Kurnool Silver Jubilee College Students Protest | Chandrababu |

  Рет қаралды 429,811

Sakshi TV

Sakshi TV

Күн бұрын

Пікірлер: 517
@prathapgona3256
@prathapgona3256 2 ай бұрын
ఇలాంటి న్యూస్ పోయిన ఐదు సంవత్సరాల్లో నేనెప్పుడూ వినలేదు చూడలేదు
@prabhakarprabha7964
@prabhakarprabha7964 2 ай бұрын
Same thing nenu Ade anukuna
@BuchammaVanthala
@BuchammaVanthala 2 ай бұрын
Yes sir
@posubabukosuri6876
@posubabukosuri6876 2 ай бұрын
అపుడు నిద్రపోతనావేమో😢😢😢😂😂😂
@prabhakarprabha7964
@prabhakarprabha7964 2 ай бұрын
@@posubabukosuri6876 search chy link send chy ra poramboku
@krishnakumari486
@krishnakumari486 2 ай бұрын
గత 5 సంవత్సరాల్లో ఇలాంటివి విన్నలేదు అందుకే...ఈ 5 సంవత్సరాల్లో వినేవిధంగా evm ల వాళ్ళు చేస్తారు
@RafiKuwait-rv4jy
@RafiKuwait-rv4jy 2 ай бұрын
2019 నుండి 2024 వరకు పిల్ల వాళ్లకు ఇచ్చే భోజనంలో కమిషన్ లంచాలు లేవు ఇప్పుడు కచ్చితంగా లంచాలు ఇవ్వాలి కాబట్టి వన్డే వాళ్ళు ఏం చేస్తారు వాళ్లకు లంచాలు ఇవ్వాలి పిల్లలకు భోజనాలు పెట్టాలి వాళ్ళు పది రూపాయలు మిగిలిచుకోవాలి
@karvind5005
@karvind5005 2 ай бұрын
మాకు 4000 పెన్షన్, మందు, ఇస్తే చాలు. అన్ని పథకాలు సంక నాకి పోనీ.
@Rekha42179
@Rekha42179 2 ай бұрын
Moosukoni roddekki kastapadi sampaadinchu ko kekapote chachipo epudu patakaalena daridrullara
@k.farooqqadri5080
@k.farooqqadri5080 2 ай бұрын
@GaduthuriKishor
@GaduthuriKishor 2 ай бұрын
మాకు క్వాలిటీ (999) మధ్యమే ముద్దు 🤣
@g.aishwaryaramarao997
@g.aishwaryaramarao997 2 ай бұрын
Langiilu party elgae pedathadhi❤❤
@BadriKumar-rl4fe
@BadriKumar-rl4fe 2 ай бұрын
999😂🤔 power star 😂 మందుస్
@SURYA-zp5gv
@SURYA-zp5gv 2 ай бұрын
నారాయణ, చైతన్య లలో చెరిపించె కార్య క్రమాలు చేసుతునారు
@psuryam2624
@psuryam2624 2 ай бұрын
100% మీరు పెట్టిన కామెంట్ రైట్ అన్న
@jbr128
@jbr128 2 ай бұрын
ఎగబడి కూటమికి వోట్ వేశారు కదా... Return gift 🎁 తీసుకోండి.
@saradab2065
@saradab2065 2 ай бұрын
😅😅😅😅
@vasudev3135
@vasudev3135 2 ай бұрын
😂😂😂😂😂😂❤❤
@Telugusai143
@Telugusai143 2 ай бұрын
😂😂😂
@samathabonigala9870
@samathabonigala9870 2 ай бұрын
Super quation Anna .....🎉🎉
@edwardtitus440
@edwardtitus440 2 ай бұрын
బాబా మహిమ
@venkkatvijay7990
@venkkatvijay7990 2 ай бұрын
ఇంటి కాడ మి అమ్మ బాబు డబ్బులు కి వోట్ లు అమ్ముకుంటే ఇలానే వుంటుంది తల్లి..
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 2 ай бұрын
అంతేగా అంతేగా మరి 😂😂😂
@RaajdeepNagireddi-fg6ys
@RaajdeepNagireddi-fg6ys 2 ай бұрын
Correct velli me amma babu Luna nu adagandi why
@BsrBsr-o8q
@BsrBsr-o8q 2 ай бұрын
టీచర్లకి జీతాలు తగితే స్ట్రైకులు చేస్తారు పిల్లలకు ఫుడ్ తేడా వస్తే రోగాలు వస్తే బాద్యులు ఎవరు టీచార్లు వేళ్ళు కమీషన్లు తీసుకొని పిల్లల నోట్లో మట్టి కొడుతున్నారు ఇది టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఉంటది టీచర్లు కర్చీపెట్టి బిల్లు పెట్టుకోండి
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 2 ай бұрын
Idantha yee nela rojula nunche jarugutundia yee nela rojula lo nirvahakulu maripayara.
@Mahadev87654
@Mahadev87654 2 ай бұрын
Andhukee ga gift pack lo money, condom packets supply chesaaruu YCP vaaaluuu
@bosureddy1779
@bosureddy1779 2 ай бұрын
వినపడుతుందా బాబు విద్యార్థుల ఆకలిగోడు అట్టర్ ప్లాప్ ఏపీ సీఎం పవర్!!!!,,,,
@Bhai-xt3tc
@Bhai-xt3tc 2 ай бұрын
జగన్ గారు మీ పిల్లలకి క్వాలిటీ విద్యనిస్తా అంటే ఓటు వెయ్యలేదు చంద్రబాబు నాయుడు క్వాలిటీ మద్యం ఇస్తా అంటే ఓటేశారు విద్య గెలిచిందా మద్యం గెలిచిందా???
@BaskarReddy-j7v
@BaskarReddy-j7v 2 ай бұрын
కరెక్ట్ మద్యం గెలిచింది సార్ మీరన్నటు రాబోయేరోజుల్లో ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం మనఏపీ ప్రజలు మందు మందు అన్నికలవరించి ఓట్లు వేశారు వారిపిల్లలు నరకంఅనుభవిస్తున్నారు జగన్ పాలనలో ఇలాంటి భోజనం ఎప్పుడైనాపెట్టారా అనుభవించండి తల్లి జై జై పవన్ జై చంద్రబాబు అని ఓట్లువేశారు అనుభవించండి చేసుకున్నవారికి చేసుకున్నంత
@virupaiah
@virupaiah 2 ай бұрын
Yes bro 💯
@prakashguru8872
@prakashguru8872 2 ай бұрын
Maaku quality liquor ye kaavali...Wine shop lo king fisher vunte ne state develop ayinattu.
@RajeshKumar-iy6ly
@RajeshKumar-iy6ly 2 ай бұрын
ఇప్పటికైనా తెలిసిందా జగన్ అనేవాడు తప్పుకుంటే మీ బతుకులు ఎలా రోడ్డున పడ్డాయో..
@saradab2065
@saradab2065 2 ай бұрын
Ayyyooo papam bro .manam ala ante ala bro.jagan anna poyaka chala baga chestharanta broooo
@BadriKumar-rl4fe
@BadriKumar-rl4fe 2 ай бұрын
కరెక్ట్
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 2 ай бұрын
@@RajeshKumar-iy6ly yevari bathukulu road na paddai ycp vallava
@prakashguru8872
@prakashguru8872 2 ай бұрын
Jagan value open kaani medical colleges appudu telustundi...ports, garbours construction stop chesinappudu telustundi , RBK centers close chesinappudu telustundi, Village health clinics lo domalu pattern Kendra ga marchinappudu telustubdi .
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 2 ай бұрын
@@prakashguru8872 medical college s open kavadaniki building s katti rangulu veste iepoduga. Danilo staff(professor's &instruments lab equipments arrange cheyaliga avi lekunda thu thu mantram ga start cheste ipotunda
@visug.p578
@visug.p578 2 ай бұрын
జగనన్న రావడం...కోసం .. ఎదురు చూడమ్మా
@kalyan.obilesu
@kalyan.obilesu 2 ай бұрын
Ee chettha YCP govt cluster university poorthi cheyaledu anthe kaakunda aa vc ni yemi cheyaledu ee rendu kaaranaala valla ee gathi pattindhi
@rameshbabu7832
@rameshbabu7832 2 ай бұрын
అది జరగదు బ్రదర్
@sasikaleshwaritatikonda3703
@sasikaleshwaritatikonda3703 2 ай бұрын
​@@rameshbabu7832aithe bolligadi sanka naku😊
@Rama_varma5282
@Rama_varma5282 2 ай бұрын
బాబు గారికి టైం లేదు,, ఇప్పుడిప్పుడే,, సంపద సృష్టిస్తున్నాడు
@RafiKuwait-rv4jy
@RafiKuwait-rv4jy 2 ай бұрын
మంచి వైద్యం మంచి విద్యా పిల్లలకు మంచి భోజనం అవసరం లేదు మంచి మద్యం ఇస్తే చాలు
@MellikaRaju-fz1bk
@MellikaRaju-fz1bk 2 ай бұрын
If there is food first, then education
@nareddy9149
@nareddy9149 2 ай бұрын
అమ్మా తప్పు మన తల్లిదండ్రులది మనం చేసుకున్న పుణ్యం అమ్మ
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 2 ай бұрын
చంద్రబాబు కూటమి ప్రభుత్వం పని చేస్తుంది సూపర్ ప్రజలకు మేలు చేస్తున్నాడు ఇంకా చాలా విచిత్రాలు జరుగుతుంటాయి మీకు మంచి సంపద సృష్టికర్త వచ్చాడు చూద్దాం విరూపాక్షిగారు🙏 వైసీపీ పార్టీ MLA గెలిచారు ప్రస్తుతం ఈ విషయాన్ని తక్షణం స్వీకరించండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పవలసిన అవసరం లేదు మీరు పెద్ద పెద్ద ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు కానీ ప్రస్తుతం 🎁 మీరు వెళ్ళండి దయచేసి మీకు మన కర్నూలు వైసీపీ పార్టీ వాళ్ళకు నా మనవి జై జగన్ జై జగన్ జై జగన్ 💯🏃🐅🏇🍁💐🥀🌹🪷నాడు నేడు స్కూల్స్ హాస్పిటల్స్ వాటిని అభివృద్ధి చేయండి అధికారులకు 🙏🙏🙏 కాలేజీ అధికారులకు కూడా 🙏🙏🙏
@hanokangalakurthi6547
@hanokangalakurthi6547 2 ай бұрын
జై జగనన్న 🙏🙏🙏
@abhigamerff6419
@abhigamerff6419 2 ай бұрын
ఫుడ్ అవసరం లేదు మాకు మంచి నాణ్యమైన మందు దొరుకుతుంది మాకు అది చాలు
@seelamadhav8342
@seelamadhav8342 2 ай бұрын
Bro em matladathunav food bro inkem kadhu
@ajayv2012
@ajayv2012 2 ай бұрын
ప్రశ్నించటం , ధర్నాలు చేసే హక్కు మళ్ళి తిరిగి వచ్చిందండుకు సంతోషం ... ప్రశ్నిస్తే CID కేసులు , పిచోడిని చేయటం వంటివి పోయాయి ...
@venkataravireddykota6817
@venkataravireddykota6817 2 ай бұрын
Avuna.
@akhilabobbili5407
@akhilabobbili5407 2 ай бұрын
Hakku vachindhi anatam kana a avasaram raledhu ante crt andi meru opkuna opkokappina pilalki quality food jagan petinchadu kadhu ani chepatanki ledhu food sariga pedthe valu dharna cheyaru ga chese vatini ela thapu dhova patinctam chala thapu
@ajayv2012
@ajayv2012 2 ай бұрын
@@akhilabobbili5407 అవునా ... అని నువ్ అనుకుంటే సరిపోదు ... కంప్లైంట్ ఇస్తే ఎక్కడ కేసు లు పెడ్తారో అని మూసుకుని ఉన్నారు ..గత ప్రభుత్వ ఫుడ్ కమిషనేర్ వీడియో లు చూడు , ఎన్ని చోట్ల రైడ్ చేసి పట్టుకున్నాడో .. ఆలా ఇంకెన్ని ఉన్నాయో ..
@karvind5005
@karvind5005 2 ай бұрын
కష్టం విలువ తెలియాలి. బాబు గ్రేట్.
@KrishnaInkula
@KrishnaInkula 2 ай бұрын
Super.chamba.gadu.sakanakechadu.vedu.420.abrsemudakoduku..pambagadu.packeg.kukk
@kyreddyreddy2848
@kyreddyreddy2848 2 ай бұрын
మీ నాన్నగారిని జాగ్రత్తగా పని చేసి మీకు మూడు పూటలు అన్నం పెట్టమని చెప్పు ఆయన వెళ్లి బ్రాందీ షాప్ లో మందు కొనుక్కోవడం కాదు
@kotakondareddy1322
@kotakondareddy1322 2 ай бұрын
బాబు మహిమ
@saralagaddameedi7162
@saralagaddameedi7162 2 ай бұрын
బంపర్ ఆఫర్ లో బాబును మీరు గెలిపించారుగా,మీ కర్మకు మీరే బాధ్యులు.
@chekurirameshbabu2623
@chekurirameshbabu2623 2 ай бұрын
Ap లో మద్యం క్వాలిటీ కావాలి.బోజనంలో పురుగులు వున్నా పర్ల.తూ.......
@myfeel657
@myfeel657 2 ай бұрын
క్వాలిటీ పవర్ స్టార్ 999 మందు ఇస్తారుగా
@BadriKumar-rl4fe
@BadriKumar-rl4fe 2 ай бұрын
😂😂😂😂
@SudhakareddySudhakar
@SudhakareddySudhakar 2 ай бұрын
పోయాం మోసం పోయాం మోసం పోయాం మోసం చితింగ్ బాబా 2024
@RaajdeepNagireddi-fg6ys
@RaajdeepNagireddi-fg6ys 2 ай бұрын
Mosa povatani ki cbn ,pk kotta kadu public meeting lo valla matalu ardham kada
@krishnakumari486
@krishnakumari486 2 ай бұрын
Collage దగ్గర్లో అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తాడు
@gopibuggapatnam4065
@gopibuggapatnam4065 2 ай бұрын
అన్న క్యాంటీన్లో కూడా విద్యార్థులు వ్యక్తిని అవసరమా
@RajeshEmmanuel
@RajeshEmmanuel 2 ай бұрын
Food commission chairman chintha prathap reddy గుర్తుకు రాలేదా..... మీకు
@Rama_varma5282
@Rama_varma5282 2 ай бұрын
💙🇸🇱🙏,,, కంగారు పడకండి. బాబు గారు సంపద సృష్టిస్తున్నాడు❤,, ఇప్పుడిప్పుడే,,,🙏🇸🇱💙
@Calmdown_19
@Calmdown_19 2 ай бұрын
బహుశా అభివృద్ధి అంటే ఇదేనేమో బాబు దృష్టిలో, ఇంతకు ముందు అసలు అభివృద్ధే లేదన్నారు. ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేదు మరి....
@AvulaSurendra-xi3xw
@AvulaSurendra-xi3xw 2 ай бұрын
ఇంతకుముందు సీఎంలు ఏమో గాని. మన జగనన్న మాత్రం విద్యార్థుల మీద దృష్టి పెడతారు మంచి భోజనం దుస్తులు పుస్తకాలు ఎనిమిదో తరగతి వాళ్లకి క్యాబ్లు. ఇంకా అవన్నీ లేవు అన్ని కనుమరుగై పోతాయి మీ టీచర్ ని తండ్రి ముందు ఎవరు చేసిన పని ఇది అంతా. ఈ కూటమి అంతా ఒక బూటకం
@NGowda-vx8mn
@NGowda-vx8mn 2 ай бұрын
Anubhavinchu raja😢
@gnm4558
@gnm4558 2 ай бұрын
జగన్ పిల్లల విషయం లో నాణ్యమైన ఫుడ్ పెట్టేవారు. కమిషన్ ల కోసం ఎవ్వరినీ కక్కుర్తి పడనివ్వకుండా చేసి మంచి ఫుడ్ పెట్టారు..వైసీపీ పోయి ఒక నెల అవ్వలేదు...ఇప్పుడు కమిషన్ ల కోసం పిల్లలు భవిష్యత్తు.ఆరోగ్యం మీద దెబ్బ కొడుతున్నారు
@KrupadanamburuguBkrupadanam
@KrupadanamburuguBkrupadanam 2 ай бұрын
జగన్ పాలన కంటే cbn పాలన బాగున్నది కావాలని cbn ను ఎన్నుకున్నారు
@amruthkumar8074
@amruthkumar8074 2 ай бұрын
మంచిది మీ అమ్మ నాన్న గారికి చెప్పండి TDP పార్టీ వారికి ఓటు వేయాలి అని. చక్కని ఫుడ్ పెట్టు తారు.
@ProfRamesh
@ProfRamesh 2 ай бұрын
EXCELLENT EPISODE BY SAKSHI
@srinivasmounika7468
@srinivasmounika7468 2 ай бұрын
మందు మంచిది పంపిణి చేస్తారు కానీ భోజనం మంచిది ఎలా ఇస్తారు తల్లీ బాబుగారీ రాజ్యం 😭😭🤣🤣
@goldenpistol6
@goldenpistol6 2 ай бұрын
ఈ స్టూడెంట్స్ అందరినీ ఫెయిల్ చెయ్యమని, మన పప్పు నాయుడు ఉన్నత విద్యామండలి కి చెప్పాడు. ఇక ఈ విద్యార్థుల భవిష్యత్తు శూన్యమే.
@Raju1Raju1-t4x
@Raju1Raju1-t4x 2 ай бұрын
ఎంత మంది Silver jubilee old స్టూడెంట్స్ చూస్తున్నారు ఈ వీడియో... Silver jubilee అనే పేరు బట్టి ఓపెన్ చేసినవాళ్ళు..??
@narsireddypassam9359
@narsireddypassam9359 2 ай бұрын
నాణ్యమైన విద్య కంటే మద్యానికి విలువిచ్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు.
@roxcreations8521
@roxcreations8521 2 ай бұрын
దయచేసి...జగన్ గారు రాజకీయం మానుకోవాలి...సాక్షి ఛానల్ మూసేయాలి...హప్ప్య్ గా జగన్ గారు వ్యాపారాలు చేసుకోవాలి.. లేదు అంటే ఇలాంటివి అన్ని చూసి చలించి వాళ్లకోసం పోరాడి మళ్ళీ వాళ్ళ చేతిలోనే ఓడిపోవడం బాధపడటం. ఇలాంటివి ఇండవు
@vinaykumar-rs9di
@vinaykumar-rs9di 2 ай бұрын
Correct sir
@saieswarreddypuli5009
@saieswarreddypuli5009 2 ай бұрын
​@@vinaykumar-rs9dibongu em kadhu, problem gurinchi chepthunte deenni rajakeeyam cheyyakandi
@roxcreations8521
@roxcreations8521 2 ай бұрын
@@saieswarreddypuli5009 ముందు గవర్నమెంట్ లో . ప్రోబ్లేమ్స్ చెప్పక పోయినా...దాన్ని రాజకీయం ఎందుకు చేశారు...బ్రో...
@spandanak5561
@spandanak5561 2 ай бұрын
Anubavinachali MA jagan Anna ni badha pettaru
@SumitaVenkata-eh9qj
@SumitaVenkata-eh9qj 2 ай бұрын
Hope govt will help them so sad all students are suffering hope God helps them soon
@rupakumarnunna8201
@rupakumarnunna8201 2 ай бұрын
We expected this will be happend in TDP Government
@kodaligopalakrishna4967
@kodaligopalakrishna4967 2 ай бұрын
Yemi expect chesaru. Oka room lo 20 members undatam ee roju jariginda cheppe sakshi channel lo siggu anedi unda
@jaggirao7159
@jaggirao7159 2 ай бұрын
​@@kodaligopalakrishna4967aite TV5,ABN lo cheppevi kudaa abadhaale ani oppukuntunaavu very good boy
@parsuramareddy7550
@parsuramareddy7550 Ай бұрын
Rai lowda kaball last 5 yrs ami chasaro ada epudu jarida kada koja na kodakalara ni iya last 5 urs ada rice ada items a kada epudu 😡😡😡
@cpayyappan8492
@cpayyappan8492 2 ай бұрын
ఇలాంటి కార్యక్రమం చేస్తేనే కదా ! Corporate college లొ కి students వస్తారు, election పెట్టిన ప్రతి రూపాయి కి లక్షలు సంపాదించ వలసిన తరుణం, మరలా ఎలక్షన్ వస్తుంది ఫండ్స్ కావాలి కదా.అందులో ను రాష్ట్ర మంత్రి పదవి లొ ఉన్నారు,అధికారం వారి చేతిలో, ఇది కొత్త వింత అనుభవం కాదు, గతంలో జరిగిన తీరు , మరలా గవ్నమెంట్ college లు సర్వనాశనం చేస్తేనే , కదా corporate college development ఉంటుంది , అందుకే వారి ప్రయత్నం ,కోరి తెచ్చుకొన్నారు అనుభవించాలి మరి తప్పదు ! ఇంకా గవ్నమెంట్ college లు గోవింద గోవిందా.
@apmallesh3467
@apmallesh3467 2 ай бұрын
ఇలాంటి న్యూస్ రాకూడదు అంటే మన జగన్ అన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి జై వైస్సార్సీపీ జై జగన్ అన్న
@harikrishna5666
@harikrishna5666 2 ай бұрын
Baba is back😂😂😂
@BadriKumar-rl4fe
@BadriKumar-rl4fe 2 ай бұрын
Black బాబా 😂😂
@alphaclothstorehyderabad8791
@alphaclothstorehyderabad8791 2 ай бұрын
ఓటు వేశారు కదా అనుభవించండి
@watchme24
@watchme24 2 ай бұрын
Jublee is temple... The place where stone turns into statue ... I am proud to say this.
@sastrytelikepalli118
@sastrytelikepalli118 2 ай бұрын
I beg the highness of kurnool collector to go through the issue and do justice to the poor teen age kids.
@syambabu1365
@syambabu1365 2 ай бұрын
Experience officers please solve the students problem
@g.aishwaryaramarao997
@g.aishwaryaramarao997 2 ай бұрын
Super thalla 4 years lo jagan Sir vastaru cm Sir❤
@vkmusunuri2376
@vkmusunuri2376 2 ай бұрын
మాకు ఇవన్నీ అవసరం లేదు సార్. మందు చౌకగా ఇప్పించండి చాలు. ప్రభుత్వ ఉద్యోగు లకు నాయకులకు ఈ ఐదేళ్లు పండగే.
@raghavachaitanya810
@raghavachaitanya810 2 ай бұрын
AP voters are not interested in kid’s education but they are interested in liquor shame on these people who voted for current government. Where is MR Power star??
@aryansri3104
@aryansri3104 2 ай бұрын
సూపర్
@sunexfo8369
@sunexfo8369 2 ай бұрын
నేను చదివిన కాలేజీ..ఎంతో మంది డాక్టర్లు,ias,ips లు తయారయిన కాలేజీ..మేము చదివినప్పుడు కూడా అంతే..చేతిలో డబ్బులు ఉండేవి కాదు ..ప్రొఫెర్ ఫుడ్ లేకపోతే ఎలా చడవుతారు..ఈ వార్డెన్లు,లెక్చరర్స్ కూడా అలాగే తయారయ్యారు..కాలేజీ కున్న పేరు పొగట్టకండి..స్టూడెంట్స్ కి సరైన ఫుడ్ పెట్టండి
@balakrishna9705
@balakrishna9705 2 ай бұрын
420 EVM leg mahima😂😂😂
@BadriKumar-rl4fe
@BadriKumar-rl4fe 2 ай бұрын
😂😂420
@nofaour
@nofaour 2 ай бұрын
ఇది నేటి పరిస్థితి కాదు. గత 5 సంవత్సరాలుగా ఇదే జరుగుతోంది. ఈ రోజు మాత్రమే మేము బయటకు వచ్చి వ్యక్తీకరించడానికి ధైర్యం చేస్తున్నాము. గత 5 సంవత్సరాలలో మేము వ్యక్తీకరించడానికి భయపడ్డాము. నెల రోజుల క్రితం ప్రారంభించిన కొత్త ప్రభుత్వాన్ని నిందించడం మంచి పద్దతి కాదు. కొత్త ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం.
@diwakarmaster4314
@diwakarmaster4314 2 ай бұрын
జగన్ గారు ఉన్నపుడే బాగుండేది 420 బ్యాచ్ వచ్చాక ఇలాంటి వి చూస్తునాం
@varrareddy6720
@varrareddy6720 2 ай бұрын
Anubhavinchandi Karma Bolli
@Tmlmanjunathreddy
@Tmlmanjunathreddy 2 ай бұрын
Sakshi please don't support Andhra Pradesh peoples
@arukukrishna5352
@arukukrishna5352 2 ай бұрын
సార్ ఏలూరు govt bsc నర్సింగ్ కాలేజీ లో కూడ ఇదే పరిస్థితి,ఫుడ్ సరిగా ఉండదు సార్ 🙏
@neerajaundru690
@neerajaundru690 2 ай бұрын
Evm cm manavadiki alage deputy gadi pilalaki etuvanti food pettali apudu telusthadi
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 2 ай бұрын
Sir, Good Assessment sir
@pavanidigitals9733
@pavanidigitals9733 2 ай бұрын
Pavan kalyan yekkada
@PantaMalyadri-b4g
@PantaMalyadri-b4g 2 ай бұрын
Chetta prabutvam eppudu undedhi
@reddimohan9904
@reddimohan9904 2 ай бұрын
Really very good humanity 💯 person jagan and Rahul
@raobk7605
@raobk7605 2 ай бұрын
Good information sir Super Super excellent sir God bless you and your channel and YS Jagan Mohan Reddy Garu and YSRCP party ❤❤❤❤❤
@SammkkaSarakka
@SammkkaSarakka 2 ай бұрын
నష్ట జాతకులు ప్రభుత్వం దీనికి పరిష్కారం బహిష్కరణ
@chitty393
@chitty393 2 ай бұрын
మన అమరావతి పూర్తి అయ్యేదాక ఒక పూట భోజనం మానేయండి అమరావతి పూర్తి అయిన వెంటనే బాబు గారు మీకు ఉద్యోగాలు ఇస్తాడు జై టీడీపి
@msvlogs5267
@msvlogs5267 2 ай бұрын
Nuvve manu mee family kuda aha money capital ki evvu
@sathulurivijaysimha622
@sathulurivijaysimha622 2 ай бұрын
Pawan Kalyan kavali kavali annarugaa.....😂😂😂
@mohanarao1011
@mohanarao1011 2 ай бұрын
Students life under slippers of leaders of AP
@g.prabhakarrao3992
@g.prabhakarrao3992 2 ай бұрын
అమ్మా మీ తల్లీదండ్రులకు చెప్పండి. వారు ఏమీ చేస్తారు .
@varadalaxmunaidu9188
@varadalaxmunaidu9188 2 ай бұрын
Andra prajalu kosamu meru enduku anna kastapadataru AP prajalu sankipovali
@vkmusunuri2376
@vkmusunuri2376 2 ай бұрын
చక్రం బాబా మహిమ ఇంకా చాలా చూడాలి
@raobk7605
@raobk7605 2 ай бұрын
Good information sir Super Super excellent information sir ❤❤❤❤❤
@tanuteena9401
@tanuteena9401 2 ай бұрын
Kutami mahima Amma, Jai Jagananna Jai Ysrcp 🙏
@YasdaniPathan
@YasdaniPathan 2 ай бұрын
ఇది గత పాలకుల నుంచి కూడా జరుగుతున్న తంతు, అప్పుడు గళం ఎత్తడానికి ఎవరు సాహసం చేయలేదు ఎందుకంటే ఎదురుగా సీఎం సింహం రూపంలో ఉన్నది ఈరోజు వీరి బాధలు విని ముఖ్యమంత్రి గారు వచ్చినారు వీరి బాధలు తీరిపోతాయి
@HariKrishna-kg9ze
@HariKrishna-kg9ze 2 ай бұрын
Last 5years never, ever seen this kind of complaints on last 5years
@ArunKumar-bf5ue
@ArunKumar-bf5ue 2 ай бұрын
What is this cbn
@nagendra2647
@nagendra2647 2 ай бұрын
ఓహ్ పొలమంట గుద్దేశారు కదా..అనుభవించాలి..తప్పదు..
@deepakvarmap2671
@deepakvarmap2671 2 ай бұрын
ఈసారి మీ ఓటు ఎవరికి అని ఏ స్టూడెంట్ ని అడిగిన ఈసారి పవన్కళ్యాణ్ అనిచెప్పారు పవన్కళ్యాణ్ మీన్స్ కూటమి మీన్స్ చంద్రబాబు ది గ్రేట్ విజనరీ. ఇండియా no1 పొలిటిషన్
@user-nn1be4wr6p
@user-nn1be4wr6p 2 ай бұрын
రాయలసీమ గతి అంతే... రాయలసీమ నుంచి దమ్మిడి ఆదాయం లేదు, నిధులు ఎక్కడినుంచి ఇవ్వాలి...? మాకు రాయల వారి సీమ వద్దు అమరావతి అనే ప్రత్యేక రాష్ట్రం కావాలి .
@sivareddy3668
@sivareddy3668 2 ай бұрын
Einka baba manushulu manchi Annam pedatharu CBN tho students ki kastame
@durgaraop7527
@durgaraop7527 2 ай бұрын
చంద్ర, బాబు,గారు,చెప్పిన,,సూపర్,6,మేనిప్యెస్ట్,,అభివ్రుద్దిలొ, ఇది,,ఒక,,పార్ట్,,
@chantirelli342
@chantirelli342 2 ай бұрын
Super sakshi
@mudaddaramesh
@mudaddaramesh 2 ай бұрын
ఓట్లు వేశారు కదా అనుభవించండి రైస్ బాలేదు ఏం బాగాలేదు అంటే ఎలా ఎలా ఉంటే అది తినాలి ఐదు సార్లు మీరు అనుభవించండి మీ అనుభవం మీకు కనబడుతుంది
@jeevanjeevan-p4r
@jeevanjeevan-p4r 2 ай бұрын
గత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెనూ మెనూ లాగా ప్రతి కాలేజీలలో స్టూడెంట్కి స్కూల్లో మంచి భోజనాలు పెట్టి మంచిగా చేశాడు ఇటువంటిది ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాకనే ఈ చేస్తున్నాడంటే అర్థమవుతుంది స్టూడెంట్ కు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చదువు మీద పిల్లల మీద ఎంత ప్రేమ ఉందో అనేది ఓకేనా స్టూడెంట్ బాగా ఆలోచించేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఆలస్యం చేసుకొని రాబోయే రోజుల్లో పిల్లలకు చదువుతోపాటు తిండి కూడా బాగా ఉండాలని ఆలోచించేసిన వ్యక్తికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో మళ్ళీ గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 2029 సీఎంగా చేసుకుందాము
@RaviKumar-xu6ch
@RaviKumar-xu6ch 2 ай бұрын
Sir గత ఐదు సంవత్సరాలుగా ఇలాంటివి జరుగుతుంది అనే చెప్పుతూ వున్నారు గుర్తించండి
@vasudev3135
@vasudev3135 2 ай бұрын
బాధపడకండి అమ్మ. పాచి cm పాచి అన్నంపెడతాడు అమ్మతప్పదు.. మనోళ్లు గాల్లో ఎగిరి ఎగిరి వోట్లు వేశారు. అనుభవించక తప్పదు.. బాబు వేస్తే జీవితం మరూతది అన్నారు ఇదే
@kurakulavenkatamanishankar7266
@kurakulavenkatamanishankar7266 2 ай бұрын
We want alcohol, not good education, equality and social justice
@PadmavatiK-i9h
@PadmavatiK-i9h 2 ай бұрын
Chandrababu మట్టికొట్టుకుపోతాడు studentsniibbandipadatundu
@thulasi900
@thulasi900 2 ай бұрын
Andhra Pradesh govindha govindha
@poldasanil8392
@poldasanil8392 2 ай бұрын
Babu antene mosam
@chintuberi1923
@chintuberi1923 2 ай бұрын
ఏమండీ ఏంటిది సూపర్ బిర్యానీ కదా అదే మా సూపర్ సిక్స్ 😂😂😂😂😂
@Commonpeople1985
@Commonpeople1985 2 ай бұрын
అంట్లుంటది మన బాబు గారి పరిపాలనంటే. నమ్మి బాగా ఓట్లు గుద్దారుగా ఇప్పుడు బాగా ఎంజాయ్ చేయండి ఆయన చేస్తున్న గొప్ప పరిపాలనని. ఇలాంటి గొప్పపనులెన్నో ఆయన మీకు ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 😂😂
@valir3033
@valir3033 2 ай бұрын
Memu ee college unnappudu food baagundedi... Apptlo room ki 4 members unnam
@DevrakondaAppana
@DevrakondaAppana 2 ай бұрын
👍
@Ram-je7sh
@Ram-je7sh 2 ай бұрын
This is TDP Govt
@lovaprasadgorla9457
@lovaprasadgorla9457 2 ай бұрын
పేదల దేముడు జగన్ లేక పోతే ఇలానే చేస్తారు... ఎవరు పట్టించుకోరు...
@praveenp4389
@praveenp4389 2 ай бұрын
Maku em kanapadav sir .....maku chemba cm ite chalu...😂😂
@vijay9999
@vijay9999 2 ай бұрын
E problem one month nundi matramey undha leda previous government lo kuda undha?. Naadu Nedu e colleges ki endhuku implement cheyaledu?.
Konda Surekha And Samanta Case Updates | Red Tv
14:17
RED TV
Рет қаралды 3,4 М.
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 30 МЛН
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Leisi Crazy
Рет қаралды 87 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 30 МЛН