Suresh గారు చాలా బాగా లంబసింగి చూపించారు. Tq. Place చాలా బాగుంది
@bns707611 күн бұрын
Tq
@krishnabbb25556 күн бұрын
Super sir
@bns70764 күн бұрын
Tq
@gsvrao321612 күн бұрын
లంబ్సింగ్ దాటిన పిదప చింతపల్లి లో కుంకుమ పువ్వు పండించు చున్నారు,ప్రత్యేకం గా ఒక భవనం లో ఎయిర్ కండిషన్ zero degree lo మూడు రకాలు గా పువ్వును పండించు చున్నారు,ఆరు బయట ఎప్పుడు కనీస ఉష్ట్నం,(కాశ్మీరు వలె),కొంత ఎత్తుకు,చివరి గా ఎయిర్ కండిషన్ లో ఈ పువ్వు పండించు ప్రక్రియ 2,3 yrs nundi వేస్తున్నారు,మరొక ప్రక్క లంబ సింగే లో స్ట్రా బెర్రీ fruits 9 ac tota lo పండించు చున్నారు,ఐటీడీఏ సహాయం తో గిరిజనులు,విదేశీ చెట్లు అవకాడో పెంచు చున్నారు,ఆకాశం లోని మేఘాలు చెరువు లో అన్నట్లు jaddangi పర్యాటక ప్రాంతం,a p మంత్రులు రారు,జల్ ఘన్ గ్న చూడరు,ప్రభుత్వానికి రాబడి టికెట్ పెట్టి ప్రైవేటు వారు లబ్ధి పొందుచున్నారు,గుంటూరు,vj a nundi kadalaru,yarramatti dibbalu,paderu,maredumilli జలపాతాలు చూడరు,టూరిజం ముడుచుకొని డబ్బు వద్దు అన్నట్లు ప్రభుత్వం విలువ ఇవ్వరు,రహదార్లు వేయరు,అందాలు చూడరు
లంబసింగి అనేది డిసెంబర్ నెల ఆగర నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మైనస్ డిగ్రీలు చలి ఉంటుంది ఆ చెల్లిని అనుభవించేందుకు మాత్రం అక్కడికి వెళ్లాలి. అరకు ఎండాకాలం కాకుండా ఎప్పుడైనా వెళ్లొచ్చు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. అది ప్రజలకు చూపించడం నా విధి.
@maradanajnaidu6472 күн бұрын
లంబ సింగినీ ఊటీ లాగ డావలప్ చేయాలి.
@bns70762 күн бұрын
లంబసింగ్ ప్రజెంట్ బాగానే డెవలప్ అయింది గతం కంటే,భవిష్యత్తులో మరింత డెవలప్ అవుతుంది లోకల్ పీపుల్స్ డెవలప్ చేస్తున్నారు