కువైట్ లో నాకు నెలకి వచ్చే సంపాదన ఎంత అనేది చూడండి|suji kuwait vlogs|

  Рет қаралды 585,728

Suji  kuwait vlogs

Suji kuwait vlogs

Күн бұрын

#kuwait
#kuwaitcity
#cookingchannel
#kuwaitlifestyle
#kuwaitvlogs
#kuwaitnews
#cookingvideo
#kuwaitvideos
#kuwaitchannel
#kuwaitidinar
#kuwaitsalary
#kuwait_kuwait
#sujikuwaitvlogs
Hi friends ee channel lo neenu cooking videos
kuwaitlifestyle
#kuwaitvlogs ki samandimchina videos upload chesthuu vuntaanu soo please support my channel suji kuwait vlogs......

Пікірлер: 627
@avinashkollabathula4562
@avinashkollabathula4562 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ మీరు పడిన కష్టానికి దేవుడు తప్పక అనుగ్రహించే వాడై ఉంటున్నాడు దేవుడు మీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించి మిమ్మును మీ కుటుంబమును దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్
@pratapkumarmatta771
@pratapkumarmatta771 Жыл бұрын
మీలాంటి భార్య దొరకడం మీ వారి అదృష్తం సిస్టర్. స్త్రీ అంటే మీలా వుండాలి.
@kundetikrupamani8120
@kundetikrupamani8120 Жыл бұрын
అవును సిస్టర్ చాలా కష్టం పని కానీ నెల జీతము వచ్చేసరికి మన కష్టము మర్చి పోతాము 🌹
@Rajeshkumar-bq4uu
@Rajeshkumar-bq4uu 4 ай бұрын
God bless you
@srilakshmi1038
@srilakshmi1038 Жыл бұрын
Ok సిస్టర్ మీకోసం మేము ప్రార్ధిస్తం ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకోండి
@vijayapentapati4622
@vijayapentapati4622 Жыл бұрын
నీ కష్టానికి ఫలితం ...ఇచ్చాడు అక్క దేవుడు
@SrinuBalsadi-eg9ty
@SrinuBalsadi-eg9ty Ай бұрын
😭😭😭😭😭😭😭😭
@mohammadkw3777
@mohammadkw3777 Жыл бұрын
ఓకే మీరు అదృష్టవంతులు,మంచి జీతం,మంచి ఫ్యామిలీ, నేను ఒమరియ లో పని చేస్తున్నాను హౌస్ బాయ్, మా బాబా పిచ్చోడు అంటే ఇగో ఎక్కువ నాకు ఇప్పుడు ఈ ఇంట్లో 4వ సం"రం, పోయిన నెల జీతం ఇంకా ఇయ్యలేదు అడిగితే వెయిట్ చేయమన్నాడు 7న ఇయ్యవలసిన జీతం ఈ రోజు 28 తారీకు,అతని మనసు కరిగేలా ప్రార్థించండి🙏🙏
@animalsanimallover-bt4mh
@animalsanimallover-bt4mh Жыл бұрын
istaru brother bada padakandi
@nagamaninaidu54
@nagamaninaidu54 Жыл бұрын
మీరు కువైట్ హౌస్ క్లీనింగ్ కి వెళ్లాలని ఉందా అయితే మీ నెంబర్ పెట్టండి రూపాయి ఖర్చు లేకుండా మేము పంపుతాము
@lokeshnandu6941
@lokeshnandu6941 Ай бұрын
​@@nagamaninaidu54 NTNZOSOFFS
@lordstudio8103
@lordstudio8103 Жыл бұрын
అమ్మ దేవుడు నీకు తోడై వున్నాడు తల్లి వందనాలు
@beulahjemimah7856
@beulahjemimah7856 Жыл бұрын
Aunty miru devuni pai depend ayaru devude miku annitilo sahayam chestharu praise the lord
@chbaby2310
@chbaby2310 Жыл бұрын
ఔను అక్క అంత దేవుని చిత్తం emi రానివాళం 40 వేలు సంపాదిస్తున్నం అంటే గ్రేట్ కానీ అందరికి దూరం ఆవలి 😔
@chakrilovlycreation
@chakrilovlycreation Жыл бұрын
ఔను అక్క మన ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఎంత కష్టమైన చేసుకోవాలి
@padalachandanapriya8050
@padalachandanapriya8050 9 ай бұрын
.అక్క మీరు చాలామీ కాళ్ళ మీద మీబతుకుతున్నారుఇలాంటి అవకాశం అందరికీ రాదు అక్కజాగ్రత్తగా చేసుకోండిప్రభువు మిమ్ము చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@barremounika7746
@barremounika7746 Жыл бұрын
దేవుని ప్రార్ధిస్తే మనకి అంతా మంచి జరుగుతుంది సిస్టర్
@animalsanimallover-bt4mh
@animalsanimallover-bt4mh Жыл бұрын
avvunu aundi
@DyagamSuresh
@DyagamSuresh 3 ай бұрын
మీ ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నామూ
@carolinejoyce_k_r5427
@carolinejoyce_k_r5427 Жыл бұрын
May God bless you more sister and be with you and your family always, Amen
@user-bh5xu6yc6x
@user-bh5xu6yc6x 9 ай бұрын
చాలా కష్టపడి పని చేస్తున్నారు అక్క గ్రేట్ 💐💐🙏
@Durga-n3t
@Durga-n3t Жыл бұрын
మది అమలాపురం అమ్మ god bless you
@solmonrajum1023
@solmonrajum1023 2 ай бұрын
దేవుని మీరు నమ్మరు. దేవుని మహిమపరచారు. చాలా సంతోషం. God bless you and your family.
@sis.karunapaul
@sis.karunapaul 9 ай бұрын
దేవుని కృప మీకు తోడై ఉన్నందున ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ ఫస్ట్ టైం చూసాను మీ ఛానల్
@Kuwaitmuchatluuu
@Kuwaitmuchatluuu 9 ай бұрын
Thankyou 😊
@harinadharaju7274
@harinadharaju7274 7 ай бұрын
Hotel lo 8hrs panichesthe master ki 1200, kaani ikkada cheyyaru,akkada 24 hrs chesthaaru
@srinujampani846
@srinujampani846 Жыл бұрын
గొప్ప మహాదేవుడు మీ కష్టాన్ని దీవించి ఆశీర్వదించి ఫలింపజేయును గాక ఆమెన్ అక్క మీకు ప్రైస్ ది లార్డ్ అక్క
@Bala-xb5nh
@Bala-xb5nh Жыл бұрын
Nuvvu godni ganaparusthunnaru ganuka God blesse you shistar
@nakkadanielnakkadaniel7795
@nakkadanielnakkadaniel7795 Жыл бұрын
ఆర్థికంగా ఆత్మీయంగా అంచెలంచెలుగా అబివృద్ధి చెందాలని నా ప్రేయర్ 🛐
@swamykrishna3101
@swamykrishna3101 Жыл бұрын
Nijame chala kastam sister nenu Dubai UAE lo chesi vachanu akkada nakaithe manchi ille kani chala work undedhi even 🚗 cleaning cheyali drainage kuda clean cheyali but mama money appu ichentha goppa ga ledhu
@elizasarella5414
@elizasarella5414 Жыл бұрын
దేవుడు దీవించును గాక ఆమెన్ మంచి ఆరోగ్యం దయచేయును గాక
@purimetlanikhila1528
@purimetlanikhila1528 Жыл бұрын
Na thandri yesayya nike samastha ghanata mahima prabhavamulu kalugunugaka Amen
@vaniambadapudi8400
@vaniambadapudi8400 Жыл бұрын
Amen
@venkatesskvr738
@venkatesskvr738 Жыл бұрын
​@@purimetlanikhila1528 ప్రతి దానికి దేవునికి లింక్ పెడతారు
@venkatesskvr738
@venkatesskvr738 Жыл бұрын
@BST Gamer YT ఉంటే ఏ దేవుడు ఉన్నడు చెప్పు.
