Guruvugari namzskaralu. Kadam pushpaku ante emiti.
@hymavathia280 Жыл бұрын
Manchi matalu chebuthunaru good god bless you
@KondruAruna-pd5ek Жыл бұрын
Chaala baaga chepparu guruvu gaaru
@Toxic18_5 Жыл бұрын
Chala manchi vishayalu theliyajestunnaru swami🙏🙏
@lavanyakollapuram8990 Жыл бұрын
గురువు గారికి నమస్కారము నాకు బాగా కావలసిన వ్యక్తి చాలా సన్నిహితుడు జాండీస్ కారణంగా హాస్పిటల్లో ఉన్నాడు రేపు మధ్యాహ్నం సరికి ఎండోస్కోపీ చేస్తారంట అసలు బతుకుతాడో లేదు అనుకుంటున్నారు అందరూ ఆయన ఆరోగ్యం బాగు పడాలి అంటే ఏదైనా మంత్ర సాధన చేయాలి తెలుపగలరు
@sreelathagujala430 Жыл бұрын
Mruntunjaya mantram patinchandi
@lavanyakollapuram8990 Жыл бұрын
@@sreelathagujala430 tnq so much
@vinayreddy9153 Жыл бұрын
మృత్యుంజయ మహా మంత్రం హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం జపించండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్లి సింధూరం గాని కుంకుమ అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ధరింపజేసి స్వామిని ప్రార్థన చేసుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
@lavanyakollapuram8990 Жыл бұрын
@@vinayreddy9153 చాలా కృతజ్ఞతలు గురువుగారు మీ తరఫున కూడా భగవంతుడిని వేడుకోండి ఆయన కి ఏం కాకుండా ఉండాలని ఎందుకంటే ఆయన చాలా మంచివాడు ఇంకా పెళ్లి కాలేదు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించండి గురువుగారు
@venunallamilli1545 Жыл бұрын
Thala palam USr ashramam
@choudaramkishan1605 Жыл бұрын
Namaskaram guruvu garu miru chupinchina kabhandha pushupalu ma inti daggara unnai ma intlo Lakshmi Devi pettvacha
@SatyaPrasannaReddy Жыл бұрын
Thankyou so much guruvu garu chala manchi vishayalu chepparu🙏🌹
@STariniammaReddy2 ай бұрын
So sweet chaparu 🙏🙏🙏
@KodiboinaRajeshwari Жыл бұрын
Pranamlu guruvu garu
@lakshmiNarayana77713 Жыл бұрын
Amma Gurichi Chala Chakkaga vivarinchi Nanduku Dhanyavadaku Swamy Garu
@Venkatasudhamanda Жыл бұрын
🙏 Amma eala unnaru Andi me video chusi baga eadchanu nenu kuda me bada chusi naku Amma leru ee madhya ne nanna kuda chanipoyaru Amma nu happy g chusukondi ee video chala bagundi 🙏❤️👌
@devitaneeru4763 Жыл бұрын
Nameste guruvu garu morning mi video chuste chala happy ga untadi
@vinayreddy9153 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏
@lavanyakollapuram8990 Жыл бұрын
గురువు గారు నమస్కారాలు మీరు ఇంతకుముందు ఓ వీడియోలో చెప్పినట్టు మా ఇంట్లో ఎలాంటి పూజలు వ్రతాలు ఎవరు చేయలేదు కానీ ఇప్పుడు నేను చేసుకుంటున్నాను అలాగే కామాక్షి దీపం ఎలా పెట్టుకోవాలి కొత్తది తీసుకున్నప్పుడు ఎక్కడ తీసుకోవాలి ఎలాంటి దీపం తీసుకోవాలి సమగ్రంగా ఒక వీడియో చేయండి శ్రీ గురుభ్యోనమః ఓం నమో వెంకటేశాయ
@neerusart1131 Жыл бұрын
kzbin.info/www/bejne/mJ69Zoh7gq92aKM kadhambam puvvulu to chesina pooja
@shivalalli953 Жыл бұрын
గురువు గారికి నమస్కారములు చాలా చాలా సంతోషం గురువుగారు చాలా మంచి విషయ లు చెప్పారు ధన్యవాదములు
@RajuRaju-kw2rr Жыл бұрын
Chala manchi visayalu chepparu Guruvu garu Dhanya vadhamulu 🙏🙏🙏
@sathaiahkambampati5545 Жыл бұрын
Thank you Guruvu garu, me laga evaru cheppaledu.
