Рет қаралды 4,850
ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ అండ్ టి కంపెనీ కి సంబంధించిన సబ్మెర్సిబుల్ మోటర్ స్టార్టర్ లో వచ్చే ఒక కంప్లైంట్ గురించి వివరిస్తూ దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
electrical with omkar,
submersible motor starter wiring
submersible starter connection
submersible starter repair
submersible pump starter connection
single phase submersible pump starter
submersible pump
submersible motor starter repair
submersible pump starter circuit
submersible starter diagram
submersible motor starter not working
L&T Submersible Motor Starter Repair
How to Repair L&T Submersible Motor Starter
#motorstarter
#submersiblestarterrepair
#electricalwithomkar