ఆలోచించుము సోదర నీవు ఆలోచించుము సోదరి - (2) 1.ప్రభుని వాక్యము వినుచుండగనే హృదయము తెరువుము ఓసోదరుడా ఏ దినమో నీ అంతము ఎరగవు 2. కుసుమతో నిండిన సర్పము వలెను మత్తుతో నిండిన మనుజుని వలెను నీ వుంటివిగా ఓ సొదరుడా 3. ఓ నా ప్రాణమా తిను త్రాగుమని అనుచూ నుండగా ఆ మనుజుండు ఆ రాత్రిలో అంతము వచ్చెను 4.ఎరలో గాలము ఎరుగక చేప ఎగిరి చచ్చేను ఓ నా ప్రియుడా ఎరుగక నీవు మరణిoచెదవా 5. ఏ దినమొ నీ అంత్యము ఎరుగవు ఎరిగిన ప్రభువు నిను పిలిచెను ఎరి గెదవా నీ ప్రభు యేసు స్వరము 6.ఈ దినమే నీ రక్షణ దినము తప్పక నమ్ముము ఓ నా సోదరుడా సమయము పోయినా దొరకదు ప్రియుడా
@godasyamala4 ай бұрын
Anna vandanalu anna
@jogiannamosesjogiannamoses40435 ай бұрын
ఆత్మల భారము కలిగి వ్రాసిన పాట.. హృదయములోవున్న వేదనే, ఈ గీతము😢
@chakravarthi.koneti70604 ай бұрын
ఆలోచించుము సోదరా నీవు ఆలోచించుము సోదరి /2/ 1) ప్రభుని వాక్యము వినుచుండగానే హృదయము తెరువుము ఓ సోదరుడా /2/ ఏ దినమో నీ అంతము ఎరగవు /2/ 2) ఏ దినమో నీ అంతము ఎరగవు ఎరిగిన ప్రభువు నిను పిలిచెను /2/ ఎరిగేదవా నీ ప్రభువు యేసు స్వరము /2/ 3) ఈ దినమే నీ రక్షణ దినము తప్పక నమ్మము ఓ సోదరుడా/2/సమయము పోయిన దొరకదు ప్రియుడా/2/ * ఆత్మ రక్షణ గూర్చి తెలియజేసే అద్భుతమైన సువార్త పాట. 🙏వందనములు
@yamakanth34554 ай бұрын
Vandanalu Anna praise the Lord Anna
@ephrathacba5772Ай бұрын
Good 👍 song anna
@jogiannamosesjogiannamoses40435 ай бұрын
Chala Baga padavu Moses DJ.
@vijayakotapuri59945 ай бұрын
వందనాలు అన్నయ్య దేవుని కి స్తోత్రముల❤🙏
@kristhusangammehdipatnam.42625 ай бұрын
చాలా చక్కటి పాట అన్నయ్య అర్థవంతమైన పాట ఇది ఈ పాట ద్వారా ఎన్నో ఆత్మలు రక్షింపబడాలి అని ఆశిస్తున్నాము అన్నయ్య వందనాలు అన్నయ్య 🙏💐💐💐💐💐
@ephrathacba57723 ай бұрын
Very Good 👍 song anna
@msathish54075 ай бұрын
వందనాలు అన్న చక్క గా పాడారు
@drameshbabu18355 ай бұрын
దేవునికి స్తోత్రం చాలా బాగా పాడారు వందనాలు బావ
@jogiannamosesjogiannamoses40435 ай бұрын
ఎడిటింగ్ చాలా బాగుంది
@DamarekulaJanardhan5 ай бұрын
దేవునికి స్తోత్రం అన్న పాట చాలా చక్కగా పాడారు 🙏👆
@Bethaniavillagegospel.mukk11415 ай бұрын
దేవునికి స్తోత్రము 👌🙏
@g.d.mchurch49715 ай бұрын
Vandanalu Anna
@MessiahMedia4 ай бұрын
Nice Singing uncle ❤
@rathnamjonnawada33545 ай бұрын
Amen br
@velpula71285 ай бұрын
వందనాలు అయ్యగారు
@jcphmucherla64185 ай бұрын
అన్నయ్య good సాంగ్ ❤glori to God మీరు మా ఖమ్మం జిల్లా కీ మా వదకు రావాలి
@vijaykumar.vvijay2845 ай бұрын
అన్నా చాలా బాగా పాడినరు అన్న వందనములు
@TENESCHRISTIANGOSPELSONGS5 ай бұрын
Thank God for giving such a wonderful song for us.