@harshasivamani4088 Жыл бұрын
Guruvugaru aardhika ibbandulaku remedy cheppara
@swethachokkalla9944 Жыл бұрын
🙏🙏🙏 guruvu garu pratiroju miss avvakunda chusthanu
@kalyanachakravarthy3942 Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ధన్యవాదములు గురువుగారు 🙏
@vijayalakshmi987 Жыл бұрын
గురు గారికి నమస్కారం andi 16 somavarala puja video cheyandi mi puja videos anni bagunnayandi 🙏🙏
@harinichinnu98 Жыл бұрын
ధన్య వాదాలు గురువుగారు 🙏
@ramadevi3336 Жыл бұрын
Om namo Venkateshaya Namaskaram guruvu gaaru 🙏🙏🙏🙏🙏
@sumar2506 Жыл бұрын
Gurugale 🙏 adikamasada bagge thilisikodi gurugale om namo vikateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@shivashankar5517 Жыл бұрын
Dhanyavadalu guruvugaru 🙏
@budativenkateswari2561 Жыл бұрын
Guruvu Garu meku Chala danyavadalu 🙏
@neerusart1131 Жыл бұрын
Kadhambam puvvulu to nenu pooja chesanu so happy bilwa chettu kuda undi 😍😍
@genjilikhitha7885 Жыл бұрын
Namaskaram Guruvu garu🙏🙏
@venkateshayyagarla7624 Жыл бұрын
swami peli gurunchi vedio cheyadi swami
@manju1303 Жыл бұрын
Namasthe guruvu garu
@ImranKhan-s5c7v Жыл бұрын
Nenu muslim .Allah and god Vishnu idharu okate sir .nenu oka problem kosam roju namaz chesanu aroju Saturday chala educhukuntu padukunanu "kala lo venkateswara swamy vacharu nato matladaru na problem teripothundi le Ani cheparu .swamy meru venkateswara swamy kada ani adiganu swamy navutu nene Allah ,nene Venkateswarudu ,nene sarvam unadi ani cheparu " .god chepinatlu na problem 2 days teripoyindi .memu roju namaz chestundi venkateshwara swamy ke .Allah and Vishnu okate sir andariki e msg chepandi sir.
@KamalaMurugesh-y3c Жыл бұрын
Swami pranaamaalu
@pravallikareddy5666 Жыл бұрын
Namaskaram panthulu garu Subramanya swamy ki panchamrutha Abhishekam chesetappudu a manthram anukovali Video cheyandi panthulu garu Iam waiting for your video panthulu garu
@rudraunmeshkrishna9270 Жыл бұрын
Namaskarm guru garu......... Sri matrey namaha....... Guruvu garu manam depanthalu okka plate loo pedtham kadhandi ayyithe aa plate loo padina nunne(oil) em cheyyali Andi mala manam aa oil ni use cheyyocha deppam loo....... Plz guruvu garu reply ivvandi
@sathaiahsathish3001 Жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🌺🌺
@jayamallu3701 Жыл бұрын
Sir pregnant lady Varahi kavacham Varahi Stotram daily Chadavacha andi 🙏
@vinayreddy9153 Жыл бұрын
చదువుకోవచ్చు తల్లి చాలా శుభప్రదం అమ్మవారు మీకు ఒక కవచం గా నిలుస్తుంది
@jayamallu3701 Жыл бұрын
@@vinayreddy9153 tq sir replay eicharu. 🙏
@Sai_priyanka Жыл бұрын
స్వామీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక బిల్వ మొక్క ఎంతో ప్రేమతో పెంచినారు అది పెద్ద చెట్టు అయింది ఇప్పుడు.. మా అమ్మ నాన్న శ్రావణ,కార్తీక మాసాల్లో విశేష పూజలు, దీపారాధనల తో మరియు ప్రతి నిత్యం శివార్చన కు ఉపయోగిస్తూ ఉండేవారు.. ఒక పూజారి వారిని మా ఇంటి కి ఆహ్వానించినపుడు ఆయన ఆ బిల్వ వృక్షం తీసివేయాలి అని ఇళ్ళల్లో ఇలాంటి దేవ వృక్షాన్ని పెంచకుడదని ,ఒక మంచి రోజు చూసి పసుపు,కుంకుమ వేసి కొబ్బరి కాయ కొట్టి ఆ చెట్టును కొట్టివేయందని,ఇంకా ఏవో చెప్పినారు.. దాదాపు 90సంవత్సారాలు వయసు గల మహా పురోహితులవారు ఆయన.. ఆయన మాట శిరసావహించి మారేడు చెట్టు తీసి వేసినారు మా వాళ్ళు..వేరే ఉపాయం లేదా అయ్యవారు అని అడిగితే లేదని చెప్తూనే మీ ఇష్టం తీసేస్తే మంచిది అన్నారు..ఏం చేస్తాం ..చాలా చాలా బాధేసింది...😢 మీరేమో ఇలా చెప్తున్నారు..
@vinayreddy9153 Жыл бұрын
మా ఇంటి ముందర తొలసి చెట్టు బిల్వవృక్షం రెండూ కూడా ఉన్నాయి అయితే తులసి చెట్టును కూడా తీసేయాలి కదా అది దేవతా వృక్షం మే కదా చాలా మంది గ్రంధాలు చదవకుండా ఏవేవో నోటికొచ్చింది చెబుతూ ఉంటారు చాగంటి గారు కూడా బిల్వవృక్షం ఇంటి దగ్గర పూజించడం చాలా శుభప్రదమని ఉపన్యాసంలో చెప్పారు బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అని బిల్వాష్టకం లో ఉంటుంది శివపురాణంలో బిల్వ వృక్షాన్ని చూస్తేనే పుణ్యం ముట్టుకుంటే పాపాలు నశిస్తాయి కాబట్టి బిల్వవృక్షము ఇంటి ముందర ఉండడం చాలా శుభప్రదం ఓం శ్రీమాత్రే నమః 🙏
@Sai_priyanka Жыл бұрын
@@vinayreddy9153 అవునండీ నేను కూడా విన్నాను చాగంటి వారి ప్రవచనం ఇంకా ఇద్దరు ముగ్గురు చెప్పడం కూడా విన్నాను... కానీ మా ఊళ్ళో ఏళ్లుగా పెళ్ళిళ్ళు,పూజలూ చేపిస్తున్న పెద్ద అయ్యవారితో అలా ఏం చర్చించలేము కదా.. ఒక doctor దగ్గరికి పోయి వేరే doctor గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో reaction అలానే ఉంటుంది ఈ పురోహితులతో కూడా.. ఏం చేయలేం కదండీ.. చెట్టు కొట్టేసిన మాట వాస్తవమే కానీ మళ్ళీ కాండం మొదట్లో మారేడు చిగుర్లు వస్తుండటం తో తిరిగి మళ్ళీ పూజ స్టార్ట్ చేశారు మా parents.. వాళ్లు కూడా దేవుడి దయవల్ల realise అయ్యారు ఈసారి కొట్టేసే ప్రసక్తే లేదంటున్నారు.. ఈ లోపు mind లో ఉన్న చిన్న చిన్న doubts కూడా ఈ స్వామి వారి ప్రవచనాల వల్ల నివృత్తి కూడా అవుతున్నాయి..🙏🙏
మహాలక్ష్మి అష్టకం చదవండి పొద్దున్నే మూడుసార్లు సాయంకాలం మూడుసార్లు విడిచిపెట్టకుండా 41 రోజులు చదవండి చిన్న స్తోత్రం అందరూ చదవచ్చు ఆవునెయ్యితో దీపాలు వెలిగించండి చిన్న కలకండ 41 రోజులు నివేదన చేసి దాన్ని మీరు ప్రసాదం గా తీసుకోండి అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరం తో అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యండి వీలుంటే కనకదార కూడా చదవండి తప్పకుండా లక్ష్మీ కటాక్షము 41 రోజుల్లో కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమః
@samathasandhaveni8746 Жыл бұрын
@@vinayreddy9153 chala sathosham guruvu garu 🙏🙏
@kalidindirajesh1811 Жыл бұрын
🙏🙏 gurvgaru
@vjkyadav5304 Жыл бұрын
Dhanyavadamulu guruvugaaru 🙏🙏
@Radhakrishna-e7n5p Жыл бұрын
Guruvugaru 16 somavarala vratham ela cheyali video cheyyandi
@vinayreddy9153 Жыл бұрын
తొందర్లోనే వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@gouthamigouthami2072 Жыл бұрын
Guru garu ayyappa pooja pradashana women cheyavacha please tell mee
@gavalasrivani1389 Жыл бұрын
Charma vyadi taggadaniki em cheyyali
@lakshmivadamodula6720 Жыл бұрын
Namaskaaram guruvu garu nenu emanukunna jaragatam ledu.enta aadaayam vachina vachindi vachinatle potundi enta kastapadutunna falitam undatam ledu.anukunnavi emi jaragatam ledu chala chala kasta padutunnanu.yedyna parihaaram unte cheppandi plzzz guruvu garu
@vinayreddy9153 Жыл бұрын
ప్రతి నిత్యము ఉదయము సాయంకాలము మహాలక్ష్మీ అష్టకము చిన్న స్తోత్రం ఒక నిమిషం పడుతుంది ఉదయం మూడు సార్లు సాయంకాలం మూడుసార్లు చదవండి మహాలక్ష్మి అష్టోత్తరం చదివి వీలుంటే అమ్మవారికి కుంకుమార్చన చేయండి ముఖ్యంగా ఆవునేతి దీపాలను నలభై ఒక్క రోజు విడిచిపెట్టకుండా అమ్మవారికి వెలిగించి కలకండ చిన్న ముక్కను నివేదన చేయాలి తప్పకుండా ఫలితం ఉంటుంది
@lakshmivadamodula6720 Жыл бұрын
@@vinayreddy9153 okavela edyna atankam vachi depam pettadanikii velukakapote malli conteniue cheyavacha .leda malli modatinundi modalu pettala kasta teliyacheyandi guruvu garu
@OMKARJEWELLERS93 Жыл бұрын
ఇంట్లో బిల్వ వృక్షం పెంచు కోవచ్చ అండి ఏ ప్లేస్ లో పెట్టి పెంచుకోవాలి చెప్పండి
@sreelathagujala430 Жыл бұрын
Esanyamlo
@gurrampremsai9085 Жыл бұрын
Guruvu garu ma entlo bilva chettu 6&7years nudi undi aa akulu kosi shivuni ki Laxmi ammavari ki pettedanni kani eppudu 1year nudi chettu motham andipoindi alage undi eguru veyyatledu a roju tiyali tisetappudu amaina cheyala thisina tharuvatha em cheyali please cheppandi 🙏🙏🙏🙏🙏🙏
Guruvu garu Saturday minapappu vantakalu (idli nd dosa like) thinakudadu antunnaru idi nijama dayachesi reply ivvagalaru plz
@vinayreddy9153 Жыл бұрын
అలా ఎక్కడ పురాణాల్లో చెప్పలేదండి ఇది జనాలు పుట్టించిన పుకార్లు ఓం నమో వెంకటేశాయ 🙏
@vanimachiraju5250 Жыл бұрын
Curuvu gariki namashkaram
@lakshmidevi6113 Жыл бұрын
👍
@madhubabu4702 Жыл бұрын
నమస్తే గురు గారు తులసి కోట యెటు వైపు పెట్టాలి స్వామి
@yennimounika6906 Жыл бұрын
నమస్కారం🙏 గురువుగారు మా ఆఫీసులో నెగిటివ్ ఎనర్జీ పోవాలని చైర్మన్ రూములో ఒక గాజు గ్లాసులో నీటిని ఉంచి అందులో పసుపు వేసి నిమ్మకాయని ఉంచుతున్నాను. అదే నిమ్మకాయని రెండు రోజులకు ఒకసారి గ్లాసును శుభ్రం చేసి మళ్లీ మరల ఉంచుతున్నాను. ఇలా చేయవచ్చా సాధారణంగా నిమ్మకాయని ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి దయచేసి చెప్పగలరు.
@sivaganga7617 Жыл бұрын
🙏
@venkataramanak7777 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌼🌸🌼🌺🌼🌸🌺🌼🌸🌺🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya
@2.0hemishgarvitha42 Жыл бұрын
ధన్యవాదాలు స్వామీ🙏🙏🙏👏
@AmmuluAmmu-z6o Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sivaajichinthakindi13123 Жыл бұрын
Thank you🙏🙏🙏🙏 gurujii...
@jyothik7027 Жыл бұрын
🙏🙏🙏
@pavanpavan-we5jd Жыл бұрын
graha peda vadilincha nu le yemina cheppandi
@Sreejatho Жыл бұрын
బిల్వ పత్రాలు ఏ ఏ రోజు తీస్కోవచ్చు చెట్టు నుండి తెలియజేయగలరు దయచేసి
@saradasunnapu776 Жыл бұрын
🙏🙏🤘🤘
@angelcuty13 Жыл бұрын
Ekadasi vratham start chesaka madhyalo periods osthe ha month skip cheyala ledha em cheyali cheppandi guruvu gaaru
Swami ధనియాలు,నుగులు,జిలకర,ఆవు పాలు,పెరుగు,నెయ్యి ఇంకా కొనిటిలో అమ్మా ఉంటారు అని చెప్పారు కదా...వటినికుడ వివరించండి.ధన్యవాదాలు🙏🙏🙏🇮🇳
@vinayreddy9153 Жыл бұрын
, వాటి గురించి ఈ శ్లోకంలో చెప్పలేదు ఇది లింగ పురాణం లో ఉన్నటువంటి శ్లోకం వాటి గురించి వేరే ఎక్కడైనా చెప్పి ఉండవచ్చు ఓం నమో వెంకటేశాయ 🙏
@SampurnaLakshmi-of2rq Жыл бұрын
స్వామి హంసలు ఇప్పటికీ వున్నాయా అండీ ?🙏🙏🙏
@vinayreddy9153 Жыл бұрын
హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర ఉన్నాయి అని కొంతమంది సిద్ధ పురుషులు చెబుతున్నారు ఓం నమో వెంకటేశాయ 🙏
@PadmakK11 ай бұрын
Gavvalu. Gurinchi cheppakedhu swami
@Suma786mr Жыл бұрын
గురు వుగారుచలినైవేదనగురీం ంచీచేపండీ
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@baikadaramaraju-ov2tr Жыл бұрын
Ramaraju. Krin stor. Vaparm chpind storma chapend.
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@babychaithra Жыл бұрын
Swami.. ma akkaVenkateswara swamiki mudupu kattindi santanam kosam.. pregnancy confirm ay.. abortion ayiindi..korina korina. Thirinatle thiri velpoyindi..Swami..enduku ila jarigindi antaru
@vinayreddy9153 Жыл бұрын
ఏం జరిగినా మన మంచికే స్వామి ఇంకా మంచి సంతానాన్ని ప్రసాదించాలని దీన్ని తొలగించి ఉంటాడు తప్పకుండా మళ్లీ మంచి సంతానం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
@jsrrealproperties9201 Жыл бұрын
గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@usharani9084 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍👍
@ramadevichukka4375 Жыл бұрын
అయ్యగారు నేను నిన్నే నా సందేహం అడిగాను మీ ద్వారా పరిష్కారం అందుతుంది. నాకోరిక శారదా దేవి వెండి విగ్రహం తెచ్చుకున్న అడుగు బగంలో లోపలికి ఓపెన్ గా ఉంది. అలా ఉండవచ్చా. చెప్పండి. స్వామి. 🙇🙇🙇🙇🙇🙇🙇
@vinayreddy9153 Жыл бұрын
అలా ఉండకూడదు లోపల ఖాళీ ఉండే విగ్రహాన్ని పూజించడం శాస్త్ర సమ్మతం కాదు దాని లోపల లోహం నింపుకోండి లేదా బంకమట్టిని గాని సీసంతో గాని లోపల తోళ్ళు లేకుండా చూసుకోండి ఓం నమో వెంకటేశాయ 🙏
@sreelathagujala430 Жыл бұрын
Vunda koodadu
@charan2488 Жыл бұрын
Bharya ni yepudu edo okati karanam lekunda matalu antu unde husbands gurinchi, kalla neeru pettinche husbands, Dani valla jarige prabavalu gurinchi cheppendi guruvu gari, please
పెట్టుకోవచ్చు మా ఇంటి ముందు కూడా మేము బిల్వ వృక్షాన్ని పెంచుకున్నావు శివపురాణం ఏమి చెబుతోందంటే బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం బిల్వాష్టకం లో ఉంటుంది బిల్వ వృక్షాన్ని ప్రతినిత్యము చూడడమే పుణ్యం ముట్టుకుంటే పాపనాశనం దేవుడికి సమర్పిస్తే చాలా శుభప్రదం అని పురాణాలు చెబుతున్నాయి