Lalith Kumar & Hamara Prasad Phone Call to Bairi Naresh | Telugu Interviews Latest

  Рет қаралды 215,738

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Lalith Kumar & Hamara Prasad Phone Call to Bairi Naresh | Telugu Interviews Latest
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#lalithkumar #bairinaresh #hamaraprasad #hindhu
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
Team SumanTV Vijayawada

Пікірлер: 4 100
@buddeshmandangisureshprasa427
@buddeshmandangisureshprasa427 11 ай бұрын
నేను ఒక ST ( జాతపు )... ఫుల్ ఏజెన్సీ.....నేను అంబేద్కర్ గారిని గౌరవిస్తాను, ప్రేమిస్తాను..... కానీ.... హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ అన్నయ్య చెప్పినవి కరెక్ట్.... 👍🏻✍🏻100%....
@Nstendra124
@Nstendra124 Ай бұрын
నా 5 ప్రశ్నలు గురువు గారు నీ """హిందూ మతం""" ప్రకారం 1.నీ జాతి ఏంటి 2.నీ జాతి వృత్తి ఏంటి 3. నువ్వు చేస్తున్న వృత్తి ఏంటి... హిందూ మతం ప్రకారం నువ్వు చేయవలసిన వృత్తి ఏంటి 4.నీ తాత ముత్తతలు హిందూ **మతం ఎలా పరిగణించింది....నువ్వు శుధృడవేన కాదా 5. ఒకవేళ నీ జాతి వృత్తి చేయకపోతే ఎందుకు చేయటం లేదు .... రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు నేను ఏపని అయిన చేస్కోవచ్చుఅని చెప్పకు ఎందుదకంటే మన రాజ్యాంగం క్రిస్టియన్స్ నుంచి కాపీ కొట్టింది
@brahmachaitanya3131
@brahmachaitanya3131 Жыл бұрын
నిజం అన్న ఓక్కటి కూడా భగత్ సింగ్ విగ్రహాలు లేవు మా ఆదిలాబాదు లో ఉన్నది కూడా తీసేషారు 😭😭😭😭
@prasadguniganti1034
@prasadguniganti1034 5 ай бұрын
Bagathsingh oka nastikudu telusa sagam sagam knowledge tho undakandi
@likhithkumardana3513
@likhithkumardana3513 4 ай бұрын
Tirupati lo bhagat Singh statue undi. Atheist ainantha matrana patriot kaakunda podu. Get your facts right 👍
@anjipullakanti8697
@anjipullakanti8697 Жыл бұрын
సుమన్ గారు మంచి మేధావులు లను మాకు పరిచయం చేసారు ట్యాంక్ సార్ హమారా ప్రసాద్ మరియు లలిత్ గారు మీకున్న సనాతన దర్మం పే ఉన్న భాద్యత ఏమోహం సార్ ట్యాంక్ 🙏🙏🙏
@namassivaaya
@namassivaaya Жыл бұрын
హ్యాట్సాఫ్ హమారా ప్రసాద్ గారు, లలిత్ కుమార్ గారు!! 👏👏👏👏👏
@harishkanagala1574
@harishkanagala1574 Жыл бұрын
Hamara is 1000% super then lalith
@chvjayadurgacharychirravur5727
@chvjayadurgacharychirravur5727 Жыл бұрын
హమారా ప్రసాద్//లలిత్ కుమార్ గార్లు చేస్తున్న ధర్మ పోరాటం నిజంగా ..న భూతో న భవిష్యత్....మీ ధైర్య సాహసానికి...శతకోటి పాదాభివందనాలు..మీరు నేటి శివాజీలు....
@maddisureshsuresh3273
@maddisureshsuresh3273 Жыл бұрын
😂😂😂🤣
@AnilKumar-eq9ou
@AnilKumar-eq9ou Жыл бұрын
kzbin.info/www/bejne/bKOnoGuqntmesKssi=ymNTNCkS1sGyN1rq
@udayokfreefire1162
@udayokfreefire1162 Жыл бұрын
😂😂😂😂😂
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff Жыл бұрын
Yes Both dilitha prasad n shudra Lilit Kumar
@bhaskarbattugudla5614
@bhaskarbattugudla5614 Жыл бұрын
​ Pp Pppppp
@GangakumarPallapati-ky6kg
@GangakumarPallapati-ky6kg Жыл бұрын
డాక్టర్: బైరి నరేష్ గారి ఇంటర్వ్యూ ఎఫెక్ట్! ఇలా ఇద్దరి ధర్మ రక్షకులను ఒకే వేదికపై కూర్చోబెట్టడం అద్బుత ఘట్టం!
@monanethi503
@monanethi503 Жыл бұрын
యెస్.. బోథ్ ఆర్ గుడ్ వాచ్మెన్స్✅👍
@kotichalla4680
@kotichalla4680 Жыл бұрын
@@monanethi503 biri narahu renjarla rajasha lu iddaruna 🤣🤣😁😁
@jangamvenkanna9249
@jangamvenkanna9249 Жыл бұрын
Ee nakodukulaku pogaruekkuva
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff Жыл бұрын
Dalitha prasad n shudra prasad geart
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff Жыл бұрын
Yes Both dilitha prasad n shudra Lilit Kumar
@nageswararaoabbavaram3171
@nageswararaoabbavaram3171 Жыл бұрын
"తాంబూలాలిచ్చేశాం...తన్నుకుచావండి....." అనేది ఈ జర్నలిజం.
@psychgaming1270
@psychgaming1270 Жыл бұрын
Correct Brother
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Жыл бұрын
Subject leni anchor🤦‍♀️
@Siddarth990
@Siddarth990 Жыл бұрын
Yes
@satishraju4312
@satishraju4312 7 ай бұрын
Supper knowledge hamara prasad garu.. Hattsoff.. Lalith garu chala baga matladaru...... Please nijam ni oppukoni teerali... Roshan garu...... Good job roshan anna
@praveen5321KTM
@praveen5321KTM Жыл бұрын
ఇద్దరు హిందుత్వవాదులు నే పిలిచారు అలా కాకుండా ఒక హిందువుని ఒక ముస్లిం ని ఒక క్రైస్తవుడిని తీసుకొచ్చి అప్పడు ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుంది ..
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
యస్. 👍👍
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 Жыл бұрын
Appudu valla gali poddi
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Жыл бұрын
వాళ్ళు అడిగింది కూడా అదేకదా 🤔
@Chakram_sivaji
@Chakram_sivaji Жыл бұрын
Lalit Kumar కూడా అదే చెప్పాడు కదరా ....
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
@@Chakram_sivaji అది ముందే ఉండాలిరా.
