నాకు కువైట్ వాళ్ళ ఇంట్లో జీతం ఎంత..? | Kuwait House Maid Salary | Kuwait Vlog | Gunavathi Life Style

  Рет қаралды 235,484

Gunavathi Life Style

Gunavathi Life Style

Күн бұрын

Пікірлер: 331
@satyanarayananarahari2946
@satyanarayananarahari2946 3 ай бұрын
నాకు తెలిసి అనవసరంగా వెళ్ళారు ఇండియా లో ఒక ఇంటికి ఒక పూట చేస్తే మామూలు కసులు తుడవడం అంట్లు మూడు వెల ఐదు వందలు ఇస్తారు ఒక ఐదు ఇళ్ళు చేస్తే ఇరవై వేల దాకా వస్తుంది,మీ ఆరోగ్యం జాగ్రత్త
@chinnailoveu9034
@chinnailoveu9034 6 ай бұрын
సూపర్ చాలా గ్రేట్ కొంత మంది ఇలానే వున్నారు ఇంటికి వెళ్లి వచ్చిన సరే జీతం పెంచలేదు అడిగితే గొడవ కానీ తప్పదు మన ప్రాబ్లెమ్స్ అలాటివి 🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️🤦🏼‍♀️
@nageswararosidabattula8408
@nageswararosidabattula8408 6 ай бұрын
Hyd లో రెండు ఇళ్ళల్లో వంట చేసిన 25,000 వెలు సంపాదించ వచ్చు మా
@manikantagidda5065
@manikantagidda5065 4 ай бұрын
Hyderabad lo avara 25000 echavadu mana kar chuka manama pattukovali. Kuwait lo ani vallu estru my salary direct house ki vastadi.
@copycats3980
@copycats3980 3 ай бұрын
Pillalani chuskoni vanta chestebe hyd lo 15k istaru bhayya
@sarasija6309
@sarasija6309 3 ай бұрын
నిజం..ఇక్కడ పిల్లలను..పెద్ద వాళ్ళను చూసుకోవడానికి ఇండియా లో చాలా shortage ఉంది..అసలు మనుషులు దొరకడం లేదు..waste sister ... మీ సాలరీ...బేబీ క్రష్ పెట్టుకుంటే బెటర్
@Raani222
@Raani222 7 ай бұрын
hyderabad lo shopping mall lo pani chesina gaani 17000 istunaaru..akkadiki velli enduku antha kastapdutunnaru akka
@Tudiki-y9u
@Tudiki-y9u 3 ай бұрын
Yes but room rent and current bill food inka etc.... Asalu saripovu dabbulu for example miru cheppinattu 17000 anukundham room rent easy ga 7000 undhi and current bill 500 and sarukulu monthly 2000 inka hospital bills 2000 inka ekkuva avvachu inka shopping 2000 ila inka karchulu 15000 thousand karchule paye 2000 kuda migalav bus charges ila ennenno city lo vachina dabbulu vachinatte pothunnai nen chala struggle avtunnanu
@MasthanbiDudekula
@MasthanbiDudekula 7 ай бұрын
ఏవండీ మీ జీవితం వందనాలు అంటున్నారు 24 వేల 25 వేలు వస్తది అంటున్నారు ఆ జీతానికి ఎంత దూరం వెళ్లి ఇంట్లో పని అంతా నేనే చేయాలా అని చెప్తున్నారు వేరే పని వాళ్లు కూడా లేరు అని చెప్తున్నారు ఇంట్లో పని క్లీనింగ్ వంట 25 వేలకి మీరు అంత దూరం వెళ్లి చేస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా చెప్పిన గాని నమ్మే ఉండాలండి 24 25 వేలకి ఫ్యామిలీ మొత్తం వదిలేసి సంవత్సరాలు సంవత్సరాలు ఇంట్లో పని మొత్తం అక్కడ పెద్ద పెద్ద ఇల్లు ఆ ఇంట్లో పని మొత్తం వంటలు మీరు చేస్తూ ఉన్నారంటే నమ్మాలంటే ఎవరైనా నమ్మ లేరండి కష్టమేనా అండి😂😂
@lrani4646
@lrani4646 4 ай бұрын
Family ni vadili velli abaddhalu cheppe avasaram enti?
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 ай бұрын
నమ్మవద్దు లెండి. మిమ్మల్ని నమ్మమని ఎవరు బలవంతం చేయటం లేదు.
@Reddy-v8x
@Reddy-v8x 3 ай бұрын
Nee perulone... Telustundi erripukuvi ani... Mee dudekula anta donganakodukule.... Kadara
@ramupolamarasetty59
@ramupolamarasetty59 7 ай бұрын
అంత దూరం పనికి వెళ్లే కంటే కొన్ని ఇళ్లలో పెద్ద వయసు వాళ్ళకి సహాయం చెయ్యటానికి ఆయాలని పెట్టుకుంటున్నారు అటువంటివి ట్రై చేసుకోవలసినిది శాలరీ బాగుంటుంది ఇంత స్ట్రస్ ఉండదు
@nageswararosidabattula8408
@nageswararosidabattula8408 6 ай бұрын
Yes andi
@anuradhabhargav7254
@anuradhabhargav7254 5 ай бұрын
24210
@VijayaE-k6p
@VijayaE-k6p 6 ай бұрын
Gunavathi ane peru chaalaa sweet
@arundhathichepuri7852
@arundhathichepuri7852 2 ай бұрын
Hyderabad లో మా పనిమనిషి 7 కి వచ్చి 2 కి వెళ్లి పోతుంది 3 ఇళ్లలో పని చేసుంది వంట మనిషి అయితే 6 కి వచ్చి 2 ఇళ్ల లో పని చేస్తారు 2 గంట లు లేదా 3 గంటలకి వెళ్తారు 27 లేదా 26 వేలు సంపాదిస్తున్నారు
@K.Anjaiah-tg7wu
@K.Anjaiah-tg7wu 4 ай бұрын
మీరు చాలా అందంగా ఉన్నారు మేడం గారు
@gkbteluguvlogs
@gkbteluguvlogs 8 ай бұрын
Congratulations 500 subscribers🎉🎉
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
Thank you so much 😀
@MasthanbiDudekula
@MasthanbiDudekula 7 ай бұрын
కువైట్ లో ఎంత ఇస్తున్నారని ఇండియా వాళ్ళకి తెలియదని మా జీతం 24 వెళ్ళండి 25 వేలు ఏంటి ఇంట్లో పని అంతా మేమే చేయాలంటే క్లీనింగ్ వంట అన్ని మేమే చేయాలి అండి అని అని ఏం చెప్పినా నమ్ముతారని చెప్పొద్దు అట్లాగా
@bhavanareddy9523
@bhavanareddy9523 Ай бұрын
Ala chepthe valhaki kavalsi anthaa miru eistharaa vallha
@Oneplucen20
@Oneplucen20 7 ай бұрын
మంచి రోజులు ముందు ఉన్నాయ్ చెల్లమ్మ. బాధ పడవద్దు. మంచిగా పని చెయ్ మీ మేడం జీతం పెంచుతుంది. 🌹🌹👍
@teppallagunavathi9721
@teppallagunavathi9721 7 ай бұрын
Thanks
@princep456
@princep456 7 ай бұрын
​@@teppallagunavathi9721lottery konandi aunty garu
@krishnakumark9048
@krishnakumark9048 7 ай бұрын
Very Nice
@MahiraDesignerHouse
@MahiraDesignerHouse 3 ай бұрын
2 years babu ni chuskodaniki adi kuda morning 10 ki vachi evng 6 ki veltene 8k tiskuntunnaru karimnagar lo. Food maname provide cheyali. Vere ye pani touch kuda cheyaru. Monthly minimum 6 days leave tiskuntundi without salary cut.
@gsk747
@gsk747 3 ай бұрын
మీరు కువైట్ కు ఏందుకు ఎప్పుడూ వెళ్ళారు, మీ husband ఎక్కడ,give details
@ethalapakatriveni2413
@ethalapakatriveni2413 6 ай бұрын
God bless you ma
@teppallagunavathi9721
@teppallagunavathi9721 6 ай бұрын
థాంక్స్ అక్క ఎలా ఉన్నావ్
@Purellasampathgoud
@Purellasampathgoud 8 ай бұрын
100 దినార్లకు అంత పని ఎలా చేస్తారు మేడం మాకైతే 180 వచ్చినా కూడా తక్కువ అనిపిస్తుంది జీవితం ఏం చేద్దాం తప్పదు చేయాలి మరి ఓకే మేడం ఉంటా
@mohanrock5729
@mohanrock5729 8 ай бұрын
Super akka
@prasannalakshmiuppala7867
@prasannalakshmiuppala7867 8 ай бұрын
Hi sister. Nenu me video motha chusanu naku memali chusetha chala jalivesitha.meru yaparithi lo akadiki velaro nenu aradama chesukogalanu.god bless u sis.
