Lalith Kumar Sensational Interview | Bairi Naresh VS Lalith Kumar |Hindu Jana Shakti | Anchor Roshan

  Рет қаралды 76,931

SumanTV Vijayawada

SumanTV Vijayawada

Күн бұрын

Lalith Kumar Sensational Interview | Bairi Naresh VS Lalith Kumar |Hindu Jana Shakti | Anchor Roshan
‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada

Пікірлер: 984
@cherukuriravishankar1912
@cherukuriravishankar1912 Жыл бұрын
నేను లలిత్ అన్న వల్లన బాగు పడ్డా. నా దేశం మీధ గౌరవం పెరిగింది🇮🇳. పాషండ మతాలు గురించీ తేలిసిoది 🐏🐏.
@ChittinaniEramma-rx3rh
@ChittinaniEramma-rx3rh Жыл бұрын
❤❤❤హిందూ జన శక్తి & శివ శక్తి ❤❤❤❤ఇవి రెండు ఛానల్ లు.. హిందూ విలువలు చెప్తున్నాయి..జై శ్రీరామ్
@abbaniramulu1990
@abbaniramulu1990 Жыл бұрын
Yes
@rajeshk4459
@rajeshk4459 Жыл бұрын
Ne di e caste babu
@anilbabuboddu5169
@anilbabuboddu5169 Жыл бұрын
Mathapichhi
@ChittinaniEramma-rx3rh
@ChittinaniEramma-rx3rh Жыл бұрын
@@anilbabuboddu5169 nilaga cheemu nethuru lekunda bathakala
@ChittinaniEramma-rx3rh
@ChittinaniEramma-rx3rh Жыл бұрын
Reddy
@sivaramakrishnagoddu7230
@sivaramakrishnagoddu7230 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీకు ధన్యవాదములు
@KalaniRajababu-sq4ko
@KalaniRajababu-sq4ko Жыл бұрын
SUPER SUPER SUPER లలిత్ కుమార్ గారు. జై విశ్వహిందూ ఎడారి మతస్తులకు మీరు సనాతన సైనికుడు.జై జై హైదవ వీర.
@AnilKumar-jw8xy
@AnilKumar-jw8xy Жыл бұрын
హిందూ సనాతన ధర్మం కొరకు అప్పట్లో జగత్ గురు ఆది శంకర లు,వివేకానందుడు మొదలగు వారు,నేడు గొప్ప ప్రవచన కారు లైన శ్రీ గరికపాటి,చాగంటి, షణ్ముగ్ శర్మ మొదలగు వారు సనాతన ధర్మ రక్షణ కోసం వారి ప్రవచనాలు తో శాంతి మార్గము లో ఎలా అయితే చేస్తున్నారో అలాగే శివ శక్తి కరుణాకర్, లలిత్ కుమార్ లాంటివారు గొప్ప పోరాట యోధులు లాగా హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి లేదా సేవ చేస్తున్నారు అలాంటి వారికి యావత్ హిందూ సమాజం అన్ని విధాలా మద్దతు ఇవ్వాలి,అప్పుడే హిందూ సమాజం మన దేశంలో మనగలుగు తుంది,..జైహింద్..జై శ్రీరామ్..
@rattiraju5123
@rattiraju5123 Жыл бұрын
అనిల్, గరికపాటి గారు సనాతన ధర్మం గురించి గొప్పగా చెపుతూ, అంతే గొప్పగా మాల మాదిగ ల ను కించపరచ వద్దు అని చెపుతారు, గరికపాటి గారికున్న తెలివి వేరే వాళ్లకు లేదు
@Facts_of_Indian_history
@Facts_of_Indian_history Жыл бұрын
నాస్తికవాదం 1) నాస్తికుడు సమాధానం చెప్పే వాడిని అడగడు social media లో వాగుతడు 2) సమాధానం చెప్పే వారిని చెప్పనివ్వరు, అడ్డుపడతారు 3) ప్రశ్నించకుండా వినేవారికి సోది మాటలు అన్నీ చెప్పి నా అంత మేధావి లేడు అనుకుంటారు
@prakashkumark2100
@prakashkumark2100 Жыл бұрын
Meeru nerugaa adagandhi meru aadagaru malli ? addutharu
@IndianIndian-jx8vf
@IndianIndian-jx8vf Жыл бұрын
ఏరా బాబు అన్ని వీడియోలకు ఒకటే కమెంటా ఉత్తి కాపీపేస్ట్ గాడిలా ఉన్నవే ఏది నీసొంత బర్రతో ఆలోచించవ అలాంటి శక్తిలేని బోడిలింగానివి నీకెందుకు కామెంట్లు
@Selfierajavlogs
@Selfierajavlogs Жыл бұрын
🤣🤣 జై డైరీ అన్న
@Raghu-b7u
@Raghu-b7u Жыл бұрын
Mari evaru samadhanam cheptharo cheppu annagaru..
