నమస్కారం అమ్మా....ముగ్గురమ్మల మూలపుట మ్మ....వున్నారు మీరు. ఎలా అంటే...లక్ష్మీ దేవీలా కళ కళ లాడుతూ,.వాగ్దేవి లా పలుకుతూ, లలితా దేవీలా చక్కగా వివరిస్తున్నారు .మీ వివరణా విధానం ...chaalaa బాగుంది
నమస్కారం అమ్మ, ఎంత చక్కగా నేర్పించారు మీరు, చాలా సంతోషం గా ఉన్నది,, అర్ధం మీరు చెపుతుంటే సాక్షాత్తు అమ్మవారే చెపుతున్న అనుభూతి కలుగుతుంది, చాలా అంటే చాలా బాగాచెప్పారు, శ్రీ సూక్తం కూడా నేర్పించండి అమ్మ ధన్యవాదములు 🙏🙏💐💐
@kvani32902 жыл бұрын
Chala baga cheptunnaru danya vadamulu🙏🙏
@lakshmiyaragani94722 жыл бұрын
Meelamti guruvini dorakadam maa adrastam
@padmavatij46462 жыл бұрын
Ĺĺĺ
@MURALIKRISHNA-oe3gb2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@MURALIKRISHNA-oe3gb2 жыл бұрын
❤❤❤❤❤❤post a movie You’ve seen more ❤❤❤ than ❤❤❤❤❤❤a
@cRaZy_girl_1234 Жыл бұрын
సాక్షాత్తు ఆ లలితాదేవి మా ముందుకు వచ్చి చెప్పినట్టు వుంది అక్కా మీ వివరించడం 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@cRaZy_girl_1234 Жыл бұрын
🤗🙏🏻🥰❤️🌹🌺💐
@vijayalakshmivurity4483 Жыл бұрын
🎉lalitha amma varislokalu Aldham tho saha chakkaga vivarisunnaramma ma andariki chala santhoshamgaundi mee voice chala baguntundi👏👌🙏👨👩👦
@nagaraja-zy2zr Жыл бұрын
నమస్కారం అక్క గారు, మీరు అచ్చం అమ్మ వారే వచ్చి చెప్పినట్లు ఉంది, మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం,
@B.T.ASHISH9 күн бұрын
Chala chakkaga vivarincharu. Nerchkovali anna maa korika meetho neraveruthudhi.dhanyavadaalu ma
@kanakadurga14732 жыл бұрын
మంచి గురు దొరకటం మా అందరి అదృష్టం మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది మీరు సరస్వతి పుత్రిక మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు
@cRaZy_girl_1234 Жыл бұрын
👌👌👌👌👌👌🙏🏻 yes 100% it's true
@prameelamahindrakar73285 ай бұрын
Chala adhbutanga chepparu👃👃👃
@praveenk10382 жыл бұрын
అమ్మ మీకు అమ్మవారి దయ దివ్యంగా ఉంది. ఆరోజు లలితమ్మ వసిన్యాధి దేవతల రూపంలో ఈ లోకాన్ని ఉద్ధరించడానికి ఈ సహస్ర నామాన్ని చేప్పించిందో అలానే మళ్ళీ మీ రూపంలో మాకు అర్థవంతంా అందిస్తుంది. 🙏🙏🙏🙏🙏🙏
@joshuroxey558 Жыл бұрын
Namaste amma meeru chala baga vivaristu ardhamayyela cheptunnaru chala thanks amma maku sri kanakadharaa stotram vivarinchandi amma 🙏🙏🙏🙏🙏🙏🙏
@jayalakshmimarella4497 Жыл бұрын
Amma chala Baga vevarinchi cheptunnaru. Meeku koti koti namaskaralu
@venkatareddy62407 ай бұрын
శ్రీ మాత్రేనమః
@ramadhanalakshmipitchuka Жыл бұрын
Amma Meeru chepthunte maaku ammavaru neripichinattu undi.....💐💐💐
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@arunajamalapuram96192 жыл бұрын
చాల చక్కగా వివరించినావు తల్లీ,చాలచాల సంతోషం,మిగుతావి కూడ ఓపిక తో వివరించమ్మ 🙌🙌🙌
@pasunooriaruna733Ай бұрын
Excellent ga chebuthunnaramma, thank 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏
@balimiseshuseshu4101Ай бұрын
చాలా సరళంగా, సూటిగా, అర్థమయ్యే విధంగా, మాకు ఊయోగ పడే వీడియో 🙏🙌💐🙏🙏🙏. ధన్యవాదములు
@myhomemyhome47512 жыл бұрын
చాలా చాలా అద్భుతంగా చెప్పినావు బంగారు తల్లి నీ సాధన ఇలాగే చేయి తల్లి 👌👏🙏
@kanakadurga14732 жыл бұрын
అమ్మ నమస్కారం అమ్మ మీరు ఎంత చక్కగా చెబుతున్నారు లలితా సహస్రనామం అర్థం చాలా చాలా బాగా చెబుతున్నారు ఇప్పటివరకు ఎవరు ఇలా అర్థం చెప్పలేదు చాలామంది చదువుకుంటూ వెళ్ళిపోతారు కానీ మీరు ప్రతి శ్లోకానికి అర్థం చెప్పారు చాలా సంతోషం అమ్మ
@duddumaleswarao60322 жыл бұрын
అమ్మ చాలా చక్కగా అర్థము శ్లోకం యొక్క భావము వివరించారు లలితా సహస్త్రము ధన్యవాదములు 🙏🙏
@narukullamohini57692 жыл бұрын
అమ్మ చాలా చక్కగా వివరించారు🙏
@sabbisridevi13222 жыл бұрын
శ్రీ మాత్రే నమః మీ వాయిస్ చాలా బాగుంటుంది అమ్మ లలితా సహస్రనామాలు అర్థంతో ఇంత బాగా వర్ణించినందుకు మీకు శతకోటి వందనాలు తర్వాత 11 నుంచి 20 వరకు లలితా సహస్రనామాలు అర్థంతో నా మాకు చెప్పగలరు ఆ వీడియో కొంచెం పంపించండి అమ్మ ధన్యవాదములు🙏🙏🙏
@ganeshuteegela504624 күн бұрын
Amma chala bagha cheputunnaru Amma chala anadam ga vundi
@swapnaharkala43302 жыл бұрын
Really... Awesome explaination... Searching for this type of explaination from many days... Finally... Amma showed me my true destination... 🙏🏻
Thanks గీతాంజలి mam! I want to learn Lalitha sahasra Nama lu from long ago but meaning తెల్సుకుని నేర్చుకుందాం అంకున్నాను. యూ ఆర్ మై గురు. Thanks a lot!
@bhagavadhgeethabheema6916 Жыл бұрын
Dhanyavadalu thallii shatakoti Vandana tahlli
@terabyte82623 ай бұрын
Chala baga chepadu madam Harathi songs chepandi
@lakshmisrigiriraju45492 жыл бұрын
ముందుగా మీకు నా ప్రాణమములు అమ్మా.🙏🙏🌹🌹🙏🙏మీరు లలితాసహస్రనామాల్ని చక్కటి అర్థముతో విపులంగా వివరించారు.మళ్లీ మళ్లీ విన్నపిచేలా ఉన్నది.10 వరకే చెప్పారు.అలాగే మిగతానామాల్ని కూడా వివరించండి.అని కోరుకుంటున్నాము.దయచేసి చెప్పండి. కళ్ళకి కట్టినట్లు గా మనసులో అమ్మవారి స్వరూపం కనపడేటట్లు చెప్తున్నారు.మళ్ళీ మిగతా నామాల్ని కంటిన్యూ చేయవలసింది గా కోరుకుంటున్నాము. పుస్తకం తీసి చదువుకుంటూన్నా కూడా తాత్పర్యo క్లిక్ అవ్వడం లేదు. కానీ మీరు ఈ నామాల్ని చెప్పినప్పుడు మేము చదువుకుంటుండగా మీరు చెప్పినవి వెంటనే అమ్మవారి నామ తాత్పర్యంతో గుర్తుకు వస్తుంది దయచేసి మిగతా నామాల్ని కూడా వివరించండి.మీ స్వరం చాలా బాగున్నదండీ👌👌🙏🙏🌹🌹🌹🌹🌹🙏🙏
@ratnamalap4382 жыл бұрын
Amma entha chakkaga vivarincharamma asalu me voice entha madhuram thalli ammavari asissulu menu eppude vundalani manspurthiga korukuntunnanu
@Nani_Vlogs216 ай бұрын
గురు బ్రహ్మ గురు విష్ణు గురు కృప వలన కలిగిన అనుభూతి కలిగింది ఓం శ్రీ మాత్రే నమః ❤🙏🙏♥️
అమ్మ అమ్మ నమస్కారం అమ్మ మీరు చాలా చక్కగా వర్ణించి చెబుతున్నారు చాలా కృతజ్ఞతలు భగవద్గీత కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది తల్లి మీకు మరీ మరీ వందనాలు తల్లి
@kattasrihari7332 Жыл бұрын
The best video for Lalitha Sahasra Nanam that i have seen in the youtube .
Nijamga oka adbhutam anukuntanu nenu 29 minites record వేసుకొని 10 namalavaraku nerchukovali, ముందు pronunciation nerchukovali ani prayatm చేస్తున్నాను కొద్ది రోజుల క్రితం నుండి Kani nenu ఇప్పుడే మీ video chosanu నిజంగా ఎంతో manasu ఆనందమయం ayyimdo na manasu Meru naku प्रत्यक्षा lalitha matha
@venkateswarasarmavaranasi78022 жыл бұрын
ఓం శ్రీ మా త్రే నమః.🙏🙏🙏🙏🙏అమ్మా!మీరు అమ్మవారికి ప్రీతికరమైన సేవ చేస్తున్నారు.మీకు అభివందనములు,అభినందనలు.🙏👏👏👏🙏
@subhadragunda478 Жыл бұрын
Amma🙏
@vakadasridevi8389 Жыл бұрын
Excellent pronounciation of slokas and it's meaning made me feel aesthetic and very helpful to learn ,Amma . Thank you thalli . Ammavari kataksham tho meeku kaligina gnananni andariki panchutunnnanduku kruthagnthalu. Looking forward for next slokas.
Asalu meru enta baga chepparu meku danyavadalu andi
@rajulumuddada6550Ай бұрын
Dhannyavadhlu Madamgaru🙏🙏🙏
@padmagangaraju95122 жыл бұрын
Chala spashtam ga chepparu,Ammavaru kanula mundu vunnatte varnicharu,,🙏🙏
@komativarshini89562 жыл бұрын
Thank you amma chala baga cheparu 🙏💐❤️💐🙏
@malleshwariram95712 ай бұрын
Chaala chakkaga, ardham tho saha chepparu Amma.
@padmalata23772 жыл бұрын
Chalabaga explane chesaru madam. It really helped me please continue further Lalitha sahasranamalu.
@arunasreearunaАй бұрын
Chala bagundi ma
@creativekidskk82452 жыл бұрын
Danyavadalu chaala chakkaga chepthunnarandi
@ubehara1 Жыл бұрын
Amma mee voice chala bhagundi. Maa chinna Korika mee prathi padhaniki kani slokaniki 108 times chanting lacheyyandi thalli please om aim hreem sreem sri matre namaha Sree matha sre Maha rajnee srimathsimhaasa neshwaree🙏😌
@bhavanim.n.d.7452 жыл бұрын
Chala chala baga vivaram ga chebuthunnaru 🙏🏻🙏🏻
@anithayarasani37652 жыл бұрын
అమ్మ చాలా చాలా ధన్యవాదములు.మీరు జ్ఞానామృతన్ని జనులకు అందించి ఆధాత్మికత్త్వమo అనే ఆకలిని తీరుస్తున్నారు
@srilatha65602 жыл бұрын
Amma namasthe 🙏,padi slokalu nerchukune prayatnam chesthunnanu, remdu slokalu kantatha vachinavi, migathavi perfect ga saadhana chesthunnanu, om sri gurubhyonamaha 🙏,tq ma
@chittimojususmitha95052 жыл бұрын
Super mam chaala bagundi mam🙏
@srikalpana6935 Жыл бұрын
I'm very thankful to madam...
@kemabharathi51692 жыл бұрын
dhanyavadamulu Amma garu. We r lucky to learn Ammavari Sahasra Namalu.
@naveenkumarm71162 жыл бұрын
Excellent excellent excellent excellent excellent excellent excellent excellent excellent. There is no words to say madam. God is always with you madam. 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑
@Nursingmcqs93 ай бұрын
Thank you so much mam Very grateful to you mam for teaching us .❤
@balimiseshuseshu4101Ай бұрын
చాలా knowledge తో చెప్తున్నారు 🙏🙏🙏.
@kuntlururajeswari31622 жыл бұрын
Amma chala baga nerpincharu thanks amma
@rajyalakshmitupakula67462 жыл бұрын
Mee visudda chakram lo amma varu kanipistunnaru madam Thank you so much mam
Very nice explanation madam chala Baga chepparu tq madam🙏
@tatipalavijay2364 Жыл бұрын
We are ever grateful to you amma for your efforts to teach the commoner.
@vikasreddy58782 жыл бұрын
Thank you very much madam
@taskingwithenglish62192 жыл бұрын
అమ్మ కనకధార స్తోత్రం నేర్పించండి ప్లీజ్ అమ్మ 🙏🙏
@gchandraraju5842 жыл бұрын
Pic
@mamathalagishetty-ro8bwАй бұрын
Amma chala baga chepthunaru👃
@peddintimadhulathanaidu46692 жыл бұрын
Chala chala goppa ga chepparu amma nenu నేర్చుకో లేనెమో అని చాల సార్లు బాధ పడిన రోజులు ఉన్నాయి ఇప్పుడు ఆ బాధ poyindi mee voice mee cheppe vidaanamu chala bagundi meeku chala runapadi vuntanu naa peru peddinti Madhulatha Naidu Visakhapatnam
@SangeethaSadhananjali2 жыл бұрын
🙏
@sivaprakash69992 жыл бұрын
, చాలాబాగుంది అమ్మ
@ammannilakkakula93282 жыл бұрын
Sri Maatry Namaha Chala Chala Chakkaga Vuundi Amma 👏👏👏👌👌🌺🌺🌺🌺👏👏👏
@KadthalRav6 ай бұрын
chala chala Bagundi me voice from Kadthal’s ShreeniwasaRav
@ramanamurthy3006 Жыл бұрын
om Sri Mathre namha. Sri mata Sri maharaagni Srimath simhasaneswrya namo namha.
@srivenkateswarasarees39742 жыл бұрын
Chala bagudi meru cheppedhi einttute amma chala thaks
@sailajabalan85172 жыл бұрын
Excellent way of teaching thank you so much
@panugantiakhila20422 жыл бұрын
Ammavari gurichi chala baga chepparu Medam 🙏👌👍
@purnapurna2239 Жыл бұрын
I have learned first 100 Lalitha sahasram from your videos thank you so much mam
@kalavathib9117Ай бұрын
Om sri Lalitha Devi namah
@ssri75839 ай бұрын
అద్భుతం అమ్మ
@prashanthreddy4940 Жыл бұрын
One of best explanation and recitation of Lalitha Sahasranama ❤️, im curious to understand the real meaning behind namas, by grace from you im able to understand better, 🙂, became fan to you 🙂, waiting for all slokas to learn from you , god bless you for your effort in making people to learn namas, 🙏🏻 goddess be pleased with you for your good ❤️☺️
@SangeethaSadhananjali Жыл бұрын
🙏
@ramyaajay2280 Жыл бұрын
Akka really we are all blessed from Lalitha amma we got guru like you to do parayanam of ammavari namam Om gurubyo namaha 🙏❤️