జన్మ ధన్యమయినది. అర్చకస్వామివారికి నమస్కారములు. మనసు ఉవ్విళ్లూరుతున్నది ఈ క్షేత్రదర్శనము కొరకు. భగవంతుడు కుండలేశ్వరుడు యీ కట్టెకు ఆ అనుమతి ప్రసాదించాలని వేడుకుంటున్నాను.
@sunkaralakshmi59073 ай бұрын
K kk. K. Kk. K Kk kk kk K. K Kkk. K k K. Yk. K. K K. Kk K. Kk. K kk kkk k. Kky k. K Kyk y kk k. Y
@manimanjeera44707 ай бұрын
దేవాలయం గురించి చాలా చక్కగా చూపించారు. అర్చక స్వామి చాల బాగా చెప్పారు. ధాన్యవాదాలు 🙏🏻
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@mangalagirivanajakshi36916 ай бұрын
అర్చక స్వామి ఫోన్ నెంబర్ పెట్టండి ఫోన్ పే కి ఏమైనా అమౌంట్ ఇవ్వవచ్చును
@chrajeshwari79166 ай бұрын
ఎంతో పుణ్యప్రదం ఈ క్షేత్ర దర్శనం అని అర్ధం అయింది. ముఖ్యం గా పూజారిగారు చాలా ఓపికగా క్షేత్ర మహిమ గురించి వివరించేరు . వారికి నా ధన్యవాదములు .
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@drvvvsramanadham57097 ай бұрын
❤ చాలా మంచి దేవాలయాన్ని చూపించి దాని చరిత్రను తెలియపరచి నందుకు ధన్యవాదములు ముని🎉 ఇలాంటి ఆధ్యాత్మిక ఆహ్లాదకర ప్రదేశాలను చూపిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదములు🎉
@GodavariMuni7 ай бұрын
Thanks your valuable comment andi
@satishpkumar77 ай бұрын
మీ ప్రయత్నం సఫలం , చాలా మంచి వీడియో, అర్చక స్వామి క్షేత్ర మహిమ గురించి చెప్పిన విధానం అద్భుతం 🙏🏻 Best video in your channel
Full video chusanu. Chala Baga cover chesaru. Thanks for information.
@GodavariMuni7 ай бұрын
Welcome andi
@mssadasivarao7 ай бұрын
Your effort on detailed coverage of the temple is laudable. Thank you
@GodavariMuni7 ай бұрын
Welcome andi
@neelimarao58157 ай бұрын
Manakonaseema temple super chalabagaa explain chesaru TQ so much
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@arjavenkatratnam8475Ай бұрын
Extraordinary video excelent explanation god blesd u all
@GodavariMuniАй бұрын
👍👍👍
@saisirisha975925 күн бұрын
Chala Baga chepparu swamy shivvayya Leela lu
@srinubandaru8309Ай бұрын
ఆ ఈశ్వరుని తో పాటు ఈ పూజారిని కూడా చూడాలని ఉంది నమస్కరించాలి ఉంది
@lsrilakshmi37037 ай бұрын
Muni Garu meeku chala Thanks andi manchi manchi videos shoot chestu ma andariki chupistunaru superb village temple chala bagundi Thank you
@GodavariMuni7 ай бұрын
Welcome andi and thanks your support andi
@vkchaitanya20037 ай бұрын
I visited the temple few weeks ago, highly recommended to visit the temple
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@baburaogoudbaburao63117 ай бұрын
Vedio & Explanation super .Om Namah shivaya
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@madugulasuryaprakash88409 күн бұрын
Very much informative ..God Bless you Maa💐
@virajajikasimahanthi49067 ай бұрын
beautiful village nice Gangireddu dance and sweet instrumental music
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@krishnak64167 ай бұрын
Fantastic description about Sri Kundaleswara Swami
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@balaveeramolleti30277 ай бұрын
Bro chaka thanks, Aiyyagaru e kshetram gurinchi chala baga vivarincharu, miku sata koti vandanalu. 🙏🙏🙏om namah shivaiah.
@GodavariMuni7 ай бұрын
👍👍👍
@3836SKR4 ай бұрын
శివయ్య దయ వలన గత నెల మాకు దర్శనభాగ్యం కలిగింది🙏🙇🏻♀️
@suravarapuramakrishna124711 күн бұрын
నేను నిన్న వెళ్ళెను రాజమండ్రి నుండి అమలాపురం అమలాపురం నుండి kaatarenkona ఆటో Katarenakona నుండి కుండలేశ్వర్ గుడికి ఆటోస్ వుండవు రోడ్డు బాగోదు గుడి కి ఆటో కట్టించుకోవాలి 3 కి ఆటో 250రానుపోను ఖాళీగా వుంది స్వామి వారిని చూస్తే ప్రశాంతంగా వుంటుంది కానీ నిరాశ చెందుతారు
@srinivas_chippala5 ай бұрын
Exllent video 🙏🙏🙏
@sarithaselections6 ай бұрын
Panthulu garu chala baga explain chesaru 🙏 To day naku teliyani yenno manchi vishyaalu thelusukunnanu Nice video 😍
@GodavariMuni6 ай бұрын
Thanks andi
@swarnakumari93687 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼👏👏👏🌹🌹🌹Thank you so much,chala baga chu payttinaru
@GodavariMuni7 ай бұрын
Welcome andi
@bhaskarnagendramurthyappal19167 ай бұрын
అర్చక స్వామి వారి ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ లో పెట్టండి...దాతలు ఎవరయినా అమౌంట్ పంపడానికి బాగుంటుంది.
@jbbprasadrao17607 ай бұрын
K Vyv
@jbbprasadrao17607 ай бұрын
😅
@allurivarahalamma60196 ай бұрын
Chala manchi videos.choopesmtunnaru muni
@allurivarahalamma60196 ай бұрын
Om namah shivaya
@venkateswarlup74986 ай бұрын
Om namo sivaya namaha Yi lanti.pratana miyina.devalayamulamu Kapdul.kovafdanoki.prajala.otulaku.vachi.napudu.gramlo.valu Ya.pparti valu.gudi ni..abhi.vridi chasta.vote.vadyamamani.chayi.nichu.lovalani. Prardhana
@aluvalashanmukha96056 ай бұрын
మేము ఈ టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అక్కడ పంతులు గారు ఈ టెంపుల్ చరిత్ర చాల బాగ చెపారు. ఓం కుండలేశ్వర స్వామీ నమః 🙏
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@user-pl5eg2gk2r6 ай бұрын
Adbhutam....Thank you for showing this Temple..🎉🎉
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@vedangiramgopal49627 ай бұрын
Thank you Brother for making this video. Meeru na request consider chesinanduku happy ga vundi.
@GodavariMuni7 ай бұрын
Welcome andi
@shivakumarkosuri75786 ай бұрын
Best work done from your side... Lucky that Archaka Swami garu Explained very well,....🎉
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@vasanthakumar6806 ай бұрын
very good explained for the oldest temple. Namaskaramulu.
@GodavariMuni6 ай бұрын
👍👍👍
@srinivasaraopuli661623 күн бұрын
Om namah shivaya
@swagsavage85086 ай бұрын
విడియో చాలా బాగుంది బ్యాక్ రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది
Video entha bagundho back ground music kuda chala bagundhi.video quality valla no ledha konseema andhalu vallo teliyadhu gani aa music aa view and meeru adigey vidhanam cheppey vidhanam chala bagundhi