No video

Langaresinava na navaku /లంగరేసినావ నా నావకు/male version song... kanthikala official....

  Рет қаралды 54,100

KANTHI KALA OFFICIAL

KANTHI KALA OFFICIAL

Күн бұрын

Пікірлер: 113
@deepthibattula4188
@deepthibattula4188 Жыл бұрын
లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి తీరం చేరేదాక నావలోన అడుగు పెట్టి కలవరమిడిచిపెట్టి కలతను తరిమికొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమ తోనే చంక బెట్టి లోక సంద్రాన నా జీవ నౌక అద్దరికి చేరేదాక సాగు గాక నీ దరికి చేరేదాక సాగు గాక 1)చుట్టు వున్న లోకం మాయదారి / మాయ సుడిగుండం నట్టనడి సంద్రాన పట్టి లాగే వైనం (2) రాకాసి అలలెన్నో ఎగసి ఎగసి పడుతుంటే ముంచేసి నను చూస్తూ మురిసి మురిసి పోతుంటే నా ఆశలన్ని కరిగి వంటరిగా నేనుంటే నిరాశ వలలు తెంపి నిరీక్షణతో నను పిలిచె చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 2)సందేహాల గాలి తుఫాను సాగనీక ఆపుతుంటే సత్య వాక్య జాడలేక ఓడ బ్రద్దలౌతుంటే (2) శోధన కెరటాలే ఎగిరి ఎగసి పడుతుంటే వేదన సూడులెన్నో తరిమి తరిమి కొడుతుంటే యే దారి కానరాక దిక్కులేక నేనుంటే నీ దారి నేనంటూ నడిచినావు నా వెంటే చూశాను నీ వైపు (2) ఆహా ఎంత చల్లిని చూపు ఆహా ఎంత చల్లని నీ చూపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... 3)జీవవాక్కు చేతబట్టి నీ చిత్తాన్ని మదిన బెట్టి జీవదాత నీదు సేవే జీవితానికర్ధమంటూ (2) నా వెనుక వున్నవి మరచి ముందున్న వాటిని తలచి నేత్రశ శరీరాశ జీవపుడంబాన్ని విడచి నిను జేరరమ్మంటూ జగమంతా నే పిలచి క్రీస్తేసు కృపలో నిలిచి పాపపు లోకాన్ని గెలిచి చూస్తాను నీ వైపు (2) ఊపిరి ఉన్నంత సేపు నాలో ఊపిరి ఉన్నంత సేపు అలలను అదిమిపెట్టి అలజడి అనగగొట్టి... లంగరేసినావా నా నావకు కొట్టుకొని పోకుండా నే చివరకు లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండ నా బ్రతుకుకు ప్రభువు పేరిట అందరికీ vandanalu 🙏🙏🙏
@ioclmadhu2958
@ioclmadhu2958 Жыл бұрын
Female Voice కి కూడా మీరు లిరిక్ రాశారు.. సూపర్ మేడం మీరు... ప్రభు సేవలో బహుగా వాడ బడలి
@deepthibattula4188
@deepthibattula4188 Жыл бұрын
@@ioclmadhu2958 Thank you brother, God bless you
@BenuguAmosu
@BenuguAmosu Жыл бұрын
క్రీస్తు పేరట🙏🙏🙏 సిస్టర్ 🧑‍🚀🧑‍🚀🧑‍🚀🧑‍🚀అద్భుతమైన 💯💯పాట🎤🎤🎤 Costly✍️✍️✍️ CHRIST CHURCH 🏥🏥🏥KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳
@katikalasalmanlucky3665
@katikalasalmanlucky3665 Жыл бұрын
A▪CXa $a
@katikalasalmanlucky3665
@katikalasalmanlucky3665 Жыл бұрын
S ax
@pydimoturi5388
@pydimoturi5388 Жыл бұрын
పాట ఎవరు పడిన పాటలో ఉన్న అ లెన్స్ వింటుంటే మనసుకు చాలా సంతోషంగా ఉంది అక్క 🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️
@shyamalakumariy.k.6423
@shyamalakumariy.k.6423 8 күн бұрын
