever seen on You tube mam. To prevent air pollution all the main cities of india should adopt this process
@laxmiprasanna4144
@laxmiprasanna4144 10 сағат бұрын
Manchi information isthunnaru amma danyavadalu🙏
@gangaisettysrinu7240
@gangaisettysrinu7240 Күн бұрын
గుడ్ వీడియోస్ అమ్మ 👌👌👌👌👌
@TTRK-qx1ks
@TTRK-qx1ks 8 сағат бұрын
ఒక మంచి మార్గం మంచి విషయం బాగుంది
@SainathGurram-x3x
@SainathGurram-x3x Күн бұрын
అమ్మ మనుము జీవితం లో శివుడు నీ మంత్రమే పూజ చేయవచ్చా
@ramkumarperam3016
@ramkumarperam3016 Күн бұрын
మనం మన మనసుకు ఎవరైతే దగ్గరగా అనిపిస్తారో , ఎవరిని తలుసుకుంటే మనసు ప్రశాంతంగా వుంది అనిపిస్తుందో వారినిన్మన కులదైవం గా భావించి పూజ చెయ్యొచ్చు.. మీరు శివయ్య ఒక్కరికే పూజ చేసుకోవచ్చు తప్పు లేదు, కానీ వేరే దేవతా మూర్తులను గౌరవించండి. ఓం శ్రీ అరుణాచల శివాయ నమః
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 Күн бұрын
Chala manchi vishayam teliyachesaru dhanyavadalu andi
@srimukhipulluri9301
@srimukhipulluri9301 Күн бұрын
తెలియని విషయాలు చాలా బాగా వివరించారు అమ్మ మీరు మీరు 🙏🙏
@subbalakshmimakarala9519
@subbalakshmimakarala9519 Күн бұрын
Good info about 'miyavaki'. Thanque for bringing this into public.
@kumarikatta5357
@kumarikatta5357 12 сағат бұрын
Namaskaram amma, chala manchi manchi vishayalu teliyachesaru 👍👍
@ganeshachary826
@ganeshachary826 13 сағат бұрын
Very nice excellent information 👍❤❤❤🇮🇳🇮🇳🇮🇳👌👌👌
@geethasoujanya4553
@geethasoujanya4553 Күн бұрын
Vintunte enta bagundi madam...bhale knowledge gain chestaru. Naku idi teledu. Proud of yogi..
@ramasundaritadepalli3788
@ramasundaritadepalli3788 4 сағат бұрын
Thanks talli.JayahoYogigaru
@bonamchakradhar5230
@bonamchakradhar5230 12 сағат бұрын
Manchi vishayalu theliyachesaru dhanyavadamulu 🌹
@srinivaslingampally3113
@srinivaslingampally3113 Күн бұрын
Good massage
@ramachunduru7556
@ramachunduru7556 2 сағат бұрын
చాలా బాగా చెప్పారండి.very true
@538261
@538261 8 сағат бұрын
చిటి అడవి వీడియోస్ పేటండీ. చూడాలని వుంది 🚩🚩🚩🚩🚩🚩🚩🍀🌻🍀🌻🍀🌻🍀🌻🍀🌻🙏🙏🙏🙏🙏
@sridevikalyanam2703
@sridevikalyanam2703 Күн бұрын
Hemamalini garu, chaala important vishayalu chepparu andi . Ammavaru , monalisa ni kapadutharu.
@mrindian5908
@mrindian5908 9 сағат бұрын
Very interesting and important information posted, thank you very much.
@mosalimanimalla5800
@mosalimanimalla5800 12 сағат бұрын
Great information share chesaru.dhanyavadalu mam
@subramanyambalijapalli3074
@subramanyambalijapalli3074 Күн бұрын
చాలా బాగా చెప్పారమ్మా .. ఇలాంటి వీడియోలు చెయ్యాలి అందరూ... మీకు హ్యాట్సాఫ్
@santishree7640
@santishree7640 Күн бұрын
Universe bless you Hema garu❤ Chalaaaa baaga chepparu
@MURTHYK-en5ye
@MURTHYK-en5ye Күн бұрын
ఎవరూ చెప్పని మంచి విషయాలను చాలా బాగా వివరించి చెప్పారండీ , ధన్యవాదములు
@AdilaxmiJeedigunta
@AdilaxmiJeedigunta 7 сағат бұрын
Manchi chepparu manchi chudaru kalikalam amma
@ATNo-lk3fr
@ATNo-lk3fr Күн бұрын
Namaste Akka🙏🙏🙏🙏🙏 thank you very much Akka
🚨Monalisa VIRAL GIRL: What Happened To Her😳| Aye Jude✊
13:36