Praise the Lord Sister Since my daughter was in her mother's womb, she has been listining this song. Now she is 10 months, still we play this song and my daughter goes to sleep. Even when is crying a lot. My daughter's favorite song Sister. We like and love this song.
@krupaprardhanamandiramu63853 жыл бұрын
ఇంకొక 100 సంవత్సరాలు ఈ క్రిస్మస్ పాట లాంటి పాట ఇంకొకటి రాదు ఇందులో ఎటువంటి అనుమానం అక్కరలేదు ఇంతగా ఈ పాట సంగీత పరంగా మరియు ఈ పాటను వ్రాసిన వారు కూడా ఇంత చక్కగా వ్రాశారు అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ... ఈ పాట వినని రోజు లేదు ఇంత మాధుర్యం ఇంత చక్కని సంగీతం నేను ఈ పాటలో అనుభవిస్తూనే ఉన్నాను ప్రతిదినం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@JCKuchipudi7 ай бұрын
Thank you very much sir for your best complements
@kranthikumarmedarametla9063 Жыл бұрын
నిజముగా క్రీస్తు దగ్గర వుండి లాలి పాడుతున్నారని పిస్తుంది all glory to jesus మంచి పాట ఇన్ని పాటలు వెతిక 25th ki wonder brother
@Rajkumar-hd4fe5 жыл бұрын
ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మా హృదయ పూర్వక వందనములు దేవుడు మీకు ఇచ్చిన స్వరం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము చక్కగా దేవుని స్తుతి స్తున్నారు సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవునికే కలుగును గాక ఆరాధన పాటలు ద్వారా అనేక మంది జీవితాల్లో వెలుగు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మీకు మీకు బృందానికి దేవుని మహా కృప ఎల్లప్పుడు తోడై ఉండును గాక థాంక్యూ థాంక్యూ సో మచ్
@JesusIsLordForAll5 жыл бұрын
Athi Madhuram a Bala Yesuni jananam. Anthe Madhuram e laali pataloni madhuryam. God bless you.
@VijayaKumar-bo4il5 жыл бұрын
మీకు ఇంతటి అద్భుతమైనటువంటి కోయిల స్వరం ఇచ్చినటువంటి ఆ యొక్క యేసయ్యకు శతకోటి వందనాలు
@Rajkumar-hd4fe5 жыл бұрын
రోజుకు ఇలాంటి పాటలు రోజుకి నాలుగైదు సార్లు వినాలనిపిస్తుంది ఇంత మంచి పాటలు దేవుడు ఇస్తున్నందుకు దేవదేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు
@jeeva_nadhi_Riveroflife4 жыл бұрын
లాలి లాలి లాలి లాలి లాలి పాటలు పాడగ రండి బాల యేసుని చూద్దాము రండి జోల పాటలు పాడగ రండి ..2 జో...లాలి జో జో జో లాలి.. 2 లాలి లాలి...2. /లాలి దయాప్రప్తురాలా శుభమని- దైవ కృపను పొందినావని హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ... దయాప్రప్తురాలా శుభమని- దైవ కృపను పొందినావని దైవ పుత్రుని కందువు నీవని దూత మరియకు తెలిపెను నిజమని....2 నేనింటి నేనింటిలో లాలమ్మ నేనేసు చుడొస్తినో ... లాలమ్మా... /లాలి/ యేసు జననం ఇలకు సుదినం పూరి సదనం ప్రేమ వదనం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ... లోక శాంతికి చూపిన గమనం తాను పుట్టిన జన్మకు వైనం నేనింటి నేనింటిలో లాలమ్మ నేనేసు చుడొస్తినో ... లాలమ్మా... /లాలి/ అవతరించెను తేజోకిరణం సర్వమానవ పాప హరణం హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ యేసు కృపలో ఆత్మ రక్షణం పొందగా దివ్య ప్రేమ ప్రోక్షణం జ్ఞానులు కాపరులు లాలామ్మ బెట్లేహేము యేతించిరి లాలమ్మా సాంబ్రాణి బొలాలను లాలమ్మా సాగిలపడి అర్పించిరి లాలమ్మా //లాలి//
@yajalichitti52572 жыл бұрын
Super song sister
@chevvetigrace85732 жыл бұрын
Tq
@ArjunArjun-ne3mb Жыл бұрын
😅
@pramodkumarbuddarapu1947 Жыл бұрын
❤❤
@jyothitupakula19232 ай бұрын
Supersogsister🎉🎉🎉🎉🎉❤❤❤
@ramyasrinivas4243 жыл бұрын
Roju Maa Babu Ee song vintuuu nidra pothadu sister thank you soooooo much and praise the Lord 🙏🙏
@krupaprardhanamandiramu63853 жыл бұрын
ఎంతబాగా సంగీతం అందించారు... నిజంగా ఈ పాట వినినప్పుడు క్రీస్మస్ రోజులు గుర్తుకు వస్తున్నాయి...
@సత్యమార్గం-హ2ఠ2 жыл бұрын
చాలా చాలా చాలా హెపి హెపి గావుంధి వందనములు
@Omsrikrishnayanamaha2 жыл бұрын
ఎంత అద్భుతమైన పాట అండి పాడిన వారు కూడా చాలా చక్కగా మధురమైన గొంతుతో పాడారు పాడిన వారికి రాసిన వారికి మ్యూజిక్ చేసింది మ్యూజిక్ చేసిన వారికి అందరికీ మా ధన్యవాదాలు కానీ ఒక్క విషయంలో మేము బాధపడుతున్నాం. చాలామంది యూట్యూబ్లో తెలుగు లిరిక్స్ పెద్దగా రాసుకోవడానికి వీలుగా పెడుతున్నారు మీరు ఇలా పెట్టడం నాకు నాకు నచ్చలేదు కానీ ఎంత మంచి పాట అండి ఎంత మంచి గాయనితో పాడించారండి మీకు ధన్యవాదాలు మన ప్రభువు యేసుప్రభు ఆశీస్సులు మీకు నిండుగా ఉండాలని దేవునికి మహిమ కలగాలని కోరుకుంటూ ఆమెన్
@shoba522915 күн бұрын
👏🏻👏🏻👏🏻👏🏻 దేవుని నామానికి మహిమ కలుగును గాక
@THALLAHARISH2 күн бұрын
This is no only a song but HEAVENLY JOY AND ON EARTH Bcz EARTH RECEIVED HER EATERNAL KING 👑❤
Excellent jk anna garu.....lyrics, tune & compose 👌👌👌
@keturahlambs87445 жыл бұрын
Lo! Listening to the first new "Christmassy" song to hear this year... ushering in the Christmas fervour!
@SuvarnaPathri Жыл бұрын
O0😊
@ravindrababu98405 жыл бұрын
Nice song sister.i feel so happy appude Christmas happy days vachesini ani song vinte chala happy ga undhi
@sanjanaraamjo5945 жыл бұрын
Hello Christmas ante alanea padali jola paadali k na
@Craftsideas64935 жыл бұрын
Praise the lord thandri Deva Amen 🙏🙏🙏🙏🙏
@chinnijoy86263 жыл бұрын
Super thanks your song akkka Endku ante Maa kuthuru kee bagalekka chall edasatha vundedi Eee song veenventane edupu stop chesi hayega adkundi God grace thanks a lot
@eben-ezerstudio66675 жыл бұрын
Yeahu huuu appunka Christmas start hogayaaaa...😍😍😍😘😘😘 JAI MASIE KIII...
@venkataramana85554 жыл бұрын
😍😍🥰
@rschemistryacademy1990 Жыл бұрын
What a musical magic along with sweet voice of sister... At last ""lalammaaaa""" Is highlighted and backbone of this song. Praise the Lord
@rajahmundryprasad19795 жыл бұрын
అందరికి క్రిస్మస్. మరియు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకుకాలుగునుగాక ఆమేన్
@sresthanama87724 жыл бұрын
Lillian akka...song chala chala bavundi...me voice music anta దేవునికి మహిమ karam ga undi... god bless 👐 u...akka...
@RKenhances5 жыл бұрын
Madam 2019 kanna 2020 starting to ending lopu me life thandri chetha inka balapadabhothundhi meeru expect cheyaleni kaaryaalu meeru chudagaluguthunnaru gurthupettukondi praise the Lord
@premalathabhimadolu46525 жыл бұрын
Amen
@ponnurugopi57725 жыл бұрын
Amen
@sravani55935 жыл бұрын
Amen
@naveen-vk5jg5 жыл бұрын
ha
@p.hannukah49392 жыл бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@mgayathri-r5q8 күн бұрын
Praise the lord sister Since my darghter was in mother,s womb, she hes been listining this song. Now she is 10 months, still we play this song and ... Read more
@donkasahayatha8157 Жыл бұрын
Sister ...me swaram devudu meekichina varam. All glory to our lord Jesus Christ for this song.
@ravirajam-mv7rr5 жыл бұрын
హ్యాపీ క్రిస్మస్
@mnandini17495 жыл бұрын
Chala baga padaru akka ela ne mi swaram devudi koraku vadabadali
@raviarepalli83445 жыл бұрын
రోజుకి ఒక్కసారైనా వినాలనిపిస్తుంది అన్న ...thanks for uploading such a beautiful song....
@Rajkumar-hd4fe5 жыл бұрын
రోజుకు ఒక్కసారి కాదు నాలుగైదు సార్లు ఈ పాట వినాలి అనిపిస్తుంది అంత మధురంగా ఉంది సాంగ్
@RAVIKUMAR-hc7qs Жыл бұрын
హ్యాపీ క్రిస్మస్ బ్యూటిఫుల్ సాంగ్
@shagamnagireddynagireddy26223 жыл бұрын
Super song yenni sarlu vinna vinalanipistundi super sister🙏🙏
@naveennaveenkumar81963 жыл бұрын
Over-all song is another level ... Especially, Music 👏🥰
@nimbudil4025 жыл бұрын
Excellent singing experienced music..very nice lyrics..totally this song...praise god praise God
@gerasriranjani70544 жыл бұрын
🙏🙏 praise the Lord brother thank you wonderful composer devudu balayesyniiga mariymmaputhrynigaa janimincharu Daveedu kumaruniki jayamu yesunamamu jayamu 🤶🎅🧚♀️🎅🤶🤴🏻✝️🤴🏻🤱✝️🤱🎄🎊🎆🎊🎄 Glory to God devuniki samasatha mahima ghanatha prabhavamulu kalugunugaka Amen hallelujah thank you jesus 🙏🙏
@geddamsatyavathi15914 жыл бұрын
Praise the Lord sister sweet voice and good song
@RajeshKatta-eh3dl22 күн бұрын
Prise the lord 🙏♥️❤️🎉😊
@hendrypual9952 Жыл бұрын
Wonderful singing sis Lillian praise the lord
@elishaofficial79245 жыл бұрын
Extraordinary Christmas song Akka song of the year 🎄🎄🎄🎄✨✨✨✨🎅⛄🎉🎆 ⭐⭐⭐⭐⭐i love voice Lilly Akka🎄🎄🎄🎅🎅🎅⛄🎆⛄🎆🎅🎆🎄🎄
@sambejawada51385 жыл бұрын
Nice voice..God bless u
@Chinnaraoarika-mk5wd2 ай бұрын
Super sister song mimmunu devuni devinchunugaka
@kollaprakash17235 жыл бұрын
Super song, super signing ,God bless you all team members, thankyou
@shalinikaturi74315 жыл бұрын
Praise the Lord annaya superb annaya apude christmas vachesinatga undi
@prabhudaskuraganti3643 жыл бұрын
Praise the lord 🙏 God bless you 🙏 very nice Exlent super video song 👍👌✅💖🎄💖🙏🙏🙏🙏🙏🙏🙏
@tholendrababu86793 жыл бұрын
Praise the lord 🙏 amma garu Jesus Christ amma garu nice song heart'touching song amma garu Jesus Christ hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah Amen
@chinnijangam301617 күн бұрын
లాలీ లాలీ లాలీ లాలీ పాటలు పాడగా రండి బాల యేసును చూడగా రండి జో లాలీ 1.దయదయ ప్రాప్తి రాల శుభమని దైవ కృపను పొంది నావని హల్లెలూయ హల్లెలూయ దైవ పుత్రుని కందువు నీవని దూత మరియకు తెలిపెను నిజమని నినింటి నినింటీ నో లాలమ్మ నీనేసు జోడొస్తునో లాలమ్మ 2. యేసు జననం ఇలకు సుదినం పూరి సందనం ప్రేమ వదనం హల్లేలూయ లోక శాంతికి చూపిన గమనం తాను పుట్టిన జన్మకు వైనం నినింటి నినింటీ నో లాలమ్మ నీనేసు జోడొస్తునో లాలమ్మ 3. అవతరించెను తేజో కిరణం సర్వమానవ పాపహరణo Happy happy Christmas Merry Christmas యేసు కృప లో ఆత్మరక్షణo పొందగా దివ్య ప్రేమ ప్రోక్షణం జ్ఞానులు కాపరులు లలమ్మ బెత్లెము ఏతెంచిరీ లాలమ్మ సాంబ్రాణి బోళలను లాలమ్మ సాగిలపడి అర్పించిరి లాలమ్మ
@Jesuslovesyou95815 жыл бұрын
Awesome songe and buetifull songe exlent super.........super
@neeraja44595 ай бұрын
Excellent singing
@challasrajurocky44665 жыл бұрын
We're working on jesus surveys and we are praising Lord in the Lord's of the world's Lord 🎼🎼🎼🎼🎶🎶🎶 ADVANCE MERRY CHRISTMAS
@challasrajurocky44664 жыл бұрын
Prise the lord brother and sister pray for me and my family members purpose of job brother and sister kindly requesting to your's 8019704020 please help me pray brother and sister 🙏💐💕🤝🙌
@chandupurna35105 жыл бұрын
Praise the lord Advence Happy Christmas Nice song sister
@challasrajurocky44664 жыл бұрын
Track send me brother please help me
@challasrajurocky44664 жыл бұрын
My what's app no 8019704020 send me
@anuraghgospelteam23865 жыл бұрын
Super wandarful Devotional christmas song God Bless you
@lavetimahesh14065 жыл бұрын
Wonderful song God bless you all
@korradharmaraju20755 жыл бұрын
Very nice song nice voice God bless you happy Christmas
@dadalavenkatravu11255 жыл бұрын
Very nice song glory to Jesus
@neeraja44592 жыл бұрын
Beautiful song. I heard many times.good lyrics
@syampitta88214 жыл бұрын
What a wonderful song Super lyrics All glory to Almighty God Jesus🙏
@mr_jeff_204 жыл бұрын
Super song I loved it very much more than any songs in Christmas 🥰😍happy Christmas
@srimanikantakavali50584 жыл бұрын
God bless you all team members kee devudu meku thodai vundungaka
@mallikan36863 жыл бұрын
Super Jesus song wonderful song prasithelod amen 🙏👨👩👦👦
@kotashankarrao80182 жыл бұрын
Awesome singing akka this is my favorite song
@ramaraoperumalla44465 жыл бұрын
Super excellent song 👌👌👌👌👌👌👌👌👌
@blessingtime28755 жыл бұрын
Nice singing... blessed voice..may God bless you abundantly
@ajaykarupothu12363 жыл бұрын
Nice sister heartly ❤️💕 beautiful 🌹💐💐🌹❤️💕👍🙏👍 God bless you she is my favourite sisters ❤️ you sister
@geethajanardhanam10065 жыл бұрын
Chaala baga padaru akka God bless you❤️❤️❤️🙌🙌🙌
@Jesussongs9835 жыл бұрын
Good song and true Christmas is chage of every life and born in heart
@darsanalamariyadasu57533 жыл бұрын
Praise the lord all very good song thanks you 🙏🙏🙏🙏🙏
@VINODKUMAR-um7ww5 жыл бұрын
Very nice song and music
@chinnakancharla47625 жыл бұрын
Super My heart is so much of Joy full
@KomaryK-o3w Жыл бұрын
Nice singing
@nuthakilakshmi56782 жыл бұрын
చాలా బాగా పాడారు సిస్టర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💐💐💐💐💐💐💐💐💐💐
@rameshnk25 жыл бұрын
Nijamga Christmas sambaram ga undi feeling happy....
@sarahratnam79015 жыл бұрын
J.K Great music Director This song music wonderful brother Song voice exllent sister Thanks anna
@Choppalakumar5 жыл бұрын
Wonderful song... God Bless you all..🙏🙏🙏
@kanakarajumarumudi48715 жыл бұрын
Good song God bless you
@rajendralakkineni77913 жыл бұрын
Chaaaala vinasompuga undhandi malli malli vinalanpisthondhi
@hymakadimi14413 жыл бұрын
Wonderful song 🎶🎶superbbb👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@marikantivijayalaxmi38153 жыл бұрын
Super songs supet music i love songs i am sruthi
@mprabhavathi5555 жыл бұрын
యేసయ్య ఇంకా చిన్న బాలుడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యూ
@jckuchipudi40995 жыл бұрын
ప్రభావతి గారు వందనాలు. యేసయ్య యింకా చిన్న బాలుడే గాడ్ బ్లెస్ యు అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అందుకు మీకు మరొక్క సారి వందనాలు. సరే యేసు పెద్దవాడైనాక మీరు చూశారా? ఒక వేళచూసి వుంటే వాక్యం ద్వారానే విని పెద్ద వాడైన యేసుని చూసివుంటారు. అలాగే అన్ని కాలాలలో నిజంగా జరిగిన ప్రతి విషయాన్ని బైబిల్ లో పొందుపరిచారు. ప్రతి విషయాన్ని నమ్మి యేసుని ధ్యానించటమే నిజమైన విశ్వాసం. అదే బైబిల్. మనము మన తరువాతి సంతతికి యేసే నిజమైన జీవముగల పరిశుద్ధాత్మ దేవుడని, మన పితరులకాలంలో మరియు అంతకు ముందుజరిగిన గొప్ప అద్భుత కార్యాలను , యేసు పుట్టుక పెరిగినవిధానం, చేసిన అశ్చర్యకార్యాలు, శ్రమలు, సిలువమరణం, పునరుత్థానం, తండ్రి దగ్గరకు ఆరోహణుడు కావటం యివన్నీ వాక్యం ద్వారా పాటలద్వారా అయా సందర్భాలనుబట్టి దేవుని ఘనపరుస్తూ స్తుతించాలి. అదే బైబిల్ పట్ల మనకున్న విశ్వాసాన్ని మానవ హౄదయాలోచనలు ఎరిగిన యేసయ్యకు తెలియజేసిన వారమవుతాము. That is only the good news to the unknown people (anylu) of Jesus Christ. Thank you
@sunilkumargandham8705 жыл бұрын
xellent song sister God bless you
@ChariChari-b4y Жыл бұрын
Supar ga paadaru sister
@sunilvarma29204 жыл бұрын
Naku chala ante chala istam ee song
@vin1845 жыл бұрын
Praise the Lord nice song God bless you
@SHALOM2235 жыл бұрын
Praise God mind blowing tune akka
@reddyoggu29224 жыл бұрын
Very good song sister,chaalaa baga paadaaru,ennisarlu vinna vinalani ayindi,music super
@bindumullangi12554 жыл бұрын
Praise the lord super voice akka thank you lord Amen hallelujah hallelujah hallelujah thank you Jesus Amen
@satyaraju12105 жыл бұрын
Akka 🙏 super ga padaru
@VijayKuchipudi-b3o5 жыл бұрын
Chala ante chala chaala bagapadaru sister a
@ajaysumiyon72442 жыл бұрын
Baaga padaaru akkka super music Christopher Anna....
@Rajkumar-hd4fe Жыл бұрын
In the name of the Lord Jesus Christ, our heartfelt greetings, we praise God according to the voice God has given you.
@madhusudhanraokankanala321 Жыл бұрын
Happy chritamas sister ఈ song నాకు చాలా ఇష్టం
@manjusamuel74165 жыл бұрын
Nice song Akka challa challa Bhagundhi
@hosannakrupaministries4 жыл бұрын
Wonderful ga పాడారు సిస్టర్.... Tq సిస్టర్
@amruthabarigela80155 жыл бұрын
Chala rojuluga ee song kosam wait chestunna sister last year Christmas roju vinna Malli inni rojulaki . Music singing everything is superb all glory to God and God bless you and your ministry.