అమ్మా ప్రభువు మిమ్మును దీవించి.. ఇంకా... బహు బలముగా తన మహిమ కొరకు వాడుకొనును గాక... కర్మేలు పరిచర్యను సేవకులను ప్రభువు దీవించి తన రాజ్యవ్యాప్తి కొరకు వాడుకొనును గాక... యెహోషువ అయ్యగారు, మీ పరిచర్య ద్వారా ఇంకా అనేకమైన స్తుతి ఆరాధన గీతములు ప్రభువు మహిమ కొరకు విడుదల అవును గాక... ఆరాధన వీరులు, విజ్ఞాపన యోధులు లేప బడు దురు గాక... ఆమెన్...
@palicharalabarnabas79164 жыл бұрын
Thanku.brother.
@g.s.r41514 жыл бұрын
All Glory to JESUS....Amen
@yesumungamuri71964 жыл бұрын
A
@dameshpalivela90514 жыл бұрын
Praise the lord sister 🙏 very nice song God bless you
మానవ జీవితంలో ఎదుర్కొంటున్నాయి విషయలాన్ని పాట రూపంగ పాడి క్రీస్తు ని మహిమ పరిచిన మీకు మీ సేవకుల నా వందనా లు
@daivakumaripalicharla31043 жыл бұрын
Brother me number tarck and lyrics upload chasthamu
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏
@paparaodonka82004 жыл бұрын
నేను ఇప్పటి వరకు 1000times kante Above విన్నాను . హృదయాన్ని హత్తుకున్న పాటను ఆ పదాలు కలయక దేవుని మీద విశ్వాస ప్రేమను బట్టి మీకు ఆ రాగ యుక్త మైన గొంతును God అనుగ్రహించాడు.
@Kumari83064 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు మీరింకా అనేకమైన పాటలు పాడి దేవుని మహిమ పరచాలని నేను ప్రార్థిస్తున్నాను
@rajprakash1079 ай бұрын
మంచి అర్ధం ఉన్న పాటను రచించి, మంచి స్వరంతో పాడిన మీకు వందనాలు 🙏 ఇంత కృప మీకు దయచేసిన దేవాది దేవునికి హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙇♂️🙇🏻♀️
@daivakumaripalicharla31048 ай бұрын
Praise the lord brother 🙏
@hanuskumarroy4 жыл бұрын
అమ్మ బా పాడారు దేవుని కి స్తోత్రం
@jeevamgalamatalupavitra26114 жыл бұрын
సిస్టర్ సూపర్ పాట 👌👌దేవుడు మిమ్ములను దీవించును గాక.👭 🙏Amen🙏
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@syamarja30824 жыл бұрын
ఆరాదించడానికి శ్రుతులు గమకాలు అంత ముఖ్యం కాదు. సంగీతం నేర్చుకోవలసిన పని లేదు. స్తుతి చెల్లించే మనసుంటే చాలు. చాలా బాగా పాడారు. దేవుడు మిమ్మును దీవించును గాక.
yes brother , we encourage those who truly zealous for god and his kingdom.
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@vikramvikram-sh8yu4 жыл бұрын
సిస్టర్ మీరు పాడిన పాటలు ఇంకా వినాలని ఉంది ఇంకా మీరు వాడబడాలి దేవునిలో థాంక్ యూ ...
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise God brother 🙌 🙏
@raghuduppalapudi26943 жыл бұрын
ఈ భయంకరమైన కరోనా సికండ్ వేవ్ లో ఈ పాట ఎంత ఆదరణ..ఎంత బలం
@seluvaraju5724 жыл бұрын
అమ్మా చాలా బాగా పాడారు
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother subscribe to the channel in daivakumari sister
@ravitejachinnam68174 жыл бұрын
అమ్మ చాలా అద్భుతం గా దేవుడు మిమ్మల్ని ఆయన మహిమ కొరకు పాడించారు, దేవుడు మిమ్మల్ని ఆయన కొరకు బలమైన పాత్రగా ఉపయోగించుకుందురు గాక....
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@joshkumar36053 ай бұрын
చాలా చాలా బాగా పాడారు అమ్మ...🎉🎉🎉ఇంకా ఏన్నో పాటలు పాడాలని కోరుకుంటూ న్నా ను.... అమ్మ.... ❤️👑... 🎧... మ్యూజిక్ లిరిక్స్ చాలా... ఫీల్ తో రాసారు... 💐💐వాటికి మీ వాయిస్ చాలా హార్ట్ టచింగ్ గా ఉంది మా.. 💛✨🎤🎤🎤...