@ramgopal3642
@ramgopal3642 Жыл бұрын
Comedy pice 😂😂😂
@kusumatirumalapalli1866
@kusumatirumalapalli1866 Жыл бұрын
Praise the Lord🎉❤sister🙏🙏🙏 God bless you
@DanielSolomonJesus09ACHARI665
@DanielSolomonJesus09ACHARI665 Жыл бұрын
Praise the lord lord will bless abundantly
@bharathkumar4051
@bharathkumar4051 Жыл бұрын
Goodmorning. Madum..Baagunnara.kuwait lo.salaries commga yela vuntai.meeru akka da velli work cheyatum great task.
@vimalagandivzm2975
@vimalagandivzm2975 Жыл бұрын
వందనాలు sis గారు మిమ్మలను చూసి నెనుకూడ మిలగానే వచ్చి పని చేయలని అనుకుంటూ vunnanu 🙌🙌 నెనుకూడ చాల అప్పులుతో వున్నము దేవుడు మీకు ఆర్యోగ్యం ఇచ్చును గక
@prabhasanushka1926
@prabhasanushka1926 Жыл бұрын
Hi Medam
@shaikparveen8947
@shaikparveen8947 Жыл бұрын
Akka super god bless you
@user-fy8on8xu9p
@user-fy8on8xu9p Жыл бұрын
Meru Chala great Andi nadi amalapuram .nenu Riyadh lo untanu god bless you
@muggallaaruna8748
@muggallaaruna8748 Жыл бұрын
వాయిస్ క్లియర్ గా ఉండటం లేదు స్లో గా వుంది మైక్ దగ్గరకు పెట్టుకోండి
@danielnagidiofficial9715
@danielnagidiofficial9715 Жыл бұрын
Thank you sister.meeru kuwit lo unnaru undikuda jesus krupavalla ani matladi unnru.meeru ekkadaunna Devunimahimakoraku jevim chandi.God blessyou.pastor.N.Daniel.Machilipatn
@ramanaganta8180
@ramanaganta8180 Жыл бұрын
Praise the Lord God bless you sister 🙏💯🌹
@amalas7567
@amalas7567 Жыл бұрын
Devunike mahima…kastapade gunam meelo vundi…God bless you aunty
@PRABHUBHUSHANOFFICIAL
@PRABHUBHUSHANOFFICIAL 9 ай бұрын
Sister God bless you 🎉
@maninagireddi6655
@maninagireddi6655 Жыл бұрын
Oky sister god bless you
@chadaramjaganmohanrao3393
@chadaramjaganmohanrao3393 Жыл бұрын
kuwait good country nenu kuwait ki 2008 lo project manager ga HEISCO COMPANY ki vachanu appudu 1 kuwait dinar is 160 rupees ippudu super 1 kuwait dinar is 270 rupees
@ashokyella4730
@ashokyella4730 Жыл бұрын
Hai
@ashokyella4730
@ashokyella4730 Жыл бұрын
Sar me phone number ivvandi pliss memu kuwait vastam .
@indianmehdi
@indianmehdi Жыл бұрын
Best of luck medum take care
@pastorrameshpaulavutapalli9378
@pastorrameshpaulavutapalli9378 Жыл бұрын
Praying for you sister
@kakumanusreedevi7542
@kakumanusreedevi7542 Жыл бұрын
Suji God bless u Amma
@delia4631
@delia4631 Жыл бұрын
Praise the lord
@KANTHBABU
@KANTHBABU 9 ай бұрын
GOD BLESS YOU 🙌
@victorysimon9456
@victorysimon9456 5 ай бұрын
God bless you, aunty
@vinuream
@vinuream Жыл бұрын
God bless you. Btw where is from your roots in Andhra Pradesh
@aathmiyaanubhavaludavidpau7295
@aathmiyaanubhavaludavidpau7295 Жыл бұрын
God Bless You Akka
@Ahsakhan1588
@Ahsakhan1588 4 ай бұрын
Antha pani India lo unttundi but 10000 kanty akkuva evvaru.
@vimalapasala9808
@vimalapasala9808 Жыл бұрын
Sister adhe jetham Naku kani 30 vellu vastaye Oman lo challa thakuva ok god bless you
@KishorKumar-fm9dl
@KishorKumar-fm9dl Жыл бұрын
Happy ga undandi sister 🎉
@Madhu-nl3rl
@Madhu-nl3rl Жыл бұрын
God bless you sistar
@gbharatsrinivas3588
@gbharatsrinivas3588 Жыл бұрын
కష్టే ఫలితం కనిపిస్తుంది మరియు మీ వీడియో లో గాడ్ బ్లెస్ యూ
@anushachinta5351
@anushachinta5351 Жыл бұрын
GODBLESEYOU sister
@sailaja5877
@sailaja5877 Жыл бұрын
Meeru iddaru kastapadutunnaru,, ikkada mee pillalanu safe gaa vunchandi.'. Naalanti arhata leni 'annaru , ala anukovaddu, mee paniki mechi isthunnaru.
@subbaraolanka8786
@subbaraolanka8786 Жыл бұрын
God bless you mom Devuniki vandhanalu
@jyothirjbs8410
@jyothirjbs8410 Жыл бұрын
Good salary Meru Kuwait ki vachina starting lo how much salary sujji garu
@ashokgajapathirajudongaban8351
@ashokgajapathirajudongaban8351 10 ай бұрын
ప్రభు వైన తండ్రి ఎల్లప్పుడూ తోడై వుండు గాక,,,,,
@Iam2024x
@Iam2024x 11 ай бұрын
Avunaaa maadi amalapuram lone oka chinnavuuru
@YvkPlus
@YvkPlus 9 ай бұрын
Devudu meku thoduga undi me avasratalu teerchalani korukuntunnanu prise the Lord sister
@artsbyrithik3663
@artsbyrithik3663 Жыл бұрын
God Bless You Sister ❤️ Amen 🤲
@ramamohangundla6989
@ramamohangundla6989 9 ай бұрын
మంచి. వాళ్లకు. దేవుడు. ఎప్పుడు. తొడుగా.ఉంటాడు.అక్క
@durgachinthalapudi1411
@durgachinthalapudi1411 Жыл бұрын
నమస్తే అమ్మ... మాది కూడా అమలాపురం దగ్గర విలసవిల్లి.. మరి మీ ఊరి పేరు చెప్పండి అమ్మ..
@qtsanni9518
@qtsanni9518 3 күн бұрын
God bless u sister
@kishoregosangi593
@kishoregosangi593 9 ай бұрын
God bless you amma
@nandyalavijayakumari9100
@nandyalavijayakumari9100 Жыл бұрын
Praise the lord sister Nenu kuudaa kuwait raavalani anukuntunna Prayer cheyyi sister
@vanthalababurao9007
@vanthalababurao9007 Жыл бұрын
Sister God bless you.🙏
@johnreddy3571
@johnreddy3571 Жыл бұрын
God bless you thalli🎉
@Naacreations7608
@Naacreations7608 Жыл бұрын
అమ్మ మీకు దేవుడు తోడువునడు
@rawredi338
@rawredi338 Жыл бұрын
God bless amma devudu devuchu gakha
@kruthikaparveshDubaivlogs
@kruthikaparveshDubaivlogs Жыл бұрын
God bless you From Kruthika Parvesh vlogs and lifestyle Dubai 💞
@kallemhemalatha4502
@kallemhemalatha4502 Жыл бұрын
God be with u n ur family ...u are God fearing n a simple lady ...Jesus will never leave nor forsake us....hridaya shuddi kalavaaru dhanyulu vaaru devuni chusthaaru...
@RamKaran...
@RamKaran... Ай бұрын
Hai bro miru naku amina visa help cheyagalara pls
@VijayakumariMamidisetti
@VijayakumariMamidisetti 9 ай бұрын
Praise the lord 😊
@malleshamsaadwikamokshithg3035
@malleshamsaadwikamokshithg3035 Жыл бұрын
God bless you
@user-wz1mj4wv8f
@user-wz1mj4wv8f 8 ай бұрын
May God bless u sister Mee voice chala Prema ga undi akka
@Kuwaitmuchatluuu
@Kuwaitmuchatluuu 8 ай бұрын
Thankyou
@rukku8708
@rukku8708 Жыл бұрын
Sister God bless u. Sister if u don't mind Okka drive visa yemaina untey cheppandi plzzz 10 years experience undi arab desala lo
@bheemavarapunaidu9879
@bheemavarapunaidu9879 Жыл бұрын
అమ్మ ❤
@manthuriaruna9107
@manthuriaruna9107 11 ай бұрын
Prise the lord sister god bless you sister
@satyanandhamsatya5865
@satyanandhamsatya5865 6 ай бұрын
God bless you we are praying for you sister
@Mohammed-gg6br
@Mohammed-gg6br 20 күн бұрын
సిస్టర్ మీరు మంచి కుక్ అని అర్ధం అవుతుంది నా సలహా ఏంటంటే కువైట్ వాళ్ళ వంటకాలు చేస్తున్నారు చూపిస్తన్నారు అవే డీటెయిల్ గా పెట్టండి ఎలాగూ ఇక్కడి వంటలు అందరికి తెలుసు అక్కడి వంటకాలు పెట్టండి అది కూడా మీరు డైలీ చేసేవి, సబ్స్క్రయిబ్స్ పెరుగుతారు మీరు ఎదుగుతారు అల్ ది బెస్ట్
@Kuwaitmuchatluuu
@Kuwaitmuchatluuu 20 күн бұрын
Thank you so much
@hemacooks443
@hemacooks443 Жыл бұрын
God bless you take care Sister
@jyothia2388
@jyothia2388 Жыл бұрын
Nice amma 🥰God bless you❤
@HouseMaid-yp9oy
@HouseMaid-yp9oy 3 ай бұрын
Praise the lord Akka god bless you
@rajeshb4624
@rajeshb4624 8 ай бұрын
సమస్తము దేవునికి సాధ్యం అమ్మ. ప్రైజ్ ది లార్డ్
@sameenapasha7080
@sameenapasha7080 8 ай бұрын
Good
@babjiboaz3007
@babjiboaz3007 Жыл бұрын
Nice Block God bless you
@yvkumar6267
@yvkumar6267 Жыл бұрын
Good video....
@mimicrychakravarthi6891
@mimicrychakravarthi6891 Жыл бұрын
God.bless.u.amma
@lilisres6386
@lilisres6386 Жыл бұрын
దేవుడు. దీవేనలు. మీపై వుండునుగాక. ఆమేన్ 🙏🤝🤗🙋‍♀️🌹🥰🥰🤩
@ruthukoyye9020
@ruthukoyye9020 9 ай бұрын
God BLESS YOU. He will provide everything to you Amen.
@ChandhraKumar-jg1hn
@ChandhraKumar-jg1hn Жыл бұрын
దేవుడు మిమ్మల్ని బహుగా దేవించును గాక
@swamykrishna3101
@swamykrishna3101 Жыл бұрын
Phone chusina problem anytime work more food no time okavela morning breakfast miss ithe evening 4pm lunch chala kastam ga undedhi maku ma friend ithe 😭
@prsankuru1999
@prsankuru1999 9 ай бұрын
Good job
@Srinivasarao-sq2cx
@Srinivasarao-sq2cx 11 ай бұрын
Good sister. May GOD BLESS YOU
@bhushanambhushanam5625
@bhushanambhushanam5625 Жыл бұрын
Devunike sthothram🙏🙏
@tsmhchannel6538
@tsmhchannel6538 10 ай бұрын
Praise the Lord sister
@parvathibhumireddy6822
@parvathibhumireddy6822 Жыл бұрын
Praise the Lord sister god bless you
@jesuslookmiracle1117
@jesuslookmiracle1117 8 ай бұрын
Super sister God bless your work and you
@ambujaprathap
@ambujaprathap Жыл бұрын
Sister your are blessed by God.
@santhipilli3693
@santhipilli3693 Жыл бұрын
God Bless you Sister
@chinnampraveen252
@chinnampraveen252 Жыл бұрын
God bless you Amen
@rajarapubhavani4472
@rajarapubhavani4472 Ай бұрын
God blees you ma Good
@PriyankaMandula
@PriyankaMandula Жыл бұрын
Bangaru talli god bless you
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 73 МЛН
Шок. Никокадо Авокадо похудел на 110 кг
00:44
МЕБЕЛЬ ВЫДАСТ СОТРУДНИКАМ ПОЛИЦИИ ТАБЕЛЬНУЮ МЕБЕЛЬ
00:20
మా love story ❤️
37:50
Suharsh Family in Canada
Рет қаралды 891 М.