RTC Conductor Santosh Buddha Exclusive Interview | Theory Of Karma | BS Talk Show | Koluguri 24/7

  Рет қаралды 43,073

Koluguri 24 / 7 News TV

Koluguri 24 / 7 News TV

Күн бұрын

Пікірлер: 182
@madhusudanaraochava301
@madhusudanaraochava301 10 күн бұрын
ఇంటర్వ్యూ చేసినవారు, చెప్పిన వారూ చాలా బాగా విషయాన్ని చెప్పారు, అభినందనీయము.
@rajendra_yaddala
@rajendra_yaddala 7 күн бұрын
కర్మ ఫలం గురించి ఇంత చక్కగా ఇంత సాదారణంగా తెలియజేసిన మీకు నమస్కారములు .. జై రమణ మహర్షి 🙏🙏 అరుణాచల 🙏🙏
@kammaribramham8967
@kammaribramham8967 8 күн бұрын
సత్యం చెబితే అర్థం కాదు. అనుభవం తో తెలుస్తుంది.
@harnisha91
@harnisha91 7 күн бұрын
💯🙏🙏🙏
@RamanacharyMoguloji
@RamanacharyMoguloji 5 күн бұрын
యూట్యూబ్ చరిత్రలోనే ఒక అద్భుతమైన విషయాన్నీ చర్చించారు. నిజంగా చాలా నేర్చుకున్నాం.ధన్యవాదాలు 🙏🙏
@badribejawada6665
@badribejawada6665 21 сағат бұрын
Bhagavan Sri Santosh maharshi garu meeru nijamuga devuni swarupam
@himagiriparasingi8142
@himagiriparasingi8142 10 күн бұрын
గౌరవనీయులైన సంతోష్ గారికి మా హృదయపూర్వక నమస్కారములు మరియు ధన్యవాదాలు అతని అనుభవాలను మాకు తెలియజేసినందుకు.
@subbarayudub3204
@subbarayudub3204 9 күн бұрын
మంచి అవగాహన ఉంది బాగా చెప్పారు నమస్కారములు
@EswarKumar-s5g
@EswarKumar-s5g 7 күн бұрын
ఈ కలియుగంలో ఎంతటి ఆధ్యాత్మిక తత్వవేత్తయైన యుగాంతపు బాధలు అనువభావించక తప్పదు తాత్కాలిక సంతోషం ఆనదం దుఃఖానే ఎక్కువగా అనుభవిస్తారు 🙏. జై శ్రీ వీరబ్రహ్మేంద్ర 🙏🙏🙏🙏🙏
@jayasreekotamala5496
@jayasreekotamala5496 6 күн бұрын
Excellent interview sir..conduct chesinanduku meeku, cheppinanduku santhosh gaari ki ,🙏🏿🙏🏿.even nenu kuda santhosh gaari laage badha padi ipdu sathyam thelsukunna.santhosh gaari laage nenu aalochistunna .nenu anukuntunde chepthunnaru ane santhosham vesindi.nijanga evaru kuda intha clear cheppale.superb ga cheppinru. naaku seva cheyalani undi.sathyam thelsukunna vaallu andaru ilaage untaremo anpisthindi.
@janpadamulle834
@janpadamulle834 14 сағат бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురూజీ
@epcservices6018
@epcservices6018 7 күн бұрын
మంచి భావాలు మంచి ఆలోచనలు మంచి పనుల వలన అంతా, అందరూ మంచిగా ఉంటారు!
