Description లో వీడియో open చేసి చూడండి. ఆ video కింద pdf link ఉంది. Download చేసుకోగలరు 🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏
@shittisayarwar10442 ай бұрын
ధన్యవాదాలు
@jyothishwart93922 ай бұрын
@@BharatiyaSamskruthiPDF ledandi description lo malli pdf link ivvagalara.
@sadaramchetan63063 ай бұрын
ఇంతకాలనికి అమ్మ సహస్రానికి అర్ధాలు క్లుప్తం గా తెలుసుకోగలిగాము తల్లి మీ దయతో చాలా ఆనందం గా ఉంది ఈ రోజు 🙏
@BharatiyaSamskruthi3 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@bagyambandaru42527 ай бұрын
నా చిరకాల వాంఛ సహస్ర నామముల అర్థం తెలుసుకోవాలని కోరికఅమ్మ మీ వలన ఈరోజు ఆ అదృష్టం దొరికింది
@chnikita22873 ай бұрын
I98
@రమాదేవి-య8య5 ай бұрын
అపర్ణా గారూ చాలా చాలా బాగా అర్ధాలను తెలియజేశారు 🎉 అరటి పండు ఒలిచి ప్రసాదం గా మాకు అందించారు.
@BharatiyaSamskruthi5 ай бұрын
ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏
@AnjaniSure9 күн бұрын
Chala chakkaga ardham ayyela chepparu amma miru.....Thaks a lot....om Sri Mathre Namahaaa...🙏🏼
@suneethaChittibomma7 сағат бұрын
చాలా బాగా వర్ణించారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏
@pinupasarada83872 ай бұрын
ఇంత మంచి వీడియో పెట్టారండి. చాలా సంతోషంగా ఉందండి. ఎప్పటి నుంచో అమ్మ నామాలు అర్థం తెలుసు కోవాలని ఉంది. మీ వీడియో వలన హెలుసుకొంటున్నాను. అమ్మ దయ..ఆ తల్లి మీ నోటి నుంచి పలికించింది . ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@BharatiyaSamskruthi2 ай бұрын
చాలా సంతోషం. నమస్కారం 🙏🙏🙏
@satyanarayana53842 ай бұрын
ఈ వీడియో కోసం ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నాను
@BharatiyaSamskruthi2 ай бұрын
Thank you so much 🙏🙏🙏
@ravindrakonda83017 ай бұрын
సహస్ర నామ స్తోత్ర అర్థము చాలా చక్కగా వివరించారు.ధన్యవాదాలు సోదరి.
@BharatiyaSamskruthi7 ай бұрын
Thanks for watching 🙏
@madhavich144 ай бұрын
శతకోటి ధన్యవాదములు ఎన్నో ఏళ్ల నుండి ఎదురుచూస్తున్న అర్ధం తెలుసుకోవడానికి 🙏🙏🙏🙏
@BharatiyaSamskruthi4 ай бұрын
@@madhavich14 ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@V.venugopalVENU17 күн бұрын
Chalabaga chepperu tq so much.
@ammanannaladhevena818017 күн бұрын
Aparnagaru dhanyavadhaalandi
@swarnagowrikr407216 күн бұрын
Great work 🙏🙏very useful knowledgeable
@ravalimanchala81702 ай бұрын
Chala thanks andi. God bless you. Keep doing om sree matrenamha
@BharatiyaSamskruthi2 ай бұрын
Thank you so much. Please watch phalasruthi meanings video also in our channel.