Dear sister God spoke to me thru this song it touched my heart thank u so much I will learn and sing everywhere I go thank u shyamala
@nageshbisingal7139
@nageshbisingal7139 Жыл бұрын
క్రీస్తు పేరట వందనాలు అక్క పాట ఎవరు పాడిన పాటలో ఉన్న భావాలు వింటుంటే ఆత్మీయ జీవితానికి బలాన్నిస్తుంది అక్క
@babjiballa1683
@babjiballa1683 Жыл бұрын
*జీవితం ఒక నిరీక్షణ* నా జీవితంలో 1979 లో వ్రాసుకొన్న ఓ నిర్వచనం. దేవుని వాక్యముతోనే నా జీవితం ముడిపడి యున్నదనుకొన్నాను. ముడి పడి యుండడం అంటే లంగరు అనే అర్ధం మీ song ద్వారా తెలుసు కొన్నాను. Amen 🙏
@rathnaiahkante9317
@rathnaiahkante9317 Жыл бұрын
పాట ఎవరు పాడినా నిజమైన ఆహబావాలు వ్యక్తమయ్యే ది మీ ముఖకదిలిక లోనే
@Jayaraju7067
@Jayaraju7067 Жыл бұрын
Praise the Lord.. క్రీస్తు పాటని కూర్చడనికి ఎంత శ్రమ పడ్డారు. దేవుడు మిమ్మల్ని అందరాని బహుగా దివుంచును గాక...మరిన్ని కీర్తనలు అనేక మందికి అందించాలని ' నేను ప్రార్థిస్తున్నాను... ఆమెన్.🙏🙏🙏
@kirankumar7036
@kirankumar7036 Жыл бұрын
పాటలోని మాధుర్యం,,,music compose,,,, పాటలోని ప్రతీ పదము ఎంతో మాధుర్యం,,,, అంతే కాదు... జీవిత సత్యం....GLORY TO GOD..🎉🎉🎉
@randyrandy2290
@randyrandy2290 Жыл бұрын
kzbin.info/www/bejne/qna1lKmQl5Z0jM0
@simonkhandavalli8050
@simonkhandavalli8050 Жыл бұрын
చాలా చక్కగా పాడారు వర్మ దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా వాడుకోవాలని ప్రార్థన చేస్తున్నాము
@SanGeetAMercY
@SanGeetAMercY Жыл бұрын
Voice chala baagundhi ... Male voice kosam nenu eppati nundo wait chesthunna. Chala feel tho paadaru.good job. Thank you for uploaded this song. God bless you. Praise the Lord.
@miriyalasravanthi519
@miriyalasravanthi519 Жыл бұрын
Male voice suited this song very well👌
@SanGeetAMercY
@SanGeetAMercY Жыл бұрын
Yes. Glory to God.
@rajeswarimukku4092
@rajeswarimukku4092 Жыл бұрын
Praisethelord hallelujah amen❤❤❤❤❤🙏🙏🙏🙏 brother baga padaru thankyou God bless you all
@kishorekakada888
@kishorekakada888 Жыл бұрын
కంతికల అక్క వాయిస్ లో వీని వీని ఇప్పుడు Male Voice lo asala వినలనిపించడం ledhu akka Kani Song lo aaa meaning ki Nijamga Excellent akka 🙏❣️ Praise the lord 🙏 అక్క
@Jesus-bz9wi
@Jesus-bz9wi Жыл бұрын
🙏🙏🙏🙏⛪️🙏🙏🙏🙏😭😭😭😭 దేవుడికి స్తుతులు కలిగిన గాక
@anuamara2281
@anuamara2281 Жыл бұрын
Chala baga padaru annyya inka devudu mimmalini deevichunu gaka
@gandepallisrinu4786
@gandepallisrinu4786 Жыл бұрын
Songu chelabagundi bro devudu mimmunu deevinchunugaka aamen 🎉🎉🎉🎉
@ramakrishnachamarti8443
@ramakrishnachamarti8443 Жыл бұрын
పాట చాలా బాగుంది. పాట రాసిన అక్కకి వందనాలు 🙏🙏🙏
@rajukumarhyb3945
@rajukumarhyb3945 Жыл бұрын
Beautiful song. I liked it. excellent singing.
@reddyramunaidu7051
@reddyramunaidu7051 Жыл бұрын
Tune marina feel matram okkate akka e song vintu untey....🥰🥰🥰
@KANAKADURGARAOIMMANDI
@KANAKADURGARAOIMMANDI 2 ай бұрын
❤ super
@mariamallipudi8516
@mariamallipudi8516 Жыл бұрын
Praise the Lord akka.e song vinte chala chala manasu nimmalamga untundi. Na jeevitham oka samudram lantidani,naku vache kastalu nindalu avamanalu nannu chuttukune alalu lantivani,alalanni nanu badinche na vallu satruvuku sadrusyam ani, na chuttu Sandram la nannu champadaniki chustundaga,na jeevitham yeto teleeka dikku thochaka aneka sandehalatho nenu sathamathamavuthunte,nee jeevithaniki nenu thoduga unnanu neekenduku bayam ani naku dairyamichi samudramlo padava prayanistunatu yenni samasyallonaaina bayam lekunda nannu nadipistuna devunike mahima ghanatha prabhavamulu 🙏
@jeesang4706
@jeesang4706 11 ай бұрын
Effort great ma..good singing varmagaaru...kanthikalasister garu..meerinka ..devuniki mahimakaramyna patalu rayaalani. Asisthunnaa❤❤❤❤😊😊😊😊
@suresh87goula73
@suresh87goula73 Жыл бұрын
అక్క సూపర్ ని డబల్ సూపర్ చేసారు 🙏🙏🙏
@EstheruKursm-br5hg
@EstheruKursm-br5hg Жыл бұрын
Amen, praise the lord Jesus
@supermomashu1971
@supermomashu1971 Жыл бұрын
ఎంత బాగుంది Super Super Super Super Super Super Suuuuuuuuuuuiuiuuuuuuuuuuuuper
@sivakumar...joseph
@sivakumar...joseph Жыл бұрын
మరణపు ముళ్ళు ను విరిచిన సర్వాధిపతి యేసయ్య నా నిరీక్షణ నీలో ఉంది నిన్నే నమ్మినానయ్యా🙏🙏🛐🛐
@srinidhisweety6342
@srinidhisweety6342 Жыл бұрын
Lyrics rasina variki padina variki devuni krupa yellapudu undali amen beautiful and memorial song heart touching.🙏🙏🙏🙏🙌👐🙌🙌🙌
@satishchwotipalli1076
@satishchwotipalli1076 Жыл бұрын
Chala Baga padaru God bless you 😇
@muligedevadas8020
@muligedevadas8020 Жыл бұрын
Amen praise God 🙏
@chbhaskar6802
@chbhaskar6802 Жыл бұрын
Chala bagundi akka 🙏🙏🤗🤗🤗
@swathi153
@swathi153 Жыл бұрын
Wonderful Spiritual and Heart Touching Song Akka. Praise God For This Wonderful Song
@suvarnaiforgod
@suvarnaiforgod Жыл бұрын
God bless you Annayagaru🙏
@santhoshilla8416
@santhoshilla8416 Жыл бұрын
To be frank this song suits best for male vocals 😅 because 1. Fishermen are indeed men and it makes us feel like a native fishermen's song. 2.Another good thing is, the visuals in this version will also make someone think deeper, Of course not at the level of pothondi kaalam song.
@umeshvarkala8202
@umeshvarkala8202 Жыл бұрын
Chala bhaga padaru brother God bless you
@nandhiniramchendar681
@nandhiniramchendar681 Жыл бұрын
నా నిరీక్షణ నీలో ఉంది ఏసయ😢😢
@bnani4272
@bnani4272 Жыл бұрын
Praisethelord hallelujah amen 💖💖💖💖💖🙏🙏🙏🙏 brother good singing thankyou God bless you all
@HolyPrayer-sb4wo
@HolyPrayer-sb4wo 10 ай бұрын
సూపర్ 🎉🎉
@ksp343
@ksp343 Жыл бұрын
కాంతికల గారు,వర్మ గారు.god bless you
@Nicky_official261
@Nicky_official261 Жыл бұрын
అక్క చాల భాగ రాసావ్ పాట ❤️
@sudhakararepelly1744
@sudhakararepelly1744 Жыл бұрын
దేవుని స్తోత్రం సూపర్ హిట్ అక్క
@ravibathula0379
@ravibathula0379 Жыл бұрын
Praise the lord One of the best song in Christian Thank you for sharing 🙏 God bless you & Ministry
@angarakrishna8130
@angarakrishna8130 Жыл бұрын
Chala bagundi akka pata
@mariamallipudi8516
@mariamallipudi8516 Жыл бұрын
Praise the Lord ayyagaru. Chala baga padaru song ni. 🙏
@Suhasini-sm2uo
@Suhasini-sm2uo Жыл бұрын
Amen Amen Amen Jesus 🙏🙏🙏🙏
@rajusiguluri1502
@rajusiguluri1502 Жыл бұрын
చాలా బాగా పాడారు అక్క పాట
@susanjayasree2851
@susanjayasree2851 Жыл бұрын
Chala Baga padaru Brother..