@imjoshharshasaifan96024 жыл бұрын
దేవునికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్✝️🙏 Nice Song అమ్మ మీరు ఇంకా దేవుని కోసం ఉపయోగపడాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@pidathlavenkatratam83423 жыл бұрын
Praise the lord akka
@nanianvesh44172 жыл бұрын
Yesayya meaku stottramulu tandri 😭😭😭👏👏👏👏🙏🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@anandbasapur58233 жыл бұрын
దేవునికే మహిమ కలుగునుగాక, అమ్మ మిమ్మల్ని దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వాదించునుగాక, మేము మా కర్నాటక లో మీ పాటను పాడుకుంటున్నాము, మీకు మా తరుపున హృదయ పూర్వక అభినందనలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమేన్.
@daivakumaripalicharla31043 жыл бұрын
Number patandhi brother medhi
@preethigrace9744 Жыл бұрын
Fjhdhvfh
@kssamuel22964 жыл бұрын
దేవునికి స్తోత్రం అక్కగారు చాలా చక్కగా పాడారు 🙏🙏👏
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother subscribe to the channel in daivakumari sister
@bhushanamkokkiligadda29614 жыл бұрын
అమ్మ చాలా ఆత్మీయంగా ఉంది ఈ పాట. మీ స్వరం కూడా బాగుంది గాడ్ బ్లెస్స్ యు తల్లి .మరిన్ని పాటలు మీరు పాడలి.,
@myfatherismylife43844 жыл бұрын
Super👌
@ajaynavyab1452 жыл бұрын
Amma yesayya manchitanam gurinchi oka pata lo chala baga padaru amma love you
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏 🙌
@muthusundarmuthu18272 жыл бұрын
ఏమని రాయగలను ఏమని వర్ణించను అమ్మ ఈపాట గురించి అంత అద్భుతమైన పదాలతో దేవుని గురించి చాలా చాలా చాలా బాగా పాడారు మీకు దేవుని నామములో ప్రత్యేకమైన వందనాలు 💐👏
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Channel lo songs uanyee chudandi brother
@jchpf37442 жыл бұрын
నా ఆధారం నీవే నా ఆశ్రయం నీవే అనే దగ్గర అద్భుతంగా పాడేరు దేవుడు మిమ్ములను దీవించు ను గాక ఆమెన్
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise God brother 🙌 🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Channel lo songs unayee chudandi brother
@hepssibajesuslovesyou78594 жыл бұрын
దేవుని కే మహిమ కలుగును గాక చాలా బాగా పాడారు అమ్మ ఆదరణ పొందిన పాట దేవుని కృప లో ఇంకా ఎక్కువ గా పాటలు పాడుతూ దేవుని సేవలో బహు గా ప్రసిద్ధి చెందాలి
@padmajyothi79062 жыл бұрын
చాలా బాగా యేసయ్యా ప్రేమ ను వివరించారు మీకు వందనాలు అమ్మా
@nagurishirisha34724 жыл бұрын
అమ్మా దేవుడు మీకిచ్చిన తలంతును బట్టి🙏🙏🙏 మీ గొంతు చాలా బాగుంది అమ్మా ఈ పాట మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తుంది.
విరిగి నలిగిన హృదయ స్పందనలు దేవునికి ఇష్టమైనవి కదా !అక్క వాటిని స్పష్టంగా పాట రూపంలో ఇవ్వటంలో దేవుని సన్నిధి తప్పక ఉంది.
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@naranarasimha81762 жыл бұрын
Amma.❤🙏❤🙏❤🙏❤🙏❤ calabaga padaru.sothuramu
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother
@mrsurya10824 жыл бұрын
Song vinnapudu gosboms vachesay god bless you sister
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@rajaratnam12354 ай бұрын
Whah soooooper PRAISE THE LORD 🙏 GOD BLESS YOU WITH ALL TEAM 💐
@ganaidu40034 жыл бұрын
"Nee Prema balamainadi .......nee maata viluvainadi..." Eee line vinagane 😭😭😭😭
@sureshgudiguntla5346 Жыл бұрын
Same bro.... Nenu kuda first time విన్నప్పుడు 😭😭
@rajashekar26710 ай бұрын
Praise the lord amma garu Davanki mahema kalugunu gaka .
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord amen 🙏🙏 brother
@evenglistgideon47954 жыл бұрын
She's believer some one gave chance to her.Gid bless you all.
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@laxmisarithalaxmisaritha1010 Жыл бұрын
అక్క మీరు చాలా బాగాపాడరు నాకు బాగా నచ్చింది నేను కుడా పాట పాడాలని చాలా ట్రై చేస్తున్నాను నాకు ఈపాటనాకు చాలా ఇష్టం ఇంక మీరు చాలా పాడాలని దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్
@daivakumaripalicharla3104 Жыл бұрын
Praise the lord sister
@HOSANNAMUMMASANI4 жыл бұрын
Good Lyrics Chala baga padaru akka Music Super Annayya
వందనాలు . అమ్మన్ని మిమ్ముల్ని పిలవాలని ఉంది . అమ్మ వందనాలు🙏🏽🙏🏽🙏🏽
@daivakumaripalicharla31043 жыл бұрын
Me phone number patandhi brother
@singothurajesh985 Жыл бұрын
Akkagaru manchiga padaru god bless you all time
@daivakumaripalicharla3104 Жыл бұрын
🙏🙏brother
@satyavaniregila473 жыл бұрын
Meaningfull song mummy chala baga padaru god bless you mummy prayer for me
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏sister
@padmajyothi79062 жыл бұрын
అమ్మ యేసయ్యా కే మహిమ మీకు యేసయ్యా దీవెనలు ఆశీర్వాదాలు మీకు కలుగును గాక
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏maa
@daivakumaripalicharla31042 жыл бұрын
Channel lo songs uanyee chudandi sister
@rampoguanand57092 жыл бұрын
చాలాబాగుపడరు అమ్మ గారు దేవునికి మహిమ కలుగును గాక
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise God brother
@kmalleshk81864 жыл бұрын
Sister super video songs 👌👌👌👌✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏⛪⛪⛪⛪⛪
@kmalleshk81864 жыл бұрын
Singaram
@palicharalabarnabas79164 жыл бұрын
🤚🙏🙏🙏
@lukeln87504 жыл бұрын
చాల చక్కగా పాడినావు చల్మెమ్మ దేవుడు నీకు తన దీవెనలు కురిపించునుగాక.
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏
@valaparlasabasteen22552 ай бұрын
Yes 100/persent correct god gress
@buddiasirvadham37834 жыл бұрын
అవును ప్రభువా. ఈరోజు ఇలా ఉన్నామంటే కేవలం మీ కృపే. థేంక్ యు లార్డ్ jeesus . amma Baga padaru. god bless you.
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏brother
@ashokburri60419 ай бұрын
Amen amma chala bhaga padar god bless you
@daivakumaripalicharla31048 ай бұрын
Praise the lord 🙌 brother
@nanicallmerowdynani91314 жыл бұрын
చాలా చాలా బాగుంది పాట దేవుడు దీవించును గాక మీకు గాడ్ బ్లెస్స్ యు ఇలాంటి పాటలు మీరు ఎన్నో పాడాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ ఎస్తేరు రాణి
@penki.madhuri63203 жыл бұрын
Morning leychina ventaney ee song enkokati vinta tq mam
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise God sister 🙌 🙏
@daveeduakepogu45072 жыл бұрын
నే బ్రతికి ఉన్నానంటే - అది కేవలం నీ కృప ఈ స్థితిలో ఉన్నానంటే - అది క్రీస్తు మహా కృప (2) నీ ప్రేమ బలమైనది నీ మాట విలువైనది (2) ||నే బ్రతికి|| లోకములో నేనుండగా నీ కరములు చాపి పిలిచావయ్యా దుఃఖములో నేనుండగా నన్ను ఓదార్చినావు నా యేసయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి|| నా వారలే నన్ను నిందించినా నా బంధువులే నన్ను వెలివేసినా (4) ఎవరున్నా లేకున్ననూ నీ తోడు చాలునయ్యా ఏమున్నా లేకున్ననూ నీ కృపయే చాలునయ్యా ||నే బ్రతికి|| నా స్థితి నీవు చూసావయ్యా నా గతినే నీవు మార్చావయ్యా (2) నా ఆధారము నీవే నా ఆశ్రయము నీవే (2) ||నే బ్రతికి||
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother
@daveeduakepogu45072 жыл бұрын
@@daivakumaripalicharla3104 praise the Lord amma నా 50 స౦వత్సరాల సేవా పరిచర్య లో నాకు బాగా కన్నీళ్లు తెప్పించిన పాటలలో ఇది ఒకటి
@pastorn.dinakar78572 жыл бұрын
Super Song Sister May God bless you.🤧
@daivakumaripalicharla31042 жыл бұрын
@@pastorn.dinakar7857 praise the lord pastet garu
@daivakumaripalicharla31042 жыл бұрын
@@daveeduakepogu4507 praise the lord brother 🙏
@rajanaramappadu77834 ай бұрын
Praise the God God bless you
@lasmilasmi50014 жыл бұрын
Sister God bless you
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord brother 🙏
@MBhemaraju4 ай бұрын
Ammama garu so cute thank you 💝💞💞💞💞💞💞💞💞💞💞💞
@anilgeethasagara2 жыл бұрын
దేవునికి స్తోత్రం యేసు నామనికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻🤝🏻
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord sister
@preethi73734 жыл бұрын
Mi gathram lo dinathvam... Devuni mida prema kanbaduthundhi... Ammma.. ❤✝✝✝❤👌👌
@sanjanam89343 жыл бұрын
Amma praise the lord patta chala chala bagunadi 👌📖🕎thank you amma ✝️🧎♀️🙋♀️🕊🕊
@vasundhara4833 жыл бұрын
Nice song ... అక్కా బాగా పాడారు.. రత్నం గారు god bless you 🙏🏻🙏🏻🙏🏻
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord sister
@surendarathelli20494 жыл бұрын
Amma song bagundi baga padaru thanks and god bless you
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord 🙏 brother
@priyamekala63164 жыл бұрын
Amma super 🙏🙏🙏🙏
@daivakumaripalicharla310410 ай бұрын
🙏🙏🙏
@j.venkataramanarao70962 жыл бұрын
Dukkamulo neenundagaa nannu oodaarchinaavu tandri nee ku raatri kaala krutagnatalu aamen price lord sister chakkagaa stutinchaaru many more aamen
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother
@ammananna6234 жыл бұрын
Real voice so good. Reality manaki kavali Jesus with us.
@balijepallisudheerbabubali43042 жыл бұрын
Sister chala baga padinaru prise the lord🙏🙏🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother
@AbburamLakshmi4 ай бұрын
🙏🙏👌God bless you
@nagendrababu21104 жыл бұрын
Praise the lord jesus hellaluaiah....
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏brother
@vraju81524 жыл бұрын
Good bless you sister song chala baagundi meru baaga padaru
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord 🙏 brother
@gangadharjinna8649Ай бұрын
నేను బ్రతికి ఉన్న నంటే అది కేవలం నీ కృప... లోకము లో నేనుడాగా నీ కరములు చాపి పిలిచావు నా ఆధారం నీవే... నేను నశించి పోవుట నీకు (దేవునికీ ) ఇష్టటం లేదు.... నన్ను రక్షి చి న దేవుడు....
@nanianvesh44172 жыл бұрын
Medam is very nice singing 👏👏👏🎺🎸🎹🎤🎧patalo vunna anubhavanni anubhavistoo feel avutoo chala Baga padaru 🙏🙏🌹🌹😁
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@srinivassamson53584 жыл бұрын
Ameen... Thank you Jesus for your love and grace.
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord brother
@soyamvasanth75822 жыл бұрын
Amma voice chala bagumdhi praise the lord
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@uchandini32384 жыл бұрын
చాలా బాగా పాడారు అమ్మ ........ అనుభవం తో పాడారు very meaningful
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏
@gangadharjinna8649Ай бұрын
ఇది నా జీవితం.పాట రూపం లో.....
@akulapriscilla42594 жыл бұрын
గుడ్ సింగింగ్ సిస్టర్
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord sister 🙏
@jakaullasunitha44503 жыл бұрын
Super sister chaala chakkaga manchi song ni paadaru amen
@yaa6664 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్.... వందనములు
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord brother 🙏
@kraju57014 жыл бұрын
Chala bavundi and chala baaga paadaru Amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏
@sudhakarmallipudhi73483 жыл бұрын
చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను దీవించును గాక
@rajkumarirajkumari47293 жыл бұрын
Devuniki mahima🙏amen. Kevalama devuni krupa..
@daivakumaripalicharla31042 жыл бұрын
Amen 👏🏻 🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord sister 🙌 🙏
@krishnarjunaraodegala58084 жыл бұрын
Dish likes kottinavariki.....మీకు అసలు కొంచెం కూడా సహోదర ప్రేమ లేదు....jesus సాంగ్స్ ఎవరైనా unlike కొడతారా..... ఎంటో ఈ మనుషులు....😧😧😧
@beaulaamararapu90123 жыл бұрын
Super ga padaru annisarlu vinna vinalanipistundi
@gchinna51254 жыл бұрын
Nenemaiyunnano kevalam nee krupa matrhame yesayya thank you for loving me
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord 🙏 brother
@batchuchinababu27072 жыл бұрын
Sister chala Baga padaru na hrudayam dravinchindi God bless you Amma kanta neeru vachindi
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@vandanammaddu15474 жыл бұрын
అమ్మా మీకు వందనములు
@daivakumaripalicharla310410 ай бұрын
Praise the lord brother 🙏
@pilakavenkataramanamurty6883 жыл бұрын
చాలా బాగుంది దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise God brother
@daivakumaripalicharla31043 жыл бұрын
🙏😊🙏😊🙏🙏🙏🙏🙏
@harisha20434 жыл бұрын
Song chala baga paadaru sister👌🏻👌🏻👌🏻 god bless you sister 🙏🏻🙏🏻🙏🏻
@pradeepdundi98914 жыл бұрын
Sister. akka ma vuri kodalu
@upendarpittala78064 жыл бұрын
బాగుంది పాట సూపర్ హిట్ దేవుడు మిమ్మును దీవించును గాక
@daivakumaripalicharla31042 жыл бұрын
🙏🙏🙏brother
@kommagalladaniel21792 жыл бұрын
అమ్మ మీకు దేవుడు చక్కని స్వరాని ఇచ్చారు పాట చాలా ఆదరణ కలిగిస్తుంది 🙏🙏🙏🙏
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@devakumarreddy38382 жыл бұрын
very very good songs malle malle vinalanipistunna vintunnam.
@daivakumaripalicharla31042 жыл бұрын
Channel lo songs uanyee chudandi brother
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏 🙌
@prabhaprabhakar40344 жыл бұрын
Prais the lord amma nice voice ❤️
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother 🙏
@VijayKumar-c9u3o2 ай бұрын
అక్క పాట చాలా బాగా పాడారు పాట రాసిన వారు కూడా వందనాలు
@puvvalasrinivasarao93144 жыл бұрын
Mummy God bless you,,👋✝️🕊️
@daivakumaripalicharla31043 жыл бұрын
Praise the lord
@daivakumaripalicharla31043 жыл бұрын
Brother
@gundemadugulalatha66164 жыл бұрын
Challan Baga paddinavu akka God bless you 🙏🙏 🙏
@chennaiahchennaiah80903 жыл бұрын
Akka. chaalabaagapadao devunikimahimakalgunugaaka
@yobupm3 жыл бұрын
చాలా అద్భుతమైన పాట తల్లి గారు
@daivakumaripalicharla31042 жыл бұрын
Sister p.daivakumari andariki praise the lord 🙌 🙏 ✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏❤
@ramaedits47004 жыл бұрын
Super song sister super super god bless you
@daivakumaripalicharla310410 ай бұрын
🙏🙏 brother
@daivakumaripalicharla3104 Жыл бұрын
Praise the lord brothers and sisters 🙏 🙌 daivakumari palicharala ani e channel lo songs padanu thapakaunda vikshichandi andaru praise the lord 🙌 🙏
@yavarnasrinivas4 жыл бұрын
Such a blessed voice❤️ amma inka ekkuva songs padandi . Devudu mimmalani balam ga vaadukonunu gaaka .Amen🙏
@naniashok4042 ай бұрын
👌🏻👌🏻song
@divyaroopap36094 жыл бұрын
Amma meru chala baga paadaru👏👏👏.... song chala bagundhi...meku avakasam ichina Anna ki chala thanks.... naku ma church gurthosthundhi....thanks for this beautiful song...God bless u all...
@racheetiissac80012 жыл бұрын
Nenu brathike unnaanante nee krupa god bless you sister
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise the lord brother
@sahinipriyankachatla99674 жыл бұрын
God bless u sister... Enni times vinna inkaa vinali anipisthundi mee voice.... Nice.... 👌
@govindugovindu23053 жыл бұрын
Chala baga padaru dhevuniki sotrham God bless you
@daivakumaripalicharla31042 жыл бұрын
Praise God brother 🙌 🙏
@Jesusblessing00014 жыл бұрын
God bless you thalli.Nice meaning.దేవునికి మహిమా కలుగునుగాక.