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
థాంక్యూ సో మచ్ అండి
@sionathestar
@sionathestar Күн бұрын
Great akka....
@rajich8022
@rajich8022 3 ай бұрын
😢😢😢 I am giving 50K for all my maids and cooks together 😢😢 Come to Bangalore , you get more salary.
@jakkidimahesh8045
@jakkidimahesh8045 7 ай бұрын
Good luck friend
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 3 ай бұрын
100 దినర్లు అంటే 27200/--. ఆ మాత్రము మన ఊరిలోనే సంపాదించుకో వచ్చు కదా? అంత దూరం పోయి అంతటి రిస్క్ తీసుకోవాలా ?
@Movieruls2495
@Movieruls2495 3 ай бұрын
Purva jenmala papam
@AlapatiHarishReddy
@AlapatiHarishReddy 2 ай бұрын
Keep going akka, we are always there to support you akka.
@thotarajarajeswari4906
@thotarajarajeswari4906 4 ай бұрын
చాలా తక్కువ జీతం కీ మీరు పని చేస్తున్నారు మంచి రోజులు రావాలని ఆ దేవుడు మిమ్మల్ని దివించాలి ఫ్యామిలీ నీ వదిలి వెళ్లినందుకు దేవుడే చూడాలి మన కష్టాన్ని
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
Tq andi🙏
@DugganiPDTR
@DugganiPDTR 8 ай бұрын
చాలా తక్కువ గా ఉంది మీ జీతం, మీ కష్టానికి ప్రతిఫలం తొరలో మంచి జరగాలని కోరుకుంటూ, ఆ దేవుని కోరుకుంటున్నాను
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
చాలా థాంక్స్ అండి మీలాంటి దీవెనలు ఎప్పుడూ నాకు ఉండాలి
@rajupulimamidi3209
@rajupulimamidi3209 7 ай бұрын
​@@teppallagunavathi9721❤
@LadduAindla
@LadduAindla 7 ай бұрын
25000 thousand
@nallalaxman3658
@nallalaxman3658 7 ай бұрын
intermediate ayipoindhi ipudu forming chesthuna akkada emaina jods unte chepandi plz
@Neerudi.galeiah
@Neerudi.galeiah 7 ай бұрын
అక్క నేనూ వస్తను😊
@shaikriyas4760
@shaikriyas4760 5 ай бұрын
Chala thakkuva salary kuwait lo. Saudi lo 30k stating vundi. Drivers ki ithe 30 to 35k stating vundi salary.
@PrakashraoBokkena
@PrakashraoBokkena 7 ай бұрын
Good
@sujanakumari-fr3lo
@sujanakumari-fr3lo Ай бұрын
Kuwit gurinchi cheppinadhu ku thanks🙏
@sandy.28
@sandy.28 5 ай бұрын
You should go home and work there Like you are doing here you will get same amount they will give you Indian food You can go to bed early Only one thing , when we live in india we don’t work this hard Show attitude I am not going to do this. I don’t want do that When leave india now no choice but to work hard it’s just a thought. Everyone should think about this.
@ShivaKumar.gadigi
@ShivaKumar.gadigi 3 ай бұрын
Bahrain lo part time House maids baga ne sampadistunaru , almost 250 to 300 dinars
@MohanreddyT.M.R
@MohanreddyT.M.R 8 ай бұрын
Super
@lavakumarlavakumar6601
@lavakumarlavakumar6601 2 ай бұрын
జాగ్రత్త గా ఉండండి,, కువైట్ లో
@VasuRJR
@VasuRJR 2 ай бұрын
అక్క ఎక్కడుంటారు మీరు కువైట్లో
@teppallagunavathi9721
@teppallagunavathi9721 2 ай бұрын
జహరా లొ తమ్ముడు
@chelurusivanand8681
@chelurusivanand8681 3 ай бұрын
ఆరోగ్యం జాగ్రత్త సిస్టర్
@NaturalNirupama
@NaturalNirupama 7 ай бұрын
God bless you nana ❤️😘❤️❤️
@teppallagunavathi9721
@teppallagunavathi9721 7 ай бұрын
Thanks akka❤❤❤❤ 🤝🤝
@palukurusaritha6864
@palukurusaritha6864 8 ай бұрын
Hi sister nenu Kuwait lone unanu Naku kuda 100 estharu Epudu 10 pencharu 6 months ki 2 years avuthunde nenu vache salary thakuva naku kuda Nenu clining chesthanu malli vanta room lo kuda help cheyalli Naku you tube pettalani estam kani e enti lo oppukoru
@palukurusaritha6864
@palukurusaritha6864 8 ай бұрын
Nenu me chanal epude chusthunanu chusina ventane subscribe chesanu 😊
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
చాలా చాలా థాంక్స్ సిస్టర్
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
అవునా వీలైతే పెట్టండి సిస్టర్ ఛానల్ ఏ ఏరియాలో ఉంటారు మీరు మీకు ఫస్ట్ 100 ఇచ్చారు ఇప్పుడు పది పెంచారా నాకైతే వన్ మంత్ ఉంది సిస్టర్ 2 సంవత్సరాలకి ఒక్క రూపాయి కూడా పెంచలేదు
@palukurusaritha6864
@palukurusaritha6864 8 ай бұрын
​@@teppallagunavathi9721jahra sad Abdulla sister E enti lo cell pattukuntene opukoru enka you tube ante enka anthe Nenu clining enko ame vanta chesthunde Nenu ameku help cheyali e entillo bane unde Kani natho patu Pani chese ame tarchar chupisthunde
@venkateswarlunidiganti684
@venkateswarlunidiganti684 8 ай бұрын
​@@teppallagunavathi9721Hi
@jagadeeshwerreddysalla7992
@jagadeeshwerreddysalla7992 2 ай бұрын
Hyderabad lp street food evening time lo sarva pindi ledha jonna rottelu ammukunna vastavi akko
@Nagabhushanam-sr8vz
@Nagabhushanam-sr8vz 8 ай бұрын
Hi మేడం నెను Kuwait ki రావలి విశా వుంటే చెపుతారా డబులు ఇష్టాను driver విశా కావలి వుంటే చేపడీ
@sarasija6309
@sarasija6309 3 ай бұрын
మీ ఇష్టమైన ఫుడ్ మీరే తెచ్చుకోవడం అన్యాయం
@javvajivenkatramreddy4910
@javvajivenkatramreddy4910 3 ай бұрын
Chala takkuva ga undi salary
@VaralakshxmiTataPudie
@VaralakshxmiTataPudie 7 ай бұрын
తర్వాత ఖతార్ వెళ్ళాను 4ఇయర్స్
@justfindyourself1999
@justfindyourself1999 2 ай бұрын
Maa Indian road side okka china tiffin centre pettukontte 1000 vasthundhi akka..
@teppallagunavathi9721
@teppallagunavathi9721 2 ай бұрын
🥲🥲
@All_Mix_Channel555
@All_Mix_Channel555 2 ай бұрын
27000
@arundhathichepuri7852
@arundhathichepuri7852 2 ай бұрын
మా పని మనిషి 19 వేలు సంపాదిస్తుంది
@subashinirayuduvlogs
@subashinirayuduvlogs 8 ай бұрын
సూపర్ సూపర్ సూపర్ సిస్టర్ 👌👌👌❤️❤️❤️❤️❤️🤝
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు? తిన్నారా
@LeoBunnu57
@LeoBunnu57 4 ай бұрын
Akka naaku koncham reply ivvandi evvaeu reply ivvatla intlo pani kosam akkadiki vaste verega use chesukuntaru velakudadhu antunnaru nijamena ladies ki safety undadha
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
మీకు ఎవరు చెప్పారు అదంతా తప్పు అలా ఏం జరగదు
@MxRr-pv2yu
@MxRr-pv2yu 2 ай бұрын
Super 👌
@erallasrilatha6577
@erallasrilatha6577 4 ай бұрын
Baga cheppi navu Akka
@reddysham7556
@reddysham7556 Ай бұрын
Hard working women
@venkateshmacha9350
@venkateshmacha9350 2 ай бұрын
Best of luck
@showkathali2415
@showkathali2415 8 ай бұрын
GODBLESSYOU AKKA DONTWARYAKKA
@penchalaiahkavuru8632
@penchalaiahkavuru8632 3 ай бұрын
Meeru chaala thakkuva salary ki chesthunnaru....anyways meeku nachina food chesukoni tinandi...
