Рет қаралды 405,585
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ వెళ్లారు. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్‌లో పర్యటించాలంటూ పిలుపునిచ్చారు. ఇంతకీ ఇప్పుడు చర్చల్లో నిలిచిన లక్షద్వీప్ ఎక్కడ ఉంది?
అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి? ఎంత ఖర్చు అవుతుంది? ఈ వీడియోలో చూసేద్దాం.
#Lakshadweep #Narendra Modi #Tourism #Travel #Maldives
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu