No video

కువైట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇవే Vlog || MY SHOPPING || ​⁠200KD KUWAIT MONEY 💰||

  Рет қаралды 995,351

RJPT_VENKEY

RJPT_VENKEY

Күн бұрын

కువైట్ నుంచి తెచ్చిన సామాన్లు ఇవే Vlog || MY SHOPPING || ​⁠200KD KUWAIT MONEY 💰|| ​⁠#rjptvenkey #viralvideos #venkeymannuru #mannuruvenkey #rajampetvenkey #morningvlog #dailyvlog #teluguvlogs #tamilvlog #viralvlogs #trendinvlog #myvlog #mynewvlog ‪@RJPT_VENKEY‬ #shoppingvlog #myshoppingvlog
My shopping 🛍️
• ఇంటికి రావడానికి షాపిం...
My travel vlog
• కువైట్ నుంచి ఇండియాకు ...

Пікірлер: 738
@RushiMadduru
@RushiMadduru 2 ай бұрын
మనసారా కోరుకుంటున్న అన్న మీరు మీ కుటుంబం నిండు నోర్లు సంతోషం గ ఉండాలి
@narendrasnk47
@narendrasnk47 2 ай бұрын
మీ జంట చూడ చక్కగా ఉంది!! ఇకపై ఇక్కడే ఉండిపో సోదరా !! శుభం !!
@sp-zz3li
@sp-zz3li 2 ай бұрын
సంసారానికి సొమ్ములు నువ్వు ఇస్తావా రా 😅
@JyothiJo-kj5xx
@JyothiJo-kj5xx 2 ай бұрын
​@@sp-zz3li anna mi kids ni chupinchandi
@user-ve6hi1sc7g
@user-ve6hi1sc7g 2 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 3:50 3:51 ​@@JyothiJo-kj5xx
@janusurejanusure
@janusurejanusure 2 ай бұрын
Kani konni samshyalu vundanivvavu
@narendrasnk47
@narendrasnk47 2 ай бұрын
@@sp-zz3li ??
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 2 ай бұрын
మీకు కావలసిన వరుకే సామాన్లు కొనుక్కొని మిగిలిన డబ్బును invest చేసుకోండి అవసరానికి ఉపయాగపడుతుంది
@venkataramanaramana601
@venkataramanaramana601 2 ай бұрын
కష్టపడి సంపాదించుకున్న వు .హ్యాపీ గా ఉండు బ్రదర్👍సెంటు బాటిళ్లు చాలా తెచ్చినావు బ్రో
@kothasairam242
@kothasairam242 2 ай бұрын
మీ అమ్మ గారుకి ఎదో గిఫ్ట్ అన్నారు .. ఫాస్ట్ అమ్మ తమ్ముడు
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 2 ай бұрын
Nijame first amma thammudu kaani 2 years mana kosam egerly wait chesedhe bharya..atuvanti vaalla kosam entha chesina thakkuva ledhu.
@sonynaidu1910
@sonynaidu1910 2 ай бұрын
Abhaa ekkada kooda yenti aundi amma naa bhaarya naa ani 🤦🏻‍♀️🤦🏻‍♀️edhari ni equal gaa choosu kunttaru
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 2 ай бұрын
మీరు తెచ్చినవి అన్ని మన దేశం లొ దొరుకుతాయి అది సగం రేట్ కె మనం ఏంటో కష్టపడేది ఆ డబ్బులు కోసమే కదా బ్రదర్. అదేదో మన దగ్గర అయినా కొనొచ్చు డబ్బులు సేవ్ అవుతాయి. బంగారం కొంటె బెటర్ ఇక్కడ బంగారం క్వాలిటీ బాగుంటుంది. ఎలక్ట్రానిక్ వి కూడా ఇప్పుడు ఇండియా లొ తక్కువ రేట్. నేను సౌదీ లొ 12 ఇయర్ నుండి చేస్తున్న అవన్నీ నేను రోజూ చూస్తుంటా కానీ తీసుకెళ్లను.
@ayeshashaik5793
@ayeshashaik5793 Ай бұрын
Ha..ur right bro..but a taste nd a quality ekad unadu. Can u observe it😊
@sukhavasinaveen7960
@sukhavasinaveen7960 Ай бұрын
@@ayeshashaik5793 అవన్నీ మన దేశం నుండే గల్ఫ్ దేశాలకి వెళ్తాయి నేను 12 ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్న
@thevillagefilmmaker
@thevillagefilmmaker 2 ай бұрын
మా చిన్నప్పుడు మా నాన్న గారు కూడా ఇలాగె కువైట్ నుంచి పెద్ద పెద్ద luggage parcels తెచ్చేవారు.. అప్పుడు నేనే వాటిని unbox చేసేవాడిని.. missing those days ♥️ ఇప్పుడు మీ వీడియో చూస్తుంటే అహ్ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి..
@Mels423
@Mels423 2 ай бұрын
హాయ్ బ్రో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా అవసరం లేదు మీకు యూట్యూబ్లో చాలా సంపాదన వస్తుంది ఓకేనా ఇప్పుడు మీరు కూడా ఇండియాలోనే సంపాదించవచ్చు
@ChandBasha-ye5ok
@ChandBasha-ye5ok 2 ай бұрын
ఇదేంది అదేంది అనుకోకుండా ఏంది తెచ్చి ఉంటే అది లోపల పెట్టుకో అమ్మ మీ ఆడోళ్ళతో వచ్చిందే సమస్య అదే
@Safe-ap
@Safe-ap 2 ай бұрын
బుడ్డోడు వాణ్ణి పట్టించుకోలేదు అని చూస్తున్నాడు వాణ్ణి చుడండి 😂😂😂
@Miraclebeautyvlogs
@Miraclebeautyvlogs 2 ай бұрын
Aaa chinna pilladu evaru andi
@sanjusree-sw4wv
@sanjusree-sw4wv 2 ай бұрын
Bro మీరు మీ బుజ్జి అక్కతో కూడా ఒక వీడియో చేయండి మాకు తెలుసు మీకు మీ sister అంటే ఎంత ఇష్టమో love you bro
@Khader-basha.
@Khader-basha. 2 ай бұрын
అంతా ఓకే గాని వెంకీ బ్రదర్ మీ అమ్మగారు అదే ఊరిలో అదే వీధిలో ఉన్నారు కదా మీ అమ్మగారిని కూడా పిలిచి సామాన్లు ఓపెన్ చేసి ఉంటే ఇంకా బాగుండేది
@jvmedia2023
@jvmedia2023 2 ай бұрын
Em కదులే.. ఆమెకు అవేం అవసరం లేదు . House kattukomani చెప్తుంది.
@divyabhavani6105
@divyabhavani6105 2 ай бұрын
అవును
@nanigameryt4149
@nanigameryt4149 2 ай бұрын
Dhanibkuda chepala andhuku negative chestaru dhani😢😢😢😢
@user-pk6no7we2l
@user-pk6no7we2l Ай бұрын
Yes
@VjVjt-pd1mo
@VjVjt-pd1mo 25 күн бұрын
​@@divyabhavani6105😅😅😮jj
@User__9963sr
@User__9963sr 2 ай бұрын
అన్యోన్య దాంపత్యం అంతులేని ఆనందం.thank you bro.
@dallikalyan6481
@dallikalyan6481 2 ай бұрын
Okkari gulf country ki vellinaa vallu India lo vundaleru Yes ayithe okka like cheyandi.... Bro 😎
@vijayakumar1284
@vijayakumar1284 2 ай бұрын
Thank you Venkey. Wish you all the best and your family also.
@jmadhujakkula5375
@jmadhujakkula5375 2 ай бұрын
Miru real great husbend. Anna miru 😊
@RickynickyUsala
@RickynickyUsala 2 ай бұрын
అన్న ఒదిన చక్కగా ఉంది
@mallannaraju3131
@mallannaraju3131 2 ай бұрын
హాయ్ అన్న నమస్తే నేను పెట్టి నిండా బంగారం ఉంటాది అని అనుకున్న కానీ పెట్టి నిండా చాక్లెట్లు ఉన్నాయి 🙆‍♂️🤣🤣💓🌱
@maryambandi1750
@maryambandi1750 2 ай бұрын
😁😁😁😁😁😁😁
@BCSPRASAD
@BCSPRASAD 2 ай бұрын
ఇవన్నీ ఇక్కడ దొరుకుతాయి కదా !
@ritarita4209
@ritarita4209 2 ай бұрын
సారీలు తీసుకురాలేదు ఏంటి తమ్ముడు మరదలికి అక్కలకు తీసుకురావాలి ఇక్కడ చీరలు బాగుంటాయి
@LavanyaCh-cd5nc
@LavanyaCh-cd5nc 2 ай бұрын
భార్య కోసం చాలా మంచి మంచి ఐటమ్స్ తెచ్చారు బ్రదర్ మీరు భార్యను చాలా సంతోష పెట్టారు సూపరో సూపరస్య సూపరోభ్యహ అదురో అదురస్య అదురోభ్యహ
@user-yo8cb6ti1h
@user-yo8cb6ti1h 2 ай бұрын
శుభోదయం అన్నా అమ్మ ఎలా ఉంది అమ్మ కోసం గిఫ్ట్ కొన్నావు కదా అమ్మకి ఇచ్చావా అన్న మీ ఇల్లు బయట చూపించావు ఇంటి లోపల ఎలా ఉంటుందోచూపించిచు ఒకసారి హోమ్ టూర్ చయ్యండి
@mosesjansiraniofficial9737
@mosesjansiraniofficial9737 2 ай бұрын
Anna వదిన మీరు happy గా ఉండండి god bless you
@user-ix1ll1mz6q
@user-ix1ll1mz6q 2 ай бұрын
బ్రదర్ మన ఇంటి దగ్గర అన్ని దొరుకుతాయి అక్కడ నుండి తెస్తే ఆ సంతోషం వేరే
@KevinMatthew-hg2mc
@KevinMatthew-hg2mc 2 ай бұрын
ఎందుకు బరువు దండగ నువ్వు తీసుకొని వచ్చినవి అన్ని ఇక్కడే దొరుకుతాయి
@ajayshortsofficial2514
@ajayshortsofficial2514 2 ай бұрын
అన్న మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి
@padmapriyarajavarapu514
@padmapriyarajavarapu514 2 ай бұрын
ఇప్పుడే ఈ వయసులోనే బాగా సంపాయించాలి బ్రో. ఇక్కడ మీకు మంచిసంపాదన ఉంటే ఓకే. లేకపోతే మాత్రం మళ్ళీ సంపాదన కోసం వెళ్లాలని నా విన్నపం.ఆ తరువాత పాపం మీ ఓపిక 😊
@user-vy5nb6qw7m
@user-vy5nb6qw7m 2 ай бұрын
Miku pillalu Lara anna
@venkateswaribikkasani3876
@venkateswaribikkasani3876 2 ай бұрын
నీ భార్య బాగుంది వెంకీ చక్కగా ఉంది అమ్మాయి
@sasikalak1093
@sasikalak1093 2 ай бұрын
Mee baryaa gorintaku chaalaa bagundhi God bless you both always
@Lovely_santho_999
@Lovely_santho_999 2 ай бұрын
Anna okasari me home tour anna please
@anandarao595
@anandarao595 2 ай бұрын
హాయ్ వెంకీ చూడ చక్కని జంట❤❤❤ సూపర్ సూపర్ సూపర్
@spvlogs1560
@spvlogs1560 2 ай бұрын
Avi ikkada kooda dorukuthayi kada
@ratnaprabha4704
@ratnaprabha4704 2 ай бұрын
Welcome india happy ga family tho enjoy chayandi bro 🎉🎉🎉
@saigayathri103
@saigayathri103 2 ай бұрын
Super mee home tour cheyyandi anna
@HS-tx4fr
@HS-tx4fr Ай бұрын
నేను కువైట్ నుండి వచ్చిన టెలిగోను ప్రేమిస్తున్నాను, కానీ మేము పాలస్తీనాతో నిలబడినట్లే, ఇనుములో ఇరుక్కున్న వ్యక్తికి మేము సహాయం చేస్తాము.
@Priyaka.janu586
@Priyaka.janu586 2 ай бұрын
మీ పిల్లలను చూపించలేదు అన్న
@BhanuJagarapu
@BhanuJagarapu 2 ай бұрын
అన్ని D-mart సామాన్లు తెచ్చరేంటి అన్న
@user-qc1bg2ho3w
@user-qc1bg2ho3w 2 ай бұрын
వెల్కమ్ టు ఇండియా అన్న ఉన్న రోజులు ఎంజాయ్ చెయ్ అన్న పాట కుటుంబం తోటి😊😊😊
@hote4394
@hote4394 2 ай бұрын
Correct ga cheppav 75% Middle East food items Anni India nundi Export ieyeve
@Rasoolbhaigaming
@Rasoolbhaigaming 2 ай бұрын
Silver play button un box chey
@HepsibaManepalli
@HepsibaManepalli 2 ай бұрын
meru kuwait nundi techina gifts family ki manchi happiness ni istundi....
@dimpulspoorthy9257
@dimpulspoorthy9257 2 ай бұрын
ఇంక ఇక్కడే ఉండండి అన్నయ్య.ado ఒకటి చూసుకొని
@harshithadevi7387
@harshithadevi7387 2 ай бұрын
Yedho okati emi vundi you tube vundi ga vallaki
@RafeeqMohammad-io5ro
@RafeeqMohammad-io5ro 2 ай бұрын
Street pillalni pettukoni short films thiyu bro..manchi views vasthai.
@penchalaiah6088
@penchalaiah6088 2 ай бұрын
యూట్యూబ్ ఎలా క్రియేట్ చేయాలి అని ఒక వీడియో తీయి అన్న
@Mr_Yaswanth_YT
@Mr_Yaswanth_YT 2 ай бұрын
KZbin loo kottu broo how to create KZbin channel ani 1000 vastaye
@penchalaiah6088
@penchalaiah6088 2 ай бұрын
@@Mr_Yaswanth_YT నేను చూసాను కాని నాకు అర్థం కాలేదు అందుకు
@reddysanjju7046
@reddysanjju7046 10 күн бұрын
Avi chuste arthm kaledu epudu venkey Ane vaadu video cheste arthm avutunda niku🥴🥴🥴
@sukanya1249
@sukanya1249 2 ай бұрын
Gold gift
@nagabathulavijaya741
@nagabathulavijaya741 2 ай бұрын
ఇవన్నీ ఇండియా లో దొరుకుతున్నాయి కదా, విలువైన వి తెచ్చుకోవలసింది వెంకట్ గారు
@narendranath16
@narendranath16 2 ай бұрын
ఇండియాలో దొరకనివి తెస్తే బాగుండు... బ్రదర్
@ravindernenavath559
@ravindernenavath559 2 ай бұрын
Avie anie gifts chocolates bro konukoledhu anukunta because konukuna eniee chocolates avaru thechukoru 1st
@Pjvlogs872
@Pjvlogs872 2 ай бұрын
Middle class people will know the fell ataniki kuda telusu ikada dorketivi akadnunchi techadu ani but akada nunchi techamu ani.oka satisfaction untadhi and family happy untadhi
@videotechin4888
@videotechin4888 2 ай бұрын
Akada quality very vuntadi
@SCK.P.
@SCK.P. 2 ай бұрын
అక్కడ దొరికేవి top క్వాలిటీ ఉంటాయి,, డూప్లికేట్ ఉంటే police case చెయ్యొచ్చు.. Company ban చేస్తారు.
@muralimohan9319
@muralimohan9319 2 ай бұрын
Well good jode Venkey meedhe👍👍👍👍👍👍
@AmmajiPalagiri
@AmmajiPalagiri 2 ай бұрын
అన్న రాజంపేట లో మీ వీధి ఎక్కడ
@lakshmikatta9646
@lakshmikatta9646 28 күн бұрын
Dmart nunde patukochavu anatlu vundhi vedio yanthaieenaa family lo andharu happy gaa vunaru.bagundhi mee family varandharu😂😂😂
@KanalaSriKalyani
@KanalaSriKalyani 2 ай бұрын
Anna me pillalu nu chupinchandi
@Gk-in
@Gk-in 2 ай бұрын
Telugodivi anpinchukunnav bro.... Kitchen lo vade cutting board thisukochi.....Enjoy pandago...
@AllejRaknahs
@AllejRaknahs Күн бұрын
Avunu. Kiwait nundi theccharu ane santhosham 😂
@user-ur4oy5qj8l
@user-ur4oy5qj8l 2 ай бұрын
Maradal Cutega Vundi Tammudu
@godwinprasaanna4839
@godwinprasaanna4839 Ай бұрын
Maybe the products you get same as India but the quality of the products are very premium when you getting from abroad… I stay in UAE 🇦🇪 as Indian products are premium quality which you get from abroad.. in India we get second quality products that’s the difference
@Nikku-xu2gl
@Nikku-xu2gl 2 ай бұрын
Miku pillalu lera bro ...?
@shaikkhadar6342
@shaikkhadar6342 2 ай бұрын
Video lu chesukunta untey pillalu yakkada pudatharu...😁😆🤣🤣🤣
@habibp-oi6qe
@habibp-oi6qe 2 ай бұрын
Bro ala anaku neeku pelli ithey neeku twaraga potachu but ela comment chesthe repu neeku putaboye pillal ki late ga pillalu pdithey appudu telusthadi pain
@shaikkhadar6342
@shaikkhadar6342 2 ай бұрын
@@habibp-oi6qe Adantha daivanugram mana chethullo ledu, Manam chese panulu batti untundhi. Gurthupettuko...
@YouTubeshorts-lr8gy
@YouTubeshorts-lr8gy 2 ай бұрын
Anna dubai akka india how ???...😂
@Jaanu638
@Jaanu638 2 ай бұрын
Unnaru
@chefsalman3067
@chefsalman3067 2 ай бұрын
Broooo ఒక కిరాణా shop పెట్టాయి
@Hamzahussain-sf3kh
@Hamzahussain-sf3kh 2 ай бұрын
All products available in india But quality is different from Indian products
@kotiswathi6207
@kotiswathi6207 2 ай бұрын
Nice vedio but ekkade dorikevi kuda unnayi kada 🎉 super
@rahulrajendra6051
@rahulrajendra6051 2 ай бұрын
Ur beautiful
@kothapalliprasanna2649
@kothapalliprasanna2649 2 ай бұрын
Anna vadhinna bagunnaru cut couples 🤩
@rajeshnani5677
@rajeshnani5677 2 ай бұрын
5:00 😂
@pattabalakrishna9887
@pattabalakrishna9887 28 күн бұрын
హాయ్ బ్రో మీ ఫ్యామిలీ అందరూ సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను.
@maryambandi1750
@maryambandi1750 2 ай бұрын
Venkey.very.nice.🎉🎉🎉🎉🎉welcome.to.india
@lakshminarayana2940
@lakshminarayana2940 2 ай бұрын
Chala techavuga
@lakshminarayana2940
@lakshminarayana2940 2 ай бұрын
Mee family ni chuste muchataga vundi
@user-sv2ry9gu7f
@user-sv2ry9gu7f 2 ай бұрын
Husband Singapore same to same
@KannaNaveengulle
@KannaNaveengulle 17 күн бұрын
Ente anna meru adusthunay naku adupu vachindi anna happy ga enjoy chyande
@KatiuskaAlvarez-rh3mp
@KatiuskaAlvarez-rh3mp 2 ай бұрын
Ma Anaya velidu Kani makosham am theledu Am evaledu ma vadina
@ramram-wy7ox
@ramram-wy7ox 2 ай бұрын
హ్యాండ్ బ్యాగ్ ఇంకా మీ భార్యకు ఒక చీర తెస్తే బాగుండు. బ్రో
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 2 ай бұрын
Nice
@DaaletcmePalapu-jb7nt
@DaaletcmePalapu-jb7nt 2 ай бұрын
మీ ఫ్యామిలీ కి కావాల్సిన వస్తువులన్నీ పట్టుకొని ఎందుకు చాలా థాంక్యూ బ్రో
@jhansialamuri9368
@jhansialamuri9368 2 ай бұрын
వెంకీ మిది ఏ ఊరూ మది పోరుమామిళ్ళ కడప distik రహకులం అని ఎన్వీయూ videyolo గర్వంగా చూపవు suppar
@lakshminarayana2940
@lakshminarayana2940 2 ай бұрын
Mee family ni chuste muchata gavundi
@anithasakay2771
@anithasakay2771 2 ай бұрын
Super brother so cute Jodi 🥰 very good 👍
@lillyabie7619
@lillyabie7619 2 ай бұрын
హై అన్న welcome to India 💐💐💐💐🥳🥳🥳🥳🥳🎉🎉🎉🎉🎈🎈🎈🎈🎈
@Vasuelectrotech
@Vasuelectrotech Ай бұрын
బాగా చూపించారు అన్న❤
@ghousemoddin3184
@ghousemoddin3184 2 ай бұрын
Happy to good good luck you good 😊😊😊
@revathics631
@revathics631 2 ай бұрын
Family tho enjoy cheyandi..thammudu
@gayathrithota-xp5qo
@gayathrithota-xp5qo 2 ай бұрын
Anna meku pillalu vunnara
@hazarathkatari8587
@hazarathkatari8587 2 ай бұрын
Hi Sir.. నేను ఇక్క సారి మిమ్మల్ని కలవాలి ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి
@syedhabeebulla-sc8dc
@syedhabeebulla-sc8dc 2 ай бұрын
Abba chala santosham ga undhi iam happy
@user-tg2zr1wt8x
@user-tg2zr1wt8x 2 ай бұрын
అన్న నువ్వు వదిన ఎప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండాలి
@winnylewin3420
@winnylewin3420 2 ай бұрын
మేము మీ ఫ్రెండ్స్, మాకు ఇవ్వండి 👍
@user-fc2cs3gv7b
@user-fc2cs3gv7b 2 ай бұрын
Super video brother
@kommisravani
@kommisravani 2 ай бұрын
Happy family andi medi elaga happy ga undali.....ma amma 18 yers Kuwait lo undi ....resent ga cancer vachhi dead ayindi.....melage memu kuda samanlu open chesa vallamu...anni gurthuku vacheyi andi okasari ga memalni chustye😢😢😢😢😢amma i miss u maa
@user-no5sh9in3n
@user-no5sh9in3n 2 ай бұрын
Maa uncle Dubai lo vundevaru andi mimmalni chuste appudu ayana ilane techevaru gurthochindi nice video bro
@aarohi.88868
@aarohi.88868 2 ай бұрын
What a kind heart ❤️ Brother. from Anantapuram
@uvftimepass6850
@uvftimepass6850 2 ай бұрын
దుబాయ్ నుంచి ఏదో తెస్తామని అనుకుంటే కిరాణా షాప్ పెట్టుకోవడానికి సరుకులు తెచ్చినావా నాయనా షూలో టీషర్ట్ లో వాచ్ లో మొబైల్ ఫోన్లో తేవలసింది
@arunasuman2368
@arunasuman2368 2 ай бұрын
Same feeling
@laganurusreekanth7680
@laganurusreekanth7680 2 ай бұрын
ఆలా అనకు అన్న. ఎనో సవంత్సరాలతరువాత ఫ్యామిలీ ని చూడటానికి వచాడు వాల కోసం కువైట్ నుడి వాల ఫ్యామిలీ ఆనందం కోసం తెచ్చాడు వాల ఫ్యామిలీ కి చెప్పు కోవడానికి. బాగుంటుంది
@vijayasharma1516
@vijayasharma1516 2 ай бұрын
Super andi
@souldeepu09
@souldeepu09 2 ай бұрын
Bruh glass bottles ki bubble wraps cheyandi.
@Ammanannathonenu
@Ammanannathonenu 2 ай бұрын
Anna చాక్లెట్ maku papistava made guntur
@harishthadagonda3657
@harishthadagonda3657 2 ай бұрын
Super bro wow amazing kuwait lo shopping chesinavani video thisi chuecharu super bro
@azeezshaik-el2sd
@azeezshaik-el2sd 2 ай бұрын
Kuwait nunchi techinattu ledu demart lo konnattlu oundi.ave ekkada kuda dorukutayi ga
@sree3659
@sree3659 2 ай бұрын
Good job brother ,I also went to Kuwait but I stayed only 6 months there ,very tuff in Kuwait
@rajaarvapalli7536
@rajaarvapalli7536 2 ай бұрын
Super market lo dorukutai motam
@kovvurusrinivasulu3398
@kovvurusrinivasulu3398 2 ай бұрын
Avvani ekkada untai kada ekka leynivi tesukovali vatiki lauge charge tesukontaru kada
@kirankumar8952
@kirankumar8952 2 ай бұрын
Pala power yekkada anna waiting chesaanu
@khadeershaik9749
@khadeershaik9749 2 ай бұрын
Nice video bro 🎊🎉🤩👏🏻
@Nainika344
@Nainika344 2 ай бұрын
చాలా సంతోషం తమ్ముడు
@y.salma-suleman
@y.salma-suleman 2 ай бұрын
అన్న మీరు వదినగారుకి పోసిన చాకోలెట్ తలంబ్రాలు 🥰బాగున్నాయి 🥰👌🏻అన్న ఒక చిన్న డౌట్ మీకు పిల్లలు లేరా ఊన్నారా
@user-bs3tq2hv6s
@user-bs3tq2hv6s 2 ай бұрын
Leru
@Priyaka.janu586
@Priyaka.janu586 2 ай бұрын
సారీ అన్న పిల్లల గురించి అడిగినందుకు
@ODIVYA-xz4sf
@ODIVYA-xz4sf 2 ай бұрын
Anna మీ పిల్లలను చూపి అన్నా
@user-bs3tq2hv6s
@user-bs3tq2hv6s 2 ай бұрын
Leru bro
@ODIVYA-xz4sf
@ODIVYA-xz4sf 2 ай бұрын
ఇంకా పిల్లలు పుట్టలేదా అన్న
@maddhasivashankar2832
@maddhasivashankar2832 2 ай бұрын
అన్న ఒక బ్యాటరీ పంపించండి అన్న కువైట్ లో బ్యాటరీలు చాలా బాగా పనిచేస్తాయంట అన్న
@user-ur2ii5xh1y
@user-ur2ii5xh1y 2 ай бұрын
If any one working in Gulf countries should buy only gold bcoz we get pure gold only in gulf India it’s adulterated and secondly can buy electronics bcoz there is no tax like in India rest can buy dates, nuts and coffee that’s it rest of all things purchasing is useless bcoz we get everything here in India chocolates we get the best one from kodaicanal,ooty far better than foreign chocolates best luck.
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 72 МЛН
Logo Matching Challenge with Alfredo Larin Family! 👍
00:36
BigSchool
Рет қаралды 22 МЛН