విశేష 'శుక్రవార అభిషేక కైంకర్యం ‘ |

  Рет қаралды 139,301

Ananda Nilayam

Ananda Nilayam

Күн бұрын

Пікірлер: 798
@varanandu3628
@varanandu3628 3 жыл бұрын
స్వామి ఓం నమో వేంకటేశాయ.. మీరు స్వామి వారికి పాద సేవ చెసుకున్నాను అని చెప్తుంటే కళ్లలో నీళ్లు ఆగడం లేదు.. దివ్య దేహం వెనక వైపు నొక్కడం లో ఏదయినా అర్థం ఉందా... స్వామి దేహం మనుషుల శరీరం వలే ఉంటుందా లేకపోతే పువ్వుల వలే సున్నితంగా ఉంటుందా.. స్వామి పాదాలు నేను నిజ పాద దర్శనం లో చూసాను.. చాలా ఉబ్బినట్టు అనిపించినది.. ఆ పాద పద్మములు మెత్తగా ఉంటాయా.. దయచేసి చెప్పగలరు.. 🙏🏻🙏🏻... మీరు అభిషేకం వెళ్లే ముందు వచ్చిన తరువాత మీ ముఖ మండలం చాలా కాంతి గా ఉంది...మీకు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
సాత్తుమొర సేవ జరిగేటప్పుడు ....ఆ సమయంలో ....అవకాశం వున్నప్పుడు అలా స్వామి వెనుక కూడా స్ప్రుశించి సేవ చేస్కుంటుంటాము.... అక్కడా సున్నితంగా మర్ధనలాగా చేస్తే స్వామికి ఉపశమనంగా వుంటుందనే భావనతో ....స్వామి వారిది స్వయంభూ దివ్య సాలగ్రామ శిలాస్వరూపం ....మెత్తగా వుండడం ....ఉబ్బడం వంటి మానవ సహజ లక్షణాలు వుండవు
@varanandu3628
@varanandu3628 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 మీరు ధన్యులు ... దివ్య దేహం మన పరిసరాల్లో ఉన్న దేనితో సమంగా ఉంటుందోనన్న కుతూహలం నాకు.. పువ్వుల వలే ఉంటుందా లేదా దూది ని పోలి ఉంటుందా లేదా మరి ఏదయినా.... దయచేసి చెప్పగలరు 🙏🏻🙏🏻🙏🏻
@varanandu3628
@varanandu3628 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 గురువు గారు మేము అజ్ణానులము.. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.. మీరు ఎంత చెప్పినా మా మది లో ఇంకా స్వామి గురించి ఎన్నెన్నో తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది.. మా మనస్సు తిరుమల లో మేము ఇక్కడ... జీవితాంతం స్వామి కి దగ్గరగా ఉండాలి అనే భావన.. మీరు మా అదృష్టవశాన దొరికిన మణి.. తప్పులు ఉంటే క్షమించగలరు.. మిమ్మల్ని మా ప్రశ్నలతో సందేహ నివృత్తి చేసుకుంటాం.. మీ పాదాలకు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sridevirudraraju6913
@sridevirudraraju6913 3 жыл бұрын
ఎంతో అద్భుతమైన అనుభూతులు కలిగించారు స్వామి మాకు 🙏🙏🙏🙏
@prabhakarvodapalli9351
@prabhakarvodapalli9351 3 жыл бұрын
🙏
@amubujji9719
@amubujji9719 Жыл бұрын
మీ విశ్లేషణంతో మేము పునీతులమైనాము స్వామి...🙏
@nagasandeepkumar3143
@nagasandeepkumar3143 3 жыл бұрын
మీ దయ వలన స్వామి వారి అభిషేకాన్ని మానసికంగా దర్శించి తరించి ఆనందించ గలుగుతున్నాము గోవింద గోవిందా
@venkatasreeram
@venkatasreeram 3 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా🙏 ఓం నమో వేంకటేశాయ🙏 ఆత్మానందం కలిగింది గురువుగారు ఈ వీడియో చూసాక😊 స్వామి ఆర్జిత సేవలు చూసే భాగ్యం కోసం నేను ఎదురుచూస్తూ వున్నాను. శ్రీ వేంకటేశ్వర కృపా కటాక్షాలు నాకు లభించాలని నన్ను మీ సహృదయంతో దీవించ వలసిందిగా ప్రార్థన🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
మనోభీష్టఫలసిద్దిరస్తు
@lakshmiparvathi8997
@lakshmiparvathi8997 3 жыл бұрын
Swamy vaari abhishekaanni pakkane vundi chusina anubhuti kaligindi swamy Meeku chalaa chalaa krutagnyatalu swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Rambabu-lw1ji
@Rambabu-lw1ji 3 жыл бұрын
శ్రీవారి శుక్రవారాభిషేకం ను మాకు దర్శింప జేసి మరియు శ్రీస్వామి వారి అనుగ్రహంను కల్పించిన మీకుధన్యవాదములు
@akhileshsriram
@akhileshsriram 3 жыл бұрын
అయ్యగారు మీ కళ్ళలో ఆహ్ ఆనందం మాకు స్పష్టంగా కనిపించింది😍😍...అందరికి త్వరలో ఆహ్ స్వామి వారి ఆర్జితసేవలలో మేము అందరం పాల్గొనే రోజు త్వరలో రావాలని స్వామి వారిని ప్రాధిస్తూ... ఓం నమో వేంకటేశయా🙏🙏🙏🙏
@kulaviews1197
@kulaviews1197 3 жыл бұрын
ఆ ఏడుకొండలవాడి అభిషేకాన్ని మాకు కన్నులకు కట్టినట్టుగా చూపించిన గురువుగారు గోపీనాథ్ దీక్షితులు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏🙏 కులశేఖర్ రెడ్డి ( శ్రీశైలం)
@arpithamadadi3342
@arpithamadadi3342 3 жыл бұрын
Mee chethulu mokkina chalu Ma lanti janmalu danyamu 🙏🙏🙏🙏🙏 aa swami ni thaki na Chetulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@pandusripathipandusripathi8793
@pandusripathipandusripathi8793 3 жыл бұрын
గురువుగారు కళ్ళకు కట్టినట్టు చూపించారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@tekudhamodararao4152
@tekudhamodararao4152 3 жыл бұрын
నమో వెంకటేశాయ, గురువుగారికి నమస్తే, స్వామి చాలా చక్కటి అనుభూతులను ఇచ్చారు మీరు వర్ణించిన అంత సేపు నిజంగా ఆ స్వామి సన్నిధిలో ఉన్నట్టు అనిపించింది ఇంతటి మహా భాగ్యాన్ని కల్పించిన మీకు మా హృదయపూర్వక ధన్యవాదములు
@nageswaraodarsinala3031
@nageswaraodarsinala3031 3 жыл бұрын
స్వామివారి అభిషేకం గురించి చెపుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది గురువుగారు.....😍😍😍😍😍😍😍😍😍😍😍ఏడు కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా 🙏🙏🙏🙏🙏
@Allgood354vlogs
@Allgood354vlogs 3 жыл бұрын
Chala baga cheparru thanks for sharing 🙏🙏🙏🙏
@sambasivaraogadde8930
@sambasivaraogadde8930 3 жыл бұрын
శ్రీ వారి నిజరూప దర్శనం చేయించారు. మీకు కృతజ్ఞతలు.🙏🙏
@surendranathareddymummadi6694
@surendranathareddymummadi6694 3 жыл бұрын
🙏ఓం నమో వెంకటేశాయ🙏. స్వామివారి సుందర దివ్య దర్శనం మీ ద్వారా మాకు కలిగినందుకు సదా మీకు కృతజ్ఞతలు దీక్షితులు గారు. మీ ద్వారా మేము నిత్యము మానసికంగా స్వామి వారి సన్నిధిలో ఉన్నట్లు అనుభూతి కలుగుతున్నది
@kumarijujjavarapu8581
@kumarijujjavarapu8581 2 жыл бұрын
ష అని ౠ
@MEEMANATIRUMALA
@MEEMANATIRUMALA 3 жыл бұрын
Chala goppa vishayam అద్భుతమైన వీడియో
@boragalathirumala1317
@boragalathirumala1317 3 жыл бұрын
స్వామి అభిషేకం గురించి మీరు ఎంతో అద్భుతంగా వర్ణించారు, ఉద్విగ్నంగ కళ్ళల్లో నుంచి నీరు వస్తుండగా ఆద్యంతం వీక్షించాము స్వామి, ఇంతటి మహాభాగ్యం కలిగించిన మీ పాదాల కు నమస్కారం, OM NAMO VENKATESHAYA 🙏🙏🙏🙏🙏🙏🙏
@lalithalalitha3093
@lalithalalitha3093 3 жыл бұрын
స్వామివారి శుక్రవారం అభిషేకం కళ్ళకు కట్టినట్టుగా తమరు చూపించారు. ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🌼🌺🌸👌👍🌼🌺
@sricreations2734
@sricreations2734 3 жыл бұрын
మీరు ధన్యులు స్వామి. ఆ దివ్య మంగళ స్వరూపమును స్వయంగా గా అభిషేకం చేయడం మీ జన్మ జన్మల పుణ్యం స్వామి 🙏🙏 మే‌ము అందరం ఆయురారోగ్యాలతో సకుటుంబ సమేతంగా చల్లగా ఉండాలని, ఆ స్వామి ని ధర్శించుకనే భాగ్యం తొందరలో కలగాలని ఆ స్వామి ని మా తరుపున వేడుకోండి స్వామి 🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
మన అందరిపై శ్రీ స్వామి పరిపూర్ణ అనుగ్రహం తప్పక వుంటుంది
@adilakshmi6516