@neela97752 ай бұрын
❤ థాంక్యూ సో మచ్ ఇలాంటి వీడియో కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నాను సహస్రనామం చదువుతున్నాను కానీ దాని అర్థం తెలియక ఎంతో బాధపడింది ఇప్పుడు ఆ లోటు లేకుండా పోయింది
@BharatiyaSamskruthi2 ай бұрын
ధన్యవాదములు. విష్ణు సహస్ర నామాలకు కూడా అర్థం మన ఛానలో ఉంది. అది కూడా చూడండి. 👍👍🙏🙏🙏
నమస్కారం గురువమ్మా గారు, తెలుగు టీచర్ లా ప్రతీ పదానికి చక్కగా అర్థం చెప్పారు మేడం. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మేడం మీకు చాలా చాలా ధన్యవాదములు
@BharatiyaSamskruthi4 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏
@vanishreevanishree9441Ай бұрын
Sri matre namaha,,,,, danyavadalu amma ❤🙏♥️
@BharatiyaSamskruthiАй бұрын
Thank you so much.🙏🙏🙏
@BhargaviYerroju-u8i3 ай бұрын
Chala chala Baga vinipicharu amma sri lalitha sahasra Namamu tq amma
@harshitvarma97753 ай бұрын
చాలా మంచి అర్థం తెలుసుకోగలం మీ ద్వారా
@vimalakolan-bn3yp2 ай бұрын
ధన్య వాదములు అమ్మ
@prabhavathia70682 ай бұрын
Danyavadhamulu Aparnagaru
@BharatiyaSamskruthi2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@RadhikaMouli-we8zk12 күн бұрын
🕉️shri mathre namaha🙏🙏🙏🚩
@sivakoteswari22423 ай бұрын
Navaratri jarupukune prathi okkariki meru chepy e lalithadevi ammavari ardhalu chala bagundhi God bless you madam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
OM Sri Mathre Namaha Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu OM Sri Lalita kameswari Devi ki kameswarudu Ki maa Tharupuna Sahashara Koti koti Padhabhi Vandhanamulu
@peeasarilathaprem79922 ай бұрын
Jai matha Lalitha devye namaha 🌺🌺🌹🌹🍒🍎🙏🙏🙏🙏🙏🚩🚩
@itsme-g4g3r6 ай бұрын
Thank you so much ..🙏🙏..ammavaru meku sakalasanthoshalu ivvalani korukuntunna
@JyothiPriya-o2g2 ай бұрын
Great andi miru common people ki intha knowledge istunaru
@BharatiyaSamskruthi2 ай бұрын
Thank you so much 🙏🙏🙏🙏
@jsunitha5348Ай бұрын
Chala manchi video 🙏
@BharatiyaSamskruthiАй бұрын
ధన్యవాదములు. 🙏🙏🙏🙏
@kailasamch91987 ай бұрын
Sri mathre namah.God bless you thalli.❤
@satyanagamanik6233Ай бұрын
Thanks chala baba chepparu
@silpatummuri15898 ай бұрын
Hi andi nenu nerchukovalani sari ayina video kosam chustunna ammavaru anugrahinchindi chala chala bagundi nerchukodaniki idi tq andi
@BharatiyaSamskruthi8 ай бұрын
Glad you liked it. Thanks for watching. 🙏
@surekharavi56028 ай бұрын
Entha baaga chepparamma amma Daya meeku epou undali inni rojulu ardam theliyaka ibbandi paddam chala happy thaks amma chala chala thanks
@BharatiyaSamskruthi8 ай бұрын
నమస్తే అండీ. వీడియో మీకు నచ్చినందుకు, ఉపయోగపడినందుకు చాలా సంతోషం. 🙏🙏
@lakshmidevamma93817 ай бұрын
నడుము వంగకుండా విరగకుండా కాదు తల్లి
@sobhakankanala87432 ай бұрын
మీ కంఠం వినసొంపుగా ఉంది. ౘక్కగా చెప్పారు. కృతజ్ఞతలు
@BharatiyaSamskruthi2 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@tarunthalaiva45666 ай бұрын
అమ్మ మీకు నమస్కారం నా పేరు అరుణ అర్థంతో కూడిన లలితా సహస్రనామాన్ని చక్కగా విని ఆనందించాను అర్థం పూర్తిగా తెలుసుకొని చదవడం చాలా సులువు ఇప్పటి పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది 🙏🙏🙏🙏
@BharatiyaSamskruthi5 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏.
@murthysiddigari67413 ай бұрын
Chala bagachayparu
@lakshmitripasuri8682 ай бұрын
Chaala baaga chepparu Thankyou very much andariki entho vupayogapadutundi
@nirmalasalihundam90755 ай бұрын
Tqq undi chala santosham.... Om sri matre namaha
@hemahariearle25326 ай бұрын
I m seeing forward that who will explain the meaning of lalitha sahasra namam..today I m very happiest..by listening..thank you mam
@sunithadevi27998 ай бұрын
Amma intha baaga chepparu thalli meeku Amma vaaru intha manchi gnaanni ichi meetho maaku cheppincharu thally shathakoti namaskaramulu thally🎉
@BharatiyaSamskruthi7 ай бұрын
వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. సౌందర్యలహరి 100 శ్లోకాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి అది కూడా చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@vijayakumarigadi83928 ай бұрын
Harekrushna dhanyavadamulu amma meeku radhe radhe govinda gopala jai jaganmata hara hara mahadeva sambhoo sankara.👣🙏🏹📿🦚🌝🦜🌷🥥🍌🍉🍇
@PadmasrideviVanumu6 ай бұрын
Prathi okka vakhyam chala ardhavanthaga chaduvuthunnaru amma great thing chala infirmative video chesaramma tqq so much....
@BharatiyaSamskruthi6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏
@s.venkateshraju75162 ай бұрын
Thank you so much for sharing 🙏🙏🙏
@రమాదేవి-య8య4 ай бұрын
చాలా చాలా చాలా చాలా చాలా బాగా వివరించారు 🙏🙏🙏🙏🙏🙏
@mamathalagishetty-ro8bw3 ай бұрын
Chala santhosham ga undi amma
@BharatiyaSamskruthi3 ай бұрын
@@mamathalagishetty-ro8bw Thank you so much 🙏🙏🙏
@hemalatha-dw6fbАй бұрын
Ammavaaru me rupamlo ,maaku vivarinchinadi,meeku manasutho namaskaaramuluu,
@lakshmivadlamannati47875 ай бұрын
Chala Baga chepparu amma Chala happy ga undi ❤
@BharatiyaSamskruthi5 ай бұрын
@@lakshmivadlamannati4787 Thanks for watching 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@varaprasadarao2905 ай бұрын
Chala manchi video pattaru many thanks 🙏👍❤❤
@BharatiyaSamskruthi5 ай бұрын
Thank you so much 🙏🙏🙏🙏🙏
@belle_forlife36727 ай бұрын
శ్రీ matrenamaha ఛాలాబాగా chepperu amma అమ్మ దయ
@rajarameshbaditela42902 ай бұрын
Oom Sri Matree Namaha❤❤❤❤❤Oom❤🙏❤🙏❤🙏❤🙏❤ Namo Narayani Oom🙏❤🙏❤🙏❤🙏 Shakti Sri Shakti Jai Shakti❤❤❤❤❤Oom Prakruti Devathamurthye Namaha🎉🎉🎉🎉🎉🎉
@venkateswararaonadupalli40193 күн бұрын
Thank you ji
@kameswararao89777 ай бұрын
It is quite informative and helpful to the Sadhakas who read it regularly
@BharatiyaSamskruthi7 ай бұрын
Thanks for watching 🙏🙏🙏
@mudigondasuman52822 ай бұрын
Shri Mathre Namaha....jai Matha
@lakshmiammu-z4z23 күн бұрын
ధన్యవాదాలు
@ramatulasisidde73702 ай бұрын
Tq....so much chala days nuchiy meaing kosam you tube lo chala vethikanu....iam so happy...tqq madem.
If you like this content and to help me in spreading the glory of Sanatana Dharma and our culture, please like, share and subscribe. Drop your valuable suggestions in comments. Your support helps us create more videos like this. Thank you 🙏🙏
@KamalaAllada8 ай бұрын
Really good 💯...bless you ma.
@BharatiyaSamskruthi8 ай бұрын
Thank you so much. 🙏🙏🙏
@parvathik19583 ай бұрын
Madam thanks a lot for uploading pdf of Lalitha sahasranama stotram meanings. God bless you in all your endeavours 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@BharatiyaSamskruthi3 ай бұрын
Thanks for watching 🙏🙏🙏🙏
@Likitha-y5i7 ай бұрын
Chala bhaga cheppanu🎉
@peddisarada17097 ай бұрын
Sri matre namaha andariki ardam ayinattuga chepparu meku danya vadalu
@BharatiyaSamskruthi7 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏
@mohandaschilka83688 ай бұрын
Chala Baga chepparu thanks a lot
@BharatiyaSamskruthi8 ай бұрын
ధన్యవాదములు 🙏🙏
@bloomingashu85194 ай бұрын
ఇంత చక్కగా వివరించినందుకు మీకు కోటి కోటి వందనాలు అమ్మ
@BharatiyaSamskruthi4 ай бұрын
🙏🙏🙏🙏🙏ధన్యవాదములు
@saradhasaradha24252 ай бұрын
Mee padalaku namaskaram
@BharatiyaSamskruthi2 ай бұрын
నమస్కారం 🙏🙏🙏🙏🙏🙏
@vijayalaxmi68827 ай бұрын
బాగా చెప్పారు అమ్మచాలా చాలాధన్యవాదములు
@vardhamanveerabhadraiah62295 ай бұрын
ధన్య వాదములు అమ్మా
@jyothiboga82706 ай бұрын
Chala santhosam tallii thank you 🙏
@BharatiyaSamskruthi6 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnaveni77837 ай бұрын
Chala bagundhi namaste
@satyanarayana53842 ай бұрын
ధన్యవాదములు నమస్కారములు
@sanyasiraocheela41127 ай бұрын
చాలా బాగా చెప్పేరు. నా కోరిక తీరింది
@srikrishnadevarayalupatima40276 ай бұрын
Very very happy. To know meaning so that we can pray bhavanato thank u
@SURASURYARAO3 ай бұрын
Chala thanks amma
@pitlaravi4202 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః అమ్మ సహస్ర నామ సూత్రాల అర్థం ఏంటో తెలుసుకున్నాను తల్లి అర్థం చెప్పిన నీకు నా శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏అలాగే అలాగే మణిదీపం గురించి కూడా వివరణ ఇవ్వగలవా తల్లి అమ్మ గురించి మణిదీపం గురించి వినాలని ఆసక్తిగా ఉంది 🙏🙏🙏🙏
@BharatiyaSamskruthi2 ай бұрын
చాలా చాలా ధన్యవాదములు. 🙏🙏🙏. మణిద్వీప వర్ణన సరళమైన తెలుగులో వివరణ, ఇదివరకే మన ఛానల్ లో ఉంది. ఈ link open చేసి చూడగలరు. చూసి ఎలా ఉందో చెప్పండి 👍👍 kzbin.info/www/bejne/rpLPeqdubNV7ebcsi=Mglfu9J_DuWqXPhv
@sheshuj32263 ай бұрын
Namaskaram talli 🙏🙏
@BharatiyaSamskruthi3 ай бұрын
@@sheshuj3226 నమస్కారం 🙏🙏🙏
@saralareddy62337 ай бұрын
Srimatre namaha chalabaga chepparu tq
@LalithaSankisa3 ай бұрын
Excellent
@gnanadevy19 күн бұрын
Thankyou so much mam🙏🙏
@BharatiyaSamskruthi19 күн бұрын
Most welcome 😊
@sangampushpa52957 ай бұрын
Very very good video . Thank you much andi.
@BharatiyaSamskruthi7 ай бұрын
Thank you so much 🙂
@radhakrishnakodi65712 ай бұрын
ఓం ఐం హీం శ్రీ శ్శ్రీమతేరే నమహ
@padmanabhammanchili35057 ай бұрын
శ్లో! గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతీ| రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితాదశ|| *శ్రీ మాత్రే నమః* *శ్రీ మాత్రే నమః* అమ్మా భారతీయ సంస్కృతి శీర్షిక పేరుతో మీరు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం, ధన్యవాదములు. విజయీభవ యశశ్వీభవ ఆయుష్మాన్భవ. పూర్వ పీఠికలోని 183 శ్లోకములకు భావములు చాలా బాగా చెప్పారు. ఫలశృతి ఉత్తర పీఠికలోని 87 శ్లోకములకు కూడా మీ తదుపరి వీడియో కొరకు ఎదురు చూస్తూ ఉంటాము.
@BharatiyaSamskruthi7 ай бұрын
తప్పకుండా అండీ. వీడియో మీకు నచ్చినందుకు చాలా సంతోషం. సౌందర్యలహరి 100 శ్లోకాలకు అర్ధాలు వివరించే ప్రయత్నం చేశాను. దయచేసి అది కూడా చూసి మీ అభిప్రాయం తెలుపగలరు. ధన్యవాదములు 🙏🙏🙏🙏
@vsvfamily1709 ай бұрын
చాలా బాగుంది.ధన్యవాదాలు
@BharatiyaSamskruthi9 ай бұрын
ధన్యవాదములు 🙏🙏🙏🙏
@polirajupatnana86555 ай бұрын
Amma Daya vunte Anni vunnatle vandanam Sri chakra dharinee vandanam
@saradasadasivuni9597 ай бұрын
Chala baga chepparu Amma🙏🙏
@BharatiyaSamskruthi7 ай бұрын
Thankyou so much 🙏
@nagaseshumoturi11047 ай бұрын
Very useful vedio we learn more about this vedio tanks alot mam
@BharatiyaSamskruthi7 ай бұрын
It's my pleasure. Thanks👍for watching🙏🙏
@jayanthireddy-mu8gi8 ай бұрын
Thanks a lot. Was waiting for a long time for such one
@BharatiyaSamskruthi8 ай бұрын
Thanks for watching 🙏. Glad you liked it and was helpful to you.