@christchurchchemudulanka5467
@christchurchchemudulanka5467 Жыл бұрын
వర్మ గారు వందనాలు 🙏 చాలా చక్కగా పాడారు
@budithijyothi7973
@budithijyothi7973 Жыл бұрын
Amen amen amen amen amen amen amen amen 🙏
@salmansalman-on2xf
@salmansalman-on2xf Жыл бұрын
Wonder full lyrics super song akka
@rajudidde132
@rajudidde132 Жыл бұрын
Praise the Lord akka song wonder full akka tq you akka
@srinuvirat9848
@srinuvirat9848 5 ай бұрын
@janumanupati5836
@janumanupati5836 Жыл бұрын
🙏🙏🙏
@prasadbabu8302
@prasadbabu8302 Жыл бұрын
Vandanalu Akka
@jyothiballavaram
@jyothiballavaram Жыл бұрын
వందనాలు akka pata bagundi akka
@kosgiamrutha485
@kosgiamrutha485 Жыл бұрын
Super song
@GraceAngel.youtuber
@GraceAngel.youtuber 4 ай бұрын
Praise the lord sister from odisha...
@santhiranipuchakayala9979
@santhiranipuchakayala9979 Жыл бұрын
వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
@varaprasadundrajavarapu9893
@varaprasadundrajavarapu9893 Жыл бұрын
🙏
@nagarajukauru9138
@nagarajukauru9138 Жыл бұрын
Praise the Lord Akka🙏🙏🙏
@manumanohar9877
@manumanohar9877 Жыл бұрын
Praise the lord sister 🙏
@brahmaacademy
@brahmaacademy Жыл бұрын
Super anna
@vimalabattubattu5822
@vimalabattubattu5822 Жыл бұрын
🙏🙏Sister garu
@Joy_Cherry
@Joy_Cherry Жыл бұрын
Praise the lord ❤❤
@rajakumarikolli7076
@rajakumarikolli7076 Жыл бұрын
Super meening pata God bless you chelli
@user-bg6pk3py2d
@user-bg6pk3py2d Жыл бұрын
Avunu chellemma fhiling ledu,miru padinde super
@varshasluvarshaslu2057
@varshasluvarshaslu2057 Жыл бұрын
Glory to god.
@jesusloveministries....7730
@jesusloveministries....7730 Жыл бұрын
బాగా పాడే పాట బాగా బాగుంది
@HarishKumar-cb5dk
@HarishKumar-cb5dk Жыл бұрын
ఆమెన్ ⛪ ✝️✝️✝️ 📕🕯️🛐 👨‍🦽👩‍👦 😥😥😥😥 🙇‍♂️ •🧟‍♂️
@jyothik.s2806
@jyothik.s2806 Жыл бұрын
Kala garu and you all so good sign ing god bless you
@sattibabumeka3498
@sattibabumeka3498 Жыл бұрын
Aamen
@PatiPrasad
@PatiPrasad Жыл бұрын
Well done anna. Great Lyrics akka
@SuryachakravarthiPurama-lz7pj
@SuryachakravarthiPurama-lz7pj Жыл бұрын
Super
@vimalabattubattu5822
@vimalabattubattu5822 Жыл бұрын
Pata chala bagundi sister
@KeerthiKeerthi-oy1cq
@KeerthiKeerthi-oy1cq Жыл бұрын
Vandanalu akka 🙏
@anildhoudu2116
@anildhoudu2116 Жыл бұрын
Akka pata chala bagundi 16-12-2022 lo video release ind
@karunakumarkontham3272
@karunakumarkontham3272 Жыл бұрын
Praise the lord akka nice song 🎵 🙏
@anilsonofgod5420
@anilsonofgod5420 Жыл бұрын
Vandhanalu amma
@jamesgodisela239
@jamesgodisela239 Жыл бұрын
అక్క మ్యూజిక్ ట్రాక్ పెట్టండి మేము కూడా పాడుకుంటాము
@KANTHIKALA
@KANTHIKALA Жыл бұрын
Already uploaded brother
@arigilirajanna8683
@arigilirajanna8683 Жыл бұрын
👌👌👌👌👌👌👍🤝🙏
@pulaparthisubbarao2337
@pulaparthisubbarao2337 Жыл бұрын
Wow
@musics577
@musics577 Жыл бұрын
Varmagaru,❤❤❤
@babusagar709