@adilakshmi6516 3 жыл бұрын
Yemi maa bhagyamu.swami.Om namo Venkateshaya 🙏🙏🙏
@hemanthallepuhemanthallepu2616
@hemanthallepuhemanthallepu2616 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసాయ గురువు గారు మీరు చాలా అదృష్టవంతులు స్వామివారి దర్శనం చాలా దగ్గరగా ఉండి చేసుకున్నారు స్వామి వారికి సేవ కూడా చేసుకున్నారు.మేము చాలా అదృష్టవంతులు మీకు ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏
@chinthachowdappa5790
@chinthachowdappa5790 3 жыл бұрын
Swami chaala chaala baga explain chesaru enka swami vari gurunchi vinali undi....om namo venkateshaya
@annapurnagarilokam532
@annapurnagarilokam532 3 жыл бұрын
అభిషేకోత్సవం చూసి మారుతీరావు పులకించి మేమంతా ధన్యులమైనాము
@vijayakondapally7007
@vijayakondapally7007 3 жыл бұрын
Guruvu gaariki paadhaabi vandhanam......chaala chakkaga chupinchaaru...chakkaga vivarinchaaru....meeru purva janmalo swaamy vaari Parama bakthulu....andhuke meeku swaamy vaaru ee baagyanni kaliginchaaru.....meeru antha kaarana janmulu.....Swamy vaarini yentho chakkaga chusukuntunnaru....tarataraaaluga....mahaanubavulandhariki paadhaabi vandhanamulu....svbc channel lo Kuda naaku entha chakkaga abhishekam gurinchi cheppaledhu....chaala baagundhi.....thanks so much to Srikrishna gaaru for shoot this video in such early hours...Om Namo Naarayanaaya 🙏🙏🙏
@swamiseva9837
@swamiseva9837 3 жыл бұрын
Aha..yenthati Mahathbhagyam guruvu gaaru...mee janma dhanyam🙏🏻🙏🏻chusthu unnantha sepu ఆనందాశ్రుల వాన అగమన్నా ఆగదు 😭😭😭 అనుభూతిని మోయగ ఈ చిన్ని గుండె చాలదు 🙏🏻🙏🏻.ఓం నమో వేకటేశాయ 🙏🏻🙏🏻
@sreenivasamurthykrishnaiye71
@sreenivasamurthykrishnaiye71 3 жыл бұрын
స్వామి వారి అభిషేకం గురించి కండ్లకు కట్టినట్లు చూపించిన గురువు గారికి మా కుటుంబం తరపున నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏 ఏడుకొండల వాడా వెంకటరమణ గోవింద గోవింద
@ananthakoppisetty8185
@ananthakoppisetty8185 3 жыл бұрын
Chala chakkaga vivarincharu Guruvu garu... dhanyavadalu....Om Namo Venkateshaya🙏🙏
@KshilpaCharyKschary
@KshilpaCharyKschary 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ గురువు గారికి నమస్కారములు మీరు ఎన్ని జన్మల పుణ్యం చేసి ఉంటారు స్వామి వారికి ఇంతటి సేవచేసే అదృష్టం వస్తుంది మీరు ధన్యులు కోట్లకొలది మనుషులు స్వామి వారి ఒక నిమిషం దర్శనం కోసం వేచి ఉంటారు కానీ మీరు ఆ దేవదేవుని స్పృశించి సేవ చేస్తున్నారు మీరు మరిన్ని విషయాలు మీ అనుభవాలను మాకు సదా కాలం తెలుపుతూ ఉండండి మీ అనుభవాలను విని మేము తరించి పోతాం ఓం నమో వెంకటేశాయ
@bhargavikhareedu4141
@bhargavikhareedu4141 3 жыл бұрын
Srivari adbhuta leelalu Chala adbhuthanga unnayi andhichinanduku gopinath deekshitula Ku Chala thanks Om namo venkatesaya
@umamaheswararao5808
@umamaheswararao5808 3 жыл бұрын
మీరు శ్రీవారి అభిషేక కైంకరయము గురించి చెపుతుంటే మనస్సు మధురానుభూతి చెంది కన్నులు వెంట నీరు వచ్చినట్లు ఉన్నది. శ్రీవారి అభిషేకము టికెట్లు మాలాంటి సామాన్యులకు దొరకక పోయినను మీ దయవలన శ్రీవారి అభిషేకము వద్ద మా కుటుంబము ఉన్న భావన కలుగుతుంది. శ్రీవారి సేవ చేయుచున్న మీరు చాల అదృష్టవంతులు. మీలాంటి వారి వలన శ్రీవారి గురించి తెలుసుకుంటునందుకు మేము కూడ అదృష్టవంతులమే.... ఉభయ దేవేరి సమేత శ్రీ ఏడుకొండలవాడ వేంకటరమణ గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 గోవిందా హరి గోవిందా గోవిందా హరి గోవిందా🙏🙏🙏 గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా🙏🙏🙏 శ్రీగోపినాథ దీక్షితులు గారు మీ పాదములకు వందనములు🙏🙏🙏
@vijayapinnala1817
@vijayapinnala1817 3 жыл бұрын
Guruvugaru meeku enni janmala punyamo Govinda🙏🙏🙏
@vikramsairam4343
@vikramsairam4343 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. అద్భుతం గా వివరించారు గురువు గారు. మా అందరిలో స్వామి వారి పై మరింత భక్తి పెరిగేలా చేస్తున్నారు. భక్తి పూర్వక నమస్సులు. గోవిందా గోవిందా...
@hemaraghavan5377
@hemaraghavan5377 3 жыл бұрын
🙏🙏🙏🌷🙏🙏🌷🙏🙏Koti koti PranAmAlu Adiyen.Dhanyosmi!🙏🙏🌷🌷🌷🙏🙏
@indranivuddagiri4381
@indranivuddagiri4381 3 жыл бұрын
గురువు గారు మీ రు ధన్యులు మాకు కళ్ళకి కట్టి నటులగా చూపించారు గోవిందా గోవిందా
@sreedevi243
@sreedevi243 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏 గురువు గారి కి నమస్కారం 🙏🙏🙏🙏 స్వామి... గురించి... మీరు చేసిన కైకర్యం.. చెపుతుంటే.... అద్భుతం...🙏🙏🙏🙏 మీకు మహద్భాగ్యం..ప్రసాదించాడు.. స్వామి 🙏🙏🙏🙏
@srilakshmidevotionalvlogs999
@srilakshmidevotionalvlogs999 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు స్వామి🙏🙏🙏🙏🙏🙏🙏
@saisruthikotipalli8098
@saisruthikotipalli8098 3 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యమో నీకు ఇన్ని సేవలు చేయగా గోవిందా గోవిందా🙏
@bhargavikhareedu4141
@bhargavikhareedu4141 3 жыл бұрын
Srivari adbutha leelalu Chalaa adbhuthanga unnayi andhichinanduku gopinath deekshitula Ku Chala thanks
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 жыл бұрын
అద్భుతం మైన వీడియె🙏🙏🙇
@mmreddy5811
@mmreddy5811 3 жыл бұрын
Om namo venkatesaya janma dhanyamayindi Guruvu Garu dhanyavadalu
@biologylifesciences6349
@biologylifesciences6349 3 жыл бұрын
మీరు ధన్యులు.మీ ద్వారా స్వామి వారి శుక్రవార అభిషేక కైంకర్యం విశేషాలు వింటుంటే నేను దివ్యనుభుతి చెందాను.ఓం నమో వేంకటేశాయ
@muralimohanadusumilli6719
@muralimohanadusumilli6719 3 жыл бұрын
అద్భుతమైన మీ వర్ణనతో ప్రత్యక్ష వీక్షణానుభూతి చెందాను. ధన్యవాదాలు స్వామి.. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏 .ఆరు నెలల క్రితం కూడా మాకు వీక్షణానుభూతి కలిగించారు...🙏
@challagundlavijayalakshmi2983
@challagundlavijayalakshmi2983 2 жыл бұрын
Mee tho patu ga mammalini adrusttavanthulini chasaru swamy ee janmaku edi chalu dhanyvadalu swamy meeku padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Gopinadh deekshithulu variki padabhi vandanalu..🙏🙏🙏 SREE vari sukravarabhishekam gurinchi Chala chakkaga vivarincharu.. dhanyulam... Ohm nano venkatesaya 🙏🙏🙏
@rojukokachinnamata
@rojukokachinnamata 3 жыл бұрын
Chala chakkaga chupincharu guruvu garu 🙏
@anithakandukuri3599
@anithakandukuri3599 3 жыл бұрын
Chalaa baaga choopincharu swamy🙏🏻🙏🏻🙏🏻 govinda
@venkataramanak7777
@venkataramanak7777 3 ай бұрын
🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🥰🥰🥰🙏🏻🙏🏻🙏🏻
