మీటర్ దగ్గర మెయిన్ అవుట్ గోయింగ్ దగ్గర దీన్ని బిగించుకోవచ్చు సార్
@srinivasaraochaluvadi40415 ай бұрын
Earthing లేని ఇళ్ళకి ఏదైనా ఇలాంటి సొల్యూషన్ ఉందా? తెలియచేయండి.
@rapparao385824 күн бұрын
Please answer me
@noblesharky374011 күн бұрын
Cheyyochu Broo Meeru em Problem Face Chesthunnaru
@anilkumar-yj1uc5 ай бұрын
1. మా ఇంటి conracual load 2KW. మా ఇంటికి మొత్తానికి STABLE SUPPLY కొరకు 2KVA STABILIZER ద్వారా సప్లై తీసుకోవచ్చా2 2. మనిషికి PHASE WIRE తగిలిన వెంటనే ప్రమాదం అసలే జరగకుండా ఉండాలంటే ఎన్ని MILLI AMPS ఉన్న PRCD లేదా RCCB వాడాలి? 10ma PRCD / RCCD ONLINE లో దొరుకుతాయా?
@srelectricals0to94 ай бұрын
మీరు చెప్పింది ఒక విధంగా మంచిదే కానీ దీనికి అంత దీనికన్నా ముందు ఆల్రెడీ ఉందో తెలియదు కానీ ఇలాగ యూనిట్లుగా ఒక్కొక్క కొట్టుకొని పెట్టుకునే దానికన్నా దేనికన్నా మనం కరెంటు ఇన్కమింగ్ వస్తుంది కదా మనకి అక్కడే మనం ఒక డివైస్ ఈ ఎల్ సి బి గాని. rccb both dices fixing చేసుకోవచ్చు ఇది చాలా పని బాగా పని చేస్తాయి
@ranjithmuta11095 ай бұрын
Chala chakaaga vivarincharu sir...tqq
@saranreddy30114 ай бұрын
Maa meter lo eppudu Earth ani kanapaduthondi. Daani valla bill ekkuva vastunda anna?
@apparaodasari24534 ай бұрын
Bro... geyser నుంచి షవర్ కి లైట్ power ( mild shock) వచ్చినప్పుడు పని చేస్తుందా? Pls clarify.
@vjanubheemisetty26843 ай бұрын
Good information thanks. Can we use for Washing Machines with high amps?
@satyamhari995218 күн бұрын
Which is best smart plug for iqube ev
@rameshbabuponnada27645 ай бұрын
Useful product, thank you. I will purchase the same for my geyser
@venukarri90613 ай бұрын
Very good explanation! useful .
@srivasbuddha59565 ай бұрын
House లో i short circuit avoid చేయడానికి సొల్యూషన్ చెప్పండి ,, earthing ledu,, Sir,,
@adepumohan40405 ай бұрын
Enduku, vaadu reply ivvadu.adagadam waste
@ranganadharaobathula69454 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏@@adepumohan4040
@crazykingofm16ff895 ай бұрын
Anna inverter power electrical pole ki return velli entho mandhi lineman lu chanipothunaru ..... Inverter power ye vidhamga dheninunchi return velthundhi ..... Ila avvadakunda oka solution cheppandi
@ravitheja95784 ай бұрын
అన్న కామన్ గా ఉండే న్యూటన్ ఫెయిల్ అవ్వడం వల్ల రిటన్ సప్లై ఇన్వర్టర్ నుంచి కరెంటు పోల్ దగ్గర ఉండే లైనుకు వస్తుంది... కావున లైన్మెన్ జాబ్ చేసే వాళ్ళు వర్క్ చేసే పోల్ దగ్గర ఉన్న సర్వీసులకు ఇన్వర్టర్ ఉందా లేదా అడిగి అది ఆఫ్ చేసుకుని వర్క్ చేయాలి...
@jagadeeshavula77914 ай бұрын
❤ nice explanation bro
@KasimkotaChinababu4 ай бұрын
Sir singil phese DTR high vastundhi dini gurinchi cheppandi
@sudhakarrampaka5 ай бұрын
Superb information sir
@bvravikumar3 ай бұрын
I have some clarifications regarding this device. How can i contact you sir? I have faced shocks in my bathroom through geyser and taps due to common earth leaks in my apartment. Can this prevent the shocks with less than 10amp?This device trips only more than 20milli amp can you please reply?
@J.GowriPrasad19704 ай бұрын
బ్రో, Leakage current అంటే నిర్వచనం ఏమిటి?
@goutinaveenkumar33718 күн бұрын
ఫేసు గ్రౌండింగ్ అవ్వడమే లీకేజ్
@kothapalliajaykumar28654 ай бұрын
Good explaining bro
@rajkumarcoc24175 ай бұрын
అన్న మీ దగ్గర వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందా??
@gopalakrishnakotturthy80255 ай бұрын
Contracted load. 3.0 kw Connected load. 3.0 kw అని వుంది. RMD. 1.79 KVA అని వుంది. అపార్ట్ మెంటుకి ట్రాన్స్పార్మరు వుంది. వోల్టేజ్ ఎక్కువ లేదా తక్కువ అవుతోంది. ప్లాటుకి ఏ స్టెబిలైజరు తీసుకోవాలి. సలహా ఇవ్వగలరు.
@goutinaveenkumar33718 күн бұрын
Earthing kuనీళ్లు పట్టండి
@SVSITRTRR4 ай бұрын
GOOD EXPALIN SIR, SUPER ,
@SuperDevish5 ай бұрын
Anna every week explain one new product
@badenagenderrao54484 ай бұрын
Hallo brother my problem is when TV is on if you switch on or off from any switch of the house my TV will off for few seconds why it is happening? What is solution
@Heyitsbhargav5 ай бұрын
Three phase lo rccb work auvthunda ( ante current leakages nuchi rccb trip auvthunda) without neutral connection
@electricalomkar5 ай бұрын
త్రీ ఫేజ్ లో rccb లు ఉన్నాయి with neutral
@rakeshelectricalworksintelugu5 ай бұрын
Sir 1hp boore mortar ki and oka celling fan ki three 9 wats bulds ki 1.5sqmm wire saripotunda
@subashkollipaka5 ай бұрын
2.0 sqmm saripthundi
@chinnababu38525 ай бұрын
very good information .... bro keep it up....
@bhaskargubbala36645 ай бұрын
Sir, దీనిని inverter main socket or output కి కనెక్ట్ చేయవచ్చా సర్ దయచేసి చెప్పండి
@electricalomkar5 ай бұрын
చెయ్యొచ్చు ఎర్త్ కనెక్షన్ ఉండాలి
@DhanaprasadChintapally24 күн бұрын
oh....... super sir
@subashkollipaka5 ай бұрын
Intlo earthing lekapoyina idi Pani chesthunda .please reply
@electricalomkar5 ай бұрын
చేయదు
@goutinaveenkumar33718 күн бұрын
షాక్ కొట్టడమే లీకేజ్
@goutinaveenkumar33718 күн бұрын
ఎర్త్ లీకేజ్
@VenkataRaoGude-m6l4 ай бұрын
Excellent video. Tq Sir
@sekharmiriyala7441Ай бұрын
Good information
@saragadachanti686816 күн бұрын
Price
@chinnasiddaiah62665 күн бұрын
🎉 super 👌
@shivhaji5 ай бұрын
Can we use for laptops
@electricalomkar5 ай бұрын
Nead not
@VASUJOBS4 ай бұрын
good information sar
@manaswaramTV19805 ай бұрын
Very nice sir
@RaghuRaghu-l3n11 күн бұрын
మా ఇంటికి యర్తింగ్ లేదు దానికి వేరే ఏమయినా మార్గం ఉందా.....
@puri95163 ай бұрын
I used this for Geyser and it failed in 6 months, use some other product
@sunnykanth81213 ай бұрын
Good product.
@electrionics5 ай бұрын
Super
@B.S.Reddy.5 ай бұрын
3 years నుంచి వాడుతున్న.
@naidupallam36395 ай бұрын
Good video sir 👍
@prashanth40385 ай бұрын
Good information anna
@psvapparao43785 ай бұрын
Very late review. Please review latest products.
@jaganmohannetana60745 ай бұрын
సూపర్ అన్న
@nagasrinivas3595 ай бұрын
Good product
@manoj_kumar3505 ай бұрын
Anna q&a episode chesyyandi
@electricalomkar5 ай бұрын
Ok next
@sayyedmastanvali15494 ай бұрын
Nice
@gopalakrishnakotturthy80255 ай бұрын
అపార్టమెంట్ లో ఒక ప్లాటు మొత్తానికి ఏ స్టెబిలైజరు వాడాలి. దయచేసి తెలియజేయండి.
@electricalomkar5 ай бұрын
మీరు వాడుతున్న లోడు ను బట్టి అది కూడ అవసరం అయితే నే తీసుకోవాలి
@gopalakrishnakotturthy80255 ай бұрын
Contracted load. 3.0 kw Connected load. 3.0 kw అని వుంది. RMD. 1.79 KVA అని వుంది. అపార్ట్ మెంటుకి ట్రాన్స్పార్మరు వుంది. వోల్టేజ్ ఎక్కువ లేదా తక్కువ అవుతోంది. సలహా ఇవ్వగలరు.