@md.rubeenabegum
@md.rubeenabegum 2 ай бұрын
Akka varu cheppina kura vandala lekuntey meeku vatchina kooraley vandutara valla kosam.cheppandi
@kolavinod5181
@kolavinod5181 3 ай бұрын
Akka driver job unte cheppandi akka ... Please help me.. intlo driver job kavali akka
@VasuRJR
@VasuRJR 2 ай бұрын
Super Andy
@sreekantareddysubbammagari6737
@sreekantareddysubbammagari6737 3 ай бұрын
Bangalore lo housekeeping Rs 30000
@VaralakshxmiTataPudie
@VaralakshxmiTataPudie 7 ай бұрын
అయింది ఇంటి కి వచ్చాను
@charan1960
@charan1960 3 ай бұрын
ఆ జీతానికి అక్కడకి వెళ్ళ వలసిన పని లేదు. ఇక్కడ కూడా 20000 నుంచి 25000 వరకు వస్తున్నాయి.
@sanatan54839
@sanatan54839 3 ай бұрын
locals work cheyadamledu Bengaluru lo inti paniki nepalis uvdedi kasta jeevilu 1 to 1 30 hour paniki 3000 to3500 7 houses panichestaru
@pawansinger5549
@pawansinger5549 5 ай бұрын
Nice good luck 🎉🎉
@teppallagunavathi9721
@teppallagunavathi9721 5 ай бұрын
Thank you 😁
@embadiashok831
@embadiashok831 5 ай бұрын
Sister meeru akkada work cheyyakandi akkada ladies ki baaga chudarata kada sister dayachesi mana conuntry better
@KIRANKUMAR-zk6ok
@KIRANKUMAR-zk6ok 6 ай бұрын
2700/- mi salary verey illu choosukondi.....maaaa....chala takkuva salary istunnaru meku....chalaaaa work yekkuvaaa......😢
@durgachapala8211
@durgachapala8211 4 ай бұрын
Great akka nuvvu pani ekkuva dabbulu chala takkuva ok ne manchitaname miku sri rama raksha ok akka
@nallpoguvengaiah1418
@nallpoguvengaiah1418 8 ай бұрын
సిస్టర్ మీది ఎ ఊరు
@reddysham7556
@reddysham7556 Ай бұрын
Khammam
@dgkkiran
@dgkkiran 4 ай бұрын
Nice video
@pasupuletilakshmi3239
@pasupuletilakshmi3239 7 ай бұрын
👋👋👋
@teppallagunavathi9721
@teppallagunavathi9721 7 ай бұрын
Hi
@anukoka5361
@anukoka5361 6 ай бұрын
Salary very low, sister. 2008 I work in Kuwait my salary just 45 only.
@jagadeeshwerreddysalla7992
@jagadeeshwerreddysalla7992 2 ай бұрын
India lone ₹30000/- sampadinchacchu AKKA nivu chese work ki
@hassainbasha4688
@hassainbasha4688 4 ай бұрын
తెలిసి, తెలిసి గోతిలో పడ్డారు..
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
🥲🥲
@suvarnainkollu5052
@suvarnainkollu5052 4 ай бұрын
EE salary India lo kuda vasthundhi kadha pedda cities lo, andharini vadhili yendhuku antha dooram vellatam vaallu ichhe thakkuva salary ki.
@KrishnaNaik-m5i
@KrishnaNaik-m5i 3 ай бұрын
Intha work untuntha. Akka ni paniki maximum salary- 50000/- undali
@Andhra333Andhagau
@Andhra333Andhagau 6 ай бұрын
90kd ఇంటికి మొత్తం పంపించకు అమ్మ అంత డబ్బు దాచుకో 😊❤
@babavalli8954
@babavalli8954 2 ай бұрын
Sister I want visa reply me sister
@proudtobeindian4701
@proudtobeindian4701 3 ай бұрын
Mimmalni avaru balavantam cheyaledu kada meere istapadi veltaru. Mari alantapudu yenduku vallanu blame cheyadam istam lekapote vacheyali india ki meeru kakapote inkoka maid dorokuutundi... Meeku food petti shelter ichi salary istunarante bhadyataga undali ila andari mundu valla paruvu theeya kudadu.
@entry_.king_boy
@entry_.king_boy 3 ай бұрын
God bless you
@teppallagunavathi9721
@teppallagunavathi9721 3 ай бұрын
Tqs🙏
@SrinivasaraoBoyapati
@SrinivasaraoBoyapati 7 ай бұрын
Sister a job unna cheppadi nenu vastanu
@hemanthgade125
@hemanthgade125 5 ай бұрын
Native place where akka
@teppallagunavathi9721
@teppallagunavathi9721 5 ай бұрын
అన్నమయ్య జిల్లా తమ్ముడు
@rajathadi3670
@rajathadi3670 2 ай бұрын
E ooru meedi
@vinayvineeth4290
@vinayvineeth4290 4 ай бұрын
Hloo madam Chala Mandi chepthuntaru kada Akkada personal gaa kuda vadukuntaru ani nijamena madam??
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
నీకు చెప్పిన వాళ్ళని చెప్పుతో కొట్టండి
@నాజీవితం-ల9య
@నాజీవితం-ల9య 4 ай бұрын
మీరు అక్కడికి ఎలా వెళ్లారు ?
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
ఎక్కడ తెలిసిన వాళ్ల ద్వారా వచ్చానండి నేను
@YashuM-x3k
@YashuM-x3k 2 ай бұрын
Akka miru epudu తింటారు
@PrakashraoBokkena
@PrakashraoBokkena 7 ай бұрын
India lo eekkada
@naredlakavitha8376
@naredlakavitha8376 8 ай бұрын
Salary penchaka pothey marochu ga
@vijayakumarivijayakumari5706
@vijayakumarivijayakumari5706 8 ай бұрын
Hi Hello Iam prasad Driver ga emanna ravocha ....? Job vunda cheptara...?
@vijayakumarivijayakumari5706
@vijayakumarivijayakumari5706 8 ай бұрын
Reply ivvakunda like kodutunnatenti...
@sominaidu8730
@sominaidu8730 6 ай бұрын
Madam akkada intipani tappa Inka yemi cheyaraa andaru panivallu meelane chestara
@patlolahanumanthreddy1651
@patlolahanumanthreddy1651 4 ай бұрын
Indiaki return vacheyandi,Hyderabadlo chala avaksalu unnay better come to hyd.
@sdrafisona8134
@sdrafisona8134 8 ай бұрын
27000 India amount Kuwait 100 kd s kottaga vachina valaki anthe ekada
@BrahmajiTatikonda1
@BrahmajiTatikonda1 6 ай бұрын
Veellu cheppentha goppaga yemi vundavu veella jeevithalu!
@devarsh2003
@devarsh2003 22 күн бұрын
Food technologist salary
@BhanuPrakash-kl5bx
@BhanuPrakash-kl5bx 3 ай бұрын
Akka chala thakkuva miki😮
@natarajanc1984
@natarajanc1984 5 ай бұрын
Chinna tiffen centre pettandi india lo 5000 easy ga earn cheyavacchu
@lakshmijanu2045
@lakshmijanu2045 8 ай бұрын
24 వేల 300 రూపాయలు ఇండియాకి వస్తాది
@IndraAli-j6l
@IndraAli-j6l 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺👌👌🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌷God bless you BAMGARUTALLI
@Vinodathovinodham
@Vinodathovinodham 4 ай бұрын
Hi friend
@teppallagunavathi9721
@teppallagunavathi9721 4 ай бұрын
Hello
@BujjiDivlu
@BujjiDivlu 7 ай бұрын
Akka nenu kuda melane chesthunna same kaani salary 130 kd
@teppallagunavathi9721
@teppallagunavathi9721 7 ай бұрын
సంతోషం సిస్టర్ కష్టానికి తగ్గ ఫలితం ఉన్నందుకు
@prashantkumar7117
@prashantkumar7117 4 ай бұрын
Please job unty chypandi 🤲
@rasoolbeig5455
@rasoolbeig5455 6 ай бұрын
Hi Akka
@gangagaddampavani4827
@gangagaddampavani4827 2 ай бұрын
HYD lo Bajjilu vesukunte one month ki 35000 Vasthaoi
@Sathish-t9r
@Sathish-t9r 4 ай бұрын
Emkan copmany Kuwait lo undha చెప్పండి
@ayapatisreedhar9
@ayapatisreedhar9 Ай бұрын
adi edo India lo ne vastundi kada
@palleturucalchar
@palleturucalchar 8 ай бұрын
కువైట్ వచ్చాక ఏపని అయిన చేయాల్సిందే
@teppallagunavathi9721
@teppallagunavathi9721 8 ай бұрын
అవును తప్పదండి
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29
2 MAGIC SECRETS @denismagicshow @roman_magic
00:32
MasomkaMagic
Рет қаралды 12 МЛН
ЗНАЛИ? ТОЛЬКО ОАЭ 🤫
00:13
Сам себе сушист
Рет қаралды 3,4 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 182 МЛН
My home tour in Dubai ||monthly rent 50,000 Rs🙆 ||#teluguvlogs #hometour#trendingvideo
32:30
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 275 #shorts
00:29