సినిమా విడుదలైనప్పటి నుండి ప్రతి గురువారం పూజా కార్యక్రమం పూర్తి కాగానే ఈ పాట వినటం నాకు అలవాటయింది. అంతా బాబా కృప వల్లెనని నా ప్రగాడ విశ్వాసం..బాలు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.
మాష్ట్రో ఇళయరాజా గారి పాట అంటే..ఆ పాటలోని మధురానుభూతి..మనసుకి ప్రశాంతత కలిగిస్తుంది..LOVE U ఇళయరాజా గారు..🙏🙏🙏🙏
@updateserver8463 жыл бұрын
Om sai ram
@drajesh4143 жыл бұрын
🤳🤳
@karthikjanaki8333 жыл бұрын
E song ante pranam naaku
@bhanusrirayudu2369 Жыл бұрын
@@drajesh414 😎😎😎
@sanapallisrikanth4 жыл бұрын
ఏంటి అయ్య మీ గాత్రం మీ గాత్రంకి నా 🙏🙏 ఈ పాటకి మీ సంగీతంతో ప్రాణం పోశారు🙏🙏 మీ సాహిత్యం తో మన తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేశారు సార్ 🙏🙏
@maluguvenkat75653 жыл бұрын
🙏
@divyasai65313 жыл бұрын
S it's TRUE
@shiv99433 жыл бұрын
Sai ❤
@smileylokesh24953 жыл бұрын
@@maluguvenkat7565 he
@chanubandapacs34073 жыл бұрын
@@maluguvenkat7565 lpl
@rajenderbadakala2554 жыл бұрын
పల్లవి: లే లే బాబా నిదుర లేవయ్యా... ఏలే స్వామి మేలుకోవయ్యా.... రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ.. చరణలను చెరగ తలుపు తీసెరా.... బాబా.. లే లే లే లే బాబా నిదుర లేవయ్యా... ఏలే స్వామి మేలుకోవయ్యా.... చరణం:1 వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పువ్వులు పెట్టీ......ఆ ఆ...ఆ...ఆ.... వేగు చుక్క తిలకమెట్టి వేదమంత్ర పువ్వులు పెట్టీ.... పాద సేవ చేసుకునే వేళ దాటిపోయేనని ప్రశ్నలేయకుంటే మంచిదే ఇద్దరికీ... పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికీ... అందుకనే గుండె నీ గురుపీఠమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా బాబా... లే లే బాబా నిదుర లేవయ్యా..... ఏలే స్వామి మేలుకోవయ్యా.... రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ.... చరణలను చెరగ తలుపు తీసెరా.... బాబా.. లే లే బాబా నిదుర లేవయ్యా..... ఏలే స్వామి మేలుకోవయ్యా.... చరణం:2 నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై.... సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై... లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదుగా...బాబా... లే లే బాబా నిదుర లేవయ్యా... ఏలే స్వామి మేలుకోవయ్యా.... రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ... చరణలను చెరగ తలుపు తీసెరా.... బాబా.. లే లే బాబా నిదుర లేవయ్యా... ఏలే స్వామి మేలుకోవయ్యా.... చిత్రం:కుంతీపుత్రుడు(1993) నటీనటులు:మోహన్ బాబు,విజయశాంతి Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group. నా పేరు బడకల రాజేందర్ రెడ్డి Cell:9603008800
@lavanyamloveyoumaa87634 жыл бұрын
Thank you rajendra sir
@rajenderbadakala2554 жыл бұрын
Lavanya love Lavanya love గారు ధన్యవాదాలు
@tamarapallisriram63434 жыл бұрын
