This video is all about prank on brother about auto gang hope you will enjoy this video don't forget to like share and subscribe this channel
Пікірлер: 187
@MahaboobBasha-jw5hz3 ай бұрын
సంక యెత్తి వాసన వస్తుందా అని శివా అడుగుతుంటే ఆ కిక్కే వేరు అప్ప 😂😂😂😂
@janimjsking3 ай бұрын
స్నానం చెయ్యని డాన్ శివ కూడా సిలిండర్ అంత నే ఉంటాడు గా😂😂😂😂😂 ఆటో అన్న తో కామెడీ సీన్స్ సూపర్ నిమ్మీ బ్రో 😂😂😂😂😂😂😂😂
@CharitraNingeri3 ай бұрын
Uncle with Don Shiva combination Superb🤣🥰
@abhimanyukrishna68403 ай бұрын
Love from Kuwait I'm watching every video ❤
@rafilovely52903 ай бұрын
Hai bro
@santoshpolipalli61853 ай бұрын
అన్న ప్రతి వీడియో లొ ముందు డాన్ శివ నీ ఫుల్ ఫైర్ లొకి తీసుకొచ్చి మధ్యలో మళ్లీ సల్ల బడేలా చేస్తావ్ అన్న 😂😂😂😂😂😂
@bsaikumar79173 ай бұрын
Super settlement Don Shiva 😆😆😆😆😆😆😆 anantapur ka bhai😅😅😅😅really hilarioius💥💥
@tejavlogs41473 ай бұрын
హాయ్ నిమేష్ కాన్సెప్ట్ సూపర్ హాయ్ రసూల్ అన్న బాగున్నారా శివ ఒక్కసారి రణరంగంలోకి అడుగు పెట్టితే చావో రేవో తేల్చుకోని రావాలి బయటకి. ఎట్ల శివ భయపడతావు రసూల్ అన్న విడిచిపెడతాడ ఓకే నిమేష్ బాయ్
@vamsiveenaveena59953 ай бұрын
హాయ్ నిమ్మి బాస్ 💐🎈............. శివని ఒక అమ్మాయి 2స, నుచ్చి సిన్సియర్ గా లవ్ చేస్తన్నాను అని ఒక ప్రాంక్ చెయ్ నిమ్మి 👍👍👍👍👍👍👍...........
@srinivasulukadem32783 ай бұрын
నిమేష్ వేరే వల్ల ఐడియా use చేయడు. నేను కూడా చాలా చెప్పాను
@Tarabujjiprasad3 ай бұрын
Yes bro
@103-harikagoud93 ай бұрын
Yes
@munindrat60503 ай бұрын
@@srinivasulukadem3278😊ll 😊% 6 6%
@venkateshp49223 ай бұрын
. 5 ga😮
@truefanofpspk56623 ай бұрын
First like first comment love you nimmi ❤❤supper videos ❤❤
@sreenivasavadhanam21753 ай бұрын
Don Shiva ... Superb 👏👏😄
@vishnujakkampudi46773 ай бұрын
Nimesh anna oka 3 or 4yeras nuche ninnu follow chesthuna...tik tok case nunuche follow ur genuin person anipichindhe ...aroju nunuche eroju varaku ne content lo pure comedy chusathuna...no vulgarity....views kosam vulgarity chesivalaka kanna nejam nuvu chala great anna❤
@thirmalvenkatesh563 ай бұрын
అన్న నవ్వి నవ్వి కడ్లలో వాటర్ వస్తుంది అంతలా బాగుంది 😂😂😂😂
@Quality_brands3 ай бұрын
Super acting Abba shiva di , normal man to don shiva aa attitude chudu. wawa
@user-ju3by4mx7c3 ай бұрын
Hilarious fun Nimmy annaya ❤😊 Auto uncle & Bulid up Don Shiva bro both super funny 🤣😝😆😅😂🤣Love from banglore ❤❤❤❤❤❤❤❤❤❤❤
@ganaganesh92953 ай бұрын
Nimesh Anna and Shiva super 😅
@ashwaqmd74313 ай бұрын
Okaa settlement proper ga cheydaniki chance eivu 🤣🤣
@srinivasulukadem32783 ай бұрын
యే నిముషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించదరు 😄😄😄😄
@yugayugandhar64783 ай бұрын
సూపర్ యాక్టింగ్ బాషా భాయ్ సలాం నమస్తా 😊
@farukmogal5833 ай бұрын
Love Nimmy Bro Comedy ❤ what a brain 🧠 Anna NE video Chusi ma intlo vallu full Fun Anna love 💗 u Nimmy Broo
@LattupallevillageMBNR3 ай бұрын
Anna Shiva looks super ❤❤❤❤❤
@MahaboobBasha-jw5hz3 ай бұрын
Getup supero super😂😂😂
@venkataramanach97863 ай бұрын
నిమేష్ బ్రదర్ చాలా బాగుంది నాది చిన్న రిక్వెస్ట్ లవ్ ట్రక్ లో ఒక వీడియో సెయ్యు బ్రదర్ ఒక అమ్మాయినిపెట్టు లేదు అంటే లక్ష్మి నీ పెట్టు ప్లీజ్
@pokalagopi85163 ай бұрын
Superb brother nice comedy ❤❤😂
@jilanishaik62793 ай бұрын
ఈ స్కిట్టు సూపర్ హిట్టు😅 శివ అన్న తోపు దమ్ముంటే ఆపు
@ntrvenky12853 ай бұрын
Super comedy nimmi anna 😂😂😂 love u anna ❤️❤️❤️
@kovurivenkatasubbarao17223 ай бұрын
విలన్ ఎలివేషన్ సూపర్ బ్రో , ఆటో కడగలేదని, పొట్టుడు గాల్లో ఎగరేసి నరకడం సూపర్ ఫన్ ❤❤❤❤
@user-uz6bv7lh5t3 ай бұрын
Anna namaste Telangana lo chala chustaru me video s ❤😂
@Prasanth1213 ай бұрын
గాలి లో ఎగరేసి నరుకుతా నీకు ఏమైనా అభ్యంతరమా. శివ కేక 😂😂
@subramanyamgunja14013 ай бұрын
చాలా సూపర్ గా ఉంటుంది బ్రో చేయండి ప్లీజ్
@tvaraprasadnlr3 ай бұрын
నిమ్మి బ్రో మీ వీడియోలు సుపర్బ్. ఒక చిన్న సలహా - శివ డైలాగ్స్ అర్థం కావడం లేదు. ఆటోవాలా డ్రెస్ బాడీ లాంగ్వేజ్ చాలా సహజంగా ఉన్నాయి. కంగ్రాట్స్
@anilani86123 ай бұрын
I love you both, killing performance by Shiva ❤
@SiriGundam-ix7jt3 ай бұрын
😂😂😂😂😂😂😂😂 super Nimesh annaya super comedy ❤😂😂😂😂😂😂😂😂
@Wwr123 ай бұрын
😂😂😂😂డాన్ అంటే ఆ పక్కోడు వీక్ అయింటే ఈ పక్కోడు డాన్ అయితాడా?..ఏమి లాజిక్ శివ..సూపర్..నువ్వు
@mbgkarthikgaming49403 ай бұрын
Panchiyiti costume lo Shiva ki photo shoot chei anna ❤baaguntundhi Anna 🎉
@somaiahkathoju27823 ай бұрын
E pooo...nimmi, chasthunnam navvaleka...❤
@ShakeerMulla2 ай бұрын
Baga cheistunadu anna Shiva ki vadeil peitadu full famm lo unduo 😅
@backbenchers2173 ай бұрын
Junior brahmanandam😂😂😂😂
@madhuarts16693 ай бұрын
Don SIVA : Avathalivaadu week ga untenea ee Don React Avutudau emanukunnav DON SIVA Antea💪💪💪
@venkatarathnamneelam42283 ай бұрын
Super super bro nice good comedy siva
@srinivasulukadem32783 ай бұрын
Next కిష్టప్ప ను ఎంట్రీ చై
@mahiindhu89503 ай бұрын
Lv u Anna from Kuwait....
@santhosh151943 ай бұрын
1st view ❤❤
@vamshikrishnatulasi77696 күн бұрын
Super nimesh bai 😅😅😅😅😅❤❤❤
@srinuvasulukuruva75163 ай бұрын
ఏ నిమిషానికి ఏమి జరుగునొ ఎవరు ఈ ఊహించగలరు అలాగే అయిపోయింది మన శివ గాడి లైఫ్😅😅😅😅
@kesavareddy13573 ай бұрын
Manalo manamata naku bayata inta perunda😅😅😅
@akulakrishnaakulakrishna50343 ай бұрын
పొట్టి శివగాన్ని అభిమానించేవాళ్ళు ఒక లైక్ వేయండి 👍🤣👍😂👍🤣👍😂👍🤣👍😂👍🤣👍😂👍👍👍
@rafiqbashamd95013 ай бұрын
Nimesh aana video super. Satting Shiva drising supre hit video
@boyallapenchalaiah10193 ай бұрын
8:43 సీరియల్ అంటే తెలుసా నీకు etv లో వస్తాది అంటే శివ అవున్లే అంటున్నాడు 😂😂😁😁🤦🏻♂️
@Harishroyal25803 ай бұрын
Waiting for Part 2 😂😂🤣🤣
@saidhruva42643 ай бұрын
Do prank on shiva bro like thief tie to tree 😂
@prakashraoprakash45873 ай бұрын
Bring that mesalu uncle in Gani matter built bike uncle 😂😂😂
@babukalagotla99503 ай бұрын
శివ ను ఒకసారి హోటల్ కు తీసుకుపోయి ఇరికించుఅన్న
@narasimharao43883 ай бұрын
అన్న ఆటో స్క్రిప్ట్ continue cheyi
@Quality_brands3 ай бұрын
First like kotti video chusa vallu entha manndi
@Madara_madly_373 ай бұрын
Telusukoni valla athulu pikuthava
@sandyapogutarun47203 ай бұрын
Anna 😂😂😂 super 👌😊😊
@lokeshkaragniyadav57203 ай бұрын
Love from vizag
@SUBRAHMANYAM-OFFICIAL3 ай бұрын
సూపర్...😂
@saikumarv99993 ай бұрын
15:58 😂😂😂😂😂😂😂
@user-wo9qu9so1j3 ай бұрын
జూనియర్ బ్రహ్మానందం శివ
@NagarajuYadavvolges3 ай бұрын
I am die hard fan anna
@user-rq3tj4ci5w3 ай бұрын
Super nice 😅😅😅😅😅😅
@shivaram9733 ай бұрын
Anna love from bellary jsw
@prahladypr3 ай бұрын
Super anna 😂😂
@swaracreations733 ай бұрын
Love Form Ka34 Bellary Karnataka ❤❤❤
@chinthabalamuni3 ай бұрын
🎉🎉🎉🎉🎉 👌👌👌👌👌 👍👍👍👍👍
@sridharakreddy39103 ай бұрын
Extreme comedy ❤
@ratnakishorenakka55963 ай бұрын
Hai nimesh jee..😊🤝⚘⚘
@vinoda20113 ай бұрын
Love you Nimesh Anna 💗.
@user-jl8te3sk2z3 ай бұрын
Super anna❤❤
@lakshmaiahv4833Ай бұрын
Super 😂😂😂😂😂
@pmhari23593 ай бұрын
WWE championship Shiva dance 🤜🏻Shiva 🤛🏻
@gvenkatasiva3 ай бұрын
Super Anna
@jayachandramooli67733 ай бұрын
Super comedy 😂
@bnarasaiah72293 ай бұрын
Nimmi super cancept
@jjohny7073 ай бұрын
Dada Giri 😂😂😂😂
@gudurumahesh329024 күн бұрын
Full Fun 😁😁😁😁
@venkatarajesh24243 ай бұрын
Anna ide part 2 kavali
@rajurodda69733 ай бұрын
Siva inkaa nimeshni nammuthunnadu choodu adi great
@randy-gq2fp3 ай бұрын
Supernimmi
@mahaboobmahaboob45933 ай бұрын
Hi bro part 2 bro
@kandipallikartik30323 ай бұрын
Hi brro try to increase the video quality, we missing some bit of expressions of Shiva👍🙌
@Bhaijan3463 ай бұрын
Super hero siva 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@BchalaYadhav3 ай бұрын
Siva super nu 😅😅😅
@pavang6043 ай бұрын
ఒక్క సారైనా డాన్ శివ కి మర్యాదా పురుషోత్తముడు అనెలగా... వీడియో చెయ్ బ్ర్..
@naidubandaru99143 ай бұрын
అన్న next video.. బ్లేడు లు నోట్లో..పెట్టుకున్నోడిని రప్పించు