Рет қаралды 10,509
సంపూర్ణ శ్రీ లలితా సహస్ర నామ వ్యాఖ్యానము
శ్రీ లలితా సహస్రములోని 1000 నామములకు పూజ్య గురుదేవులు, ‘అపర సూత మహాముని’, ‘ప్రవచన చక్రవర్తి’, ‘వాచస్పతి’ బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి వ్యాఖ్యానముతో కూడిన ప్రవచనామృత ఝరి
ఈ సంచికలో వ్యాఖ్యానము చేయబడిన నామములు:
తాటంకయుగలీభూతతపనోడుపమండలాయై నమః ।
పద్మరాగశిలాదర్శపరిభావికపోలభువే నమః ।
నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్ఛదాయై నమః ।
శుద్ధవిద్యాంకురాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలాయై నమః ।
కర్పూరవీటికామోదసమాకర్షి దిగంతరాయై నమః ।
నిజసల్లాపమాధుర్య వినిర్భత్సితకచ్ఛప్యై నమః ।
మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసాయై నమః ।