@pharmadr.6688
@pharmadr.6688 Жыл бұрын
నరేష్ గాడిని కొట్టడం అస్సలు తప్పు కాదు😂
@Nani1234NaniNani
@Nani1234NaniNani Жыл бұрын
జై హమారా ప్రసాద్ అన్న జై లలిత్ కుమార్ అన్న❤❤
@AnilKumar-eq9ou
@AnilKumar-eq9ou Жыл бұрын
kzbin.info/www/bejne/bKOnoGuqntmesKssi=ymNTNCkS1sGyN1rq
@Srikanth_Chimala
@Srikanth_Chimala Жыл бұрын
హమారా ప్రసాద్ గారు హాట్స్ ఆఫ్ ❤❤
@ganeshkakarla5898
@ganeshkakarla5898 Жыл бұрын
మా సర్కిల్లో sun Dairect లు 5 పీకిపాడేసాము ఇది నిజం
@143BHARAT
@143BHARAT Жыл бұрын
Superb సోదరా
@srinivassreddysajjala5486
@srinivassreddysajjala5486 Жыл бұрын
Tata sky pettokondi aha sun direct videos viral cheyandi
@lhohethreddy4352
@lhohethreddy4352 Жыл бұрын
👍
@ammapalliharshavardanreddy9795
@ammapalliharshavardanreddy9795 Жыл бұрын
Jai sree ram!🚩🕉️🛕
@KiranKumar-bk1ji
@KiranKumar-bk1ji Жыл бұрын
Orey atlane Anta balisinidivite... China nundi vachevanni band cheyii, America Christian desam vatinundii Vachevi band cheyaliii, Muslim nundi petroleum band cheyii,,, only hinduvulu vesedi Tini bratuku.... Pichina...... GA..... Pichi mudiripoyi Unmadamloki potunaru
@praveeng2385
@praveeng2385 Жыл бұрын
హిందూ ధర్మాన్ని కాపాడే నేటి తరం హీరోలు మీరు జై హింద్ భారత్ మాతా కీ జై
@ramnath5454
@ramnath5454 Жыл бұрын
మొత్తానికి బైరీ గారికి మళ్ళీ మళ్ళీ శంకు "స్థాపనలు" చేసే కారీక్రమం ఉందన్నమాట😅
@AnilKumar-eq9ou
@AnilKumar-eq9ou Жыл бұрын
kzbin.info/www/bejne/bKOnoGuqntmesKssi=ymNTNCkS1sGyN1rq
@monanethi503
@monanethi503 Жыл бұрын
నీ ఇంట్లొ నువ్వు పూజ చేసుకోవడానికి.. ఎవరో కాపాదేది ఎందీ.. దేన్నీ..!!? 🙄🤦🏻‍♂️
@attitude_s0ul1
@attitude_s0ul1 Жыл бұрын
​@@monanethi503nilanti gorregallu ma pai comments chesthe memu me matham pai comments cheyyochu ani veelle maku chepparu ledante ma hinduvulu mi devudu ki kuda respect echi emanna anali ante bhayapadevallu
@monanethi503
@monanethi503 Жыл бұрын
@@attitude_s0ul1 ఎక్కడినుండి వస్తార్రా మీరంతా..🙄🤦🏻‍♂️😂 అసలు ఇంత అనుమానపు పినుగు లెంట్రా..!😂 బీజేపీ చెంచాలని చెప్పు కోడానికి నామోషీ ఎందుకురా బాబూ.. ఎదుటి వారు ఏ మతం ఏ కులం ఇదీ తప్ప.. మరో ధ్యాసే లేదెంట్రా బాబూ 🤓🤭😑
@indurthivasantharao8292
@indurthivasantharao8292 Жыл бұрын
Really I am so proud of about both of you God bless both of you
@narahari8821
@narahari8821 Жыл бұрын
Both hamara prasad sir and lalith kumar sir are pearls and great persons in protecting our country and culture
@betterplacetowatch
@betterplacetowatch Жыл бұрын
జై హింద్.. జై భారత్
@mudanammakalu
@mudanammakalu Жыл бұрын
మరి కర్నాటకలో భగత్ సింగ్ గారి స్టోరీని పాఠ్య పుస్తకాల నుండి ఎందుకు తొలగించారు
@aravindyadav1012
@aravindyadav1012 Жыл бұрын
Ante bhagathsing gari story ye class patyamshmlo leda anna
@KancharlaYesubabu
@KancharlaYesubabu Жыл бұрын
Poraa pati
@aravindyadav1012
@aravindyadav1012 Жыл бұрын
@@KancharlaYesubabu ok anna but nenu adiginadaniki answer cheppaledu. Mi lanti saduvukunna medavulu cheppakapothe yela thelusthundi
@luckybhadra55
@luckybhadra55 Жыл бұрын
ఖాన్ గ్రేస్
@srirambokara6021
@srirambokara6021 Жыл бұрын
Neeku lalith Kumar reference.
@himabindusridhar6324
@himabindusridhar6324 Жыл бұрын
వాళ్ళ వల్ల విద్వేషాలు రేగడం లేదు....హిందూ జనాల కళ్ళు teruchukuntunnaayi
@akshithamusic3743
@akshithamusic3743 Жыл бұрын
హిందు జనాల కళ్లు తెరుచుకోని నల్గొండ దగ్గర ముదిరాజ్ లను గుళ్లకి రానీస్తలేరు కదా మేడమ్... హిందు మతం గొప్పదే నేను కాదు అనడం లేదు. బట్ ఆ మతాన్ని దళితులకు ఇప్పటికి దూరం చేస్తుంది ఇలాంటి వాళ్లే, వాళ్లని ఎంకరేజ్ చేసే మీ లాంటి వాళ్లే.
@Rakeshrock134
@Rakeshrock134 Жыл бұрын
Correct madam
@sivasiva3747
@sivasiva3747 Жыл бұрын
S bro
@kvsatyanarayana9935
@kvsatyanarayana9935 Жыл бұрын
👍👍
@kotichalla4680
@kotichalla4680 Жыл бұрын
jai lalith, jai hamaraprasad
@Kalki-yc5tm
@Kalki-yc5tm Жыл бұрын
ఈ debate విన్న వారు....అన్ని మతాలు ఒకటే..అనకండి...అమ్మ అని వస్తె ఆదుకున్న దేశం..ఇది, ...కడుపు నిండా పెడతది..కానీ కడుపుమీద తన్నదు.. ఈ దేశం...🔥🔥🙏🙏
@user-Rakeshrekha
@user-Rakeshrekha Жыл бұрын
Super facts.... ఇది నిజం ఇదే హిందుత్వం 💪🙏
@vvsnarayanabandey8030
@vvsnarayanabandey8030 Жыл бұрын
జై శ్రీరామ్, జై సనాతన ధర్మం, జై భారత్, భారత్ మాతకు జై.
@nayakularamesh007
@nayakularamesh007 Жыл бұрын
సార్ మీరు ఇద్దరు మాట్లాడేది అక్షర సత్యం ఈ దేశం లో రిజర్వేషన్ లు పోవాలి అందరిని సమానంగా చూడాలి ప్రతిభను బట్టి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి.... 🙏 .
@venkatnani8836
@venkatnani8836 Жыл бұрын
Yes bro is true
@lokanisurender3334
@lokanisurender3334 Жыл бұрын
andaru samanam kavali ante , dorla vamsham vari astulu lagi pedabadi chaduvuki evandi , appudu pedavadi ki kuda pratiba untundi
@monanethi503
@monanethi503 Жыл бұрын
విద్యా - వైద్యం - తాగునీరు ఈ మూడూ ఉచితం ఆయిన రోజున.. మిగిలిన వాటికి ప్రజలు సంతోషంగా కష్టపడతారు.. బయట అభివృద్ధి చెందిన దేశాలు ఇదే చేస్తున్నాయి
@damodarbeesam1558
@damodarbeesam1558 Жыл бұрын
24:51
@sujathayadav3283
@sujathayadav3283 Жыл бұрын
ఈ రాజకీయ నేతలందరూ రండగాల్లు ఉన్నంతవరకు అంతే.రిజర్వేషన్లు నడుస్తూనే ఉంటాయి.5సంవస్తరాలు మాత్రమే అని చెప్తే దాన్ని ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటే మిగిలినోళ్లు ఏడికి పోవాలి
@sknavaz4226
@sknavaz4226 Жыл бұрын
భగత్ సింగ్ గురించి చాలా బాగా చెప్పారు సార్ మీరు కానీ భగత్ సింగ్ చెప్పిన మాటలు ఎందుకు ఆచరించడం లేదు సార్ కులం కుల్లు మతం మత్తు అన్న మాటలు కూడా ఫాలో అయితే చాలా సంతోషం సార్...,
@nareshbale4910
@nareshbale4910 Жыл бұрын
Same feeling brother 🤝🤝🤝
@prasadguniganti1034
@prasadguniganti1034 5 ай бұрын
Yes
@ramakrishnakrishna7591
@ramakrishnakrishna7591 Жыл бұрын
బైరి నరేష్ ని మొత్తానికి కమెడియన్ చేసేసారు
@kummithichiranjeevi
@kummithichiranjeevi Жыл бұрын
vallu chesedi enti , atanu already comedian🤣🤣🤣🤣
@sandhyavatapalli4468
@sandhyavatapalli4468 Жыл бұрын
Chudandi meru anavasaram ga lalith kumar gariki credit ivakandi he didnt make bairi naresh garini comedian vadu epudu oka comedian e 😅😂
@shekargurijala4093
@shekargurijala4093 Жыл бұрын
Yes
@AnjeeMaraveni
@AnjeeMaraveni Жыл бұрын
Roshan bro..! ఇంకో ఇంటర్వ్యూలో కదిరి కృష్ణ,బాబు గోగినేని,కంచే అయిలయ్య, విశారదన్ మహారాజ్ లను ఒక వైపు..లలిత్ కుమార్,హమారా ప్రసాద్ ను ఒక వైపు పెట్టీ అప్పుడు ఇంటర్వ్యూ చెయ్ అన్న..!😊
@thandrasrihitha6065
@thandrasrihitha6065 Жыл бұрын
Waiting for that 💥
@varun6104
@varun6104 Жыл бұрын
Hamara prasiddh rammannaduga.. అంధరిని డిబేట్ ki😂
@NaveenKr-tv3mi
@NaveenKr-tv3mi Жыл бұрын
అరేయ్ బాబు.. ఈ డిబేట్ కి బాబు గోగినేని కి సంబంధం ఏంది రా
@sridharg1719
@sridharg1719 Жыл бұрын
వస్తే తమ బండారం బయటపడుతుందని భయంతో రావడం లేదు కదిరి గాడు
@Babimeesala
@Babimeesala Жыл бұрын
Yes bro this is correct
@BanothuRambabu8
@BanothuRambabu8 Жыл бұрын
లలిత్, హమారా ముచ్చెమటలు పట్టించారు బైరి ని, 8 కాదు 12mm రాడ్ దించేశారు లలిత్ గారు జై శ్రీరామ్
@satwik55
@satwik55 Жыл бұрын
12mm Kadhu 36mm
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff Жыл бұрын
Yes Both dilitha prasad n shudra Lilit Kumar
@vikasgowda07
@vikasgowda07 Жыл бұрын
180MM ROD rusted iron ROD
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 Жыл бұрын
Mental vallani pogudutaventa babu
@sivashankarannabathula9160
@sivashankarannabathula9160 Жыл бұрын
జై హో హమారా ప్రసాద్ గారు & లలిత్ గారు.. మీరు ఇలాగే మన హిందువులని ఒక తాటికి తీసురండి.. మీలాంటి దైర్యవంతులు మన హిందువులో ఉండాలి.. మీలాంటి వాళ్లు మన హిందువులును అందరను ఒకే తాటికి తీసుకురావాలి 🙏🏻
@akulachalapathi1264
@akulachalapathi1264 Жыл бұрын
హమారాప్రసాద్/లలిత్ గారు ఇద్దరికీ పాదాభివందనాలు జై శ్రీరామ్
@gsksss3862
@gsksss3862 Жыл бұрын
ఇ ద్దరు సత్యాలు మాట్లాడుతారు ధర్మం ఎప్పుడు నిజం నిప్పు లాగా ఉంటుంది.
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
నీబొందర
@JYOTHIGANDLA-r3u
@JYOTHIGANDLA-r3u Жыл бұрын
Input. Manipur lo kalustundi.
@muralinkrishna1108
@muralinkrishna1108 Жыл бұрын
@@pidamarthinagaiah9911 నీబొక్క కాదా,🐏🐏😂🤣😂
@Mahesh-mq6in
@Mahesh-mq6in Жыл бұрын
​@@JYOTHIGANDLA-r3ujaffa adhi two groups godava ra laffot
@vishnumudhiraj2374
@vishnumudhiraj2374 Жыл бұрын
ప్రసాద్ గారు ఎం క్లారిటీ ఉంటది అండి మీ మాటల్లో సూపర్ sir లలిత్ గారు మీరేమన్నా తక్కువ మీ క్లారిటీ కూడా సూపర్ గా ఉంటది
@monanethi503
@monanethi503 Жыл бұрын
🙊🙊 కాంగ్రెస్ నీ నమ్మద్ధు ఒకే గానీ.. Ambedkar గురించి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు..🤦🏻‍♂️
@AnilKumar-eq9ou
@AnilKumar-eq9ou Жыл бұрын
kzbin.info/www/bejne/bKOnoGuqntmesKssi=ymNTNCkS1sGyN1rq
@RamMohan-cl5ff
@RamMohan-cl5ff Жыл бұрын
Yes it's great to see. Both dilitha prasad n shudra Lilit Kumar
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 Жыл бұрын
Mental lodini super annavante nuvventha mentalodivo.......jai Bathayilu 🍊🍊🍊🍊🍊
@ANILkumar-bv2uj
@ANILkumar-bv2uj Жыл бұрын
​@@premavenkataseetharamulu6488edavakandi
@realastrology3976
@realastrology3976 Жыл бұрын
Hamara Prasad gaaru......and Lalit Kumar both speeches are goosebumps
@allvideos7520
@allvideos7520 Жыл бұрын
రిజర్వేషన్ల విషయంలో హమర ప్రసాద్ లలిత్ కుమార్ 100% కారక్ట్
@Guru-us2cg
@Guru-us2cg Жыл бұрын
హమారా ప్రసాద్ , హిందూ జనశక్తి లలిత్ , శివశక్తి కరుణాకర్ సుగ్గున ఈ ముగ్గురు హిందూ మొనగాళ్లు జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@ASMRSoundKingTelugu
@ASMRSoundKingTelugu Жыл бұрын
😂
@AnilKumar-eq9ou
@AnilKumar-eq9ou Жыл бұрын
kzbin.info/www/bejne/bKOnoGuqntmesKssi=ymNTNCkS1sGyN1rq
@donsmiley2617
@donsmiley2617 Жыл бұрын
మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి హిందుత్వం వ్యాల్యూ జనాలకు తెలిసి వస్తుంది భారత్ మాతాకీ జై....
@ganguharikrishna6686
@ganguharikrishna6686 Жыл бұрын
ఆమరా ప్రసాద్ గారికి లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు❤
@ramgoverdhan
@ramgoverdhan Жыл бұрын
జైశ్రీరామ్ హమారా ప్రసాద్ అన్నకు మరియు లలిత్ కుమార్ అన్న ఇద్దరు హిందూ టైగర్స్
@surebaabh4407
@surebaabh4407 Жыл бұрын
Ante mrugalani chebuthunnavu..... good. Nijame vallu mrugale....i accepted
@vijaychandhu9669
@vijaychandhu9669 Жыл бұрын
వాళ్ళు బొచ్చు గాల్లు
@thedestroyyerrr
@thedestroyyerrr Жыл бұрын
Sare le bsp vallu gadidhalu
@vijaychandhu9669
@vijaychandhu9669 Жыл бұрын
@@thedestroyyerrr Bsp vallu evaru raa vari... Miku Emi telavdu orrutharu కుక్కలాగా
@monanethi503
@monanethi503 Жыл бұрын
​@@surebaabh4407😅😊
@narsingrao.v
@narsingrao.v Жыл бұрын
Keep it up Suman tv... తొందర్లోనే వీళ్ళ తోనే ఇంకో మంచి ఇంటర్వ్యూ తో మళ్ళీ రండి
@Vasili_venugopal
@Vasili_venugopal Жыл бұрын
మొత్తానికి హమారా ప్రసాదు లలిత్ కుమార్ గారు కలిసి బైరి నరేష్కు ఉచ్చ పోయిచ్చారు 😂😂😂జైశ్రీరామ్❤❤ భారత్ మాతాకీ జై❤❤
@uppuletiyesumani9136
@uppuletiyesumani9136 Жыл бұрын
Baire tho okkaru geluvarane eddaru vacharu
@Vasili_venugopal
@Vasili_venugopal Жыл бұрын
@@uppuletiyesumani9136 ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా ఆడు( బైరి) పీకేది ఏం లేదు అని జనాలు తెలుసుకున్నారు🤣🤣
@moviepulse4380
@moviepulse4380 Жыл бұрын
​@@uppuletiyesumani9136arey ey interview kakunda vunko interview lo kuda matladale
@viraltrend3701
@viraltrend3701 Жыл бұрын
@@uppuletiyesumani9136 ardam aythundi evaro 😂
@jaishivamadhukarstudio9717
@jaishivamadhukarstudio9717 Жыл бұрын
దేవుడే లేడు అనే అంత ......పెద్ద చదువు చదివాడా ఈ బైరి నరేష్ గాడు ..ఏ గాడిద నమ్మిన ఏ గాడిద నమ్మక పోయిన దేవుడు మాత్రం 100%ఉన్నాడు...నా అనుభవంతో చెపుతున్ను...జై...శ్రీరాం ఓం.....నమోశ్శీవాయ 🙏🙏🙏💕💕🙏🙏💕🙏🙏🙏
@panduvenki5797
@panduvenki5797 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏 హమారా ప్రసాద్ గారు అంబేడ్కర్ గురించి కరక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు థాంక్యూ సార్
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 Жыл бұрын
సుమన్ టీవీ కి ఆ దమ్ము ధైర్యం లేదు. ప్రసాద్ గారు ధైర్యంగా ముందుకు వచ్చి నేను sc ఆని చెప్పారు. కారణం వివేకం ఉన్న వారు కావున. అందరూ కలిసి అలాంటి వివేకం కావాలి. హిందూ ధర్మం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతుంది . ప్రసాద్ సార్ మీరు చల్లగా ఉండాలి
@sampathkumar-official
@sampathkumar-official Жыл бұрын
Vadu kapu caste paiki alaga chepthunadu
@KancharlaYesubabu
@KancharlaYesubabu Жыл бұрын
Mudda pati prast gadu
@monanethi503
@monanethi503 Жыл бұрын
​@@క్రిష్ణకుమార్-చ9ద ✅👍
@monanethi503
@monanethi503 Жыл бұрын
అబద్ధాలు చెప్పడం లో rss నీ మించిన వారు ఈ ప్రపంచంలో ఉండరు..😊 🤦🏻‍♂️
@gandhibollepalli3432
@gandhibollepalli3432 Жыл бұрын
​@@క్రిష్ణకుమార్-చ9దvalla wife caste raa babu munnuru kaapu...yekkada chudu half knowledge ye
@anoopgoudrangu1145
@anoopgoudrangu1145 Жыл бұрын
ధర్మానికి, రాజ్యాంగం కీ మధ్య ఉన్నా వ్యత్యాసాన్ని వేరే ఉదాహరణ రూపంలో explain చేసిన లలిత్ అన్నా కీ 😍
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Жыл бұрын
ప్రస్తుత PHD ల గురుంచి 100% నిజం చెప్పారు. PhD లు ఇచ్చే వాళ్ళను బెదించో లేక తన వర్గం వాళ్ళ ను మానేజ్ చేస్తే వస్తున్నాయి. అన్ని యూనివర్సిటీ లను బ్రష్టు పట్టించారు.
@monanethi503
@monanethi503 Жыл бұрын
అవునా సర్.. Sc అనీ చెప్పుకునే ఖర్మ.. ఈ bc ప్రసాద్ కి అలాగే అబ్బింద
@nageswararaokotum9455
@nageswararaokotum9455 Жыл бұрын
3:33 పెంట వెదవలు
@AshokKumarp-i8r
@AshokKumarp-i8r Жыл бұрын
Chadhuvu raani vaadu ilage chepthadu. Phd meaning theliyadhemo veediki
@thammineni.2835
@thammineni.2835 Жыл бұрын
బోదించే వాళ్ళు రిజర్వేషన్లో వస్తే phd లు ఇలాంటివాళ్ళేకే ఇస్తారు.
@AshokKumarp-i8r
@AshokKumarp-i8r Жыл бұрын
Vaadiki mla ticket mathram sc cast reservation lo kavalanta
@ravivivek2801
@ravivivek2801 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు నిజాలు ముందుంచి కళ్ళు తెరిపించేసారు. స్పష్టం గా నరేష్ లాంటి వారికి భైరి పడింది లేదంటే చాలా అమాయకం గా నవ్వుతూ మాట్లాడతాడు ఈ పలానా మేధావి. నిజంగా 90mm Rod నో డౌట్. ఇవ్వాళ చాలా విషయాలు తెల్సుకున్న. చూస్కుంటే పోతే చాలానే లొసుగులు ఉన్నాయి. చైతన్యం కలిగించినందుకు ధన్యవాదాలు.
@monanethi503
@monanethi503 Жыл бұрын
అంటే.. అసలు తమరు ఏమి చదవరు వినరు అనీ మీనింగ్..🙄 అంబేద్కర్ గురించి మోడీ ఏమన్నారు.. ఎలా కృతజ్ఞత తెలిపారు.. తమరికి హిందీ వచ్చి జస్తే.. నేషనల్ ఛానెల్స్ లో సెర్చ్ చేసీ చూడూ.. HP కావాలనే అల్లరి చెస్తున్నారు.. మీ జనాలకే ఆ గ్రహింపు రావట్లేదు 🤭
@SRPChennal5025
@SRPChennal5025 Жыл бұрын
సుమన్ tv వాళ్ళకి trp కోసంఇప్పుడు వరకు సినిమా వాళ్ళతో ఇంటర్వూ చేసారు, ఆ వీడియోస్ కి trp రావడం లేదు అని, ఇప్పుడు హిందువులు మీద నెగటివ్ కామెంట్స్ వస్తే trp వస్తుంది అని పెద్ద ప్లాన్ పెద్ద ప్లాన్ వస్తున్నారు గా సూపర్బ్ సుమన్ టీవీ
@sagaraggu7852
@sagaraggu7852 Жыл бұрын
భారతదేశ సంస్కృతి సంప్రదాయాలని సనాతనధర్మాన్ని ఎవడు ఏమి పీకలేరు..... భారతమాతకి జై శ్రీరామ్ 🚩🚩
@sudhakarbabuavula170
@sudhakarbabuavula170 Жыл бұрын
అన్న hamara prasad మీ పోరాటం లో మా full support.. Jai శ్రీరామ్..
@BalaKrishna-fj9ss
@BalaKrishna-fj9ss Жыл бұрын
Only one category people support cheyadam
@chandrasekhar-tu4tq
@chandrasekhar-tu4tq Жыл бұрын
ఒక్క అట్రాసిటీ case వల్లే వీళ్ళ ఆగడాలు అపలేకపోతున్నం.
@shekargurijala4093
@shekargurijala4093 Жыл бұрын
S
@pendlirajureddy8586
@pendlirajureddy8586 6 ай бұрын
Yes
@nareshtelugutalks
@nareshtelugutalks Жыл бұрын
లలితన్న,హమారా ప్రసాద్ మంచి వివరణ
@vijaygoud2330
@vijaygoud2330 Жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩జై సనాతన ధర్మం 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@mr.laxman-rajak_
@mr.laxman-rajak_ Жыл бұрын
Interview super anna jai Sri Ram🚩🚩🚩
@gangarajama5271
@gangarajama5271 Жыл бұрын
Roshan గారికి విజ్ఞప్తి మీరు భై రీ నరేష్ గారికి ఫోన్ చేస్తే అతను non stop గా అరుస్తూ నే ఉన్నారు.ఓపిక గా వినే గుణం ఉండాలి.ఓపిక గా సమాధానం చెప్పే నైపుణ్యం ఉండాలి. విజ్ఞానం లేని నరేష్ ను విజ్ఞానం ఉన్న లలిత్ గారు ,ప్రసాద్ గారూ లతో మాట్లాడించా డం బాగా లేదు
@indrakantiprasad7366
@indrakantiprasad7366 Жыл бұрын
నాటి కాలంలో క్షత్రపతి శివాజీమహారాజ్ గారు ఖడ్గంచేపట్టియుద్ధంచేశారు నేడు సోదరులు హమారా ప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు ఇరువురు రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్ర్య ప్రకారం పోరాటం చేస్తున్నారు
@bodasrinivas7883
@bodasrinivas7883 Жыл бұрын
Nvu kuda yudham chesko mare medhavulu antho kastapadi rasina rajyangam niku anduku
@monanethi503
@monanethi503 Жыл бұрын
శివాజీ సైన్యం లో సగం మంది ముస్లింలే.. ఇదీ మీరు దాచిన దాగేది కాదు.. అలాగే బిజెపి కార్య కర్తల దగ్గర పనిచేసే అసిస్టెంట్ రౌడీ ల్లో ఎంతో మంది ముస్లింలు వున్నారు.. ఒవైసీ - బిజెపి ఇద్దరూ తోడు దొంగల ముఠా అనీ పబ్లిక్ కి తెలియదని అనుకోవడం మీ మూర్ఖత్వం 🙄🤕
@viraatanand6029
@viraatanand6029 Жыл бұрын
అన్నలు. బైరి నరేష్ నీ ఇలాగే ఏడిపిస్తే టెన్షన్తో నిద్రలో ప్రాణం వదిలే అవకాశం ఎక్కువగా ఉన్నది😂
@alleharish7696
@alleharish7696 Жыл бұрын
Online la Google pay phone pay account number petty adukunne lanjakodukulu villu cheyyavatty naresh Anna vetruka kuda udadhi
@SrirangamSagar
@SrirangamSagar Жыл бұрын
పోతే పోయాడు దరిద్రుడు
@Cheguvera9896
@Cheguvera9896 Жыл бұрын
Bochhem kaadu
@viraatanand6029
@viraatanand6029 Жыл бұрын
@@Cheguvera9896 చివరికి మిగిలేది మీకు అద్దె
@gundemoniramakrishna4230
@gundemoniramakrishna4230 Жыл бұрын
​@@viraatanand6029😂😂😂
@krish-sp7xf
@krish-sp7xf Жыл бұрын
సూపర్ లలిత్ ఆన్న మా ప్రసాద్ గారు 🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 Жыл бұрын
హమారా ప్రసాద్ మరియు లలిత్ కుమార్ మీరు ఇద్దరు సరిగ్గా చెప్పారు 👌 జనాలు వాస్తవము ఆలోచించాలి 🤗
@RameshKoppanathi-f4i
@RameshKoppanathi-f4i Жыл бұрын
I'm from Chennai DMK Christian party jai Hindustan jai sriram 💐
@Nagaraj-gz7od
@Nagaraj-gz7od Жыл бұрын
I am hosur TN.....tru
@srinivassreddysajjala5486
@srinivassreddysajjala5486 Жыл бұрын
​@@Nagaraj-gz7odnext vote bjp
@shyamsingroy7174
@shyamsingroy7174 Жыл бұрын
S
@kotagiridurgaprasad5798
@kotagiridurgaprasad5798 Жыл бұрын
Support to BJP and save #sanatandharama and #hindus 😢😢
@sridharg1719
@sridharg1719 Жыл бұрын
Don't support anti hindu fellows of any party bro Jai sanatan darma
@rajumudiraj6028
@rajumudiraj6028 Жыл бұрын
హమారాప్రసాద్ గారు లలిత్ కుమార్ గారు మీరు ప్రజలకు తెలియని విషయలు చలా చక్కగా అంబేత్కర్ గురుంచి నిజాలు చెప్పారు చాలాసంతోషం ఇలానే ప్రజలలో మార్పు ఒచ్చేంతవరకు మీరు పోరాడాలి మీ వెనుకె మేము ఎప్పటికి ఉంటాం సర్ జై శ్రీరామ్
@shivanayee1159
@shivanayee1159 Жыл бұрын
సుమన్ tv వాళ్ళకి దమ్ముంటే... వీళ్ళ ఇద్దరి ముందు కదిరే కృష్ణ గారిని బాబు గోగినేని గారిని కూర్చో పెట్టీ డిబేట్ చెయ్యండి...
@maddisureshsuresh3273
@maddisureshsuresh3273 Жыл бұрын
కరెక్ట్ చెప్పావు బ్రో 👌👌
@gopalkrishna1709
@gopalkrishna1709 Жыл бұрын
​@@maddisureshsuresh3273brother meru cheppina persons tho pastor lani debate chestha inka baguntundi
@SivaBharathiSomepalli
@SivaBharathiSomepalli 6 ай бұрын
Right vaallaki koda evvali oka class vaalle migilaru
@elugamraju4823
@elugamraju4823 Жыл бұрын
హమార ప్రసాద్ లలిత్ కుమార్ గార్లకు నమస్కారం 🙏జై శ్రీ రామ్💪
@Modelbabu272
@Modelbabu272 Жыл бұрын
sulli 😅
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
​@@Modelbabu272😆😆😆👍👍
@pidamarthinagaiah9911
@pidamarthinagaiah9911 Жыл бұрын
మూడో మూర్ఖుడివి 😂😂😂
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
​@@pidamarthinagaiah9911యస్. 👍👍
@pdumnprasadprakki2813
@pdumnprasadprakki2813 Жыл бұрын
​@@Modelbabu272ముక్కులోనూ,ముడ్డిలోనూ మేకులు దింపితే తనని తాను కాపాడుకోలేక కుక్కచావు చచ్చినోడు నిజమైన దేవుడు అంటా 😂😂😂😂
@-Raam-7799
@-Raam-7799 Жыл бұрын
నా ప్రియమైన ❤భారతీయులారా,ప్రజల మతం ముత్తులో ఉన్నా భారతదేశాన్ని మార్చలేరు, జై భారత్
@VENKATARAMANAUY
@VENKATARAMANAUY Жыл бұрын
సార్ ఎవరు మతం మత్తులో ఎవరూ లేరు
@jaijambavantha
@jaijambavantha Жыл бұрын
Nuvvo yerripulkaa nibba pilla Sena party gaadivi ... Mee State ni jagan gaadu very soon Christian state chestaadu , appudu kuda ilaane Picchi kuthalu kustu kurchooo😂
@vsvrvenkat8194
@vsvrvenkat8194 Жыл бұрын
రేయి నువు పార్టీ మతులోనుంచి బయటకు రా రా
@kdjvinu
@kdjvinu Жыл бұрын
@raam మిరు తెలుగు నేర్చుకోండి అది ముత్తు కాదు మత్తు
@SakiMahesh-kr8cp
@SakiMahesh-kr8cp Жыл бұрын
👍
@raghuveer1595
@raghuveer1595 Жыл бұрын
100 percent I'm with Prasad garu
@uppi47
@uppi47 Жыл бұрын
Ambedkar valla B.C O.C cast lu chala nastapothunnai... SC reservation study and job's dheggara thesesthe chala bagutundhi.. mana dhesham fast ga devlopment avuthundhi.. mana students vere dhesham ku vellaru... alochinchandi..
@gundemoniramakrishna4230
@gundemoniramakrishna4230 Жыл бұрын
​@@uppi47 mana Indian Constitution Rayadaniki avvaru mukya karyadharshulu cheppu bro
@uppi47
@uppi47 Жыл бұрын
@@gundemoniramakrishna4230 Bro.. E Interview 21:00 Malli Chudu Nee Question ki answer Dorukudhi...👍
@gundemoniramakrishna4230
@gundemoniramakrishna4230 Жыл бұрын
@@uppi47 niku teluste cheppuradhane koncham
@uppi47
@uppi47 Жыл бұрын
@@gundemoniramakrishna4230 argu cheyyataniki idhi Debate Kadu Bro.. Naa opinion Nenu comment rasa And nuv rpy isthe dhaniki return rpy iche opika kuda ledhu...
@savitridevi4887
@savitridevi4887 2 ай бұрын
ప్రసాదగారు లలిత్ గారు కడుపుకి అన్నం తినేవాడు ఎవడు మీ మాటలను వ్యతిరేకించ రు.
@NaG_World
@NaG_World Жыл бұрын
Hats off To-) Hamara Prasad & Lalit Kumar I got Good knowledge from about Dharaman & Rajyangam
@ramachandraraju7510
@ramachandraraju7510 Жыл бұрын
I am very proud of HAMARA PRASAD GARU & LALIT KUMAR GARU for your dedication of HINDUISM. YOU'RE DOING A GREAT JOB FOR THE COUNTRY. I APPEAL TO EVERY HINDU PL. SUPPORT THEM BLINDLY
@jonnalagaddavenkateswarlu6582
@jonnalagaddavenkateswarlu6582 Жыл бұрын
Nibondho 😂😂😂😂
@ramachandraraju7510
@ramachandraraju7510 Жыл бұрын
@@jonnalagaddavenkateswarlu6582 I have bonda, I think you don't have bonda. If you don't, buy in the market.
@gundemoniramakrishna4230
@gundemoniramakrishna4230 Жыл бұрын
​@@jonnalagaddavenkateswarlu6582 pora pulka...
@kumarkys4411
@kumarkys4411 Жыл бұрын
బాగా చెప్పారు ఇవే అసలు నిజాలు మీ వీడియో బాగా ఉపయోగం అందరు ప్రతి మనిషి చూడాలి ఓకే థాంక్స్ మీ 3 రి కీ
@smanojkumar9258
@smanojkumar9258 Жыл бұрын
Jayaho lalith ji and prasad ji both are hindu twin lions🦁🦁 👏👏👏👏😕🙏🙏🙏🙏🙏👍👍👍👍
@kotiarella6381
@kotiarella6381 Жыл бұрын
ఎన్నలి కి. నిజన్ని . మాట లడే.. టైగర్ లాంటి.. మను సు లు ని. చేస్తూ న్నా.. 🙏🙏🙏🙏🙏. జై. హమర. ప్రసాద్ గారు. జై. ల లి త్.. అన్న
@jmr5139
@jmr5139 Жыл бұрын
2సింహ్మలు... లలిత్ జీ హమారా ప్రసాద్ జీ
@bhanuanu7569
@bhanuanu7569 Жыл бұрын
కులాలు లేక పోతే రీసర్ వేషన్స్ అస్సలు ఉండవు ,, రిసర్ వేషన్స్ తీసెయ్యాలి అంటారు, కులం మాత్రం ఉండాలి అంటారు,, ఏమ్ మనుషులూరా
@krupenderreddy345
@krupenderreddy345 Жыл бұрын
Ambedkar gaadiki cheppula danda veyaali appudu gaani budhi raadhu meeku, Ambedkar gaadi caste based constitution valley andaru slavery ga maaruthunnaaru without security suicide attempts perguthunnai human relationships divide aipoi ambedkar gaadu chuthey gaadu meeru vaankanna pedha chuthey gaallu, Meelanti vedhavala valley mana thurkodu British vodu vochi baanisalni chesi dochukoni vellipoyindru meevalley andaru slavers ga brathkuthundru, Ambedkar gaadu gitla Corporates ki ammesindu gareebolla family existence ni andukey family culture sankanaakuthundi divide avuthu, Mee valley North Indians vochesi mana daggara vunna opportunities kollagodthunnaaru meeremo pani cheyatam chethagaani kaamchor dongalu meeru,..
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 Жыл бұрын
కులం పోవాలి అంటె ఖచ్చితంగా కులాల రిజర్వేషన్ పోవాలి పేదలకు మాత్రమె ఉచిత విద్య, వైద్యం అందాలి
@ShivaShankarii
@ShivaShankarii Жыл бұрын
Reservation aapeste chalu. Kulam unna lekunna nobody cares. Nobody is touching others these days after COVID. So not at all a problem if nobody touches someone
@NaveenKumar-jh7ce
@NaveenKumar-jh7ce Жыл бұрын
Lalit kumar & Hamara Prasad gaari knowledge tho chaala mandi siculars nunchi kattar Hindus ga maararu, Thanks you Prasad gaaru and Lalitha gaaru for sharing such knowledge, and i got to few more points about ambedkar, I definitely share the same in my circle. Jair Sri Ram 🙏🙏🙏
@LeelavathiSesetty
@LeelavathiSesetty Жыл бұрын
Iam from tamilnadu.we will vanish DMK on next elections..we can't forget udaya nidhi statement Jai hind Jai sriram
@madhukart9380
@madhukart9380 Жыл бұрын
Beat of luck
@sampathkumar-official
@sampathkumar-official Жыл бұрын
Try until ur death leelavathi
@Hindkenivasi
@Hindkenivasi Жыл бұрын
❤❤
@sarathkumar8825
@sarathkumar8825 Жыл бұрын
​@@క్రిష్ణకుమార్-చ9ద If a fruit is rotten on the tree just cut the fruit not the tree, like if he is against cast system fight on cast system not on my sanathana dharma and there is no cast system in sanathana dharma
@kattabharati
@kattabharati Жыл бұрын
Please do it
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 Жыл бұрын
ప్రసాద్ గారి లాంటి వారు మిగతా వారు అందరూ ఆలోచించాలి. ధర్మం కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క విధానం అనుసరించిన సరే
@madugulavenkataratnam5537
@madugulavenkataratnam5537 Жыл бұрын
ఒక ఆఫీస్ లో అధికారి నుండి అటెండర్ వరకు కూడా కలిసి పని చేస్తే నే సమష్టి కృషి అని చెప్పాలి, అలాగే మానవసమాజం నిత్యనూతనంగా ఉండాలంటే అన్ని రకాల మనుషులు ఉండాలి
@peekasrinivas5909
@peekasrinivas5909 Жыл бұрын
ఏం పోలిక ఇది
@luckyraja262
@luckyraja262 Жыл бұрын
😂😂😂😂😂😂
@nationalistbharatiyudu72
@nationalistbharatiyudu72 Жыл бұрын
సనాతన ధర్మ చెప్పేది అదే. దాన్నే వర్ణ విభజన అంటారు. ప్రపంచం మొత్తం పాటించేది వారికి అదే.
@mahenderkodamunja6523
@mahenderkodamunja6523 Жыл бұрын
మీరు అటెండరా లేదా అధికారా ?
@monanethi503
@monanethi503 Жыл бұрын
​@@peekasrinivas5909 ఆ మాత్రం అర్థం కాకపోతే.. లేదా కానట్టు నటిస్తే.. వీళ్ళని అంధ భక్తులు అనీ అందురు..✓😊
@keerthiraju2969
@keerthiraju2969 Жыл бұрын
దయ చేసియాంకరుగారువీరితోసహవొకమస్లింఒకcristion మరియుtigerభైరినరెసుతొliveపెట్టండి
@prem704
@prem704 Жыл бұрын
ప్రస్తుత PHD ల గురుంచి 100% నిజం చెప్పారు. PhD లు ఇచ్చే వాళ్ళను బెదించో లేక తన వర్గం వాళ్ళ ను మానేజ్ చేస్తే వస్తున్నాయి.
@eng6500
@eng6500 Жыл бұрын
నరేష్ గా డు frastestion గా ఉన్నాడు
@gaddammaruthi7194
@gaddammaruthi7194 Жыл бұрын
Jai Bheem ✊🖋️📘
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims Жыл бұрын
జై భీమ్, జై నరేష్.
@T.S.A.P
@T.S.A.P Жыл бұрын
జై మనుస్మృతి
@kvramana966
@kvramana966 Жыл бұрын
వీళ్ళ లాంటి వాళ్ళు ధర్మం కొరకు మాట్లాడుతూ ఉంటే ఆ ధర్మం కే సిగ్గు వస్తుంది...
@avusamdevanna8878
@avusamdevanna8878 11 ай бұрын
❤❤
@peddinenipresentssaibhaske7266
@peddinenipresentssaibhaske7266 3 ай бұрын
Vastavalu Chedhuganey Untai
@malleshamcherka3750
@malleshamcherka3750 Жыл бұрын
Good explanation . Country need like you sir.
@venkypadala8463
@venkypadala8463 Жыл бұрын
గ్రేట్ పాయింట్స్ చెప్పారు 👌👌👌
@murthy5796
@murthy5796 Жыл бұрын
హమారా ప్రసాద్ గారు ప్రస్తుత రాజ్యాంగం వల్ల ప్రజలకు కలుగుతున్న కష్టం నష్టాల గురించి మాట్లాడండి
@mrshivakumarofficial3401
@mrshivakumarofficial3401 Жыл бұрын
ప్రస్తుత రాజ్యాంగంలో రిజర్వేషన్ లు తప అని సమానమే
@gadeelasanthosh5838
@gadeelasanthosh5838 Жыл бұрын
లలిత్ అన్న మరియు హమర ప్రసాద్ గారు ఇద్దరు హిందు ధర్మ పరిరక్షకులు జై శ్రీరామ్🚩🙏
@premavenkataseetharamulu6488
@premavenkataseetharamulu6488 Жыл бұрын
Nado comment vundhi chudu Baga chaduvuko
@mrunique9847
@mrunique9847 Жыл бұрын
We are always with you brother s🔥
@akulamahender775
@akulamahender775 Жыл бұрын
బైరి కి బాయం వేసింది😂😂
@vinodakhil3846
@vinodakhil3846 Жыл бұрын
మనుషులలో సమానత్వం ఉండాలి .
@ASN624
@ASN624 Жыл бұрын
మనుషులలో సమానత్వం ఎక్కడుంది?
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
మూడు మతాల పుస్తకాలు చదివి ఎందులో మానవత్వం ఉందో... ఎందులో మత ఉన్మాదం ఉందో మీరే చెప్పండి
@vikramreddy5744
@vikramreddy5744 Жыл бұрын
అస్సలు సమానత్వం అంటే ఏమిటి?
@aravindyadav1012
@aravindyadav1012 Жыл бұрын
@@vikramreddy5744 👌
@kashinath92463
@kashinath92463 Жыл бұрын
​​@@ASN624మనుషుల సమానత్వం లేని రాజ్యాంగం కాల్చి వేయాలి. 🔥🔥🔥
@ravisgp2127
@ravisgp2127 7 ай бұрын
హమారా ప్రసాద్ లలిత్ కుమార్ అన్నలకు🙏🙏🙏🙏🙏🙏
@PawanKumar-bv4bx
@PawanKumar-bv4bx Жыл бұрын
క్లైమాక్స్ 👌👌👌👌
@sridharg1719
@sridharg1719 Жыл бұрын
కుమార్ అన్న - హమారా ప్రసాద్ అన్న 🙏🙏🙏
@plantdoctor2775
@plantdoctor2775 Жыл бұрын
Best content from suman tv ❤🔥
@ajaygangi9152
@ajaygangi9152 Жыл бұрын
అన్న రోషన్ గారు జై భీమ్ జైన్సాన్ ఇందులో మీ మెసేజ్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు లలిత్ కుమార్ హమారా ప్రసాద్ లలిత్ కుమార్ హమారా ప్రసాదు హిందూ ధర్మం కాపాడుతున్నాడు అంటున్నారు నేనొక్కడినే మాత్రం మీకు ఆలోచన వచ్చేటట్టు మెసేజ్ పెడుతున్న నా అభిప్రాయం వ్యక్తపరుచుతున్నాను సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నారు కదా సనాతన ధర్మంలో ఉన్న మూసుకుని ఎందుకోసం బాబా సాహెబ్ దానిని కాల్ చేశాడు హిందూ ధర్మం గురించి వీళ్లేనా మాట్లాడేది మాల కడుపు నా పుట్టి క్షత్రియుడిగా భావించుకుంటున్నాడా భావించుకొని సంతోషానికి మేము అడ్డం రాము గాని నువ్వు నేను బ్రతికుంటే చూద్దాం నిన్ను ఎక్కడ ఏ స్థానాల్లో ఉంచుతారో ఈ బ్రాహ్మణ ఇజం లలితన్న నువ్వు ఫస్ట్ వాడు వీడు అని స్టార్ట్ చేసి మాట్లాడింది నువ్వు గాంధీ కాదా బ్రాహ్మణుడు నెహ్రూ కాదా బ్రాహ్మణుడు వాళ్ల కంటే ఎక్కువ తెలుసా ఇంకా ఉన్నారు కదా వాళ్ళ పేర్లు నాకు తెలుస్తలేదు అంతకంటే ఎక్కువ తెలుసా ఈ మీ పండితులకు మీలాంటి వాళ్లకు అంబేద్కర్ మిమ్మల్ని ఏదైనా చేసేటప్పుడు మీలాంటి వాళ్లను సలహా తీసుకొని చేసేది ఉందంట ఏం చెప్పుడు అవసరం లేదు గాని ప్రపంచం గుర్తొస్తున్నాది కదా ప్రపంచం నాని అని తెలంగాణ ఆంధ్రలో 10 కోట్ల జనాలలో అందులో ఒక కోటి జనాభా నుంచి ఆదరణ పొందండి మీరు రాజకీయ లాభం కోసం ఈ రకం మాట్లాడుతున్నారా లేదా హిందూ ధర్మం కోసం మాట్లాడుతున్నారా ప్రజలే చెప్తారు చెరువులో చిన్న చాపంత మీరిద్దరూ బైరి నరేష్ అన్నతో డిబేట్ పెట్టే అంత స్థాయి మీకు లేదు ఏదో నాలుగు పురాణాలు చదువుకున్నారు అంతే మా హిందూ ధర్మం నా హిందూ ధర్మం మీరిద్దరే ఉన్నారు హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మొగలు 17 సార్లు వచ్చి దండయాత్ర చేస్తే నువ్వు ఎక్కడున్నాడు దేవుడు ఏ కొండ గుహలో దాక్కున్నాడు మొగలులో బ్రిటిష్ వాళ్ళు ఆడవాళ్ళ మన ప్రాణాలు జాతి ప్రాణాలు తీర్చేటప్పుడు ఏ కుండ గుహలో దాక్కున్నాడు నన్ను నమ్ముకున్న ఈ హిందూ జనాల్ని చంపేస్తున్నాడు మానప్రాణాలు తీసేస్తున్నారు వీళ్లను చంపేస్తా అని మహిమ ద్వారా చంపలేదు లలిత అన్నయ్య నీతో ఇంటర్వ్యూ చేసి తప్పు చేసినాడు నరేష్ అన్న ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ ఛానల్ వాళ్ళు ఏమనుకుంటారో ఇంతగా బుక్కు రాసి పంపినాడు మనోడు అనుకుంటారని మీకు నరేష్ తో ఇంటర్ చేసి అర్హత లేదు తిరిగి నాకు కదిరే కృష్ణ ప్రొఫెసర్ కాసిం లాంటి వాళ్లు దిగంబర్ కామ్ లేవా దారి గురించి అంటున్నారు మీ స్థాయికి తగ్గట్టు నీ వెతుకులాడుకొని బ్రదరు
@YESIAMహిందు
@YESIAMహిందు Жыл бұрын
బై రి నరేష్ బిత్చిరి గాడు అయిపోయాడు. ఓడి పోయాడు...ఇట్స్ కన్ఫాం.
@alleharish7696
@alleharish7696 Жыл бұрын
Poyi bairi dhi okkasari modda chik
@rambabukasthala8176
@rambabukasthala8176 Жыл бұрын
Nakenduko maname bithirigallamemo okka sari lothuga alochinchu bairy gadu asalu varstion yendi
@akhilbabuakhil
@akhilbabuakhil Жыл бұрын
అంబేద్కర్ ను sidhantam కాదన్నాడంటే, అతనితో చర్చలు అనవసరం
@bandarunagaraja2706
@bandarunagaraja2706 Жыл бұрын
ఇంటర్వ్యూ దారి తప్పింది. ఈ రకమైన ధోరణి అవలంబిస్తే హమారా ప్రసాద్ మరియూ లలిత్ కుమార్ ల గౌరవం వాళ్ళే తగ్గించుకున్నవాళ్ళవుతారు. యాంకర్ ఇంటర్వ్యూ డిగ్నిఫైడ్గా కండక్ట్ చెయ్యాలి. ఫోనులో మాట్లాడుతున్నప్పుడు సంభాషణ ఒక్కొకసారి సజావుగా కుదరదు కాబట్టి ఆపుచెయ్యాలి. కంటిన్యూ చెయ్యకూడదు.
@ViratChukkabotla
@ViratChukkabotla Жыл бұрын
Yes bro nenu ade anukunna❤
@vijaychandhu9669
@vijaychandhu9669 Жыл бұрын
Yes
@srikanthjaganath7476
@srikanthjaganath7476 Жыл бұрын
Worst Fellow vadu
@thedestroyyerrr
@thedestroyyerrr Жыл бұрын
Avunu bhairi naresh em matladina ok mem matladithe adupu tappam what a hypocrisy 😂😂
@Bhanu_prakash15
@Bhanu_prakash15 Жыл бұрын
జై శ్రీరామ్🙏,జై శివాజి 🔥
@VenkateshwarluVummadi
@VenkateshwarluVummadi Жыл бұрын
ఆరే బండ ప్రసాద్ గా అంబేద్కర్ గురించి నీకేం తెలుసురా పo....పొట్ట వేసుకొని... జై భీమ్ ✊✊✊✊
@narendramudiraj4053
@narendramudiraj4053 Жыл бұрын
నీకేం తెలుసు రా బట్ట. First తెలుసుకో మీ బీమ్ గురించి.
@gbrbhaskar3504
@gbrbhaskar3504 Жыл бұрын
Inka ambedkar gadi bramalo vunnarentra sannasi
@lingammamidala8924
@lingammamidala8924 Жыл бұрын
జై హిందూ ❤
@leyasmarathi9406
@leyasmarathi9406 Жыл бұрын
నువ్వు యాంకర్ వ హిందూ వ్యతిరేకివా
@lovebhaarat2534
@lovebhaarat2534 Жыл бұрын
Episode super 👌👌👌👌👌👌👌👌
@battina2086
@battina2086 Жыл бұрын
జై హిందు jai jai Hindu
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 60 МЛН
DID A VAMPIRE BECOME A DOG FOR A HUMAN? 😳😳😳
00:56
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 334 М.