లోకేష్ ప్రజా దర్బార్ పై అంగన్వాడీ టీచర్స్ | Anganwadi Teachers Comments on Lokesh Praja Darbar

  Рет қаралды 22,953

The Leo News

The Leo News

Күн бұрын

లోకేష్ ప్రజా దర్బార్ పై అంగన్వాడీ టీచర్స్ | Anganwadi Teacher Comments on Lokesh Praja Darbar |Leo
#naralokesh #naralokeshprajadarbar #cmchandrababu #theleonews #publictalkonlokeshprajadarbar
జగన్ ని రఫ్పాడించేసిన తాడేపల్లి మహిళ.. ► • జగన్ ని రఫ్పాడించేసిన ...
చంద్రబాబు మాస్ ర్యాగింగ్ ► • Chandrababu Hilarious ...
చంద్రబాబు పాలనపై ప్రజల మొదటి రియాక్షన్ ► • చంద్రబాబు పాలనపై ప్రజల...
బెంగళూరు నుంచి రాగానే జగన్ కు షాక్! ► • బెంగళూరు నుంచి రాగానే ...
రోజా మెడకి మరో ఉచ్చు ► • రోజా మెడకి మరో ఉచ్చు |...
#TheLeoNews - theleonews.com - With more than 80 years of combined industry expertise, the leadership team at Leo Network comprises professionals with deep experience in a multitude of industries including print, advertising, television, radio and cinema.
Developing and delivering true, unbiased, hard hitting stories to the audience is a major objective that drives all the endeavours at The Leo News.
By building digital assets in various mediums, we aim to create news stories in politics, entertainment, education, sports, food and drink, science, technology culture and lifestyle in compelling forms including copy, video and podcasts among others.
Through our digital assets we aim to connect with the social media savvy generation in the Telugu-speaking states and help them consume ‘real, unfabricated’ news that matters to them.
Find us & Follow us to Get latest updates on every platform
Visit: www.theleonews...
Please Like: / theleonews
Please Follow: / theleonews
Please Follow: / theleonews
Subscribe To All Our Editions on KZbin
The Leo News
/ theleonews
Leo Politics
/ @leotelangana
Leo Health
/ @leohealthchannel
Leo Entertainment
/ @leoentertainmentchannel
Leo Devotional
/ @leodevotional

Пікірлер: 33
@MuraliKrishna-ub3wn
@MuraliKrishna-ub3wn 3 ай бұрын
వీల్లకి అన్యాయం జరిగింది అందరూ వయసు పై బడిన వాల్లుల ఉన్నారు ఇలాంటి వారు ఎగ్జామ్ వ్రాయడం గ్రేట్ అలాంటిది రెండు సంవత్సరాల నుండి ఇలా చేయడం తప్పు ఇలాంటి వారికి సహాయం చెయ్యండి సార్
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 3 ай бұрын
🎉🎉🎉 తప్పక లోకేష్ గారు వీళ్ళకి మేలు చేయాలి ఆయన చేస్తాడు అని అందరి నమ్మకం ఈ పని చేస్తే దేవుడు గా భావిస్తారు
@avulanagalakshmi4447
@avulanagalakshmi4447 2 ай бұрын
అంగన్వాడీ కార్యకర్తల ఐక్యత వర్ధిల్లాలి మా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం
@inugurthyanandarao3286
@inugurthyanandarao3286 2 ай бұрын
అంగన్ వాడిటీచర్లకు న్యాయంచయ్యండి
@gamingkabaabchandu1755
@gamingkabaabchandu1755 3 ай бұрын
Veeriki thappakunda nyayam jaragali sir 164 family lo unna children s ki Baga chadivinchukogalaeu kadandi
@lakshmikurupati1952
@lakshmikurupati1952 3 ай бұрын
Lokesh sir garu veeriki nyayam cheyyandi sir evari vusuru mana partyki vaddu sir 2 samvastharalanundi badha paduthunnaru
@PasulaNarsimulu-m1d
@PasulaNarsimulu-m1d 2 ай бұрын
Jai lokesh anna 💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪💪❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@pbharathibharathi2426
@pbharathibharathi2426 2 ай бұрын
Mini centers main centers ga chayyandi please
@l.ntejaswi6428
@l.ntejaswi6428 2 ай бұрын
164 posts kacchithanga ivvalani e exam 10 years ki ones maathrame jaruguthundi ani indhulo chalavaraku one chans maathrame vuntundi i aa chance ni kuda merit vacchi select aina vaariki evvakunda aaprabhuthvam valolaki icchikunnadi ee prabhuthvam kacchithanga astadi veie kannulatho adhuru stustunnaru.sir.
@sudivelanginimary5552
@sudivelanginimary5552 2 ай бұрын
164 jobs evali maa kastaalu thiraali
@srinivasulusamagallasriniv8386
@srinivasulusamagallasriniv8386 3 ай бұрын
Punganur lo kuda jarigid
@infointelugu3267
@infointelugu3267 2 ай бұрын
Pf.grduti evvali
@neelimachandika7209
@neelimachandika7209 3 ай бұрын
Avunu andi meto patu kontamandiki echi meku evaledu 2 years experience poyindi 164 numbers asa kalipistunaru
@infointelugu3267
@infointelugu3267 2 ай бұрын
ముందు జీతాలు పెంచమనిఅడగా లి
@angajalaramanappa3348
@angajalaramanappa3348 3 ай бұрын
Appudu CM adige sahasam cheyalekapoyaru
@infointelugu3267
@infointelugu3267 2 ай бұрын
మళ్ళీ. ఎగ్జామ్ పెట్టీ పోస్ట్ లు తెయ్యాలి
@jayalakshmi3182
@jayalakshmi3182 2 ай бұрын
పెట్టిన ఎగ్జామ్ లో మెరిట్ సాదించలేకపోయావ్ కానీ నీ మొహానికి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలా..వెళ్లవమ్మ
@newlight8656
@newlight8656 3 ай бұрын
ఆ ఎగ్జామ్స్ లో నిజం గా మెరిట్ లిస్ట్ తీసేసి వేరేయి పెట్టి పోస్టింగ్ ఇచ్చారు....... Omr షీట్స్ బయట పెడితే ఎవరికీ ఎన్ని మార్క్స్ వొచ్చాయ్ ఎవరికీ jobs వొచ్చాయ్ అన్ని స్కామ్స్ బయట kostay
@jayalakshmi3182
@jayalakshmi3182 2 ай бұрын
Meeku aa pani chetanaite cheyinchandi...evaru scam chesaaro telustundi
@infointelugu3267
@infointelugu3267 2 ай бұрын
MONY ఇచ్చి మార్క్స్ వేసుకొన్నారు
@jayalakshmi3182
@jayalakshmi3182 2 ай бұрын
నువ్వు చూసావా...తెలియకుండా మాట్లాడకు...చేతనైతే చదివి మార్క్స్ తెచ్చుకో...లేదంటే ఊరుకో... అంతే కానీ ఇలా money ఇచ్చారు..మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి..అని మాట్లాడకు
@MuraliKrishna-ub3wn
@MuraliKrishna-ub3wn 2 ай бұрын
Mony echhe vallu la unnara vallu chappandi
@GaneshMamidishetty
@GaneshMamidishetty 3 ай бұрын
వీళ్ళు ఏపార్టీ కి అనుకూలమో తెలియదు కానీ యాంకర్ గారిని సార్ అంటున్నారు.ప్రజలమెప్పుతో ఎన్నికైనా వారిని మర్యాద లేకుండా అతను చంద్రబాబు అని ఏకవచనంతో మాట్లాడు తున్నారు. దుబాయ్ నుంచి
@MuraliKrishna-ub3wn
@MuraliKrishna-ub3wn 3 ай бұрын
దయచేసి వాల్ల బాద చూడండి సార్ వారిని ఎవరు పలకరించిన వాల్లు వారికి దేవుడు లా కనిపిస్తారు రెండు సంవత్సరాల నుండి వారి బాధలు తీర్చడం కాదు కదా వినే వారు లేరు సార్ అర్థం చేసుకోండి దయచేసి అపార్థం చేసుకోకండి ప్లీజ్
@neelimachandika7209
@neelimachandika7209 3 ай бұрын
Vijayanagarm and srikakulam varu atanu ante respect evadame adi eka vachanam kadu
@jayalakshmi3182
@jayalakshmi3182 2 ай бұрын
Memu ee party ki చెందినవలము kaadu.. అయిన ఒక unknown person ki ఏరా పోరా అని పిలవలా..ఆ కుసంస్కారం మాకు లేదు.
@bhaunbehara8477
@bhaunbehara8477 2 ай бұрын
​@@MuraliKrishna-ub3wnమేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు అందరినీ గౌరవించాలి మా వృత్తి ధర్మం అది
@neelimachandika7209
@neelimachandika7209 2 ай бұрын
MLC NI kalavandi valu me postings gurinchi adugutaru assembly lo adi govt tiyalisina case kabati constable jobs gurinchi e roju adigaru Anita garini estam anaru
@l.ntejaswi6428
@l.ntejaswi6428 2 ай бұрын
Mony icchi marks vesukunnavaaru , ikkada comments chesinavvaru endhuku panikirani sadistulu '
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 118 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 4,6 МЛН