@galaxyworld009
@galaxyworld009 11 күн бұрын
Such a great wisdom anna 🙏.. I have been thinking like this from my childhood and I am always happy.. good to see you here
@anilkumarsavaram3335
@anilkumarsavaram3335 4 сағат бұрын
Looks like a very enlightened man. But leading very profile life. Good luck with your future
@himagiriparasingi8142
@himagiriparasingi8142 10 күн бұрын
24/7 Tv వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు సామాన్యులను సమాజానికి పరిచయం చేసినందుకు
@ramanamurthy8625
@ramanamurthy8625 10 күн бұрын
Santosh gaaru super sir కర్మ సిద్ధాంతం గురించి బాగా చెప్పారు
@krishnamurthysunkara5442
@krishnamurthysunkara5442 9 күн бұрын
మీరు కష్టపడుతుంటే వచ్చే ధనం సమాజం ద్వారా వస్తుంది మీకు వచ్చే ప్రతి రూపాయి సమాజం నుంచి వస్తుంది తల్లి తండ్రి కన్నా సమాజం గొప్ప భౌతిక ప్రపంచానికి
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 9 күн бұрын
మొట్టమొదట మనిషి పుట్టినప్పుడు లేదా జీవి పుట్టినప్పుడు ముందు కర్నే లేదు కదా జన్మ ఎలా వచ్చింది.. నా సందేహం గురువుగారైన సరే ఎవరైనా తేల్చగలరని మనవి 🙏🙏🙏🙏
@Maharshidrsrenivasaaryulu68
@Maharshidrsrenivasaaryulu68 9 күн бұрын
కర్మయోగం అంటే నీవు చేసిన పనుల వలన కలిగే కర్మ ఫలాలు కాదు. వర్మ అనేది కానీ కర్మఫలం కానీ నేను నేను అనుకునే ఈ దేహ దారికి సంబంధం లేదు. నిరంతర సృష్టి ఏ కర్మ సిద్ధాంతము జీవుడు నిరంతర జీవన యాత్రలో తాను నడిచే మార్గాన్ని కర్మ యోగము అంటారు. కర్మలు కర్మ ఫలితాలు అనేవి నిరంతరము జీవితంలో కొనసాగుతూనే ఉంటాయి దీన్ని లెక్కలేసుకొని బతికేవాడు జీవుడు వీటికి అతీతంగా జీవించేవాడు దేవుడు . జనన మరణాలు కర్మలు ఫలితాలు కేవలం అజ్ఞాన అంధకారంలో ఉన్న వారికి మాత్రమే స్ఫురిస్తాయి . జ్ఞానాగ్ని దగ్ద కర్మాణి అన్న శాస్త్ర వాక్యానుసారం సమస్త కర్మలు దగ్ధమై పోతాయి. మనోబుద్ధులకు అతీతమైన స్థితికి నువ్వు చేరుకున్నప్పుడు నీకు జన్మ కర్మలు లేవు నీవు నిత్యుడవు.
@rayalaraghukishore
@rayalaraghukishore 8 күн бұрын
vedam lo "akrandana" ani undi. Jeevulu modhata moksham lo unnayi. kaani janam kosam akrandana chesayi. moksham nundi janma tisukunnayi. tirigi moksham vachche vareku janam lu tappavu. appati varaku bagavantudu jeevulaku kaavalasina srusti chesi, daanini poshinchi, layam chestuntaadu. bramha ku oka pagalu gadichina taruvaata srusti layam avutundi. appudu bramha ku raatri, aa ratri ki entha samayam untundo anta kaalam jeevulu visranthi ga untaayi, raatri ayina taruvata migili unna karma prakaram, thirigi edho oka lokam lo janma thisukovalsinde. kaavuna punyalu, paapalu rendu ayipoyi moksham vachche varaku janmalu thappavu. "AA-NAADHI". ante aadhi lenidi, modhalu lenidhi, start point lenidhi kaalamu. Time ku start point ledhu. ee point artham kaavaalante atma gnanam raavaali. appudu janma ku start point artham avuthundi. atma gnanam swasa nilakada vaste vastundi. swasa nilakada dhyanam lo vastundi. dhyanam twaraga nilavali ante yama niyamaalu paatinchaali. Yamamulu lu 5, niyamalu 5 avi paatichi astanga yoga lo unte atma gnamam aa taruvaata bramha gnanam vastaayi. api moksham vastundi ani cheppabadindhi. idi sulabha maargam ani naa abhi prayam. prayatnichandi meeku shubham kaluguthundi.
@pgrajulu8668
@pgrajulu8668 3 сағат бұрын
సంతోష్ గారు నమస్కారం మీ యొక్క అన్వేషణకు నా అభినందనలు మరి మన చేత కర్మలను చేయించేవారు ఎవరూ?
@DallasRani
@DallasRani 10 күн бұрын
Santhosh garu 🙏🙏🙏thank you Andi 🙏🙏
@surendrasilpa1180
@surendrasilpa1180 4 сағат бұрын
Great message
@Meherlalitha
@Meherlalitha 4 күн бұрын
Naaku baaga nachindhi interview yadbhavam thadbhavathi ❤❤❤
@kalpanav3975
@kalpanav3975 10 күн бұрын
Chala correct chepthunnar thanks sir👌👌👌👌
@maheshare1567
@maheshare1567 12 сағат бұрын
Good message Sir
@kadalik5448
@kadalik5448 10 күн бұрын
Grief leads to knowledge! God bless!
@kakumanurameshbabu8227
@kakumanurameshbabu8227 9 күн бұрын
సర్ బాగా కర్మసిద్ధాంతం చెప్పారు
@kanakadurgadantu5469
@kanakadurgadantu5469 9 күн бұрын
The best video on Karma theory and seeking Truth.
@laxmaneppakayala1380
@laxmaneppakayala1380 6 күн бұрын
🙏🙏🙏 miku danyawadalu miru mi bodanala valla chala Mandi vari karmala nunchi release I Positive karamalu chyali
@shantharavinder142
@shantharavinder142 9 күн бұрын
హరి ఓం అండి భగవద్గీత లో 2 వా అధ్యాయం sankya యోగం లో చెప్పినట్టు ఆస్తి భాతి ప్రియా నామ రూపం భగవంతుడి స్వ స్వరూపం అదే ఆనందం అని చాలా బాగా చెప్పారు కారు కొన్నప్పుడు ఉన్న సంతోషం మరి కొద్ది రోజుల్లో ఉండదు నిజం కదా. మళ్లీ ఇంకొక కోరిక రావటం మళ్లీ దాన్ని కొనుక్కోవటం మళ్లీ సంతోషం కొద్ది రోజులు ఉండటం మళ్లీ ఇంకొక కో రిక ఇది ఆనందం అనుకుంటా కానీ ఇది కాదు అని చాలా బాగా చెప్పారు ఆనందం భగవంతు స్వరూపం అది మన లోపల ఉంటుంది నిజంగా చాలా బాగా వివరించారు ధన్యవాదములు
@sathpogulagurappa7621
@sathpogulagurappa7621 9 күн бұрын
సంతోష్ బుద్ధ గురువుగారికి పాదాభివందనాలు 🙏🙏🙏 నీ వంటి గొప్ప వాళ్ళు అనుభవాలు మా కొడుకు ఉపయోగపడతాయని
@pcshekar9458
@pcshekar9458 9 күн бұрын
ఏమో అనుకున్నాను. ఆధ్యాత్మికంలో చాలా Depth ఉన్న సంతోష్ గారికి నమస్కారములు. PC. Sheker, Rtc, Tandur
@krishnamurthysunkara5442
@krishnamurthysunkara5442 9 күн бұрын
ప్రకృతిలో ప్రతిదీ నిష్కామ కర్మ చేస్తుంది ఒక్క మనిషి తప్ప
@ArunaRottala
@ArunaRottala 9 күн бұрын
Excellent sir🎉🎉
@nallalasrinivas445
@nallalasrinivas445 9 күн бұрын
Good.program.💯.vastavam💯
@NBhanuPrakash-s1n
@NBhanuPrakash-s1n 9 күн бұрын
He is a 100% correct person. I also follow
@eliteeventsindia4242
@eliteeventsindia4242 9 күн бұрын
బాగా చెప్పారు. ఎరుక గలగడమే సత్యం.
@thatipallybhagyalakshmi6785
@thatipallybhagyalakshmi6785 3 күн бұрын
Sakshi sadana gurinchi vivarinchagalaru thank you 🙏🙏
@ramakrishnarimmalapudi9004
@ramakrishnarimmalapudi9004 8 күн бұрын
బాగా చెప్పారు.🙏
@radhapolojipoloji7218
@radhapolojipoloji7218 8 күн бұрын
సూపర్ గా చెప్పారు సార్ ధన్యవాదములు
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 6 күн бұрын
Thanks sir very nice wonderful your speech class work karma phalam gurinchi chala chakkaga chepparu meeku 🙏🙏🙏
@vaddisrinivas8318
@vaddisrinivas8318 9 күн бұрын
The best interview of in the carrier
@naveen6355
@naveen6355 9 күн бұрын
santosh buddha gariki dhanyavadhalu.
@Rajuyadavgajji
@Rajuyadavgajji 9 күн бұрын
Channel variki kruthagnathalu Very good interview
@ssuri-wv4mw
@ssuri-wv4mw 7 күн бұрын
Thanks for interviewing Shri Santosh Budha
@Sravanthi19884
@Sravanthi19884 50 минут бұрын
💯 correct
@MaheshPittala-bf7rd
@MaheshPittala-bf7rd 6 күн бұрын
సంతోష్ గారికి 🎉👍🙏
@DOOSA_MAMATHA..123
@DOOSA_MAMATHA..123 10 күн бұрын
🎉super ..speech
@KothapalliVeeraBrahmaNageswara
@KothapalliVeeraBrahmaNageswara 8 күн бұрын
థాంక్యూ గురువుగారు కర్మ సిద్ధాంతం గురించి థాంక్యూ సార్ థాంక్యూ గురూజీ 🙏❤
@mahenderyenkannolla4731
@mahenderyenkannolla4731 3 күн бұрын
సూపర్ 🙏
@himagiriparasingi8142
@himagiriparasingi8142 10 күн бұрын
ధన్యవాదాలు మీకు..
