లక్ష్మీ గణపతి స్వామి దేవాలయం పెనుమంట్ర |

  Рет қаралды 367

సనాతన ధర్మం

సనాతన ధర్మం

Күн бұрын

పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర గ్రామములో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి ఆలయం , ఎవరైనా ఈ ఆలయం దర్శనమ్ చేసుకోవాలి అనుకుంటే కింద #comment చేయండి, అలాగే ఈ #పెనుమంట్ర గ్రామము వాళ్ళు ఎవరైనా ఈ #video చూస్తూ ఉంటే ఈ ఆలయ విశేషాలు ఏమైనా ఉంటే కింద తెలియచేయగలరు, #ఆలయ_సమయాలు మరిన్ని విషయాలు &విశేషాలు తెలుపగలరు,
సంపూర్ణ రామాయణము,శ్రీ గురుచరిత్ర అలాగే ఇలాంటి ఆలయాలు స్థల పురాణాలు తెలుసుకోవటం కోసం ఈ channel subscribe చేసుకోండి,
అలాగే మీ బంధు మిత్రులకు షేర్ చేయండి ‪@sanatanadharmam01‬
సనాతన ధర్మం whatsapp channel:-
whatsapp.com/c...
శ్రీమద్రామాయణము బాల కాండ: • శ్రీమద్రామాయణము బాల కాండ
శ్రీమద్రామాయణము , సుందరకాండ: • శ్రీమద్రామాయణము , సుంద...
కార్తీక పురాణము: • కార్తీక పురాణము
శ్రీ గురు చరిత్ర: • శ్రీ గురు చరిత్ర
#andhrapradesh #westgodavari #telugu #explanation #sanatanadharmam #సనాతనధర్మం #తెలుగు #trending #viralvideo #devotional #bhakti #dailyramayanam #trending #trendingvideo #treanding #yttrending #ytvideo #ytviral #temples

Пікірлер: 3
@kalagalalitha2112
@kalagalalitha2112 13 күн бұрын
Ome sri lakshmi ganapathaye namaha
@ksnmurthy4447
@ksnmurthy4447 3 күн бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ గణపతి శారదా గురుభ్యోన్నమః 🙏. పెనుమంట్ర - పెనుగొండ places ఒక్కటేనా అండి. దేవాలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంది అండి. నమస్కారములు.
@sanatanadharmam01
@sanatanadharmam01 3 күн бұрын
కాదు అండి, పెనుగొండ వేరు పెనుమంట్ర వేరు, పెనుగొండకి దగ్గరలోనే పెనుమంట్ర, ధన్యవాదములు,ఇలాంటి మరిన్ని కోసం ఈ ఛానెల్ ను subscribe చేయండి, i అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని మీ బంధు మిత్రులకు ఈ వీడియో షేర్ కూడా చేయండి
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19