గురువు గారికి ధన్యవాదాలు. స్వామి స్నానం గురించి అన్నీ చాలా బాగా చెప్పారు నాకు ఒక చిన్న డౌట్ అమావాస్య పౌర్ణమి రోజులలో కూడా తల స్నానం చెయ్యవచ్చు నా? అలాగే కొందరు అమావాస్య రోజు దేవుడి మందిరంలో శుభ్రం చేసుకుంటారు అది అది ఎంతవరకు కరెక్టో స్వామి మామూలుగా అయితే చాలామంది అమావాస్య రోజు తలస్నానం దేవుడి మందిరం శుభ్రం చేయకూడదు అంటారు. ఏ ఏ రోజులలో దేవుడి దేవుడి మందిరం ను శుభ్రం చేసుకోవచ్చు చెప్పగలరు 🙏
@vinayreddy9153 Жыл бұрын
అమావాస్య రోజు పౌర్ణమి రోజు కూడా మగవాళ్లు తలకు స్నానం చేసి దేవుడుకి ఆరాధన అనేది తప్పకుండా చేయాలి అమావాస్య రోజు పూజా మందిరమును శుభ్రం చేయక పోయినా పర్వాలేదు పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా శుద్ధి చేసుకొని దైవారాధన చేసుకుంటే చాలా శుభప్రదం ఓం శ్రీ మాత్రే నమః 🙏
Chala baga nak prati roju tala pi water to snam cheste pooja pi dhynam cheleka potanu chala mandi you tube video chepaaru adavalu cheyakudadhani but miru chepinate
@sathyagurrala6859 Жыл бұрын
ఒక్క విషయం గురువుగారు..మా ఇంట్లో గూడులో దేవుడి పటాలు పెట్టి పూజ చేసే వాళ్ళం.అది కొంచెం హైట్ వుంది అని , గూడు కింద అంటే( నేల మీద ఒక ఇటుక వరుస తో అరుగు లా పెట్టుకున్నాము,) అరుగు మీద కొన్నాళ్ళు పూజ చేశాం.అరుగు మీద చాలించి మళ్ళీ గూడులో పెట్టుకున్నాం.అరుగు తొలగించాలి అనుకుంటున్నాం..ఎలా చేయాలో మీరే చెప్పండి..గురువు గారు🙏🙏
@subbaraokonjarla-ls8sl Жыл бұрын
గురువు గారు మంచి విషయాలు చెప్పినందుకు నమస్కారం 🙏🙏🙏
@divyasriofficial1067 Жыл бұрын
Nice message
@rajeswarireggam5314 Жыл бұрын
Baga chepparu guruvugaru danyavadalu
@sumar2506 Жыл бұрын
Namaskaralu gurugale om namo vikateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@PrameelaSunkireddy-pv4lf Жыл бұрын
గురువుగారు నమస్కారములు గురువుగారు
@Sri-yb4jo4 ай бұрын
Shekhand చాలా పాత పద్ధతి స్వామి , ఇప్పుడు స్త్రీ పురుష భేదం లేకుండా కౌగిలించుకుంటే నే ఆఫీసు లో respect ఇస్తారు
@boyakarthik74898 ай бұрын
Guruji chala baga chepthunnaru nenu meeru cheppinatlu follow chesthanu om namo Jay Shri Ram
@vasundharagadepalli8962 Жыл бұрын
Namste guruji.
@hemalathaelisabeth34988 ай бұрын
Yess ayyagaru Friday thalanti shaam cheyyodhuga
@channamolarenukadevi92667 ай бұрын
Swami guruvaram Ada vallu snanam cheyavacha guruji
@karunakarkkr8754 Жыл бұрын
Tq swami
@craft_i_mets41959 ай бұрын
స్వామి, మాగవారు దీపారాధన చెయ్యని కర్మమ్ లో ఎమి చెయ్యాలి
namahshivaya......... Guruvu garu manam depanthalu okka plate loo pedtham kadhandi ayyithe aa plate loo padinapoyyina or karipoyyina nunne(oil) ni em cheyyali guruvu garu
@monapatimadhavi7756 Жыл бұрын
Barya barthalu kapuram chasina taruvata head bath chasi puja chayala
@SatyaveniPappula4 ай бұрын
Guruvu gariki munduka namaskram.sir nenu Monday.sivayyaku Thursday baba ku friday durga ammavariki Saturday venkateswara swamiki chala estanga pooja chesukuntanu Andi. e four days headbath chestanu .kani ala days gadichekodhi chala ekkuvaga talanoppi vastundi em cheyali miru cheppinattu okkaroju cheste saripothunda.edi nityadiparadana chesevallaki varthistundeme ani adugutunnanu guruvrugaru naku solution cheppandi.guruvugaru
@@vinayreddyharikathalu6658 ok thank you so much guruv garu
@gmrao170 Жыл бұрын
Jai guru Dev
@KamalaMurugesh-y3c Жыл бұрын
Pranaamaalu swami maayandu dayatho saraswathidevi sodasopachaara pooja video pettandi swami
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా సమయం చూసుకొని దాని గురించి ఒక వీడియో చేసుకుందాం ఓం నమో వెంకటేశాయ 🙏
@arunanuka2719 Жыл бұрын
Guruvu garu chala Baga chepparu Ma intiki nara drishti Baga vundi deeniki pariharam cheppandi plz 🙏🙏
@lalithamazumdar2137 Жыл бұрын
😊
@KavithaAdusumalli3 ай бұрын
👃👃👃👃
@snehagadavena571 Жыл бұрын
Namaste guru garu mare entlolalita devi poto Enka rajarajeshware devi poto entlo unte adavaru roju talasnanam cheyalaandi
@vinayreddy9153 Жыл бұрын
రోజూ తల స్నానం చేయవలసిన అవసరం లేదు మాంసాహారం భుజించడం అటువంటి మరుసటి రోజు దాంపత్య జీవితాన్ని కొనసాగించిన మరుసటి రోజు రజస్వల దోషాలు ముగిసిన రోజు దహనసంస్కారాలు కి వెళ్లి వచ్చినటువంటి రోజుల్లో తప్పకుండా స్త్రీలు తలస్నానం చేయాలి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@hemalathaelisabeth34988 ай бұрын
మంగలవరం అమంగలం amtaru kadha mari cheyavachaa andi shnanam
Chaaturmaasa vratam video cheyandi guruvu garu. June 29 nunchi modalu kanuka twaraga teliyacheyagalaru Om namo Narayanaaya
@vinayreddy9153 Жыл бұрын
చాతుర్మాస వ్రతము గృహస్థులు చేయడం చాలా కష్టం నాలుగు నెలలు బ్రహ్మచర్యం పాటించడం మరియు మాంసాహారం భుజించడం మానేయాలి అదేవిధంగా ఆకుకూరలు పాలు ఇవన్నీ భుజించరాదు భూశయనం అంటే నేలమీద పడుకోవాలి వేరే ఊరు తిరగడానికి వెళ్ళకూడదు చాలా కఠినమైన నియమాలు ఉంటాయి అందుకోసం గృహస్థులు చేయడం చాలా కష్టము అందుకే ఆ వీడియో చెయ్యలేదు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@usharani2144 Жыл бұрын
Swamy ma varu talaki neellu posukoru talaneppi vastundi ani kani deepamu pedataru mari adi tappa nennu udayamu pedatanu aa taruvata atanu pedataru mari emi seyali plese cheppandi
వారాహి దేవి దీక్ష పుచ్చుకున్నట్లు అయితే కేశ ముండనం అంటే వెంట్రుకలు తీయరాదు గోర్లు కూడా తీయరాదు దీక్ష ముగిసే వరకు మామూలుగా పూజ చేసుకుంటున్నట్లు అయితే కటింగ్ చేసుకొనవచ్చును తప్పులేదు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@gokedapavani6592 Жыл бұрын
గురువుగారు మరి కార్తిక మాసం,ధనుర్మాసం చేసేవాళ్ళు నెల రోజులు కూడా ఆడవాళ్ళు తలకి స్నానం చెయ్యాలి అంటారా లేక చెయ్యకపోయినా పర్వాలేద
@vinayreddy9153 Жыл бұрын
మాంసాహారం భుజించక పోతే దాంపత్య జీవితాన్ని గడపక పోతే తల స్నానము చేయక పోయినా పర్వాలేదు దేహ స్నానం చేసుకుని మార్జనము చేసుకుని పూజ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@gokedapavani6592 Жыл бұрын
అలాగే గురువుగారు మంగళవారం,శుక్రవారం తలని రుద్దుకోకుడదు అని అంటారు అది నిజమేనా
@vinayreddy9153 Жыл бұрын
@@swatiraparthy1770 సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్లకోసం దేవుడి ఆరాధన చేసుకునే వాళ్ళ కోసం ఈ విషయాలు చెప్పబడింది మీరు స్నానం చేయడం చేయకపోవడం మీ ఇష్టం
@lakshmidhana4906 Жыл бұрын
Swamy Friday ladies thala స్నానం cheyakudadu antaru. Mari meeru mathram Friday cheyali antaru ela swamy
@vinayreddy9153 Жыл бұрын
గురువారం రోజు మాంసం భుజించ కపోతే గురువారం దాంపత్య జీవితం కొనసాగించక పోతే శుక్రవారం రోజు మామూలు స్నానం చేసి పూజ చేసుకోవచ్చు కానీ దాంపత్య జీవితం కొనసాగించిన మాంసాహారం భుజించిన తప్పకుండా శుక్రవారం తల స్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు అని భావం ఓం శ్రీ మాత్రే నమః 🙏
@hemalathaelisabeth34988 ай бұрын
Thala shnanam veru thala anti shanam veru
@hemalathaelisabeth34988 ай бұрын
Friday sunday thinodhu sis nonvege but andharam sunday tintam
Guruvu Gary pooja gadini a rojulalo subrham chysukovli
@chinnababu512 Жыл бұрын
Daily chadavalsena manthalu chapandi guruvu garu
@nadakadutisaiduluvarama1089 Жыл бұрын
Guruvu garu nenu enumu ku sambandinchina motor vyaparam chestunanu, Monday and saterday okaputa bojanam chestunanu,,, vyaparam abhivrudi kavalante em cheyali guruvu garu,, entlo thala ea dikkuna petti nidrinchali plz reply evvandi guruvu garu
@vinayreddy9153 Жыл бұрын
దక్షిణం వైపు తల ఉంచి పడుకుంటే చాలా శుభప్రదం కుదరకపోతే పడమర వైపు కూడా తల పెట్టి పడుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్తరం వైపు తలపెట్టి నిద్రించ కూడదు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@navaneethareddyk1189 Жыл бұрын
Guruvugaaru Friday roju devudi photos clean cheyocha cheyakudada cheppandi guruvugaru..... Nenu every Friday chestanu but konthamandi Friday roju devudi photos clean cheyoddani cheptunnaru... Edi nijam cheppandi guruvugaaru🙏🙏
@poornabharathi273 ай бұрын
Tie friday assala patalani clean cheyaludadu and vaatini kadapakudadu and.......aaa rendu rojulu devudu gadini kuda shubram cheyakudadu.......
కొబ్బరి దీపం ఏ విధంగా పెట్టాలి దాని గురించి ఆరోగ్యం బాగా లేకపోతే కూడా పెట్టవచ్చా కొబ్బరి దీపం ఏ విధంగా పెట్టాలి ఇస్తరాకుల పెట్టవచ్చా గుడిలో దీపం కొండెక్కితే తర్వాత ఆ కొబ్బరిని ఏం చేయాలి గుడిలో దీపం పెట్టి వదిలేసి రావచ్చా అక్కడే
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసి అందిస్తాం ఓం శ్రీ మాత్రే నమః 🙏
@ramasri7747 Жыл бұрын
గురువు గారు మరి మహిళలు వారం కి 4 రోజులు దీపారాధన చేస్తే తల సనం చేయాలి కాదా గురువు గారు
@shailajakuntla8976 Жыл бұрын
Guruvu gaaru maaku iddaru adapillalu vaallaki month vchinappudu vaallani muttukunna valla battalu vuthikina naarmal snanam Chesi deepaaraadhana cheyavaccha sir
@vinayreddy9153 Жыл бұрын
చేసుకోవచ్చు తల్లి తప్పులేదు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@shailajakuntla8976 Жыл бұрын
Tq guruvugaaru
@chandupolavarapu7604 Жыл бұрын
Navaratrulu chesinappudu every day thala snanam cheyala (streelu).....
@vinayreddy9153 Жыл бұрын
దాంపత్య జీవితం సాగించినట్లయితే తప్పకుండా తల స్నానం చేయాలి లేకపోతే మామూలుగా స్నానం చేసుకుని మార్జనం చేసుకొని అమ్మవారిని పూజించ వచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@bhaskark2222 Жыл бұрын
Swami, prana prathishta Mantram and vidhanam oka video dhayachesi pettandi.
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందర్లోనే దాని గురించి ఒక వీడియో చేసి అందిస్తాం ఓం శ్రీ మాత్రే నమః 🙏
@chkalyyaan1005 Жыл бұрын
All Hindus Be United and Vote BJP to save Sanathandaram
@rajanikaza5506 Жыл бұрын
ఆడవారు నిత్యం పూజ కోసం రోజు తల స్నానం చేస్తే దోషమా నిత్య పూజ లో ఆడవారు దర్బా సనం వాడవచ్చా తెలుపగలరు
@gokulkadapa1875 Жыл бұрын
Namaskaram Guruvugaru 🙏💐👌
@tammanagaraju5819 Жыл бұрын
Swami nanduri garu py snanam chesi ayina adavallu deepam pettavachu antunnaru meeru emo tappakunda talaki cheyyali antinnaru sastralalo unnadi okate ayinattu ayite andaru okela cheppali kada okkokaru okala cheptunte edi patinachalo teliyatam ledu swami samanyulaku confuse ga untundi ela swami
@vinayreddy9153 Жыл бұрын
నిజమే పై స్నానం ఎప్పుడు చేయాలి మాంసాహారం తినకుండా ఉంటే దాంపత్య జీవితం గడపకుండా ఉంటే శరీరం చెమట వాసన రాకుండా శుభ్రంగా ఉంటే పై స్నానము మార్జనము చేసి కూడా దీపారాధన చేసుకోవచ్చు కానీ మాంసాహారము భుజించిన దాంపత్య జీవితాన్ని గడిపిన బయట చెప్పులు వేసుకొని తిరిగి ఇంటిలోకి వచ్చి స్నానము చేయకుండా పూజామందిరంలో కి వెళ్ళవచ్చా ఒకసారి మీరే ఆలోచించుకోండి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@saravananbalakrishnan9832 Жыл бұрын
Guruvugaru ma abbai jee advance rank ravali ani mudupu katti vadu sani varam vakka poddulu nista pooja chesinadu kani rank raledu
@vinayreddy9153 Жыл бұрын
ఏమి బాధ పడవలసిన అటువంటి అవసరము లేదు భగవంతుడు ఇంకొక రూపములో ఎలాగైనా రక్షిస్తాడు ఎవరికి ఏది ఇవ్వాలో భగవంతుడికి తప్పకుండా తెలుసు కదా ఓం శ్రీ మాత్రే నమః 🙏
@saravananbalakrishnan9832 Жыл бұрын
@@vinayreddy9153 🙏🙏🙏🙏🙏
@rohitpathepuram8939 Жыл бұрын
thala snanam annaru ...ee taram lo tala snaanam ante shampoo petteyyadame...roju shampoo pettalem kada...kanuka guruvarya...daya chesi tala snaanam ante uddesam emiti...kevalam neellu thala painunchi posukuni cheyavacchuna...telapagalaru
@spriyatvs Жыл бұрын
R u brahmin or reddy sir?
@PadmavathiSama Жыл бұрын
😅
@yasaswiniyeduguru40599 ай бұрын
Me phone number evade Swami
@kaladar5377 Жыл бұрын
గురువు గారు.... ప్రతీ రోజు తల స్నానం చేయడం ద్వార వెంట్రుకలు పలుచబడుతాయి కాదా ??? వారానికి రెండు సార్లు చేస్తాను అది బుధవారం ,, శనివారం .... కాళ్ళల్లో గురుడు , శని ఉంటారు కాదా అయితే స్నానం ముందు కళ్ళతో ప్రారంభించాల . చెప్పగలరు ...
@vinayreddy9153 Жыл бұрын
అవును కాళ్ళ మీద నీళ్లు పోసుకున్నట్లు అయితే శని దోషం ముందుగా తొలగిపోతుంది ఆ తరువాత శరీరం పైన రెండవ జగ్గు తో నీళ్లు పోసుకుని మూడవసారి తలమీద నీళ్ళు పోసుకొని స్నానం చేస్తే శుభప్రదం ఓం శ్రీమాత్రే నమః 🙏