లైన్‌ గీస్తే చెరువు ఉప్పొంగింది | Siddhaguru Sri Ramanananda Maharshi Latest Interview |SuvarnaMedia

  Рет қаралды 55,021

Suvarna Media Devotional

Suvarna Media Devotional

Күн бұрын

లైన్‌ గీస్తే చెరువు ఉప్పొంగింది | Siddhaguru Sri Ramanananda Maharshi Latest Interview |SuvarnaMedia
#ramananandamaharshisiddhaguru #ramananandamaharshiasramam #lordshivasongs #telugudevotionalsongs #ramaneswaram #siddhaguru #siddhaguruashram #interview #suvarnamedia
----------------------
For Business Promotions,
Call: 8712620201
For more latest updates,
Subscribe to / @suvarnamedia
Like Us: / suvarnamediaofficial
Follow Us: / suvarna_media
Twitter: x.com/suvarna_...

Пікірлер: 1 300
@yarraveerabhadrarao
@yarraveerabhadrarao 19 күн бұрын
పరమ అజ్ఞాని..రమణానంద..ఇతని మాటలు వినే వాళ్ళు మరింత అజ్ఞానులు.
@subramanyamdusi8386
@subramanyamdusi8386 18 күн бұрын
ఏదో ఒక రోజు ఆశ్రమం నుంచి తన్ని తరిమి వేసే రోజు ఒక రోజు వస్తుంది
@suryasuryamani2486
@suryasuryamani2486 14 күн бұрын
నిజం
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 27 күн бұрын
భక్తిని వ్యాపారం చేసే గొప్ప వ్యాపారవేత్త.
@ramadevim571
@ramadevim571 3 ай бұрын
ఉన్నది ఉన్నట్లు చక్కగా వివరించారు.అర్ధంచేసుకొనేవారికి పరమార్థం బోధపడుతుంది.మూర్ఖులకు ఆ దేవుడే దిగివచ్చినా నమ్మరు విషయం గ్రహించలేరు.వాళ్ళఖర్మను ఎవరు మార్చలేరు.ఈనాటి education system గురించి,తల్లితండ్రుల భాద్యత గురించి బాగా వివరించారు.పొట్టకూటి విద్యలకేోసం పోటి పడుతున్న నేటి యువతకు చక్కని సందేశం.👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@jaihind3608
@jaihind3608 3 ай бұрын
Yedisav Nuvvo pedda medhavi migatavaallu murkhulu
@RMparam
@RMparam 3 ай бұрын
Yes that's true if you truly love someone you will see there presence everywhere . 33:34 good question & we got exact answer from him 👍 & Thankyou team !
@sambasivatarra3819
@sambasivatarra3819 2 ай бұрын
రమణానందా నీవు పరమాత్మను దర్శించేవు అంటానికి ప్రామాణికం, నిదర్శనం? ఈ రోజులు నీవు చెప్పినవన్నీ నమ్మే రోజులు కావు, నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళే నిన్ను నమ్మటం లేదు.
@rajeshwarijinna1111
@rajeshwarijinna1111 3 ай бұрын
gurudeva you answered very great and real words to her questions . Really wonderful messenge we got by dis vedio tq. ... so...much ....🌹🌹🌹🌹
@OrmeonOrmeon
@OrmeonOrmeon 3 ай бұрын
Anandamayanga vundhi vintuvunte.... swami voice is filled with full of pleasing vibrations and easily understandable
@rushikeshmuniganti3835
@rushikeshmuniganti3835 Ай бұрын
Thu
@vkmyths1831
@vkmyths1831 2 ай бұрын
జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారితో ఈ వెదవని పోల్చడమేంటి కర్మ
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@vkmyths1831 ఆదిశంకరులు స్త్రీలు వేదం చదువరాదు అన్నాడు, సూద్రులు వేదం చదివితే వారి చెవిలో సీసం పోయాలి అన్నాడు, ఇపుడు చెప్పు ఎవరు వెధవలో
@saksshith
@saksshith 3 ай бұрын
Jai Guru Deva mee padalaku shatakoti vandanamulu❤
@rapellinews3512
@rapellinews3512 3 ай бұрын
Ma guruvunu amanukuntunnaru ayana saskattu devudu meeru adige prathi prasnaku answer estharu ayane ma jagathguru sri ramanandha maharshi gaaru gurudeva meeku ananthakoti padhàbhivandhanalu
@satyasastry4750
@satyasastry4750 3 ай бұрын
Nice inter view thanq suvarna rv
@sarithachedurupally9328
@sarithachedurupally9328 3 ай бұрын
🙏. ఆది శంకరులు నేనూ దేవుణ్ణని చెప్పుకోలేదు, భక్తిని ప్రచారం చేశాడు, అనడు విగ్రహారాధన చేయని సంస్థలని కండించాడు, ముడత్వాన్ని ప్రళదోలాడు, మానవులను ఒక్క ట్రాటిపైకి వచ్చేలా చేశాడు...
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
గురువుగారూ కూడా నేను దేవుణ్ణి అని చెప్పడం లేదు, నేను ఆత్మదర్శనం పొందాను అని చెబుతున్నారు, ఆత్మ దర్శనం అంటే తెలియని వాళ్ళు కూడా దేవుళ్ళ గురించి చెబుతున్నారు కలియుగంలో, కాబట్టి నేను దైవ సాక్షాత్కారం పొందాను మీకు చూపిస్తాను అంటున్నారు గురువుగారు తెలుసుకోండి
@sarithachedurupally9328
@sarithachedurupally9328 3 ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk 🙏. నేనూ ని గురువు చెప్పాడు అని ఎక్కడ చెప్పాను,?? సరిగ్గా చదువు,. ఎక్కడైనా దేవుళ్ళు దేవుడని చెప్పుకోరు, పూజలు కూడా చేయించుకోరు స్వయంగా... నా ఉద్దేశం చెప్పాను,.. స్క్రీన్ పై ఛానెల్ వారికి చెప్పాను,. వారు పబ్లిసిటీ కోసం లేదా మరేదైనా,హెడ్డింగ్ పెట్టొద్దు మరి,. ఈ చర్చ మీతో కొత్త కాదు,. చర్చించే ఓపిక లేదు ప్రస్తుతానికి... గుర్తించు చూద్దాం మీరు నాతో ఎక్కడ చర్చించరో??
@sarithachedurupally9328
@sarithachedurupally9328 3 ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk నేనూ కూడా మీ గురువు అన్నాడని చెప్పలేదు,, కొందరు రిప్లై ఇస్తే డిలీట్ చేస్తున్నారు సత్యం వారికి జిర్ణించాదేమో.. నేనూ ఇలా రిప్లై ఇవ్వటం మొదటిసారి కాదు ముందు ఒక చోట ఒక సందర్భంలో చర్చించాము అప్పుడు మీ id పాతది అనుకుంటా,, అదే పేరు... ఆది శంకరుల గొప్పతనం గురించి మాత్రమే చెప్పాను,.. శివుడి భక్తులలో కూడా శివుడే ఉంటాడు అలాగే అద్వైతం గురించి అనుభవం అయితే ప్రతీ మనిషి దేవుడే,.. విశిష్టద్వైతం అనుభవం వస్తే ప్రతీ మనిషే కాదు ప్రతి జివి దేవుడే... ఇలాంటివి చెప్పి గొప్పవాడాయ్యడు శంకరులు,. కాని ఏనాడూ విగ్రహారాధన మరువలేదు,. ఏనాడూ తన దేశంలో ఆలయాలను సందర్శించడం అక్కడ విశిష్టత పెంచడం మరువలేదు, ఉద :-శృంగేరి, కేదార్నాథ్, తిరుపతి... 🙏
@annagayatridevi3787
@annagayatridevi3787 3 ай бұрын
@Renusri12
@Renusri12 2 ай бұрын
ఆది శంకరుల ప్రతిభ, ఆయన చేసిన సేవ తో joker లని పోల్చలేము. ఈయన పొడిచింది ఏమిటి , సమాజానికి, ధర్మానికి ఈయన ఇంపాక్ట్ ఏమిటి?
@NaveenKumar-my9mi
@NaveenKumar-my9mi 3 ай бұрын
స్వామి గారు ఎంతో సామాన్యమైన వ్యక్తిలాగా, అహంకారం లేకుండా, సర్వసాధారణంగా, మామూలు మనిషిలాగా మాట్లాడటం , చాల చాల ఆశ్చర్యంగా ఉంది. సిద్ధపురుషులు అయ్యి ఉండి కూడా, ఇంత సామాన్యుల లాగా సమాధానాలు చెప్పడం ఆశ్చర్యం గా ఉంది.
@padmavathireddy8473
@padmavathireddy8473 3 ай бұрын
Siddhapurushulu ante ardham yemitandi
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
​@@padmavathireddy8473 సిద్దపురుషులు అంటే వారు ఆత్మదర్శనం పొంది సత్యాన్ని గ్రహించి ఇతరులకు ఆ దివ్యదర్శనాన్ని కూడా ప్రసాదించే వారినే సిద్దపురుషులు అంటారు, శిరిడి సాయి,రామకృష్ణ పరమహంస,రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, చీరాల స్వామి, అవతార్ బాబాజి, పరమహంస యోగనంద, యుక్తేశ్వర గిరిస్వామి, నిత్యానంద స్వామి, ముక్తానంద స్వామి, ఇలా ఈ భువిపై ఎంతోమంది సిద్దపురుషులు అవతరించారు,
@annagayatridevi3787
@annagayatridevi3787 3 ай бұрын
సిధ్ధపురషులంటే ఆపరమాత్మను దర్శించిన వారు, అందుకే వారికి అహంకారం ఉండదు.పరమాత్మను దర్శించినంతనే మోహ,వ్యామోహ,అహంకారాదులు,కోప,తాపలవంటి దుర్గుణాలు అన్నీ భస్మం ఐపోతాయి.అందుకే వారు అహంకరసూన్యంగా మాట్లాడుతారు.అలాగే జీవిస్తారు.
@Madhu-uq1fx
@Madhu-uq1fx 3 ай бұрын
​@@padmavathireddy8473 మీరు నిజాయితీగా (వెటకారంగా కాకుండా) అడుగుతున్నారు అనిపిస్తోంది. Siddhaguru ఛానల్ ఫాలో అవండి. వాళ్ళ play list చూడండి. U will know the answer
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
​@@padmavathireddy8473 సిద్దపురుషులు అంటే సదా ఆత్మానందములో వుండేవారు, అంటే ఆ బ్రహ్మనుభూతిని స్వయంగా అనుభవించినవారు, ఈ జనన మరణ చక్రంలో రమించే జీవునికి ముక్తి ప్రసాధించడానికే వారు ఈ భువిపై అవతరిస్తారు, 🙏🙏🙏🙏👏👏👏👏
@ALasya-xg8sq
@ALasya-xg8sq 3 ай бұрын
Jagadhguru Ramananda Maharshi ki pranamamulu ,గురువుగారు మా జీవితాల్లో వెలుగును నింపి మమ్మలను ఆధ్యాత్మిక బాటలో నడిపిస్తున్నారు.
@permidmasterjagun3413
@permidmasterjagun3413 3 ай бұрын
గురువుగారి మనస్సాక్షి గురువుగారికి తెలుసు ఎవరో మనసు వాళ్లకి తెలుసు ఒకరు మనసు మీద డిపెండ్ బతకటం కాదు కావలసింది వాళ్ల చెప్పే విషయాలు సత్యం ఎంత అని మనలో మనం చెక్ చేసుకోవాలి అప్పుడు మన హృదయం నుంచి వచ్చిన ఎమోషన్స్ ను పక్కనపెట్టి వాళ్ల యొక్క వ్యక్తిత్వాన్ని మనం వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం వాళ్ల యొక్క కరుణ్ ని మనం వాళ్ళ యొక్క శాంతిని మనం అవగాహన చేసుకుని వాళ్ళ లాగా మనం తయారు కావాలి అంతేకానీ గురువుగారికి జై అంటే మనకు వచ్చేది ఏమీ లేదు గురువుకి వచ్చేది ఏమీ లేదు గురువు కోరుకునేదే తానంతట వాళ్ళ మనం కావాలని
@lakshmigayathri6712
@lakshmigayathri6712 3 ай бұрын
ఎన్ని సం తర్వత మీ స్వరం లో దివ్యప్రేమ గానం ఆనందం పరమానందం ప్రేమానందం ❤❤❤❤❤😂😂😂😂
@nagalathadurgam3751
@nagalathadurgam3751 3 ай бұрын
You are so lucky " anchor " you got chance to talk with Guru that he given so much time for interview and thank you so much for your channel Swami vari memories share chesukunnaru
@Kudoskids7553
@Kudoskids7553 3 ай бұрын
Yes...exactly.... I waited for 4hrs at ramaneshwaram sannidhi...but couldn't meet my guru... really. Anchor is lucky...
@ajaykumar-f3n
@ajaykumar-f3n 2 ай бұрын
Meerut mee sollu apandravrey😂😂
@rushikeshmuniganti3835
@rushikeshmuniganti3835 Ай бұрын
Thu
@nagalathadurgam3751
@nagalathadurgam3751 Ай бұрын
@@rushikeshmuniganti3835 mind your language
@siddhagurusongs
@siddhagurusongs 3 ай бұрын
స్వామి స్పీచ్ ఎంతమందికి నచ్చిందో వాళ్ళు ఒక like kotandi
@kbramaramba1988
@kbramaramba1988 3 ай бұрын
Gurudeva mee speech amogam adbutam meeru daiva swarupam mee sisyuralini kavadam na janma danyam🙏🙏🙏🙏🙏🙏🙏
@vuddharinagarjuna9809
@vuddharinagarjuna9809 3 ай бұрын
ఇంటర్వ్యూ చాలా బాగుంది గురువు గారు అద్భుతంగా సమాధానాలు ఇచ్చారు ఇందులో పరమార్థభోధ ఎలా వుందంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా అన్నట్లుగా అర్థం చేసుకున్న వారికి అర్థమైనంత గురుదేవా....
@siralavanajasirala6664
@siralavanajasirala6664 3 ай бұрын
Nenu ramaneshwaram valellanu velli vacchina nundi maku chala problem s clear ayyai🙏💐
@Krkasu
@Krkasu Ай бұрын
Bongem kadu..
@vjothievudari5524
@vjothievudari5524 Ай бұрын
Mee bonda
@madhaviramana6310
@madhaviramana6310 3 ай бұрын
Nice interview. Good questions by the anchor. అయితే ఆమెకు ఆధ్యాత్మికపరంగా స్పష్టమైన అవగాహన లేనందున స్వామి వారి సమాధానాలను నమ్మలేనట్లుగా( ఆమె హావభావాల వల్ల) అనిపించింది. నాటి శ్రీ రామకృష్ణ పరమహంస వారి పరాభక్తికి నేటి నిలువుటద్దం ఈ siddhaguru. ఈ సిద్ధగురువు గారి "పరాభక్తి" --- వారిని close గా follow అయితేనే తెలుస్తుంది.
@AnjanRao11
@AnjanRao11 3 ай бұрын
మనము ప్రపంచము లోనే వుండాలి...ప్రపంచమును నీవు గురు మయముగా - శివ మయముగా - అమ్మ మయముగా చూడాలి అది యోగమంటే 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@sreenivasach9315
@sreenivasach9315 3 ай бұрын
Nice video, nenu kuda shiridi sai garitho appudappudu matladuthanu..... Sai garu kuda music lover, folk songs ekkuvaga like chesthadu..
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
జై గురు రమణానంద శివా, మీ మాటే శాసనం, దైవాన్ని దర్శించిన వాడే నిజమైన బ్రాహ్మణుడు, దైవత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చూపించేవాడే నిజమైన సద్గురువు అది మీరే, 🌷🌷🌷🌺🌺🌺🌺❤️❤️❤️❤️ 🙏🙏🙏💚💚💚💚💚💚
@murthyvs1958
@murthyvs1958 2 ай бұрын
కొంచెం మీ పిచ్చి లోంచి బయటకు రండి.
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@murthyvs1958 మాకు లేదు పిచ్చి మీకే ఉంది, ముదిరిపోయింది, లోకానికి సిద్దపురుషుల గొప్పతనం తెలియనంతవరకు వారిని ఇలాగే హేళన చేస్తూ మాట్లాడుతారు
@koushikworldian9239
@koushikworldian9239 2 ай бұрын
​@@CheruvugattuBhaskar-zl1qk yerragada neeku confirm .. Inthaki aah bondam swamy meeku yentha isthunnadu comments ki??
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@koushikworldian9239 మొదట గురువు అంటే తెలుసుకో, తరువాత మాట్లాడు, నోరువుందిలే అని దూషిస్తే అధోగతి తప్పదు, ఆయన స్థాపించిన ఆశ్రమం చూసావా ,ఆయన ప్రతిష్టించిన 2000 శివలింగాలు ఎపుడైనా చూసావా, ఒక్కసారైనా హోమం చూసావా ఇవేమీ తెలియదు నోటికి వచ్చినట్లు వాగుతున్నావు, ఒకసారి రమనేశ్వరం ఆశ్రమానికి వచ్చిచుడు, తెలుస్తుంది గురు వైభవం ఏమిటో
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 2 ай бұрын
@@koushikworldian9239 నీలాంటి పిచ్చివాళ్లకు ఎర్రగడ్డ, మాలాంటి వాళ్లకు అన్నీ సద్గురువే
@madhaviramana6310
@madhaviramana6310 3 ай бұрын
@26.14 ( అవి ఒట్టి మాటలు/అతిశయోక్తి అనుకోవద్దు). కారణం వారు యోగసిద్ధిని పొందిన మహనీయులు. దానికి ప్రూవ్ కావాలి అనీ ఎవరైనా అనుకుంటే దానికి తగిన అర్హత సంపాదించుకోవాలి.
@sreedevi8119
@sreedevi8119 3 ай бұрын
నువ్వు ఇంతకంటే ఏమి ప్రశ్నించ గలవు?
@annagayatridevi3787
@annagayatridevi3787 3 ай бұрын
గురువు గారి గురించి currect గా చెప్పారు.
@AnjanRao11
@AnjanRao11 3 ай бұрын
ఎవరైతే సిద్ధత్వమును ప్రదర్శిస్తారో అతడే దేవుడు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@narasaiahkch9340
@narasaiahkch9340 3 ай бұрын
గురువు గా ర్కి నమసులు 🙏 అయ్యా శ్రీ శంకరాచార్య లు స్రీలు ఉపనిషత్తులు చదవకూడదు, అని ఎక్కడ చెప్పారు తెలుప ప్రార్థన. మండవ మిశ్రుని తో శాశ్ర వాదన లో ఆయన భార్య ఉభయ భారతి న్యాయ నిర్ణయం చేయడం మీకు తెలిసిన విషయమే కదా 😮
@MBABUNAIKBabu
@MBABUNAIKBabu 3 ай бұрын
Maaku mee darshaname kalagadamledhu swami anchor lucky nearly 1hour mee tho interaction lo undhi super
@mahalakshmi-xe8ih
@mahalakshmi-xe8ih 3 ай бұрын
గురుదేవా ప్రణామాలు సిద్ధమహా గురువులే ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారే వారి యొక్క సిద్ధ త్వంతో మనుషుల యొక్క దుష్ట సంస్కారాన్ని రాక్షస ప్రవృత్తిని తొలగించి వారిలో ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రకాశింపజేసి మానవుడి ని మహనీయుడు గా తీర్చి దిద్ద గలిగిన వారే జగద్గురువులుగా కీర్తించబడతారు అట్టి సిద్ధ మహా గురు దేవులే మహర్షి వారు 🙏🙏🙏🙏🙏🙏
@SreeLakshmiGutta
@SreeLakshmiGutta 3 ай бұрын
chala manchi interview. meeru ilanti interviews inka cheyali ani korukuntunnam
@narvahemalatha7572
@narvahemalatha7572 3 ай бұрын
Ma guruvu ramananda maharshi kaliyuga great yogiswarulu.
@venkyp6685
@venkyp6685 2 ай бұрын
శంకరాచార్యులు దేవుడని ఆయన కానీ, భక్తులు కానీ చెప్పలేదు. అలాంటప్పుడు ప్రశ్నెందుకు లేవనెత్తారు...? తాము ఆయన కన్నా గొప్ప జగద్గురువులా...!!??
@RAVIKUMAR-xm8gh
@RAVIKUMAR-xm8gh 2 ай бұрын
చక్కగా ప్రశ్నించారు !!!!
@yadavokyadav8594
@yadavokyadav8594 2 ай бұрын
Siddhaguru Sri Ramananda Marshmallow Jagadguru
@yadavokyadav8594
@yadavokyadav8594 2 ай бұрын
Main Adi Shankaracharya ko Atma sakshatkar uncle
@yadavokyadav8594
@yadavokyadav8594 2 ай бұрын
Very very vengalam Ramananda Mahashivratri
@NaveenKumar-my9mi
@NaveenKumar-my9mi Ай бұрын
@@venkyp6685 శంకరాచార్యులు గొప్పన కదా అనేది పక్కన పెట్టండి. ఆయన గొప్పో కాదో ఇక్కడ ప్రస్తావన ఎందుకు
@varalakshmimedidi7788
@varalakshmimedidi7788 3 ай бұрын
Guru Deva ni darshaname maku janma janmala adrustam
@mannemahesh2600
@mannemahesh2600 3 ай бұрын
Elanti siddhaguru maku labenchadam ma janma dhaynam iendhe 🙏
@sptgamerz9628
@sptgamerz9628 3 ай бұрын
Kaliyugamlo adbutalu srustincharu, Jai guru Ramananada🌹🌹🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@neelashyam9453
@neelashyam9453 3 ай бұрын
" Brahmavid Brahmaiva Bhavathi..". Om Sree Jagadguru SiddhaGuru Tathvadarshi Sree Ramanaananda Maharshine Namaha...Jai Jai
@sheelamabhinavasriram635
@sheelamabhinavasriram635 3 ай бұрын
కలియుగంలో ఎలాంటి సత్యమైన విషయాలు చెప్పే నిజ గురు మీరు, కొన్ని లక్ష మంది మంచి మార్గంలో నడిపిస్తూ మీకు వందనాలు🙏
@pandupandu7063
@pandupandu7063 3 ай бұрын
😭😭😭😭😭😭
@jaihind3608
@jaihind3608 3 ай бұрын
Thokkemkadu
@pawanreddy662
@pawanreddy662 3 ай бұрын
Lakshala mandaaa ???? 😂😢😂😢😂
@anuradhaedurinti2744
@anuradhaedurinti2744 27 күн бұрын
Kharma
@VenuGopal-lx7dp
@VenuGopal-lx7dp 3 ай бұрын
15 అడుగులకే అలాంటి రాళ్ళ ప్రాంతంలో నీళ్లు పడటం అద్భుతం.మీ శక్తి అమోఘం
@SmilingBakedBread-ws3ou
@SmilingBakedBread-ws3ou 3 ай бұрын
😂😂😂😂 చాలా అద్భుతం😮😮
@rraghavendrarao6219
@rraghavendrarao6219 3 ай бұрын
Veeru janmabhoomi anthakannaa powerful ayivuntundi visakhapatnam kanna bhuvanagiri parisaramlo erpaatu vichitram bhalaarea vichitram
@chandrakant7814
@chandrakant7814 Ай бұрын
😂
@sivajyothibasangi2603
@sivajyothibasangi2603 3 ай бұрын
80పర్సెంట్ బ్రెయిన్ డ్యామేజ్ వెంటిలేట్ లో ఉన్న మా హస్బెండ్ కి మా అక్క,బావ ద్వారా గురుగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫోన్ లో మా హస్బెండ్ ఫోటో కి శక్తిపాతం చేశారు. మా హస్బెండ్ సేవ్ అయ్యారు.మా సిస్టర్ గురువుగారి నమ్మడం వల్ల ఈ రోజు మేము హ్యాపీ గా ఉన్నాం .మా దైవం రమణా నంద గురువుగారు🙏🙏🙏🙏💐💐💐💐
@jaihind3608
@jaihind3608 3 ай бұрын
😂😂😂😂😂😂😂😂😂
@nagarajryakala5424
@nagarajryakala5424 3 ай бұрын
ఫోటోలో శక్తిపాతం😂😂
@Madhu-uq1fx
@Madhu-uq1fx 3 ай бұрын
@nagarajryakala5424 Google లో Pranic healing Ani type cheste విషయం తెలుస్తుంది. (English లో ఉంటుంది)
@pawanreddy662
@pawanreddy662 3 ай бұрын
😢😂😢😂😢😂
@karateravi9602
@karateravi9602 3 ай бұрын
😂😂😂😂😂😂
@panduranganadikuda3929
@panduranganadikuda3929 3 ай бұрын
కేవలం శాస్త్రాలను బోధించేవాడు నిజమైన గురువు కాదు. అనుభవ, అనుభూతులతో పరబ్రహ్మమును దర్శింప చేసే వాడే నిజమైన గురువు. అర్హత, యోగ్యత ఉన్న భక్తులకు, శిష్యులకు పరమాత్మను చూపించగల సమర్థుడు జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి. ఎంతో అంత ఆధ్యాత్మిక పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. మిడిమిడి జ్ఞానంతో ఉన్న సామాన్యులకు అది అర్థం కాదు. జై గురు రమణానంద గురుదేవా! 🙏
@user-cx5nm2if4s
@user-cx5nm2if4s 3 ай бұрын
Arey vedhallara aa ramananda gurinchi baga telusukondira
@mahendravarmabheemaraju774
@mahendravarmabheemaraju774 3 ай бұрын
నీ పిండా కూడు
@mohangoudreddypally
@mohangoudreddypally 3 ай бұрын
అబ్బో పండుగారికి ఎంతగ్నానముNadi.మరెవారికి లేదు ,తెలుసుకోండి జనులారా ,మలి అలాంటి ప్రశ్నలు అడగొద్దు
@anuradhaedurinti2744
@anuradhaedurinti2744 27 күн бұрын
Kharma
@himashivanisingh3063
@himashivanisingh3063 3 ай бұрын
Praapanchika maaya lo padakunda, mee prema ni maa paina kuripistunanduku...thank u soo much gurudeva❤ Jai guru ramanananda❤
@sarada1705
@sarada1705 3 ай бұрын
Devadini, guruvuni yala divya Prema tho kolavalo narpinchina guru devulaku sahasra koti vandanalu
@narasimhasarma2222
@narasimhasarma2222 3 ай бұрын
ఆదిశంకరుల గురించి ఏమి తెలుసు అర్థజ్ఞాని
@radhakavipurapu432
@radhakavipurapu432 Ай бұрын
Agnani
@manohar501
@manohar501 Ай бұрын
కెజి మాంసం రేటు క్వాటర్ మందు రేటు తెలుసు విదేశాలలో బీచ్ దగ్గర యేయించిన యెండుచాపలు రేటు అవి తెలుసు గుండుకి 😂😂
@Teacher3897
@Teacher3897 Ай бұрын
స్వామి తప్పు ని ఆలోచన
@user-yu3mn9ub7e
@user-yu3mn9ub7e Ай бұрын
అర్థ జ్ఞాని కాదు అజ్ఞాని
@srinivasmv2067
@srinivasmv2067 Ай бұрын
Adi sankaracharya never needed any proof to prove himself like this guy,how much money this fellow made so far, govt must order a probe against this fellow...
@Hindu-rz9hs
@Hindu-rz9hs 3 ай бұрын
35.19 ఇది చాలు, వీరికి ఎంత లోతైన తత్వ(మానవ జీవితం యొక్క) అవగాహన ఉందో తెలుసుకోవడానికి. అది గ్రహించిన వారు ధన్యులు.
@pandupandu7063
@pandupandu7063 3 ай бұрын
😜😜😜😜😜😜
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
​@@pandupandu7063antey vallu ado type le koncham picchi ekkuvale
@RKumar-te3di
@RKumar-te3di 3 ай бұрын
Siddaguru mahima aparam. om sri ramananda maharshi gurubhyo namaha 🙏🙏🙏
@madhusudhansrs4065
@madhusudhansrs4065 3 ай бұрын
మా రమణానందుడి జీవితం ఒక్క తెరిచిన పుస్తకం ఆయన ద్వారా శక్తి పాతం పొందకనే కేవలం ఆయన రాసిన పుస్తకాల ద్వారా ధ్యానం అంటే తెలియని నేను రోజు ధ్యానం ద్వారా ఎన్నో ఉన్నతమైన అనుభవాలు పొందిన వాణ్ణి నేను
@Salamcr
@Salamcr 3 ай бұрын
Super interview ❤
@sairoja3293
@sairoja3293 3 ай бұрын
గురువు గారి గొప్పతనం అందరికీ తెలీదు,స్వయం గా అనుభూతి చెందాలి,దాని కి జన్మ జన్మ ల.పుణ్యం కావాలి. అసలు ఈ కలియుగం లో ఇంత powerful guruvu లేరు అంటే అది అతిశయోక్తి కాదేమో. ఆయన శిష్యులు ధన్యులు అదృష్టవంతులు పుణ్యాత్ములు భాగ్యవంతులు. జై గురు రమణానంద❤
@pandupandu7063
@pandupandu7063 3 ай бұрын
🤭🤭🤭🤭🤭🤭
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
​@@pandupandu7063నువ్వు ముసుకునే ఉండు
@varisuri
@varisuri Ай бұрын
Neeku namaskaram
@pandupandu7063
@pandupandu7063 Ай бұрын
వాడి దెగ్గర పండుకోవాలి అని చెపుతున్నార
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@pandupandu7063 నువ్వు వచ్చి ఒకశివలింగం ప్రతిష్ట చేయి, ఆయన లాగా ఒక హోమం చేయి, నీకు చేతకాదు, నోరువుందిలే అని వాగితే నాలుక పడిపోతుంది
@surendarsatla4885
@surendarsatla4885 3 ай бұрын
మీ లాంటి గురువులు ఈ కలియుగములో ఉండడo చాలా గొప్ప విషయం స్వామి గారు. 🙏
@bharathimaddala5578
@bharathimaddala5578 3 ай бұрын
స్వామి వారి సన్నిధిలో వెళ్లినవాళ్లకి ఆ శక్తి అనుభవం అవుతుంది💯🙏🙏
@chakravartyvellanki2070
@chakravartyvellanki2070 Ай бұрын
బొక్కెం కాదు
@VasuBs
@VasuBs Ай бұрын
Abba miku "ha e anubham" iinda....
@VasuBs
@VasuBs Ай бұрын
Only ladies ke special a😅😅😅
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Gorrelu hindullo bane unnaru Amma mee illa mee swargam , mee family meeku daivam ,mee sreyobhiladhula mee anandam, mee shantam mee karma mee soubhagyalu mee bhartha gare mee shakthi Mosapokandi thalli ee 2024 lo kuda intha amayakula
@srinivasreddypathi8317
@srinivasreddypathi8317 3 ай бұрын
Gurudeva Sri RAMANANANDA mee pada padmamule maaku sharanam 🙏🙏
@MaraganisatyanarayanaMaraganis
@MaraganisatyanarayanaMaraganis 3 ай бұрын
Ramanandamaharshi maa davudu ayanea maku margam mamu ala vundalo oka thalli laga gnanam jai gurumaharaj 🙏🙏🙏🙏🙏
@rushikeshmuniganti3835
@rushikeshmuniganti3835 Ай бұрын
Thu
@rajojubhoomeshwarssvkmusic1766
@rajojubhoomeshwarssvkmusic1766 23 күн бұрын
😂😂😂😂😂😂😂
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Induku kadara hinduvulani ndaru thittedi , prathodu devude
@srivani4185
@srivani4185 3 ай бұрын
రమణానంద మహర్షి వారు తన ప్రవచనాల ద్వారా శిష్యులు ఏ విధంగా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లాలో అని పీఠం ఏర్పాటు చేసి శివలింగ ప్రతిష్టలు చేస్తూ చేయిస్తూ అభిషేకాలు చేయిస్తూ, మంత్ర జపం చేయిస్తూ ప్రతి జీవుడు దేవునితో సమానం అని ఒక ప్రశాంతమైన సన్మార్గంలో నడిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశారు వేదం అంటే ఏమిటి వేదంలో ఏమున్నది అనే కుతూహలంతో నాలుగు వేదాలను అధ్యయనం చేసి మూల గ్రంథాల ద్వారా దేవనాగరి లిపి నుండి నాలుగువేద గ్రంథాలను పరిష్కృతం చేశారు .ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఎవ్వరిని విమర్శించడం లేదు. ప్రస్తుతము యాంకర్ అడిగిన ప్రశ్నలకు మాత్రమే ఎటువంటి భయము లేకుండా తనకు తెలిసిన సత్య జ్ఞానాన్ని ప్రపంచానికి తెలియజేశారు. అంతేకానీ నేను చెప్పేది సత్యము నేను చెప్పేదే నమ్మండి అని పనిగట్టుకొని టైం వేస్ట్ చేసుకుని మైకు పట్టుకుని విమర్శలు చేయలేదు యాంకర్ ఎవరి గురించి అడిగారో వారి గురించి మాత్రమే సమాధానాలు చెప్పారు. సమాధానం చెప్పిన వాటిలో నుండి ముందు ఏమి మాట్లాడారు అని అర్థం చేసుకోకుండా సగం అర్థం తీసుకుని దానిని కాంట్రవర్సీ అయ్యేటట్లు చిత్రీకరిస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మహర్షి వారికి రాముడు అంటే చాలా ఇష్టం అందుకే రాముని మీద ఎన్నో భక్తి గీతాలు పాడారు. పండ్లు ఉన్న మామిడి చెట్టుకి ఎన్నో దెబ్బలు అన్నట్లు ఆయన ఎదుగుదలను చూసి శిష్యులను చూసి ఎన్నో కుట్రలు జరుగుతూ ఉంటాయి ఆయన చెప్పిన మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండా భిన్నంగా వ్యక్తీకరిస్తూ ఉంటారు.
@dr.devulapallipadmaja4313
@dr.devulapallipadmaja4313 3 ай бұрын
అక్షరం రానివారే జ్ఞానులు ప్రకటించుకుంటారు
@annagayatridevi3787
@annagayatridevi3787 3 ай бұрын
సర్వ శాస్త్రాలను ఔపోసన పట్టిన వారు జగద్గురు సిద్ధగురు రమణానంద మహర్షి వారు,కానీ బయటపడరు.
@bharathimaddala5578
@bharathimaddala5578 3 ай бұрын
తొందరలో ప్రపంచానికే మీ శక్తి తెలుస్తుంది జగద్గురు దేవా ,జీవితానికి అర్ధం ,పరమార్ధం భోదించి ప్రపంచాన్ని నడిపించే స్వామి గురించి అర్ధం చేసుకోవాలన్నా ,పుణ్యం,అర్హత కావాలి🙏🙏🙏
@BhavamCreations
@BhavamCreations 23 күн бұрын
ఇతను జగద్గురువు ఏంటి బాబూ.... ఖర్మ కాకపోతే
@abhilashdirisina8041
@abhilashdirisina8041 3 ай бұрын
Very Good Interview to know good things on Swami Garu and swami has answered all the questions perfectly and with clear reasoning..!!!!!.
@sandeepbellala319
@sandeepbellala319 3 ай бұрын
Swamy patha songs recording chala bagunai aa music kuda chala trance ki tisukelethai.alanti patalu meru malli recordings lo padi maku andistharani nene kadu chala mandi korukuntunaru.malli baba meda manchi songs andinchalani ashisthunam.shivam paramaahivam musical instuments whh chala baguntundi song . meditation chesthe trance lo ki veltharu elanti varaina.please alanti songs malli ravalani korukuntunam swamy.🙏
@shivabru
@shivabru 3 ай бұрын
Jagadguru Sri Ramanandha Maharshi ji ke Jaiiiiiii❤
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Aa jaganiki
@LathaEshwargoud
@LathaEshwargoud 2 ай бұрын
సిద్ధ గురువు అని నీది నీవు ప్రకటించు కుంటే సిద్ధగురు ఎలా అవుతావు నీవు ఒక పెద్ద బాధ గురువు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@LathaEshwargoud సిద్దగురువు అని బిరుదు ఊరికే రాలేదు, ఆయనకు శక్తిపాత సిద్ది ఉంది, కాబట్టి అది వచ్చింది, నీకు సిద్ది అనే దానికి అర్థం తెలుసా
@LathaEshwargoud
@LathaEshwargoud Ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk niku budhi ane daniki artam telsa.first nuvu ah neechamina sidha guruvu valla enthamandhi badhalaku lonayyaro telusukooo
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@LathaEshwargoud ఒకసారి గురువు అనేదానికి అర్థం తెలుసుకోండి, ఎపుడైనా గురువు దగ్గరకు వచ్చారా, సిద్దగురువు ప్రతిష్టించే శివలింగ ప్రతిష్ట ఒకసారి చూడండి,తెలుస్తుంది ఆయన వైభవం ఏమిటో నోరువుందిలే అని దూషిస్తే అధోగతి తప్పదు
@LathaEshwargoud
@LathaEshwargoud Ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk guruvu garu anubava purvakanga edina nirupincha galara
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk Ай бұрын
@@LathaEshwargoud నిరూపిస్తారు,ఇక్కడి కి రండి ,నాగిరెడ్డి పల్లి, భువనగిరి మండలం, యాదాద్రి జిల్లా, తెలంగాణ, ఆశ్రమానికి వచ్చి గురువు గారిని కలవండి, మీరు మాట్లాడొచ్చు, మీ సందేహాలు అన్ని తీరుస్తారు గురువుగారు
@sujathayelagandula1413
@sujathayelagandula1413 3 ай бұрын
Jai Jai Gurudeva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@AnjanRao11
@AnjanRao11 3 ай бұрын
పరమాత్మను పట్టుకుంటే శాంతిని - సుఖమును రెండింటినీ నీవు అనుభవిస్తావు 😘 జగద్గురు చతుర్వేద జ్ఞానబ్రహ్మ సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యో నమః 😘
@Salamcr
@Salamcr 3 ай бұрын
స్వామిని చూస్తుంటే ఆనందం కలుగుతుంది. ఈయన శిష్యులు పరమ భాగ్యవంతులు
@sairoja3293
@sairoja3293 3 ай бұрын
స్వామి వారి దగ్గర శిష్యరికం ఎలాంటిది అంటే Oxford University లో చదవటం లాంటిది
@annagayatridevi3787
@annagayatridevi3787 3 ай бұрын
స్వామి వారికి మా కుటుంబం అంతా శిష్యులమని చెప్పటానికి గర్విస్తున్నాను.
@anuradhaedurinti2744
@anuradhaedurinti2744 27 күн бұрын
Abbo
@rajojubhoomeshwarssvkmusic1766
@rajojubhoomeshwarssvkmusic1766 23 күн бұрын
😮😮😮😮
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Gorrelu hinduvullo bhana unnara , ika christianity enduku , ikkada gorrela santha undhi
@abhilashdirisina8041
@abhilashdirisina8041 3 ай бұрын
Swami Garu has done many good and great things consecrating 2000+ Siva Lingams, 120+ Guru, God and Goddess Idols, Constructing Goshala for 400+ cows,Correcting mistakes in all 4 Vedas and also in many Slokas, Revealling many divine secrets, Doing shakthipatham,Doing Annadhannam for more than 1000+ people daily at Mahapeetam in Hyderabad, Writing 27 Books on Disciples who served Shirdi Sai baba and many more things.❤
@sridharchindam4819
@sridharchindam4819 28 күн бұрын
Paid batch
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Looting lakhs of rs 32000 acres avasarama Asalu vedalu vasthey naku doubts unnai theerchamanu Orey ippatike desam lo dongalu ekkuva ayyaru Ndukuraa amayaka prajalni adathunnaru Arvind goyal gave his 600 crore money to hare krishna society Adi athanu kastapadi earn chesinda veedila laa dobbi thinindi kadu
@bharatvas8286
@bharatvas8286 3 ай бұрын
Sidhaguru sri ramanananda maharshiki satha koti pramanaalu🙏🙏🙏
@drybabitha7694
@drybabitha7694 3 ай бұрын
Matalu Rani ma abbayiki tana shaktipathamutho matalu rappinchi tana divyatvanni chatina jagadguru ramananda maharishi.jai gurudeva
@rushikeshmuniganti3835
@rushikeshmuniganti3835 Ай бұрын
Thu
@vedanthp6349
@vedanthp6349 24 күн бұрын
E nakoduku ka 420 gada
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
​@@rushikeshmuniganti3835veelantha anna marvhalamu ,
@ravulabixapathi4922
@ravulabixapathi4922 3 ай бұрын
Na gurudevuniki sahasra koto padabivandanamulu
@tumannapallylavanya9954
@tumannapallylavanya9954 3 ай бұрын
Swami ccheppe prathi akshram sathyam
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 27 күн бұрын
A great businessman who trades devotion.
@bhagyanagarmadavi6767
@bhagyanagarmadavi6767 3 ай бұрын
గంగోద్భవ దివ్య తేజోమయ పాదపద్మాయ,చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, జ్ఞానతపోనిలయ, ఆత్మసాక్షాత్కార సిద్దాయ, నమఃశివాయ, శక్తయే, సాయీశ్వర, నమో నమో నమః ❤❤❤⚘️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sarithareddy-rn5vp
@sarithareddy-rn5vp 3 ай бұрын
Om Siva Shakthi Sai Ramnandaya namaha 🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺
@leelvathik6677
@leelvathik6677 3 ай бұрын
Kaliyugamulo maa guruvu gaari laanti vaaru akkada vumdaru pranamamulu guru deva
@satyasridhar3354
@satyasridhar3354 3 ай бұрын
Govinda anda Saraswati swamy vari tho debate cheilekpoyaaru mari...
@parthasarathy2919
@parthasarathy2919 3 ай бұрын
Jagadguru Sri Ramananandha Maharaj ki Jai 🙏🙏❤️🙏
@satyacrree3091
@satyacrree3091 3 ай бұрын
Yes, whatever Ramanandha Maharshi Quoting about "Adi shankara chaaryullu' is absolutely correct. The following is an excerpt from the renowned book "The complete works of Swami Vivekananda", 7th volume, conversations and dialogues, section 2: Swami Vivekananda: “And such was his (Shankaracarya’s) heart that he burnt to death lots of Buddhist monks - by defeating them in argument! And the Buddhists, too, were foolish enough to burn themselves to death, simply because they were worsted in argument! What can you call such an action on Shankara's part except fanaticism?” “Complete Works of Swami Vivekananda”,Volume 6: Swami Vivekananda: “The religion of Buddha has reared itself on the Upanisads, and upon that also the philosophy of Shankara. Only Shankara had not the slightest bit of Buddha's wonderful heart, “dry intellect merely!” "Complete Works Of Swami Vivekananda", Volume 7, Inspired talks, recorded By Miss S. E. Waldo, Wednesday, July 10, 1895: Swami Vivekananda: "Shankara sometimes resorts to sophistry in order to prove that the ideas in the books go to uphold his philosophy. Buddha was more brave and sincere than any teacher." "Complete Works Of Swami Vivekananda", Volume 7, Inspired talks, recorded By Miss S. E. Waldo, Tuesday, July 9, 1895: Swami Vivekananda: "Buddha was the only great Indian philosopher who would not recognise caste, and not one of his followers remains in India. All the other philosophers pandered more or less to social prejudices; no matter how high they soared, still a bit of the vulture remained in them. nitaigaurangablog.wordpress.com/2022/05/30/swami-vivekananda-vs-adi-shankaracarya/
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Vivekananda said that because the disciple is totally attracted by adishankara ji , and he seemed not to accept other gurus thats why Vivekananda observed this and taught him a lesson to treat every guru is equal Infact Vivekananda ji said he was inspired by adishankara Shankara is called as karunalayam The bhuddhists list the debate and lost their lives bcoz of their immatured mindset its not adishankarji fault , bhuddhists are very silly not to accept their defeat and went against bhuddha word ahimsa Nowhere responsible for their lives Suppose i debate with u and u loose it , u cant digest the failure so u r not eligible to be a monk Same Vivekananda ji said shankara had razor sharp memory ,only pure heart can have such greatest brilliance Stop ur half baked stories Without killang an ant shankara was able to mingle 72 religions as one And this fellow is wate creature
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Same Vivekananda said bhuddha rejected women and he took philosophy as personal which was the cause of his failure to get on for a long time
@mirupurishobharani7503
@mirupurishobharani7503 3 ай бұрын
Jai gurudeva mi padalaku anatha koti namaskar amulu deva
@shivabaktamallikarjuna
@shivabaktamallikarjuna 3 ай бұрын
ఓం ఐం శివ శక్తి సాయి జగద్గురు శ్రీ రమణానంద మహర్షి గురుభ్యోనమః ఓం🪔⚘️💞🙏🏻 Om Aim Shiva Shakti Sai Jagadguru Shri Ramanananda Maharshi Gurubhyonamah Om 🪔⚘️💞🙏🏻
@pandupandu7063
@pandupandu7063 3 ай бұрын
😭😭😭😭😭
@SumanJammala123
@SumanJammala123 3 ай бұрын
జై గురుదేవా మీ పదాలకి శతకోటి వందనాలు గురుదేవా🎉🎉 ఈ జన్మకి మీరు నా గురువుగా నాకు దొరకటం నా అదృష్టం స్వామి జై గురుదేవా🎉🎉
@avramana5494
@avramana5494 3 ай бұрын
🙏🙏🙏🙏
@sai99killer
@sai99killer 3 ай бұрын
Gurudeva gurudeva gurudeva gurudeva meku meray sati
@krishnakumariramineedi3522
@krishnakumariramineedi3522 3 ай бұрын
Excellent ga padaru😊
@nagalakshmi4351
@nagalakshmi4351 3 ай бұрын
Sidagurubyeyo namaha, chala paramandamga undi, me interew cheysina chanalaki, a madam garu ki 🙏🙏Meru vari ki aavakasam eechi Me neradabaratawam chataru, JAi Jagathguruvu Ramanaanda swami ki, Jai Siva, Shakti, SaiBagavan ki👌👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@siddhagurusongs
@siddhagurusongs 3 ай бұрын
Nice interview swamy 💐
@kalpanareddyb69
@kalpanareddyb69 3 ай бұрын
Nice great Speach🎉
@gurramsrinu1958
@gurramsrinu1958 3 ай бұрын
❤❤❤❤ Jai Siddha Guru Ramananda Maharshi Jai❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@keshalalitha6352
@keshalalitha6352 3 ай бұрын
నిజమైన శిష్యుడే నేను నా గురువుయొక్క పాదభక్తుడిని అంటారు. మీరు ఎవరు అంటే శిరిడీ సాయి పాదభక్తుడిని అన్నారు Super swami👏👏👏.
@bharathimaddala5578
@bharathimaddala5578 3 ай бұрын
స్వామి మీ పాటలు వింటుంటే కన్నీళ్లు ఆగట్లేదు🙏🙏🙏
@malleshm9314
@malleshm9314 3 ай бұрын
🙏🌹🌷🥀 జగద్గురు, రాజశ్రీ, తత్వదర్శి, చతుర్వేద జ్ఞాన బ్రహ్మ, శక్తిపాతయోగేశ్వరులు, శివశక్తిశిరిడిసాయి అనుగ్రహ మహపీఠాదిపతి, సిద్ధగురు "శ్రీ రమణానంద మహర్షి" గురుదేవులకు పాదాభివందనం.,🙏🙏🪷💐🌺
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Paramathma anadam marchipoyavu
@vlk4706
@vlk4706 3 ай бұрын
Gurudeva 🙏🙏🙏🙏
@rojaranikareti5664
@rojaranikareti5664 3 ай бұрын
స్వామి.... 2015 నుండి నేను మీ సిద్దత్వాన్ని, మీ మహిమలను కళ్లారా చూస్తున్నాను. నేను మీ శిష్యురాలిని అయినందుకు గర్విస్తున్నాను. మీ దివ్య పాదపద్మాలకు అనంతకోటి నమస్కారాలు. జై గురుదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@PremalathaThangella
@PremalathaThangella 3 ай бұрын
Entho adrushtam punyam unte gani ilanti guruvu dorakadu.maa janma entho paavanam aindi gurudeva....Mee mahimalu anirvachaneeyam...adbhutham...gurudeva....❤
@simhadrimallikarjun1635
@simhadrimallikarjun1635 Ай бұрын
E guruvu cheppakapote neeku దైవం తెలీదా..?
@AnjanRao11
@AnjanRao11 3 ай бұрын
ఎవరు పరమాత్మను దర్శిస్తారో ఆ మహా పురుషుడే జగద్గురు 😘 జగద్గురు శ్రీ రమణానంద మహర్షి వారి పాద పద్మములకు ప్రేమ పూర్వక వందనములు తెలియజేస్తున్నాను 😘
@sureshlolam4566
@sureshlolam4566 2 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ జగద్గురుదేవులకు శతసాహస్రకోటి పాదాభివందనములు దేవ 🙏🙏🙏 ఈ ప్రపంచంలోనే తమరిలాంటి గురు లేరు దేవ
@padmavathis1350
@padmavathis1350 3 ай бұрын
Jagath guru devaa namo namah
@saminenivijayalaxmi2175
@saminenivijayalaxmi2175 3 ай бұрын
మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పారు సామాన్యులకు సాధ్యమా అదే నిజ గురువు లక్షణం జన్మజన్మల పుణ్యం ఉండాలి మిమ్ములను గురువుగా ఆరాధించాలి అంటే
@bhaskaracharya4342
@bhaskaracharya4342 2 ай бұрын
అవును ఒక్కముక్క కూడా అర్థం కాకుండా భలే చెప్పారు
@shivasaishakthi8994
@shivasaishakthi8994 23 күн бұрын
Punyam kadu erri thanam untey chalu thalli
@laxmanaswami6407
@laxmanaswami6407 3 ай бұрын
మీరు గురువుఅనుకుంటే పర్వాలేదు కాని జగత్ గురువు అనడము అహంకారము అవుతుంది, పంచభూతాలని సృష్టించిన వారు జగత్ గురువు అవుతారు, మీరెలా అవుతారు స్వామి? శివుడే జగత్ గురువు అవుతాడు,
@yadavokyadav8594
@yadavokyadav8594 2 ай бұрын
Siddhaguru Sri ramanananda Maharshi
@yadavokyadav8594
@yadavokyadav8594 2 ай бұрын
Siddhaguru Sri Ramana Maharshi Sakshi Parmatma
@sanathkumar9079
@sanathkumar9079 3 ай бұрын
భారత దేశం లో ఉన్న వేదం , తంత్రం, శాస్త్రం,పురాణాలు ఏమీ చెబుతున్నాయి.అందులో ఎంత వరకు సత్యాలు అని కుండ బద్దలు కొట్టినట్టు చెబుతున్న మహా సిద్ధ గురు దేవ మీ పాదాలకు వందనం.
@rajanarsimhachary1156
@rajanarsimhachary1156 3 ай бұрын
Omsairam charanam sharanam sharanam Om Sri sainthaya Namahaaa
@M.S.B.VENKAT
@M.S.B.VENKAT 3 ай бұрын
💞💞💞💞💞💞💞 జగద్గురు శ్రీ రమణానంద మహర్షి 💞💞💞💞💞💞💞
@gkyogaforbetterlife
@gkyogaforbetterlife 3 ай бұрын
ఇంతటి అజ్ఞాన బాబా అనుకోలేదు. సిద్ధగురువుల గురించి ఈయనే చెప్పాలి ఇగ... శంకరభగవత్పాదుల గురించి మాట్లాడే అర్హత లేనివాళ్ళే మాట్లాడడం హాస్యాస్పదం. శంకరభగవత్పాదులకు వేదాంతం కొంతవరకు తెలుసా... అసలు జీవితం మొత్తం వేదాలు ఉపనిషత్తుల మీదనే పరిశోధన చేసిన బ్రహ్మవేత్త శంకరభగవత్పాదులు. ఈ విషయం చాలా తెలుసుకోవాలి. ఇలాంటి బురిడీ బాబాలను నమ్మకూడదు.
@sivakumarv5465
@sivakumarv5465 3 ай бұрын
Comments lo okka Manishi ayina kanapadatara ani chusanu, meeru dorikaru......❤ Commens dabbulicchi pettinchukunnademo.....😂!!!! Anni konda gorrele unnayi.
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
​@@sivakumarv5465నీకేమి తెలుసు సిద్దగురువుల గురించి, ఏనాడైనా ధ్యానం చేసావా, కుండలినీ జాగృతి కిలిగిందా నీకు, ఏమి తెలియకుండా ఎందుకు వాగుతున్నావు
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
ఆయన చెప్పిందేమిటి, నువ్వు పెట్టిన కామెంట్ ఏమిటి చెప్పు, నువ్వు అజ్ఞానిలగా వున్నావు,
@pandukannaya2279
@pandukannaya2279 3 ай бұрын
@@CheruvugattuBhaskar-zl1qk అందరు అజ్ఞానులు నువ్వు బోడుగుండు అతను,మాత్రమే జ్ణానులు,,వినేవాడు ఉంటే చెప్పేవాడు చెల రేగుతాడు,,
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
@@pandukannaya2279 నేను అలా అనలేదు, నువ్వే ఆవేశపడుతున్నావు చూసుకో
@glnmurthy7826
@glnmurthy7826 3 ай бұрын
Revathi well said swamy Jai jagatguru ramananda maharaj ki
@CheruvugattuBhaskar-zl1qk
@CheruvugattuBhaskar-zl1qk 3 ай бұрын
జై గురు రమణానంద శివా ❤️❤️❤️❤️
Siddhaguru Biography | Siddhaguru life history |  Siddhaguru
36:16
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 17 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 86 МЛН
나랑 아빠가 아이스크림 먹을 때
00:15
진영민yeongmin
Рет қаралды 17 МЛН