Anna naku ni diksha thisukunna nisamlo ne ayyapp songs kavali plss anna
@dnagaraju67364 жыл бұрын
Super
@valt33304 жыл бұрын
Are
@sanapallisrikanth4 жыл бұрын
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ సాంగ్ వింటే చాలు బయ్యా మనసులో ఉన్న బాధ కచ్చితంగా తగ్గుతుంది భయ్య ఇది పక్క
@bhagavanthualangiri57553 жыл бұрын
Yes brother 🙏🙏🙏🙏
@akhilakshaya2203 жыл бұрын
Vomoo
@ashokkumarjenjarla4713 жыл бұрын
Super song
@priyab98643 жыл бұрын
@@akhilakshaya220 u
@amalayadlapalli26653 жыл бұрын
@@akhilakshaya220 lookoZuts is out here in I’ll Mh see 1;/),’ I will. Thanks Dzongkha
@srisuryasai35112 жыл бұрын
ఈ పాట వింటుంటే నా మనసుకు ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది 💙💙💙 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి 🙏🙏🙏
@tabrzkhan66372 жыл бұрын
🙏🙏🙏
@Sankar-ov9hw2 жыл бұрын
@@tabrzkhan6637 okkmmmmmmlmmln. 🙏
@Sankar-ov9hw2 жыл бұрын
@@tabrzkhan6637 okkmmmmmmlmmln. 🙏O
@superstargamer29592 жыл бұрын
@@Sankar-ov9hw Tdwttaegrrfdrxte f a r u d g r u yr old t s uh r TV exceed hoo
@mabuhussain73132 жыл бұрын
@@tabrzkhan6637 urieddu
@pnthetraveler30286 жыл бұрын
ఓం శ్రీ సాయి రామ్..... ఈ జన్మలో బాబా భక్తుడిని అయినందుకు నా జన్మ ధన్యం
@divisheshamma6465 Жыл бұрын
ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని
@Atozvideos_7 Жыл бұрын
ఈ పాట వింటుంటే మనసులో ఏదో తెలియని ప్రశాంతత 🌺 ఓం సాయిరాం 🌺
@vammaritirupathirao52685 жыл бұрын
నమ్ముకున్నవారి కెల్లా నారాయణాత్మవై ...కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై...వెన్నంటి నువ్వుంటే లోటే లేదు గా బాబా...ఓం సాయి..శ్రీ సాయి..జయజయ సాయి🌹🌹🙏🙏
@haritalari56694 жыл бұрын
Baba
@rykuntarao9014 жыл бұрын
PRA veenkumar
@pothukuchiveerabadrarao3764 жыл бұрын
Ip9
@nagarajumusiboyena59904 жыл бұрын
Hii
@nagarajumusiboyena59904 жыл бұрын
Sweet
@vijayagritrch7 жыл бұрын
బాబా.... ఈ జన్మ కు, మా మనసులో లోని స్థిరంగా నిలుపుకొన్న దైవం, మీ స్మరణ మా ప్రాణం.
@laxmanb84766 жыл бұрын
vn
@vijatkuruva73016 жыл бұрын
vijaya simhadr
@venkatramreddy61026 жыл бұрын
The
@p.kanakarajup.kanakaraju4546 жыл бұрын
Sab ka malik yak hay
@srinuvasarao80236 жыл бұрын
vijayasankar simhadri
@SrivaniChekkilla7 ай бұрын
Memu vintunnam
@babadigitals888596 жыл бұрын
మనిషికి భారంగా ఉన్నప్పుడు బాబా పాటను వింటే చాలు మనస్సుకు హాయినిస్తుంది. ఈ పాటను అందించిన మోహన్ బాబు గారికి కృతఙ్ఞతలు.
@garapatirajasekhar Жыл бұрын
లేలే బాబా నిద్రలేవయ్యా... ఏలే స్వామీ మేలుకోవయ్యా... శరణు శరణు సాయి ..... ఓం సాయి... శ్రీ సాయి ... జయ జయ సాయి...
