లలితా సహస్రం ఈ రోజుల్లో చేస్తే అపూర్వ ఫలితం | 9 secrets of Lalitha sahasram | Nanduri Srinivas

  Рет қаралды 585,229

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 764
@ananthmadhuri2189
@ananthmadhuri2189 10 ай бұрын
గురువుగారికి నమస్కారాలు, అయ్యా నాకు తెలిసో, తెలియకో కరోనా lockdown నుండి లలిత సహస్రనామము రోజు చదవడం అలవాటు చేసుకున్నాను,ఆ తల్లి దయ వల్ల నేను ఎన్నో ఇబ్బందులు నుండి బయటపడ్డాను.నా డబ్బులు నా అనుకునే చాలా మందికి ఇచ్చి ఇరుక్కుపోయాను,కానీ అమ్మవారు అందరి మనసు మార్చి నన్ను ఒడ్డున చేర్చారు,ఇంకా కొంత మంది మనసు మార్చాల్సి ఉంది.కచ్చితంగా అమ్మవారు నన్ను రక్షిస్తారు అన్న నమ్మకం ఉంది.అయ్యా మీరు సంతోషపడే విషయం ఏంటంటే మీరు ఎన్నో సార్లు చెప్తారు కదా పూజల వల్ల ఎవరైనా బాగుపడ్డారంటే మీకన్న సంతోషించే వాళ్ళు ఎవరు ఉండరని,నేను ఒక అతని ద్వారా వేరే వాళ్ళకి chit కట్టాను. కానీ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అది పూర్తిగా ఐపోయింది. వాళ్ళకి నా అడ్రస్ కూడా తెలియదు.కానీ అతను నా అడ్రస్ కనుక్కుని నాకు డబ్బులు అందచేసి next day IP పెట్టి ఊరు వదిలి వెళ్లిపోయారు.ఇంతకన్నా ఏమి చెప్పగలను స్వామి అమ్మ దయ గురించి 😊అంత మందిలో నాకు మాత్రమే డబ్బులు అందచేసింది అమ్మ.శ్రీ మాత్రేనమః
@umagoparaju9228
@umagoparaju9228 10 ай бұрын
నాకు డాక్టర్లు గర్భాశయం లో అతుకులు ఉన్నాయి ..పిల్లలు పుట్టడం కష్టం అనేశారు...వెన్న ఒక వెండి గిన్నె లో పట్టుకుని దేవుడి గుడిలో ఉన్న లలలితంబిక అమ్మ ముందు కూర్చుని దీపం పెట్టి ప్రతి రోజు నమ్మకం గా శ్రద్ధగా లలిత సహస్త్రం చదివి ఆ వెన్న కడుపుకి కొంచెము రాసి మిగతాది ప్రసాదం గా తీసుకున్నా...3 నెలలు తిరగకుండానే నా కడుపు పండిది. ఆశ్చర్యం గా ఏ మందు లేకుండా ఆ అతుకులు పోయాయి...ఇది చదివిన కొందరి జీవితాల్లో అయినా అమ్మ కాళ్ళు పట్టుకున్నాక మార్పు వస్తుందని ఈ పోస్ట్ పెడుతున్నా
@balapasumarthy9734
@balapasumarthy9734 10 ай бұрын
LALITHAMBIKA ANUGRAHA PRAPTHIRASTHU.🙌🙌🙌🙌🙏🙏
@adivijay478
@adivijay478 10 ай бұрын
Wow... నాకు కూడా పెళ్లి ఐంది sis...
@varalakshmi9454
@varalakshmi9454 10 ай бұрын
🙏🙏👏👏అదృష్టవంతులు.. అమ్మ దయ మీకు లభించింది 👏👏
@meghanareddy07
@meghanareddy07 10 ай бұрын
అమ్మ కథ తన బిడ్డలను కడుపుల పెట్టుకొని చూసుకుంటది శ్రీమాత్రే నమ:
@adivijay478
@adivijay478 10 ай бұрын
సిస్టర్.. మీరు రోజు లలితా చదువుతున్నపుడు...husband తో కలవొచ్చా.... నాకు తెలియక అడుగుతున్న దయచేసి తప్పుగా అనుకువద్దు... చెప్పేవాళ్ళు ఎవరు లేరు pls don't mind
@kakusthamvandana3315
@kakusthamvandana3315 8 ай бұрын
గురువు గారికి నమస్కారాలు..నేను ఒక govt టీచర్ నీ..మా ఆయన పోలీసు..మాకు పెళ్లి అయ్యి 4 ఏళ్లు అయింది.. నేను దాదాపుగా 10 ఏళ్లు గా పీసీఓడీ సమస్య తో నెలసరి సమస్యలు ఎదుర్కొంటున్నాను..డాక్టర్లు హార్మోనల్ imbalance ఉంది అనుకుంటూ పెళ్ళయ్యే వరకు మందులు రాసిచ్చారు.పెళ్లి అయ్యాక చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్స్ సమస్య తగ్గిపోతుంది అన్నారు కానీ నాకు తగ్గలేదు..మందులు వాడకుంటే నెలసరి క్రమం లేకుండా వచ్చేది మందులు వాడితే క్రమం తప్పకుండా వచ్చేది..పిల్లలు పుట్టడం కోసo నెలసరి క్రమం తప్పకుండా వచ్చేలా మందులు వాడాం.మొదటి సారి గర్భం 6 వ నెలలో పోయింది..తర్వాత పిల్లల విషయం లో చాలా మాటలు ఎదుర్కొని మనస్తాపం చెంది మీరు చేసిన లలిత అమ్మవారి videos subramanya swamy videos రామకోటి గురించి విని క్రమంగా ఒక్కొక్క పూజ న దినచర్యలో భాగంగా చేసుకుంటూ చివరగా నా బాధను లలిత అమ్మవారికి చెప్పుకొని ప్రతి శుక్రవారం శ్రద్ధగా లలిత సహస్రనామం చదువుకుని బెల్లం పానకం నైవేద్యం పెట్టీ తీసుకునేదాన్ని.. మొదలు పెట్టినపుడు ఏ అడ్డంకులు రాకుండా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేలా నీ పూజ ఇలాగే కొనసాగేలా చూడమని వేడుకున్న.. అమ్మవారి దయతో అదే నెలలో పాజిటివ్ వచ్చింది..ఇప్పుడు 6వ నెల..మొదటిసారి గర్భం ఎందుకు పోయిందో పోయాక తెలిసింది..ఇప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ కూడా చూపించింది..నమ్మి బాధ ను చెప్పుకుంటే పిలిస్తే పలికే అమ్మ లలిత దేవి..అన్ని సవ్యంగా జరిగి అమ్మ అన్న పిలుపు నాకు కలిగిస్తే ఆ అమ్మ కి జీవితాంతం రుణపడి ఉంటాను..శ్రీ మాత్రే నమః..🙏
@sreeja2082
@sreeja2082 8 ай бұрын
Sister nadhi kuda same problem nenu working women marriage ayyi 6 years ayyindi periods raavu miru regular avdam kosam yem treatment thisukunnaru ye hospital ki vellaru pls reply and pls help me
@POTLAPADMA
@POTLAPADMA 9 ай бұрын
అమ్మ నా బిడ్డ నీ కాపాడు ఆ జబ్బు నుండి బయట పడవెయి అమ్మ నా బిడ్డకి ఆయుష్షునీ ఆరోగ్యన్ని ప్రసాదించు తల్లీ 🙏🙏🙏🙏🙏
@prasannalaxmibapatla4859
@prasannalaxmibapatla4859 10 ай бұрын
నాకు కూడా అలాగే ఆ తల్లి అనుగ్రహించింది కాపురం divorce కీ వేశారు మావారు చెప్పుడు మాటలు విని, లలిత పారాయణం చేస్తూనే ఉన్నాను నా కాపురం నిలబెట్టమని, ఆయన వెనక్కి తీసుకున్నారు, ఇద్దరు పాపలు పుట్టారు బంగారు బొమ్మలు వుంటారు, రెందు ఇల్లు కొనుక్కున్నాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను, నా ప్రాణం ఉన్నంతవరకు ఆ విడిచి ఉండలేను
@rallapallideepa3502
@rallapallideepa3502 10 ай бұрын
Nijam gaana...I'm also in same situation...please guide me
@mrk3009
@mrk3009 10 ай бұрын
Rojuki ennisarlu chesaru timing cheppandi
@kishoremvs
@kishoremvs 10 ай бұрын
​​​@@mrk3009meeru roju oka time pettukoni roju ade time ki shraddaga chadavandi. Meeku e time ayithe disturbance lekunda cheyyagalaro a time sel3ct chesukondi. Sri matrey namah. Subham
@manianand3625
@manianand3625 10 ай бұрын
Non-veg తినచ్చా అండి
@nagadurga8338
@nagadurga8338 10 ай бұрын
Namaste guruv garu. Nenu miru nerpinchina kanaka dhara nerchukuni chudvutunanu. Govt job kosam chala years nundi wait chestunanu . oke okka post unna na catagory ki job apply chesanu last month Naku govt vachindhi😊🙏
@rohithcreationswcc2
@rohithcreationswcc2 Ай бұрын
స్వామి నమస్కారం, లలితా స్త్రోత్రం చదువుతున్నప్పుడు చాలా సమయం మనస్సు లగ్నం చెయ్యలేకపోతున్నాము.సమాధానం ఇవ్వగలరు. ప్రణామాలు గురువు గారు 🙏🙏🙏
@radharanikathi
@radharanikathi 10 ай бұрын
మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు దైవ స్వరూపం లా కనిపిస్తారు మీ వాక్కులు అమృత ధారల్లా మనసుకు ఎంతో ప్రశాంతం గా ఉంటాయి అండి
@santhisri_yarru
@santhisri_yarru 10 ай бұрын
అసలు నా జీవితం కనీసం ఇక్కడ చెప్పుకొను కూడా లేను అంతటి కష్టాలతో భారమైన నా జీవితాన్ని, చక్కగా మార్పు తీసుకొచ్చారు కేవలం మీ videos మాత్రమే శ్రీనివాస్ గారండీ 🙏
@satyasribhupatiraju7981
@satyasribhupatiraju7981 10 ай бұрын
గురువుగారి కి 🙏 శ్యామలా దేవి నవరాత్రులు నేను మొదలు పెట్టాను శ్యామల దేవి దండకం బయటకు చూస్తూ వింటున్నాను ఒక చిలక కనిపించింది నా బ్రమ ఏమో అని అనుకున్నాను తర్వాత రెండు మూడు గంటలకి మా కిటికీ మీదకి వచ్చి వాలింది నాకు చాలా ఆనందం అనిపించింది
@RameshChittipothala
@RameshChittipothala 10 ай бұрын
🙏 గురువు గారు నాకెందుకో తెలియదు గత వారం నుండి సామవేదం షణ్ముఖశర్మ గారి చెప్పిన లలిత సహస్రనామం చరిత్ర వింటున్న ఎంతో ఆనందంగా ఉంది , అమ్మ నా మీద ప్రేమ చూపిస్తుంది అమ్మ చరిత్ర తెలిసేలా మంచి మార్గంలో పెట్టడానికి తన చరిత్ర,తనకు సేవ చేసే అవకాశం ఇచ్చింది, మేము బ్రాహ్మణులు కాదు మేం ఏరికల వాళ్ళం st caste , నేను ఇప్పుడు మూడో తరం వాడని అమ్మ సేవ చేసే వాడిని, నేను 9 వ తరగతి నుండి సేవ చేస్తున్న ఇప్పుడు నేను Degree 2 nd year అమ్మ దయ వల్ల విద్య లో ముందుకు వెళ్తున్న , అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం శ్రీ శివ ప్రియా నమః
@kishoreg369
@kishoreg369 10 ай бұрын
పౌర్ణమి రోజు రాత్రి పూజ ఎలా చెయ్యాలో ఒక డెమో వీడియో చెయ్యండి గురువుగారు
@bandarus8672
@bandarus8672 10 ай бұрын
I did Lalitha sahasra Naam for 41 days offering panakam as you said guru garu I got conceived after 10 years of my first baby. Earlier my sister in-laws used to mock and roast me all the time I have only a single kid. Finally Lalitha Amma blessed me. We visited kanchipuram on November 24th 2022 the next month,I got conceived. After delivery we visited 2 times kanchipuram November 25th 2023, and 27th January 2024. Daily I hear Lalitha sahasra Namam my son he smiles hearing even while sleeping. Amma did many miracles in our life.
@ramakrishnarao5263
@ramakrishnarao5263 10 ай бұрын
నా అదృష్టం మైలవరపు శ్రీనివాసురావు గారు దురదర్శన్ లో శ్రీలలితా నమోస్తుతే అనే ప్రోగ్రాం లో ఈ విషయం ఎప్పుడో చెప్పారు అప్పటి నుంచి పూర్ణిమ కు చేస్తున్నాను నాకు లలితమ్మ ఇచ్చిన అదృష్టం
@sailaxmanjetti5295
@sailaxmanjetti5295 10 ай бұрын
గురువుగారికి నా నమస్కారం వీడియో చూశాను అందులో జరిగినవి నాకు జరిగేవి నేను 20 సంవత్సరాల నుంచి లలిత మూడు పూటలా చదువుతున్నాను గత సంవత్సరం నుంచి నాకు నిద్దట్లో నాలుగు గంటలకు లలిత వినబడుతుంది నాలోంచి వినబడుతుంది మధ్యాహ్నం నిద్ర పోయిన లలిత చదువుతూ లెగిసాను
@muralidharakula8478
@muralidharakula8478 10 ай бұрын
🙏🙏🙏
@munni268
@munni268 10 ай бұрын
🙏
@potturirajeswari4409
@potturirajeswari4409 10 ай бұрын
ప్రణామములు గురువు గారు. 12 పూర్ణిమల వ్రతం మీరు చెప్తే వినాలని , తద్వారా చేసుకుని అమ్మ దయ పొందాలని ఉన్నదండీ. శ్రీమాత్రే నమ:
@kishorekk20able
@kishorekk20able 10 ай бұрын
ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం అరుణాచల్ శివ ఓం శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ లలిత త్రిపుర సుందరి నమః 🙏🪷🙏
@viswachaitanyaviswa5871
@viswachaitanyaviswa5871 8 ай бұрын
చాలా చాలా మంచి విషయాలను తెలియచేస్తున్న మీకు శతకోటి వందనాలు గురువుగారు
@ramachary-hq1wk
@ramachary-hq1wk 10 ай бұрын
గురువు గారు నాకు 6 సంవత్సరాలుగా అనారోగ్య సిరలతో బాధపడుతున్న మీరు ఈ వీడియో చూసి లలితా సహస్ర నామాలు ప్రారంభిస్తాను కచ్చితంగా తగ్గుతుంది అని నాకు నమ్మకం ఉంది గురువు గారు🙇🙇🙇🙇🙇
@sadaramchetan6306
@sadaramchetan6306 5 ай бұрын
చాలా మంచి విషయాలను చెప్పారు మీకు ఏమీచ్చినా తిరదు మీ ఋణం గురువు గారు నేటినుండి ఫాలో అవుతాము గువుగారు 🙏
@rajeswaruduchembrolu8581
@rajeswaruduchembrolu8581 10 ай бұрын
Namaskaram guruvugaru. Oka vishyam share chesukovali. Na snehitudu, Lalita sahasra namalu prati roju chaduvutu undevadu. Oka bad time vachi chala ibandi padadu. Tlliyakundane chala mandi shatruvu arpadaru. A stiti lk undaga, oka roju ainaki kalalo oka stree voice vinipinchindi. " na mantram cheyi " Ani. Apudu vadu oka amavari sadhakudu dagariki veli chepi ento idi na brama Ani adigedu. Aa sadhakudu pratyangira upasakudu. Aina ammavarini adagaga, amma Ila chepindi" vadiki kalalo chepindi Nene.vadiki nuvu na mantram ivu. Vadini kapadaniki vadu poojistuna Lalitha ammavaru nanu pampimdi. " Idi nijamga jarigidi. Meru e video chuseka naku e sanghatana gurtu ku vachindi. AMMA VARI PADALU GATIGA PATUKUNTE ETUVANTI PARISTITI NUNDAINA SARE BAITA PADE MARGAM CHULISTARU.. SREE MAYRENAMAHA
@sivaagriculturesconstructi5118
@sivaagriculturesconstructi5118 10 ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు మీరు చెప్పినట్టే లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చా అది మాత్రమే నేను నెల రోజులు దీక్షతో నేర్చుకున్నాను మీ చానల్ లో చూసి నాకు అది చదవడమే చాలా కష్టంగా ఉండేది కానీ నెల రోజుల దీక్ష పూర్తయ్యేసరికి అమ్మ దయతో చూడకుండా చదవగలుగుతున్నాను
@SaiKiran-ri5hc
@SaiKiran-ri5hc 10 ай бұрын
గురువూ గారు నాకు చిన్న సందేహం .మనసుతో చేసిన తప్పులకి ఎలా ప్రాయచిత్తమ్ చేసుకోవాలి ?మనసులో ఎవరి అయిన తిట్టిన లేక మనసు కోతి కాబట్టి పిచ్చి పనులు చేస్తోంది . మనసుతో ఎవరినైనా తిడితే ప్రయచితం ఎలా చేసుకోవాలి ?😢
@appikatlarajeswari9813
@appikatlarajeswari9813 10 ай бұрын
ధన్యవాదాలు, చాలా ఉపయోగం మీ మాటలు
@rajudxn1
@rajudxn1 10 ай бұрын
గురువులకే గురువులా, ఉపాసకులలో ఉత్తములుగా కనిపిస్తున్నారు మీరు... ప్రస్తుత కాలంలో మీకంటే అర్థవంతమైన వివరణతో ఇన్నిరకాల ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక విషయాలు చెప్పేవారు ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..🙏 మీలాంటి వారి బోధలతో నాలాంటి వాళ్లు ఎంతో మంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతున్నారు.. నిష్కామ కర్మ ఆచరిస్తున్న మీకూ మీ కుటుంబ సభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆ ఆదిపరాశక్తి అనుగ్రహంతో మీరు పదికాలాల పాటు చల్లగా ఉండాలి 🙏🙏🙏🕉️🚩 జై శ్రీరామ్ 🚩
@srividyapunnamaneni8461
@srividyapunnamaneni8461 10 ай бұрын
Amma ni minchina sekthi rupam inka emi ledu...Enno problems jobs kani family situations kani annitiki nammindi amma ne anni chestundi time ki bayam ledu ani dairyam ga daily amma lalitha matha parayanam chestuna swami meru cheppina matalu nalanti entho mandiki goppa confidence estai chala chala thank u swami mi okko mata amma gurinchi chepe vidhanam manasu thelika iyyela chestundi .....Namaskaram guruvu garu❤
@saritavenkat4050
@saritavenkat4050 10 ай бұрын
Guruvugaru meeku ammagariki శతకోటి నమస్కారములు🙏🙏పాపా కీ, బాబు కి భగవంతుడు చల్లగచూడాలని మనస్పూర్తిగా ప్రార్ధిస్తాము.
@priyankakishore879
@priyankakishore879 10 ай бұрын
Namaskaram gurvu garu🙏 In my home earliy morning i wake up and i play లలితా sahasranamam I learn it from my mom it make me feel calm and energetic with lots of positive energy my 4 years girl also speak some slokas hearing it self its the power of లలితా sahasranamam
@lalithakumarimukkavilly8475
@lalithakumarimukkavilly8475 10 ай бұрын
గురువు గారి కి నమఃసుమానంజాలి. అమ్మ పలికించే మీ పలుకులు అమృతతుల్యం. లలితంబిక అనుగ్రం ఎల్లప్పుడు ఉంటుందనే టట్లు నమ్మకం, ప్రోత్సాహం ఇస్తున్నారు. 🙏🙏🙏
@revathialuri774
@revathialuri774 9 ай бұрын
Guruvugaru meeru cheppindi aksharala nijame. Roju chadivi ippudu asradha perigindi koncham notiki raavadam kaaranam anukuntuna. Mee video oka eye opener ayindi. Krutagnatalu.
@parameshwargadila9147
@parameshwargadila9147 10 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల మీలాంటి మహాత్ములు ఉంటారు మీ వల్ల మాకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తున్నాయి ఎన్నో సందేహాలు నివృత్తి అవుతున్నాయి మిమ్మల్ని అమ్మవారు చల్లగా చూడాలి శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ శ్రీ గురుభ్యోనమః
@kandukurisunandalakshmi9221
@kandukurisunandalakshmi9221 10 ай бұрын
Naaku mee intiki vachhi mimmalni choodalani vundhi guruvu garu intha manchi words maaku cheppinanduku meeku🙏🙏🙏sathakoti vandanaalu
@vll877
@vll877 Ай бұрын
శ్రీ మాత్రే నమః నేను ఆర్థిక సమస్యలతో, శత్రువు లతో, కోర్టు కేసులతో బంధుమిత్రుల నుండి అవమానాలు భరించాల్సి వచ్చింది, ప్రదోష కాలంలో శివాభిషేకం మా ఆవిడ శ్రద్ధాసక్తులు తో చేస్తుండగా నేను 41 రోజులు లలిత సహస్ర నామ పారాయణం చేసాను 😢😢 అమ్మ వారు నా కుటుంబాన్ని అనుగ్రహించింది. నాకు అన్ని సమస్యలు తోలగిపోయాయి. నేను బ్రాహ్మి ముహూర్తం లో లలితా సహస్రనామ పారాయణం నవమి (11) రోజుల్లో చేసాను. నేను దివ్యనుభూతిని ఆస్వాదించాను. నేను అమ్మ వారి సాక్షి గా నిజం చెబుతున్నాను. మగవారు చదువకూడదని హేళన చేసారు. 🙏🙏🙏🙏
@sravaniram-zb2pd
@sravaniram-zb2pd 10 ай бұрын
Powrnami roju nenu ala chala times chesanu guruvugaru...chala chala prasantanga untundi❤ a experience...emi korikalatho cheyaledu kani istam tho chesaranu guruvugaru ❤
@rohithadesiraju5495
@rohithadesiraju5495 10 ай бұрын
గురువు గారికి నమస్కారాలు 🙏🏻 ఏ సమయం లో రోజు లలితా సహస్రనామం చదవాలి చెప్పగలరు
@somayajulasaisravani9520
@somayajulasaisravani9520 10 ай бұрын
🙏 Guru garu After seeing ur videos, i started chanting lalitha sahasranama , after 3 months i saw lalita Amma in my dreams ( mata was sitting on a golden asanan and Amma idlo was gold too , i sat beside her and i was paying her with lalita sahasranama) it was my first dream. Second time mata came to my dreams in Devi navaratrulu and same thing was repated again i sat beside her and offering my prayer to her. Recently i saw varahi mata holding me on ther shoulder and sree chakram in bramha muhurta on Friday. Idk the meaning why Amma is my dreams 😊. But i feel blessed that Devine Mother is with me and my family. Lalitha ambikay namah 🙏🙏
@gadekalkishore1210
@gadekalkishore1210 10 ай бұрын
గురువుగారు ఎన్నో సందేహాలను ఎందరో సాధకులకు నివృత్తి చేశారు మీ మాటలు వింటుంటే గీత పారాయణ లా ఉన్నాయి నిజంగా మేము ఎంతో అదృష్టవంతులు మీ పాదాలకు హృదయపూర్వకంగా ధన్యవాదములు
@DhanaLakshmi-ft1nn
@DhanaLakshmi-ft1nn 10 ай бұрын
Kanna thalli ayna yeppudiana chiraku padutundi yemo meeru mathram yentho santhamga chirunavvu tho maku cheputunnaru mee samakaleenilu kavadam ma poorva janma sukrutham meeku dhanyavaadamulu sri vishnu rupaya namashivaya
@kantharajr5601
@kantharajr5601 10 ай бұрын
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ 🌺🌹🙏🙏🙏💐🌻ಧನ್ಯೋಸ್ಮಿ ಧನ್ಯೋಸ್ಮಿ ಶರಣು ಶರಣು ಶರಣು ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ಒಳ್ಳೆಯ ವಿಚಾರಧಾರೆಯನ್ನು ತಿಳಿಸಿಕೊಟಿದಿರಿ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಪ್ರಣಾಮಗಳು ಅರ್ಪಿಸುತ್ತಾ 🌺🌹💐🌻🙏🙏🙏
@sribhashnim321
@sribhashnim321 Күн бұрын
Super andi nijamga meeru cheppina videos anni vini anni chaduvukuntunnanu
@Sujathasuryam-f1t
@Sujathasuryam-f1t 10 ай бұрын
Nijanga great anta bhakti,nammakam untene amma karuninchindi mimmulanu 🎉🎉
@ramireddysvenkat3326
@ramireddysvenkat3326 10 ай бұрын
చక్కని విషయాలు అందించిన మీకు హృదయ పూర్వక నమస్కారములు.
@umamaheshwarikokkula1326
@umamaheshwarikokkula1326 10 ай бұрын
Avunandi nenu ediyna klishtamina problem vachinapudu chaturdashi roju bayata kuchuni chandra bimbam chusukuntu chaduvutanu ammavaru teerchutaru jai sri ram
@rajeswarihari2465
@rajeswarihari2465 9 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు 🙏🏼🙏🏼🙏🏼
@umaboga3242
@umaboga3242 10 ай бұрын
నమస్తే గురువుగారు 12 పూర్ణిమ ల వ్రతము గురించి చెప్పగలరు
@Ramramram2023
@Ramramram2023 10 ай бұрын
Paripurnanada swami chepparu chakka ga cudandi
@satyacharan6200
@satyacharan6200 10 ай бұрын
Sreepeetam channel lo vundi chudandii
@manjunathk.v1506
@manjunathk.v1506 7 ай бұрын
Gurugaru Lalitha sahasranam I am listening in mobile in home and praying God for my all possiblety can I do it
@shruthisathar2273
@shruthisathar2273 7 ай бұрын
Wife and husband issues ki cheppandi pls
@shasibhusanrao2471
@shasibhusanrao2471 10 ай бұрын
Shri gurubhyo namah Andari ki simple ga Puja che su ko Va dam, mee videos chu see tapulu,dosaam,laykundaa Che su ko ga lu gu tu naam🙏 New generation ki meeru diamond 💎 la tee varu .
@NakkaIndrani
@NakkaIndrani 10 ай бұрын
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రోజు చదువుతాను లలిత సాహస్ర నమం
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 9 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః. అయ్యా గురువుగారూ మీరు చాల చక్కగ వివరించినారు, ధన్యవాదములు. మీకు శతకోటి పాదాభివందనాలు.
@babystarsdaycare7665
@babystarsdaycare7665 10 ай бұрын
గురువు గారికి నమస్కారములు నేను 28 జనవరి నుంచి మొదలు పెట్టాను మీ వీడియో ఈ రోజు చూసి తన్మేత్వం చెందాను.
@cjnagajyothi9412
@cjnagajyothi9412 10 ай бұрын
శ్రీ పీఠం పరిపూర్ణానందస్వామి వారు 12పౌర్ణమిలా వ్రతం చెప్పారు వచ్చేపౌర్ణమి నుండి మొదలుపెట్టండి జైశ్రీరామ్
@Santhumacha
@Santhumacha 10 ай бұрын
Nenu chedamanukuntunanu
@jyothikonanki4421
@jyothikonanki4421 10 ай бұрын
Pornamila vratam ante ela cheyyalo cheppandi
@cjnagajyothi9412
@cjnagajyothi9412 10 ай бұрын
@@Santhumacha ya me too
@venkateshayyagarla7624
@venkateshayyagarla7624 10 ай бұрын
ఎన్ని సార్లు చదవాలి
@bhavanicharansai6694
@bhavanicharansai6694 10 ай бұрын
Yes nenu chedamu ankutuna
@savitha.ksavitha4119
@savitha.ksavitha4119 10 ай бұрын
Namaste guruvugaaru I got the answer from this video shubha dinam guruvugaaru
@HomemakingMantra
@HomemakingMantra 10 ай бұрын
Chala baga chepparu ammavarini eppudu poojinchali ani🙏🏼
@sarithagantyada8393
@sarithagantyada8393 10 ай бұрын
Om sri lalithambicaya namaha swamy enni adbhutalu amma sahasram shraddaga chadavadam valla sri matre namaha sri gurupadhabhivandanalu🙏🙏🙏
@rajeshwaric3181
@rajeshwaric3181 10 ай бұрын
Guruvu garu srerama patabi sheka sarga stotram chepandi please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HemalathaSathar
@HemalathaSathar 10 ай бұрын
pls wife and husband madya athagarlu pette issues ki ,in laws intlo kastalu barinchleka pothunnam , pillalani drustilo unchukoni am cheskoleka pothunnm , chanti pillalatho vrathalu nomulu, cheyalekapothunnam pls adyna margam cheppandi
@malliswarichanda6308
@malliswarichanda6308 10 ай бұрын
thank u guruvu garu,aa ammavare nakosam metho e video pettinchindani anipistondi,naa bada ardam chesukoni
@PadminiReddy-w2i
@PadminiReddy-w2i 10 ай бұрын
Vishnu sahasranamam gurinchi kuda teleyacheyandi guruvu garu
@sarithagantyada8393
@sarithagantyada8393 10 ай бұрын
Naa life chala unnayi swamy amma maaku anni icharu 🙏🙏🙏
@preethi_s_w
@preethi_s_w 2 ай бұрын
You are a special down to earth humanity respectable person. I like when you said pride should be thrown away from the mind. I wish many people who have this, should realize the same thing. Humbleness , dharma should come back to this impure world .
@PadmaKunapareddy-vv4ih
@PadmaKunapareddy-vv4ih 3 ай бұрын
Namasthe Guruvugaru Dhayachesi LALITHA SAHASRANAMAM COMPLETE PDF PETTAGALARU PLEASE
@sivashankarraosunkari2147
@sivashankarraosunkari2147 10 ай бұрын
Sir soundharya lahari gurinchi kuda chappand i
@ms5311
@ms5311 10 ай бұрын
Vishnu Sahasranamam gurinchi kuda secrets chestara guru garu
@sonisvideos
@sonisvideos 8 ай бұрын
Dhanyavadhalu guru garu chuttu shatruvule undi badhapadthunna naki ee video choodaga manasuku hayiga undhi
@JyothiSamala-c3t
@JyothiSamala-c3t 10 ай бұрын
Guruvu namaskaram..nanu daily Lalita sahasranama namam chadhuvuthanu kani na manasulo oka epudu dounbt vachedhi.. Lalita sahasranama stotram cheyadam vala em panchethundhi ani today me vala na doubt clear ayindi... Thank you Guruvu Garu🙏🙏🙏
@gottepadmasri291
@gottepadmasri291 10 ай бұрын
Guruvugaru mi video s chusthanu .manchiga vuntavi. guruvaramu sri krishna devudini poojisthe gurubalam vasthunda. Teliyacheyandi guruvugaru 🙏
@mamathap4995
@mamathap4995 Ай бұрын
Guruvu gariki namashkaram. Okasari ma husband ki health baledu fever nd motions medicine use chesina taggaledu that time i was pregnant 8 mnth andaru antaru kada pregnancy lo unnapudu poojalu mantralu cheyakudadu ani. Naku em cheyalo telika ma husband twaraga taggi malli baga undali ani ma husband thala pai cheyi petti lalitha sahasra namam chadivaanu ah roju night ki. Suddnga antha weak ga unna manishi mid night nundi maaku change kanipinchindi, mrng ki asalu oka nrml person la iepoyaru asala fever motions em ayindo kuda telidu medicine kuda veyaledu aroju night. Om sree matre namah❤
@muthyalamuggulu4176
@muthyalamuggulu4176 10 ай бұрын
అయ్యా, అంబరీశుని కథ మరియు పురంజయుని కథ చెబుతారా please. మీరు చాలా బాగా కథలు చెపుతారు. మీ నోట వినాలనుంది.
@sumalathaa678
@sumalathaa678 10 ай бұрын
Thankyou so much Sir ..Naku lalithambika ante chala chala chala istam
@pavankumar-iw8nd
@pavankumar-iw8nd 10 ай бұрын
పంచోపచార పూజ PDF pettandi sir please
@shruthisathar2273
@shruthisathar2273 7 ай бұрын
Wife and husband issue gurinchi cheppandi pls
@sunnybhave5362
@sunnybhave5362 4 ай бұрын
Thanks for the information, guruvu garu 🙏🙏
@adithyagayakwad2208
@adithyagayakwad2208 6 ай бұрын
Gurugaru najeevitamlo chala adbutalu jarigay chalasarlu ammavaru nannu kapadind
@jotisj
@jotisj 15 күн бұрын
Thanks for the video ❤❤❤🎉🎉
@sonysri-us4yb
@sonysri-us4yb 9 ай бұрын
Ma family and my tengalana people nuchi Padhabhivandhanalu sir . sriramuni 20days Pooja sucess ga chyesamu sir .I got cure of follicular cyst . Plz do video on daily pooja of subramanyamswamy god Pooja vatra vidhanam
@yashaswiniyashaswini704
@yashaswiniyashaswini704 6 ай бұрын
Ya super good msg to the young n working peoples....definitely v need to follow...abhyasam cheyali ...
@sureshrampure6150
@sureshrampure6150 5 ай бұрын
పౌర్ణమి రోజు పూజలో పచ్చిపాలను నివేదన చేయాలా లేదా వేడి పాలను నివేదన చేయాలా?
@kotiravula8659
@kotiravula8659 10 ай бұрын
Om Apithakuchambika Arunachaleswarayanamaha sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏
@vidyavenkat4184
@vidyavenkat4184 10 ай бұрын
Sri Gurubhyo namah. Sairam. Soundarya Lahari gurinchi video cheyandi. Dani maahatyam teliyacheyandi.
@rajeswarirajji5919
@rajeswarirajji5919 10 ай бұрын
Swami lalitha sahastranamam stotram ela chadavali video cheyyandi swami meru
@LaxmiS-h3d
@LaxmiS-h3d 10 ай бұрын
Chaganti garu chepparu chudandi
@SumaLatha-k8m
@SumaLatha-k8m 10 ай бұрын
Gurugaru kallalo neeru vasthundhi me speech.om shree mathre namaha🙏
@ERROR-bs9li
@ERROR-bs9li 5 ай бұрын
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏
@mrudulakolli282
@mrudulakolli282 10 ай бұрын
Thank you very much, Guruvu gaaru 🙏🙏🙏
@Varahi999Fashions
@Varahi999Fashions 10 ай бұрын
Ninna shyamala ammavari pooja chesukunna guruvu garu.kadgamala nd varahi kavacham chaduvukunnanu.today morning nak kalaloo Saraswati mata photo ma brother ma intiki techhinattu vachhindi.morning lechi bayatak vellinaka ma gummaniki nen kattina toranam kotulu tempesat andi anduloo oka photo dorikindi laxmi mata photo la anipinchindi.saraswathi matha photo etu poindi dream lo emo Saraswati matha vachhinattu anipinchindi toranam loni Saraswati matha photo poindi ani badha paddanu kani tarvata chooste nak dorikindi Saraswati matha photo ne guruvu garu nen sarigga choodale modati sari.chala santhosam anipinchindi dream lo vachhinattu anipinchina talli nijangane lopaliki vachhindi morning photo dwara.om Sri matre namah
@p.v.saisrivatsav1132
@p.v.saisrivatsav1132 10 ай бұрын
Guruvu garu meeru chepe maatalu chala manchigaa untayi naaku entho ishtam❤
@shivasasanala1254
@shivasasanala1254 10 ай бұрын
Guruvu gariki namaskaram 🙏, SRI MATRE NAMAHA
@samuraigreen23
@samuraigreen23 3 ай бұрын
Thanks for the English subtitles sir!!
@mcfeeantivirus1541
@mcfeeantivirus1541 2 ай бұрын
Like this please do a video on vishnu sahasranamam nanduri srinivas guruji 🙏🙏🙏🙏🙏🙏
@harikajeedi7305
@harikajeedi7305 10 ай бұрын
Vivaha prapthi gurinchi cheppandi guruvugaru
@swethapalla3589
@swethapalla3589 8 ай бұрын
Namaskaram guruvu garu, Oka vinapam Recent ga sreepetam varu 12 pournami vratham gurinchi cheparu Meeru dayachesi oka poojavidhanam video pettagalarani prardana Kalasham gurinchi Nenu mee videos chusi pooja chesukuntunanu. Please consider request Thank you
@savithrimadha7576
@savithrimadha7576 9 ай бұрын
గురువుగారు.! దేవీ నవరత్న మాలికా స్తోత్రము అర్ధం , చదివే పద్ద తి ,ఎక్కడ ఆగాలి తెలుప కోరుతున్నాను .
@santoshiamshul1670
@santoshiamshul1670 10 ай бұрын
Nenu roju chestanu roju upacharu chesi maha naivedhyam pedtanu mali Meru Sri yantam undi pari jatalu mandaralu tho chestanu ela 5 years cheste tarvala dakshana murthi mali dhathatreya Laxmi ganpathi mali Bala mantram vachai na life Lo Chala miracles jargai
@Tezzzzaa
@Tezzzzaa 9 ай бұрын
Guru ji .Plz make a video on detailed meaning of lalitha sahasranam ... Plzzzz
@Vijayalakshmi0422
@Vijayalakshmi0422 10 ай бұрын
Guruvugaru anukokunda eroju thirupati prayanam guruvugaru enni samvatyarlo eduruchusthunte swamy karuninchadu eroju. Ki train journey chesthunte meeru cheppina shivuni manasika pooja gurthu vachindhi guruvugaru chesukunnanu elanti situation lo vunna memu poojalu manakunda chese mee krushi ki naa koti koti namaskaralu 🙏🙏🙏🙏
@ratnabiotech5754
@ratnabiotech5754 6 күн бұрын
Danya vadalu guruvu garu🙏🏽🙏🏽🙏🏽
@g.harikaseshu8941
@g.harikaseshu8941 8 ай бұрын
Nenu pregnant ga vunnappudu prati poornima ki maximum lalitha sahasranamam chadivedanni papa puttindi alage hospital nunchi bayataku ragane nindu poornima darsanam ayindi. Amma e janmalo lalita sahasranamam chadive anugrahanni prassdinchinanduku satakoti vandanamalu talli
@Sanathanadharmamvardhillali
@Sanathanadharmamvardhillali 10 ай бұрын
నియమాలు కూడా చెప్పండి గురువుగారు గారు
@savithachaduvula2949
@savithachaduvula2949 10 ай бұрын
Guruvu garu....mee nunchi dwadasi punnami pooja video kosam eduruchustunnam andi......
@umar8993
@umar8993 10 ай бұрын
So great of you Nandugaru thankyou so much
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 51 МЛН
黑天使被操控了#short #angel #clown
00:40
Super Beauty team
Рет қаралды 53 МЛН
SRI LALITA SAHASRANAMA STOTRAM (FULL) LEARN THROUGH BRAHMASRI  CHAGANTI
24:59
Don’t Choose The Wrong Box 😱
00:41
Topper Guild
Рет қаралды 51 МЛН