@kalpanav3975
@kalpanav3975 10 күн бұрын
Sir thanks sir🙏🙏🙏🙏🙏🙏🙏
@RajiT-y9m
@RajiT-y9m 8 күн бұрын
Sir santhosh budda garu chala Baga chepparu chala clarity ga
@SathyanarayanaManda
@SathyanarayanaManda 10 күн бұрын
బాగుంది
@AaRr-q7d
@AaRr-q7d 4 күн бұрын
He got some knowledge by reading books. But no one has total clarity. By practicing meditation we can win our mind. That is possible. All the great saints and maharshis have achieved gyan thru meditation. That's is the key. We have to totally involve in it deeply. Then we can understand the truth.
@sarojinikandukuri5308
@sarojinikandukuri5308 9 күн бұрын
Santosh Gupta garu very well said. Still we want some vedios on complete bhagavadgeeta.hari om.
@bhaskarbhrungi2986
@bhaskarbhrungi2986 8 күн бұрын
Excellent programme.Thank a lot both of you.
@sreelatha5332
@sreelatha5332 6 күн бұрын
Thankyou sir..very well explained..need more videos like this
@papireddy3626
@papireddy3626 22 сағат бұрын
Supar🙏
@ajayrag2529
@ajayrag2529 10 күн бұрын
ఇటువంటి వీడియో నా జన్మ లో చూడాలా...పరిపూర్ణ జ్ఞానం ఈయన ఇవ్వగలరు అని అనిపిస్తోంది...
@rameshmittu9283
@rameshmittu9283 11 күн бұрын
Super sir
@acharyaprabahkarachary7737
@acharyaprabahkarachary7737 10 күн бұрын
Good...blessings
@isubbareddy1566
@isubbareddy1566 10 күн бұрын
గుడ్
@user-cq2uw7co4w
@user-cq2uw7co4w 7 күн бұрын
Thank you 🙏🏻
@kadugulakshmi2940
@kadugulakshmi2940 10 күн бұрын
Wonderful -- true saadaka keep it up -- shivoham!!!!
@jagannadhamyelikatte5680
@jagannadhamyelikatte5680 7 күн бұрын
శ్రీ సంతోష్ బుద్ధ గురూజి 24/7 News Tv B s 2.0. Talk Show 1.37.08 నిమిషాలు మీ చూసాను. నాకు కర్మానుసారంగా ఏదొఓరోజు మిమ్మల్ని కలవానేకోరిక నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను .ఇది నెరవేర్చుకునే ప్రయత్నంలోనేను నేను నేను నేనే👈🙏🙏🙏🙏 1:53
@ShubhaPradam
@ShubhaPradam 4 сағат бұрын
🙏 🙏
@doctorckrao
@doctorckrao 6 күн бұрын
Excellent 🙏
@SardarJoginderSingh-yv2yd
@SardarJoginderSingh-yv2yd 6 күн бұрын
Chala bagacheparu sir🎉
@ravishiridi4049
@ravishiridi4049 9 күн бұрын
Santhosh guruvu garu❤
@thimmaiah.nthimmaiah.n1084
@thimmaiah.nthimmaiah.n1084 6 күн бұрын
Thankssar❤❤
@SimhachalamnaiduBuddha-n4b
@SimhachalamnaiduBuddha-n4b 7 күн бұрын
Natural yogi 🙏🙏
@sreyobhilashi3404
@sreyobhilashi3404 8 күн бұрын
మంచి ఇంటర్వ్యూ చేశారు.
