గురువుగారు మీరు చెప్పింది వింటే మాకు ఇప్పటికైనా మంచి జరుగుతుందని నమ్మకం ఉందండి మేము ఎంతో సమస్యలతో అలమటిస్తూ ఉన్నామండి అప్పుల పాలై తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నామండి కానీ నాకు మంత్రాలు అటువంటి ఏమీ రావండి దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉన్నదా అండి దయవుంచి తెలియజేయగలరా
@RAMALAKSHMANACHARYULUPHANIHARA10 күн бұрын
😭😭😭గురువుగారు తిరుపతి మూర్తి గారి వల్ల నష్టపోతే 😭😭😭భారతి శంకర పీఠం వల్ల మోసపోతే 😭😭😭😭ఎవరికి చెప్పుకోవాలి 😭ఏ తంత్రం చెయ్యాలి 😭😭😭😭😭నాలాగున ఎంతమంది మోసపోయారో 😭😭😭😭😭😭
@savarampadmavathi15246 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@K.madhuvishnuSingh11 ай бұрын
Edhi entlo pettacha sir
@Subbalakshmi-q9j10 ай бұрын
Chala baa ga chepparu guruvugaru....kani daggara kalapa leka pothe Mari dentlo kalapali....
@mbhanu3154Ай бұрын
Kotta. Prayogam. Vammo
@kamwshwarie3121Ай бұрын
గురువుగారు మీరు పండితులు కాబట్టి మీరు మంత్రాలు చదివారు మాలాంటి వాళ్ళకి మంత్రాలు రావు కదా నేనేం చేయాలి
@hyderabadinproperty49917 ай бұрын
Gurugariki namaskaralu🙏🙏🙏Mantra record pettandi pls