@swathivenkatesh1499
@swathivenkatesh1499 2 жыл бұрын
Mee sevato Swamivarini manasara maku chupinchina Mee padalaku namaskaram
@neelimagollapalli7988
@neelimagollapalli7988 3 жыл бұрын
అత్యంత మనోహరం నయననంధకరం మీ వర్ణన ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏💐
@somasekhar9217
@somasekhar9217 3 жыл бұрын
Tirumala lo memu lekapoyina..... Swami vari abhisekham choopinchinadhuku chala santhosham swami....🙏🙏🙏
@universe7371
@universe7371 3 жыл бұрын
Meeru nijamga adrushtavanthulu guruvu garu.....Om mamo venkateshaya....🙏🙏
@vijaykumaricg4056
@vijaykumaricg4056 3 жыл бұрын
కన్నయ్యకు నమస్కారములు. స్వామి భక్తులకు అభిషేకం గురించి చెప్పి మి అనుభూతిని మాతో పంచుకోవడం మా అదృష్టం. భక్తులందరూ తరించారు. చాలా చాలా ఆనందించాను.మికు శ్రీవారి భక్తులందరి తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు.🙏🙏🙏 గోవిందా గోవింద 🙏🙏🙏 God bless you kannaya.🙏
@haritha2009
@haritha2009 3 жыл бұрын
Swamy meeru entha adhrustham chesukunnarru. Maaku video chusthunte inka chudali anipisthondi. Chala thanks Swamy Abhishekam dharsana bhagyam kalpincharu.Govinda.. Govinda...🙏🙏🙏
@laxmisrinivasa7290
@laxmisrinivasa7290 3 жыл бұрын
Swami vari ni nijamga darshanam chesukunna anubhuti kaligindi guruvu garu. OM namo venkatesaya 🙏🙏🙏🙇‍♀️🙇‍♀️
@hemabai7375
@hemabai7375 3 жыл бұрын
Om namo venkatesaya 🙏 meru enta punnyamchesukunnaru Swamy meru vaikuntha nivasiaiuntaru venkatesawara Swamy tana sevaki tamaku bhulokam ku pampincharu nejamekada Swamy me vivaranavintu swamyni chstu maimarachi poyam Swamy mepavitramaina hastalato manasara devinchandi Swamy me padapadmalaku sata koti satakoti vandanalu Swamy 🙏 om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏. 🙏
@hemabai7375
@hemabai7375 3 жыл бұрын
Paadhabhi vandanalu Swamy..elaa unaaru swamy ....Swamy memu repu kotha intikosam bhumi pooja chesthunamu ..maa inti nirmaanam ey aatankaalu lekunda .. gruha nirmanam jeragaalani mee ashirvaadalu ivandi Swamy ...mee aashirvadham korukuntunnamu Swamy ....om namo venkateshaaya🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
SrI vEnkaTESwara paripurna anugraha kataaksha siddirasthu
@hemabai7375
@hemabai7375 3 жыл бұрын
Dhanyavadalu Swamy 🙏 🙏🙏🙏🙏🙏🙏. 🙏
@akhilg92
@akhilg92 3 жыл бұрын
Swamy chala bagundi swamy. Om namo venkatesaya 🙏
@rajinipemmaraju6367
@rajinipemmaraju6367 3 жыл бұрын
Chala adbhutamina anubhuti. Om namo vvenkatesaya
@footNroots8716
@footNroots8716 3 жыл бұрын
Friday visha vastra seva virtual tour wonderful with excellent narration.Thank you for sharing and making us part of ur family. We are all blessed on this Friday Swamy.Amazing experience 🙏 Om Namo Venkateseya 🙏 Govinda 🙏
@kesanakurtihemantkumar5844
@kesanakurtihemantkumar5844 3 жыл бұрын
ఓం నమోవెంకటేశాయా... మీ అదృష్టం మాకు చాలా ఆనందంగా ఉంది . స్వామివారి ని అభిషేకించిన మీ చేతులను మా కన్నులకు అద్దుకోవాలని ఆశగా ఉంది సార్. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాము.
@shivalord7258
@shivalord7258 3 жыл бұрын
స్వామి గోపీ నాధా దీక్ష వహించిన తులాత్మకమైన భాషా చతురుడా నీకు మా పాదాభివందనములు. గోవిందా హరి గోవిందా నమో నమః ఓ౩మ్ శత శత ఆత్మాభి వందనములు స్వామి. ఓ౩మ్
@madhaviakella8063
@madhaviakella8063 3 жыл бұрын
om namo venkatesaya.. Swamy Chala nelala tharvatha meetho e vidhanga matlade avakasam vachindi. Dhanyralini.
@gangalamswathi147
@gangalamswathi147 3 жыл бұрын
Chala baga chepparu..guruvu garu🙏🙏🙏
@MadhuMadhu-xe9gv
@MadhuMadhu-xe9gv 3 жыл бұрын
Om namo venkateshaya 🌹🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🌹🙏🏼🙏🏼🌹🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼🌹🙏🏼
@b.nagalakshmi
@b.nagalakshmi 3 жыл бұрын
🙏🙏 guruvugaru swami vari abhishekam baga chupincharu🙏🙏🙏
@lakshmirao1801
@lakshmirao1801 3 жыл бұрын
Atyaadbhtamga vivarincaruswamy . Najanma dhanyamayinatlu anipinchndi. Naaku swarga vakili talupula vadha veechi unnatlu ga oka anubhuti .Anta diyamga vivarincaru . Ayana deevenalu andukunnaru🙌🙌🙌🙏🙏🙏
@jaideepmuthyam1958
@jaideepmuthyam1958 3 жыл бұрын
SRI GURUVU GARU NAMASKARAM. SIR OM NAMO VENKATESWARAYA. 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@prasannalakshmi6813
@prasannalakshmi6813 3 жыл бұрын
Namaste swami mee janma dhanyam.
@manasachowdary2018
@manasachowdary2018 3 жыл бұрын
Matalu chalavu a Swamy darshanam Bhagyam vivarinchadam.....ayya miru swayanga Abhishekam chesthunaru Nte...me purva Jenma sukrutham ...me Divya anubhuthu vinadam ma purva jenma sukrutham....🙏🙏🙏🙏🙏.
@venkat06
@venkat06 3 жыл бұрын
స్వామి మీకు మీ పాదాలకు నా శిరసాబీ వందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 3 жыл бұрын
ధన్యవాదాలు సర్ నమో వేంకటేశాయ నమః
@swethatalla6122
@swethatalla6122 3 жыл бұрын
Akhilanda koti brahmanda nayaka Om namo venkateshaya
@chandramanjarivinnakota2317
@chandramanjarivinnakota2317 3 жыл бұрын
అభిషేకం బాగా వివరించారు 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏 🙏🙏🙏🙏🙏🙏🔥 🌹🌿🌺🍀🙏🌹🍀🙏
@kurakulasarathchandu8402
@kurakulasarathchandu8402 3 жыл бұрын
🌸om namo venkatesaya🌸...govinda govinda govinda 🙏🙏🙏
@vijayadurga4285
@vijayadurga4285 3 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ.🙏🙏🙏🙏🙏🙏🙏 స్వామి....మా జన్మ ధన్యమైంది స్వామి...మీకు పాదాభివందనాలు🙏🙏 స్వామి మాకు ఆ దేవదేవుని దయవలన లక్కీ డిప్ లో నిజ పాద దర్శనం లభించింది2019లో ....శ్రీ వారి పాద పద్మములు దర్శించుకొని పక్కకు వచ్చిన సమయం లో ఒక అర్చక స్వామి వచ్చి మా వారికి చేతిలో పసుపు పెట్టి వెళ్లారు అది ఒక అద్భుతం మా జీవితంలో.. అలానే ఈ సారి శ్రీవారి అభిషేక సేవా భాగ్యం కలిగేటట్టు దీవించండి స్వామి🙏🙏🙏🙏
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
మనోభీష్టఫలసిద్దిరస్తు
@vijayadurga4285
@vijayadurga4285 3 жыл бұрын
@@gopinathdeekshitulu7310 పాదాభివందనాలు స్వామి🙏🙏
@anithamacherla
@anithamacherla 3 жыл бұрын
ఈ సమయం లో...మాకు కళ్ళకు కాటినట్టు చూపించి మా మనసులో ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతిని కలిగించి.,నిజంగా మా ఆనందానికి అవధులు లేవు ....స్వామి🙏🙏....ఓం నమో వేంకటేశాయ🙏🙏 అయ్యా.....మీరు కచ్చితంగా స్వామికి ప్రియభక్తులే....
@venkateswarareddy7001
@venkateswarareddy7001 3 жыл бұрын
Om namo venkatesaya.....also thanks to gopinath deekshitulu swamy gariki...
@user-pk5nx5bl7z
@user-pk5nx5bl7z 3 жыл бұрын
గురువు గారికీ నమస్కారం మీ అడుగుల వెంట మా కనులూ చెవులూ గోవిందుని అభిషేకం చూసి చాలా సంతోషంగా ఉంది
@chenchupramodh7973
@chenchupramodh7973 3 жыл бұрын
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ఓం నమో వేంకటేశాయ
@lakshmibarkam9813
@lakshmibarkam9813 3 жыл бұрын
Maa kallato akkade undi chusinattuga varnincharu Gopinath garu dhanyavaadalu 🙏 OM NAMO VENKATESHAYA🙏🙏🙏
@AdityaPrasadrocksz
@AdityaPrasadrocksz 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ. చాలా జ్ఞానవంతమైన వీడియో.
@vallelagoverdhanreddy3277
@vallelagoverdhanreddy3277 3 жыл бұрын
Govinda Govinda 🙏🙏,enthati adrustavantulandi meeru a swami ki sayva chysay bhagyam meekukaliginandhuku ,meeru chyppina vidhanam maku a swamini kannulaku kattinttu ga chupincharu me matalu vini maymu dhannyulumainamu🙏
@pentkarlaxmi9497
@pentkarlaxmi9497 3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🙏🙏🙏
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj 3 жыл бұрын
Meeru kulasekhara PADI Dati Ananda nilayam Loki pravesinchanu anangane maa thanuvu Antha aanandam tho pulakinchinchindi... ohm namo venkatesaya 🙏🙏🙏
@srilathakulkarni5570
@srilathakulkarni5570 3 жыл бұрын
శ్రీవారి అభిషేకాసేవ చూసి ధన్యులమైనాము🙏
@thanoojathanooja2437
@thanoojathanooja2437 3 жыл бұрын
Om namo venkateshaya guruvu gariki padabivandanallu meeru maku mahataram bagyani swamy varu ichinaduku chala chala krutagnatulu Anadariki swamy asishulatho vari korikalani swamy na swamy padulaku arpitham
@lavanyakotturti865
@lavanyakotturti865 3 жыл бұрын
OM NAMO VENKATESAYA 🙏 , chala chala danyavaadalu guruvu gaaru
@abbarajusubbaramaiah4985
@abbarajusubbaramaiah4985 3 жыл бұрын
Apoorvamyna vupaasana.Mee Paadapadmalaku saasthanga bhakti poorvaka namaskrutulu.
@seethac4169
@seethac4169 3 жыл бұрын
Chala baaga varninchaaru swami. Meru nidaanamga cheppatamvalla memu ardhamchesukogaligaamu. Meru ee kainkaryam chestunte, memu akkade undi darsinchinatlu ga manchiga maku swami darsanam cheyincharu. Meku chala chala Dhanyavaadamulu swami🙏 Om Namo Venkatesaaya.🙏🙏🙏
@madavilatha4691
@madavilatha4691 3 жыл бұрын
Deekshitulu garu meru chala chala punyam chesukunnaru🙏🙏maku kuda kalaku katinatu chuupincharu meku danyavaadaalu🙏🙏🙏 govinda govinda 🙏
@ram3950
@ram3950 3 жыл бұрын
Maru jenmam ani unte Sri Sri Vamsi garu vamsamlone puttali... Sarvamum Thiruvenkadamudayan arpanam 🙏🙏🙏🙏🙏
@haseenahaseena4254
@haseenahaseena4254 3 жыл бұрын
Sir meru Swami gurinchi andanga vivaristonta Na kallaku kanipestnaru Govinda Govinda 🙏🙏🌹🥥 Haseena 🧕
@malladisk
@malladisk 3 жыл бұрын
ధన్యవాదములు స్వామి మీకు🙏 మీ దివ్యానుభవం మాతో పంచుకొన్నందుకు. ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@bhimamohinidevimohinidevi183
@bhimamohinidevimohinidevi183 3 жыл бұрын
Om namo venkatesaya, guru gari ki padabhivandanalu, adbhutam
@mettaapparao8888
@mettaapparao8888 3 жыл бұрын
గోవిందా గోవిందా నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమః అలివేలుమంగా సమేత శ్రీనివాసాయ నమః ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి వందనములు అయ్యా గురువుగారు స్వామివారి అభిషేక శుక్రవార అభిషేక సేవకు అత్యద్భుత అత్యద్భుతంగా కన్నులకు కట్టినట్లు స్వామి గుడిలో చూసినట్లుగా కల్పించారు మీ పాదాలకు నమస్కరిస్తున్నాను ఆ స్వామివారు మా కష్టములకు తీర్చి మా కుటుంబం అందరినీ ఆనందంలో ఉంచి స్వామివారి దర్శన భాగ్యం కల్పించే భాగ్యం కలగాలని స్వామి దీవించు స్వామి మీ పాదాలకు శిరసు వంచి నమస్కరిస్తున్న ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః ఓం నమో వెంకటేశాయ నమః
@gopinathdeekshitulu7310
@gopinathdeekshitulu7310 3 жыл бұрын
శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్దిరస్థు
@malleswaripatella3899
@malleswaripatella3899 3 жыл бұрын
Dhanyavadamulu swami. Entha baga varnincharo. Maku enthati avakasam kaligincharu. Abhishekosthavam chusi manasu anadamtho vuppongipiyindi swami. Matalu ravatamledu enka cheppalani vundikani. Govindaa Govindaa
@srishubh1654
@srishubh1654 2 жыл бұрын
Om namo narayanaya🙏🙏meru chala adrustavanthulu guruji🙏swami variki chestunna kainkaryala gurinchi swami vari gurinchi varnistunte memu yentho danyulamainamu.Swami varini akkade undi darshinchi pulakaristunna bavana Kalgindi.inka swamivaripai marintha aparamaina prema, bakthi kalgindi guruji🙏
@shreedharkv5447
@shreedharkv5447 3 жыл бұрын
ఓం శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః . ఓం శ్రీ వెంకటేశ పరబ్రహ్మణే నమః . ఓం శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః .
@indirar2825
@indirar2825 3 жыл бұрын
Swamy meeru dhanyulu🙏🙏🙏.Mee nunchi memu kooda dhanyulamainamu.Om Namo Venkatesaya!
@indiraramkishore3483
@indiraramkishore3483 3 жыл бұрын
ಜೀವನ ಪಾವನ ವಾಯಿತು ನಿಮ್ಮ ಮಾತುಗಳು, ಸ್ವಾಮಿಯ ದರ್ಶನ ಭಾಗ್ಯ ಪೂರ್ವ ಜನ್ಮದ ಸುಕೃತ ಗುರುಗಳೇ, ಧನ್ಯೋಸ್ಮಿ
@sridevigona7954
@sridevigona7954 3 жыл бұрын
Swami vari darsanam leka tapinchipiye maa vanti variki Kallaki kattinattuga vivaricharu swamy. Malli sukravaram darshanam kosam meetho patu memu eduru chosthamu. Om Namo Venkateswaraya. Guruvu gariki padabhi vandanam.🙏🙏🙏
@madhurisrimadhurisri1655
@madhurisrimadhurisri1655 3 жыл бұрын
Entha chakkaga vivaruncharu swami 🙏🙏 dhanya vadhaalu
SRIVARI ADBHUTHA LEELALU-1
9:54
Ananda Nilayam
Рет қаралды 38 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
VADDIKAASULA VAANI ADBHUTHA LEELA
16:25
Ananda Nilayam
Рет қаралды 64 М.
SAMPURNA SRIVARI AALAYA DARSANAM
17:33
Ananda Nilayam
Рет қаралды 57 М.
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН