హాయ్ నిమ్మి బాస్ 💐............ ఈ కొత్త క్యారెటర్ ఎవరో గని బాగా క్యారెక్టర్ లో ఇన్వెల్ ఐనడే.........ఈ కొత్త క్యారెటర్ గురించి ఒక్క మాట "సైకో క్యారెక్టర్ కె అమ్మ మొగుడిలా యాక్టింగ్ లో జీవించాడు "సూపర్ 👌👌👌👌👌👌............
@pothuraju2.096Ай бұрын
Nime …చాలా కామెడీ నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది Super Comedy ❤
@ravij7717 ай бұрын
ఆ రండి బాబు రండి హాట్ హాట్ ఎండలకి కోల్ కోల్ కామెడీ ఎంత కావాలంటే అంత తీసుకోండి అంత ఫ్రీ😂😂😂😂
@akulakrishnaakulakrishna50347 ай бұрын
ఫ్రెండ్స్ నేను నిమేష్ పైన పోలీస్ కేసు పెడదాము అని అనుకుంటున్న. ఎందుకంటే నిమేష్ వీడియోస్ వల్ల నవ్వి నవ్వి 😂🤣😂🤣😂కడుపు ఉబ్బి నొప్పి వచేస్తుంది. ఈ పొట్టి శివగాడితో మరి దారుణంగా ఉంది వాడి కామిడి చూసి మా అమ్మమ్మ నవ్వలేక చస్తుంది 😂🤣😂🤣😂🤣😂. ఈ నానిర్ణయానికి సపోర్ట్ చేసేవాళ్ళు నవ్వుతూ ఒక లైక్ వేయండి 👍😂👍🤣👍😂👍🤣👍😂👍🤣👍😂👍🤣👍👍👍
@dawoodsum33995 ай бұрын
Chittoor district punganur vallu like Vasu kondi bro ❤❤❤
@santoshpolipalli61857 ай бұрын
ఎవరు ఎవరో తోనొ డాన్ శివ కి పసర పెండేసున్నావ్ అన్న 😂😂😂
@Saisudharshanavlogs7 ай бұрын
హేయ్ ఎండిన వీడు పెద్ద తేడా ఐపోతున్నాడు
@kannaytgaming5727 ай бұрын
Shiva all videos loo this is tha best comedy video 🤣🤣🤣
Excellent Comedy Mr. Nimesh. keep it up. Expecting more videos in this series.................
@ValluruMuni1237 ай бұрын
Bro 1st nundi last varaku pichaa comedy asala full njoy chesa 🤣🤣😆
@manjunadhaSwami7 ай бұрын
నిమేష్ అన్న నీకు శివ కి (శ్రీ రామ నవమి శుభాకాంక్షలు
@Wwr127 ай бұрын
😂😂😂😂కాన్సెప్ట్ కొత్తగా ఉంది..సూపర్ నిమేష్
@charan-babu59547 ай бұрын
Anna ఇంకొకరిని పిలిపించి సహాయం కావాలి అని నేను m.l a kaavali ani video chai.. మతి మరుపు కూడా ఉండే వాడి లాగా ఉండాలి😅
@bsaikumar79177 ай бұрын
Anantapur ka bhai😂😂😂😂 don Shiva😂😂😂😂 manchi ga paday😂😂😂😂 super👏👏👏 settlement😂😂😂😂 both of you combination always hilarioius😂😂😂😂😂enjoy💥💥💥💥💥💥 alot this series will be massive😊😊😊😊😊😊🎉
@AnthotiNagarajuАй бұрын
సూపర్ శివ తో
@ramasubbareddy94537 ай бұрын
Super nimesh ..నవ్వి నవ్వి చచ్చి పోతే ఎవరిది responsibility 😂😂😂❤❤❤
@RaviKumar-iv1lr7 ай бұрын
Nijanga Nimesh Bro😂😂😂, Ee Combo adirindhi, please enka chaala prank lu ee combination cheyalani korukuntunna😂😂😂😂
@SiriGundam-ix7jt7 ай бұрын
😂😂😂😂😂😂 super Nimesh annaya super comedy annaya 🤣❤️
@harihari7587 ай бұрын
నేను నిన్నటి నుండి టైం దొరికినప్పుడల్లా చూస్తూనే ఉన్నా ఇలాంటి కాన్సెప్ట్ అన్నా కావాల్సింది ప్రజలు ప్రొద్దున నుండి రాత్రి వరకు వాళ్ళ కష్టాలు వాళ్ల పనుల్లో ఉంటారు ఇలాంటి వీడియోలు చూసి కొంచెం నవ్వుకుంటారు
@praveen0819917 ай бұрын
The best video new carecter awesome asalu
@JCRRAGHUNATH7 ай бұрын
U and shiva no more to say because u both r tooo great
@DurgaPrasad-m4o7 ай бұрын
Hailet ga vundhi fun anna nimesh anna 😂😂😂😂😂siva comedy timing super 😂😂
@Ramana.Nalam-sl3lx7 ай бұрын
super comedy anna 😂😂 😂
@shivat56677 ай бұрын
జై శ్రీ రామ్ 🚩🙏, thank you for super comedy ❤
@ntrvenky12857 ай бұрын
Super comedy nimmi anna 😂😂😂 love u anna ❤️❤️❤️
@NageshGoud-gy7gz7 ай бұрын
E Video Matram Supper Lost Lo Song Suppeeerrrrr🎉🎉🎉😂😂😂
@nanireddy22917 ай бұрын
Super bhaiya super
@GayupapuGayupapu7 ай бұрын
Wow hilarious fun Nimmy annaya ❤ So good ❤😊 super LOL 😝🤣😅😂😝😝Shiva bro 🤣🤣🤣🤣😊 Love from banglore ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Reddy-n1q7 ай бұрын
We r also from Bangalore
@rupa35507 ай бұрын
Nana nimesh 😂😂😂😂😂😂😂😂😂😂😂 vammo
@Ramcmd12346 ай бұрын
😂😂😂😂సూపర్ వేరే లెవల్ కామెడీ బ్రో
@rajeshmeriga82077 ай бұрын
Anna e video starting daggara nunchi ending varaku full fun 😂😂😂😂😂😂😂
@koushik94837 ай бұрын
Super nimmy bro😂😂😂😂😂😂😂😂😂😂😂
@Vmkgaming167 ай бұрын
This video we enjoy lot nimmi bro ❤❤ 😂😂😂😂
@AravindPratap-p3n24 күн бұрын
Super ananya ❤
@BynaBalu5 ай бұрын
9:30 dialogues kirrack😂😂😂😂
@Saisudharshanavlogs7 ай бұрын
15:23 oo endi na vedu pedda Theda ipothunnadu😂😂😂
@thurupatichinna66597 ай бұрын
Anna😂😂😂😂❤❤❤❤😅😅😅😊 navvi navvi sachinamuu 😂😂😂❤❤❤
@rameshkappala93847 ай бұрын
Next level 😂😂😂😂
@parashu.raamudu_-7 ай бұрын
13:13 ఏ ఏ పట్టుకో పట్టుకో వాడిని😂😂😂😂😂
@Saisudharshanavlogs7 ай бұрын
13:09 hey హేయ్ హేయ్ పట్టుకో పట్టుకో వాడిని
@vasuvs50907 ай бұрын
Siva bro nv comedy king 👑 bro...❤❤❤
@dastagirmohmmed5917 ай бұрын
Superb nimmi
@sainathkumar39407 ай бұрын
Super dressing Shiva. Patela shiva👍🏻😍😍❤
@sritirumalnadaswarabrundam30737 ай бұрын
Anna నవ్వి నవ్వి 😂😂😂 కలలో నిలు వచ్చాయి అన్న
@nageshv92747 ай бұрын
Super comedy Anna super 💯🙏🙏
@pravalikamounika25162 ай бұрын
Super comedy nimish shiva Super comeneshan bro
@Srisaigaming43907 ай бұрын
Anna full comedy anna 😂😂😂😂😂
@gkasi37087 ай бұрын
Super nimmy shiva😂😂😂😂
@RaviKumar-ms6gc7 ай бұрын
Annn one of the best video Ann
@Funny-z3f2x7 ай бұрын
Anna supper comedy anna😄😄😄😄😄🥳
@-Manikanta-jj9rt7 ай бұрын
17:57 highlight scene
@maddiralaunclevictor9315 ай бұрын
Navvi navvi Naa valla kaaledu 👌
@farukmogal5837 ай бұрын
❤ love Nimmy Broo, Good Fun Generat Chevuu Anna, Bhagudi anna Comedy.❤ 😂 Full Fun Echavu Anna 🎉
@juniorrjv12157 ай бұрын
బ్రదర్ మిమ్మల్లి కలవాలి ఎలా అని తెలియడం లేదు
@Saivlogs487 ай бұрын
Ananthapur Ramnagar colony ki vellu
@KatkamSuresh7 ай бұрын
అనంతపురం అనీ తెలుసు కానీ,, కరెక్ట్ అడ్రెస్స్ తెలీదు అబ్బా,,
@tejavlogs41477 ай бұрын
హాయ్ నిమేష్ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాగున్నారా శివ చెట్టు కింద పంచాయతీ గోడ కిందికివచ్చిందిఇంక కొద్ది రోజులకి గేట్లో లోపల జరుగుతుందేమో పంచాయతీ తెగేది ఎప్పుడు శివ నీ టైం బాగుంది బండ మాత్రమే ఎత్తాడు లేకుంటే బిల్డింగ్ ఎత్తి ఏస్తాడు నీ మీద సైకో అబ్బాయి. ఫస్ట్ మీ ఇద్దరికీ మీ మాటలు అర్థం అవుతున్నాయా అది క్లియర్ చేసుకోండి ఇక నేల మీద కూర్చొని పంచాయతీ చేస్తే చాలా బెస్ట్ శివ చాలా నవ్వాను శివ కి ఆ సిచువేషన్ ను బట్టి అల్లుకొని పోయేది రావడం లేదు మాటకి మాట మాటకి మాట ప్రింటింగ్ మిషన్ లాగ మైండ్ ఫాస్ట్ గా పని చేయాలి ఇంకా తెలియలేదు నిమేష్ నువ్వు బాగా ట్రైనింగ్ ఇవ్వాలి చాలా బాగుంది పండుగ సందర్భంగా మంచి కామెడీ పండించారు నవ్వించారు వెరీ వెరీ థాంక్యూ బాయ్ నిమేష్ కృతజ్ఞతలు🎉🎉
@ShyamYamandla7 ай бұрын
Anna Anni episodes kana eee episode keka keka❤❤❤❤❤love you anna.nimesh Navi Navi chanipoyna anna nimesh shiva ❤❤❤❤❤