దుబాయ్ డేంజరస్ అనే వాళ్ళు మన దేషస్టులే ఉంటారు. దుబాయ్ వెళ్లే వాళ్ళు మన దేశస్టులే ఉంటారు. దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే మన వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్కబెట్టే గుణం మనకు ఉంది అని అర్థం
@rsk97243 ай бұрын
@@India30087 miru maararu raa, milanti vallu india ravadam vest raa desaniki baaram,, urke thindi peduthunattu gopalu cheputunavu,
@bhaskarreddy53374 ай бұрын
దుబాయ్ మహిళాలకి చాలా ప్రమాదం.. వెళ్ళవద్దు
@madalasreenivasarao19484 ай бұрын
Beautiful
@satyanburranarayana68284 ай бұрын
Good information 👍
@ShaksHavali-rn4jv4 ай бұрын
ఇక్కడ అందరు అలాంటి. వాళ్లే. అనుకోకండి. చాలామంచి వాళ్ళు ఉన్నారు
@venkateshk1084 ай бұрын
అర్ధనారి లు ఈ అమ్మాయి చూస్తా అన్నట్టుగానే అర్థమయిపోయింది ఈమె అర్థం నా రి కులు వాళ్లు అలా పుట్టడమే ఒక వరం
@vadlamamatha14774 ай бұрын
God bless you Tali❤
@Jaisriram-gg1xy4 ай бұрын
ఆడవాళ్లు ఎవరు దుబాయ్ వెళ్లొద్దు
@honeytalli13214 ай бұрын
వాడు పేరు madhu వాడేది జగిత్యాల్ వాడు ఆడది కాదు పరమా చెత్తగాడు
@vikram.a.s28534 ай бұрын
ఆడది కాదు ట్రాన్సజెండర్
@RafeeqMohammad-io5ro4 ай бұрын
@@vikram.a.s2853papam enni rojulu ledis anukunnadu kavachu..😂😂😂😂😂😂
@RafeeqMohammad-io5ro4 ай бұрын
Asal nikem thelusu ledis ki Gulf lo unnatha safety India lo kuda ledhu adhi thelusuko mundhu.
@vikram.a.s28534 ай бұрын
@@RafeeqMohammad-io5ro అరేయ్ మంద బుద్ధి సాయబు, నీకు నిజంగా మదడు మోకాల్లోనే ఉంది.
dubai is best country I'm working 10 years he give respect for ladies is very good respect
@rajuraju-gg7vf4 ай бұрын
You must watch the goat life movie 😂😂
@alone_alone48914 ай бұрын
No one is not same like someone
@rsk97244 ай бұрын
Tokem కాదు
@cpraj99474 ай бұрын
❤❤❤❤❤
@mscreation93454 ай бұрын
వాళ్లకు వేరే వాళ్లు దొరకలేరు కావచ్చు నీ అంత అందగత్తెలు
@ramanabudumuru16784 ай бұрын
Dubai.denger..💯💯💯💯
@RaviKotla20234 ай бұрын
Feelings anta
@padmas86134 ай бұрын
Aa title endira ? Sannasulu
@Raj_nani_smiley3 ай бұрын
anna gulf movie chudandi akkada ela untado
@Sp_vlogs.telugu2 ай бұрын
Bokkem కాదు ఇది చెప్పే మాటలు అన్ని సగానికి sagam sollu మాటలే.... ఎంతో మంది genuine గా పని చేస్తున్న మన Indians అక్కడ ఉన్నారు...ఒకరు ఇద్దరు ఇబ్బంది పడితే అది అందరికీ అపదించకండి...
@chandrabosechavala9912 ай бұрын
మీరు పెట్టిన థంబ్నైల్ కి ఈ ఇంటర్వ్యూ కి ఏమైనా సంబంధం ఉందా? నేను మొత్తం వీడియో చూసాను ఎందుకు ఒక ఆడపిల్ల బయటికి వస్తే ఇలాంటి చులకన భావాన్ని బురదను చల్లుతారు తానూ మీ ఇంటి ఆడబిడ్డ కాదా ఆ బిడ్డ మీద సమాజలో ఎలాంటి ప్రభావం పడుతుంది ఆలోచించారా? ఆలోచన చేయండి
అరె చెత్త గ ఆమె మొగ ఆడ అని విడిసి పెట్టు ఆమె చెప్పిన ధనికి నీ పోస్ట్ కు ఎమన్నా ఉందా ర అరబ్ షేక్ ల గురించి ఎమన్నా మాట ఆమెది ఉందా ర ఎందుకురా పేక్ వీడియోస్ పెట్టాలి అరబ్ కంట్రీ లేకుంటే మానం ఎంతో మంది పారసితి గోరంగా ఉండు అలాంటి దేశసలా గురించి తప్పుగా పోస్ట్ చేయద్దు ర ఆమె గల్ఫ్ దేశం గురించి తప్పు గ ఎక్కడ చెప్పాలే మీరు తప్పుడు పోస్ట్ చేస్తున్నారు అంతే అలాంటి పోస్ట్ పెట్టకండి దయచేసి 🙏
@ptrfiles4 ай бұрын
కానీ ఒక్క విషయం హెడ్డింగ్ కు ఈ స్టోరీ కి అసలు సంబంధమేం వుంది ఇవన్నీ మీ వ్యూ కోసం మాత్రమే చేసుకుంటున్నారు కదా...😡 ఇంకో విషయం ప్రపంచంలోనే చాలా సేఫెస్ట్ కంట్రీ దుబాయ్
@umarkhan-2034 ай бұрын
Bro change the thamnail not related to video give real content for viewer's
@BaburaoPanigrahi4 ай бұрын
Meeru pettina title ki matteriki asalu sambandhame ledu head Lines marchandi