@kiran6265
@kiran6265 7 күн бұрын
Very very true karmasidhantam
@ananthnandyala1121
@ananthnandyala1121 10 күн бұрын
Adbhutam
@seshagiriraogandham7502
@seshagiriraogandham7502 8 күн бұрын
Santosh Budda your great speech
@nagabhushanam266
@nagabhushanam266 8 күн бұрын
Exlent sir, Meeku Atma pranamalu
@kondaravi2881
@kondaravi2881 9 күн бұрын
Super Santosh Garu
@jayarajubodanapati4211
@jayarajubodanapati4211 10 күн бұрын
కర్మ కు ఉనికి లేదు అది అనుభవ జ్ఞానము వర్ధమాన క్షణంలో నీ జీవిత సృష్టి కి ఒక ఉప కరణం మాత్రమే
@malleshkandhikonda1692
@malleshkandhikonda1692 5 күн бұрын
Good masseg sir
@srinivastammali1006
@srinivastammali1006 4 күн бұрын
Jai shree ram jai ram jai ram jai jai Rama
@dominetorffyt4217
@dominetorffyt4217 7 күн бұрын
Satyam chepperu guruvugaru.
@skjani6223
@skjani6223 7 күн бұрын
Good explanation sir
@lingamkandlakoyya
@lingamkandlakoyya 6 күн бұрын
డబ్బు ఉన్న గురువు చెప్పితే నే ప్రజలు వింటారు ,పేద గురువు చెప్పితే ఎవరు వి నరు
@shankaraiahdasari4257
@shankaraiahdasari4257 7 күн бұрын
Super ga cheparu
@Rajuyadavgajji
@Rajuyadavgajji 10 күн бұрын
Om
@sadurlamallesham5619
@sadurlamallesham5619 Күн бұрын
గతంలో సాధువులు ఋషులు చెప్పిన మాటలనే చెప్పినడు కొత్త ఏమిలేదు, కాని గౌతముని బుద్ధునిగ కాదు సాదువు/ఋషి అని చెప్పుకో వచ్చు . బుద్ధుడు ఆత్మ లేదు, దేవుడు లేడు దెయ్యం లేదు కర్మ లేదు కర్మ ఫలంలేదు అన్నాడు ధుఃఖానికి కారణం అత్యాశ. జ్ఞాణం శీలం ధర్మం వగైరా అందరు ఎవరికివారు పాటించాలని. నీ శరీరమే నీకు గురువు అన్ని బోధిస్తాధి. నాస్తికుని కథ ఒక అందమైన కల్పితం.
@jyothirlingaprasadbanda2447
@jyothirlingaprasadbanda2447 10 күн бұрын
చాలా బాగా చెప్పారు.ఓం శ్రీ అరుణాచల శివ
@bandamanikyalarao3408
@bandamanikyalarao3408 7 күн бұрын
Good video
@jagadeeahkumar6565
@jagadeeahkumar6565 9 күн бұрын
ధన్యవాదములు
@korupurinagaraju8130
@korupurinagaraju8130 10 күн бұрын
👏👏👏🙏🙏
@shankaraiahdasari4257
@shankaraiahdasari4257 7 күн бұрын
Super goood
@NagarajuRaju-o6r
@NagarajuRaju-o6r 9 күн бұрын
Suppar sar
@srinuvasteeda5661
@srinuvasteeda5661 10 күн бұрын
🙌🙌🙌🙏🙏🙏
@epcservices6018
@epcservices6018 7 күн бұрын
మీడియా తలుచుకుంటే / ఒప్పందం చేసుకుంటే నలుసు కూడా మహా పర్వతంగా దర్శనం ఇస్తుంది/అవతరిస్తుంది!
@shankaraiahdasari4257
@shankaraiahdasari4257 7 күн бұрын
Super
@vishweshwarraos7520
@vishweshwarraos7520 7 күн бұрын
Om. NAMASTE. SRI SANTOSH GARU. REGARDS,
@pbhagawan6803
@pbhagawan6803 9 күн бұрын
Right right holden sir
@rajarao7030
@rajarao7030 10 күн бұрын
HareKrishna HareKrishna HareKrishna
@yggffffccddddd
@yggffffccddddd 7 күн бұрын
Mee guruvu garu Annapurna amma garu evaro chepthara.
@mattakrishna1555
@mattakrishna1555 11 күн бұрын
Narayana, Narayana
@komeraramesakumar3846
@komeraramesakumar3846 9 күн бұрын
Sir,his words are godls words....please explain aatma and moksha and reaching moksha.....
@boddachandrashekar3426
@boddachandrashekar3426 10 күн бұрын
కర్మ సిద్ధాంతం కాదు అనుకో సిద్ధాంతం అనుభవ సిద్ధాంతం
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
How to treat Acne💉
00:31
ISSEI / いっせい
Рет қаралды 108 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
భగవంతుని మీద దృష్టి  మరియు నామస్మరణ
12:24
Sri Sri Sri Balayogi krishna maharaj Mallaram
Рет қаралды 3,6 М.
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН