l Kotipalli Village l కోటిపల్లి l Kotipalli to Narsapuram railway bridge l

  Рет қаралды 143,195

harshasriram77

harshasriram77

Жыл бұрын

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని కె గంగవరం మండలానికి చెందిన కోటిపల్లి అనే గ్రామం గోదావరీ నదీ తీరాన ఉన్న ఒక అందమైన గ్రామం...... అలాగే ఇక్కడ కోటి నదులు గొదావరి లో అంతర్వాహిని లు గా ప్రవహిస్తున్నాయి..... అందుకే ఇక్కడ స్నానం చేస్తే కోటి పాపాలు తీరుతున్నాయి అని ఇక్కడ ప్రజలు నమ్మకం..... కోటిపల్లి _ నర్సాపురం బ్రిడ్జి కోనసీమ ప్రజలు చిరకాల కోరిక....
#godavari #village #harshasriram77 #konaseema #kotipalli #railway

Пікірлер: 181
@vennavenkatabasava5771
@vennavenkatabasava5771 Жыл бұрын
మీ వీడియోస్ చూస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది మాది ద్రాక్షారామ దగ్గర నేను విశాఖపట్నం లో ఉంటా 👌🙏
@karriyogi9822
@karriyogi9822 Жыл бұрын
మా. కోటిపల్లి వీడియో చేసునందుకు చెలా. థేంక్స్
@sagarapubhagyaraj4366
@sagarapubhagyaraj4366 Жыл бұрын
మాది వైజాగ్ నాకు కొనసీమ లో స్థిర నివాసం ఏర్పరచు కోవాలని ఉంది
@rkgodavaritimes8153
@rkgodavaritimes8153
కోటిపల్లి వెళ్లిన అనుభూతి కలిగించారు. వీడియో బాగుంది
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
కోటిపల్లి నది ఒడ్డున సేదతీరుటం మంచి అనుభూతినిస్తుంది దాంట్లో సందేహం అక్కర్లేదు, కోటిపల్లి లోగిళ్ళు చాలా భాగున్నాయి, కొన్నిపెంకుటిల్లు లోగిల్లో AC లు కనిపిస్తున్నాయి,
@venkataramananandigam7630
@venkataramananandigam7630 Жыл бұрын
హర్ష శ్రీరామ్ గారు!చక్కటి కోటిపల్లి వీడియో చేసారు. నేను అమలాపురం దగ్గర పని చేసే రోజుల్లో మా ఊరు రావడానికి నేను ముక్తేశ్వరం రేవు నుండి కోటిపల్లి రేవుకు చేరి కాకినాడ బస్సు కి వెళ్ళేవాడిని. నది మధ్యలో అనపకాయలు, బీరకాయ లు కొనేవాడిని. అప్పుడు రోడ్ లేదు. ఇసుకలో నడవడమే. ఆ జ్ఞాపకాలు మళ్ళీ మీ వీడియో చూసాక మదిలో మెదిలాయి. TQ Harsha.
@indian5721
@indian5721 Жыл бұрын
ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు చాలా అదృష్టవంతులు. చక్కటి ప్రకృతి ప్రశాంతత మధ్య జీవిస్తున్నారు.
@lakshmiagnihotharam3294
@lakshmiagnihotharam3294 Жыл бұрын
కోటిపల్లి వీడియో చాలా బాగా తీశారు ఫంట్ ప్రయాణం సరదాగా ఉంది వీధులు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి రేవు దగ్టర అంటే నది పరిసరాలు చాలా అపరిశుభ్రంగా ఉన్నాయి మండువాలోగిళ్ళు చాలా చాలా బాగా ఉన్నాయి ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం పైన ఉన్న ఋషులు శిల్పాలు చెరువు లో యోగ ముద్రలో ఉన్న శివుడు అన్నీ బాగా వీడియో తీశారు అంతే కాదు మీరు వ్యక్తుల తో పరిచయం చేసుకొనే విధానం మీ ప్రవర్తన బాగుంది అంతేకాదు మేము వెళ్ళిన ఇంత వివరంగా చూడలేము హర్ష శ్రీరాం మీకు కృతజ్ఞతలు
@appalaswamyk5593
@appalaswamyk5593 Күн бұрын
Chala bagundhi
@satheeshkondaparthi8477
@satheeshkondaparthi8477 14 күн бұрын
శ్రీరామ్ గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@bharathimannem7301
@bharathimannem7301
Super super hero
@ramuvandanapu4492
@ramuvandanapu4492 4 сағат бұрын
THANK YOU HARSHA SRI RAM GOOD PRESENTATION
@arrowsacademykakinada4749
@arrowsacademykakinada4749 Жыл бұрын
Kotipalli Godavari andalu // konasema andalu // palleturi andalu //
@user-gg6jn8md3z
@user-gg6jn8md3z Жыл бұрын
Maaku chakkani pakrutini chubistunna meeku hrudayapurvaka krutajnatalu
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 Жыл бұрын
East godavari west godavari I love you beautiful place
@johnprakash5755
@johnprakash5755 14 сағат бұрын
Love from Germany.... but I'm from Antharvedipalem
@venkateshundru-eu7os
@venkateshundru-eu7os Жыл бұрын
SUPER, Bro super,👌👌👌👌👍👍👍👍🌹🌹🌹🌹♥️💜🖤💙💛💚🙏🙏🙏💯💯💯
@bvsraju5200
@bvsraju5200 Жыл бұрын
బాబు హర్శ నువ్వు చేసిన కోటిపల్లి పుణ్యక్షేత్రం వీడియో చాలా బాగుంది ధన్య వాదాలు సూపర్ క్లారిటీ ఇచ్చారు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఆంధ్రా లోఉన్న అన్ని రకాల పుణ్య క్షేత్రాలు ఉన్నాయి,కోటిఫలి క్షేత్ర దర్శనం కోసం ఎప్పుడు చూడాలా అని ఉంది.thank you.
@palleturiammayi5556
@palleturiammayi5556 Жыл бұрын
చాల బాగుందండి హర్ష గారు వీడియో.. 💐
@massenrao9645
@massenrao9645 Жыл бұрын
Exalent video sir mmrao SBI AMP 18/3/23
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Alex hid in the closet #shorts
00:14
Mihdens
Рет қаралды 14 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 41 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН