కువైట్ ఇంట్లో పని మనుషుల కష్టాలు Vlog || KUWAIT HOME WORK || UAE WORKS ||

  Рет қаралды 1,001,642

RJPT_VENKEY

RJPT_VENKEY

Күн бұрын

Пікірлер: 421
@ravieluri9392
@ravieluri9392 9 ай бұрын
తెలియని చోట బానిస గా ఉండే కంటే తెలిసిన చోట మనిషి గా బ్రతకటం మేలు. ముఖ్యంగా ఆడ వాళ్లు అసలే పోకూడదు.
@TapalSajeed
@TapalSajeed 9 ай бұрын
I am also a slave. past two working places.
@ravieluri9392
@ravieluri9392 9 ай бұрын
@@TapalSajeed sorry bro. Don't say a slave. We all are same from mother land. Situation batti veltham. We are helpless. Please help to local Indians who are suffering there.
@raidutt558
@raidutt558 9 ай бұрын
కంటెంట్‌ని వివరించడంలో ఎంత స్పష్టత ఉంది.మీ స్వరం స్పష్టత లో అసాధారణమైనది. ❤❤❤
@pmanibabumanibabu6878
@pmanibabumanibabu6878 9 ай бұрын
బ్రదర్ చాలా చక్కగా బాగా అర్థమయ్యేలా పనిమనిషి అక్కడ ఏం చేస్తుందో మేము దగ్గర లేకపోయినా చూచినంత చక్కగా వివరించారు కళ్ళముందు కదిలింది
@laxmikanchumurthy2865
@laxmikanchumurthy2865 9 ай бұрын
Video 100/👍
@321mahimaandhraodisha
@321mahimaandhraodisha 9 ай бұрын
సొంత దేశం లో ఉండి గంజీ అన్నం తినటం మంచిది
@india2190
@india2190 9 ай бұрын
అదే భారతదేశంలో ఎనిమిది గంటలు పనిచేయడానికి ఉదయం అరగంట టీ టైం మధ్యాహ్నం ఒక గంట భోజనం మరలా మధ్యాహ్నం అరగంట టీ టైం మొత్తం ఆరు గంటలు పని చేస్తారు మరల సినిమాలు షికార్లు ఊరు మీద పెత్తనాలు ఫోను మాట్లాడుకోవడం ఒక అరగంట సరిపోతుంది నెలకి పది రోజులు సెలవు పెడతారు ఇది ఏమిటి అంటే మా మేనత్త కూతురు ప్రశ్నించింది మా పెద్దమ్మ గారి చెల్లెలు కొడుకు ప్రశ్నించాడు మా చుట్టాలది ఎవరో పెళ్లి ఉంది అంతకి ఏమీ దొరకకపోతే ఎవరో ఒకరు చనిపోయారు అని చెబుతారు కానీ పరాయి దేశం వెళ్లి 18 గంటలనుండి 20 గంటలు ఒళ్ళు వంచి పని చేస్తారు, భారతదేశానికి వచ్చి అప్పులు చూపెడతారు అప్పులు తీరుస్తారు అంతే తప్ప ఏమీ సంపాదించరు సొంత దేశంలో కష్టపడడానికి ఒళ్ళు వంగదు పరాయి దేశంలో ఒళ్ళు వంగుతుంది
@sheelavlogs6078
@sheelavlogs6078 9 ай бұрын
ఒక నెల క్రితం నేను ఇలానే వీడియో పెట్టాను బ్రదర్ గల్ఫ్ గురించి వివరంగా.. అందుకు నా మీద కక్ష కట్టి పగ పెంచుకుని నా గురించి మా ఓనర్స్ కి చెప్పేసారు... మన ఇండియా వాళ్లకి మంచి చెప్పకండి బ్రదర్... ముందు అడుగుతారు బానే చెప్పమని తర్వాత మనం ఉన్నది ఉన్నట్టు చెప్తే... వాళ్లకి నచ్చదు చాలా దారుణం బ్రదర్ మన ఇండియన్స్... మన దేశం మనకుషుల గురించి ఆలోచించరు కానీ... వేరే దేశం కోసం ఆలోచ్చినట్టు నటిస్తారు... ఒకరు బాగుపడితే చూడలేరు ఓర్వలేరు.. మనుషులకి మంచి చెప్తే ఎక్కదు.... నన్ను చాలా బాధ పెట్టారు మన ఇండియన్స్ వాళ్ళు... ఇప్పుడు వాళ్ళ కడుపు మంట చెల్లిరిందేమో.... ఛీ......😢😭😭😭 మరి ఇంత దారుణంగా తరయారయ్యారో....
@user-fp6rh3gs3p
@user-fp6rh3gs3p 9 ай бұрын
🥸🥸🥸🥸
@rajupalli8777
@rajupalli8777 9 ай бұрын
😢
@RajuGandasiri
@RajuGandasiri 9 ай бұрын
😮
@venkatab2718
@venkatab2718 9 ай бұрын
ఇంతకూ నీవు ఎక్కడ ఉన్నావో చెప్పలేదు , ఒకవేళ ఆ దేశంలోనే వుంటే వెంటనే వచ్చేయ్, ఇండియా వాళ్ళు అని అందరినీ నిందిస్తే ఎలా ? అక్కడికి ఎవరూ వెళ్ళమన్నారు ? అంత నీచంగా ఎవరు బ్రతకమన్నారు? సేవా వృత్తిచే లభించు పాయసం కన్నా స్వేచ్ఛా వృత్తిచే లభించు గంజి మేలు అని చిన్నప్పుడు చదువుకో లేదా ?
@Ramking7262
@Ramking7262 9 ай бұрын
​@@venkatab2718Time ఏమైన Cheyisthundhi bro,
@divyaluckey8464
@divyaluckey8464 5 ай бұрын
సూపర్ బ్రదర్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినవ్ నువ్వు చెప్పిన దాన్ని బట్టి అరబ్ దేశాలకు వెళ్లడం కన్నా మన దేశం లో గౌరవం గా వ్యవసాయం పనులు చేసుకోవడం మంచిది
@Umaprakashboreddy-ob4pm
@Umaprakashboreddy-ob4pm 9 ай бұрын
మంచి వీడియో చేశారు బ్రదర్ అంత దూరం పోయి సచ్చే దానికి ఈడ మూడు బర్రెలు పెట్టుకొని బతకవచ్చు
@nagarjunanagarjuna3138
@nagarjunanagarjuna3138 9 ай бұрын
ఇంత విన్న తర్వాత Kuwait కి వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందంటే తెలిసి తెలిసి నరకంలో పడడమే
@arun.sz5yj4cs2u
@arun.sz5yj4cs2u 9 ай бұрын
Nijam devuda
@PrakashChandra-dr1md
@PrakashChandra-dr1md 7 ай бұрын
మన కష్టలు మనల్ని అక్కడికి వేలేలా చేస్తాయి నేను కూడ కువైట్ నిచ్చి ఇండియా కి వచ్చి 4రోజులు అవుతుంది
@vangolu3167
@vangolu3167 7 ай бұрын
అదే కష్టం ఇండియాలో చేస్తేతే అంతే వస్తుంది ,అక్కడ టైమింగ్ వుండదు ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది​@@PrakashChandra-dr1md
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 5 ай бұрын
అంతా నరకంలో కి వెళుతున్నారంటే ఇక్కడ బతకలేగా😅
@sangappagoregutta5855
@sangappagoregutta5855 4 ай бұрын
S bro
@tprasadtt9143
@tprasadtt9143 9 ай бұрын
వాళ్ళు కొట్టినా తిట్టినా చంపినా తప్పు మనదే నంటావు. కానీ ఇండియాలో చిన్నమాట అన్నా ఎంతో చెడ్డగా చూపుతాము. ఎంతైనా మనకు స్వేఛ్చ ఎక్కువే కానీ దానిని మనం దుర్వినియోగం చేయడం ఎక్కువే సుమీ
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 7 ай бұрын
Correct comment.
@chbalakrishna1988
@chbalakrishna1988 9 ай бұрын
నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ వింటె కువైట్ కి రారు ఒకవేళ వచ్చారు అనుకో సచ్ఛారే........😁😁😁 ఇప్పుడు వెళ్ళండి కువైట్ కీ..............🙏🤫
@mallepallyjhansirani6243
@mallepallyjhansirani6243 9 ай бұрын
సూపర్ గా చెప్పారు సౌదీ అయిన కువైట్ అయినా ఒక్కటే
@athaullakhan6760
@athaullakhan6760 9 ай бұрын
Assalu kadu bro Kuwait very Saudi veru
@udyourdreamtv834
@udyourdreamtv834 9 ай бұрын
ఆంటే మనుషులను, మనుషులుగా చూడరనమాట, ఒక జంతువుగా చూస్తారనమట, మనదేశ పరువు తీయడానికి ఎందుకు పోతున్నారు. ఆదే పని మన దగ్గరనే చేసుకువొచ్చుగా. అక్కడి వాళ్ళదృష్టి లో ఎలావుంటుంది ఆంటే ఇండియావాళ్ళు కుక్కల పడివుంటారు. ఎంత వెస్ట్ దేశమో కదా ఆని... కువైట్ లో ఇలాంటి బానిసబతుకు బతకడానికి వెళ్ళొదని నా మనవి. మనదగ్గర పనిమనిషులను కూడా ఇంటి మనుశులుగానే చూసుకుంటారు. ఇక్కడే చేసుకోండి.
@maha20119
@maha20119 9 ай бұрын
సరే బ్రో నువ్ చెప్పేదే కరెక్ట్ అనుకుందాం.. మన ఇండియా లో కూడా పని చేపించుకునేకి పిలుచుకుంటారు వాళ్ళని ఎమన్నా సంకలో కూర్చోబెటకుంటారా మనోళ్లు.. పనోళ్ళని మన ఇండియా లో ఎలాగా చూస్తారో ఎక్కడైనా కూడా ఇలాగే చూస్తారు.. వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తారు.. మనోళ్లు అది కూడా ఇవ్వరు... పాపం బీహార్ నుండి hyd ki ఎంతోమంది వస్తుంటారు work చేసేకి వాళ్ళని చూస్తే,రోడ్డు పక్కన ఒక షెడ్ వేసింటారు. అక్కడే స్నానం అక్కడే అన్నం... ఎంత ఘోరంగా చూస్తారంటే... మళ్ళీ మనం పక్క desham గురించి మాట్లాడేది ఎందుకు బ్రో
@padmajaviswanath8361
@padmajaviswanath8361 9 ай бұрын
Andaru alane undaru ani kuda cheputhunnaru
@chandrasekhar5227
@chandrasekhar5227 9 ай бұрын
ఈ వీడియోలో అన్ని స్పష్టంగా విన్నారుకదా మానం మర్యాద వదిలేసుకుని అన్నిటికీ మీకు ఇష్టమైతే కువైట్లో పనికి పొవాలీ
@Arhaan366
@Arhaan366 9 ай бұрын
Nuvvu cheppey points chustunte indialo begging chesukovatam better
@asita3815
@asita3815 9 ай бұрын
బాగా చెప్పారు బ్రో ఇంటికాడ ఉన్నవాళ్లు కువైట్ కి వచ్చిన వాళ్లని తప్పు తప్పుగా చూస్తారు సినిమాలు కూడా తప్పుగా తీస్తారు
@asita3815
@asita3815 9 ай бұрын
😢
@user-rq1if2uk5w
@user-rq1if2uk5w 9 ай бұрын
India lo unna vaallaki em telustundi ...meerem worry avvakandi... I am working in Kuwait city
@ThoramJyothi
@ThoramJyothi 9 ай бұрын
అన్నా మీరు అన్ని భలే చెప్తున్నారు చక్కగా ఎవరైనా కువైట్ వెళ్లే వాళ్ళు జన్మలోవెళ్ళరు ఇంకా
@SsSs-n2y
@SsSs-n2y 9 ай бұрын
Iam in Saudi, by God grace nenu pani chese illu manchidi,God bless u ,my name is sushma,me videos nenu kali unnappudu chusthunnanu ,take care
@satyanarayanasanipina6249
@satyanarayanasanipina6249 9 ай бұрын
పెట్రోలు డబ్బులతో కళ్లుమూసుకుపోయిన నిలువుటంగీ వెధవలు,గౌరవంతెలియని మూర్ఖులు మసలేవాతావరణం...ఇంతదారుణంగా ఉన్నచోటికి పైసలకోసం పనిజేయటానికి పోయేబదులు,ఉన్నచోట్నే అడుక్కుతిన్నా గౌరవంగావుంటుంది.
@surendrac2611
@surendrac2611 9 ай бұрын
correct
@S.b...subahan2649
@S.b...subahan2649 9 ай бұрын
🔥🗣️💯👍
@amarnathreddy9431
@amarnathreddy9431 9 ай бұрын
10 మినెట్స్ పైనా vloge పెట్టు బ్రో నీకు ఎర్నిగ్ వస్తాది
@ChandraShekhar-mp3ex
@ChandraShekhar-mp3ex 9 ай бұрын
మన ఇండియాలో బ్రతకలేక ఎందుకు వెళ్ళారుబాబు అనుభవించండి
@bhavanicreations4300
@bhavanicreations4300 9 ай бұрын
అవును సర్ చాలా చక్కగా వివరించారు సర్ సూపర్
@eshagoldskm1309
@eshagoldskm1309 9 ай бұрын
దుబాయ్ కంటే బెంగుళూరుకు పోతే చిన్న ఉద్యోగం చేసిన pg లో రూమ్ తీసుకొని స్వతంత్ర గా బ్రతుకు వచ్చు
@nehartd
@nehartd 9 ай бұрын
India is freedom country..
@lakshmidevasena6877
@lakshmidevasena6877 9 ай бұрын
చక్కటి మనసున్న మనిషి ఇతను
@uesr888
@uesr888 9 ай бұрын
సుపార్ గా.చెప్పారు. తమ్ముడు కరెక్ట్. నేను. రావాలి. అనుకుంటున్నాను
@Manchimatalu-s9k
@Manchimatalu-s9k 9 ай бұрын
Nenu work Chesa kuwait intlo..4 years narakam chusanu...ippudu na family tho hapyga unna India lo
@noouri
@noouri 7 ай бұрын
హలో బ్రో హాయ్ బ్రో నిజమే మీరు చెప్పిన మాట నిజమే పనిమనుషులకు ఎలాంటి ఫ్రీడమ్ ఉండదు. వాళ్ళు చెప్పిందల్లా చేయాలి అది తెలిసి తెలిసి నరకంలో పడ్డవాళ్ళకు ఇంక చెప్పలేము 6:27 ఆల్రెడీ నేను కత్తర్లు పడొచ్చారు బ్రదర్ మళ్ళీ కువైట్ కి వీసా తీసుకున్నాను అది ఎప్పుడైనా తెలవదు ప్రస్తుతానికైతే ఇండియాలోనే ఉన్నాను దేవుడు చిత్తమైతే వస్తాను లేకపోతే లేదు
@raghuchittivlogs3470
@raghuchittivlogs3470 9 ай бұрын
అన్న మీరు చేసే ఎక్సప్లనేషన్ 🤗👌🏻👌🏻👌🏻సూపర్ అంతే
@aftabhussain9534
@aftabhussain9534 Ай бұрын
నేను ఇండియాలో స్మాల్ సిటీ లో ఉన్నాను పని మనిషికి 7500 ఇస్తున్నాను వాళ్ళు ఎప్పుడొస్తే appudu పని చేయించు కోవాలి
@konalasravani6303
@konalasravani6303 9 ай бұрын
బాగా చెప్పారు అన్న రెండు సంవత్సరంలు నుండి కష్ట పడుతున్న ఇంట్లో వాళ్లు కాకుండా బయట వాళ్లకి కూడా చేయాలి 😔😔😔😔😔😔
@B.SATHWIK724
@B.SATHWIK724 9 ай бұрын
Ok
@PraveenKumar-yg1fr
@PraveenKumar-yg1fr 9 ай бұрын
నిజమా madam
@jamuna3022
@jamuna3022 9 ай бұрын
😂మరి వలు వచ్చాక ఎమ్ చేస్తాం tapasuga 😂చెయ్యాలి
@user-rq1if2uk5w
@user-rq1if2uk5w 9 ай бұрын
Nenu Kuwait city lo ....work in warba Bank .... meerandaru manchi gaa undalani korukuntunnaa
@bhavanim8508
@bhavanim8508 9 ай бұрын
సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పావు
@mungarayesu5081
@mungarayesu5081 9 ай бұрын
చాలా బాగా చెప్పారు ❤❤
@karanamsrinivasarao8329
@karanamsrinivasarao8329 9 ай бұрын
చివరికి నాకు అర్థం అయింది ఒకటే ,కువైట్ లో మన ఇండియా పరువు మొత్తం పోయింది .
@mohann9832
@mohann9832 4 ай бұрын
Good information brother.
@santhoshmunimanikyam6672
@santhoshmunimanikyam6672 9 ай бұрын
Manche anubhavam good information annaya 👍
@knagaraju4004
@knagaraju4004 7 ай бұрын
🎉 సూపర్ గా చెప్పావు తమ్ముడు నీ మాటలు విన్న ఏ మహిళ దుబాయ్ కే కాదు ఏ దేశానికి పనికి పోదు❤ తమ్ముడు💯👌👌👌🙏🙏🙏
@jilanishaik8561
@jilanishaik8561 6 ай бұрын
Jih
@vanisaripalli9532
@vanisaripalli9532 4 ай бұрын
Cooking కీ ఒక మనిషి పిల్లలు చూసుకుంటూ క్లీనింగ్ చేయటానికి ఒక మనిషి
@anithasakay2771
@anithasakay2771 9 ай бұрын
Super brother really good video 👌👍
@karanamaravind7525
@karanamaravind7525 9 ай бұрын
బ్రదర్ అనర్ఘలంగా మాట్లాడారు హేట్సాఫ్
@nagabhushanraojami5253
@nagabhushanraojami5253 9 ай бұрын
OM NAMO NAMASIVAYANAMAHA GOOD VIDEO GOOD GOOD
@durgabhavani2933
@durgabhavani2933 9 ай бұрын
Anni home's okala వుండవు.. నాకు అయితే బెస్ట్ eamply....న food nine coock చేసుకున్న and shopping kuda every month vallatho patu Naku kuda shopping చేసేవారు... Own home lo vunna feeling vundedhi...best solory kuda .Manm మంచిగా work chesthe vallu మనల్ని eami anru..
@veeradurgaprasadd8369
@veeradurgaprasadd8369 9 ай бұрын
Yes
@JayaKrishnaKanchumarthi
@JayaKrishnaKanchumarthi 9 ай бұрын
Ok sir
@tadepallinandakishore9961
@tadepallinandakishore9961 9 ай бұрын
బాగా చెప్పారు❤
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 9 ай бұрын
హాయ్ బ్రో Chala మంచిగా చెప్పారు Kuwait యొక్క విషయాలు గూర్చి!From..AP...in ASR...Manyam!
@Raja-hg9hq
@Raja-hg9hq 9 ай бұрын
బ్రోతల్ Kuwait లో ఉన్నదా
@nishi0077
@nishi0077 4 ай бұрын
Nice vidio
@rafishaik9199
@rafishaik9199 8 ай бұрын
నాకు తెలిసీ అడావాలు వెళ్లాక పోవడం చాలా మంచిది.
@a...k.16127
@a...k.16127 7 ай бұрын
మంచి మాట లు చెప్పారు..ఇక్కడ అయితే సింపుల్ గా చెప్పాలంటే పత్తి తీయడానికి పిలిస్తే కేజీ ల లెక్కన అయితే easy ga 90 కిలోల దాకా తీస్తారు అదే కూలీ అయితే చుక్కలు చూపిస్తారు...రైతు ను బాగుంటే అన్ని రకాల పనుల వాళ్ళు బాగుంటారు...
@Vijju_VIBES_
@Vijju_VIBES_ 9 ай бұрын
Hello Anna. Maadi Rajampet , Tallapaka. Nenu kuwait lo 4 years and 45 days unna . Ibbandhi Chala Padda. Taruvatha Qatar Vacha. 11 nelalu Unna. Aa illu Kooda saiga ledu. Malli 4 years taruvata Qatar new visa meedha vere intiki vacha. Ippudu nenu vachi 3 1/2 month avutundi.Naku 7 nelala papa undi . Valla kosam malli vacha. Ippudu unna illu parvaledhu. Kani valla kosam , papa ni chadivinchali baga, so kashtamaina , Nastam aina vallu gurtu vachinappudu alla kashtamaina dairyam vastundi.
@user-rq1if2uk5w
@user-rq1if2uk5w 9 ай бұрын
I am also in Qatar....now In 5 star hotel
@noouri
@noouri 7 ай бұрын
కత్తర్లో చేసి వచ్చాను బ్రదర్ నేను 9 మంత్స్ వాళ్లతో పడలేక రిటర్న్ వచ్చేసాను ఇండియాకి నా పాస్పోర్ట్ కూడా ఇవ్వలేదు వాళ్ళు
@ashokinduru1496
@ashokinduru1496 9 ай бұрын
Very good explained...👏👏👏👍👍
@josephseelam848
@josephseelam848 9 ай бұрын
Volume konchem taggisthe chala baguntadi😅
@RaniVani-i3s
@RaniVani-i3s 9 ай бұрын
Maru super ga video chatsru❤❤
@RaniVani-i3s
@RaniVani-i3s 9 ай бұрын
Thinkyou sir Meru happy ga video chatsru
@SStrails-ux6bb
@SStrails-ux6bb 9 ай бұрын
ఇండియా కి రండి బ్రో, ఏదిఏమైనా ఇక్కడే ఉందాం
@galipellipavan9626
@galipellipavan9626 7 ай бұрын
TQ so much Anna 🤝🫂💙
@jesusali6896
@jesusali6896 9 ай бұрын
God bless you brother
@SujathaKambhampati-b7k
@SujathaKambhampati-b7k 9 ай бұрын
Mana desam lo vundhi Pani chesthe, manam baaguntaam Mana desam baagupaduthundhii Akkadiki velli manam badhalu, padatam enti? Vaallanu baagu cheyadam enti??? Aalochinchandii..
@jakeerhussainshaik4096
@jakeerhussainshaik4096 9 ай бұрын
Super....10 points
@RameshBabu-986
@RameshBabu-986 9 ай бұрын
వెరీ గుడ్ మెసేజ్ 🙄bro 👌
@bbandiarmybbandiarmy8959
@bbandiarmybbandiarmy8959 9 ай бұрын
Jai indian army
@Kk88683
@Kk88683 9 ай бұрын
బాగా చప్పారు తమ్ముడు ❤️
@sekharbonthapuri3303
@sekharbonthapuri3303 9 ай бұрын
When you are coming Kuwait as a SERVANT, don't expect great treatment. Back in India we also treat servants like that. So, don't go any where in a servant visa. Do something back at home.
@jevvayarlagadajevva8468
@jevvayarlagadajevva8468 9 ай бұрын
నువ్వు చెప్పిన పది పాయింట్లు మొత్తం అంతా నరకమే
@rajyalakshmi2562
@rajyalakshmi2562 9 ай бұрын
అన్నయ్య సూపర్
@Empowering-us9lm
@Empowering-us9lm 9 ай бұрын
అందం గా ఉండే ఆడ వాళ్లు అశలకు రాకండి ఇక్కడ వీల్లు ఆసాంతం వాడేస్త ఉన్నారు
@sandhyapoliparthi3059
@sandhyapoliparthi3059 9 ай бұрын
అంటే ఎలా 🤔
@subramanyamssm7717
@subramanyamssm7717 9 ай бұрын
​@@sandhyapoliparthi3059 anni vidalaga
@ImAnil007
@ImAnil007 9 ай бұрын
​@@sandhyapoliparthi3059physical ga
@Indian_Railways4U
@Indian_Railways4U 9 ай бұрын
Don't lie with bad things
@durgabhavani2933
@durgabhavani2933 9 ай бұрын
Ala అనుకుంటే... మనకంటే కువైట్ layds చాలా అందంగా వుంటారు అండి.. అది మన పద్ధతి బట్టి అంతె
@rakeshjanipalli548
@rakeshjanipalli548 9 ай бұрын
Tqu soooooo much raj put garu
@lovaraju8496
@lovaraju8496 9 ай бұрын
ఆ అనాగరిక వెదవల గురించి కరెక్ట్ గా వివరించారు
@murugesh319
@murugesh319 9 ай бұрын
అందరు ఇస్రాయెల్ కి పోయీ పని చేయండ్రా, ఎందుకు ఈ లా దెబ్బలు తింటారు
@sumalatha5999
@sumalatha5999 5 ай бұрын
Super ga chepparandi 10 points
@user-cd8ic7kl2l
@user-cd8ic7kl2l 9 ай бұрын
brothal pannulu chepistharani cheppavemi.baga Tina marigaavaa😂
@savithri1317
@savithri1317 9 ай бұрын
Nejam andi Chala chakkaga chepparu ravali anukunnavallu mundhu e video chudale
@showkathali2415
@showkathali2415 4 ай бұрын
THANKYOUSOMACH ANNAYYA
@raniraja6327
@raniraja6327 9 ай бұрын
Brother good job 😮❤
@marlapatisrilekha1007
@marlapatisrilekha1007 9 ай бұрын
Super ga cheparu anna
@sekharreddyraaginti2953
@sekharreddyraaginti2953 9 ай бұрын
Well explained brother
@nithinmaila454
@nithinmaila454 9 ай бұрын
ఆడవారిని సెక్స్ విషయంలో వాడుకుంటారు anta అదీ నిజమేనా అన్న
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 9 ай бұрын
Bro ,,enduku antha gattiga cheptaru ,, konchem melliga cheppandi,, vintunte sound pollution la undi ,,
@NagarajNagaraj-xp2bu
@NagarajNagaraj-xp2bu 5 ай бұрын
Anna ani vinaka artham ayimdi amiti anty I love my india
@RJPT_VENKEY
@RJPT_VENKEY 5 ай бұрын
India 🇮🇳 ❤️
@chandrannavlogs
@chandrannavlogs 9 ай бұрын
వద్దు బాబు ఇన్ని కష్టాలు😂😂😂
@shareentaj9242
@shareentaj9242 9 ай бұрын
Super ga chapparu anna nenu kuda kuwait ki vachi 15 days itundi chala badha padtunna assalu intiki vellipovali anipistundi anna Kani dabbalu kattali. Anta kada
@durgabhavani2933
@durgabhavani2933 9 ай бұрын
బాధపడకండి.. మీరు కొత్తగా వెళ్ళారు కదా అలానే వుంటుంది.. ఒక 2 or 3month's అయితె సెట్ అవుతుంది.. మీరు ఎన్ని problems వుంటే అక్కడికి వెల్లివుంటారు.. ఇపుడు రిటర్న్ వచ్చేస్తే మళ్ళీ 1స్ట్ కి వస్తారు.. కష్టమో నష్టమో.. వెళ్ళాక తప్పదు అండి.. confedence గా ఉండండి
@SijauddinBaba-uv5mk
@SijauddinBaba-uv5mk 6 ай бұрын
Good information
@suneethanakka4175
@suneethanakka4175 6 ай бұрын
Super ga chaparu bro
@JanuKuwait-qv1zw
@JanuKuwait-qv1zw 4 ай бұрын
Yess Baga chepavu bro
@SujathaPillai
@SujathaPillai 4 ай бұрын
అవును కరెక్ట్
@silpabhupathi1531
@silpabhupathi1531 8 ай бұрын
Superb andi chala bagaa chepparu😊😊
@n.sunnel5724
@n.sunnel5724 8 ай бұрын
Super
@prasadkondru9595
@prasadkondru9595 9 ай бұрын
Q no.11) ఇంట్లో పనికి వచ్చిన ఆడవాళ్ళని, ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు శారీరకంగా ఉపయోగించుకుంటారు అంట??? అక్కడకు వెళ్లి వచ్చిన ఆడవాళ్లవి KZbin లో చాలా videos, interview లు చూసా, ఇదే చెప్పారు. ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు అందరూ వాడుకుంటారు అని చెప్పారు ఆ వీడియో లో. దీనికోసం కూడా చెప్పండి.....
@janardhanreddyreddy5250
@janardhanreddyreddy5250 9 ай бұрын
వారి అడ వారు కూడా మన మగ వారిని బాగా ఉపయోగించు కుంటారు
@digamarthiapparao6628
@digamarthiapparao6628 9 ай бұрын
Yes you are right
@user-zr6ev3oi8j
@user-zr6ev3oi8j 9 ай бұрын
100% nijam bro nenu same paristhithi lo una😢😢
@ajmeerapeddanna2683
@ajmeerapeddanna2683 9 ай бұрын
హాయ్ బ్రో నేను కూడా కువైట్ రావాలనుకుంటున్నాను కానీ నేను ఇప్పుడు సౌదీలో ఉన్నాను కువైట్లో జీతం ఎలా ఉంది బ్రో బాగుంటుందా డ్రైవింగ్ మీద వస్తే
@user-jt7td1hd2m
@user-jt7td1hd2m 4 ай бұрын
Nice information anna
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 9 ай бұрын
IKKADA KUWAIT LO PANIVALLU HAPPY GA BATHUKUTHUNNARU
@apvijayap
@apvijayap 9 ай бұрын
Bro meeru chala jagratha... Prthi vivarana mimmalni pramdha anchulo padesthundi
@ysambasivarao3579
@ysambasivarao3579 9 ай бұрын
అన్నీ విషయాలు చెప్పారు, లైంగిక కార్య కలాపాలు సాగించి డబ్బు సంపాదిస్తారు అనే నమ్మకం వుంది, ఎంతవరకు నిజం
@indianrangersteamsakshisru5625
@indianrangersteamsakshisru5625 4 ай бұрын
పడుపు వృత్తి చేయటానికి కువైట్ దాక వెళ్లాలా మల్లి వి డి యో లు సిగ్గు లేదు
@sunilkumar-iq2oq
@sunilkumar-iq2oq 9 ай бұрын
thank you for the video anna,
@chittibabukorwa2341
@chittibabukorwa2341 5 ай бұрын
నీ తలకాయ తప్పు చేసిన చేయకపోయినా కొడతారు ఇది నా అనుభవం
@SreeOne
@SreeOne 9 ай бұрын
RAW TRUTH.
@داتاتكنولوجى-ك8ظ
@داتاتكنولوجى-ك8ظ 4 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌
@shaikbavaji8525
@shaikbavaji8525 9 ай бұрын
చెప్పినామా వినని వారకకు కోవిట్ కు పంపితే సరిపోతుంది.
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 193 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 886 М.
So Cute 🥰
00:17
dednahype
Рет қаралды 52 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 82 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 193 МЛН