@srinivasb5877
@srinivasb5877 Жыл бұрын
లలిత్ అన్న సూపర్ జై శ్రీరామ్ 🙏🙏🙏
@arunakonjeti6218
@arunakonjeti6218 Жыл бұрын
హిందువులు ఎప్పుడు ఇతర మతాలను ద్వేషించరు విమర్శించరు మరకలు మక్కా కు వెళ్లి అక్కడ ఒక రాతి ని నాకు తార మేము రాతితో చేసిన దేవుళ్ళను పూజిస్తాం వాళ్లు విమర్శిస్తారు వాళ్ళు చేస్తే సంసారం ఇతర వాళ్ళు చేస్తే మూఢ చారము హిందువులు ఇప్పుడు తిరగబడి అడగడం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళకి కాలుతుంది ఆరోజు బైరి నరేష్ ని కొట్టక పోవడం లలిత కుమార్గారు చేసిన తప్పే😢
@madhavigopal5754
@madhavigopal5754 Жыл бұрын
ఒరే అయ్యా రోషను development development అంటున్నావు మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నీకు ఏ డెవలప్మెంట్ కనబడటం లేదా? మన వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని తగులబెట్టారు, దోచుకున్నారు, మన విశ్వవిద్యాలయాలని నాశనం చేశారు, మనల్ని లూటీ చేశారు. అలాంటి దేశాలతోనా నువ్వు మనదేశాన్ని పోల్చేది. ఎంతోమందిని మతం మారలేదని ఊచకోత కోశారు. Goan inqusition గురించి తెలుసుకొని మాట్లాడు బాబు. వాళ్ళతో మనకెందుకు పోలిక. మన పనేదో మనం చేసుకోక.
@damodarabiddika1667
@damodarabiddika1667 Жыл бұрын
చాలా గొప్ప వీడియో ఇది.... లలిత్ అన్నయ్యా మీరు బాగుండాలి... మీరు బాగుంటే సమాజం బాగుంటుంది... అలాగే అస్సలు ఇంటరెప్షన్ లేకుండా ...క్వశ్చన్ కి సమాధానం పూర్తి అయ్యేవరకు...సమాధానం రాబట్టిన అన్నయ్యకి ధన్యవాదాలు
@chinnareddymandru2689
@chinnareddymandru2689 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లలిత్ గారు అన్ని కరెక్ట్ చెప్పారు అందురూ కూడా లలిత్ గారు నాయకత్వం సింధాంతాని పాలో అవ్వాలని సనాతన ధర్మం కోసం అర్థం చేసుకోని సనాతన ధర్మం కాపాడాలి అంటే లలిత్ గారు వాళ్ళకు సపోర్ట్ ఉండాలి చెయ్యాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@Durgaprasad_Dp93
@Durgaprasad_Dp93 Жыл бұрын
హిందూ జనశక్తి, శివశక్తి ఈ రెండు సంస్థల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉంది.ముఖ్యంగా అన్ని మతాలు సమానం అనే ఓ పెద్ద అబద్ధం నుండి నాలాంటి ఎంతోమంది బయటపడుతున్నారు.
@baindlajayaraj7371
@baindlajayaraj7371 Жыл бұрын
Supper bayya jai శ్రీరామ్ భారత్ maataki జై
@krishnamohanchavali6937
@krishnamohanchavali6937 Жыл бұрын
మాటల్లేవు లలిత్ గారు 🙏💐ఆద్యంతం అద్భుతం అద్భుతం అద్భుతమైన సమాదానాలు
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
కరుణాకర్, లలిత్ కుమార్, రాకా సుధాకర్, mvr శాస్ర్తీ, మామిడి గిరిధర్, CBR, బంగారయ్య శర్మ, nationalist hub Sai కృష్ణ , సురేశ్ కొచ్చార్, రామ్ టాక్, నారదా న్యూస్ ,భరత వర్ష dsp, HD channel రవి, అహం బ్రహ్మాస్మి గోపీ, భాస్కర యోగీ, స్ట్రింగ్ వినోద్, భాస్కర రాజు, ప్రవీణ్, వెంకట చాగంటి, హమారా ప్రసాద్, reflection అమోఘ్, అభిమన్యు, కుమార్, మాధవి లత, గోపీ(యెహోవా), ఆశ్లేష, కిరణ్, ఫణి రాజేష్, , kdr , AKR, భాస్కర్ కిల్లి, గోవింద సేవ, రంజిత్ వడియాల, పావని సుంకర, రామబాణం, అండకొండ రాముడు, RJ కిరణ్, actor రాజు, జ్ఞాన జ్యోతి దీపిక ,.. మరియు రాధా మనోహర్ దాస్ ...... జాతీయ వాదం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న భరత మాత ముద్దుబిడ్డ లు వీళ్ళు. మర్చిపోవద్దు హిందువులరా....🙏🙏🕉️🕉️
@ss-di9bl
@ss-di9bl Жыл бұрын
ఇంకా....మతోన్మాదమ్ పై రామబాణం ,,,,ఆర్యన్ ఉవాచ......
@uraju-bharath
@uraju-bharath Жыл бұрын
@@ss-di9bl రామబాణం గారిని ప్రస్తావించాను. చూడండీ.. కింద నుండి 5 వ లైన్....🙏
@Anantharamulu.
@Anantharamulu. Жыл бұрын
🙏🙏🙏🙏🙏 లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు హిందూ ధర్మ మన హిందూ సంప్రదాయం అన్నా మన ధర్మం కోసం చాలా చాలా పోరాడుతున్నారు వారికి మా ధన్యవాదములు
@parimalamahesh5555
@parimalamahesh5555 Жыл бұрын
Lovu .. ❤da
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
​@@parimalamahesh5555నా ❤ నాకు
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
మీరు పెట్టిన టైటిల్, ఒక మనిషిని కించపరిచే విదంగా వుంది, చొప్పుతో కొట్టడం ఏంటి, ముందు టీవీ చానల్ వాళ్ళు సరిగ్గా మనిషిని గౌరవించే విధానంగా టైటిల్ పెట్టడం నేర్చుకోండి
@srikanth_pspk7070
@srikanth_pspk7070 Жыл бұрын
వారి ఛానల్ రేటింగ్ కోసం ఎంత కైన దిగజరుతరు...
@ajayv2012
@ajayv2012 Жыл бұрын
అన్యులని చంపేయండి అని చెప్తున్నా బైబిల్ ని ఎం చేద్దాం మరి
@aravindyadav1012
@aravindyadav1012 Жыл бұрын
మీరు చెప్పింది correct కాని విగ్రహం ఆరాదన చేసేవాళ్లను నరకండి చంపాడి అన్న దానికంటే ఠక్కువేం sodari
@anjalidevidevi7615
@anjalidevidevi7615 Жыл бұрын
@@aravindyadav1012 విగ్రహారాధన చేసేవాళ్లను నరకండి, చంపండి అని, ఏమతము చెప్పదు సోదర
@aravindyadav1012
@aravindyadav1012 Жыл бұрын
@@anjalidevidevi7615 అవ్నా సోదరి ok సర్వేజనాసుకినో భవన్తు మీరు చల్లగా ఉండాలి
@R2_news
@R2_news Жыл бұрын
లాలీత్ కుమార్ గారు నా దృష్టిలో మీరు చాలా గొప్పవారు, మీరు ఇలంటి వారికి చెంప పెట్టు లాగా సరైన సమాధానాలు ఇస్తారు అలాగే మన శివాలయాల్లో ఉండే దర్గాలను మనవాళ్ళు ఏమి అనరు కానీ అదే దర్గావాళ్ళు మాత్రం మన దేవుణ్ణి కించపరుస్తారు వారి మీద మనం యుద్ధం చెయ్యాలి దీనికి నేను సైతం మీ వెంట నిలబడతాను. జై శ్రీరాం.
@Scientificknowledge26
@Scientificknowledge26 Жыл бұрын
నాతో వాదనికి మీరు రెడీ హ
@swathireddyvlogs66
@swathireddyvlogs66 Жыл бұрын
​@@Scientificknowledge26challenge chesaru kada vellandi sir mari Valha ofc google gaps lo search chesina osthundi vellandi all the best
@rajinikanthmanchani4212
@rajinikanthmanchani4212 Жыл бұрын
లలిత్ కుమార్ గారు నమస్కారం🙏. ధర్మాన్ని ఫాలో అవుతూ, ధర్మ పరి రక్షణ చేసే ప్రతి ఒక్కళ్లు లలిత్ కుమార్ గార్లే.‌ జై భారత దేశం. జై శ్రీ రామ్🙏..
@pramodbandari1391
@pramodbandari1391 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లలిత్ గారు అన్ని కరెక్ట్ చెప్పారు అందురూ కూడా లలిత్ గారు నాయకత్వం సింధాంతాని పాలో అవ్వాలని సనాతన ధర్మం కోసం అర్థం చేసుకోని సనాతన ధర్మం కాపాడాలి అంటే లలిత్ గారు వాళ్ళకు సపోర్ట్ ఉండాలి చెయ్యాలి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@harikagollu6775
@harikagollu6775 Жыл бұрын
I AM PROUD OF YOU LALITH KUMAR ANNA.
@villagerowdysrikanth8306
@villagerowdysrikanth8306 Жыл бұрын
జై శ్రీ రామ్
@Raghu-b7u
@Raghu-b7u Жыл бұрын
enduku hindu mathani poguduthunadhuka!
@baindlajayaraj7371
@baindlajayaraj7371 Жыл бұрын
@@Raghu-b7u నీది ఏ దేశము రా
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 Жыл бұрын
@@Raghu-b7ukadhu kreesthu kukkalni denginanduku 😂
@achandu9236
@achandu9236 Жыл бұрын
Ni puku kadu
@indian5546
@indian5546 Жыл бұрын
సెక్యులర్ హిందువులు మన ధర్మం గురించి దేశ చరిత్ర గురించి నిజాలు తెలుసుకోవాలి ధర్మ రక్షణ దేశ రక్షకుడుగా మారాలి ప్రతి ఒక్క పౌరుడు 🙏🙏🙏🙏🇮🇳
@vanteddukamalahasan8040
@vanteddukamalahasan8040 Жыл бұрын
హిందూ భావజాలాన్ని కించపరిచే నరేష్ ను కొట్టినందుకు మా హిందువుల గర్వపడుతున్నాం. అవును అలాంటి వాళ్లను కొట్టినా తప్పులేదు. జైహింద్ జై భారత్ మాతాకీ జై జై హిందూ,,🦁🇮🇳🦁
@swarnalatha5514
@swarnalatha5514 Жыл бұрын
లలిత్ కుమార్ గారు నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు ధర్మం కోసం నిలబడాలని కోరుకుంటూ లలిత్ కుమార్ కి జై... సనాతన ధర్మం వర్ధిల్లాలి
@LEARNERSBOARDING-ww7br
@LEARNERSBOARDING-ww7br Жыл бұрын
హాట్సాప్ లలిత్ కుమారుడికి! అద్భుతం మీ వివరణ! అమోఘం మీ విషదీకరణ!!
@sulochanaparvathapuram9144
@sulochanaparvathapuram9144 Жыл бұрын
లలిత్ గారి సతీమణికి నమస్కారాలు 🙏🏻🙏🏻
@Karnasivaraj
@Karnasivaraj Жыл бұрын
ఈ ఛానల్ వాళ్ళకి కరెక్ట్ గా సబ్జెక్ట్ చెప్పాడు లలిత్ అన్నయ్య 😊😊. రోషన్ మరక😂😂😂
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
😊
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
🎉లలిత్ కుమార్ అన్న చాలా మంచి గా చెప్పారు ప్రతి ప్రశ్నకు సమాధానం హిందువుగా జీవించు హిందువుగా గౌరవించు,హిందూ ధర్మం నీ హేళన చేసే కొడుకు లను మెట్టు తో కొట్టాలి
@పచ్చినిజాలు
@పచ్చినిజాలు Жыл бұрын
అవును తమ్ముడు మి బతుకులన్ని .తన్నడం కొట్టడం .కాల్చడం .నరకడము చంపడం. నా కొడుకులు అనడం. లంజాకొడుకులు అనడం హిందూ దేశంలో మి పటాలు ఇవేకదా?. ఇంతకు మించి మీకు మంచిమాటలు రావు రావు రావు. ప్రతి మాట వెనక ముందు బూతు లేనిదే మీరు మాటను ముగించలేరు. మి బ్రతుకులో 10 రోజులు బూతు మాట ఆడకుండా ఉండలేరు. మాటకి ముందు దేంగా మాట ముగింపులో దేంగా. వస్తది.మి బతుకులో ఎప్పుడైనా భాగవతం గీత రామాయణం భారతం చదివెరా. మనిషి మాటలో. కల్లోల్లో .ఆలోచనల్లో నడకలో. మర్యాదలు సంస్కారం వినయం విధేయత ఉండాలి. ఇవి మీకు రావు. నరికై తోసై కొరికై నమిలై తీసై ఈ మాటలు తప్ప ఇంకా ఎమ్ రావు
@vankudoth29
@vankudoth29 Жыл бұрын
Erragadda is best
@aparnap3842
@aparnap3842 Жыл бұрын
"Beauty with Brains"..... idhi meeku correct ga varthistundhi Lalith garu
@ragam.nagarjunanaag4869
@ragam.nagarjunanaag4869 Жыл бұрын
లలిత్ అన్న వలన నేను బాగుపడ్డాను,నాధర్మం రక్షింపబడుతుంది,లలిత్ అన్న నీకు పాదాభివందనం...జై శ్రీరామ్.
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
మంచిది అన్న జై శ్రీ రామ్
@VinodRoyal-zx6sk
@VinodRoyal-zx6sk Жыл бұрын
జై శ్రీరామ్ 🚩🚩
@Ram-ft4qo
@Ram-ft4qo Жыл бұрын
21:00 Highlight అసలు. కేక. చెప్పు చూపించడం తప్పు అన్న ప్రశ్న కాడి నుంచి చూపించిన చెప్పుతో కొట్టకపోవడo తప్పూ అని అనడం మటుకు........ సూపర్ అంతే 😅😅😅😅😅😅.
@a.narendrareddyanr4266
@a.narendrareddyanr4266 Жыл бұрын
Jai sri Rama jai BJP Jai modhi Jai Hindu Jai RSS Jai bharath
@narsaiahmuchakurthi8802
@narsaiahmuchakurthi8802 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న కు మాసపోర్ట్ 🙏జై శ్రీరామ్ 🙏
@rajeshk4459
@rajeshk4459 Жыл бұрын
Vedoka chettagadu
@adjforever
@adjforever Жыл бұрын
Lalith kumar gaaru 👏👏👏
@AsliRaju-z6v
@AsliRaju-z6v Жыл бұрын
లలిత్ కుమార్ అన్న నీవు సూపర్ జై శ్రీరామ్
@kusramdattu200
@kusramdattu200 Жыл бұрын
పార్ట్ 2 కోసం ఎదురుచూస్తునాం .జై శ్రీరామ్ బైరి నరేష్ కు చుక్కలు చూపించాలి 1 వా 2 వా తరగతి లాగా కాకుండా ని స్థాయి కి తగట్టు ప్రశ్నలు అడగాలని ముందే ఆ వెధవకి చెప్పండి సార్ చిలిపి ప్రశ్మలు అడుగుతాడు ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మా అన్నా లలిత్ స్థాయికి తగట్టు గా ఉండాలి
@uday22221
@uday22221 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న మీ సతిమణి ఆయిన మా వదినమ్మ గారికి దాన్యావాదాములు!(మీరు తప్పటడుగు వేస్తే సరిదిద్దిన ఆ తల్లిలో నేను జిజియాబాయ్ ని చూస్తూన్నాను) మీ సామాన్యుడు ఉదయ్ చౌల.
@shankergoud2539
@shankergoud2539 Жыл бұрын
లలిత్ అన్న వల్ల లక్షలలో కోట్లలో మార్పు జరిగినది ఆంకర్ గారు....మీ మనసు ఆల్రెడీ అన్నకు దాసోహం ఐపోయాి వు .... నీ మాటల్లో తెలుస్తుంది....యావత్ యూత్ లో మార్పు జరిగినది...మీ సుమన్ టీవీ వాళ్ళు ఇలాగే ఒక ముస్లిం నీ ఒక క్రిస్టియన్ నీ పిలిచి అడగండి.... సొల్లు మాతో తప్పితే....వాళ్ళతో చేసే దమ్ము ధైర్యం లేక.....హిందూ దేవుళ్ళ మీద....హిందుత్వ వాదుల మీద.... మతం అంటే మతాలను నడిపే వాళ్ళను అడగని మీరు...మీ లాంటి...
@kothapalliisaiah1614
@kothapalliisaiah1614 Жыл бұрын
భక్తి పేరుతో కోట్లు సంపాదించే వారి సంఖ్య పెరిగింది... వీరి మాటల వలన ఆలోచన తక్కువ ఆవేశం పెరగడం ఎక్కువ
@nagesh5865
@nagesh5865 Жыл бұрын
ఆవేశాన్ని, ద్వేషాన్ని పెంచి పోషించేవి వేరేవి ఉన్నవి, మా దేవుణ్ణి నమ్మకపోతే నరాకనికి పోతరానో లేదా శంపమనో పదే పదే చెప్తున్న వాళ్ళు ఉన్నారు.
@mohammadsaddam6671
@mohammadsaddam6671 Жыл бұрын
❤❤
@ankaiahg567
@ankaiahg567 Жыл бұрын
భలే చెప్పావోయ్ గురజాడ గారు ఉండి వినివుంటే ఉరేసుకొనేవారు
@ammapalliharshavardanreddy9795
@ammapalliharshavardanreddy9795 Жыл бұрын
నువ్వేదో పెద్ద కవి ఫీల్ అయిపోతున్నావ్! నీకు అసలు ఆ నాలుగు ముక్కలు అయిన వచ్చా! లేక బిల్డప్ ఆ!
@krishna7380
@krishna7380 Жыл бұрын
😂😂
@reddysbadboy
@reddysbadboy Жыл бұрын
లలిత్ అన్న ఈ మ్యాటర్ లేని వాని తో ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నావ్ అన్న. విమానం లో మీరు చంద్రుడి కి దగ్గర ఎంత దూరంలో వేత్తరు అని అడిగాడు అన్న వీడు😅😅😅😅
@santhusanthosh3805
@santhusanthosh3805 Жыл бұрын
Exactly... 😂 లలిత్ కుమార్ గారి సమయం వృధా తప్ప ఏం ఉండదు.. కనీసం దేవుడి మీద నమ్మకం లేని వాడితో అయినా డిబేట్ పెట్టీ జ్ఞానోదయం కలిగించే అవకాశం వుంటుంది కానీ , ఈ సెక్యులర్ లతో అవసరము లేదు. ఎంత చెప్పినా అర్ఢం కాదు.. జై శ్రీ రామ్ 🚩🕉️🙏
@rrr9257
@rrr9257 Жыл бұрын
తర్కం గెలిచేది ధర్మ యుద్ధం దర్మం కాపాడుకోగలిగితే అన్ని వాటి అంతట అయే వస్తాయి ముందు దర్మం ఇతర దేశాలా డెవలప్ ఉదాహరణ మనకు అవసరం లేదు దర్మం కాపాడుకుందాం దేశం బాగుంటుంది jai sriram 🙏🙏
@pbstyles1955
@pbstyles1955 Жыл бұрын
Knowledge star lalith anna
@MyHeartBeat123
@MyHeartBeat123 Жыл бұрын
ఈమధ్య Online Beggars ఎక్కువయారు
@manjunathg2909
@manjunathg2909 Жыл бұрын
Avunu sir yekkuva ayipoyaaru,adi kooda 10% ivvalsinde ani amaayaka prajalani bhaya pedutunnaru sir......
@sivasakthi5946
@sivasakthi5946 Жыл бұрын
@@manjunathg2909 nijame bro
@rajashekar88876
@rajashekar88876 Жыл бұрын
Niku kavala dabbulu phone pay nomber pettu niku musti vestam yedavavaaku jai sri ram ❤❤❤❤
@rajashekar88876
@rajashekar88876 Жыл бұрын
​@@manjunathg2909yes correct chepparu bro
@prabhakarvadapalli4196
@prabhakarvadapalli4196 Жыл бұрын
​@@manjunathg2909🤝
@naveenm4960
@naveenm4960 Жыл бұрын
Lalith anna rockkkkk❤❤❤
@vanteddukamalahasan8040
@vanteddukamalahasan8040 Жыл бұрын
శత్రు మతాల మీద కూర్చుంటే మనం ఎక్కడ... మీరే చెప్పండి. ఈ దేశ డెవలప్మెంట్ ఎక్కడ వరకు వెళుతుందో... జై మోడీ జీ జై భారత్ జై భారత్ మాతాకీ జై🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳
@raghuveer1595
@raghuveer1595 Жыл бұрын
Lalith anna nuvvu oka question cheyalsindi , nizams time lo Ramadasu garini jail lo vesinappudu Ramudu vachadu Ane proofs unnayee kada , ee sangatana jaringindi vastavama kada , mana hinduvulu oka nizams palana lo oka jail lo ramudi ni srushtinchinama , appudu intha technology ledu kada , asalu Ramudu , krishnudi gurunchi choppindi ye television , Mari devunlu aa Tim e lo yela ralla paina chekki vuntaru , mana hinduvalanu , mana hinvulu eela kinchapristhe yela , bairi naresh gadu chaduvukuna gadida tho samanam , chakali vadu gadida meeda mootalu vesthe , aa gadida straight thana chakali intike velthundi , danike vere lokam theliyadu , anduke chaduvukunna vadikanna chakali vadu melu antaru , bairi naresh mana hindu sanatanam gurunchi thelusukuni matladithe , hinduthwanm Inka fast ga munduku pothundi , AYYA bairi Naresh please nee stupid alochanalatho in pedda mana sanatana Dharma ni kincha parachaku , okati nuvvu sachipo , Leda hindutvanikosam kotladu , it's my request , Vemulawada lo oka mana hindu devalayam lo ee turka masidiu charitra oka sari thelusuko , nee raktham odikipothadi ,
@vanteddukamalahasan8040
@vanteddukamalahasan8040 Жыл бұрын
ఇప్పుడు కొచ్చి శత్రు మతాలు మన మీద ఎక్కి కూర్చుని బతుకుతున్నాయి అంటే మా ఉదారత దయతో కూడిన ధర్మ గుణం. మీరన్నది పదిమందికి మేలు పెడుతున్న కోట్ల మందికి ...భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳జై మోదీ జీ🦁🦁🦁🦁
@shashikardevatha
@shashikardevatha Жыл бұрын
Suman TV karunakar interview kuda teeskondi
@durgaprasad-ev8bk
@durgaprasad-ev8bk Жыл бұрын
Lalit Tammudu nuvvu Super.
@babajan2779
@babajan2779 Жыл бұрын
పనిలో దైవాన్ని చూడు అనే మాట చాలా బాగుంది
@prameelaprameelavaggu4875
@prameelaprameelavaggu4875 Жыл бұрын
Tammudu Lalith God bless you
@ramakrishnamurty5441
@ramakrishnamurty5441 Жыл бұрын
Excellent excellent excellent Mr. Lalith. Your eloberation is highly candid and true.
@Raghu-b7u
@Raghu-b7u Жыл бұрын
vaamooo! miku joharlu
@Ichigokurosaki-jy5nx
@Ichigokurosaki-jy5nx Жыл бұрын
Jai Bheem, Jai Insaan
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
ఇన్సాన్ అని చెప్పుకొనే క్రైస్తవ గొర్రెలు
@srikanth_pspk7070
@srikanth_pspk7070 Жыл бұрын
ఎదుటి వారికి సహయడం చేయడం నేర్పించండి... దాడులు చేయడం హింసలు రేపడం కాదు...
@jyothikandikuppa9079
@jyothikandikuppa9079 Жыл бұрын
Hinduvulu matrame chestundi ade kada
@aminaabdulla5854
@aminaabdulla5854 Жыл бұрын
mullaa la ku mariyu పాస్టర్లు ku cheppandi. పాషండ మతాలు అవి చెపుతాయి
@ammapalliharshavardanreddy9795
@ammapalliharshavardanreddy9795 Жыл бұрын
ముందు పాస్టర్ కి, muslims ki ee mata cheppu! ఏ చెప్పే ధైర్యం లేదా?
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 Жыл бұрын
లలిత కుమారు ఈ వీడియోలోనే మా దేవుళ్ళు అందరిని ప్రేమిస్తారు అని చెప్పాడు, బైరి నరేష్ గురించి అడిగితే చెప్పు చూపించి తప్పు చేశాను కొట్టాల్సింది అన్నాడు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఆయన మాటల్లో.
@kothaammakutti
@kothaammakutti Жыл бұрын
లలిత్ అన్న గారు చాలా చానెల్స్ లో ఇంటర్వ్యూ లు చేసిండు కానీ """ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లో matladinantha ఫ్రీ గా ఏ ఛానెల్ ఇంటర్వ్యూ లో మాట్లాడలేదు అనుకుంటా""" , ప్రతిదీ క్లుప్తంగా vivarinchindu. ***ఇంటర్వ్యూ చేసే రోహన్ అన్న కూడా కొంచెం కూడా డిస్టప్ చేయలేదు***, ఇంటర్వ్యూస్ అంటే ఇలా చేయాలి. సూపర్ రోహన్ అన్న, లలిత్ అన్న.
@varmamahendra7362
@varmamahendra7362 Жыл бұрын
Jai lalit anna❤
@sheedr
@sheedr Жыл бұрын
లలిత్ గాడు హిందూ ధర్మం అడ్డు పెటుకోని నాటకాలు వేస్తున్నాడు
@rajia8584
@rajia8584 Жыл бұрын
Lalith anna miru enni interviews ichana miru adigina a oka question avaru answer cheyaleru
@jyothivinjamuru264
@jyothivinjamuru264 Жыл бұрын
రోషన్ చేసిన ఇంటర్వ్యూ లలో లలిత్ గారి ఇంటర్వ్యూ నెంబర్ 1
@drsrmpudi
@drsrmpudi Жыл бұрын
Suman TV lo intha logical most excellent interview raledu atlage karunakar sugguna kuda cheyandi
@devusuryakumar3083
@devusuryakumar3083 Жыл бұрын
ఇంటర్వ్యూ చాలా బావుంది లలిత్ గారు..మీరు చెప్పే సమాధానాలు సూపర్...🎉
@jayanaidua5483
@jayanaidua5483 Жыл бұрын
శహాభాష్ లలిత్ తమ్ముడు 👌👌👌👌 నేను కూడా ఎదురు చూసా చెప్పు తెగుతుందని, కానీ నిరాశ పరిచావ్
@ramureddy4756
@ramureddy4756 Жыл бұрын
జయహో. లలిత్ అన్నా,. మీకు ఎదురు నిలబడే దమ్ము బైరి గాడికి లేదు.
@pramodbandari1391
@pramodbandari1391 Жыл бұрын
హిందూ సనాతన ధర్మం కొరకు అప్పట్లో జగత్ గురు ఆది శంకర లు,వివేకానందుడు మొదలగు వారు,నేడు గొప్ప ప్రవచన కారు లైన శ్రీ గరికపాటి,చాగంటి, షణ్ముగ్ శర్మ మొదలగు వారు సనాతన ధర్మ రక్షణ కోసం వారి ప్రవచనాలు తో శాంతి మార్గము లో ఎలా అయితే చేస్తున్నారో అలాగే శివ శక్తి కరుణాకర్, లలిత్ కుమార్ లాంటివారు గొప్ప పోరాట యోధులు లాగా హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి లేదా సేవ చేస్తున్నారు అలాంటి వారికి యావత్ హిందూ సమాజం అన్ని విధాలా మద్దతు ఇవ్వాలి,అప్పుడే హిందూ సమాజం మన దేశంలో మనగలుగు తుంది,..జైహింద్..జై శ్రీరామ్
@hshssjsnsnsksnsnn
@hshssjsnsnsksnsnn Жыл бұрын
Jai sri ram jai hindhu
@bsaikumar7917
@bsaikumar7917 Жыл бұрын
Lalith anna correct ga chaparu meeru 👏👏👌jai sree ram🙏 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 roshan kofiga topic medha knowledge vundali interview chasa appudu
@raambabu2113
@raambabu2113 Жыл бұрын
రోషన్ గారు మీ కొన్ని వీడియో లు చూసాను చాలా సందేశాన్ని ఇచ్చేవిధంగా ఉంటాయి ఇంకా విషయానికి వస్తే మతోన్మాద ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు అది తప్పు నిజంగా ఈ హైందవ సంఘాల వల్ల చాలా మంది కి ఏది హైందవ ధర్మం ఆ ధర్మం ఏమి చెబుతోంది ఎలా జీవించడం గురించి ధర్మం చెబుతుంది మీరు అనుకుంటున్నట్లు విద్వేషాలు రెపడం లేదు నా లాంటి వారిని మేలుకొలుపుతున్నారు
@naveenkumarvydyam7041
@naveenkumarvydyam7041 Жыл бұрын
Jai lalith anna 🙏
@gunasankar9751
@gunasankar9751 Жыл бұрын
Lalith is a rockstar.. wonderful
@vanteddukamalahasan8040
@vanteddukamalahasan8040 Жыл бұрын
పక్క మతాన్ని కించపరిచే బుద్ధి ఏ హిందూ దగ్గర లేదు. హిందువుని కించపరిచి మత ప్రాబల్యం పెంచుకుని నమ్మకాలకి చెప్పండి సర్వమతాల ఆదరించి గౌరవించేది నా సనాతన ధర్మం. మా ధర్మాన్ని తక్కువ చేసి కించపరిచే మతాలకి వివరణ ఇస్తుంది. ప్రపంచ దేశాలలో ఏ మతమైనా గౌరవించే స్వేచ్ఛనిచ్చి ద్దేశం ఉందా... మరి మీరెందుకు అలా అడుగుతున్నారు.. తప్పు ఎవరు ఎలా ఉంది చూడండి. జై భారత్ భారత్ మాతా కీ జై, జై హింద్, జై హిందు🇮🇳🇮🇳🇮🇳🦁🦁🦁
@drsrmpudi
@drsrmpudi Жыл бұрын
Lalit really mother gurinchi 👌👌👌👌
@dpsongs7415
@dpsongs7415 Жыл бұрын
ఆహా....అదుతమైన అవగాహనా...ఆలోచన..... చక్కటి విశ్లేషణ.....ప్రస్తుత క్లిష్టపరిస్థితుల్లో మీరు... మీలాంటి యువత చాలా అవసరం.... మీకు మా హృదయపూర్వక అభినందనలు...ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂
@Kalyan-r5z
@Kalyan-r5z Жыл бұрын
JAI LALIT ANNA GARU JAI SRIRAM
@kumarboyini2780
@kumarboyini2780 Жыл бұрын
నీ ఛానల్ పెట్టి చీప్ పబ్లిసిటీ చేసుకునే బదులు నలుగురికి పనికి వచ్చె పనులు చెయ్యవచ్చు కదా యాంకర్ బాబు.
@gsksss3862
@gsksss3862 Жыл бұрын
లలిత్ అన్న ధర్మం చేస్తున్నారు అతనిని అపే శక్తి అవ్వరికి లేదు
@balumallampet3235
@balumallampet3235 Жыл бұрын
Super excellent Lalita Garu really rocking you really great Jai shree ram
@bhoompogunaveenbabu4120
@bhoompogunaveenbabu4120 Жыл бұрын
Lalith Anna valla nenu educate ayyanu Lalith Anna valla nenu nijam telusukunnanu Lalith Anna valla nenu naa bhadyatha telusukunnanu... Thank you Lalith Anna 🙏🙏🙏
@charles49854
@charles49854 Жыл бұрын
దేవుడు మనిషిని రక్షించాలి.. ఇక్కడ మనిషే దేవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ....
@KarnakakarNalla
@KarnakakarNalla Жыл бұрын
👍
@akhillokesh4755
@akhillokesh4755 Жыл бұрын
Kaliyugam
@chandrababunaidum1736
@chandrababunaidum1736 Жыл бұрын
Jai Hindu Dharmam Jai Lalitha Anna
@gandhamsatyanandam9959
@gandhamsatyanandam9959 Жыл бұрын
లలిత్ కుమార్ కి ఎదురుగా కూర్చున్న యాంకర్ కి బుర్ర బుద్ధి లేదు, అమెరికాలో కులాలు లేవు రా బాబు, అక్కడ ఉన్నది రెండే రెండు ఒకటి తెల్ల జాతి ఒకటి నల్ల జాతి అవి కులాలు కావు ఈమాత్రం కూడా తెలీదా లలిత్ కుమార్ నీకు అది కులాలు అనుకుంటే నికర్మ. భారతదేశంలో ఉన్న కులాలు ఏ దేశంలో ఉండవు. ఇది లలితకు తెలియాలి.
@Rameeshshivaji014creation
@Rameeshshivaji014creation Жыл бұрын
Roshan గారు మీది ఏదర్మం. సవాలులో హిందూ ధర్మాన్ని పాటించేవారు కాదని అనిపిస్తుంది.
@EaliyamknEaliya
@EaliyamknEaliya Жыл бұрын
మీరు ఇంటర్యూ చేసేటప్పుడు ఇద్దరు వేర్వేరు మతాల వ్యక్తులు ఉండాలి
@narendramudiraj4053
@narendramudiraj4053 Жыл бұрын
జై లలిత్ 🚩🚩అన్న. జై శ్రీరామ్ 🚩🚩.
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 Жыл бұрын
హాల్లో సార్ నేను నేను మీరు బేరి డెబిట్ చూశా అప్పుడే ఇలంటి వేదవల తో పోగ్రము ఆవారమా అన్న కామెంటే చేసినాను
@anilkumarrathnam
@anilkumarrathnam Жыл бұрын
Anchor should have some patience to atleast finish the guest to complete his answer
@Facts_of_Indian_history
@Facts_of_Indian_history Жыл бұрын
నాస్తికవాదం 1) నాస్తికుడు సమాధానం చెప్పే వాడిని అడగడు social media లో వాగుతడు 2) సమాధానం చెప్పే వారిని చెప్పనివ్వరు, అడ్డుపడతారు 3) ప్రశ్నించకుండా వినేవారికి సోది మాటలు అన్నీ చెప్పి నా అంత మేధావి లేడు అనుకుంటారు
@NaniNani-ss4te
@NaniNani-ss4te Жыл бұрын
👌👌👌 🙏🙏🙏🙏
@gudurusowparnika
@gudurusowparnika Жыл бұрын
Jai shree ram jai shree krishna 🙏🙏🙏
@subbunittala2012
@subbunittala2012 Жыл бұрын
lalith kumar mee valla nenu entho maraanu ...chaala ..vishyaalu nerchukunna ..mana santana dharma patla ! jai sri ram !
@devallaumauma6033
@devallaumauma6033 Жыл бұрын
🌹🙏🌹జై shree ram Lalithakumar anna
@kishoreeslavath5358
@kishoreeslavath5358 Жыл бұрын
Enti anchor nv partiality ga unav? Clear ga kanipistundi.
@avulavenkateswarlu5256
@avulavenkateswarlu5256 Жыл бұрын
జయహో సనాతన ధర్మం . లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు.
@Mr_unique__02222
@Mr_unique__02222 Жыл бұрын
Jai shree ram
@user-shiv-om
@user-shiv-om Жыл бұрын
లలిత్ కుమార్ గారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏 జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏 భారత్ మాతాకీ జై 🙏🙏🙏
@suvarnalakshmisiriki521
@suvarnalakshmisiriki521 Жыл бұрын
Super lalith garu. Mana dharamam patla mee nijayithi, mee confidence ni clearga chupistundi. Meela andaru alochiste prajalandaru baguntaru. Meeru matlade prathi mata Nizam.
@reddysreddys1395
@reddysreddys1395 Жыл бұрын
Jai sree ram 🎉🎉🎉🎉
@jacksparrow4710
@jacksparrow4710 Жыл бұрын
Anchor zero knowledge
@sunithasubbu4083
@sunithasubbu4083 Жыл бұрын
జై సీతా రామ్ 🚩🙏. జై లలిత్ అన్న
@sriranganayakulumotamarri4056
@sriranganayakulumotamarri4056 Жыл бұрын
Roshan please declare your faith
when you have plan B 😂
00:11
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 13 МЛН
Signature Studios Founder Interview |Signature Studios Owner Interview
1:27:59
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 332 М.
Praveen  Kumar Sharma special interview | Signature Studios
31:01
Signature Studios
Рет қаралды 51 М.