@babusagar709 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@funwithlearning3201
@funwithlearning3201 Жыл бұрын
Akka vadanallu
@giverespecttakerespect4303
@giverespecttakerespect4303 Жыл бұрын
❤❤❤❤❤
@kallasubbarao2743
@kallasubbarao2743 4 ай бұрын
Tq
@Vineethalittlesoldierofchrist
@Vineethalittlesoldierofchrist Жыл бұрын
🙌🏻🙌🏻🙌🏻👌🏻👌🏻👌🏻🥳🥳🥳
@Mylifeforgod2441
@Mylifeforgod2441 Жыл бұрын
super👌 voice🙏🙏🙏
@shesam.susanna8620
@shesam.susanna8620 Жыл бұрын
🙏🙏🙏🙏
@muppididanielraju5054
@muppididanielraju5054 Жыл бұрын
Ja
@MrChevvakulakishore
@MrChevvakulakishore Жыл бұрын
అక్క పాటలో చాలా అర్ధం ఉంది అక్క కానీ పాట చూస్తూ ఉన్నంత సేపు అసహ్యమైన అడ్స్ వస్తున్నాయి అక్క ఆ ఎడ్స్ అపరదే కొంచెం , దేవుడు డబ్బులు ఈ విధంగా కాకపోతే వేరే విధంగా ఇస్తాడు కానీ కొంచెం ఆడ్స్ ఆపు అక్క , పాట చాలా బాగుంది
@ashoknani4054
@ashoknani4054 Жыл бұрын
నా పేరు Ashok Kumar నా construction వ్యాపారం కొరకు ప్రార్థన చేయండి అసలు వ్యాపారం ఉండటం లేదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ప్రార్ధించగలరు🙏🏻🙏🏻🙏🏻
@suzan_zoe
@suzan_zoe 3 ай бұрын
Lyrics🤧❤️‍🩹
@VenuGurrapu
@VenuGurrapu Жыл бұрын
Feel miss indi...anna
@racheetiissac8001
@racheetiissac8001 Жыл бұрын
Lyrics
@kalvaryadharanaministries9266
@kalvaryadharanaministries9266 Жыл бұрын
kzbin.info/www/bejne/fYqrlpyFhNOgeZY ఒక దైవ జనుని చివరి మాటలు 😢
@m.shyambabu2077
@m.shyambabu2077 Жыл бұрын
సింగర్ ని మార్చితే బాగుండు ఎటువంటి ఁకై ఫీలింగ్స్ రావడం లేదు పాడే విధానంలో ఁకాంతికళ గారు మీరే నయం బాగా పాడినారు ఎమెాషనల్ గా మరియు నిస్సి పాల్ గారు కూడా పాడారు నాకు నచ్చలే ఇతని వాయిస్ ఈ పాట ఇతని వాయిస్ బాగోలేదు
@varaprasadundrajavarapu9893
@varaprasadundrajavarapu9893 Жыл бұрын
నాయన అది నటన video నాకు నటించడం రాదు voice లో feel చూడు
@m.shyambabu2077
@m.shyambabu2077 Жыл бұрын
@@varaprasadundrajavarapu9893 కాంతికళ గారు ఎలా పాడారు వర్మగారు ఎలా పాడారో గమనించు నిస్సి జాన్ తో పాడించిన సూపర్ గా వుండేది
@mulagapakalaxman3066
@mulagapakalaxman3066 Жыл бұрын
నటించారా జీవించారా అన్నది పక్కన పెడితే ఫిమేల్ వాయిస్ తో విన్న తర్వాత మెయిల్ వాయిస్ ఇలానే ఉంటుంది ఫిమేల్ వాయిస్ లో ఉన్న స్మూత్నెస్ మెయిల్ వాయిస్ లో ఉండదు బ్రో
@enoshpaul6322
@enoshpaul6322 Жыл бұрын
Bro, mi comment correct kaadu...
@m.shyambabu2077
@m.shyambabu2077 Жыл бұрын
@@enoshpaul6322 ఎందుకో మరి
@ksamadanam9016
@ksamadanam9016 Жыл бұрын
Vandanalu Akka
@PemulaDanamma
@PemulaDanamma 3 ай бұрын
😅
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 26 МЛН
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Brawl Stars
Рет қаралды 18 МЛН
黑天使遇到什么了?#short #angel #clown
00:34
Super Beauty team
Рет қаралды 47 МЛН
Langaresinaava Na Navaku/ Repraise /Sis. Rekha Rani /Newtelugu christiansong/2023
9:41
RekhaRani Arava - Official
Рет қаралды 25 М.
Before VS during the CONCERT 🔥 "Aliby" | Andra Gogan
00:13
Andra Gogan
Рет қаралды 10 МЛН