No video

Nithyananda Kailasa: నిత్యానంద మాదిరిగా మీకంటూ సొంత ‘దేశం’ ఉండాలంటే ఏం చేయాలి? | BBC Telugu

  Рет қаралды 399,256

BBC News Telugu

BBC News Telugu

Жыл бұрын

భారత్ నుంచి పారిపోయిన నిత్యానంద తానొక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు. దానికి కైలాస అని పేరు పెట్టుకున్నారు. మరి, ఎవరికైనా సొంత దేశం లేదా రాజ్యం ఉండొచ్చా? సొంత దేశాల పేర్లను ప్రకటించుకునేవాళ్లు ఏం చేస్తారు? అన్నది చూద్దాం.
#Kailasa #Nithyananda #Country #UnitedNations
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Пікірлер: 218
@P.Ganesh629
@P.Ganesh629 Жыл бұрын
భిన్నమైన వార్తలు సరైన సమాచారం మీదగ్గరే లభిస్తాయి...😍😍🙏🙏
@navyamalla-ls1ck
@navyamalla-ls1ck Жыл бұрын
Yes
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
ఇలాటి విషయాల్లో నితాయనంద స్వామీ సలహాలు సూచనలు తీసుకోవాలి
@highpotential.8075
@highpotential.8075 Жыл бұрын
Ayana salahalu ,నిత్యకల్యాణమే
@vamsi8669
@vamsi8669 Жыл бұрын
@@highpotential.8075 నిత్య సోభనమే
@subbaraonaraparaju8716
@subbaraonaraparaju8716 Жыл бұрын
య్
@RAJ-_-WONDERZ
@RAJ-_-WONDERZ Жыл бұрын
సొంతఇంటికి 🏠 దిక్కులేదు దేశం యెవడికి కావాలి⚡స్వార్ధ రాజకీయాలు రిజర్వేషన్లు లేని భరతఖండం రావాలి 😴😍🥰🤩
@Hameed___
@Hameed___ Жыл бұрын
Absolutely correct
@Rational_Human1
@Rational_Human1 Жыл бұрын
Reservationlu undali , yenduku ante ee desamlo 2021 data prakaram 15% janaba unna Uppercastes , 67% govt joblu chestunaru , ante migilina 95% janaba ayna OBC's , SC , ST lu migilina 30% joblu chestunaru. Already 2021 lo supreme court lo oka case nadichindi , nenu paina cheppinde tirpu iccharu. Sc , St , OBC lu chala takkuva mandi unnaru govt jobs la lo , valla representation peragali ani. ayna desam lo 3% mandiki saripoye govt joblu matrame unnayi. Reservation valla meru edo kolpayaru ani dramalu apesi , mundu adugu veste meke manchidi. emi telayani vallu matlade matalu evi.
@Nani-yz1sc
@Nani-yz1sc Жыл бұрын
రిజర్వేషన్లు లేని సమాజం కాదు కులాలు లేని సమానత్వం ఉన్న సమాజం అని చెప్పు. నీకేంటి మీది అగ్రకులం. మీవాళ్ళ పలుకుబడి ఉపయోగించి job లు తెచ్చుకుంటారు. మా sc st bc లకు రిజర్వేషన్లు లేకుంటే ఇక మీ అగ్రకులాల కింద బానిస బతుకులే.ఇన్ని రిజర్వేషన్లు ఉన్న ఇప్పుడే మమ్మల్ని పైకి రానివ్వకుండా తొక్కి పడేసి అన్ని రంగాలలో మీరే ఉన్నారు. ఇక రిజర్వేషన్లు తీసేస్తే మా తలరాతలు కూడా మీరే రాసి మమ్మల్ని మీకింద బానిసలుగా చేసుకుంటారు.
@pulakhandamnagasatish6533
@pulakhandamnagasatish6533 Жыл бұрын
@@Rational_Human1 రాజ్యాధికారం పొందలేని జాతి అంతరించిపోతుంది అని అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు,100% రిజర్వేషన్ ఇచ్చినా ఆ జాతి పూర్తిగా పైకి రాదు, కేవలం రాజ్యాధికారం తో నే జాతి ఎదుగుదల సాధ్య పడుతుంది, ఎస్సీ, బీసీ, ఎస్టీ వర్గాల నుండి ప్రభుత్వం ఏర్పడాలి, దళితులు కూడా పారిశ్రమిక వేత్తలు గా ఎదగాలి, అన్ని కాంట్రాట్స్ దక్కించుకోవాలి,ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏవో కొన్ని మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్ట్లు, కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి సామజిక న్యాయం జరిగిపోయింది అని చెప్తున్నారు కానీ అన్ని కాంట్రాక్టు లు ఉన్నత వర్గాల వారికే వెళ్ళిపోతాయి, ఒక సారి సీబీఎన్ సీఎం అయ్యాక కమ్మ సామజిక వర్గం చాలా బలపడింది, ఒక సారి వైస్సార్ సీఎం అయ్యాక రెడ్డి సామాజిక వర్గం బల పడింది, ఆంధ్రప్రదేశ్ లో 90% డబ్బు కేవలం ఈ రెండు సామజిక వర్గాల చేతుల్లోనే ఉంది.
@thanujapolipalli
@thanujapolipalli Жыл бұрын
​@@pulakhandamnagasatish6533 😂😂 meeku morning oka factory iste evening ki ammestaru 😂 full ga tagatam kosam
@gattushravank
@gattushravank Жыл бұрын
మన దేశాన్ని నా దేశము అనుకంటె సరి పోతుంది గా
@sanju548
@sanju548 Жыл бұрын
👏👏👏👌👌👌
@shaheerbasha7156
@shaheerbasha7156 Жыл бұрын
అదంత నాకు తేలీధు కాని మన భారతదేశం పరువు తీస్తున్నారు నిత్యానంద స్వామి
@hariobulreddyhariobulreddy9529
@hariobulreddyhariobulreddy9529 Жыл бұрын
100/ అవును పరువు పోతుంది ఆలాగే terrarist ల వాళ్ల కూడ
@shaheerbasha7156
@shaheerbasha7156 Жыл бұрын
@@hariobulreddyhariobulreddy9529అది ఎవ్వరైనా సరే మన భారతదేశం యొక్క పరువు , మర్యాద కి భంగం కలిగిస్తే సహించకుడదు ఇధి ప్రతి ఒక్కరి భాద్యత
@Ak-qq2le
@Ak-qq2le 8 ай бұрын
@@shaheerbasha7156 sollu em kadu.. govt matram vellani hayi ga bayataki pampichestadi commision teeskoni... ikkada neelanti errollu ilanti comments. andharu religion ni vadukontunnaru bro.. valla svardhala kosam.
@ManiKumar-bi5lb
@ManiKumar-bi5lb Жыл бұрын
ఇంతకీ ఆ దిక్కుమాలిన దేశం ఎక్కడ ఉందో మాత్రం తెలీదు
@narutogluffy2272
@narutogluffy2272 Жыл бұрын
South America lo ni Equador ki deggarlo oka island adi
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
@@narutogluffy2272Australia daggara annaru.
@prasantht7660
@prasantht7660 Жыл бұрын
@@narutogluffy2272how to go there
@Truthseeker-kc8rd
@Truthseeker-kc8rd Жыл бұрын
prapancham lo bhukampalu, sunameelu ilantollani vadilestai. Munigipothe peeda poddi. Vadu vadi kothi cheshtalu.
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
​@@Truthseeker-kc8rd😂
@sambs3609
@sambs3609 Жыл бұрын
బ్రహ్మానందం(రెఢీ సినిమా లో): అవసరమైతే ఒక ప్రపంచ నే సృష్టిస్తా!??
@Vjhandle
@Vjhandle Жыл бұрын
Good or bad .., he is notoriously intelligent fellow
@Truthseeker-kc8rd
@Truthseeker-kc8rd Жыл бұрын
Vadi bonda. Mattikottukupotadu. Vaditho unnolla intelligence emo. Vadikantha telivunte paripoyedaka paristiti radu. Bikku bikku mantu baitaki kuda rakunda vadi cut out ichi pichi dresslesi chepinattu ade vallani kurchopettadu ilanti pedda meeting lo. Vadni pattukununte India lone Dera baba ni pettinattu, anni telisevi.
@Vjhandle
@Vjhandle Жыл бұрын
@@Truthseeker-kc8rd nee reply choosaka.. na comment entha waste artham ayyindhi.. vadu intelligent enti.. vadi oka avakashavaadhi.. janala weakness aadukone pachi poramboku.. ✌🏼
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
​@@Vjhandle👍😀
@Ak-qq2le
@Ak-qq2le 8 ай бұрын
no .. he just has support from govt. because BJP wants commision that's it. that's why they don't want to stop these guys from leaving india.
@sureshraji.vsureshkumar1513
@sureshraji.vsureshkumar1513 Жыл бұрын
దేశం సంగతి నాకు తెలియదు గాని 2024 లో జగన్ గెలిస్తే ఈ రాష్ట్రం నాది మీరందరూ దొబ్బెయ్ అండి నేనే రాజు నేనే మంత్రి అని అంటాడు ఆ చూడాలి జనాలు పరిస్థితి 😂😂😂😂😂😂😂😂😂
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Жыл бұрын
ప్రస్తుతం మా జగన్ మోహన్ రెడ్డికి ఆ సత్తా ఉంది.
@trinendraofficial4202
@trinendraofficial4202 Жыл бұрын
ni pellaniki kuda
@mahenderraomesineni
@mahenderraomesineni 10 ай бұрын
Good video ❤
@sureshreddy5291
@sureshreddy5291 Жыл бұрын
Ma illey ma desam❤
@amsrao946
@amsrao946 Жыл бұрын
BBC ki chala interest
@kadiyamabbai6400
@kadiyamabbai6400 Жыл бұрын
Excellent information
@anthonykakumanu4227
@anthonykakumanu4227 Жыл бұрын
దేశాన్ని ఏర్పాటు చెయ్యడం ప్రక్కన పెడితే, UN Gen Assembly లో address చెయ్యడానికి ఎవరు permission యిచ్చారు? అలా ఎవరైనా వెళ్లి ప్రసంగిoచవచ్చా??
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
As NGO representative.....
@ramaraodhulipudi426
@ramaraodhulipudi426 Жыл бұрын
చాలాదేశాలకి ఇప్పటికీ స్పష్ఠమైన సరిహద్దులు లేవుగా.!
@umamaheswaraosiramsetti4882
@umamaheswaraosiramsetti4882 Жыл бұрын
Good information
@ramyash2761
@ramyash2761 Жыл бұрын
*ఈ సోది మాకు వద్దు హా కైలాస దేశం ఎక్కడ ఉంది ఆది చెప్పండి ముందు..........* Sorry Gowthami khan maku nijam kavali సోది కాదు
@Saleempc2829
@Saleempc2829 Жыл бұрын
బాబా అవతారం ఎత్తాలి....
@itsme1443
@itsme1443 Жыл бұрын
Good Information
@rajeshmss3570
@rajeshmss3570 Жыл бұрын
Naku oka desam eppanchandi Nenu Mini India Ani pettukuntanu Mera Bharat Mahan
@raghavendrasrinivas4299
@raghavendrasrinivas4299 Жыл бұрын
Nice info
@karapakulakrishnamohan5289
@karapakulakrishnamohan5289 Жыл бұрын
ఈడికి కూడా ఫ్యాన్స్ ఉన్నార్రోయ్ 🤦🤦🤦
@venkatakrishna1811
@venkatakrishna1811 Жыл бұрын
Aanandam paramanandam
@RR-Pocham
@RR-Pocham Жыл бұрын
మా తెలంాణాకి కూడా రాజు ఉన్నాడు
@naveenskzr194
@naveenskzr194 Жыл бұрын
Avaru bro ??
@a1thoughts185
@a1thoughts185 Жыл бұрын
Telangana ka senior model Mallareddy ani cheppukuntadu
@rpnrao9664
@rpnrao9664 Жыл бұрын
90ml
@ssss3921
@ssss3921 Жыл бұрын
బాబా లాగా మారాలి
@ravisoljar6803
@ravisoljar6803 Жыл бұрын
హిందూ దేశం కావాలి అనుకునేవారు...కైలాస కి వెళ్ళండి..ర...😁😦🤣🤣🤣
@chandu_546
@chandu_546 Жыл бұрын
Mari nuvvu yevadiki puttavu ra
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
1 Kailisan dollar equals to INR Rs. 62,906.
@Ratnakumarwrites
@Ratnakumarwrites Жыл бұрын
మరి విజయ ప్రియ కూడా ఉండాలిగా... ఆ అవసరానికి...
@saibabasatya
@saibabasatya Жыл бұрын
England వేలానికి వస్తే చెప్పండి....
@Ratnakumarwrites
@Ratnakumarwrites Жыл бұрын
వచ్చినా పీకేదేమీ లేదుగా...
@fyrozshaik2162
@fyrozshaik2162 Жыл бұрын
😁
@sudhamangaalwala6435
@sudhamangaalwala6435 Жыл бұрын
నాకు అయితే ప్రత్యేక దేశం లేదు అనుకుంటా! అక్కడికి పోవాలి అంటే హెలికాప్టర్ లో పోవాలి ట. ఎక్కడ నుండి మనలను లేదా వాళ్ళ వ్యక్తులను తీసుక వెళ్తారు. శాటిలైట్ లో చూసి కనుక్కొగలము కదా! Buildings ఎక్కడవి? Roads ఎవరు వేశారు. వాడికి ఫుడ్ grains, medicines, ఇతర అవసరాలు ఎట్లా తెచ్చుకుంటారు. ఫోన్స్ ఉంటే easy గా తెలుసుకోవచ్చు. నా openion లో USA లోనే పెద్ద area/ building lo ఉంటున్నాడు అనుకుంటా!
@ashokmiryala5120
@ashokmiryala5120 Жыл бұрын
First india lo chesena పాపలకు shiksha anubavinchina తరువత enko దేశం
@kirankumarr5555
@kirankumarr5555 Жыл бұрын
Aa Details ma Dora ki cheppaku.. Dochukunna Lakshala Kotla tho Liquor Desham chesthadu
@user-gl2sf7gv1t
@user-gl2sf7gv1t Жыл бұрын
Jai bbc perfect information
@NaveenKumar-qj5yy
@NaveenKumar-qj5yy Жыл бұрын
indian law system👌👌👌👌👌
@rajendraprasad1505
@rajendraprasad1505 Жыл бұрын
స్వామి నిత్యానంద బతికే ఉన్నాడా
@yogeeshchowdery
@yogeeshchowdery Жыл бұрын
Only parent country's recognition is sufficient.also 99 year lease is given with protection for 99 years. It is very expensive. It is more advisable to go and settle in low population country.
@stringupdates
@stringupdates Жыл бұрын
బ్రిటిష్ బాబ్ డాట్ కాస్టింగ్ ఎందుకు బోల్తాపడుతుందో మీరు నిత్యానంద ను consult కావాలి
@srisaisolutions
@srisaisolutions Жыл бұрын
నాకు ఒక రాజ్యం కావాలి. దానికి నేనే రాజు..... హాహా హహహ....
@ranaidu6536
@ranaidu6536 Жыл бұрын
Voice 💥
@sudheerakula3570
@sudheerakula3570 Жыл бұрын
Kailasa ekkada undho research cheyandi
@Krishna598
@Krishna598 Жыл бұрын
ఏది చేయాలన్న 💰 కాసులు వుండాలి.
@ssstvchannel693
@ssstvchannel693 Жыл бұрын
ఏది ఏమైనా.,... అతను తెలివైనవాడు....
@sampthshivan9237
@sampthshivan9237 Жыл бұрын
వావ్ సూపర్
@Rjb123
@Rjb123 Жыл бұрын
How do you make different than rest of the .......... .
@shankar88888
@shankar88888 Жыл бұрын
Finally Andh bakths found their dream Hindu nation.🤣🤣
@Poojari02
@Poojari02 Жыл бұрын
Go to kailasa
@shankar88888
@shankar88888 Жыл бұрын
@@Poojari02 🤣🤣
@mohammedafsar7965
@mohammedafsar7965 Жыл бұрын
Exactly
@bosstechentertainmet8216
@bosstechentertainmet8216 Жыл бұрын
Bjp😀😀😀
@zolo789
@zolo789 Жыл бұрын
Don't worry we andh bakths will leave or die it doesn't matter and when the Islam will come to power you will know what true democracy and freedom is and which you can't find in bjp rule . I wish you that you should be alive to be in that rule and converted to Islam .....
@narasimharao5237
@narasimharao5237 Жыл бұрын
జై శ్రీరామ్.. మన సనాతన ధర్మాన్ని ప్రపంచం మొత్తం విస్తరిసున్న నిత్య నంద కి జై... జై శ్రీరామ్. 🕉️
@vigyanforyou5045
@vigyanforyou5045 Жыл бұрын
😄😄
@ilovemyindia521
@ilovemyindia521 Жыл бұрын
Siggu undali repist ni pogada taniki
@sindh3873
@sindh3873 Жыл бұрын
Ori verri pushpam..nityananda kantay neecham ga unnav kadhara
@vijayraju9723
@vijayraju9723 Жыл бұрын
Orey baboooooneekem ardhamaindhi..... Intha modhu vedhavalla unnarentira baboo
@Ak-qq2le
@Ak-qq2le 8 ай бұрын
jai modi.. jai BJP... jai RSS.. Jai nithyananda.
@raviwithu
@raviwithu Жыл бұрын
Soon we will buy his kingdom. And merge in India.n🥳🥳🥳
@RaviParimi-gn2ji
@RaviParimi-gn2ji Жыл бұрын
That is indians power deekshith country owner bhai jai😂😂😂😂❤❤❤❤💐💐💐💐💐
@gk7046
@gk7046 Жыл бұрын
Real news channels.
@nagarajudavathu3985
@nagarajudavathu3985 Жыл бұрын
Nithyananda the most romantic molastic fellow.
@venkatakrishna1811
@venkatakrishna1811 Жыл бұрын
I like him
@nagarajudavathu3985
@nagarajudavathu3985 Жыл бұрын
I follow him, always with a spy camera 📸 of 1000 mega pixels.
@Ak-qq2le
@Ak-qq2le 8 ай бұрын
that's the reality of most of the babas.
@Shaik_siddik
@Shaik_siddik Жыл бұрын
Bbc ని సంప్రదించాలంటే ఎలా
@nandupathri2842
@nandupathri2842 Жыл бұрын
మీలాంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు.. భారత దేశం దోచుకున్నారు..వేద గురుకులం సంస్కృతి సంప్రదాయాలు సర్వనాశనం చేసారు... తూర్కిస్తన్ ,జార్జ్ సోర్స్ ఇచ్చిన విరాళాలతో BBC news నడుపుతున్నారు... మళ్లీ పనికి మాలిన మీడియా హడావిడి వార్తలు... త్వరలోనే మిమల్ని తరిమడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది..
@samuelkandle8947
@samuelkandle8947 Жыл бұрын
అసలు వీడికి ఇన్ని డబ్బులు ఎక్కడివి,కొంచెం ఆలోచించండి ప్రజలు
@RajKusar-rz2mf
@RajKusar-rz2mf Жыл бұрын
పవిత్ర భారతదేశంలో కాషాయ వస్త్రం వేసుకుంటే డబ్బులు automatic గా వస్తాయి tax కూడా కట్టక్కర్లేదు.పిచ్చిజనం అంధభక్తి
@kantipudivenkatarao5737
@kantipudivenkatarao5737 Жыл бұрын
కైలాస ఎక్కడ ఉందో ఎవరూ చెప్పరు😂
@6380srinivas
@6380srinivas Жыл бұрын
Asala kailasa desam anedi ledu, he created,adi undi ani nammistunnadu ante,nijam alanti desam unte, eee patiki teesukochi bokka lo vesevaaru..
@Zirithoughts
@Zirithoughts Жыл бұрын
ఆయనగారిలాగా ఓ దేశం కావాలీఅంటే... వంద, లక్ష, కోట్ల మందిని మోసం చేయాలి?? వెరీ సింపుల్!?
@palivelaraju7124
@palivelaraju7124 Жыл бұрын
నేను కూడ విశాఖపట్నం లో ఒక దేశాన్ని స్థాపించేస్తా 😂😂
@narutogluffy2272
@narutogluffy2272 Жыл бұрын
Strategy bagundi ra , ee deshanni nasanam cheyadaniki ready ga unnav. 75 years back ide chesi 2 ga vidagottaru.
@chowdary94
@chowdary94 Жыл бұрын
My classmate sai prem wants to join with you 😅
@mantenavasu99
@mantenavasu99 Жыл бұрын
You have No other news... Like, British crisis!!!
@armanp2866
@armanp2866 Ай бұрын
Before knowing him i had absolute no respect for India.
@yatravideos2205
@yatravideos2205 Жыл бұрын
Ok👌👌 o
@rameshpampari6001
@rameshpampari6001 Жыл бұрын
First monay undali, money kavali antte baba kavali anthe
@JaishreeRam99669
@JaishreeRam99669 Жыл бұрын
Nica mama🤪🤪🤪👍👍🏼👍🏻👍🏻👍🏻👍🏻👍🏻😃😃😃🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@narasimharao5237
@narasimharao5237 Жыл бұрын
జై నిత్య నంద మన హిందూ ధర్మాన్ని ప్రపంచం మొత్తం విస్తరిసున్న నిత్య నంద కి. జై... జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.
@avengerblack2042
@avengerblack2042 Жыл бұрын
Vedu Fake Vedivi X Video Chudu Chala Unnai
@PraveenKumar-ej2zq
@PraveenKumar-ej2zq Жыл бұрын
Thu evarra meery
@vinodbheem3722
@vinodbheem3722 Жыл бұрын
ఈడి అబ్బా
@pasalapudimanojdanny1429
@pasalapudimanojdanny1429 Жыл бұрын
నిత్యానంద ఎందుకు దేశం వదిలి పోయవ్ మళ్ళీ ఈ దేశంలోకి రాన్నివరని ఇలా కొత్త దేశం చేసుకున్నావ.
@Hollywooddirector
@Hollywooddirector Жыл бұрын
Ok👍🇸🇱
@lb8101
@lb8101 Жыл бұрын
BBC velite NiyNnda ela paripoyado, research chesi chepandi.
@MNSPN1234
@MNSPN1234 Жыл бұрын
You are giving very wrong information...
@chintuprabha607
@chintuprabha607 Жыл бұрын
Vadi pani bagundhi ra babu, kavalsina ammai ni eskuntunnadu kamandhudu.
@rameshchowdary6390
@rameshchowdary6390 Жыл бұрын
😃
@KonaseemaKobbari
@KonaseemaKobbari Жыл бұрын
Costly redlight area srushtinchukunnaadu 😂
@achyuthkumarg
@achyuthkumarg Жыл бұрын
British Boot Liker company shortly BBC.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 Жыл бұрын
కరెన్సీ
@bheemkumar3151
@bheemkumar3151 Жыл бұрын
Money kaavali
@mohammedrafeek1162
@mohammedrafeek1162 Жыл бұрын
Nizam pai dasichesi nattu chesi , nitya Nanda country ni lakkovali.
@samuellokeshchintala5446
@samuellokeshchintala5446 Жыл бұрын
Ok gaani asalu matter gurinchi cheppaledhi
@hanumesarao3212
@hanumesarao3212 Жыл бұрын
Meerukuda nithyanandalu kavali.
@viscous8699
@viscous8699 Жыл бұрын
I don't know why Britishers are very much interested to divide and giving ideas to the public on separate countries
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl Жыл бұрын
BBC lo work chesedhi Telugu valle kadhara babu
@viscous8699
@viscous8699 Жыл бұрын
@@rowdyboy-ju5rl Telugu valle but run chesedhi evaru?? Funds evaru istharu ? Ideology evaridhi ? They are just employees in bbc, they do not own it
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl Жыл бұрын
@@viscous8699 funds mathrame bbc vallavi andhulo manager avadu Telugu vadu idealogy avadidhi Telugu vadidhe dhani ceo britan lo kurchuntadu profits mathrame check chesukuntadu 100 la branch lu unnayi
@viscous8699
@viscous8699 Жыл бұрын
@@rowdyboy-ju5rl bbc has its own guidelines and the editors must have follow those guidelines (which are set by British govt) strictly. It's a non profitable organisation motham funding Britain nundi vasthundi and they do have their own constitution which will be reviewed once in a while at British parliament
@sreenuv8230
@sreenuv8230 Жыл бұрын
This news is about the facts. They are not dividing the people. Seems you are interested in the fake media that's why you did not get the fact in this news
@nandunandy7066
@nandunandy7066 Жыл бұрын
Vunnada poyada BBC Radio📻 kuda Thappu ga undi kada ra tha ki💐 baat nhi hai to🙏
@mahesh-tz9wo
@mahesh-tz9wo Жыл бұрын
Em cheyali british gallu akraminchukunnatu prathi desham lo akraminchukuni akkada dochukuni bbchi support tho britian lo sthirapadithe saripothundi vallu neethi manthulu
@devivagdevi313
@devivagdevi313 Жыл бұрын
Picholla gurinchi vindame Kani idhe choodadam
@dailygyan2771
@dailygyan2771 Жыл бұрын
😄😄
@prashanthreddy-sd9ju
@prashanthreddy-sd9ju Жыл бұрын
Manam kuda nithaya nanada laga maralu🤣
@VENKY993
@VENKY993 Жыл бұрын
Inthaki KAILASH ane country undha ledha official ga
@lifegamerpro4033
@lifegamerpro4033 Жыл бұрын
Virtual country la undi dual citizenship eestundi.... 500 million dollars pay chestay citizenship istaru, malli a dabbu 100 years tarwata repay chestaru
@srinuakula8645
@srinuakula8645 Жыл бұрын
B B C చెప్పే వార్తలు మొత్తం feke ఎందులో హిందూ అంటే చాలు ఇక bbc ki వణుకు 🤣
@saishashirockz9
@saishashirockz9 Жыл бұрын
sankara jathi banisalakosam biscuit lu vestunna BBC 😃😃
@SiragamManjunath
@SiragamManjunath Жыл бұрын
India reputations badam cheyalante BBC Kavali.
@kondandaram6803
@kondandaram6803 Жыл бұрын
నిత్యానంద గురించి చెప్పు
@sashipochampally8603
@sashipochampally8603 Жыл бұрын
BBC ante british broad casting undhaani anukunna mii channel ki kuda subject ledhu
@kondababuadhikari6955
@kondababuadhikari6955 Жыл бұрын
Media marrenu ,first donga Swami avbali ,next arrest k oye time ki videsalaku chekkeyali akkada Island ekkadundo chusi Raju ga prakatinchukobali
@mimran5562
@mimran5562 Жыл бұрын
Ammadaniki vadevadu konadaaniki veededavadu...meerantha anni konukkuntunte migilina vallu gallo thiragalna...nela paina kakunda....gali,nela,neeru,nippu, aakasham andarivi vati paina andariki rights unnai...
@naiduu.u.2309
@naiduu.u.2309 Жыл бұрын
Super 👍🏽
@weirdofreak
@weirdofreak Жыл бұрын
Next modi visit, Yogi will be on there
@anutej6555-cw5wv
@anutej6555-cw5wv Жыл бұрын
BBC is great news channel is lapaki channel 😅
@taxapuone745
@taxapuone745 Жыл бұрын
RAJU KI KIREETAM UNDOCHA VADE RAJU BANTU PRAJA
@VijayKumar-oy6vz
@VijayKumar-oy6vz Ай бұрын
😅😅😅😅😮😮
@gopichand1967
@gopichand1967 Жыл бұрын
pranam meeda aasa lekapothe saschipora emi ra nee valla upayogam vadevado annadu veedevado ramannadu malli chaduvukunna annavu nee moghathanam chpiniki adadaka pothava emi manushulu ra babu...
@NANDU-h9t
@NANDU-h9t Жыл бұрын
Don't send this kind of news ok naa Love India ok naa he is vast fellow of world
@vinaymask6000
@vinaymask6000 Жыл бұрын
All Indian black money is safe there
@kdradditionrock7050
@kdradditionrock7050 Жыл бұрын
విదికొక దేశమా.. తుగ్లక్
@sitaramarajuanisetti3132
@sitaramarajuanisetti3132 Жыл бұрын
Mundu swamiji kaavali taruvata ammayilini Ela gather cheyyalo teliyali mogol Navi taruvata chuddamu
Little brothers couldn't stay calm when they noticed a bin lorry #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 18 МЛН
OMG what happened??😳 filaretiki family✨ #social
01:00
Filaretiki
Рет қаралды 11 МЛН
小丑把天使丢游泳池里#short #angel #clown
00:15
Super Beauty team
Рет қаралды 35 МЛН
Nithyananda's spokespersons claim Kailasa is real
3:02
Brut India
Рет қаралды 97 М.
Pharma.AI Global Launch
38:00
Insilico Medicine
Рет қаралды 11 М.
From Billions to Bust: The Shocking Fall of BR Shetty! | BISBO
12:13