@nikhil.g4840 Жыл бұрын
A ez
@srinivasrao1401 Жыл бұрын
భాభాలేలే
@DONDAPATIRAMESH666 жыл бұрын
అలసిన మనసుకు సేద కలిగించే గానం
@Hussainguguloth26 жыл бұрын
ఈ పాట అందించిన మోహన్ బాబు కి కృతజ్ఞతలు ఓం సాయిరాం
@praveenkumar-jc3qy6 жыл бұрын
lucky
@mattajyothi49593 жыл бұрын
Hhgnhfig
@mrsubhashinimakireddy76172 жыл бұрын
@@mattajyothi4959 v b
@rajupedadda54752 жыл бұрын
0pp0ppl lpl
@pattaalivelumanga95482 жыл бұрын
@@praveenkumar-jc3qy uzz it wet to to ur Utz Tru ur z to tz it i to to Ruth Ezekiel thru to r to turn z get zz to turn Ritu UU to torturous to to to turn the EU z it to z Tru Tru Tut Tru z hi to z Upzi z trou truth Terri UI t hi get the zr Rez rut Rez get thru Wu z whether retiring up
@tamvadasantharam46936 ай бұрын
చాలా మంచి పాట. ఎంతో భక్తి భావం తో S.P. బాలసుబ్రహ్మణ్యం పాడేరు. ముఖ్యంగా పాటకు ప్రాణమైన సాహిత్యాన్ని అందించిన రచయితకు,.చక్కని సంగీతాన్ని వినిపించిన సంగీత దర్శకుని కి నా అభినందనలు. ఈ పాట చాలా మంది బాబా భక్తులకు నచ్చుతుందని అని అనుకుంటున్నాను. ఓం శ్రీ సాయి రామ్.🙏🏼
@lakshmiparvathi56296 жыл бұрын
నమ్ముకున్న వారి కెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నెలవులై
@narshijampala26465 жыл бұрын
Lakshmi Parvathi
@surekharekha89275 жыл бұрын
Avunu nammina variki eppudu adukumtadu
@bayyaveeranna98845 жыл бұрын
@@narshijampala2646 ,
@kalamatashankarrao34815 жыл бұрын
Lvx
@nagajyothiveeranki49145 жыл бұрын
Nice song
@vemulaanil3575 Жыл бұрын
ప్రశ్న వేయకుంటె మంచిదే ఇద్దరికీ పెద్ద కోడుకంటే ముద్దెలే ఏ తండ్రికి అందుకనే గుండె నీ గురు పీఠమైనది ,👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sambhumahantivlog37848 жыл бұрын
అందుకనే గుండె నీ గురు పీఠమైనది ఆరాధ్య దైవమని కొనియాడుచున్నది అంతకుమించిన భాగ్యమేదిరా... ఇదీ జాలాదీ సాహిత్యం ఔన్నత్యం అంటే...............
@karamnaresh2147 жыл бұрын
sai babaki jai
@palaekanath72197 жыл бұрын
good
@rakeshthangallapalli25526 жыл бұрын
+Venu Gopal nice bro lam rakesh from mtpl
@veerujanapati30356 жыл бұрын
super comment anna
@Sathibabu77776 жыл бұрын
Super. Songe
@ramuramavath69662 жыл бұрын
సాయి బాబా పాటలో ఎదో మంచి మహిమ మంచి ఫలితం ఉంటుంది అందుకే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది
@Godgg3144 жыл бұрын
ఈ పాట నాకు చాలా సంతోషాన్ని కలిగించింది
@tungalasuresh62485 жыл бұрын
Wow! Takes soul to other world. “Nammukunna varikella narayanathma vai” 🙏
ప్రతి రోజూ జెమిని లైఫ్ లో ఈ సాంగ్ వింటే మనసు పులకరించి పోతుంది
@krishnagoud21616 жыл бұрын
Jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai Ram Sai Ram Sai Ram Sai Ram Jai Sai Ram Jai jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai ram jai sai
@ravurineeraja14535 жыл бұрын
Super video
@sambasivaraodulla59875 жыл бұрын
Oui
@kumudinidevigopireddy65336 жыл бұрын
Excellent, wonderful, beautiful ,heart touching feel and mind blowing song of Baba...... evergreen song......ee song vinna vari janma dhanyame kadha.....I have no words to say.......👌👌👌👌👌🌹🌹🌹🌹🌹💞
@dhankelavenugopal22155 жыл бұрын
Jai Sai ram
@hemanth71195 жыл бұрын
కుముదిని దేవి గోపిరెడ్డి సోదరి గారు అత్యంత అద్భుతమైన అర్థవంతమైన ఆధ్యాత్మికమైన పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
Ee paata vinte kallalonchi niruvastaiye chala Manchi paata sree shirdi sai baba ki jai
@venkatpandala5728 Жыл бұрын
2023 lo e song vinttunallu entha mandhi
@mohanbabu32894 жыл бұрын
Devotion, emotion, action, reaction, and comedy for one and only one collection king . He is a complete actor**Nataprapurna**
@RaviVarma-ws6hj4 жыл бұрын
Wha ...👌 What a lyrics writers ki singer SPB gariki koti koti dhanyavadalu 🙏
@sowmyakuthali67855 жыл бұрын
బాలు అద్భుతం గా పాడారు ఇండియా గర్వించే సింగర్ బాలసుబ్రమణ్యం
@satheeshkrishna923 жыл бұрын
Reallly... mis u balu garu
@nagapurilaxmiprasanna5208 Жыл бұрын
Om Sai Ram 🙏🙏🙏🌹🌹🌹
@ntr...die..hard..fan...86884 ай бұрын
ఎంత కష్టమైన ఈ పాట వింటే...మనసు కుదుటపడుతుంది🙏🌺🌺
@srinivasareddyedururi32956 жыл бұрын
యెస్ పి బాలు లేకపోతే తెలుగు భాష తియ్యదనం పాటలకు ప్రాణం ఘంటసాల మాస్టారు గారితోనే పోయేవి.
@perfectsolutions17985 жыл бұрын
ఇ పాటపాడింది యేసుదాస్ గారు కదా
@srinivasareddyedururi32955 жыл бұрын
@@perfectsolutions1798 it is sp balu
@mdmnvdaag98845 жыл бұрын
💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚
@thotamani21955 жыл бұрын
srinivasa reddy Edururi
@ananda7865 жыл бұрын
sir balu gari gonthu gurthupattaleda..
@vijayagritrch5 жыл бұрын
ఈ పాట విన్న ప్రతీ సారీ... నాకు, బాబా తో ఎప్పుడో కలిసి ఉన్నట్లే అనిపిస్తుంది. మ నసు కు ప్రశాంతత చేకూరుతుంది
@vanisree15874 жыл бұрын
vijayasankar simhadri hi u my name
@vijayagritrch4 жыл бұрын
@@vanisree1587naa profile lo vunnadhe
@pokanatiseshagiri48054 жыл бұрын
Nejam guruvugaru
@sridwarakamaitv4 жыл бұрын
Nice bro
@sangeethasimhadri79963 жыл бұрын
Nice song
@mallinathudutondapi29726 жыл бұрын
Veguchukka tilakametty excellent sahityam. Vuhakandani anubhuti ee pata naku suprabhat pata. Prati line in this song is an ani mutyam. Jai sai ram.
@SiNduraju16233 жыл бұрын
Sp బాలు గారు పాడుతుంటే చాలా అద్భుతం గా ఉంటే సాంగ్ కి తాగట్టు ఇళయరాజా గారి అద్భుతమైన సంగీతం తో ఈ సాంగ్ మన తెలుగు బ్రతికి ఉన్నత వరకు శ్రీ సాయి బాబా గారి పాటలో ఇది నెంబర్ వన్ సాంగ్ 🔥🔥🔥❤❤❤🙏🙏🙏🙏🙏🙏
@nandipatisaidulu9236 жыл бұрын
సాయిబాబా పాటలు వింటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@silarshaik22256 жыл бұрын
Super song forever
@baluch28065 жыл бұрын
nandipati saidulu hIi
@rajeshkothapalli55525 жыл бұрын
🚩🌺🌹ఓం శ్రీ సాయిరాం🌹🌺🚩
@pisininarayanarao62485 жыл бұрын
C@@rajeshkothapalli5552 deep
@kvenkataiahkankagallavenka60365 жыл бұрын
Samantha sainath ki jai
@ramaraobogapurapu84153 жыл бұрын
నా breakup lover కి ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం..సాయిబాబా అంటే ప్రాణం..ప్రతి గురువారం గుడికి తీసుకొని వెళ్ళేది...ఆమె దూరం అవ్వడంతో సాయిబాబు అంటే కొంచం కోపంగా ఉంది..కానీ అమ్మాయి మోసం చేస్తే దేవుడు ఏమి చేస్తాడు లే...😢😢😢
@ramanaiahdudde45232 жыл бұрын
ఓం సాయి బాబా నేను నీకోసమే సాయి నీవుఁ కూడా మాకోసమే ఈబంధము ఏనాటిదో
@bellamkondasrinu49552 жыл бұрын
Baba with you that's always
@jagdishandhe357 Жыл бұрын
But m b
@sunkeshwarupumadhavarao73066 жыл бұрын
The way ilayaraja composes this song and the voice simply brilliant....
@girijam40023 жыл бұрын
E pata vintunna prati okkariki sai baba manchidi cheyali🙏🏼🙏🏼🙏🏼🌹
@KiranKumar-bb2gw4 жыл бұрын
Hats off to SPB sir for his legendary voice. No one can replace him. Need to born again to sing these songs
@shaikmeera45804 жыл бұрын
ఈ పాట వినడం వల్ల నాకు ఆనందం
@sujathasujatha16193 жыл бұрын
Om Sai sir sai
@naimisha15097 жыл бұрын
am sorry baba...I dont leave uu in any circumstances...luv uu saimaaaaaaaa♥
నాలో నాస్తికత్వన్ని పటాపంచలు చేసిన కొన్ని గీతాల్లో ఇది ఒకటి. ఈ పాట వింటున్నప్పుడల్లా మనసులో ఎదో తెలియని భక్తిభావం మనసంతా అవహిస్తుంది. మనసు భారంగా ఉన్నప్పుడల్లా ఈ పాటనే వింటాను. నాలో ఎలాంటి రుగ్మతలు దరిచేరనివ్వదు. మనసు ప్రశాంతంగా ఉంటే బాబా మనలోనే ఉంటాడు. బంగారం వంటి లోహాల్ని అగ్ని దహనం చేసినట్లే. భక్తుడు ఆర్తితో చేసే భాగవన్నామస్మరణ నీలో పాపాల్న దహిస్తుంది. పరమాత్మే మనసులో నిండిన వ్యక్తి. భక్తి అనే అమృతసాగరంలో తరిస్తాడు. నీ సంకల్పం అమోఘం. విలక్షణం. సూత్రధారి నీవు. పాత్రధారి నేను. ప్రేరణ నీది కార్యం నాది. శక్తి నీది కీర్తి నాది. మా ఆప్తురాలు కుముదిని దేవి గారికి ఈ పాటంటే ఇష్టం వారికి ఈ కామెంట్ అంకితం ఇస్తున్నాను. ✍ మున్నా
@neerajaneerutallapaka94706 жыл бұрын
Ee prapanchanni nadipe adhbutha sakthi devudu
@geethikasrinivas22156 жыл бұрын
Hatesuff munna garuu....
@papamman92366 жыл бұрын
Munna VDS uķd
@seenuthogiti4716 жыл бұрын
Ur real Indian .u following good Give respect take respect
@lakshmidevipuvvadi59386 жыл бұрын
Munna Garu భక్తిభావంతో మీరు పెట్టిన కామెంట్ చాల బాగుంది బాబా ఆశీస్సులతో మీ మనసులో అనుకున్నవి అన్ని జరగాలని కోరుకుంటూ .....లక్ష్మి
@KRISHNARAO-ot2zd6 жыл бұрын
Super songs Mohan babugaru
@ksaikumar98516 жыл бұрын
KRISHNA RAO it
@gangannagijja97615 жыл бұрын
Supper sang
@sunithamallina11965 жыл бұрын
Omsairamnevasaranan🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌼🌼🌼🌼🌼
@sureshyagnam32286 жыл бұрын
aa aa aa...oo...aa...oo..aa.. Le le baba niddura levayya yele swami melukovayya raviteja kiraname ne sharanu koruthu charanalanu cheraga talupu teesara baabaa veguchukka tilakametti vedamantra pulu petti...aa padaseva chesukune veladati poyenani prashna veyakunte manchide iddariki pedda kodukante muddele ye tandriki andukane gunde ne gurupeetamainadi aaradhya daivamani koniyadutunnadi antakuminchina bhagyamediraa baba neelakanta swamilo nindukunna jyothivai satyamaina velugulo dattatreya rupamai lokamulu kache tandrivi nevenani rupamula yekamulaina sri sai vi nammukunna varikella narayanatmavai kummarinchu varamule sukhashanti nelavulai vennante nuvvunte lote ledule
@gosulanagababu46896 жыл бұрын
suresh yagnam 4 Wjo
@srinivasaraovadlamudi39916 жыл бұрын
Om sairam
@chirupuliyala77916 жыл бұрын
Omsaisrisaijayajayasai
@ranjithranjith71656 жыл бұрын
Nevu great bro .licrics rashinanadhuku chala thanks
@chintanaga40595 жыл бұрын
suresh yagnam sa
@kondaiahmala86062 ай бұрын
OM🙏🙏🙏
@koteswararaosampathi46796 жыл бұрын
బాబా పాట చాలా బావుంది
@sujathanandigam94655 жыл бұрын
Super song
@srinivasbojja65375 жыл бұрын
Super song, cnu, mallaour
@vishnuvardhancheedipalli58565 жыл бұрын
Laxminarssimha
@mahadevappanaikody27905 жыл бұрын
@@sujathanandigam9465 qq
@velchurisrinivasrao85310 ай бұрын
2024 లో కూడా వింటాము.
@lakshminarayana60257 ай бұрын
Ziggurat lekapothe
@AnjaliHari-sq1jr5 ай бұрын
Super ❤❤❤❤❤❤
@ksrinu58577 жыл бұрын
ఈ పాట నా ప్రాణం
@ythirupataiahythirupataiah1002 жыл бұрын
Happy wednsday
@ravikumarperam45766 жыл бұрын
About this song ..the most underrated person .the great legend Ilayaraja sir
om rim rim rim srisai dhana mangalya pradhaya namah❤❤❤
@Funhunt1434 жыл бұрын
Morning 5-10 am గురువారం2020 . పొద్దు పొద్దున్నే ఈ పాట వినడం ఎంతో బాగుంది ❤️🙏
@chinnanagarinagesh20392 жыл бұрын
Sai nath Maharaj ki jai
@someshnukala8043 жыл бұрын
Legendary actor Sri Mohan Babu ke ee song 100% suit avutundi. Blockbuster super Hit song 👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏
@nayakijanadharnreddy87152 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lastranker31976 жыл бұрын
సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కి జ్తె ॐ
@yasojukrishna22116 жыл бұрын
Omsairam
@RamaKrishna-kq8kf6 жыл бұрын
Om sai ram
@sivaapdsivaapd87576 жыл бұрын
Jai sairam
@rkyadavrkyadav27125 жыл бұрын
Om sairam
@p.buchaiahp.buchaiah8655 жыл бұрын
Good sir shupar
@rakeshchowdharyntr21672 жыл бұрын
ఓం సాయిరామ్ శ్రీ సాయిరామ్ జై జై సాయిరామ్🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🥥🥥🛐🛐🛐🛐🛐🕉🕉🐂🐂🐂🔱🔱🍎🍎🍎🍎🐕
@sitharamayasripadaexcellen85916 жыл бұрын
ఓం-సాయి-శ్రీ సాయి-జయ-జయ-సాయి
@GeethaGeetha-cj2bm6 жыл бұрын
sitharamaya sripada Excellent -God bless you. 🎂
@siripuramnarendernarender49486 жыл бұрын
Vudayame levagane we song vinadaniki baavuntadi
@kushwanthsomireddy50025 жыл бұрын
sitharamaya sripada Excellent -God bless you. We see
@uvramudu60435 жыл бұрын
Super
@ambadasvigalaboyana56995 жыл бұрын
अहो
@venkatkrishna23046 жыл бұрын
Very peaceful heart touching song thanks to mohanbabu garu
@donaldtrump76653 жыл бұрын
ఆహా... మనసు ఎంత ప్రశాంతంగా ఉందో 🙏🙏🙏
@nagarajnagaraj-yq9no4 ай бұрын
Om.❤❤❤❤❤❤❤❤
@putchakoteswararao89287 жыл бұрын
I love dis songgggggg!!!!! 👌👌👌👌
@batlapenumarthinageswari67646 жыл бұрын
koteswararao putcha hi yes
@ismartbujjigaduallinone13617 жыл бұрын
మనస్సు భాగోలేనప్పుడు ఈ పాట వింటే చాలు మనస్సు తేలిక అవుతుంది ఐ లవ్ ది సాంగ్
@akurathinancharaiah26956 жыл бұрын
srinu bujji బబాపాటలు
@venkatreddy87746 жыл бұрын
srinu bujji ,
@kameshwarisinger85686 жыл бұрын
Jai sairam raviteja kiraname ne sharanu koruthu ................. excellent lyrics and voice also
@bhanupriyabaipina33512 жыл бұрын
Balu garu we miss you sir, melaga inka yevvaru ye Pata ni padaleru sir ye okati yenti aa devudu patalu anni me gonthu kosam puttinatlu anipistundi meru ye lokana unna eppudu santoshsmuga undali meru malli ma kosam puttali malli padali sir 😊😊